new model ape classic, obd 2 టెక్నాలజీ auto రిలీజ్ ఖమ్మం

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2023
  • new model ape క్లాసిక్ obd 2 టెక్నాలజీ auto రిలీజ్ ఖమ్మం

Komentáře • 118

  • @prasadbunny9654
    @prasadbunny9654 Před 7 měsíci +2

    అన్నా నువ్వు చెప్పావ్ అని ape classic కొన్నాను కొత్తగా,,3 మంత్ అవుతోంది పికప్ ఏద్ధులు బండి కంటే గోరంగా స్పీడ్ వెళ్తోంది నేను మోసపోయానని అర్ధం అవుతోంది దీనికి పరిసకారం చెప్పు అన్నా,,, నేను అమ్మితే పెట్టినా పెట్టు బడి కూడా ఇవ్వలేకపోతున్నారు ప్లీజ్ త్వరగా రిప్లై ఇవ్వండి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 7 měsíci +2

      నాదగ్గరకు తీసుకోని దా నీకు యల ఉండాలో చెప్పు అల నే చేస్తాను ok

  • @pyadaharshavardhan8910
    @pyadaharshavardhan8910 Před rokem +1

    Happy birthday anna auto 👌👌👌👌

  • @khadarshaik9253
    @khadarshaik9253 Před 2 měsíci

    Greeves ఆటో గురించి వీడియో చెయ్యి bro

  • @dasarisaikumardasarisaikum5483

    Super anna ❤️❤️❤️❤️💙 apo ato

  • @jinkasathish5527
    @jinkasathish5527 Před rokem +1

    Anna good information tq🙏

  • @CTMSreenivasuluVlogs-yk7uy

    Good information bro

  • @javajisaida6223
    @javajisaida6223 Před rokem

  • @naninaidunaninaidu6354

    Happy birthday anna 🎉🎉

  • @dommetisatish6824
    @dommetisatish6824 Před 11 měsíci

    Display unit anduk .dass bord pi

  • @egivevenkatesh4258
    @egivevenkatesh4258 Před měsícem

    బజాజ్
    మాక్సిమమ్
    ఆటో బాగుండదన్న ఆటో గురించి చెప్పన్నా కొద్దిగా ప్లీజ్ ఈ ఆటో కొన్నాను అన్న ఈ బండి బాగుంటదా Bajaj maxima Auto

  • @ashokrebel8457
    @ashokrebel8457 Před rokem +2

    అన్నా భద్రాచలం

  • @user-br3bx9ic1d
    @user-br3bx9ic1d Před 10 měsíci

    అన్న మహేంద్ర ఆటో ఎప్పుడు వస్తుందన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 10 měsíci

      సమాచారం లేదు అన్న వస్తే తప్పకుండ video చేస్తా ok

  • @vanardhanaswami
    @vanardhanaswami Před 11 měsíci +1

    Bajaj diseal andra bandi emina unda bro.. 2012 to2016modeal..and bajaj maga kuda boar chestava..

  • @suresrinu4733
    @suresrinu4733 Před 10 měsíci

    Ape 2021 mondal bs6 second hand konavachaa

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 10 měsíci

      ని ప్రశ్న మీద ఆల్రెడీ video చేశాను చూడు క్లియర్ గా అర్ధం అవుతుంది

  • @prathapgoudburra3000
    @prathapgoudburra3000 Před 9 měsíci

    Bro na Auto bs 2 mileage vasta ledhu 1 litre 30 mileage 20 esthundhi chepandi pampu nasal bore piston motham ok kani vasthaledu full tank cheste 240 kilometres vasthundhi 10 letars ki reple meku chala sarlu chepanu esthaleru reple madhi Karimnagar.

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 9 měsíci

      గవర్నర్ అజస్ట్ మెంట్ చేపించు సెట్ అవుతుంది

  • @dommetisatish6824
    @dommetisatish6824 Před 11 měsíci +1

    Water cooling system vndaa😮

  • @steamflyyt6977
    @steamflyyt6977 Před rokem

    Anna ape and Bajaj maxima ki ey grade engine oil 20w to 40w or 15w to 40w chepava pls

  • @bayyasiva
    @bayyasiva Před rokem

    Ape engine show room price anta untadi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      ఇంచుమించు bs4 45 వేలు ఉండవచ్చు ok

  • @kopurisudhakar172
    @kopurisudhakar172 Před 10 měsíci

    అన్న మాది నూజివీడు అప్పి అటోకి సింగులు వెయ్యవచ్చ చయిష్ క్రాకులు వస్తాయా చెప్పు అన్న ప్లీజ్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 10 měsíci

      S వేయచ్చు కానీ స్ప్రింగులని కరెక్ట్ గా కట్ చేపించి వేయాలి లేదా ఇప్పుడు వచ్చిన ig బెడ్స్ వేపించు అవి కూడా చాలా స్మూత్ గా వున్నాయి

  • @pyadaharshavardhan8910
    @pyadaharshavardhan8910 Před rokem +1

    Malege etha isthundi anna

  • @dasarisaikumardasarisaikum5483

    Bs6 ha bro

  • @prathapgoudburra3000
    @prathapgoudburra3000 Před 9 měsíci

    Sim s chengi ayenaye malle vere vesiru setu avuthaledu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 9 měsíci

      కరెక్ట్ గా సెట్ చేస్తే అవురుంది మళ్ళీ ఓపెన్ చేపించు కూర్చో పెట్టండి సెట్ అవుతుంది

  • @naninaidu2951
    @naninaidu2951 Před rokem

    Bro Alfa plus bs3 compression thakuvagaa undi em cheyali engine Pani untunda

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      S రింగలు వీక్ అయితే అలానే ఉంటుంది ok

    • @naninaidu2951
      @naninaidu2951 Před rokem

      Thanks bro ringulu okatena bore kit veyala

    • @naninaidu2951
      @naninaidu2951 Před rokem

      పికప్ కూడా లేదు ఎమ్ చెయ్యాలి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      @@naninaidu2951 పంపు నాజీల్ చెక్ చేపించు bro

  • @uservenkatesh
    @uservenkatesh Před rokem

    Ape BS3 new engine. Cost yanta anna

  • @gopichiyyavaram3669
    @gopichiyyavaram3669 Před rokem

    Anna bandi price entha

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      Video లో షోరూం సేల్స్ మాన్ ఫోన్ నంబర్ పెట్టాను cal చేసి కనుక్కో

  • @rajibommidi365
    @rajibommidi365 Před 10 měsíci

    సొరుం ఎక్కడ

  • @polevamshi5293
    @polevamshi5293 Před rokem

    hii gurujii group chay va

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      Hi g నమస్తే నేను ఫోన్ ఎక్కువ వాడను వర్క్ మాత్రమే ok చూదాం తోరలో

  • @dumpalgopalgopal3729
    @dumpalgopalgopal3729 Před 11 měsíci

    అన్నా నా బండి 19 మోడల్ కూల్ గా వున్నప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు . ఒక్క సారీ స్టార్ట్ ఐతే అవ్వుతుంది కూల్ గా వున్నప్పుడు తాడూ కొట్టల్లి ప్రాబ్లం చెప్పండి అన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 11 měsíci

      పంపు నాజీల్ క్లీన్ చేపించు + నాజీల్ 240 ప్రజర్ పెట్టించు సెట్ అవుతుంది

  • @rajibommidi365
    @rajibommidi365 Před 10 měsíci

    డవున్ పేమెంట్ ఎంత కట్టాలి

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 10 měsíci

      60 వేలు కడితే ఇస్తారు తీసుకుంటావా bro ఎక్కడ మీది

  • @RajKumar-gd5hm
    @RajKumar-gd5hm Před 4 měsíci

    Bro nenu ape truck tisukunna,one week avtundi . vehicle maximum speed 40 ne veltundi.cheppu bro

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 4 měsíci

      ఏం కాదు 20 రోజుల తరువాత 1 సర్వేష్ కీ వెళ్లి నపుడు మెకానిక్ కీ చెప్పు సెట్ చేస్తాడు ok

    • @RajKumar-gd5hm
      @RajKumar-gd5hm Před 4 měsíci

      Thanks anna

    • @RajKumar-gd5hm
      @RajKumar-gd5hm Před 3 měsíci

      Ape truck tisukunnanu.one month avtundi , display unit nundi sound vastundi ani connection cut chesaru.problem emaina avtunda anna

  • @maheshkapuluri
    @maheshkapuluri Před 11 měsíci

    Anna bhandi Hite autunaye antunaru

  • @AnjanaDigitalStudio
    @AnjanaDigitalStudio Před 8 měsíci

    వాటర్ ప్లాంట్ కి ఏ కంపెనీ ఆటో బెటరు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 8 měsíci

      మైలేజ్ కోసం ape speed కోసం బజాజ్ మ కెళ్ళి అయితే వాటర్ ప్లాంట్ కీ ape ఆటోలు వాడుతున్నారు బాగానే వున్నాయి లోడ్ కూడా బాగానే లాగుతుంది ok ఆలోచించి తీసుకోండి ఆల్రెడీ ape auto to బజాజ్ వీటిలో ఏది బెటర్ అని video చేశాను కింద videos లో ఉంటుంది చుడండి క్లియర్ గా అర్ధం అవుతుంది ok

  • @dvsdvs6021
    @dvsdvs6021 Před 4 měsíci

    ఆన్న ఆప్పీఆటో స్టటింగ్ చేసినప్పుడు టక టక ఆనిsound వస్తుంది ఆన్న చేప్పండీ,

  • @lovelyraju6151
    @lovelyraju6151 Před rokem +1

    Anna price

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      Video లో సేల్ మేన్ ఫోన్ నంబర్ వుంది cal చేసి కనుక్కో

  • @boxtoxtvcreations
    @boxtoxtvcreations Před rokem

    Ape bs 3 autoki rings వేస్తారా అన్న engine oil రోజుకి 100 ml nunchi 200 ml varaku padutundi karchu yenta avutundi nenu vundedi nellore please🙏🙏🙏 అన్న reply

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      రింగులు వేస్తే పాట్స్ వరకు ఇంచుమించు 1800 వరకు అవ్వచ్చు అన్న

  • @sayyedsayyed7662
    @sayyedsayyed7662 Před rokem

    👌👍💖👌👍💖👌👍💖👌👍👌👍👌👌👌👌👌👌👌👌

  • @siddufrommalyavantham6222

    అన్నా ఆల్ఫా ఆటో మెకానికల్ ఇంజిన్ ఆటో వస్తుందా ఎప్పుడు వస్తుంది అన్నా waiting alfa mechanical engine anna ఎప్పుడు వస్తుందో చెప్పు అన్నా ప్ల్స్ అన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      తోరలో రావచ్చు అనుకుంట చూద్దాం

    • @siddufrommalyavantham6222
      @siddufrommalyavantham6222 Před rokem

      @@muthutechvideos2269 అన్నా కచ్చితంగా వస్తుంది కదా అన్నా నాకు కావాలి అన్నా

    • @hari__009
      @hari__009 Před rokem

      ​@@siddufrommalyavantham6222Alfa DX present దొరికే దానికి ఇంజక్టర్ కేబుల్ తప్ప వేరే రిపేర్ ఏ రాడు బ్రో నేను two years గా వాడుతున్న 45k kms running బండి 😮 ఇంజెక్టర్ కేబుల్ ఒకసారి చూస్తే నెక్స్ట్ టైమ్ మనమే చేసుకోవచ్చు పెద్ద కస్టమ్ కూడా కాదు 😮😮

  • @akhilmotovlogs5185
    @akhilmotovlogs5185 Před rokem +3

    Exchange unnada anna

  • @bommugouthamkumar4538
    @bommugouthamkumar4538 Před 5 měsíci +1

    బ్రదర్ ape classic obd -02/01/24 బండి షోరూం లో ఇంజన్ సౌండ్ బాగోచింది ఇప్పుడు తినకరింగ్ చేపిస్తున్న వాళ్ళు కొంచెం ముందుకు పెట్టండి అన్నారు సరేలే అని స్టార్ట్ చేస ఇంజిన్ రిసౌండ్ వొచ్చింది గల గల అంట దీనికి సొల్యూషన్ చెప్పు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 5 měsíci +1

      ప్రస్తుతం నువ్వు చేపిస్తున్న వర్క్ మొత్తం అయినాక బండి ఇంటికి తీసుకెళ్లి ఉదయం స్టార్ట్ చేసి చూడు శబ్దం మరిందా మారలేదు అని బాగుంటే ఏం కాదు బాగోకపొతే బాడీ బొల్ట్ లూజ్ అఇవండచ్చు చెక్ చేపించు ఒకవేళ బొల్ట్ మొత్తం బాగుంటే ఇంజన్ స్టార్ట్ చేసి 20 సెకండ్స్ video తీసి నాకు intragram లో send చేయి id 👉 muthuyadavy ok

    • @bommugouthamkumar4538
      @bommugouthamkumar4538 Před 5 měsíci

      Ok అన్న

    • @sathishgosu1174
      @sathishgosu1174 Před 5 měsíci

      అన్న అప్పీ ట్రాలీ తీషుకోవచ్చా ప్లీజ్ రీప్లే

  • @prathapgoudburra3000
    @prathapgoudburra3000 Před 9 měsíci

    Ledu chepicha set avutha ledu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 9 měsíci

      మ షాప్ దగ్గర కీ తీసుకొని రా సెట్ చేస్తా

  • @peerbasha3083
    @peerbasha3083 Před rokem

    ❤️❤️❤️

  • @mahammadhanieef2953
    @mahammadhanieef2953 Před 11 měsíci

    అప్పి

  • @ksangamesh8539
    @ksangamesh8539 Před 2 měsíci

    చెక్ లైట్ కంటిన్యూ వొస్తుంది ఏంది ప్రాబ్లమ్

  • @kothapallisudharaju9759
    @kothapallisudharaju9759 Před 9 měsíci

    OBD ante meaning (on board diagnosis) bro. Vehicle lo complaint eassy ga system dvaram clear chesukovachhu OK all best for next video brother.

  • @user-ps4qr3rb2m
    @user-ps4qr3rb2m Před 10 měsíci

    Annaya naku ape auto kavali second hands lo kavali 35000 ledha 40000 kadatha 80000 lopu bandi kavali plzz 🙏

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 10 měsíci

      సీల్ ఆటో తీసుకో అన్న బాగుటుంది

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 9 měsíci

      మ సైడ్ దొరకడం లేదు అన్న ప్రస్తుతం ful టైట్ ఆటో లు

  • @ArunKumar-ky3or
    @ArunKumar-ky3or Před rokem

    అన్నం ముందు ఆటో మాన్యువల్పని బాగోలేదు

  • @SaiKiran-vc6ce
    @SaiKiran-vc6ce Před rokem +1

    అన్నా అ‌‌ప‌్పి ఆటో బాగుంటుందా బజాజ్ ఆటో బాగుంటుందా కొంచెం చెప్పు అన్నా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      సీల్ auto నా సెకండ్ ఆటో నా

    • @SaiKiran-vc6ce
      @SaiKiran-vc6ce Před rokem +1

      సీల్డ్ ఆటో

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem +1

      @@SaiKiran-vc6ce ape ఆటో తీసుకో అన్న మైలేజ్ 30 వస్తుంది + 12 క్లచ్ ప్లేట్స్ + సెన్సార్ లేదు ఏమంటావ్ ఎక్కడ మీది ఊరు

    • @SaiKiran-vc6ce
      @SaiKiran-vc6ce Před rokem

      మాది గుంటూరు పక్కన పొన్నూరు

    • @SaiKiran-vc6ce
      @SaiKiran-vc6ce Před rokem

      మెంట్ నెస్ తక్కువ గా ఉండేది

  • @mahammadhanieef2953
    @mahammadhanieef2953 Před 11 měsíci

    అప్పి డీజిల్ బండి గ్యాస్ బండి
    ఏ బండి కొనాలి సొల్యూషన్ చెప్పు బ్రదర్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před 11 měsíci

      నాకు నచ్చింది డీజిల్ ఆటో

  • @user-ye7ht6ov8w
    @user-ye7ht6ov8w Před rokem

    Anna ni number kavali plz

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  Před rokem

      నాకు ఫోన్ కలవదు ఓల్ని intragram లో cal మీ id ➡️ muthuyadavy ok