బ్రిటీషువారు, మన దేశాన్ని ఎలా దోచుకున్నారు ? || ఎంత సంపదని ? what if britishers never came to india

Sdílet
Vložit
  • čas přidán 1. 12. 2022
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • Věda a technologie

Komentáře • 1,1K

  • @lovelyjohn2326
    @lovelyjohn2326 Před rokem +653

    స్వతంత్రం వొచ్చిన తరువాత బ్రిటిష్ వాళ్ళ కంటే 1000 రెట్లు మనోళ్లు దోచుకున్నారు 😔 ఇది చాలా భాద కార విషయం 😔😔

    • @Ashok_rider
      @Ashok_rider Před rokem +9

      Nijamga bro...true words

    • @anurianji5685
      @anurianji5685 Před rokem +7

      Puri jagan

    • @jupalliraju8163
      @jupalliraju8163 Před rokem +4

      Correct

    • @darlingsfan9482
      @darlingsfan9482 Před rokem

      Edi gore lanu matrame namichagala solu matalu kabati ekada nee gore brine vadaku dochukovadaniki yemivunchi vela raa gore John edesa nee ki christianity and Islam rendu daridralu vundaga megatavariki aavakasam evaru leee

    • @ankithjosephjackson7449
      @ankithjosephjackson7449 Před rokem +5

      1000 percentage correct brother

  • @pkwritings1682
    @pkwritings1682 Před rokem +696

    మనం స్వాతంత్రాన్ని బ్రిటిష్ వల్ల నుంచి సాధించి రాజకీయ నాయకులకు అప్పజెప్పి ఈప్పటికి బానిసలాగే ఉన్నాము...

  • @Against_criminal_politics
    @Against_criminal_politics Před rokem +123

    బ్రిటిష్ దొరలకంటే.... మన నాయకులు దోచుకున్నదే ఎక్కువ....

  • @anilsukhabhogi9214
    @anilsukhabhogi9214 Před rokem +384

    మీరు చెప్పింది నిజమే సార్.. కానీ బ్రిటీష్ వాళ్ళు వెళ్లిన తరువాత కూడా మన దేశం అలానే ఉంది.. స్వతంత్రం వచ్చి 70+ సంవత్సరాలు అయిన సరే అభివృద్ధి చెందినట్లు కనిపించట్లేదు దానికి కారణం కులం, మతం, ప్రాంతం అనే వ్యత్యాసం కనబడుతోంది.. ఇవి ఉండగా మన దేశం 70+ కాదు 170+ సంవత్సరాలు దాటిన అభివృద్ధి చెందదు.....

    • @MyCollectionz
      @MyCollectionz Před rokem +20

      Anni free ga thiskovatam... vote cash ki vestey atley aitadi

    • @mjoseph8659
      @mjoseph8659 Před rokem +8

      Rakapothe muddi gochi kattukoni banisa bratukutunde

    • @Vijay-wf9tz
      @Vijay-wf9tz Před rokem +17

      ఇప్పుడు ఇండియా ఆర్ధికంగా బ్రిటిష్ కన్నా మెరుగ్గానే ఉంది. దానికి కారణం అయిన మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు

    • @anu__beats
      @anu__beats Před rokem +3

      Super ga cheppav bro

    • @Arrachinthala
      @Arrachinthala Před rokem +3

      1000% 👌

  • @rangaraomadhirajumadhiraju8960

    సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటే మన దేశం చాలా బాగు పడి వుండేది

    • @pratapdoddigarla3363
      @pratapdoddigarla3363 Před 6 měsíci

      వల్లభాయ్ పటేల్ గారికి 1947 నటికే 76 సంవత్సరాలు

    • @chittifunnyboy2874
      @chittifunnyboy2874 Před 5 měsíci

      Miru cheppalantha ala undevaru kademo bahusa (viplavakarulu) ayyi undevaru kadu anna 🙂

    • @p.lydiadinesh1417
      @p.lydiadinesh1417 Před 4 měsíci

      Ya

  • @Sanjayreddy2673
    @Sanjayreddy2673 Před rokem +190

    మన భారతదేశంలో ఇప్పటికీ కూడా మనం బానిసత్వంతోనే ఉన్నాము కదా, ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు.

  • @Jagancultfan
    @Jagancultfan Před rokem +28

    బ్రిటిష్ వాళ్ళు రాకపోయుంటే మనకు దేశమే ఉండేది కాదు....వాళ్ళు అన్ని రాజ్యాలు కలిపి ఒక పెద్ద దేశాన్ని తయారు చేశారు

    • @rajkusar4013
      @rajkusar4013 Před rokem +2

      great andi merevaro kaane yentho gnanamtho matladaru

    • @darlingsfan9482
      @darlingsfan9482 Před rokem +2

      Hoo sardhar valabhai Patel garu yemichesaru aantavu British vala policy yee vidadisi palinchu yeera enta tigarodila vunavu yentra

    • @SpidermanSpiderman-ev2wm
      @SpidermanSpiderman-ev2wm Před rokem +2

      ​@@darlingsfan9482are thingiri British vaadu lekapothe sardhar, Nehru,Gandhi , ambedkar elaa evvaru undevaare kaadhu ,
      Nuvvanukuntunna goppavaallu ayyevaare kadhu
      British vaadu pettina chadhuvu bikshatho goppavaallu ayyaru ra thammi❤❤

    • @gnr4694
      @gnr4694 Před 6 dny

      British vare lekapothe india aneka muslim desalu ga undevi okka hindu deshame undedi kadu

  • @ananda6878
    @ananda6878 Před 11 měsíci +25

    సిపి బ్రౌన్, SIR ఆర్ధర్ కాటన్ లాంటి వాళ్ళను గురించి కూడా చెప్పి ఉండాల్సింది. అలాగే ఒకవేళ బ్రిటిష్ పాలన లేకుండా ఉన్నట్లయితే ఇంతటి ఏకైక భారతదేశాన్ని కలిగి ఉండేవాళ్లం కాదేమో. కొన్ని ముక్కలుగా ఉండేదేమో అనిపిస్తుంది. ప్రత్యక్షంగా వారి వలన నష్టం కలిగినా కూడా పరోక్షంగా లాభం కూడా కలిగిందని చెప్పవచ్చు.

  • @krishnanagelli1458
    @krishnanagelli1458 Před rokem +128

    సార్ మన దేశంలో మనుషులు మారాలి అప్పుడు గాని మన దేశం బాగుపడుతుంది

    • @rajagopal.831
      @rajagopal.831 Před rokem +5

      TILL OUR PEOPLE WONT CHANGE WE WONT DEVELOP. STILL WE ARE BLAMING BRITISHERS INSTEAD OF DEVELOPING OURSELF.

    • @dhanalakshmi-gz9ne
      @dhanalakshmi-gz9ne Před 7 měsíci +1

      Yes your right

  • @vasudigitals3658
    @vasudigitals3658 Před rokem +37

    స్వతంత్రం వొచ్చిన తరువాత బ్రిటిష్ వాళ్ళ కంటే 1000 రెట్లు మనోళ్లు దోచుకున్నారు

  • @Ghmc35777
    @Ghmc35777 Před rokem +34

    అప్పుడు బ్రిటిష్ వారు దోచుకుంటే ఇప్పుడు ఇక్కడున్న వారే దోచుకుంటున్నారు ఇంకో 1000 సంవత్సరాలు అయినా ఇండియా పరిస్థితి అలానే ఉంటుంది వాళ్లు రావడం వల్ల కొంచెం మంచి జరిగింది చెడు జరిగింది మా ఊర్లో ఇప్పటికే కూడా వాళ్ళ కట్టించిన స్కూలు హాస్పిటలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమి నాశనం చేయడం లేదు ఇక్కడ ఉన్న వారు చేస్తున్నారు నాశనం

  • @saiharsha8725
    @saiharsha8725 Před rokem +72

    ఇప్పుడు కూడా రైతన్నలు అలాగే కష్టపడుతున్నారు అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు
    Video is super

    • @devangammahendra4920
      @devangammahendra4920 Před rokem +2

      Raithule kadu chethi vruthhula varandaru putagadavani pedavare.raithulanu gurthincharu chethivruthhula vatini patinchukoledu(niru pedalukada!)

    • @jrr2409
      @jrr2409 Před rokem

      @@devangammahendra4920 . రాజులు రాజ్యాలు వుండేవి

    • @devangammahendra4920
      @devangammahendra4920 Před rokem

      @@jrr2409 thama thama rajyalaloni prajalanu hindu rajulu suparipalana andincharu.neti nicha rajakiyalu,buthu purananu t.v lalo chuse Karma vundedi kadu

    • @mahmood4654
      @mahmood4654 Před rokem +2

      Aa ప్రొద్దున ఈతకల్లు రాత్రి ఎర్ర మందు తాగి పడుకుంటున్నారు. అప్పట్లో అనా పైసా కోసం ప్రొద్దున 7 నుండి సాయంత్రం 7వరకు వ్యవసాయం చేసె వారు.

    • @sasivaddi5222
      @sasivaddi5222 Před rokem

      పరిపాలించేవాడు ఒకడు ఉంటాడు.వాడికి ధర్మ ప్రవర్తన న్యాయం ధర్మం చెప్పేవారు వర్గం ఉంటారు.ఆ రాజ్యంలో ప్రతి పనికి ఆ పనిలో నిష్ణాతులైన వర్గం ఉంట్టుంది. ఆ పని వారు మాత్రమే చేస్తారు చేయాలి.చేయగలరు.అధి రాజ్యం.పరిపాలన వ్యవస్థ తీరు తెన్నులు ఉంటాయి.ఇప్పుడు ఏముంది ఒక 200 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తే వాడే మంత్రి వాడికి ఆకు పూవు తేడా తెలియదు.వాడు పరిపాలన వర్గం.వధ్యం తెలియని వాడు వైద్య మంత్రి.ఎవడో అనామకుడిని నిల బెట్టి అధికారం వెరేవాడు అనుభవించడం.ఒక పద్ధతి పాడు లేదు.ఇది పరిపాలన కాదు.దొంగల గుంపు దోపిడీని పరిపాలన పేరుతో పంచు కోవడం అంతే.

  • @balrajboddupally7134
    @balrajboddupally7134 Před rokem +68

    మనకన్నా తర్వాత స్వతంత్రo వచ్చిన చైనా అభివృద్ధి చెందింది. మనదేశం మాత్రం చెందుతూనే ఉంది కారణం మనదేశ స్వార్థ నాయకులు,అధికార దాహం, అవినీతి. స్కాములు వల్ల.

    • @someshbolla1022
      @someshbolla1022 Před rokem +2

      Your are wrong bro
      Karanam maname okasari alochinchu

    • @dilipboddapu8319
      @dilipboddapu8319 Před 10 měsíci +2

      @@someshbolla1022manam yela itam , govt political leaders ki bayampadutundi kabati, govt strict avali

    • @THINKER770
      @THINKER770 Před 10 měsíci

      బ్రాహ్మణులని వెళ్లగొట్టాలి...బ్రిటిష్ వాళ్ళతో పాటు...కుల సమాజం వాళ్ల ఇలా అయిపోయాం అన్నది కదా అసలు సమస్య

    • @naveenvictor3900
      @naveenvictor3900 Před měsícem

      China eppudu parayi palanalo ledu.

  • @prasanna9969
    @prasanna9969 Před rokem +47

    మనపిచ్చి గాని ఎప్పుడూయిప్పుడు ఒక్కటే., మన సారూప్యత..,
    "RICH COUNTRY WITH POOR PEOPLE ".
    ధనమంత ఒకేచోట కేంద్రకృతమై ఉంటుంది....
    వారికీ సేవ చేయడానికి శుద్ర మహాశయులు రెడీగా వుంటారు...

    • @darlingsfan9482
      @darlingsfan9482 Před rokem +2

      Cast aanedi patukuni yeladedi sc st lee president

  • @krppodcast861
    @krppodcast861 Před rokem +55

    బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉంటె...మనవాళ్ళు దగ్గర మనమే బానిసల ఉండే వాళ్ళం

  • @Bhavani5172
    @Bhavani5172 Před rokem +6

    బావుంది సార్. ఇప్పుడు కూడా మనలో ఎంతో మంది స్వతంత్ర ప్రేమికులు ఉన్నారు. బయట వాడు వొచ్చి దోచుకుంటే తిరగపడవచ్చు. ఇక్కడ మనవాళ్లే దోచుకుంటున్నారు. మనమంతా ఇలానే ఉంటే కొన్నాళ్లకు మళ్లీ బ్రిటిష్ వాడు వస్తాడు. శ్రీ ఐన నాయకులు లేకపోతె ఇలానే ఉంటుంది. చదువుకున్నాం జ్ఞానం ఉందీ అలిచించండీ.

  • @samanthbogata6386
    @samanthbogata6386 Před rokem +148

    మీ ఛానల్ వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను . Good job sir

    • @prabhaprabhakarpb6081
      @prabhaprabhakarpb6081 Před rokem +1

      ఈ ఛానల్ చెప్పేవన్నీ అబద్ధాలు కావాలంటే కింద కామెంట్ చూడు

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 Před 9 měsíci

      ​@@prabhaprabhakarpb6081comments వాళ్ళు బ్రిటిష్ వాళ్లకి పుట్టినవల్లు..భారత్ కి వెటరేకులు

  • @janeybapana6299
    @janeybapana6299 Před 3 měsíci +3

    నిజం బ్రిటిష్ వారు గుణపాఠం నేర్పారు...కానీ మనమే నేర్చుకున్నాం....మనలను మనం దోచుకోవడం.😅😅
    పక్కనోడు దోచుకోపోయేంత వరకు మన విలువ మనకు తెలియలేదు.. తీరా తెలుసుకున్నాక ఏమి లేదు...
    బ్రిటిష్ వాళ్ళు పేద వాళ్ళదగ్గర ఏమి దోచుకున్నారు ఏమి లేదు కదా...దోచుకున్నది అంత దొరలు,రాజులు,భూస్వాములు వెర్రదగ్గరే కదా..
    పండక్కి,పుట్టిన రోజులకు అన్న దానం పెట్టీ ... సంవత్సరానికి సరపడ్డ పుణ్యం చేశాను అని సంకలు బాధుకునే వాళ్లకి గుణపాఠం నేర్పారు...
    అయితే పాజిటివ్ think 🤔 emiటంటే.. వాళ్ళు దోచుకొని అందని పేదవాళ్ళు గా చేశారు...అదే వాళ్ళు రాకముందే మన వాళ్ళు western culture తెలుసుకొని ఉంది ఉంటే,వాళ్ళు రాకముందే మనం అభివృద్ధి చెంది ఉంటే,వాళ్లరాకముందే చదువుకొని ఉంటే....ఈ గతి పట్టేది కాదు..😅😅😅😅😅😅

  • @yadeeshkumar8830
    @yadeeshkumar8830 Před rokem +17

    Sorry bro బ్రిటిష్ వారు రాకముందు మనదేశం లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే అంటే 10 శాతం పాలిత వర్గాలు బాగున్నారు , 90 శాతం ప్రజలు పీడిత వర్గాల బాధ పడ్డారు, బ్రిటీష్ వారు వారు ఎంత దోచుకెళ్లారు తెలీదు కానీ వారు వచ్చినందుకు చాలా మేలు జరిగింది

    • @darlingsfan9482
      @darlingsfan9482 Před rokem

      Yee laa aandrini kukala chudama raa Indians are dogs not allow nuvu kuka vemo memu kadu raa gore

    • @SpidermanSpiderman-ev2wm
      @SpidermanSpiderman-ev2wm Před rokem +3

      ilaa chepthe manalnii dhesha drohuluga chusthaaru bro e Naa kodukulaku
      I love British ❤

    • @Pavankumr18
      @Pavankumr18 Před 8 měsíci +1

      ​@@SpidermanSpiderman-ev2wmbro I love British anatam thappu
      Vallu manalni exploit chesaru and enno vidhaluga himsincharu
      Vallu vachinanduke India ila kalisi undi anatamlo ardam undi kani
      I love British anatam enthavaraki correct

  • @rajunr4556
    @rajunr4556 Před rokem +49

    మన దేశం మారాలి అంటే ...ఒక నియంత లాగా ఒక బలమైన లక్ష్యాలు కలిగి ఉండాలి....అప్పుడే సాధ్యం

  • @nithyanetworking
    @nithyanetworking Před rokem +101

    అప్పుడు బ్రిటిష్ ల పాలన వల్ల,
    ఇప్పుడు రాజకీయ నాయకుల పాలన వల్ల, దేశాన్ని దోచుకుంటూ వున్నారు. ఇప్పటికీ ఆగలేదు దోపిడి, మార్పు నాతో మనతో అందరితో రావాలి, అదే రావాలి అని కోరుకుందాం

  • @RameshManda-cd9vd
    @RameshManda-cd9vd Před rokem +7

    భారత దేశ రాజులు, చక్రవర్తులు, సామంత రాజులు, కష్టపడి సంపాదించిన దేశ ప్రజల సొమ్ములతో అమృతం తాగుతూ విలాసవంతమైన జీవితాల్ని ఆస్వాదిస్తూ, ఈ ప్రపంచంలో మేమే గొప్ప వీరులం అంటూ తలపోగురుతో ఉంటు సామాన్య భారతీయులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న తరుణం లో విదేశీ దండయాత్రలు మొదలైనవి...
    మొఘల్-+ఇతరులు +ఇంగ్లీష్= వారి ద్వారా నేర్చుకున్న రాజకీయ పాఠాలు నేడు ప్రజాస్వామ్యం పేరుతో సామాన్య భారతీయులపై రుద్దుతున్నారు...

  • @usseveeru446
    @usseveeru446 Před rokem +87

    బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉంటే.. ఇంకా అవే మూఢ నమ్మకాలతో ఇండియా ఉండేది.. అగ్ర కులస్థులు.. క్రింది కులస్థులని ఇంకా హీనమైన స్థితికి చేర్చేవారు.. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నంత వరకు ఇండియా అభివృద్ధి అవ్వదు... ఆ అణిచివేత పడే వాళ్ళకి తెలుస్తుంది.. అనిచె వాళ్ళకి ఇలా మాట్లాడితే కోపం వస్తుంది...

    • @mahendrch_crtn3146
      @mahendrch_crtn3146 Před rokem +24

      వాళ్లు కూడా తక్కువ తినలేదులే బ్రొ క్రీస్తు మతం అనే పెద్ద మూఢనమ్మకాన్ని మనకు అంటించి మనకు మనమే కొట్టుకునేటట్టు చేసి వెళ్లి పోయారు యేసు చచ్చాడంట రక్తంతో కడిగేస్తాడంట ఏంటో.. మనవాళ్ళను వాళ్ళకు తొత్తులుగా చేసుకొని వెళ్ళారు అగ్ర కులస్థులు కింది కులస్థులు అనేదాన్ని బ్రిటిష్ వారు మాపలేదు దాన్నే పావులాగ వాడుకున్నారు.. దాన్ని అణిచింది మన భారతీయులే అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.. బ్రిటిష్ వాడివల్ల మనకు ఏం ఒరగలేదు నష్టం తప్ప

    • @usseveeru446
      @usseveeru446 Před rokem

      @@mahendrch_crtn3146 అవును బ్రో.. మీరు అన్నది చాలా వరకు కరెక్ట్... కానీ సతీషహాగమానం... శిశువు హత్య లాంటివి చాలా వరకు నిషేదించారు 1829 లో

    • @superchecker7332
      @superchecker7332 Před rokem +16

      బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉంటె...మనవాళ్ళు దగ్గర మనమే బానిసల ఉండే వాళ్ళం

    • @usseveeru446
      @usseveeru446 Před rokem +4

      @@superchecker7332 అవును బ్రో

    • @sidharthmanasseh3847
      @sidharthmanasseh3847 Před rokem

      కొంతమంది దోపిడీ, వెట్టిచాకిరి, మానభంగాలు, హత్యలు చేశారు, కానీ ఇంకొంతమంది బాల్యవివాహాలు, సతీసహగమనం, దేవతలకు దేవులకు తమ కన్న బిడ్డలను భాలిగా ఇవ్వడం లాంటివి నిర్మూలించారు , విద్య సంస్థలు ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ కట్టించడం ఇలాంటి మంచిపనులు కూడా చేశారు. అలాగే యేసు క్రీస్తు గురించి బ్రిటిష్ వాళ్ళు మొదటగా చెప్పలేదు. 1st సెంచరీలో తోమ అనే యేసు క్రీస్తు శిష్యుడు కేరళకు వచ్చి యేసే నిజమైన దేవుడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన రక్తము వలనే మనకు పాపములనుండి విముక్తి, ఆయన వలనే మనకు ముక్తి లభించును అని చెప్పిండు.

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww Před rokem +26

    India was born in 1947 .
    There is no India name in 1700 AD
    1) Madras state
    2 ) Hyderbad state - Deccan country
    3 ) Jaipur Kingdom
    4) Mogul Kingdom
    5) Sindu Kingdom
    6) Balochistan
    7) Mysore Kingdom
    8) Kerala Kingdom
    9) Bhopal Kingdom
    10) Sri Lanka = Kumari Kanda

  • @J24MEDIA
    @J24MEDIA Před rokem +9

    Super asalu mee hard work ki 🙌🙌🙏🙏

  • @banilbanil9301
    @banilbanil9301 Před rokem +9

    అన్న బ్రిటిష్ పరిపాలన బాగుంది

  • @VegruRupkesh
    @VegruRupkesh Před 5 měsíci +2

    మన దేశ రాజులు ప్రజల మీద ఆసక్తి చూపించకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా లేకపోవడం పరాయి వాడికి అవకాశం ఇచ్చినట్లు అయింది దాని పర్యవసానమే నష్టం

  • @sangaadiveerababu7239
    @sangaadiveerababu7239 Před 4 měsíci +1

    రాజ్యాంగం సవరణ అత్యవసరం. ముఖ్యంగా మన దేశంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, నివాసం , వ్యవసాయానికి,పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇవే మనకు కావాలి. రాజనీతి శాస్త్రం చదివిన వారే నాయకులుగా అర్హులు.

  • @biworld7108
    @biworld7108 Před rokem +6

    ఊహల లోకం ఎంతైనా బాగుంటుంది.. ముందు కులాల కుమ్ములాట, మూడాచారాలు, రాచరికాలు, వేర్వేరు సామ్రాజ్య సంస్థానాలు, నిరక్షరాస్యత, ప్రాంతీయభేదాలు,భాషలు వీటన్నిటినీ జోడించి అంచనా వేసి చెప్పాలి...
    అప్పుడు బాగుంటుంది..

    • @darlingsfan9482
      @darlingsfan9482 Před rokem

      Aala aayite frist reservation lu tisipadeste set aanta Islam lo kuda cast system vundi christianity lo catalic lu thoakatholu aantu mata godavalu vunayi nethulu chepaku

  • @Vikatakavi4401
    @Vikatakavi4401 Před rokem +33

    I love india. దేశం కోసం నా ప్రాణాలను సైతం లెక్క చేయను.jai hind

    • @syamvenkat
      @syamvenkat Před rokem +3

      avunna nijamma

    • @Vikatakavi4401
      @Vikatakavi4401 Před rokem +4

      @user-gh7lg2io3e మీది పాకిస్థాన్ హ

    • @Vikatakavi4401
      @Vikatakavi4401 Před rokem +1

      @user-gh7lg2io3e నీవు దేశభక్తి లేదా

    • @Vikatakavi4401
      @Vikatakavi4401 Před rokem

      @user-gh7lg2io3e మీరు చెప్పండి సర్

    • @ANILKUMAR-hd1zf
      @ANILKUMAR-hd1zf Před rokem +1

      కథలు దెంగకు 🤣

  • @ramukoonaboina1517
    @ramukoonaboina1517 Před rokem +78

    అప్పుడు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు.

  • @ravikumarvadapalli3511
    @ravikumarvadapalli3511 Před 5 měsíci +2

    అన్న మన రాజకీయనాయకులు గురించి వాళ్ళ పరిపాలన గురించి. ఒక వీడియో చై అన్న.

  • @hemanthkorlagunta3513
    @hemanthkorlagunta3513 Před rokem +61

    మన భారత దేశం అభవృద్ధి చెందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుండి వింటునాను ఇప్పటికీ మన దేశం అభవృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు దీనంతటికీ కారణం బ్రిటీష్ వాళ్ళు మన భారత దేశం నీ 200సంవత్సరాలు పాలించడమే

    • @kbalraj9418
      @kbalraj9418 Před rokem +6

      కాదన్నా మనమే కారణం, క్లుప్తంగా ఆలోచించు..

    • @rameshyadav-mn3kq
      @rameshyadav-mn3kq Před rokem +1

      Correct bro

    • @AnilMounika-Vlogs
      @AnilMounika-Vlogs Před rokem +4

      రాజకీయ నాయకుల ప్రజలు కూడా అన్న

    • @manpreet9009
      @manpreet9009 Před rokem

      Politics main reason

    • @lovelyworld2658
      @lovelyworld2658 Před rokem +3

      Avna Inka m anukutunaru ...
      Cast and religion feelings tesukochina yadavalu vala dasham nashanam iendi ..
      British vala laykapothay gopa gopa valu nayakalu ga vachavalu kadu ...
      Mana adupu ante antay Christianity vachindi ane .. asla Christianity India ki apudo vachindi A:D LO ... check in history books written by Indian scholars..
      And cast e dardram avaru tacharu parthayakanga chapanakaralaydu...
      Manavalay kada...

  • @Eswarz
    @Eswarz Před rokem +4

    Baratha dhesaniki varu chesina konni manchi panulu kuda unnayi andhulo mudu mukyamainavi rajahmundry bridge, araku lo bridge, king george hospital ilantivi... Railway track lu veyincharu

    • @karanwic
      @karanwic Před rokem +2

      కొంచెం కాదు చాలానే ఉన్నాయని చెప్పాలి.

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 3 měsíci +1

    అమెరికా, మొదట… తరువాత .. భారతాన్ని వశము చేసుకున్నారు… కాని మనవాతావరణము, పంటభూములు, నదీ నదాలు, మన జనసమృద్ధి, మనసంస్కృతి, ( నీతి, నిజాయితీ , న్యాయము ) మనప్రవర్తనే మనతలరాతఅనే.. కర్మ సిద్ధాంతం ….. మన మందరమూ పచ్చగా బతకి ప్రకృతిని , పెద్దల ను , జ్ఞానులను, ఉపకారము చేసినవారిని గౌరవిస్తూ , కృతజ్ఞతలు గాఉండాలనే తత్వము …మనఉనికిని కాపాడాయి.. ధర్మోరక్షతి రక్షితః

  • @sangeetharaoch356
    @sangeetharaoch356 Před 8 měsíci +1

    విద్యా మరియు వైద్య రంగాలు వెనుకబడి ఉండేవి....ప్రేమ మరియు త్యాగం లాంటివి ఉండేవి కాదు....

  • @pradeepkumar-cn6rl
    @pradeepkumar-cn6rl Před rokem +7

    బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడమే నిజమే, కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజకీయ నాయకులు మంచి పనులు కన్నా చెడ్డ పనులకు ఎక్కువ చేస్తున్నారు,
    మన ఇండియా డెవలప్ అవుతూనే ఉంటుంది, ఇప్పటికీ డెవలప్ అవుతూనే ఉంటుంది , నెక్స్ట్ జనరేషన్ కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది -------

  • @ramanjanr6606
    @ramanjanr6606 Před rokem +21

    ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు, ఇప్పుడు రాజకీయ నాయకులు దోపిడీ మాత్రం ఆగదు.

  • @bakkamoses3040
    @bakkamoses3040 Před rokem +3

    అయిపోయిందేదో అయిపోయింది . ఇప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకొని ఏమి లాభం.

  • @chinnadora5705
    @chinnadora5705 Před rokem +1

    ఒక్క లైక్ ఏమిటీ వంద లైక్స్ చేస్తాను.. మీ వీడియో కు..

  • @puvvalaramarao3260
    @puvvalaramarao3260 Před rokem +8

    నస్తం ఉనప్పటికి విద్యని వైద్యని అందంచారు

  • @ananda6878
    @ananda6878 Před rokem +16

    ఇంగ్లీష్ వారు రాకుండ ఉండి unteబౌగోళికంగా ఈ రోజు ఉన్నంత విస్తీర్ణంగ ఒకటిగా కూడ ఉండేది కాదు.ఎన్నో రాజ్యాలుగా ఉండేదేమో.నిజాన్ని నిజంగా చెప్పాలి.

  • @rajuneeli8940
    @rajuneeli8940 Před rokem +51

    భారత దేశ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్..
    చాలా చాలా ధన్యవాదములు...
    🙏

  • @gsnaidu7903
    @gsnaidu7903 Před rokem +185

    ప్రపంచంలో ధనిక దేశంగా భారతదేశం ఉండేది మనం ధనవంతులుగా ఉండేవాళ్ళం.....జై హింద్🙏

    • @Knowyourelectronix
      @Knowyourelectronix Před rokem +1

      Are howle mari rajarika vyavastha paristhithi enti ne muthatha emaina oka rajyaniki Raja ledha zamindar aa ela antav nuv dhanavanthudivi ani 🤣🤣

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef Před rokem +1

      But kulagajji pakkodini thokkeyadam swaradham lucha rajakeyalu.

    • @ksuresh1233
      @ksuresh1233 Před rokem +11

      Political naikulu unnru ga bro

    • @Nature8lm
      @Nature8lm Před rokem +7

      ఇపుడు ఉంటున్నంగా 🤣🤣😂😂😂

    • @durgasai3737
      @durgasai3737 Před rokem

      @@ksuresh1233 kkkkkkkkkkkk

  • @raviprakashreddym2322
    @raviprakashreddym2322 Před rokem +12

    ఆఫ్రికా నుండి గాంధీ రాకుండా ఉంటే చాలా బాగా వుండేది

  • @sivabhargav8731
    @sivabhargav8731 Před rokem +3

    బ్రిటిష్ వాళ్లు రాకుండా ఉంటే మన దేశం ఉనికి లో ఉండేది కాదేమో ఎందుకంటే కొన్ని వేల princely states and areas వుండేవి. అన్నింటినీ ఎవరు ఏక తాటి పైకి తీసుకొస్తారు? ఇంకా నిజమ్స్ కి Mysore రాజులకి పడదు, మొఘల్స్ కి మరాఠా ల కి పడదు so ఇప్పుడున్న ఇండియా బ్రిటిష్ వారి వాళ్ళే సాధ్యం అయ్యింది. స్వాతంత్య్రమ్ వచ్చాక మనం జనాభా ని విపరీతంగా పెంచాం. మన రాజకీయ నాయకులు చాలా దారుణాలు చేసి ఇండియా ని బ్రిటన్ కన్నా దారుణం గా పాలించారు.

  • @boddiapparao2887
    @boddiapparao2887 Před 9 měsíci +2

    బ్రిటిష్ వారి దోసుకోవడానికి సహకరించడానికి మనవారు ముఖ్య
    కారకులు,వారు రాకుండా ఉంటే రాజరికం ఉండేది.

  • @savarabhavanna2785
    @savarabhavanna2785 Před rokem +1

    Sir e strory movie ga ravale బాగుంటుంది

  • @ganeshbaddam5808
    @ganeshbaddam5808 Před rokem +7

    Mana youth drinking smoking valla entha nastam undho health and money gurinchi video cheyyandi

  • @saicharangoldworks4762
    @saicharangoldworks4762 Před rokem +18

    ఒక జాతి తరం తీసుకున్న నిర్ణయం వల్ల బ్రిటిష్ వ్యాపారాలు అభివృద్ధి చెంది వారిని పూర్తిగా నమ్మడమే ఇక్కడి వారు చేసిన తప్పు దానికి మన దేశం ఇప్పటికీ ఆ శిక్ష అనుభవిస్తుంది ఇదే నిజం...

  • @snupysnupy587
    @snupysnupy587 Před rokem

    Miru maku teliyani vishayalani baaga vivaristo chabutonaru annaya thankyou

  • @keshavarapunaveenkumar1546

    అన్నా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి గారి గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్...

  • @AnjiAnji-mg2cu
    @AnjiAnji-mg2cu Před rokem +14

    You are always great anna🥰

  • @Callygrafic_4u
    @Callygrafic_4u Před rokem +29

    బ్రో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాలన పై వీడియో చెయ్ బ్రో ✨️✨️

    • @someshbolla1022
      @someshbolla1022 Před rokem +1

      Nuvvu andra pradesh ante naku navvu vastundi bro adi eppudo MG poindi enka cheyadaniki emundani 😂😂😂

  • @pardusourya
    @pardusourya Před 6 měsíci

    Chala chala baga vivarincharandi💐👌

  • @gayatrib86
    @gayatrib86 Před rokem +8

    Very hard working Anna like for you 👏

  • @abbushasidhar2144
    @abbushasidhar2144 Před rokem +6

    Anna Naku kuda chalasaarulu ee doubt 🧐 vachindi

  • @srinivasarao4514
    @srinivasarao4514 Před rokem +5

    Great information brother your channel 👍

  • @somasekharathmakuri6454
    @somasekharathmakuri6454 Před rokem +1

    Super excellent work super bro 👍👍👏👏👍 super excellent performance your creativity very nice job very nice 👌👍👍👍

  • @gopalreddy7500
    @gopalreddy7500 Před rokem +1

    Vaallu kattina bridge lu house's mana contractor's kanna very good

  • @Vijay-wf9tz
    @Vijay-wf9tz Před rokem +3

    ఇప్పుడు ఇండియా ఆర్ధికంగా బ్రిటిష్ కన్నా మెరుగ్గానే ఉంది. దానికి కారణం అయిన మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు.
    భారతీయులు అందరికి ఈ విషయం తెలిసే లా ఒక వీడియో చెయ్యండి.

  • @studytutorials3477
    @studytutorials3477 Před rokem +7

    Antha bagundhi kani , mana Desam malli rich avali ante , mana Desam bagha develop avvali , usa lo motham 35million companies vunnayi mana Desam lo yemo 1.34 million companies vunnayi , mana Desam lo vunna population majority 80% okari kindha pani chesey daniki ,middle class life ishtapadutunaaru , 20% matram own companies start chestunaaru , rich life lead chestunaaru , idhi marali idhi marithey mana Desam malli rich ga avvutundhi . Companies start chestey unemployment taggi ,country develop avutundhi .

  • @narayanamurtykarukola2809

    Thank you media respected informative thank you so much your hard work thank you all the best

  • @suryaprabhakar703
    @suryaprabhakar703 Před rokem +1

    Nice information bro mana India lo jarege British akaramam gurenchee Baga chapavu thanks Anna

  • @Siddarth9012
    @Siddarth9012 Před rokem +6

    Great analysis 🔥❤️

  • @Bhavani5172
    @Bhavani5172 Před rokem +3

    I love my country .Jai Hind 🙏

  • @kavitharati3835
    @kavitharati3835 Před 6 dny

    మనకు స్వాతంత్య్రం రాకుండా ఉంటే...మన దేశం ఎప్పటికీ అభివృద్ధి కాదు కాలేదు కూడా

  • @ashucreativeworld
    @ashucreativeworld Před rokem

    Super bro tq for sharing this information

  • @rayapollaashwini5193
    @rayapollaashwini5193 Před rokem +5

    Very informative channel....

  • @Akhill9182
    @Akhill9182 Před rokem +5

    Anna british vallu rakapothe mana dhesham ela undedho chepparu but british valla kanna mundhu mughals and delhi Sulthanet, vallu mana dheshanku rakapothe ancient history continue unte mana dhesham ela undedho vidio chey anna

  • @KiranKumar-zc6ic
    @KiranKumar-zc6ic Před rokem

    Super Bai
    Aapko hazar praman karughi me

  • @shaikshareef3864
    @shaikshareef3864 Před rokem

    Mee visleshana chala baavundi.

  • @Santhoshkumar-dp5yy
    @Santhoshkumar-dp5yy Před rokem +7

    Emotions పక్కకు పెట్టి నా view lo ఆలోచిద్దాం ఇక, చెడు మీరు బాగా చెప్పారు, దీంట్లో కూడా మనం మంచి వెత్కొచు, ఎలా అంటే ఇపుడు హైద్రాబాద్ ఢిల్లీ ఇలా 163 separate దేశాలు ఉండేవి, పాకిస్థాన్ ఇండియా లాగా కొట్టుకుంటూ, security ఉండకపోతుండె, అంబేద్కర్ normal మనిషి లాగ పుట్టి చనిపోయేవడు, ఇంకా కులాలు అలాగే ఉండేవి బానిస బ్రతుకులు అలాగే ఉండేవి, సో అంత మన మంచికే.. ఇవన్నీ పక్కకు పెట్టి ఎలా ఎదగలో ఆలోచిద్దాం, ఇండియా ని No.1 దేశంగా మారుద్దాం, అది మన చేతిలో ఉంది, ఓటు హక్కను సరిగ్గా వినియోగిద్ధాం, అన్యాయాన్ని ప్రశ్నిద్ధాం.. కుల వ్యవస్థని కూల్చెద్ధాం.. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే చరిత్ర లో జరగనది ఇప్పుడు జరుగుతుంది

    • @alwayschinnikrishna1196
      @alwayschinnikrishna1196 Před rokem

      👌

    • @darlingsfan9482
      @darlingsfan9482 Před rokem

      Hoo aayite pata vishayalu pakana peti reservation lu tiseyamanu raa

    • @Santhoshkumar-dp5yy
      @Santhoshkumar-dp5yy Před rokem +1

      @@darlingsfan9482 Thammudu nen PM ni kanu, nuv ra bey ana Naku kopam ravatledu kani ne amayakathvaniki jali vesthundi.. neko manchi Mata cheptha vinu Hitler cheppina mata, neku edaina rule nachaledu anko kinda position lo undi entha fight chesina waste, aa rule ni frame chese position ki edigi change cheyali, ila msgs enni pettina waste

    • @srinivasaraogorantla5634
      @srinivasaraogorantla5634 Před 3 měsíci

      Is anyone genuine leader is there to utilise our vote .

  • @tellakulasriraghu477
    @tellakulasriraghu477 Před rokem +3

    Congratulations for 1 million subscribers anna

  • @gdileep6293
    @gdileep6293 Před 9 měsíci +1

    Chala baaga cheypparu 👏🏻

  • @deenadayalreddygnappa7881

    Very good information and analysis

  • @sandyaranisanda1275
    @sandyaranisanda1275 Před rokem +12

    School life is the beautiful life 🤣 we miss the school life

  • @iamsiva24
    @iamsiva24 Před rokem +4

    Big Fan Anna Meku and me Voice ki ❤️♥️😍

  • @venkateshlatha1
    @venkateshlatha1 Před rokem

    Thank you for impermation sir

  • @crazyeducators7185
    @crazyeducators7185 Před rokem

    Thank you so much for information sir

  • @vidyasagarreddy7906
    @vidyasagarreddy7906 Před rokem +4

    Please correct these.
    1:07 genius not genious
    2:07 14 va samvathsaram. How come it is possible when Vasco de Gama found route in 1498 (you said yourself)
    12:53 drain of wealth theory ni drain theory ani annaru. Which one is correct?
    12:42 13:10 ee timestamp lo unna statements contradictory 1835-72 50crore and 1829-69 10crore. Looks strange. Please recheck your source of information.
    14:38 entire loot is 30 trillion you said but 14:50 just Delhi nundi 173 trillion you mentioned on screen but your voice says it is 173 million.
    15:34 sati sahagamanam apindi Raja Rammohan Roy not so-called British.

  • @srujanambakanti7702
    @srujanambakanti7702 Před rokem +4

    Life story about Ravi Teja gari gurinchi cheppandi sir

  • @kruthikraj7990
    @kruthikraj7990 Před rokem +1

    Good job bro ✌️👌👌👌👌🙏🙏🙏♥️♥️♥️

  • @yasarapuvenkatakrishnapras3766

    కూతురు కనలేదని అల్లుడు మీద పడి ఏడ్సినట్టు ఉంది మన ఏడుపు లేకపోతే మనదేశం లో ఉన్న సోమరి పోతులు ఎదేశంలో లేరు ఇక అన్ని ఉచితం ఉచితం పైగా ఓటుకు నోటు ఇది మన దేశ. ప్రజల .అబివృద్ది

  • @ganeshpavanlokku280
    @ganeshpavanlokku280 Před rokem +4

    బ్రిటిష్ వల్ల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు బ్రదర్ ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఓట్లు వేయించుకుంటున్నారా ఒకవేళ ప్రజలు కొంతమంది డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారా ఈ వ్యవస్థని ఇంకొక 100 ఏళ్ళు అయినా మార్చలేము సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ బ్రహ్మంగారు వీళ్లే దిగి రావాలి వస్తారా రారు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అవ్వగానే వందల కోట్లు సంపాదిస్తున్నాడు పోనీ అలా సంపాదించిన వాడు ఏమన్నా ఒక ఫ్యాక్టరీ స్థాపించి పదిమంది ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కనలిపిస్తున్నాడా అది లేదు అసలు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఇలా కొన్ని వేల ప్రశ్నలకు మన ఇండియాలో సమాధానాలు దొరకవు నా పేరు..........లోక్కు చెంచయ్య నా వయసు 44

  • @saikiranc7549
    @saikiranc7549 Před rokem +3

    Bro Kingdom Ela vachai alage mana hundu studies gurinchi kuda chappu bro...my humbble request...

  • @shaikkhasimsa1643
    @shaikkhasimsa1643 Před 5 měsíci

    Good information bro.... Great effort

  • @aravindp6758
    @aravindp6758 Před rokem

    Nice information 👍

  • @prashanthpathepuram
    @prashanthpathepuram Před rokem +22

    1.British vallu lekapothe unequality sc /st BC la pyna eppatiki inka alage undedhi..
    2. Valle lekapothe Education andhariki vachedhi kadhu
    3. Valle lekapothe manaku entha great constitution undedhi kadhu
    4. Valle lekapothe manalo unity undedhi kadhu
    5.Valle lekapothe manaku telangana vachedhi kadhu
    6.Valle lekapothe manaku railway lines undevi kadhu
    7.Valle lekapothe india 2 r 3 countries ga undedhi
    Etc....

    • @maalimarur8146
      @maalimarur8146 Před rokem +3

      బ్రిటిష్ వాళ్ళు లేక ముందే మనం బాగా అభివృద్ధి చెందాము మనల్ని మనం వృద్ధి లోకి తీసుకెళ్లడం మంకు తెలియదా కొంతమంది కి వాళ్ళ పాలనే ఉండాలని వుంది బానిసత్వము భావాలు వీడాలి బ్రదర్

    • @nelson_raj
      @nelson_raj Před rokem +3

      Be bondha ra ne bondha

    • @elurisantosh9108
      @elurisantosh9108 Před rokem +3

      Kallu mingi unai niku

  • @Sats.....
    @Sats..... Před rokem +4

    Bro without British there will never happened any INDIA ...might be Countries like Bengal , Nizam, Punjab, Madras, Mysore,.......

  • @laxmaiahgajaganti6920
    @laxmaiahgajaganti6920 Před rokem +1

    దేశం నుండి కులం మతం తేసేసేలా చట్టం తేవాలి.
    లాండ్ సీలింగ్ పెట్టి ఎక్కువ ఉన్న భూమి ని పేదలకు పంచాలి.
    అవినీతి పోవాలి.
    రాజకీయాల్లోకి అన్ని సామాజిక వర్గాల సమతుల్యం ఉండేలా చట్టం రావాలి.
    అప్పుడే.. ఇండియా టాప్ లో ఉంటది.

  • @hemantreddy381
    @hemantreddy381 Před rokem

    Bro thank you giving this important information

  • @cnu_vlogs
    @cnu_vlogs Před rokem +3

    Trains
    Flights. Ships undevi kaadu
    Edla bandlallo..vellalsi vacchedi
    Mobiles undevi kaadu..
    Chaduvu sandhyalu lekunda..daridrulu laga undevaaru..

  • @punyakotikumarpunyakotikum4169

    బ్రిటిష్ భద్మాష్ లు మన దేశంలో కి రావడం వల్ల చెడు మంచి రెండు జరిగాయి....చెడు ఏంటంటే దేశాన్ని ఆక్రమించారు...ఎంతోమంది ప్రజల్ని రాజుల్ని దేశ నాయకులని విలువైన సంపదలను కోల్పోయాము...మంచి ఏంటంటే రాజ్యాంగ నిర్మాణం జరిగింది నాగరికత నేర్చుకున్నాం అభివృద్ధి బాటలో నడవడం మొదలు పెట్టాం...కాని పేదరికం మాత్రం అప్పుడు ఇప్పుడు మారలేదు..పేదరికం యాచకత్వం బానిసత్వం నిర్ములన జరిగినపుడే భారతదేశం నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది.....

    • @karanwic
      @karanwic Před rokem +1

      సూక్ష్మంగా వాస్తవం చెప్పారు. కానీ, వాస్తవాల కన్న ఎమోషన్స్ కి like s ఎక్కువ.
      మన లోపాలకు ఎదుటి వారి నీ కారణంగా చూపడాన్ని మానుకోకపోతే అభివృద్ధి లో వేగం అందు కోలేము.

  • @user-di7gw6ew8x
    @user-di7gw6ew8x Před 7 měsíci

    Good message keep going on .... wish you a Happy New year

  • @navathaprasad4746
    @navathaprasad4746 Před rokem

    Very interesting video 👍

  • @SaiVignesh1934
    @SaiVignesh1934 Před rokem +6

    Make a Video on Sri Lanka's financial crisis bro..

  • @balajik.j.6195
    @balajik.j.6195 Před rokem +8

    If not for British, India would have been a Muslim Country. Britishers entry helped us become WORLD CLASS LEADERS🙏

  • @abdulamk5688
    @abdulamk5688 Před 11 měsíci

    Good analysis of old history

  • @shivakuruva3531
    @shivakuruva3531 Před rokem

    Great information