Kadiyam Srihari Gives Clarity To Joins In Congress Party | Revanth Reddy | Open Heart With RK | OHRK

Sdílet
Vložit
  • čas přidán 29. 03. 2024
  • మాట ఇస్తున్న ..! పార్టీ మార్పు పై కడియం : Kadiyam Srihari Gives Clarity To Joins In Congress Party | Revanth Reddy | Open Heart With RK | OHRK
    #abnradhakrishna #kadiyamsrihari #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 304

  • @KiranKumar-hu1zz
    @KiranKumar-hu1zz Před měsícem +188

    మాకు ప్రజలు కాదు....... పదవులు ముఖ్యం...... అనే కాన్సెప్ట్....... చాలు కథ కడియం.......

  • @sravangoud9901
    @sravangoud9901 Před měsícem +187

    ఎవరినీ నమ్మలో ఎవరిని నమ్మొద్దో అర్థం అవ్వడం లేదు భగవంతుడ.😅😅

    • @rahulsankruthyan6260
      @rahulsankruthyan6260 Před měsícem +3

      😂😂😂 ఇలాంటి పాత విడియోలు చూసి నవ్వుకోవడం తప్ప చేసేది ఎం ఉండదు బ్రో. నా చిన్నప్పుడు పార్టీ మారితే ఎం చెప్పాలో తెలియక తప్పు చేసాను అనే భావన ఉండేది. ఇప్పుడు చాలా సింపుల్ గా మారుతున్నారు జనం కూడ అలవాటు పడ్డారు.

    • @Harish3681
      @Harish3681 Před měsícem

      ​@@rahulsankruthyan6260❤❤❤❤❤❤❤❤❤❤❤❤,.,.

  • @jeevanbhai4747
    @jeevanbhai4747 Před měsícem +79

    తాత రాజయ్యను పంపించావు పసునూరి దయాకర్ని పంపించావు వరంగల్ నుంచి brs పార్టీ నుచ్చి ఎవ్వరు పోటీ చేయకుండా ప్లాన్ చేసావు

  • @user-mh9nw4ke3i
    @user-mh9nw4ke3i Před měsícem +48

    ఒరేయ్ ఒకప్పుడు పార్టీ మారిన పెద్దగా ఇబ్బంది లేదు ఇప్పుడు మారితే సోషల్ మీడియా ఉంది ఉతికి ఆరి వేస్తారు మీమ్స్ తో😂

  • @maheshwarchippa8514
    @maheshwarchippa8514 Před měsícem +30

    మిమ్మల్ని అభిమానించే వ్యక్తిగా ఈ సారి మి చర్య నచ్చడం లేదు

  • @lingaiahpatel2278
    @lingaiahpatel2278 Před měsícem +121

    పార్టీలు మారే రాజకీయ నాయకులకన్నా వేశ్యలు చాల నిజాయితీగా బతుకుతారు

  • @srinivasdontha1748
    @srinivasdontha1748 Před měsícem +12

    ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి!
    “వీళ్లకి వర్తించవు”

  • @aniljunjuru6660
    @aniljunjuru6660 Před měsícem +26

    ఈ ముసలి వయస్సులో పార్టీలు మారడం అవసరమా
    కృష్ణ రామ అంటూ కూర్చోండి

  • @bandariekanadhambandari7376
    @bandariekanadhambandari7376 Před měsícem +7

    ఇపుడు ‌మల్లీ పిలిచి ఇంటర్వ్యూ చేయండి RK గారు.

  • @ThrishulReddy-jm6me
    @ThrishulReddy-jm6me Před měsícem +28

    Amma paalu taginindi gurtundara ?

  • @balukasula4376
    @balukasula4376 Před měsícem +21

    అయిపోయే 😂😂😂

  • @somaanveshh9165
    @somaanveshh9165 Před měsícem +43

    రాజకీయ నాయకుల నోరు haha మొర 😂

  • @seshagiri4242
    @seshagiri4242 Před měsícem +13

    తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి మంచి సమర్థవంతమైన నాయకులను తయారుచేసి ఇచ్చింది
    దురదృష్టవశాత్తు ప్రస్తుతం తెలంగాణ లో కనుమరుగైంది

  • @kamalatv7190
    @kamalatv7190 Před měsícem +8

    రాజకీయ నాయకులు ఎవరికైనా సరే పార్టీ మారితే వాళ్ళ పదవి పోవాలి... ఇలా రాజ్యాంగం లో పొందు పరచాలి. మరో విషయం ఒక పార్టీ లో గెలిచినా నాయకుడు ఆ పార్టీ నుంచి మరో పార్టీ లో లో వెళ్ళకూడదు..

    • @godavarisurya939
      @godavarisurya939 Před měsícem

      నిజమే,కానీ ఈ Rule కి ఏ CM ఒప్పుకోడు,మాజీ సీఎం లు ఒప్పుకోరు,కెసిఆర్ అయినా,రేవంత్ అయినా,CBN,అయినా,జగన్ అయినా,ఎందుకంటే ఇంకా పార్టీ కి బలం అనుకుంటారు.కాంగ్రెస్స్ కి 64 సీట్లు,BRS కి 39 సీట్లు కొంతమంది వచ్చేస్తే 64 కంటే బలం పెరుగుతుంది ప్రతిపక్షం పవర్ తగ్గుతుంది

  • @kameshyerramsetti1245
    @kameshyerramsetti1245 Před měsícem +1

    Woderful work sir 👌🏾👌🏾👌🏾💐💐💐

  • @lalith5360
    @lalith5360 Před měsícem +4

    Oyamma em maatalu 😂😂😂😂neethulu

  • @djnihansh1370
    @djnihansh1370 Před měsícem +4

    ఊసరవెల్లి ఈ కడియం

  • @creativstyle7084
    @creativstyle7084 Před měsícem +13

    Malli vaalle nijamaina kaarya karthalaku no padhavi

  • @bhargavnaidu2138
    @bhargavnaidu2138 Před měsícem +1

    Asalu siggu anede undada kadiyam shrihri

  • @sitar423
    @sitar423 Před měsícem +8

    Pichakuntlollatho🙄ఇంటర్వ్యూ చేయడమే పనా నీకు ఆర్కే....వీటివల్ల నీ విలువ పోతుంది.... Checkit once

  • @Devansh_Kingdom
    @Devansh_Kingdom Před měsícem +5

    ఎవరైతే నంగనాచి మాటలు చెప్తారో వాళ్ళే ముందుగా మారుతారు.

  • @kurumamallikarjun56
    @kurumamallikarjun56 Před měsícem

    🎉

  • @saikiran2697
    @saikiran2697 Před měsícem +2

    Credibility leni leader
    Cader leni leader
    Kadiyam srihari 😂😂

  • @shankarkethavat6215
    @shankarkethavat6215 Před měsícem

    Jaiconggress ❤🎉

  • @yakanthramaswamy
    @yakanthramaswamy Před měsícem +4

    Pakka votami

  • @Vinaydevulapalli
    @Vinaydevulapalli Před měsícem +1

    I am with BRS and KCR
    Party maaredi ledu annadu.. kachintanga maardu chudandi..

  • @eerlaramesh1115
    @eerlaramesh1115 Před měsícem +1

    😢

  • @CruxfromAI
    @CruxfromAI Před měsícem +2

    not surprised….no one expects a Tulsi plant from ganja roots.

  • @nareshaitha1758
    @nareshaitha1758 Před měsícem +10

    Rip.kadiym😢

  • @dasariravidasariravi8079
    @dasariravidasariravi8079 Před měsícem

    JAI..TRS..🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @karthikmartin7615
    @karthikmartin7615 Před měsícem

    Eeyana garu inni cheppi,
    Ippdudu party maarinadu🙏🏼🤣🤣

  • @sanithkumarkotte7411
    @sanithkumarkotte7411 Před měsícem

    Another lesson,that don't believe in politicians

  • @peddellisrikanth5636
    @peddellisrikanth5636 Před měsícem +6

    Sudhapusa😂😂😂😂

  • @hnkanil
    @hnkanil Před měsícem

    హౌలే గాడు

  • @someshwarjakki3728
    @someshwarjakki3728 Před měsícem +3

    Kadiayam garu...melanti vallu rest tesukondi3....ela padauvula kosam partilu maru chi.......

  • @Sharathpaper
    @Sharathpaper Před měsícem +1

    ఆర్ కే గారు ఈసారి కనబడితే దేంతో కొట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి

  • @raghu4918
    @raghu4918 Před měsícem +1

    Ninnippudu akkada kottali ra

  • @sathvikraj6381
    @sathvikraj6381 Před měsícem +1

    అంటే నువు ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఆన్న మాట కాంగ్రెస్ లో 2001 లో నే నువు ముఖ్యమంత్రి ఆని పేపర్ లో వచ్చిందీ అంటే పక్క ఐతవు పో కాంగ్రెస్ లో ఎందుకు అంటే నిన్ను రాజశేఖర్ రెడ్డి మెచ్చుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి నీ గేలుకు తావు ఆన్న మాట

  • @damerapraveenkumar1606
    @damerapraveenkumar1606 Před měsícem +1

    ఇతని వల్ల Warangal lo Madiga సామాజకవర్గా నాయకుల రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుంది

  • @katrajurevathi5374
    @katrajurevathi5374 Před měsícem

    ఆశ ఉన్నా ఎవడు ఇయ్యడు కాని 😊

  • @saichandubaggani4904
    @saichandubaggani4904 Před měsícem +1

    😂 funny politics

  • @anjiaaanji9485
    @anjiaaanji9485 Před měsícem

    Party fate out chesevallaku anna inspiration

  • @025sandhyanakka9
    @025sandhyanakka9 Před měsícem

    Sir mearu party change kavadhu mean lanvallu best ki kavali

  • @sandy3922
    @sandy3922 Před měsícem

    Politician😮

  • @paduchuruvenkateswarlu8500
    @paduchuruvenkateswarlu8500 Před měsícem

    doku chetak lo thirigindhi marchipoyu 😅

  • @santos77777uuuu
    @santos77777uuuu Před měsícem

    😂😂😂😂😂 hilarious

  • @srinivasbotla454
    @srinivasbotla454 Před měsícem +1

    కడియం శ్రీహరి గారు పెద్దలు మీరు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో అనేక పదవులు అనుభవించి ఈరోజు మీరు చేసిన ద్రోహం కన్న తల్లి చనుపాలు తాగి రొమ్ము కోసే రకం మీరు

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před měsícem

    People should not encourage jumpers.

  • @universalmedia3297
    @universalmedia3297 Před měsícem +2

    Rip Kadiyam

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs Před měsícem

    ఓటరుని నమ్మొద్దు. ఎవ్వరూ ఐనా సర్వం పోగొట్టుకున్న వారికి మాత్రమే ఓటు వేస్తారు. మళ్ళీ ఓటరు దయ పొందాలంటే ఆన్ని సమకూర్చుకోవాలి అంతే

  • @yadagiribaddula4075
    @yadagiribaddula4075 Před měsícem

    వాయిస్ క్లారిటీ లేదు

  • @mathangiramesh1507
    @mathangiramesh1507 Před měsícem

    రాజకీయం లో ఏదైనా సాధ్యమే ,యిట్లా చెప్పేది వీళ్ళే అట్లా చేసేది వీళ్ళే ,ఎదైనా రాజకీయ నాయకులకు సాద్యేమే

  • @chintuvarma5647
    @chintuvarma5647 Před měsícem +7

    Ground lo chala clear ga clarity ga unnaru malla kcr kavala ani motham MLA lu poyina congress loki next cm malli kcr 🔥

  • @abhi-cq1mc
    @abhi-cq1mc Před měsícem +1

    Old video 😊

  • @cramaraovolgs7378
    @cramaraovolgs7378 Před měsícem

    O😇 clock⏰ to✈️ dubyi thatha చెప్పేదొకటి చేసేదొకటి పదవ తరగతి నుంచి చూస్తున్న😮

  • @Bpmsnoct09
    @Bpmsnoct09 Před měsícem +1

    Phone tapping ane saaku dorikindi kadaa, so siddanthalu marchukovadam chala sulabham, swaprayojanala kosam,

  • @RAMSAIARETI
    @RAMSAIARETI Před měsícem +3

    Sampradayini suppini suddapoosani

  • @chandrashekaruduthala8194
    @chandrashekaruduthala8194 Před měsícem +1

    Date 30 03 2024 kadiyam donga jai kcr jai telangana

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před měsícem

    కడియం సర్ మీ రాజకీయ జీవితం ఇక ప్రశ్నార్థకమే కేసీఆర్ లాంటి ప్రపంచ రాజకీయ ప్రముఖుడు ను వధాలి"yendamavilo" paddaru svartha mane padhma pyuhamlo chikkukunnaru.

  • @gangaraorao640
    @gangaraorao640 Před měsícem

    కడియం గారు మీ మాట తీరు చాలా పర్ఫెక్ట్ గా ఉంటది..కానీ character baaga లేదు మీ ఫ్యాన్ base తగ్గిపోతుంది ఇలా పార్టీ లు chocolate తిన్నంత easy ga మారుతున్నారు కెసిఆర్ ఫెయిత్ మీద గెలిచి ఇలా చేయడం మీ విజ్ఞత కే వదిలేస్తున్నాం

  • @laxmanuppari2316
    @laxmanuppari2316 Před měsícem

    అడగండి

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 Před měsícem +1

    First prajalaku siggu lajja ledu congress ki vote veyakandi

  • @nagarajugolanukonda9196
    @nagarajugolanukonda9196 Před měsícem

    Old interview

  • @k.jagadish2916
    @k.jagadish2916 Před měsícem +3

    Srihari Most talented politician.. kcr use cheskoleka poyadu... revanth reddy latukkuna gunjeskunadu..

  • @jonnasaitejareddy4279
    @jonnasaitejareddy4279 Před měsícem

    Kadiyam sir ? What is this you told ?

  • @myownwaypath
    @myownwaypath Před měsícem

    RK garu interview ki vachina vallani matldanivara

  • @user-wf6ss8go8m
    @user-wf6ss8go8m Před měsícem +1

    Srihari nammaka drohi, padavulu kadu prajala akankshalu mukhyam

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 Před měsícem

    Ika nenu cheppanu

  • @muralia8364
    @muralia8364 Před měsícem

    Surviving in politics by playing caste card. Without these people are nothing

  • @venkatthumu8240
    @venkatthumu8240 Před měsícem

    వా కడియం,ఇప్పడు ఎక్కడ వున్నావు.....

  • @adipurush559
    @adipurush559 Před měsícem

    శ్రీహరి thathaiah కూడా jump jilani ne

  • @maheshjupaka6387
    @maheshjupaka6387 Před měsícem +1

    ఇంకో 5 ఏళ్ళు కూడా బ్రతుకవ్ రేపోమాపో సచ్చిపోయే వయసులో నిన్ను నమ్మి నీతో నడిసిన వాళ్లందరికీ నమ్మకద్రోహం చేసి వేరే పార్టీలో చేరడానికి సిగ్గుండాలి... నీకు MLA టికెట్ ఇవ్వడం వల్ల తాటికొండ రాజయ్య గారు పార్టీకి దూరం అయ్యిండు, మీ బిడ్డ కు MP టిక్కెట్ ఇవ్వడం వల్ల పసునూరి దయాకర్ అన్న, అరూరి రమేష్ అన్న పార్టీకి దూరం అయిల్లు, ఒక పెద్దమనిషివని నీకు మర్యాద ఇచ్చి నువ్ చెప్పినట్లు విని మా భవిష్యత్ ని త్యాగం చేసుకుంటే నువ్ చేసిన మోసం ఇదా కడియం శ్రీహరి గారు.... మీకు మీ బిడ్డకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయడానికి యువత సిద్ధంగా ఉంది చూసుకుందాం✊

  • @muskulabharath2033
    @muskulabharath2033 Před měsícem

    Come to station ganupuru once, people ki chance Vundale mali elections petale ani , e paniki rani rajangam marale

  • @jatavathramesh
    @jatavathramesh Před měsícem

    Next time onwards don't cast your vote to political candidate just better' to cast NOTA

  • @Quikinfo
    @Quikinfo Před měsícem +1

    మహబూబ్నగర్ డీపీవో ఒక తెరాస పార్టీ తోత్తు, ఒక మాజీ ఎమ్మెల్యే కు చెంచా, అధికారాన్ని ఇట్లా చిల్లర రాజకీయాలకు తాకట్టు పెట్టె ఇట్లాంటోళ్ల వల్ల నిజాయతీగా పని చేసే కిందస్థాయి ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇట్లాంటోళ్ల పని పట్టండి సీఎం రేవంత్ రెడ్డి గారు. 0:18

  • @rameshbachhu-wl7oj
    @rameshbachhu-wl7oj Před měsícem +1

    24 hours on lo untadi kaka

  • @anilgajwel
    @anilgajwel Před měsícem

    ha ha ha edhi rajakeeyam

  • @sudersh22
    @sudersh22 Před měsícem +6

    Kadiam jenious Right time right decision

  • @devireddythirupathi8557
    @devireddythirupathi8557 Před měsícem

    Radha Krishna gariki undali

  • @vinodkumar-un3ks
    @vinodkumar-un3ks Před měsícem

    Karma iga nuvu retirement theasukovalaindhey.🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před měsícem

    1994 NTR ! THIRD TIME "CM"
    2025 KCR"! THIRD TIME "CM" WAIT WAITI BUMPERMEZARITY

  • @srinivasmalyala1405
    @srinivasmalyala1405 Před měsícem

    RK Congress party

  • @bakkanichandramouli1592
    @bakkanichandramouli1592 Před měsícem +7

    Musali vanikye expert date completed kadiyam

  • @godavarisurya939
    @godavarisurya939 Před měsícem

    పేరుకే డిప్యూటీ సీఎం,CM విదేశీ పర్యటనకు వెళితే డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకోవచ్చు.ఇప్పుడు ఢిల్లీ CM కేజ్రీవాల్ జైల్లో ఖైదీగా ఉంటూ పరిపాలన అక్కడ నుండి అంటున్నారు🤔🙄

  • @arvindpotharaj
    @arvindpotharaj Před měsícem +1

    E abn channel ni nijam ga ban chesi padeyali

  • @rajenderprasadbirudharaju7092
    @rajenderprasadbirudharaju7092 Před měsícem +2

    Sannayinokkulu 😂😂😂

  • @user-ff7zc7wd4f
    @user-ff7zc7wd4f Před měsícem

    Emcet paper lekage emaindi. Kadiyam

  • @Kuppiliganesh-zy5mh
    @Kuppiliganesh-zy5mh Před měsícem

    పదవుల్లో ఉన్న కిక్కు ఎక్కడికెళ్తే వస్తుంది సార్ దళితుల పేరు చెప్పి వీళ్లే బాగుపడతారు సార్

  • @user-gd9yl8vw1g
    @user-gd9yl8vw1g Před měsícem +1

    Vidini tiskochi brs lo deputu cm cheste kcr ne mosam chesadu

  • @hanmanthuk1189
    @hanmanthuk1189 Před měsícem +1

    సిగ్గు లేదు

  • @tagaramvijayakumar6886
    @tagaramvijayakumar6886 Před měsícem

    ఇప్పుడు ఈ వీడియో తీసి వేయడం అవసరమా?

  • @kotagiriyougandhar8011
    @kotagiriyougandhar8011 Před měsícem

    Eepudu,ami,chasinav

  • @sandeepkumarpannela7565
    @sandeepkumarpannela7565 Před měsícem

    Neethulu cheppina attha avthala veroditho escape ayndhata

  • @rameshpaidimarri7138
    @rameshpaidimarri7138 Před měsícem

    dont need to take serious on political leaders and prostistue words .Especially leaders who about to retire

  • @rajumuddamolla1297
    @rajumuddamolla1297 Před měsícem

    Waste politics...madyalo prajalu pichholu...meeru merru padavula kosam ,me tappulu dorakakunda undatam kosam party lu maradam bagundhi chala bagundi...

  • @sathishreddy2404
    @sathishreddy2404 Před měsícem +70

    వాని నోట్లో సుల్లి పెట్టు RKగా

  • @user-it5gk6ti9b
    @user-it5gk6ti9b Před měsícem

    కడియం అనే వాడు నమ్మక ద్రోహి వెస్ట్ ఛీ ఛీ

  • @surikoppula5394
    @surikoppula5394 Před měsícem

    Segu undale che

  • @boppudivenkatarayudu32
    @boppudivenkatarayudu32 Před měsícem

    Nuvu kadiyam tho interview chesavante nuvu entha

  • @anandkumar-fo9ji
    @anandkumar-fo9ji Před měsícem

    1998 Dsc ne punyame kada..