JioPhone Next Launch | Full Details ఎవరికోసం ఈ ఫోన్

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • #NaniPrabhakar #JioPhoneNext #JioPhone
    Amazon: amzn.to/2ACW9Wc
    FlipKart: affiliate.flipk...
    fkrt.it/0qpsDPNNNN
    Telegram: t.me/techlogic...
    instagram: / naniprabhakaryt
    twitter: / nanistechlogic
    Gaming Channel: / nanipra2
    My Monitor: amzn.to/2yqHSHO
    My Blue Yeti Mic: amzn.to/2yt4l6P
    My Boya M1 Mic: amzn.to/2ytU5ex
    My Canon 80D Camera: amzn.to/2CYpmKq
    My Sigma 35mm F/1.4: amzn.to/2Cvwf58
    My Nikon D5300 Camera: amzn.to/2yXa5VN
    Nikkor 35 mm f/1.8G Prime Lens: amzn.to/2Cx0kBd
    My Bosch Tool kit: amzn.to/2OFFkj1
    My Mouse Logitech MX Master 2S: amzn.to/2OE8lMb
    My keyboard Logitech K480: amzn.to/2yUXEdl
    my Digitek Tripod DTR 520 BH: amzn.to/2yTNytc
    My AmazonBasics tripod: amzn.to/2OEoPUl
    Zhiyun Smooth 4 Gimbal: amzn.to/2NU6z41
    Samsung Note 9 Mobile: amzn.to/2NXrsLV
    Samsung Gear Sport Smartwatch: amzn.to/2EEPjRf
    Huawei Watch 2: amzn.to/2CvwGMO
    Horse Bar Stool Cafeteria Chair: amzn.to/2CXUUA9
    Artificial Grass Carpet Mat: amzn.to/2EAFuUj
    Logitech F310 Gamepad: amzn.to/2OJ6Yff
    HP GT 5821 All-in-One Printer: amzn.to/2NWfJ0b
    My Gaming PC:
    Intel Core i7-8700K: amzn.to/2zjgThv
    Gigabyte Z370 Aorus: amzn.to/2PIeCad
    Zotac Amp Edition GeForce GTX 1060: amzn.to/2zk1U7j
    Zotac GeForce GTX 1050 Ti: amzn.to/2zk20vH
    Aorus Gigabyte AC300W: amzn.to/2zh5D5c
    Corsair 16GB RAM Memory: amzn.to/2zlgk6X
    Cooler Master Hyper H410R: amzn.to/2zd1PSL
    Samsung 860 Evo 250GB SSD: amzn.to/2TxdqEO
    More cabinets: amzn.to/2TrXSCc
    Corsair VS550: amzn.to/2zkK6Zu

Komentáře • 652

  • @santoshkumarnakka6005
    @santoshkumarnakka6005 Před 2 lety +155

    మీరు ఎవరిని లెక్కచేయరు తప్పుని కచ్చితంగా ఖండిస్తున్నారు లవ్ యు నాని అన్న

  • @vijaybsk
    @vijaybsk Před 2 lety +422

    ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా...,,,,... చెప్పే ఒకే ఒక్క u tuber ...NANI GARU💕👍👏👏

    • @SathishHarika
      @SathishHarika Před 2 lety +8

      Yes

    • @gsivannarayana
      @gsivannarayana Před 2 lety +4

      Correct

    • @venkypspk3643
      @venkypspk3643 Před 2 lety +3

      Yes broo

    • @AGENTxXxDADDY
      @AGENTxXxDADDY Před 2 lety +6

      కొన్ని సంవత్సరాల కింద అందరూ రిలయన్స్ ఫోన్లు తీసుకుని విపరీతమైన బిల్లు చేసి ఎవరు కట్టకుండా పడేసి
      ముఖేష్ అంబానీ అడుక్కునే స్థితికి. తీసుకొచ్చారు.
      దానికి అనిల్ అంబానీ పగబట్టి jio ఫోన్ ని తీసుకొచ్చి రిలయన్స్ బిల్లులను వసూలు చేస్తున్నాడు నాకుఒక చిన్న డౌట్ వచ్చింది .

    • @kmanojkumarreddy5673
      @kmanojkumarreddy5673 Před 2 lety +1

      Correct bro

  • @AKU-gt3pr
    @AKU-gt3pr Před 2 lety +47

    అన్ని చానల్స్ యూట్యూబర్స్ ఓనర్ వైపు ఉంటే... నాని అన్న మాత్రం కస్టమర్ వైపు ఉన్నాడు.
    ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాడు..

  • @chandrareddy6331
    @chandrareddy6331 Před 2 lety +40

    అందరూ ఈ phone నీ unbox చేశారు కానీ
    దీని లోపాలు ఎవరు చెప్పలేదు
    You great anna

  • @sridharhyd
    @sridharhyd Před 2 lety +136

    6500 అంటే పండగ offer కాదు దండగా offer.

  • @lbsnaasvpnpa977
    @lbsnaasvpnpa977 Před 2 lety +64

    మీరు చెబితే వినడం అదో రకమైన మజా.

  • @mohansriharitarun
    @mohansriharitarun Před 2 lety +13

    అవును, ఉన్నది ఉన్నట్టు గా, కచ్చితంగా , నిజం నిక్కచ్చిగా చెప్పావు బ్రో.
    అసలు ఇలాంటి వీడియో నేను చేద్దాం అని అనుకున్నాను.
    నిజం గా నేను చాలా చాలా నిరాశ చెందాను

  • @kusalaraju
    @kusalaraju Před 2 lety +14

    బ్రో రియల్మే C11 .6500 కు కొన్నాను ఆఫర్ లో కొని 1year ఔతుంది చాలా బాగుంది నాకు మళ్ళీ మొబైల్ కావాలి అంటే రియల్మ్ నే కొంటాను సూపర్ మొబైల్

    • @balukumar4234
      @balukumar4234 Před 2 lety +1

      Realmec11nenu three yrs nunchi vadutuna bagundi super ga undi

    • @kusalaraju
      @kusalaraju Před 2 lety

      @@balukumar4234 super bro

    • @balukumar4234
      @balukumar4234 Před 2 lety

      @@kusalaraju sorry my mobile c1

  • @eswaragopal335
    @eswaragopal335 Před 2 lety +37

    I thought to buy this mobile If mobile price was 4.5K. But now I am very disappointed with this price. So I changed my mind to not to buy.

    • @PavanKumar-ky3bv
      @PavanKumar-ky3bv Před 2 lety +1

      avunu bro 4500 below aithe buy chesevallam

    • @vijayreddy546
      @vijayreddy546 Před 2 lety

      6500 promotional price aye unde untundhe bro Diwali varuku wait cheiyande original price vasthundhe

    • @kingytfflegend9117
      @kingytfflegend9117 Před 2 lety +1

      @@PavanKumar-ky3bv 3500 aa akuva bro

  • @Rajesh-js9wk
    @Rajesh-js9wk Před 2 lety +16

    నిజాయితీ గా ఉన్నది ఉన్నట్టు చెప్పే CZcamsr
    Nani అన్న

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Před 2 lety +44

    ఇది దండగ 6499 కి ఒక్క వెయ్యి వేసుకున్న చక్కగా మంచి ఫోన్ వస్తుంది మీరు అన్నట్లు గూగుల్ ఏ దానికి ఆపిల్ కి ఆశ ఎక్కువ ధర ఎక్కువ పని తక్కువ
    నెలవారీ ప్లాన్స్ కూడా దండగ 18 నెలలు గో ఫోన్ ఎవరు వడలేరు

    • @paavanavenkatesh
      @paavanavenkatesh Před 2 lety +7

      క్వాడ్ కోర్ ప్రాసెసర్ మరియు ప్రాసెసింగ్ ఫీజు ఐదు వందలు
      పెద్ద దండగ ఫోన్ 7 వేళకి మంచి ఫోన్స్ వున్నాయి.. పైగా సిమ్ లాక్స్ ఫోన్

  • @abhinashreddygurujala
    @abhinashreddygurujala Před 2 lety +23

    From 9:40 Very well explained with good example 🙏❤️😍
    Chala meaningful ga cheparu idhi

  • @balijavijaykumar2399
    @balijavijaykumar2399 Před 2 lety +10

    "సరే లే ఇంకా ఫోన్ పెట్టేయ్ balance అయిపోతాయి" 😃😂
    ఈ dialogue విని చాలా కాలమైంది అన్న😊

  • @spicyspicy9036
    @spicyspicy9036 Před 2 lety +27

    Genuine tech u tuber nani anna matrame

  • @mohdyousufmdyousuf7872
    @mohdyousufmdyousuf7872 Před 2 lety +1

    ఉన్నది ఉన్నట్టుగా అందరి కంటే ముందుగా jio గురించి మి అభిప్రాయం చెప్పారు బహుశా మీరు ముందుగా స్పందించారు, మిరు చెప్పే దాంట్లో మంచి లాజిక్ ఉన్నది jio ఆ దిశగా ఆలోచించి ప్రైస్ తగ్గించాలని కోరుకుంటున్నాను నాని గారు మిరు ఆలోచించే విధానం చాలా బాగుంది చాలా వేగంగా స్పందించారు మీతో నేను ఏకీభవించు తున్నాను

  • @sureahkumar9314
    @sureahkumar9314 Před 2 lety +4

    ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్పలేరు. Very true and honest opinion.

  • @shaikrafi976
    @shaikrafi976 Před 2 lety +4

    జియో పల్లెటూళ్ళలో ఎక్కడ వస్తుంది స్వామీ.... టౌన్లల్లో తప్ప విలేజెస్ లో అసలు జియో సిగ్నల్సే ఉండవు

  • @abhinashreddygurujala
    @abhinashreddygurujala Před 2 lety +15

    You are always Genuine Nani anna, Jio gurinchi and Jio sim gurinchi yenno manchi videos chesaru, Negative ayina positive ayina meru chepevey nijam ❤️

  • @ishaqmohammad2916
    @ishaqmohammad2916 Před 2 lety +8

    Jio Black మనీ ని White చేసుకోవడానికి free ఇచ్చి
    మనీ white చేసుకుంది

  • @rstudio4380
    @rstudio4380 Před 2 lety +5

    Intha kante best phone POCO C3 Dassarah sale lo ₹ 6200 ke vachindi.
    Far better processor Mediatech G35 comparivly Jio next Mobile processor.
    ₹1999+₹501+24×550= ₹ 15,700/-

  • @malleshm439
    @malleshm439 Před 2 lety +54

    చాలా మంచి విషయాలు చెప్పావు అన్న

  • @venkatnaveen8178
    @venkatnaveen8178 Před 2 lety +9

    Thop level explanation bro anni channels 1999 ani dabba kottaru reality chupinchav bro 💞

  • @srinivas.t2709
    @srinivas.t2709 Před 2 lety +7

    బాగా చెప్పావు బ్రదర్, కుమ్మేశావ్ అంతే. Keep it up.

  • @yeluriseshaiah8921
    @yeluriseshaiah8921 Před 2 lety +11

    Nenu aithe chala asaga ఎదురు చూశాను anna nannu చాలా badhapettindhi
    Jio నుంచి ఒక tach Mobile konalani చాలా రోజులు నుంచి Waiting chesthunnanu కాని 6499
    అంతా amount na dhaggara ledhu ☹☹☹

  • @venkat9066
    @venkat9066 Před 2 lety +14

    Indian brands ni support chei ante ela support chestharu bro.... Ila aithe... Nenu matram Fully disappointed.......

    • @suryateja4891
      @suryateja4891 Před 2 lety

      Antha price lo pedithe ela support chestaru bro. Anna truth cheppadu adhi great.
      Micromax brand indian brand. Ippudu andharu dhanni bagane hype chesaru.

  • @ysrcptuni8274
    @ysrcptuni8274 Před 2 lety +2

    అన్నా ట్విట్టర్ అకౌంట్ unsuspend ఎలా చేయాలి.
    దాని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ అన్న చాలా మంది ఎదురు చూస్తున్నారు దయచేసి మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏

  • @manideep_talampally
    @manideep_talampally Před 2 lety +7

    8:30 valid point bro....

  • @krishna-thecreator
    @krishna-thecreator Před 2 lety

    మినిమం తీసుకున్న కూడా
    450×24 = 10,800 + ఆ ప్రైస్ 2500.. సో 13,300 కి (Jio ఫోన్+రీఛార్జ్).. దారుణం.. నార్మల్ బయట ఫోన్ తిస్కుంటే, 7000 + Jio sim 24 months recharge 149× 24 = 1800.. total 8,800.. అది 4500/- రూపాయలు ఎక్కువ ఉంది.. కాబట్టి బయట టిస్కోవటమే ఉత్తమం..

  • @i5reddy
    @i5reddy Před 2 lety +5

    Super darling .
    Well explained ,
    I am fan of jio , but still I love jio .

  • @sraghuveer
    @sraghuveer Před 2 lety +2

    First jio phone 1999/- nunchi 699/- taggincharu
    So ippudu e phone 6999/- nunchi 3999/- kuda teesukuravochu. I think it's a marketing strategy.

  • @msampath5199
    @msampath5199 Před 2 lety +6

    i like your videos more than anything, u accept the fact which common people facing & trying to explain the reality , i was so happy in our language a genuine reviewer is their....we always with u anna .

  • @shivakrishna9229
    @shivakrishna9229 Před 2 lety +9

    What a logic, very well explained

  • @kattanagendra5555
    @kattanagendra5555 Před 2 lety +1

    వేర్రి వాళ్ళు jio phone next కోరుకుంటారు అన్న మీరు సరిగా చెప్పారు మీరు చెప్పింది నిజం

  • @sreevikvik8568
    @sreevikvik8568 Před 2 lety +3

    Really your opinion is correct Sir. Two versions tho vachhi unte bagundedi. Eee version ki 3999. Price OK.

  • @Anjaliyadav-rx8cb
    @Anjaliyadav-rx8cb Před 2 lety +1

    Aircel sim మీద data 15rs 3 days unlimited ఉండే ఒకపుడు. నాకు బాగా గుర్తు ఉంది

  • @prasadb1738
    @prasadb1738 Před 2 lety +3

    సార్ మీరు చెప్పింది కరెక్ట్
    Good evening Sir

  • @govindalagudu457
    @govindalagudu457 Před 2 lety +1

    నేను అందరి టెక్ న్యూస్ తప్పకుండా చూస్తాను. ఇప్పటవరుకు ఎవరు ఇలా నిజం చెప్పలేదు...
    జియో స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఫాలో అవుతున్నా....
    మీ "నిజాయితీ" కి హాట్సప్ అన్న .
    చుక్కల్లో చంద్రుడు లా బెస్ట్ టెక్ యూట్యూబెర్. నేను మీ న్యూసుకి (హానిస్టుకి) ఫ్యాన్ అయిపోయా!
    గుడ్ అన్నా...
    గాడ్ బ్లస్ యూ అన్నా....🙏

  • @pinkybindu4291
    @pinkybindu4291 Před 2 lety +1

    money kante ethics ni nammukunna oke oka youtuber ..hatsofff annayya ...faltu review info ivvakunda me subscribers kosame videos chestunnaru great job

  • @madhuicwai
    @madhuicwai Před 2 lety +4

    This jio phone 2010 lo release cheyalsindi... Koncham late ayindi...

  • @rangaswamypara4627
    @rangaswamypara4627 Před 2 lety +2

    Baaga chepparu. Nani gari lage migata tech tubers kuda chebutarani korukuntanna.

  • @rakeshgoud078
    @rakeshgoud078 Před 2 lety +1

    Hi bro pls suggest me best smartwatch under 5000 in this Diwali sale

  • @ganeshemmadi1
    @ganeshemmadi1 Před 2 lety +7

    6500 petti *jio phone next* kone badhulu.
    Inko 1000 extra petti 7500 lo *poco c3* vasthadhi kadha bro😄

  • @sasikiranraja
    @sasikiranraja Před 2 lety +6

    Hi Anna Sasi from Tirupati 👍🏼 Today about Gio Smart phone information Excellent Anna 👍🏼 Big fan Anna 💪🏼👌🏼♥️🙏🏼

  • @akbarpasha1992
    @akbarpasha1992 Před 2 lety +11

    Really loved your genuine review bro, don't know why other creatures just praising it by hiding the actual truth...👍👍👍

  • @CHARY-6190
    @CHARY-6190 Před 2 lety +4

    Explanation Supur 👍💐

  • @Neoleopard
    @Neoleopard Před 2 lety +2

    Evvaru konaru endukante nokia and redmi smartphone unnayi 7000k rangelo

  • @kishored369
    @kishored369 Před 2 lety +8

    6499/- ah 😳 monnati daka 2599/- annaru ga bro..😐😶

  • @challatutorial2973
    @challatutorial2973 Před 2 lety +1

    superb chepparu brother truega honestga chepparu ...jio ippudu dochukovadam start chesindi

  • @royaldon7
    @royaldon7 Před 2 lety +1

    Ee plans anni business tricks...2years వరకు recharge free ga vuntundi....450 నుండి plans thisukunte...

  • @chandram111
    @chandram111 Před 2 lety +2

    Aa price ki inko 2000 rupees add chesthe branded mobiles lo manchi budget models vasthai

  • @srinugangavarapu8684
    @srinugangavarapu8684 Před 2 lety +1

    Oka perfect person vi bro Meeru
    Vunnadi vunnatlu ga cheptaru bro Meeru

  • @sathishchandravanakuri5279

    అన్న jio కాకుండా వేరే ఫోన్ వాడిన నెలకి 1.5 gb కి 199 తో రీఛార్జ్ చెయ్యాలి కదా, (24*199=4776+ ఫోన్ కొంటే కనీసం 6500=11276 అవుతుంది) jio లో 350*24=8400 రీఛార్జ్ కి +2500 కొనడానికి= 10900 అవుతుంది పైగా వొకేసారి డబ్బులు కట్టాల్సిన పని లేదు కదా.

  • @maheshs8755
    @maheshs8755 Před 2 lety +1

    సార్ ప్రభాకర్ గారు నమస్కారం.. అందరికన్నా నిజమైన యూట్యూబర్ మీరు సర్.. నిజాంనే మాట్లాడతారు మీరు.. లవ్ యు సార్...❤ చెత్త మొబైల్ గురించి బాగా చెప్పారు..

  • @VAR203EEE
    @VAR203EEE Před 2 lety +1

    2021 త్రోవకాలలో బయటపడిన 2012 మోడల్ Phone లాగా ఉంది.

  • @narsimha9
    @narsimha9 Před 2 lety +3

    మిగిలిన పాత తరం అమ్ముడుపోని ఫోన్లని జీయో ఇలా అమ్ముతుంది........
    నాలాగ ఇప్పటి వరకు జియో వాడని వాళ్ళు ఒక లైక్ వెయ్యండి ..........

  • @durgaprasad-yo3ws
    @durgaprasad-yo3ws Před 2 lety +1

    Thanks for your genuine analysis bro 👍👍 please suggest which is the best 32 inch smart TV

  • @AGENTxXxDADDY
    @AGENTxXxDADDY Před 2 lety +7

    కొన్ని సంవత్సరాల కింద అందరూ రిలయన్స్ ఫోన్లు తీసుకుని విపరీతమైన బిల్లు చేసి ఎవరు కట్టకుండా పడేసి
    ముఖేష్ అంబానీ అడుక్కునే స్థితికి. తీసుకొచ్చారు.
    దానికి అనిల్ అంబానీ పగబట్టి jio ఫోన్ ని తీసుకొచ్చి రిలయన్స్ బిల్లులను వసూలు చేస్తున్నాడు నాకుఒక చిన్న డౌట్ వచ్చింది .

  • @jaswanth2732
    @jaswanth2732 Před 2 lety +1

    Super example bro. Video genuine ga vundhi

  • @sampathivijay2215
    @sampathivijay2215 Před 2 lety +1

    100% true information Thanks for giving this information to us....

  • @NaveenKumarbachu_homepage

    takkuvalo ravadamiki main reason 4G bandwidth ivvadam. aa bandwidth a network daggara vunna ade jarugitundi

  • @vamshi8751
    @vamshi8751 Před 2 lety +3

    Genuine information 👌

  • @satyantr7763
    @satyantr7763 Před 2 lety +1

    Hai nani bro chala days nundi mi videos chudatledu vere panula valla I miss u bro

  • @satya_kartik8795
    @satya_kartik8795 Před 2 lety +4

    Great analysis brother..

  • @MrSatyaTeluguYouTubeChannel

    Jio phone ki Jio sim ki Merge chesesi lock chestaru....aa sim device lo nunchi teesina ventane aeroplane mode. loki velli poyi phone lock ayipotundi ayipotundi sim teeste imei panicheyadu.... screen lock avutundi

  • @yuva9110
    @yuva9110 Před 2 lety +6

    true CZcamsr nani anna 🥰🥰🥰

  • @century4119
    @century4119 Před 2 lety +1

    Anna miru nijanga true tech guide🙏❤️👏👏 andukante Konta mandi views kosam tagline lo 1999 ani pettaru vallu mararu. E price tho inka manchi phones konochu.

  • @rameshindusha283
    @rameshindusha283 Před 2 lety +11

    చెట్టు పేరు చెప్పి (ఇండియా)కాయలు అమ్ముకోవడం అంటే ఇదేనేమో

  • @santhoshgamingofficial3368

    True tech youtuber In Telugu. But Not Increase subscribers

  • @rajasekhar2936
    @rajasekhar2936 Před 2 lety +2

    If it was made in india then we should get a phone at least 10k plus around features phone to around 6k becozz it’s not imported or no extra taxes for them 😒

  • @msrivikramaditya8101
    @msrivikramaditya8101 Před 2 lety +1

    Anna nenu Ikall N17 calling tablet ,konachcha Leda cheppandi please 🙏🙏🙏🙏

  • @ratnapremkumarmultiplepege6398

    అన్నా పేదల పక్షాన మీరు దేవుడు అయినా దోసుకుంటారు ప్రసాద్ అన్న కూడా చెప్తే చాలా మందిని save చేసిన వాళ్ళు అవుతారు కానీ మీలా వీడియో చేయలేదు .

  • @rambabukotturi1884
    @rambabukotturi1884 Před 2 lety +1

    I am fully agreed with your words that what you said in this video also I am satisfy with your speech

  • @rajdk1355
    @rajdk1355 Před 2 lety +1

    Bro I am also Big Fan Of Jio Like You
    But Now a Day's Jio Network Problems Irritate Alot AnnA

  • @chantynani6934
    @chantynani6934 Před 2 lety +1

    మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అన్న 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @kollinaveen922
    @kollinaveen922 Před 2 lety +2

    నిజాం నిర్భయంగా చెబుతావు నాని అన్న అందుకు నివిడియొస్ ని చూస్తాను

  • @Gajwel_Mahesh
    @Gajwel_Mahesh Před 2 lety +4

    Love from Siddipet Anna ❤️

  • @rahamthullakhankatlagal6692

    YOUR ARE A CORRECT BROTHER'S !!!! THANQ SO MUCH FOR JIO FACT IMPORTATION .

  • @saib1985
    @saib1985 Před 2 lety +2

    Perfect analysis bro

  • @mr.prashanth5463
    @mr.prashanth5463 Před 2 lety +2

    Prabhakar Anna Nuv Correct Ga Anni cheppav. Veste phone eedhi Dipawali ki

  • @kpraja-mi4vg
    @kpraja-mi4vg Před 2 lety +4

    Anna Hotel కథ బాగా నచ్చింది

  • @slcreations1213
    @slcreations1213 Před 2 lety

    చాలా తక్కువ మంది మాత్రమే కొంటారు.మీరు వున్నది ఉన్నట్లుగా చెప్పారు.రేట్ ఖచ్చితంగా తగ్గించి తీరుతుంది జియో.

  • @santoshkumarnakka6005
    @santoshkumarnakka6005 Před 2 lety +2

    జియో ఫోన్ చాలా దారుణమైన రేటు పెట్టింది అన్న ఇంకొక రెండు వేలు వేసుకుంటే అంతకన్నా మంచి ఫోన్లు వస్తాయి

    • @adr23
      @adr23 Před 2 lety +2

      Aa rateske infinix realme lo better mobiles unnay

  • @raviyelisetty451
    @raviyelisetty451 Před 2 lety +1

    Well explanation Annayya correct

  • @antinational7
    @antinational7 Před 2 lety +4

    Honest review 🎉

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Před 2 lety +3

    ఇదే దారిలో జియో ఉంటే మటుకు అట్టర్ ఫ్లాప్.. టాటా వారి నానో లాగా.. 🤗

  • @bantumahipal2895
    @bantumahipal2895 Před 2 lety +2

    యథార్థవాది లోక విరోధి అన్న !👌👌👌👌

  • @bhargavmaddula6810
    @bhargavmaddula6810 Před 2 lety

    ఇప్పుడు మనం 199 రీఛార్జ్ చేసుకుంటాము కదా దానికి 250 extra వేసుకోవాలి 250×24=6000 డౌన్ పేమెంట్ 1999+501 టోటల్ 8500 అసలు రేటు 6500 ప్రాసెసింగ్ ఫీజ్ 500 వడ్డీ 1500

  • @rajukasireddy6989
    @rajukasireddy6989 Před 2 lety +2

    Gud information anyya garu 🔥🔥❤️❤️🙏🙏👌👌

  • @sravankumarmustyala3440

    Yes Your right Nani Garu

  • @chakri4611
    @chakri4611 Před 2 lety +1

    This is not Google and Qualcomm strategy. I think, This is only reliance group strategy. Pl. Study the history of reliance industry development. Before jio normal people survive only Rs 100/- month for phone usage. Now they are using hundreds of rupees, no control. Before jio human relations are good, now couples are slept one bed only but they living with separate mobiles not share happiness and worries. And also children.

  • @chalapathiraobatchala7684

    U r 100% right , sir. Go ahead 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sahirshariff4309
    @sahirshariff4309 Před 2 lety +3

    Nuvu cheptey Adi correct aiyuntundi Bro

  • @murthy.chegondi
    @murthy.chegondi Před 2 lety +1

    Super bro your very genuine person bro

  • @zenitsu_rk
    @zenitsu_rk Před 2 lety

    ma home lo undhi jio phone ye month ki 75 recharge chestha ma mom phone yevariki cheyadhu kani incoming calls kosam recharge chestha untha adhi challu e smartphone midha antha expectation ledhu e mobile lo kuda 75 recharge saripothadhi and rate thagithe apudu chustha vere smartphone tisukovvachu kani ma mom net em vadadhu kani 150 per month waste adhuke feature phone sarippothadhi

  • @ayyappa55
    @ayyappa55 Před 2 lety

    నేను చాలా రోజుల నుండి 6వేల రూపాయలకు ఒక ఫోన్ కొందామని చూస్తున్నా, కాన్ని మార్కెట్లో 3 కెమేరాలు అని తొక్క తోలు అని పాడు చేస్తున్నాయి, నాకైతే ఈ మొబైల్ బాగా నచ్చింది

  • @balalakihmirangaiah8810

    chala chakkaga chepparu, Thank you .

  • @jeevanarji1123
    @jeevanarji1123 Před 2 lety +1

    Super ga explain chesaav anna 😃👌👌

  • @suryat4499
    @suryat4499 Před 2 lety

    Very dare and genuine video.
    Nani garu you are very great.
    Taggide le..

  • @Lakshman_N
    @Lakshman_N Před 2 lety +1

    Useful explanation video sir

  • @chandumahesh6279
    @chandumahesh6279 Před 2 lety +2

    Excellent work 👍