అన్న ఒకపార్టీ.. తమ్ముడు ఒక పార్టీ.. ఇమేజ్ పోదా..? | Debate With Komatireddy Raja Gopal Reddy | Ntv

Sdílet
Vložit
  • čas přidán 3. 08. 2022
  • అన్న ఒకపార్టీ.. తమ్ముడు ఒక పార్టీ.. ఇమేజ్ పోదా..? | Debate With Komatireddy Raja Gopal Reddy | Ntv
    Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Komentáře • 325

  • @mddadupasha1515
    @mddadupasha1515 Před rokem +72

    నువ్వు అంత మంచి మనిషి అయితే నువ్వు ఇంటిపెండెంట్ గా నిలబడంచు గా మీరు మీ స్వార్థం కోసం బీజేపీ లో కి వెళ్ళా కానీ అదే రేవంత్ రెడ్డి గారు యెన్ని కేసులు పెట్టిన మీ లాగా అదికార పార్టీలో పోలే అదే ప్రతిపక్షం లో నే ఉండి కొట్లాడారు మీలా ముందే కేసులు పెడతారాని బయపడలే అదే మీకు రేవంత్ గారికి ఉన్నా తేడా
    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

    • @user-jw6ti6lq1y
      @user-jw6ti6lq1y Před rokem

      రేవంత్ రెడ్డి గాడు పెద్ద గజదొంగ. వాడు టీడీపీ కుక్క

    • @user-jw6ti6lq1y
      @user-jw6ti6lq1y Před rokem +4

      కాంగ్రెస్ ఇంకా క్లోజ్ ఆంధ్ర లో ఖాళీ తెలంగాణ లో గోవిందా గోవిందా. టీడీపీ రేవంత్ రెడ్డి వల్ల

    • @user-jw6ti6lq1y
      @user-jw6ti6lq1y Před rokem

      @@janagamavinodgoud6365 ఏంటిరా నీ గుద్దా పగ్గిలిద్ది

    • @jadhavpruthviraj6171
      @jadhavpruthviraj6171 Před rokem

      Manchodaithe independent అస్సలు gelavaledu

    • @prashanthprashanth9323
      @prashanthprashanth9323 Před rokem

      @@user-jw6ti6lq1y tdp kcr govindaa bjp bajana govindaa

  • @rakeshputtapakar3148
    @rakeshputtapakar3148 Před rokem +21

    ఇలాంటి వాళ్లు పార్టీలో ఉండే బదులు వెళ్ళిపోయింది బెస్ట్

  • @thirus9839
    @thirus9839 Před rokem +50

    యాంకర్ గారు మీరు సూపర్ మీ కోసం ఫుల్ ఇంటర్వ్యూ చూసాను

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 Před rokem +10

    సరేనయ్యా మళ్ళీ తిరిగి మా కాంగ్రెస్ కి రాకు, మా శని, పీడా,పోయింది, మళ్ళీ గెలువవు, మా కాంగ్రెస్ పుణ్యమా గెలిచావు, నీతులు జెప్పకు, బలహీనంగా ఉంటే పోతున్నావా, నీ మోసం చెప్పావు గదా,

  • @SuperSk9999
    @SuperSk9999 Před rokem +6

    కోమటి రెడ్డి బ్రదర్స్ కాగితం పులులు దమ్ము ఉంటే పార్టీ పెట్టి సీఎం అవ్వొచ్చు కదా గుర్తు లేకుంటే గెలిచ్చె దమ్ములేదు

  • @peoplevoice5184
    @peoplevoice5184 Před rokem +16

    ఆశయం లక్ష్యం ఁపజలకు మంచి ఎం చెప్పారండి ఇవి ఒక mla గా ఉండే చేయల రాజకీయ లకు అతీతంగా చేయలేరా ఎం మాటల మనిషి

  • @gabbarjadav5295
    @gabbarjadav5295 Před rokem +21

    రాజ గోపాల్ రెడ్డి.....నీ కెరీర్ ఖతం తెలంగాణ లో మీరు బీజేపీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకోని వ్యాపారం చేసుకోండి

    • @mallikarjunaraomkr6237
      @mallikarjunaraomkr6237 Před rokem

      😂😂😂😂 పార్టీ మారితే డబ్బులకి అమ్ముడు పోయినట్లు అంటావా.... మరి రేవంత్ టీడీపీ నుండి కాంగ్రెస్స్ కి మారినప్పుడు డబ్బులకి అమ్ముడు పోయారు అంటావా 😂😂😂 థింక్ బిగ్... డోంట్ under ఎస్టిమేట్ the పవర్ ఆఫ్ రాజగోపాల్ రెడ్డి.... నల్గొండ అంటేనే కోమటి రెడ్డి బ్రదర్స్ అడ్డా.... Byelections లో కాంగ్రెస్స్ కి డిపాజిట్లు కూడా రావు... పక్కా

    • @gabbarjadav5295
      @gabbarjadav5295 Před rokem

      @@mallikarjunaraomkr6237 ayyaaa......vachadaya khaja rao .....Revanth reddy Government lo unna party lo poledu ....bichham kosamuuu.....Monugodu by election tho Komati reddy brothers rajakiya jivitham khatam authundii....

  • @booricharithmanas6078
    @booricharithmanas6078 Před rokem +2

    గత 10 సం రాలు గా ఏమి చేశారు sir?

  • @kishanrao990
    @kishanrao990 Před rokem +9

    Jai కాంగ్రెస్

  • @retrovfx1775
    @retrovfx1775 Před rokem +50

    Jai Congress ✋✋✋

  • @ganeshthandra1098
    @ganeshthandra1098 Před rokem +8

    Jai revanth anna

  • @naveen1508
    @naveen1508 Před rokem +30

    Revanth reddy jailo vuntey amith shah kuda 16 months jailo vunadu

  • @kanthalapradeep7963
    @kanthalapradeep7963 Před rokem +24

    Jai congress

  • @rkblk9453
    @rkblk9453 Před rokem +5

    Jai Congress Jai Revanth anna

  • @narsichikkulla7138
    @narsichikkulla7138 Před rokem +26

    Jai congress 🤚🤚🤚🔥🔥🔥
    Jai revanth anna 🤚🤚🤚🔥🔥🔥

  • @nagarajugoudsab5611
    @nagarajugoudsab5611 Před rokem +6

    Jai Revanth Reddy

  • @AnilNallagatla
    @AnilNallagatla Před rokem +4

    Jai congress✊

  • @pradeepkumarvadicherla8666

    2009 la direct mp chesinam ninnu

    • @vinaycharan767
      @vinaycharan767 Před rokem +5

      *Ante Election Conduct Cheyyaleda ? Election Lekunda Direct Announce Chesirra Winner Ani 🤔*

    • @stevesatish1766
      @stevesatish1766 Před rokem

      @@vinaycharan767 😂😂😂

    • @rahul123boy
      @rahul123boy Před rokem

      Kaaka chesindi Lok sabha..not rajya sabha...
      MLC election lo entho karchu petkoni gelchi chupichindu trs wave lo kuda..

    • @pradeepkumarvadicherla8666
      @pradeepkumarvadicherla8666 Před rokem

      @@vinaycharan767 atla kadu anna direct ante seniors lekunde na 2009 la ippud seniority gurinchi matladthunte

    • @pradeepkumarvadicherla8666
      @pradeepkumarvadicherla8666 Před rokem

      @@rahul123boy ok nuv cheppedi correct a but life ichina party vadileyadam, and potha potha party ni damage cheyadam , seniority gurinchi matladthunndu correct kad kada anna pothe poni anna party nundi

  • @udaynaidugadwala6383
    @udaynaidugadwala6383 Před rokem +22

    Only cm revanth anna

  • @shekhareddyboreddy8849
    @shekhareddyboreddy8849 Před rokem +24

    Jai Congress

  • @doctordoctor8470
    @doctordoctor8470 Před rokem +9

    Next neku deposit kuda ravu mla garu

  • @Uniquepetscollections
    @Uniquepetscollections Před rokem +6

    Contract effect 😂😂
    Antha unteh independent contest chasi galchi a party ki Anna pondii

  • @vnarender000
    @vnarender000 Před rokem +36

    మునుగోడు లో ఓడిపోవడం ఖాయం రాజగోపాల్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ ఓట్లతో గెలిచారు ఏదైనా స్వార్థం కోసం బిజెపిలో వెళ్తున్నారు... మునుగుడులు 50000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జై రేవంతన్న జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ

  • @vedakiran6136
    @vedakiran6136 Před rokem +8

    Munugodu lo oka international airport... Akkada GST free... Akkada full bottle 150rs... Kg oil 75rs... Ela anni takkuwa ipotunai.. andaru munugodu lo settle awdam manodu munugodu ni marustadu.. howla matalu cheptundu

  • @h.irshad4747
    @h.irshad4747 Před rokem +5

    Jai Revanth reddy

  • @muralich8048
    @muralich8048 Před rokem +1

    అన్నా నీకు క్లారిటీ లేదు మాటలు తడబడుతున్నావు

  • @hanumantharaobathula7421

    తెలంగాణ టైగర్
    రేవంత్ రెడ్డి

  • @vamshikrishnareddy1389
    @vamshikrishnareddy1389 Před rokem +10

    Jai Congress jai revanth reddy anna

  • @vshivagoud6184
    @vshivagoud6184 Před rokem +11

    ఊకో ఈగ నీ సొళ్ళు ఎవడు నమ్మాడు నెన్ను

  • @mdafroz6079
    @mdafroz6079 Před rokem +2

    Jai revanth anna💪

  • @GAGANSURYA143
    @GAGANSURYA143 Před rokem +6

    Good desition రాజగోపాల్ reddy

  • @alisham2229
    @alisham2229 Před rokem +5

    Mr Raj talli pallu tagi rommu gudinav

  • @satishpobbathi7298
    @satishpobbathi7298 Před rokem

    Super questions

  • @jaisangareddy6494
    @jaisangareddy6494 Před rokem +33

    ఇది అంత సొల్లు ఎందుకు అన్న... నీ వ్యాపారం గురించి పోయినవాని అందరికి తెలుసు...
    కాని ఇక్కడ మీరు ఇన్ని రోజులు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించి ఆ పార్టీని తిట్టడం తప్పు అన్న...

  • @kolkolnarasimha4313
    @kolkolnarasimha4313 Před rokem

    Super gaa adi gaaru anchor gaaru

  • @naryanayakpalthyavath8814

    3year nuchi BJP anukulaga matlduthunadu congress nashanam chestunaru

  • @mohansony7980
    @mohansony7980 Před rokem

    అరె ఫస్టు మీ అన్న లేదా లేదా మీరు 8నెలలు తరువాత ఎవరు అడ్రస్ లేకుండా ఉంటారు

  • @rakeshputtapakar3148
    @rakeshputtapakar3148 Před rokem +1

    ఉప ఎన్నికలు ఎందుకు పోతున్నావు అది బిజెపి పార్టీ గెలవాలని ఉప ఎన్నిక

  • @r.r2395
    @r.r2395 Před rokem +4

    Ponnala Laxmaiah PCC president ayinappudu komatireddy brothers vyatirekincharu.. Uttamkumar reddy ni vyatirekincharu. Veelladi eppudu ide Edupu. party development kadu. Villu develop aite chalu...

  • @udaynaidugadwala6383
    @udaynaidugadwala6383 Před rokem +2

    Only for mining

  • @nareshshivandhi7911
    @nareshshivandhi7911 Před rokem +1

    Jai congress.....

  • @beepangisrinu9038
    @beepangisrinu9038 Před rokem +2

    Politians vala avasaram kosam pothunnaru ikkada prajalu howle ayithunnaru...repu election ki ayye karchi pedthe total nalgonda ne develop cheyochu

  • @postwala2667
    @postwala2667 Před rokem +8

    Next Nalgonda BJP MP - Rajagopal.

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 Před rokem +2

    Ntv...కాంగ్రెస్ ఛానల్ గా పేరు మార్చుకొంటే మంచిది.

  • @lingasamisami2679
    @lingasamisami2679 Před rokem

    ఇలాంటి యాంకర్ కు నువ్వెందుకు నా సమాధానం చెప్పేది ఆయనకంత సీన్ లేదట

  • @pranaykumarv2533
    @pranaykumarv2533 Před rokem +1

    Contract settlements??

  • @srinathreddygajula2195
    @srinathreddygajula2195 Před rokem +3

    2 years back cheyalsindi rajinama epudu kadu

  • @venkateshkistapuram2771
    @venkateshkistapuram2771 Před rokem +6

    జై రేవంత్ అన్న 🔥

  • @gopalnaik121
    @gopalnaik121 Před rokem +5

    Jai revanth Anna pakka win rassi pettukondi ka 🐅🐅🐅

  • @keshavulunakerikanti390
    @keshavulunakerikanti390 Před rokem +1

    Chaina brothers masthu game start chesindru

  • @mulgi.mallikarjun7371

    పొఇరరా చిన్ని తండ్రి పొఇ ఇక రాకు రజన్న

  • @navaneethkumar5025
    @navaneethkumar5025 Před rokem

    జైజై కాంగ్రెస్

  • @nagaiahthummakomma2623
    @nagaiahthummakomma2623 Před rokem +1

    జై కాంగ్రెస్ పార్టీ... నీ స్వార్దం కోసం బిజెపి లోకి పోయావు అంతే...

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 Před rokem +1

    నీకు దమ్ము ఉంటే మునుగోడులో సభ పెట్టు ని కాన్సెనేసి లో నీకు ఎంత మంది జనాలు వస్తారు రేవంత్ సభ పెడుతాడు ఎంత మంది జనాలు వస్తారో సుసుకో

  • @YatakrishnagmailComYatakrishna

    Bradhar s political ante mi andhariki atalu ithunai sir prajalu tho adukutoonaru all political s prajala kosam yewaru leru 🙏🙏🙏🙏

  • @neelaharish9034
    @neelaharish9034 Před rokem +1

    Arey howle 2017 LA Telangana lo TDP Adhikaram lo Ledu so Adyekshudu ina Chandrababu ku icchadu

  • @goliramesh5801
    @goliramesh5801 Před rokem

    ఇండిపెండెంట్ గా పోటీ చేయి ముందు

  • @rammohanreddylevaku4399
    @rammohanreddylevaku4399 Před rokem +4

    కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి కి ఎంత ప్యాకేజీ ఇచ్చినారు

  • @goliramesh5801
    @goliramesh5801 Před rokem +1

    వాషింగ్ పౌడర్ నిర్మా,బీజేపీ

  • @rakeshputtapakar3148
    @rakeshputtapakar3148 Před rokem

    నువ్వు పార్టీ లోకి వెళ్లి పోతే మీ అన్న ఏమి మాట్లాడలేదు తర్వాత మీ అన్న కూడా వెళ్లే అవకాశం ఉంది బిజెపిలోకి

  • @mallaiahmanchamoni5242
    @mallaiahmanchamoni5242 Před rokem +3

    Joint family great sir

  • @perasanisatyavathi5069
    @perasanisatyavathi5069 Před rokem +1

    Jai Rajagopal anna

  • @ymcreations4658
    @ymcreations4658 Před rokem

    21000 kotlu isthe saripothunda

  • @shaikshavalizain8680
    @shaikshavalizain8680 Před rokem +4

    Niku vote vesi memu tappu chesam 😞

    • @vvr4845
      @vvr4845 Před rokem +1

      🇵🇰🐶🤙🤙

    • @shaikshavalizain8680
      @shaikshavalizain8680 Před rokem

      @@vvr4845 s*lli seekra vachi pukk ganvi

    • @shaikshavalizain8680
      @shaikshavalizain8680 Před rokem

      @@vvr4845 ni jathi ni 10gutunnam ani antunnava ra chekkaga , sagam sagam saduvulu sadhivi sull* ganlake chekka matal ostay , ni mi jaathi hookla sull*😐

  • @kotharajesh6327
    @kotharajesh6327 Před rokem

    మూడుపులు బాగానే అంధయాంత ga

  • @gvenkatesh5724
    @gvenkatesh5724 Před rokem

    హాయ్ తెలంగాణ RG పాల్ గారు

  • @shaikakbarpasha3699
    @shaikakbarpasha3699 Před rokem

    కరెక్ట్ అన్న. కాంగ్రెస్ లో గౌరవం ఇవ్వడం లేదు. కొత్త బిచ్చగాళ్ళు వచ్చి పొద్దు ఎరుగనట్టు నడుస్తున్నారు. సీనియర్ కార్యకర్తలకు గౌరవం లేదు గౌరవం లేని కాడ గాడిద కూడ ఉండదు. ఈ కాంగ్రెస్ నుండి వెళ్లిపోవడమే కరెక్ట్ 👌🏽👌🏽👌🏽👌🏽💐👍🏼

  • @dviresham1062
    @dviresham1062 Před rokem +1

    Enei rojulu ameipeikeinyu

  • @shaikkhadar6130
    @shaikkhadar6130 Před rokem

    Edii emina meeru thapu chesaru

  • @madhui5560
    @madhui5560 Před rokem +1

    Rahul,
    Revanth,
    Jagan Reddy,. Edi నూటికి నూరు శాతం రసిపెట్టుకో సాంబ

  • @syedaslam6152
    @syedaslam6152 Před rokem

    Contracts kosam velthunaru Ani ardamaindi anna

  • @prasanthchinna7952
    @prasanthchinna7952 Před rokem +4

    Anni states kante Telangana chala better ga undi...ayina ne lanti vallu ts lo avasaram ledu...

  • @sandeepjaideep3847
    @sandeepjaideep3847 Před rokem

    Ndhuku కాంగ్రెస్ లో వుంటే ప్రశ్నిచలేమా సారు

  • @upendarpantham9874
    @upendarpantham9874 Před rokem +4

    జై రేవంత్ అన్న

  • @devandachandana3620
    @devandachandana3620 Před rokem

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před rokem +1

    ఇయనకి నోరు తిరగదు .అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పరాదు.అడిగింది ఒకటి చెప్పేది ఒకటి పొంతన లేని సమాధానాలు. నేనొక్కడినే తెలంగాణ కోసం కొట్లడినా అంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఒక బీసీ అభ్యర్దిని పెట్టి గెలిపించు జఫ్ఫా

  • @venkatadripadakanti2326
    @venkatadripadakanti2326 Před rokem +4

    Jai revanth anna✌

  • @rmts143
    @rmts143 Před rokem

    జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి

  • @satishpobbathi7298
    @satishpobbathi7298 Před rokem

    Super super super super super super

  • @baskergoud3384
    @baskergoud3384 Před rokem

    Jai revanthu,,

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 Před rokem +2

    Jai bsp RSP raavali

  • @gvenkatesh5724
    @gvenkatesh5724 Před rokem

    Rg పాల్ అండ్ ka పాల్. దొందూ దొందే

  • @venkateshrathod1376
    @venkateshrathod1376 Před rokem

    Jai Congress Jai Revanth Reddy

  • @ashokveeramalla3481
    @ashokveeramalla3481 Před rokem +13

    congres party fam munugodu

  • @chandaravinder1655
    @chandaravinder1655 Před rokem

    Jai Revanthanna jai congress

  • @pranaypardhapardha1909

    Jai Venkat Reddy garu.

  • @goliramesh5801
    @goliramesh5801 Před rokem

    నిర్మా రెడ్డి

  • @ymcreations4658
    @ymcreations4658 Před rokem

    Are babu nu modata nundi BJP ani chepthunte neekela padavi istharu

  • @aysreddy7375
    @aysreddy7375 Před rokem +5

    Anna, neevu 3 years back ne bjp loki veltha annav..appudu pcc chief uttam kumar reddy. revanth Reddy gari meeda yenduku yedupu..

    • @ibtaj8887
      @ibtaj8887 Před rokem

      ఈ కొచన్ ఎన్టివి వాడు రాజగోపాల్డికి వేస్తే ఏం చెప్పేవాడు వాడి ముఖం దొంగ నా కొడుకు వాడు రాజగోపాల్ రెడ్డి

  • @nomulavenkataiah3471
    @nomulavenkataiah3471 Před rokem +1

    నిలెక్క రూలింగ్ పార్టీలోకి రేవంత్ పోలె ప్రజల్లో తిరుగుతున్నాడు రేవంత్ ను అనే స్థాయికాదు నిది

  • @udaynaidugadwala6383
    @udaynaidugadwala6383 Před rokem +2

    Ne pani ipoiendi pora gopala

  • @sampathbantu9
    @sampathbantu9 Před rokem +2

    Pora odipothavani korukuntunna

  • @chennasparks5439
    @chennasparks5439 Před rokem

    ఇప్పుడున్న అన్ని పార్టీలూ బీజేపీ బి పార్టీలే. విభజన హామీలు ఇవ్వకుండా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్న బీజేపీ ని నిలదీయలేని దుస్థితిలో ఉన్న ఈ పార్టీలకు మళ్ళీ ఓటేస్తే మరో ఐదేళ్ళు అన్యాయం జరుగుతుంది. అందుకే అన్నివిధాలా అభివ్రుద్ధి చేయగల సత్తా ఉన్న ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే మంచిది. ఢిల్లీ, పంజాబ్ లో ఆం ఆద్మీ ని గెలిపించినట్టు తెలుగు ప్రజలు మార్పుకు నాంది పలకాలి.. పాల్ రావాలి పాలన మారాలి. జై ప్రజా శాంతి పార్టీ జై కే ఏ పాల్..

  • @shyamreddy5742
    @shyamreddy5742 Před rokem +5

    Bjp ki nee phone kuda evadu lepadu

  • @rakeshputtapakar3148
    @rakeshputtapakar3148 Před rokem +3

    మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుపు💯

  • @dharavathrajeshnani1087
    @dharavathrajeshnani1087 Před rokem +4

    Congress nundi velli tappu chesanu ani NV anukuntunav ippudu

  • @madhui5560
    @madhui5560 Před rokem

    గుంట నక్క 2024 రాహుల్ pm pakka

  • @sathisheerati3289
    @sathisheerati3289 Před rokem

    Jai congress jai revanth reddy anna

  • @YatakrishnagmailComYatakrishna

    😂😂😂🤦🤦🤦

  • @gmanikantasiva8843
    @gmanikantasiva8843 Před rokem

    అది కూడా చెప్పు రాజగోపాల్ రెడ్డి