Video není dostupné.
Omlouváme se.

Byreddy Siddharth Reddy Full Interview | Time to Talk |

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2019
  • Byreddy Siddharth Reddy controversial interview by yoyo tv,
    yoyo tv time to talk interview with Nandikotkur YSRCP Leader #ByreddySiddarthReddy
    #byreddyrajasekharreddy
    #yoyotv
    Top Ten Telugu Trending Videos from Our Channel
    1. Actress Ranjitha Nityananda Swamy Video Confirmed..
    👉🏻 • Video
    2 . Telangana Congress Third MLA List | Mahakutami | Revanth Reddy | Telangana
    👉🏻 • Telangana Congress Thi...
    3. Is Telangana Congress MLA Candidates List For Telangana Assembly Elections 2018 Confirmed?
    👉🏻 • Is Telangana Congress ...
    4. Rahul Gandhi Speech at Kamareddy @Telangana Congress Public Meeting
    👉🏻 • Rahul Gandhi Speech | ...
    5. 2050 లో ఊహించని విధంగా మనిషి జీవితం
    👉🏻 • 2050 లో ఊహించని విధంగా...
    6. Mangli Songs | Mangli Excellent Performance at ATC 2018
    👉🏻 • Mangli Songs | Mangli ...
    7. Folk Singer Sai Chand Songs on Revanth Reddy at TRS Meeting - Kodangal
    👉🏻 • Folk Singer Sai Chand ...
    9. Madhu Priya Song Performance & Anchor Udaya Bhanu Dance at World Telangana Convention
    👉🏻 • Madhu Priya Song Perfo...
    10. Interesting Facts About Teenmar Mangli
    👉🏻 • తీన్మార్ మంగ్లీ బ్యాక్...
    NCM Epic Music Ender Guney: / ncmepicmusic
    HQ Download:mega.nz/#!tJcF....
    Inspiration:
    By Ender Güney
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews and exclusive Interviews anytime anywhere.
    Follow Us on:
    Facebook:
    plus.google.co...
    Twitter: / yoyotvchannel
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 3,6K

  • @vijayreddymereddy
    @vijayreddymereddy Před 5 lety +583

    25 సంవత్సరాల యువకుడిలా కాకుండా ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడిలా మాట్లాడటం బాగుంది..
    నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ..
    కర్నూలు జిల్లాలో కీ రోల్ కాగలరు..
    YSRCP పార్టీలో యువ నాయకత్వం పెరుగుతున్న దానికి నిదర్శనం..
    All the best 👍👍💐💐

  • @user-dw9oe3pe5d
    @user-dw9oe3pe5d Před 5 lety +215

    ఇంత యంగ్ ఏజ్ లో చాలా హుందాగా చాలా పరిణితి చేందిన నాయకుడిలా మాట్లాడుతున్నారు.. మీ హార్డు వర్కుకు మీ నిజాయితికి హ్యాట్సాప్ అన్నా..

    • @mreddy3043
      @mreddy3043 Před 2 měsíci

      ATHANO PILLA KAKI. ATHANEMI HARD WORK CHESADU

  • @laxman-studio8854
    @laxman-studio8854 Před 3 lety +170

    అన్నా... తెలంగాణ నుంచి కూడా మస్తు మందికి ఇష్టం అన్నా మీరు అంటే❤️❤️🙏 heartful words❤️

  • @hemanthkumarreddy4618
    @hemanthkumarreddy4618 Před 5 lety +236

    46:20 ఆ ఒక్క మాట చాలు అన్న జగన్ అన్న పైన నీకు ఉన్న నమ్మకం.ఇది నచ్చిన వాళ్లు ఒక లైక్ ఏసుకోండి.

  • @prabhuo129
    @prabhuo129 Před 5 lety +636

    మీ లాంటి యువత YSR పార్టీకి మాత్రమే కాదు ఈ రాష్ట్రం కోసం కూడ అవసరం
    భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా మంచి స్థాయి లో వుంటారు అని ఆశిద్దాం

  • @forthepeople5156
    @forthepeople5156 Před 5 lety +680

    తమ్ముడూ జగన్ ఊరికే నిన్ను ఇంచార్జ్ చెయ్యలేదు ... నీ గట్స్ ఆ స్థాయిలో ఉన్నాయ్ కాబట్టే చేసాడు ...
    ప్రతి అంశంలో పర్ఫెక్ట్ క్లారటీ ఉన్న నీ భవిష్యత్ అద్భుతంగా వుంటుంది అనటంలో ఏలాంటి సందేహం లేదు ... ఎందుకంటే నువ్ నమ్ముకున్నది వై.యస్.జగన్మోహన్ రెడ్డి ని ... దట్ సాల్ ... ఆల్ ది బెస్ట్ మై డియర్ యంగ్ మ్యాన్

  • @babafakruddin4601
    @babafakruddin4601 Před 2 lety +2

    💐Super sir God bless you, 💐

  • @mandangisekhar3700
    @mandangisekhar3700 Před 3 lety +13

    అన్న ని ఇంటర్వ్యూ అన్నీ సార్లు చుసినా చూడాలని పిస్తుంది నేను మీకు పెద్ద ఫ్యాన్ అయ్యా అన్న dynamic star...siddharth అన్న💪💪💪

  • @mrsportsnews9382
    @mrsportsnews9382 Před 5 lety +344

    భవిష్యత్తులో మంచి లీడర్ అవుతావు అన్నయ్య
    అల్ ది బేస్ట్

  • @gdharmateja4274
    @gdharmateja4274 Před 5 lety +1175

    నేను ఇంతకు ముందు మీ పేరు విన్నాను
    కానీ ఈ వీడియొ చూసినతర్వాత నేను మీకు పెద్ద అభిమానిని అయిపోయాను
    జై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్న జై జగన్ అన్న

  • @rithvikvihaan9926
    @rithvikvihaan9926 Před 5 lety +267

    నీ మాట కర్ణుడు మాట, ne చూపు చిరుత చూపు....

  • @bhaskarkashetty5258
    @bhaskarkashetty5258 Před 3 lety +17

    అన్న మీరు కారనజన్ములు మీరు మా తెలంగాణకి కావాలి
    జై జగనన్న

  • @chakkiJaggani
    @chakkiJaggani Před 5 lety +370

    I'm from Warangal Anna ''దమ్మున్న మాటలు మాట్లాడుతున్నవ్ '' fan ipoina 🤗

    • @ganeshrajupeta8581
      @ganeshrajupeta8581 Před 5 lety +2

      From Telangana,nalgonda

    • @krishnajothi20
      @krishnajothi20 Před 3 lety +1

      Iam warengl

    • @kumarrider2454
      @kumarrider2454 Před 3 lety

      Iam...frm... warangal

    • @maheshgotimukkala7661
      @maheshgotimukkala7661 Před 3 lety

      @@ganeshrajupeta8581 allsllgkagaalakafadlahlfslalaskglalggsfaaajlslsffjfkkdjgljjlkgskakhlfjkakgdjaksksglsgalgakkafaagsdslflghjgdajgllaakgakjajasjskljfgaakaasalaklhfshldjslssjglllahslldkgakaahgaglslsgsgafkslhdlhsdskaksajhgkjshjashgkakfkfakkkgskjgjdlfkjdksslagkjskkkkfjhjklsjgfagladlsglskgakgssglgfhddldhggsgaagjgkkssglaljasgldadagksajskfgjjgj

    • @maheshgotimukkala7661
      @maheshgotimukkala7661 Před 3 lety

      @@ganeshrajupeta8581 lfagfajkslsgsksjggllsjasglsjsklgaaflaa

  • @ravitejareddyganta5014
    @ravitejareddyganta5014 Před 5 lety +62

    Seriously...!!!! what a confidence in your words... hats off bro!!! Long way to go...

  • @shivareddychitturi2099
    @shivareddychitturi2099 Před 5 lety +34

    I'm from Telangana. From now I'm big fan of Byreddy Anna...Em Language Anna 💪💪

  • @DineshKumar-uv3xb
    @DineshKumar-uv3xb Před 5 lety +15

    One of the best Interviewer I have seen. This video made me a fan of Sidhardh reddy. Never seen a youngster with such clarity in his words.

  • @kolusukishore1306
    @kolusukishore1306 Před 5 lety +394

    లోడ్ చేసిన గన్ లాగ ఉన్నాడు
    సిద్దార్థ్ అన్న
    జగన్ అన్నకి కొడాలి నాని,అనిల్ యాదవ్,రోజా లాంటి మరోక కత్తి లాంటి యువ నాయకుడు దొరికిననాడు

  • @mysoorareddy8995
    @mysoorareddy8995 Před 5 lety +787

    30 ఇయర్స్ అనుభవం ఉన్న నాయకులు కూడా ఇలా మాట్లాడలేరు ....సూపర్ అన్న.......

  • @najarethumusiclibrary7524
    @najarethumusiclibrary7524 Před 3 lety +19

    ఇలాంటి అన్న మన తెలంగాణా లో వుంటే
    మన జీవితాలు ఎప్పుడో బాగుండేవి.......

  • @ganeshrajupeta8581
    @ganeshrajupeta8581 Před 5 lety +13

    I am From nalgonda(TS) big fan of byreddy siddharth reddy...love you anna ur the legend of sociaty....keep it

  • @anusri555
    @anusri555 Před 5 lety +71

    3రోజుల నుండి ఎందుకు మిస్స్ ఐనానా అని అనుకనేలా ఉంది బ్రదర్ మీ పరిపక్వత...

  • @sharifbm5131
    @sharifbm5131 Před 5 lety +140

    సీర్థాత అన్న మీరు దమ్ము ఉన్న నాయకుడు.

  • @naveenkumar9734
    @naveenkumar9734 Před 5 lety +2

    ఇలాటి రాజకీయ నాయకులు కావాలి అన్నా మన కర్నూల్ కి సుప్పర్ అన్నా hat's of Anna. ని interview విన్నాక నీకు ఫ్యాన్ అయ్యా అన్నా సూప్పర్ నిలాటి వల్లే కావాలి ఈ ఆంధ్రప్రదేశ్ కి

  • @sujathavipparthi4441
    @sujathavipparthi4441 Před rokem +9

    జై సిద్ధార్థ అన్న నేను మీకు పెద్ద అభిమానిని సార్ జై సిద్ధార్థ అన్న సింహం 🦁🦁🦁🦁🦁

  • @maheshkalagirimaheshkalagi4919

    సూపర్ అన్న నువ్ నీ మాటలు కుండ బద్దలు కొట్టినట్టుందన్న సూపర్ లీడర్ అన్న ను

  • @nageshch1399
    @nageshch1399 Před 5 lety +340

    ఇన్నాళ్ళకు సరైనోడు దొరికాడు జగన్ అన్నకి

  • @suravarapuchalamareddysama362

    జై జగన్🙏జై జగన్🙏జై జగన్🙏
    భయమెరుగని రుద్రుడు
    బైరెడ్డి సిద్దార్థుడు...
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @vaalmikiravi3591
    @vaalmikiravi3591 Před 5 lety +3

    నేను పక్క బీజేపీ అభిమాని కానీ మనస్ఫూర్తిగా చెబుతున్న అన్న నీ మాటల్లో ఆ ఠీవి,ఆ మాటల్లో పవరు, రాజసం సూపర్ అన్న. నీకు అభిమాని ఐపోయాను. రాయలసీమ కు భవిష్యత్తు అన్న నీవు. రాయలసీమ యాసలో నువ్ మాట్లాడుతుంటే నాలో ల్ ఏదో తెలియని ఉత్తేజం అన్న.

  • @raghavamullangi6571
    @raghavamullangi6571 Před 5 lety +213

    50:25 నిమిషాలు వీడియో లో ఒక మంచి ఊర మాస్ సినిమా చూసినం స్వామి 🙏🙏🙏👌👌👌👌😎😎😎😎 # POWER PEOPLE CAME FROM POWERFUL PLACES😺😺😺

  • @ravirajajaijaganmosagaducb5482

    సిద్ధు అన్న నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా గర్వంగా ఉంది అన్న

  • @venkataramana3467
    @venkataramana3467 Před 2 lety +2

    Super explanation siddhartha garu. Thank you

  • @Chanduchandu-lk7yq
    @Chanduchandu-lk7yq Před 3 lety +10

    Youth icon by Reddy Siddharth Reddy 💪✊✊

  • @nagakalyanreddy2655
    @nagakalyanreddy2655 Před 5 lety +625

    స్పచమైన రాయలసీమ యాస 😍😍😍

  • @chaitanya316
    @chaitanya316 Před 5 lety +39

    Not even a week! A simple common man... 1000s of Likes, 1000 lengthy comments besides 1000 1000views (1million)! Byreddy Siddhartha Reddy changes this sympathetic society, I trust and and pretty sure about this statement. Won my heart!

  • @greeshmasweety7551
    @greeshmasweety7551 Před 5 lety +27

    Recently got to know about you sir.. Such an inspiring young leader... Fire brand for ysrcp.. 💕💕

  • @rajeshchintu4694
    @rajeshchintu4694 Před 5 lety +14

    Really Vry genuine words
    This is the 2 nd interview I watched fully without a break
    First is rgv
    I hope u will win in ur constituency
    Welll said Sidharth Reddy Garu
    Hatsaaff

  • @sivasanthosht6901
    @sivasanthosht6901 Před 5 lety +572

    ఒక అనిల్ కుమార్ యాదవ్
    ఒక కొడాలి నాని
    ఒక చెవిరెడ్డి
    ఒక రోజా
    ఒక ఆళ్ళ రామకృష్ణ రెడ్డి
    ఒక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
    ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఒక వాసిరెడ్డి పద్మ
    ఒక బైరెడ్డి సిద్దార్డ్త్ రెడ్డి....
    జగన్ అన్నకి తురుపుముక్కలు వీళ్లంతా....!

  • @rockylucky4846
    @rockylucky4846 Před 5 lety +27

    I am in srikakulam citizen but I don't know who are you, but now i am a big fan after seeing this video

  • @balrajbalu578
    @balrajbalu578 Před 2 lety +2

    అన్న నీ మనసు చాలా మంచి మనసు అన్న నీది నీ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉంది జై బైరెడ్డి సిద్ధార్థ్ అన్న

  • @bhaveenkumarreddy
    @bhaveenkumarreddy Před 3 lety +3

    Anna super Anna I am waiting for your live meeting anna I meet with you in my life Anna super talking👌👌👌👌👌

  • @hepsid2307
    @hepsid2307 Před 5 lety +37

    Hi Brother, I am from Bangalore, never seen such a young dynamic Leader, u r such a young boy, how much of information you have., Hw confident u are, u will surely achieve ur goal, u r the Wikipedia of AP politics.,
    God bless you brother,
    After watching this interview have become ur fan.,

  • @user-jd4ib7vs6u
    @user-jd4ib7vs6u Před 5 lety +17

    అన్న సూపర్గా చెప్పారు చాలా స్మూత్గా సమాదానం చెప్పడంబాగా నచ్చింది జై జగన్

  • @machamynaprabhakar5695
    @machamynaprabhakar5695 Před 5 lety +28

    I am from telangana
    Super anna మీరు

  • @Sreeram-hq6sc
    @Sreeram-hq6sc Před 3 lety +5

    You are a very good matured guy brother byreddy sidharth Reddy 🤩😍

  • @phaneeshkumar1278
    @phaneeshkumar1278 Před 5 lety +95

    Age and experience does not define maturity...and u proved it👌

  • @gopinadh-mm6ii
    @gopinadh-mm6ii Před 5 lety +158

    22 అన్న నీ మాటలకు ఫిదా అయిపోయాను.
    నివ్వు రియల్ హీరో..

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 Před 3 lety +1

    తమ్ముడూ...,సూపర్ నాన్న నీవు.పులి మా నీవు పెద్దపులివి.మాటలు సూటిగా, స్పష్టంగా ఉంటాయి.ఎప్పటికీ జగన్ ని వదులుకోవద్దు.చిన్న వయస్సులో ఎంత మెచ్యూరిటీ?May God bless you నాన్నా.God is always with you

  • @kedarkedar1520
    @kedarkedar1520 Před 4 lety +18

    At 16:59 backside flowers fell who observed it thumbsup

  • @rameshchandra8878
    @rameshchandra8878 Před 5 lety +188

    సిద్దార్డ రెడ్డి గారు మికు అన్సర్ బాగ చేప్పావ్ YSRCP పార్టీ మికు తోడుగా ఉ0టు0డి

  • @eswarmamidi577
    @eswarmamidi577 Před 5 lety +45

    Brother Siddardh Reddy ...iam from ONGOLE....I am appreciating u...keep going.... don't leave ycp all the best

  • @ashajugunta9278
    @ashajugunta9278 Před 3 lety +3

    Byreddy Garu Ur words r really amazing I thing it's all Ur experience bursts out .

  • @naabhalammeere1793
    @naabhalammeere1793 Před 5 lety +3

    అన్న నీమాటల్లో నిజాయితీ గంబీరం కనబడుతుంది.. నీకు పెద్ద ఫ్యాన్ ను అయ్యా అన్న నిన్ను కలుస్తా

  • @deepakpedodontist1833
    @deepakpedodontist1833 Před 5 lety +55

    Anil kumar Yadav and Byreddy siddarth reddy will be the future sensation in politics

  • @mounikareddy3857
    @mounikareddy3857 Před 5 lety +144

    మీ లాంటి younger నాయకులు y. C. P. పార్టీ కి చాలా అవసరం. సిద్ధార్ధ రెడ్డి

    • @ravikumarganta7116
      @ravikumarganta7116 Před 5 lety +2

      Anna no lavali pls

    • @singampalliganesh9155
      @singampalliganesh9155 Před 5 lety +1

      Ysr

    • @San-iq6gz
      @San-iq6gz Před 5 lety

      Haha ycp party adhoka party vadoka leader.. jalaganna gadu

    • @vamshidharreddy1231
      @vamshidharreddy1231 Před 5 lety

      @@San-iq6gz అందుకే ప్రజలు దగ్గరుండి మరీ గెలిపించారు...అదే జగనన్నను

  • @parvathikamireddy7621
    @parvathikamireddy7621 Před 3 lety +2

    Super brother,keep it up
    The first time నీ ఇంటర్వ్యూ చూసాను.
    ఈరోజు నుంచి నేను big fan మీకు
    మీ గురుంచి news లో విన్నాను.
    Pressent USA lo వున్నాను.
    India కి వచ్చినప్పుడు మిమ్ములను కలుస్తాను

  • @indirakrishna727
    @indirakrishna727 Před 5 lety +20

    Atleast now young blood in AP politics...hope a new era starts😎

  • @Dr.venkat3794
    @Dr.venkat3794 Před 5 lety +39

    ధైర్యసాహసాలు, తెలివితేటలు వాక్చాతుర్యం, నీకు దేవుడిచ్చిన వరం అన్న. నీ లాంటి వ్యక్తి కేవలం నందికొట్టుకురు కు పరిమితం కాకూడదు. జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం మీరు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలి..

  • @gowridreams
    @gowridreams Před 5 lety +91

    అన్న మీలాంటి వారు అవసరం

  • @rithvikvihaan9926
    @rithvikvihaan9926 Před 5 lety +125

    ఒక్క ఒక్క మాట తూటాలగా పెల్లుతుంది.... anchor ki రాడ్ దిగుతూనేఉండీ.....

  • @graceteena7663
    @graceteena7663 Před 5 lety +14

    Watching for the 4008th time..... Never felt bored but still find something new each time. I can't thank enough yo-yo channel for this interview.... So grateful to you. Pl do one more interview with the sane combo pls... More prayers fa this man!!

  • @msrikanthreddy9632
    @msrikanthreddy9632 Před 5 lety +262

    రోమాలు నిక్కపొడుచుకుంటన్నాయి అన్నా... జగన్ అన్న గురించి మాట్లాడుతుంటే

  • @somasekhar897
    @somasekhar897 Před 5 lety +69

    Siddharthreddy ana ki oka like vesukondii

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj Před 3 lety +5

    పిచ్చెక్కి పోయింది మీ ఇంటర్వ్యూ చూసాక..సూపర్ అంతే

    • @bujjibangaram7ilu.srinured233
      @bujjibangaram7ilu.srinured233 Před 3 lety

      సూపర్ కాదు పుల్ బాటిల్ నీళ్లు కలుపుకోకుండ. తాగినా కిక్ ఎక్కదు బాస్. ఇలాంటివాన్ని హోం మినిస్టర్ చేయాలి. లేదా కేంద్రం లో డిఫెన్స్ మినిస్టర్ చేయాలి. పాకిస్తాన్. చైనా ని రెండే రెండు రోజులు చాలు ఇండియా 1000సవత్సరాలు హాయిగా బ్రతుకుతుంది !

  • @suneethavalli4019
    @suneethavalli4019 Před 4 lety +3

    Extraordinary interview..superb siddaradh

  • @gireeshsasumana8615
    @gireeshsasumana8615 Před 5 lety +25

    Hi Bro i am from Visakhapatnam ,i strongly feel u will become one of the best leader in ap politics but never loose your temper

  • @byreddypedda
    @byreddypedda Před 5 lety +183

    మీ తాత గారి పేరు కచ్చితంగా నిలపెడతారు , మా సపోర్ట్ మీకు తప్పక ఉంటుంది .

  • @satishreddy5012
    @satishreddy5012 Před 4 lety +2

    Siddharth Reddy it's a brand

  • @sathisha6237
    @sathisha6237 Před 2 lety +1

    Am from karnataka watched morethen 500times every day wating bit inspiring your words in karnataka lakhs of fans for you sir

  • @baalusanthoommi7874
    @baalusanthoommi7874 Před 5 lety +55

    You are dynamic bro. I think u are future kurnool minister u way of talking extraordinary go and rock 👍👍👍I am big fan of jagan annaya. 2019 war one side full speed of fan .... I am for vizag. baalu yadav. Fan of jagan I am proud to say that word

  • @sudhakarsudhukar6360
    @sudhakarsudhukar6360 Před 5 lety +175

    అన్న నీవు పులి ... ఎదురులేని నాయకుడివి

  • @mohammedferoz9570
    @mohammedferoz9570 Před 5 lety +15

    What a confidence, great

  • @kalagavenkatarao2032
    @kalagavenkatarao2032 Před 5 lety +17

    Congratulations all the best Jai Jagan Siddhartha Reddy thank you

  • @ramsuharamsuha9686
    @ramsuharamsuha9686 Před 5 lety +46

    ఈరోజు నుంచి మీ అభిమానిని అయ్యాను అన్నా 👌

  • @ramyasrimarre2962
    @ramyasrimarre2962 Před 5 lety +48

    Raskunte vachevi kadhu matalu.........At 14:01 excellent words

  • @madhusudhan8531
    @madhusudhan8531 Před 5 lety +23

    Responding for questions,and giving answer is too good . Good person

  • @user-mb7uk3pm2l
    @user-mb7uk3pm2l Před 5 lety +151

    మరో ఫైటర్ మరో అనీల్ కుమార్ యాదవ్, మరో కొడాలి నాని

  • @MrPrakash1224
    @MrPrakash1224 Před 5 lety +238

    46:25 - ఏం చెప్పావు సామీ...గుండెను కదిలించావు..🙏🙏🙏

  • @elurivenkateswara2623
    @elurivenkateswara2623 Před 5 lety +49

    కరెక్టు గా చెప్పారు బ్రదర్..... మీలో కూడా రాజకీయ విశ్లేషణ చాలా బాగుంది... ఈ విధమైన analysis ఒక రాజకీయ నాయకునికి చాలా ఉపయోగకరమైనదే....Best of Luck

  • @babumaster6993
    @babumaster6993 Před 4 lety +2

    Excellent good leader u will do dianamic rule in our state by cm garu (JAGAN MOHAN)

  • @anitasam5819
    @anitasam5819 Před 4 lety +1

    Yenni sarlu chusinaa I never get bored... I learn a lot from u sir...yem power prathi maata lonu...yenthomandi rajakiyanayakulini chusaa meelaa yevaru matladaremo adi kudaa entha chinna age lo...

  • @nikhilkanakanti2176
    @nikhilkanakanti2176 Před 5 lety +173

    40 years nunchi politics lo unde vaallaki kuda ee 25 years kurradiki unde knowledge ledhu !!!
    Jai Siddharth anna 🔥🔥✊✊

    • @kpr8697
      @kpr8697 Před 5 lety +2

      Nizame annitilo manchi knowledge vundhi kani dochukuntamlo ledhu. Andhu ku garva padhuthunnam. D....na variki support istunna yuvatharam a shithilo vundho artha mouthundhi.

    • @haiamraghu
      @haiamraghu Před 5 lety +1

      @@kpr8697 mee antha knowledge ledemo kada...Meeru genuine genius ki support chestunnaru

    • @kpr8697
      @kpr8697 Před 5 lety

      @@haiamraghu ippatikaina meku arthamai nadhuku santosham.

    • @haiamraghu
      @haiamraghu Před 5 lety

      @@kpr8697 meeku kuda very soon artham avutundi..... Avvalani korukuntunnanu

    • @kpr8697
      @kpr8697 Před 5 lety

      @@haiamraghu nenu annadhi jeruguthundhi nanna. Bhadha padaku.

  • @shaikhshah9550
    @shaikhshah9550 Před 5 lety +55

    Siddarth bro me prati oka mata lo oka confident undi really it's great bhai

  • @tirumalgoud
    @tirumalgoud Před 2 lety +3

    At the age of 25 years siddarth is very matured in poltics, his way of answering for the questions, is amazing, I really impressive

  • @SSRaj1809
    @SSRaj1809 Před 5 lety +12

    Anna You are real Hero....
    After Watching this video am a big Fan of you....

  • @Sourya22
    @Sourya22 Před 5 lety +7

    సిద్ధార్థ రెడ్డి, మాటల్లో స్పష్టత, నిజాయితీ, భవిష్యత్తు పై తనను నమ్ముకున్న వారికి భరోసా నాకు బాగా నచ్చాయి. నీ సేవలకు మంచి గుర్తింపు తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను బ్రదర్.

  • @SandeepKumar-ln5st
    @SandeepKumar-ln5st Před 5 lety +133

    రాయలసీమ ముద్దుబిడ్డ సిద్ధార్థడ్డి

  • @silentwhispers7363
    @silentwhispers7363 Před 5 lety +23

    Each statement is like an arrow...!!!
    Every YSRCP fan should watch this interview....!!!
    Great Anna...💐💐💐

    • @2020jt
      @2020jt Před rokem +1

      After Jagan, this guy is genuine metal

  • @ramnaikjarapala9684
    @ramnaikjarapala9684 Před 2 lety +1

    Your the inspiration for all young and dynamic leaders.. Your craze and your humanity , voice, base, nxt CM in ysr party

  • @chukkaveeru3596
    @chukkaveeru3596 Před 5 lety +165

    యాంకర్ గాడు బయపడితున్నాడు .ఇంటర్వ్యూ చేయడానికి

  • @jeevan6963
    @jeevan6963 Před 5 lety +37

    యాంకర్ కు దిమ్మ తిరిగే లా సమాధానాలు ఇచ్చాడు గా అసలే ఎండాకాలం అన్న మాటలకు సేగ పూట్టింది వేళ్లి ఫ్యాన్ వేసుకొమ్మ

  • @siddur3427
    @siddur3427 Před 2 lety +1

    Super interview, reporter kuda Chala baga questionnaire ready chesunadu baga adagadu… super jai BSR

  • @humbleRaj
    @humbleRaj Před 5 lety +5

    Your Kodi Analogy is Superb

  • @sivakumarreddy388
    @sivakumarreddy388 Před 5 lety +249

    వైస్సార్ పార్టీ లో ఇంకో AK 47....
    ఇంక యుద్ధమే....

  • @virusking5970
    @virusking5970 Před 5 lety +28

    Anna am from telangana.
    Me interview chusthunte romaalu lesthunaye. Nuvvu super Anna.

  • @graceteena7663
    @graceteena7663 Před 5 lety +18

    Watched for the 200th time!!! Learnt yet again something new!! You're amazing Siddhartha Reddy!! Thanks YoYo T. V......

    • @nsainath3444
      @nsainath3444 Před 5 lety

      Yaaa am also watching many times this video he is something

    • @graceteena7663
      @graceteena7663 Před 5 lety +1

      @@nsainath3444 he is not something dude he is so much like a mire like a mine..... He erupts like a volcano to bad he is such a darling to the nice ......he is.... Oh god I can keep on writing..... I watched this interview for more than 500 times all the time I find something new and interesting.....

  • @chandrasekhar-yu4pw
    @chandrasekhar-yu4pw Před 5 lety +5

    Super Reddy.Keep it up.God bless You.

  • @rajeshbittu5455
    @rajeshbittu5455 Před 5 lety +33

    Thanks for interview sidhardreddy to YOYO TV😍

  • @goodcitzenofindia9824
    @goodcitzenofindia9824 Před 5 lety +16

    Reddy garu so nice to see your interview future lo meeku manchi bhavishathu thappakunda vasthundhi. Future young plitical leader all the best to you.

  • @tirupathirao6630
    @tirupathirao6630 Před 5 lety +9

    Excellent interview.
    Good journalist

  • @mallikarjunareddymakke7021

    You are great my favorite HERO