జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు || JanaSena Party

Sdílet
Vložit
  • čas přidán 9. 06. 2024
  • Pawan Kalyan elected as #JanaSenaParty floor leader in Andhra Pradesh Assembly
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

Komentáře • 790

  • @gopisettisrinu7288
    @gopisettisrinu7288 Před 11 dny +867

    2024 ఏపీ పరిపాలన చూసి ప్రపంచమంతా ఇది కదా పరిపాలన అంటే అనే విధంగా ముందుకు నడవాలి కూటమి అధికారంలో❤❤❤❤❤❤❤

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 Před 11 dny +556

    ఈ రోజు కోసం మేము యెన్నో రోజులు నుండి యెదురు చూస్తున్నాము, congratulations సర్

  • @user-sj4ko9zo9n
    @user-sj4ko9zo9n Před 11 dny +368

    ఈ 21 మంది అబ్యర్తులే వచ్చే ఎన్నికల్లో 121 మంది కావాలి

  • @onepluslatest
    @onepluslatest Před 11 dny +100

    నాదెండ్ల మనోహర్..... జనసేన ఈ స్థాయికి రావటానికి ప్రధాన కారకులు
    పవన్ ఉంచిన నమ్మకాన్ని మనోహర్ నిలబెట్టుకున్నారు....
    పవన్ & మనోహర్ కు ఎక్కడ వేవ్ లెన్త్ మ్యాచ్ అయ్యిందో తెలీదు
    కానీ
    పవన్
    నూ కలిసిన తరువాత మనోహర్ వదల్లేక పోయారు
    అది అధినేత మనుసెరిగి ప్రవర్తించడం అంటే
    అందుకే
    మనోహర్ నూ పిల్లర్ అఫ్ జనసేన అంటారు
    చాలా మంది

  • @balathamidisetty1010
    @balathamidisetty1010 Před 11 dny +292

    జై జనసేన
    జై పవన్ కళ్యాణ్
    ఈ రోజు కోసం కళ్ళు కాయలు కాసి, మనస్సు అద్వితీయ ఆనందం తో పులకించింది.
    జనసైనికులు అందరికి హార్థిక శుభాకాంక్షలు.

    • @balabalajikoya
      @balabalajikoya Před 11 dny +3

      10000/ nijam. Bro. ❤❤
      Jai janasena ❤ jai bhim ❤ jai janasena ❤ Jai pavan anna ❤

  • @durgakatta3848
    @durgakatta3848 Před 11 dny +163

    మా హృదయ పూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Lavanya_Vlogs
    @Lavanya_Vlogs Před 11 dny +112

    శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు🎉🎉

  • @divinemantra107
    @divinemantra107 Před 11 dny +230

    ఒక మెగా అభిమానిగా పవన్ కల్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తిత్వం,మొక్కవోని దీక్ష,ధైర్యం,దేశం బాగు కోసం బ్రతికే ,పోరాడే యోధుడు వెనక ఒక సైన్యం లాగ మేము ఉంటాం జై జెనాసేన🙏

  • @prasaddv936vizag
    @prasaddv936vizag Před 11 dny +118

    నిత్యమ్ ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలను యోగక్షేమలకోసం పని చేస్తారని ఆశిస్తున్నాం 🙏🙏🙏

  • @vallabhaneniravindrababu7085

    జనసేన చారిత్రాత్మక విజయం సాధించింది ••• ప్రజల మనసు గెలిచారు✌️🙏💐🌹

  • @arjun10423
    @arjun10423 Před 11 dny +46

    శుభాకాంక్షలు జనసేన నాయకులందరికీ 💐💐💐

  • @arjun10423
    @arjun10423 Před 11 dny +66

    ఇదే నిబద్ధతతో కొనసాగాలని ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కోసం మరియు ప్రజా సమస్యలకై పాటుపడాలని ఆశిస్తున్నాను 🙏, ప్రజలు గడచిన ఐదు సంవత్సరాల పాలనకు ఎంతో భయపడి రాష్ట్రం ఎటు పోతుందో తెలియక భయపడి మంచి మెన్డేట్ ఇచ్చి 100% స్ట్రైకింగ్ రేటుతో గెలిపించుకున్నoదుకు వారి నమ్మకాన్ని నిలబెట్టుకోని రాష్ట్ర అభివృద్ధికై పాటుపడతారని కోరుకుంటున్నాను 🙏🙏.

  • @GBff503
    @GBff503 Před 11 dny +35

    ❤ఆ ఆనంద సమయం కోసం 10 సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది జై జనసేన 🎉🎊💐✡️🙏🏻జనసేన తరపున ఎన్నికైన ప్రతి ఒక్కరి నా శుభాకాంక్షలు 💐🙏🏻✡️🎉🎊జై జై జనసేన 😍🌹

  • @sivaiahkonanki554
    @sivaiahkonanki554 Před 11 dny +47

    Annayya Mee porataniki abhinandanalu 💐💐💐. Mi mida nammakampettukunna prajalaki nyayam chestarani korukuntunnam

  • @devasahayamuppuluri7105
    @devasahayamuppuluri7105 Před 11 dny +61

    ఒక అద్భుతమైన పరిపాలన చేస్తారు అని, మీ ఆలోచనలు కార్య రూపంలో చూస్తాము అని మీ మీద మాకు నమ్మకం ఉన్నది సర్

  • @shankaraonadupuri5453
    @shankaraonadupuri5453 Před 11 dny +30

    అసెంబ్లీ శాసనసభ పక్షం నేత ఏకగ్రీవంగా ఎన్నిక అయిన జనసేన అధినేత శ్రీ పవన్కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు 💐💐🥳

  • @uttaravallisatyanarayana2070

    నీ వాళ్ళు అవుతుంది పవన్ అన్న

  • @anjannak7340
    @anjannak7340 Před 11 dny +18

    శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాభినందనలు 🎉🎉 తమరి ఆధ్వర్యంలో దేశ రక్షణ, ధర్మ రక్షణ సుపరిపాలన జరగాలని కోరుకుంటున్నాము.🎉🎉

  • @shankaraonadupuri5453
    @shankaraonadupuri5453 Před 11 dny +23

    అసెంబ్లీ శాసనసభ పక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయిన జనసేన అధినేత శ్రీ పవన్కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు 💐💐🥳 ఎచ్చెర్ల నియోజకవర్గం - శ్రీకాకుళం నడుపూరు శంకర్ 🙏

  • @user-mx8wk8fp2j
    @user-mx8wk8fp2j Před 11 dny +31

    మా దేవుడు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డాడు మా రాష్ట్రం కోసం ఆయన వల్ల ఈరోజు ఇండియా కూటమి గెలిచింది కేంద్రం కూడ ఉన్నతంగా నిలబడింది

  • @sivap9547
    @sivap9547 Před 11 dny +142

    ముందుగా పెద్దలందరికీ నమస్కారములు ఈ అవకాశం కోసమే 10 సంవత్సరాలు కష్టపడి ఉండు సార్ అన్నయ్య జనసేనలో ఉండే ఎమ్మెల్యేలందరూ నిత్యం ప్రజలలో ఉండి మంచి పేరు తెచ్చుకో వలసినదిగా కోరుకుంటున్న.. గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్లకు ఉన్న చెడ్డ పేరు రాకూడదని ఒక జైన సైనికుడిగా నా బాధ నా ఆవేదన జై జనసేన జై జనసేన జై జనసేన

  • @vineelakarthik1323
    @vineelakarthik1323 Před 11 dny +47

    Pls do Development of AP...no jobs moving to other states...hope kalyan sir and CO will do it

  • @user-ji2bn5cy9b
    @user-ji2bn5cy9b Před 11 dny +11

    మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ నిస్వార్ధమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిలో స్త్రీలకు రక్షణలో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కా ప్రశాంత వాతావరణ కలిగించే ఆంధ్రప్రదేశ్గా సనాతన ధర్మానికి రక్షణ కలిగించే విధంగా మీ పరిపూర్ణ నాయకత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన

  • @Pandualc
    @Pandualc Před 11 dny +42

    PITHAPURAM MLA GARU ❤❣️🔥🔥🔥

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x Před 11 dny +22

    ఎన్నో అవమానాలు మాటలు పడి ని గమ్యం చేసారావ్ అన్నయ్య, ఈ తొలి విజయం తో అన్ని విజయలు పొంది ప్రజలుకు ఎపుడు అండగా పదవిలో ఉడాలి జై శ్రీరామ్ 🙏🙏జై జెనసేన ✊✊

  • @satya_kartik8795
    @satya_kartik8795 Před 11 dny +22

    ఇంతటి ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ గారికి మరియు జనసెన శాసనసభ్యులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి అద్భుతమైన విజయానికి మన జనసేనా కార్యకర్తలకు, మనకు ఓట్ వేసిన ఆంధ్ర రాష్ట్రం ప్రజలుకు చాలా చాలా ధన్యవాదాలు. Heartily congratulations to Deputy Chief Minister Pavan Kalyan garu 🎉🥳👏🔥💪🔥. Development and organized governance will start from now under the leadership of both legendaries Pavan Kalyan garu and Chandra babu Naidu garu. Jai Janasena 🔥💪🔥.

  • @BalajiVlogs07
    @BalajiVlogs07 Před 11 dny +14

    జై జనసేన మీరు టిడిపి కలిసి పరిపాలన మంచి చేయాలని కోరుకుంటున్నాను అన్న❤✊

  • @user-mx8wk8fp2j
    @user-mx8wk8fp2j Před 11 dny +17

    ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ఒక ఖచ్చితమైన నిబద్ధతతో పనిచేయాలని పేరుపేరునా అందరిని కోరుకుంటున్నాను గంజాయి అన్నది నామ రూపాలు లేకుండా చేయాలి దేనికి పెద్దలు పూర్తి సపోర్ట్ పోలీసులకు ఇవ్వాలి జై జనసేన

  • @prasaadgvd
    @prasaadgvd Před 11 dny +4

    ఏమి ఆనందం ఏమి సంతోషం తట్టెకోలేక పోతున్నాం సామీ, గుండె బద్దలైనంతగా ఉంది 😍 జయహో సేనానీ జయహో 💪😍

  • @chiranjeevikopanathi8436
    @chiranjeevikopanathi8436 Před 11 dny +60

    2029 లో అందరూ ప్రజలు మీ వెంట నడవాలని, ఆ విదంగా మీ పరిపాలన ఉండాలని కోరుకుంటున్నాము

  • @tulasisunku731
    @tulasisunku731 Před 11 dny +8

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి. జనసేన నాయకులు అందరికీ శుభాకాంక్షలు 🌹🌹🌹

  • @bhavanibhavani5483
    @bhavanibhavani5483 Před 11 dny +33

    న్యాయబద్ధంగా గొడవలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు మంచి జరిగేటట్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా నీ పరిపాలన ఉండాలి ప్రజలందరి గుండెల్లో మీరు మీరు నిలిచి పోవాలి

  • @thotasunny5492
    @thotasunny5492 Před 11 dny +14

    Congratulations🎉 Pawan Kalyan Annaya 🥰jai Janasena ✊ 🎉

  • @pgopi3246
    @pgopi3246 Před 11 dny +6

    చాలా అందంగా ఉంది అన్నయ్య🎉 మీరు ఇలా నే పంచిగా పని చేస్తు. ఇలా నే కొనసాగించాలి అని దేవుని కోరుకుంటున్నాము ✊✊

  • @gpveeranjaneyulu4779
    @gpveeranjaneyulu4779 Před 11 dny +8

    ఇంత క్లారిటీగా మాట్లాడిన నాయకుడుని ఇంతవరకు చూడలేదు జై జనసేన జై జనసేనని

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 Před 11 dny +13

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @SNRbudhireddi
    @SNRbudhireddi Před 11 dny +6

    This is the best speech to his MLA's. Super Sir meeru... Govt Ruling lo, changes thesuku raavali .. Mana mark chupinchali... Jai Janasena ✊

  • @Hanuman...12364
    @Hanuman...12364 Před 11 dny +29

    Sir don't trust other parties miru
    single ga పోరాటం చేయండి mi ఆలోచనలకి రూపం ఇవ్వండి మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలపెట్టుకోండి
    జై పవన్ ji ❤
    congrts to all ఎంఎల్ఏ ,ఎంపీ s of janasena great victory

    • @Since_1989
      @Since_1989 Před 11 dny +3

      Don't promote the negative, ఇప్పుడే కదండీ వల్ల ప్రయాణం మొదలైంది , positive ga ఆలోచించండి , వాళ్లకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి , అందరిని కలుపుకొని పోవాలి , రాష్ట్రం లో ఎన్నో విభిన మిన మనస్తత్వం గల మనుషులు ఉంటారు.

  • @Ramu-Ch
    @Ramu-Ch Před 11 dny +8

    Janasena For Better Society Jai JANASENA Jai HIND

  • @mohanbcm6847
    @mohanbcm6847 Před 11 dny +16

    Wonderful Pavan Kalyan ji Superb and Good Leadership sir❤❤❤❤

  • @ratnakumari6956
    @ratnakumari6956 Před 11 dny +6

    Congratulations పవన్ గారు. Meeru gelavalani nenu ammavari ki mokukunna 🙏chala happy gaa vundi pavan Anna🤝✨✨

  • @gorakapudisathish
    @gorakapudisathish Před 11 dny +9

    ఐకమత్యం తో ఇలాగే ఎప్పుడు వుండాలని కోరుకుంటున్నాము,జై జనసేన

  • @chandrakorada
    @chandrakorada Před 11 dny +14

    All the Best Pawan Anna...We Believe God sent you to save this Andhra Pradesh...and pls full fill the aspirations of our Andhra People.. Congratulations to everyone ..Jai JanaSena..Jai Hind🙏

  • @mgnreddy4671
    @mgnreddy4671 Před 11 dny +6

    Congratulations Pawan kalyan Garu & Janasena nayakulaku, party kosam work chesina andhariki 🙏🙏🙏🎉🎉🎉

  • @PowerStar-bs1ph
    @PowerStar-bs1ph Před 11 dny +14

    Jai Jana sena ❤

  • @Mahesh-dp9fw
    @Mahesh-dp9fw Před 11 dny +23

    తుఫాన్.......❤❤

  • @punnamchandar1838
    @punnamchandar1838 Před 11 dny +17

    Congratulations MLA sahab Pawan Boss❤❤🎉

  • @muvvala12356
    @muvvala12356 Před 11 dny +27

    All the best Sir

  • @Sa.Re.Ga.Ma34
    @Sa.Re.Ga.Ma34 Před 11 dny +7

    ఇదే జోరు ఇంకో 50 & 100 ఇయర్స్ వరకు కొనసాగాలని కోరుకుంటూ మా అన్నయ్య పవనకళ్యాణ్ గారికి వందనం. జై జెనసేన✊🏻

  • @parvathivishnumolakala7396
    @parvathivishnumolakala7396 Před 11 dny +11

    సార్ నాదెండ్ల మనోహర్ గారు మీరు మా ఊరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలిశాను సెకండ్ కూడా ఇచ్చాను ఇచ్చాను సార్ మీతో పాటు మేము కూడా అదృష్టవంతులమే సార్ ఎందుకంటే ఆయనకి ఓటేశాం కాబట్టి మా జన్మ ధన్యమైనట్లే సార్

  • @ganeshmaloth5905
    @ganeshmaloth5905 Před 11 dny +23

    మై హీరో పవన్కళ్యాణ్ సార్ ❤❤❤

  • @sivalakshmidwarapureddy1225

    Madhavi lokam madam ❤... proud to be ur student mam..menu mi clg lo chadivam engineering 😊❤

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Před 11 dny +12

    జనసేన పార్టీ ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా దగ్గర రికగ్నైజ్ అయింది "గ్లాస్ " గుర్తు మనదే అయ్యింది 🙏

  • @srinivasaraogulipalli637
    @srinivasaraogulipalli637 Před 11 dny +3

    జై జనసేన
    జై జై జనసేన
    జై పవన్ కళ్యాణ్
    ఈరోజు కోసం ఎదురు చూసాం అన్నయ్య.

  • @vallasatish8556
    @vallasatish8556 Před 11 dny +3

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. పాలకులు సేవకులుగా మారి ప్రజలకు సేవ చేస్తూ లోక కళ్యాణం కోసం పాటుపడే రాజకీయ ఒరవడిని
    పునఃప్రారంభించిన జనసేనకు హార్దిక శుభాకాంక్షలు. సర్వేజనా సుఖినోభవంతు. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉండాలి ప్రజాస్వామ్యం నిలబడాలంటే.

  • @user-mq4pc4ud4b
    @user-mq4pc4ud4b Před 11 dny +20

    Congratulations Sir 🎉

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 Před 11 dny +2

    చాలా, చాలా, చాలా ఆనందంగా ఉంది పవన్ గారిని ఈ position లో చూసి 👏💐🙏
    నాగబాబుగారికి ఒక పదవి వస్తే బాగున్ను ఆయన నిల్చుంటే ఆయన కూడా MLA అయ్యే వారు. రాష్ట్రం కోసం త్యాగం చేసారు. నాగబాబుగారికి మ్మెల్సీ ఇస్తే బాగున్ను

  • @NUNNAGOPPULASRINIVAS
    @NUNNAGOPPULASRINIVAS Před 11 dny +14

    Jai janasena ✊

  • @RangaiahGolla-yy8jk
    @RangaiahGolla-yy8jk Před 11 dny +3

    పార్టీ అధ్యక్షులు అయిన పవన్ కళ్యాణ్ సార్ గారికి ఆలూరు నియోజకవర్గం ప్రజల తరఫున నమస్కారం ఆలూరు నియోజకవర్గం లో చిన్నచిన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి దయచేసి ఇక్కడ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము జై జనసేన

  • @tgopinath4489
    @tgopinath4489 Před 11 dny +10

    Tears on my eyes jai janasena

  • @jyothijyothi1517
    @jyothijyothi1517 Před 11 dny +6

    P... Jyothi 🎉❤❤❤ Pawan Anna Jai janasena 💕 Jai TDP j Jai kalyanadurgam 🎉

  • @Vinn.V
    @Vinn.V Před 11 dny +8

    This is a kind of transparency, our AP people need

  • @vanamsudheerkumar3097
    @vanamsudheerkumar3097 Před 11 dny +9

    గుడ్ లక్ అన్నయ్య 🤝

  • @shaikbaba2347
    @shaikbaba2347 Před 11 dny +4

    Congratulations Pawan Kalyan sir. Great Desiplain Mee MLA la ku ethara party MLA la ku palanalo manchi different kanaparchali.

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth Před 11 dny +5

    Deputy CM Gariki Namaskaram🙌🥰

  • @cskchsureshkumar2341
    @cskchsureshkumar2341 Před 11 dny +11

    Jai janasena

  • @santoshsakhe8721
    @santoshsakhe8721 Před 11 dny +1

    నీ comitment కి దండం సామి❤🙏...
    " మద్దతు తెలిపిన వారే
    నిర్దక్షణంగా నిలదీయగలరు"...అన్నావు చూడు సామి.. ఫిదా అంతే

  • @EswarSrinuvasu
    @EswarSrinuvasu Před 11 dny +5

    Jai janasena jai konidala Power star Pawan Kalyan annaya 💥 🥵

  • @dineshteja7059
    @dineshteja7059 Před 11 dny +11

    Jai janasena 😍

  • @kesavaraoyarramsetti5908
    @kesavaraoyarramsetti5908 Před 11 dny +4

    కొణిదల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు🤝👌🙏

  • @ShivaKumar-pw4qx
    @ShivaKumar-pw4qx Před 11 dny +4

    Congratulations Anna pan India politician pspk ❤ jai Janasena 💯

  • @sanketkanva8
    @sanketkanva8 Před 11 dny +6

    I am not understand the language but so Happy to see a Pawankalyanji garu making hisdream decision comes true.
    Hartley Congratulations to all the party Members keep Hardworking 💐🙏🏻✨️

  • @santoshgratitude8324
    @santoshgratitude8324 Před 11 dny +2

    అందరికి మంచి జరగాలి మంచి నిర్ణయాలతో శుభాకాంక్షలు 💐💐💐

  • @gokarakondasatyasaimakeitp6708

    ఈ సమయం కోసం ఎన్ని నాళ్ల నుండి ఎదురు చూసామో, పవన్కళ్యాణ్ నిజమైన లీడర్, మీరు ప్రజలుకు ఎప్పుడూ అండగా వుండాలి కోరుకుంటూ... జై జెనసేన 🙏🏻🙏🏻🙏🏻

  • @yogeethcreations2072
    @yogeethcreations2072 Před 11 dny +4

    Congratulations 🎊 ❤PAWAN KALYAN GARU ❤

  • @orey.25
    @orey.25 Před 11 dny +13

    Annaya first Ap ni Develop chesi Jobs vidudhala cheyandi anna pls Ap prajalu andharu Vere state ki velli pothunnaru eppudu nenu kuda TG state lo unnanu pls Develop AP

  • @praju2568
    @praju2568 Před 11 dny +4

    Jai janasena ✊🏽 💯 👍 ✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽

  • @manojsomisetty6
    @manojsomisetty6 Před 11 dny +2

    Pawankalayan anna❤❤❤,, eroju kosam yanno years nunchi wait chestunnam anna,, nuvvu bagundali anna, jai jansena ✊🙏🙏🥰❣️🥰

  • @kanakaganesh1776
    @kanakaganesh1776 Před 11 dny +1

    ఈరోజు కోసం పది సంవత్సరాల నుండి వెయ్యి కళ్ళతో ఎదురు చూశాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది . మీకు మా హౄదయపూర్వక శుభాకాంక్షలు . జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంఎల్ఏ సాబ్ గారికి . from కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ

  • @SagaramM
    @SagaramM Před 11 dny +1

    🫡... For a constructive criticism to a constructive society

  • @PrudhvisLifestyle
    @PrudhvisLifestyle Před 11 dny +1

    What a matured speech by Pawan Kalyan garu. If the party members abide by those principles given by the party president, we may wish to see a lot of development in our constituencies.
    Hopefully everything goes well 👍🤞

  • @mvvsatyanarayana6630
    @mvvsatyanarayana6630 Před 11 dny +1

    Jai janasena Jai Sri CM Konedala PAVAN KALYAN Garki🎉Subhakankshalu namaste 🙏

  • @akhilyella7411
    @akhilyella7411 Před 11 dny +2

    Congrats Janasenani @PawanKalyan garu💐💐

  • @kittukittu1181
    @kittukittu1181 Před 11 dny +3

    Happy ga undhi Annaya ninnu ela choostuntey❤

  • @VVSubrahmanyamCh
    @VVSubrahmanyamCh Před 11 dny +1

    Hearty congratulations to Pawan Kalyan garu and all janasena mlas.
    Expecting and hoping that janasena especially Pawan Kalyan garu would take such ministries that would impact in increaseing development and quality of life of people which will not only benefit people but also gives an opportunity to prove to the people about the commitment, intelligent, and the unconventional modern first of its kind governance of janasena .It will show the people that how jansena can serve people if given the right power

  • @nprasad017
    @nprasad017 Před 11 dny +3

    Annaya e roja kosam enno samvacharalu vechi unnam anna jail power star ❤❤❤❤

  • @venubhaskar2542
    @venubhaskar2542 Před 11 dny +4

    Pavan kalyan and team congratulations to all 🎉🎉🎉

  • @user-ft1yg3cb5x
    @user-ft1yg3cb5x Před 11 dny +3

    Power of god pure soul humanity ante pawan kalyan pawan kalyan ante humanity ❤❤❤🎉🎉🎉

  • @venkatP99
    @venkatP99 Před 11 dny +6

    Party naduputhunnaru great. At the same please focus on party development. Leaders ravali. 225 seats lo leaders ni identify chesi single ga elections velle anthega party improve avvali. Jai JSP

  • @chandrasekhararaopobba489

    Congratulations to all janasena MLAs. All good wishes. Jaiho bharat jaiho modiji

  • @mastanvalishaik7677
    @mastanvalishaik7677 Před 11 dny

    Sir, I can see the HONESTY in your words....
    Words from the Heart ❤❤❤

  • @tsandhya2943
    @tsandhya2943 Před 11 dny +12

    Janasena is the Future of Andhra Pradesh

  • @saisatish841
    @saisatish841 Před 11 dny +2

    ధర్మందే విజయం 🙏 ✊జై జనసేన. ముందుగా శ్రీ గౌరవ శ్రీ గుణదల 🤗పవన్ కళ్యాణ్ గారికి 💐శుభాకాంక్షలు.. అన్నయ్య😊.. జై జనసేన✊✊✊✊

  • @sureshommi6978
    @sureshommi6978 Před 11 dny +3

    Jai janasenani power star pawam kalaan konidela simham

  • @Sree-er2je
    @Sree-er2je Před 10 dny

    శుభోదయం ప్రతి నాయకుడు ఆకుంటిత దీక్ష తో ప్రతి పౌరడికి సహాయ సహకారాలు అందిస్తూ సుస్థిర పాలనను కొనసాగించాలాని న్యాయ బద్దం గా, ధర్మ బద్దం గా, ప్రజలకు సేవ చేయాలనీ ఆశిసస్తున్నాను...... మీ జనసేవ అభిమాని.. జొన్నలగడ్డ శ్రీనివాసరావు

  • @swamysiddini9423
    @swamysiddini9423 Před 5 dny

    చరిత్ర సృష్టించిన జనసేన పార్టీకి హృదయ పూర్వక ధన్యవాదాలు🎉🎉 PK from Telangana

  • @ramuvlogs7042
    @ramuvlogs7042 Před 11 dny +3

    Congratulations janasena MLA s.

  • @waytonewthings6420
    @waytonewthings6420 Před 11 dny +3

    congratulate for pawankalyan garu

  • @SANTHOSHKUMAR-bm8ei
    @SANTHOSHKUMAR-bm8ei Před 11 dny +2

    From agitations to Power
    From Zero to 21 MLAs
    From Party meetings to Party legislature meeting.
    What an inspiring journey.
    Jai Janasena ✊✊💪

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 Před 11 dny +4

    జై జనసేన జై పవన్ కళ్యాణ్