Anukunnadi Okati Ayinadi Okati Full HD Latest Telugu Movie | Dhanya Balakrishna | iDream Araku

Sdílet
Vložit
  • čas přidán 12. 06. 2024
  • Anukunnadi Okati Ayinadi Okati Full HD Latest Telugu Movie | Dhanya Balakrishna | iDream Araku
    #anukunnadiokatiayinadiokati #dhanyabalakrishna #tollywood #idreamaraku

Komentáře • 6

  • @kgfstarff6969
    @kgfstarff6969 Před 5 dny +3

    RGV ni SGV గా మార్చారు కదరా

  • @mahathisravani3084
    @mahathisravani3084 Před 4 dny

    Nice😂😂😂

  • @gaddamchinnarahulchinna9079
    @gaddamchinnarahulchinna9079 Před 21 dnem +10

    Elantti movies thisi m msg edhamani raa mari ela thygicharu ammailu chi

    • @Ashwin2025
      @Ashwin2025 Před 9 dny

      పల్లెటూళ్లలో ఉన్నన్ని అక్రమ సంబంధాలు, అశ్లీలత సిటీస్ లో ఉండవు. ఊర్లలో బయటపడకుండా ముసుగులో చేస్తారు. సిటీస్ లో అలా చాటుగా చెయ్యాల్సిన అవసరం ఉండదు. అంతే తేడా. పండగల పేరుతో డాన్సులు పెట్టి అమ్మాయిల్ని వివస్త్రల్ని చేసి వేల మంది ముందు డాన్స్ లు చేయిస్తుంటే ఆ దరిద్రాన్ని చూసి చూడకుండా వదిలేసేవాళ్ళు కూడా ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల మీద నెగటివ్ కామెంట్ పెట్టటం ఏమిటో వింతగా.

  • @purushothamchittoor5210
    @purushothamchittoor5210 Před 21 dnem

    Nonsence

    • @Ashwin2025
      @Ashwin2025 Před 9 dny

      NTR, ANR టైం లో కుటుంబ కలహాలు, ఒకరినొకరు సూటిపోటి మాటలనుకోవటం, అసూయా, ద్వేషం, పగ, ప్రతీకారం, మోసం, దౌర్జన్యం, అతి మంచితనం తో చెయ్యని తప్పుల్ని మీద వేసుకోవటం, చివరికి అందరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవటం, ఏమి ఎరగని మంచివారిలా మారిపోవటం లాంటి దరిద్రాలకన్నా ఈ సినిమా చాలా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సరదా సరదాగా సాగే ఒక మంచి కమర్షియల్ చిత్రాన్ని అందించినందుకు చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు.