Video není dostupné.
Omlouváme se.

ADDANKI MALLADI VAARI-{HARISCHANDRA}PADYALU.

Sdílet
Vložit
  • čas přidán 12. 07. 2020
  • GONEPALLI PRABHAKARA RAO,GUNTUR.

Komentáře • 6

  • @krishnagoalla23
    @krishnagoalla23 Před 2 lety

    అరుదైన పద్యాలను సేకరించి మాలాంటి పౌరాణిక నాటక ప్రియులకు అందించిన ఈ చానల్ వారికి కళాభివందనాలు.
    పద్యాలను ఆలపించిన మల్లాది సూర్యనారాయణ గారికి శ్రోతలు సర్వదా ఋణపడి ఉన్నారు.

  • @user-rj4uq2xy9n
    @user-rj4uq2xy9n Před 4 lety +2

    పలుగులతో త్రొవ్విరే పాతర్లు పెకలించుటకై ఆణిముత్యాలు,
    వెలుగులతో నింపిరే సుమధుర పౌరాణిక నాటకరంగ ప్రశస్తిని
    అలుగులతో పారెనే పద్య రసగంగా మహోధృత ప్రవాహము
    కలుగులతో చెలిమిజేయునిక అసభ్య సినీ-సీరియల్ సంగీతం!!

  • @srinivasaddanki1921
    @srinivasaddanki1921 Před rokem

    These poems are sung by Addanki Sri Ramamurthy garu 🙏

  • @sasibhushantadikonda8355

    మల్లాది సూర్యనారాయణ మూర్తి గారు నాకు గురు తుల్యులు. 1970-80లలో వారు హైదరాబాద్ కు వచ్చిన ప్రతి సారీ మా ఇంట్లోనే ఉండేవారు. ఆయన వద్ద నేను కాటి సీను పద్యాలు నేర్చుకోవటం జరిగింది. వచ్చిన ప్రతి సారీ 15-20 రోజులకు తక్కువ ఉండేవారు కారు. మా కుటుంబ సభ్యులు గానే మెలిగే వారు. ఆయన సోదరులు మల్లాది శివరాం గారు కూడా మా కుటుంబ సభ్యులు లాగానే మెలిగే వారు. ఆయన sodhan పెయింట్స్ వ్యాపారం చేస్తూ వుండేవారు. వారైతే దగ్గర దగ్గర 1956 నుండి మాకు పరిచయమే. నాగార్జునసాగర్ లో వ్యాపార రీత్యా వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేవారు. ఆయన ఉదయమే 4గంటలకి పిల్లలని లేపి శ్లోకాలు పద్యాలు నేర్పే వారు.
    నిజంగా వారిద్దరి పరిచయం మా అదృష్టం

  • @raovv6851
    @raovv6851 Před 4 lety

    Thank u for uploading the poems of great personalities

  • @chukkaapparao8410
    @chukkaapparao8410 Před 4 lety

    Super super interesting video