Komentáře •

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 Před měsícem +25

    Rajesh Naresh జోడి హిట్ సూపర్ హిట్.. జై భీమ్, జై పెరియార్

  • @Sweety1234-m3h
    @Sweety1234-m3h Před měsícem +5

    జై భీమ్ జై ఇన్సాన్... మీ ఇద్దర్ని ఓకే దగ్గర చూడటo నాకు చాలా సంతోషంగా వుంది...

  • @AbhiNulu
    @AbhiNulu Před měsícem +8

    అన్న మీ ఇద్దరు కూడా ఏమీ తప్పు చేశారు భయపడడానికి , మూఢ నమ్మకాన్ని కోసం మరియు సమాజం కోసం పనిచేయడమా, ఎప్పుడు కూడా మీరు ఈ సమాజానికి ఎంతో ఆదర్శం , మీరు సంపాదించిన వారైతే ఇంతవరకు వేల కోట్లు సంపాదించేవారు అది తప్పుడు ఆరోపణలు రాజేష్ అన్న చెప్పాన విధానం నిజమైన వాస్తవాలు, మూఢ నమ్మకలు నశించాలి జ్ఞానం వర్ధిల్లాలి 💚🙏భారతదేశంలో దొంగలు ఎక్కువయ్యారు లే అన్న జై భీమ్ జై ఇన్స్ న్ ✊

  • @gangaraju9367
    @gangaraju9367 Před měsícem +16

    నరేష్ అన్న రాజేష్ అన్న బాగున్నారా జై బీమ్

  • @Naresh007dharma
    @Naresh007dharma Před měsícem +1

    నరేష్ అన్నకు రాజేష్ అన్నకు జై భీమ్ లు మీ దారులు వెరైనా గమ్యం ఒక్కటే థాంక్స్ బ్రదర్స్ 🌹👌👍

  • @Chittikuruma
    @Chittikuruma Před měsícem +1

    బైరి నరేష్ అన్నకు రేంజర్ల రాజేష్ అన్నకు జై భీమ్ లు సూపర్ ఇంటర్వ్యూ 🤝👍👌

  • @sudarshanvantepaka21
    @sudarshanvantepaka21 Před měsícem +5

    జై భీం అన్నలు❤

  • @Paricharlaofficial
    @Paricharlaofficial Před měsícem +1

    ఇలా మీలాంటి వారందరూ కలిసి ముందుకు రావాలని కోరుతూ మీ తమ్ముడు 💙

  • @ajaykumarkolapuri8423
    @ajaykumarkolapuri8423 Před měsícem +10

    ఇద్దరు గొప్ప మహనీయులు 👌🙏🙏🙏

  • @kuvitvap7517
    @kuvitvap7517 Před měsícem +3

    జై నరేశ్ అన్నా, జై రాజేష్ అన్నా జై భీమ్

    • @ravindarsheerla2454
      @ravindarsheerla2454 Před měsícem +1

      Anna miru prathi video ku miru coment peduthunnaru muku chethakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vandanalu

  • @user-ud2ou7pg3o
    @user-ud2ou7pg3o Před měsícem +1

    మీరు ఎంతో మందికి ఆదర్శం జైభీమ్అన్నా 🙏

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před měsícem +2

    Anna You are the true devotees of the country because you have the guts to speak the truth fearlessly, tigers TQ very much bro,yu don't give the other channals because mana state lo నిజాన్ని చెప్పితే ఓర్చుకునే కొడుకులు లేరు చెప్పితే వినరు but yu are really great person s in our state tigers ❤Jai bheem❤

  • @GSRCREATIONS-uv7go
    @GSRCREATIONS-uv7go Před měsícem +6

    Good programme soldier's 🎉🎉❤

  • @SuryaPrakash-tq6le
    @SuryaPrakash-tq6le Před měsícem +2

    Super interview brothers...jai bheem and jai insan❤❤❤✊✊✊✊✊✊❤💯

  • @nadimidoddipeddanna2121
    @nadimidoddipeddanna2121 Před měsícem +2

    జై భీమ్ మీ ఇద్దరికీ నా అభినందనలు

  • @sathishbandari8039
    @sathishbandari8039 Před 29 dny +2

    అన్న మీ ఇద్దరికి ఉద్యమాబి వందనాలు 🏴✊

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 Před měsícem +3

    Annalu jaibheem jai insan 🎉🎉🎉🎉

  • @dasaripraveen6695
    @dasaripraveen6695 Před měsícem +2

    షాన్ రేంజర్ల రాజేష్ అన్న గారు జై భీమ్ అన్నగారు అన్న నువ్వు వేటాడు మానేసావ్ అంతే కానీ ఏది మర్చిపోలేవు అని మాకు తెలుసు యువర్ బ్యాక్ బైరీ నరేష్ అన్నగారు జై భీమ్ జై ఇన్సాన్

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před měsícem +1

    daring and dashing heros

  • @jangaiah8200
    @jangaiah8200 Před měsícem +1

    డాక్టర్ బైరి నరేష్ సార్ గారికి నా ప్రత్యేక జై భీమ్ లు, రేంజర్ల రాజేష్ గురించి నేను ఏమి చెప్పను.

  • @sangamshyvakumar2968
    @sangamshyvakumar2968 Před 29 dny +1

    🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩

  • @kanturavan7887
    @kanturavan7887 Před měsícem +1

    జై భీమ్ అన్నలు ❤

  • @durgabhushan8091
    @durgabhushan8091 Před měsícem +1

    అన్నలు ఇద్దరికీ జై భీమ్ లు 💐💐🙏✊✊

  • @andekiranmadiga4399
    @andekiranmadiga4399 Před měsícem +1

    మీరు ఇద్దరు 1000 యేండ్లు సల్లంగా బతకాలి సార్స్ 🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽🙌🏽,,,

  • @jillanaveenkumar115
    @jillanaveenkumar115 Před měsícem +2

    Super brothers 👍👍

  • @anandmupparsi
    @anandmupparsi Před měsícem +5

    జై భీమ్

  • @devipochaiah6166
    @devipochaiah6166 Před měsícem +1

    లెజెండ్స్ ఇద్దరికీ జై బీములు

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 Před měsícem +3

    ఈభూమిద ఉన్న ఎమతం వల్ల మానవులు ఎక్కువగ పీడించ బడ్డారు రక్తంఏరులై పారింది ఈవషయం గురించి రాసిన పుస్తకాలు ఏమైన ఉన్నాయ.

  • @srimanrockytech7218
    @srimanrockytech7218 Před měsícem +1

    Naresh anna oka challenge niku Dayalu lev antunav kada Mari Guvrav tiwari ella chanipoyado Revel chey Andharu dayalu champesai antunaru Challenge tiskuntav anukuntana mari😊

  • @rajani-fm2ou
    @rajani-fm2ou Před měsícem +1

    జై భీమ్ ✊ అన్నలు

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před měsícem +4

    JAI BHEEM ✊✊✊ JAI RENJARLA RAJESH ANNA 🐯. JAI DR BAIRI NARESH ANNA 🐯💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊✊👍🏽👍🏽👍🏽👍🏽👌👌👌

  • @kannarajendarPatel366
    @kannarajendarPatel366 Před měsícem

    దేవుడు అనెే పదానికి అసలు నిర్వచనం:-
    మనిషి గా జన్మించి,తన రాజము గాని, తన సమూహని గాని, తన మతాన్ని గాని,తన జాతిని గాని, తన వంశాని గాని, రక్షించేందుకు ధర్మ మార్గంలో నడిచే వారు.
    వారినే వారి తరువాతి తరాల వారు తాము కూడా అదే మార్గంలో నడవాలని వారిని గౌరవంగా దేవుని లా కొలుచుకుంటున్నారు.
    రాముడు, కృష్ణుడు, బుదుడు, యేసు, అల్లా,సమ్మక్క సారలమ,గాంధీ, నేతాజీ.... అందరూ మన పూర్వికులే

  • @dayakarpaka4379
    @dayakarpaka4379 Před měsícem +3

    Happy to see u both ❤❤ Jai annalu love from nalgonda ❤❤❤

  • @bodduramesh8317
    @bodduramesh8317 Před měsícem +5

    anna chala bagundhi eaddrini ok chota chudatam

  • @rameshgangarapu5458
    @rameshgangarapu5458 Před měsícem

    జై భీమ్ అన్న గారు

  • @jillanaveenkumar115
    @jillanaveenkumar115 Před měsícem +1

    Rajesh anna voice సరిగా వినపడడం లేదు

  • @user-lh7xs8yk1d
    @user-lh7xs8yk1d Před měsícem +1

    Super bro jai bheem, ,,🙏👍👌

  • @kadapatintichinnamahanandi3735

    Jaibheembrothers

  • @sudhakartadkal2986
    @sudhakartadkal2986 Před měsícem +1

    JAI BHEEM JAI INSAAN SUPER ANNA

  • @knarasimha7465
    @knarasimha7465 Před měsícem +1

    Real hero's ,Varasulu of Periyar,Baba Saheb's, Mahatma Pule,,,,anna

  • @GG-sr7pi
    @GG-sr7pi Před měsícem +4

    Jai shree Ram

  • @Siku1997
    @Siku1997 Před 25 dny

    Jai sri ram🎉

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před měsícem +1

    Very nice bro

  • @KrishnaK-fz5vv
    @KrishnaK-fz5vv Před měsícem +5

    అన్నింటినీ కాపీ కొట్టిన రాజ్యాంగం కూడా ఒక రాజ్యాంగమేనా అది ఎవరైనా రాయచ్చు అందులో అంబెడ్కర్ గొప్పతనం ఏమీ లేదు అంటున్నారు బ్రదర్ చాలామంది దీనిపైన మీ ఆన్సర్

    • @sahebpubg4971
      @sahebpubg4971 Před měsícem

      Ni ammaku Pandabetti Denggutene niku inkosari aa alochana radhu Rajyangam patla evaraina Thappuga matladute bidda Vethiki Narukutham

    • @sudarshanvantepaka21
      @sudarshanvantepaka21 Před měsícem

      ఆయితే నీకాడా ఆ దమ్ము లేదా?

    • @rowdyruthik3753
      @rowdyruthik3753 Před měsícem +5

      మన రాజ్యాంగం రాసింది రాసినట్టు దేశాన్ని నడిపిస్తే ఎవ్వానికి ఈ డౌట్ రాదు కానీ అలా చెయ్యరు ఒకవేళ చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు కష్టపడి పని చేస్కొనోడికే తిండి దొరుకుతుంది అప్పుడు ఈ సన్నాసి రాజకీయ నాయకుల కడుపు ఎలా నిండుతుంది అందుకే వాళ్ళు రాజ్యాంగాన్ని ప్రజ్జలో తీస్కోరారు....
      Note- నువ్వు నేను ఇలానే కొట్టుకుంధం రాజ్యాంగం ఎవరు రాశారు రాముడు ఎక్కడ పుట్టాడు ముస్లిం లది ఇండియా కాదు విడు మన కంటే తక్కువ కులం అని వాడు (రాజకీయ నాయకులు) మాత్రం కుర్చీ ఎక్కి మనల్ని ఎదగా నివ్వకుండ ఇదిగో ఇలా కొట్టుకునేల చేసి పాలిస్తాడు 😢

  • @VijayKumar-vb8ve
    @VijayKumar-vb8ve Před měsícem +1

    Voice clarity ledhu brother

  • @TELUGU0365
    @TELUGU0365 Před měsícem

    Jai been anna

  • @kinnerasrinivaskinnera5975

    Jai naresh.rajesh Jai bheem

  • @user-tc4wl7ni8j
    @user-tc4wl7ni8j Před měsícem +1

    Jai bheem Brather

  • @Rajkumar-nt4wt
    @Rajkumar-nt4wt Před měsícem

    జై భీమ్ అన్నగారు

  • @SachinKumar-bu7wz
    @SachinKumar-bu7wz Před měsícem

    Jai bhaim anna

  • @NageshSrirangapuram
    @NageshSrirangapuram Před měsícem

    Right persons❤❤❤

  • @user-fq3ee9id2l
    @user-fq3ee9id2l Před měsícem +1

    Jai bheem annalu

  • @nareshpalamakula248
    @nareshpalamakula248 Před měsícem +1

  • @malleshbeedana
    @malleshbeedana Před měsícem +1

    Jai bheem అన్నలు

  • @jaikarnataka7667
    @jaikarnataka7667 Před 29 dny

    ಸೂಪರ್ ಜೋಡಿ ಬ್ರದರ್ 👍🙏

  • @luckyphotography7507
    @luckyphotography7507 Před měsícem +4

    JAI BHEEM WARRIORS❤✊✊

  • @saikumarhamilpur208
    @saikumarhamilpur208 Před měsícem

    Please collaborate with Sukka Ram Narsaiah

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 Před měsícem +1

    Jai bheem

  • @srinukore4690
    @srinukore4690 Před měsícem

    Jai bheem brothers

  • @braju4770
    @braju4770 Před měsícem +4

    Jai bheem anna ❤❤❤❤

  • @nehemiyagollanehemiyagolla3180

    ❤🤝✊💐

  • @sadholluakash1754
    @sadholluakash1754 Před měsícem

    J@i Bheem....✊✊

  • @edullamuthyam5277
    @edullamuthyam5277 Před měsícem +4

    Jai bheem annallu

  • @jithenderchallurkar3690

    Jai bheem annalu , ambadhker varasulanu usaru cheyalani na korika miru bagundali

  • @peterpulicherla8299
    @peterpulicherla8299 Před měsícem

    ❤❤🙏👍👍👍👍

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem +1

    ఆస్తిక మహానుభావులు సుత అదే చేశారు? ప్రజలను చైతన్యం చేశారు??

  • @VijayKumar-zo1zw
    @VijayKumar-zo1zw Před měsícem

    Jai bheem annayalu.. miru ma lanti valaki inspiration ✊✊

  • @yeshwanthshinde7671
    @yeshwanthshinde7671 Před měsícem

    Anna me iddaru wasthvikau me iddari videolu nenu chala chustanu me sabha Hyderabadlo jargin roju nenu atend awali Ani na interest

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem +1

    Hi

  • @bhaskarpullak1545
    @bhaskarpullak1545 Před měsícem +3

    Anna. . Jai. Bheem 2:37

  • @madhumadari8046
    @madhumadari8046 Před měsícem

    Jai bheem annalu 💙💙💙

  • @user-cq9se8ww9k
    @user-cq9se8ww9k Před měsícem

    Jai bheem.. Jai insan

  • @MadhukarJogunuri
    @MadhukarJogunuri Před měsícem

    దిలీట్ పులులు....

  • @srstudio7106
    @srstudio7106 Před měsícem

    jai bheem anna maku edaina problem vaste call cheste reply evvaru enduku anna

  • @jajiomkar298
    @jajiomkar298 Před měsícem

    ఈ మధ్య కాలంలో ఆంధ్ర వైపు రావడం మానేశారు ఆంధ్ర సోదరులు పైన ఏమైనా కోపమా.....?
    మీ .....ఓంకార్✍️

  • @hanmanthm3544
    @hanmanthm3544 Před měsícem

    I like personally, but y caste in living in our society, in our rajjayangam equality way ur way of think?

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před měsícem +1

    Full video super

  • @Thulasi21TV
    @Thulasi21TV Před 29 dny

    Red tomato kavali nayan

  • @NagaRaju-pb5go
    @NagaRaju-pb5go Před měsícem +3

    Mi eaddaru snehamu medashu ku suparu

  • @user-ch3tn6xw2c
    @user-ch3tn6xw2c Před měsícem +1

    అన్నలు జైభీమ్

  • @malliurlaka2382
    @malliurlaka2382 Před měsícem

    హమారా ప్రసాద్ తో బాబాసాహెబ్ గురించి మీ ఇద్దరు చర్చ వెడితే బాగుంటుంది అనే నా అభిప్రాయం అన్నా!

  • @bulletperumandla5239
    @bulletperumandla5239 Před měsícem +1

    ❤️🖤🤍🔥🔥

  • @nareshgoud6299
    @nareshgoud6299 Před 26 dny

    Anna miru edharu kalisi oka mv thiyanddi mari

  • @universalmusiclover4285
    @universalmusiclover4285 Před měsícem +2

    Aannalu RS Praveen kumar sir midha mi abhiprayam cheppandi anna

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem +1

    ఇద్దరూ కలిసి ప్రజలను, మీ పొల్లవర్స్ ఇంకెంత కాలం మోసం చెస్తారు??
    స్వంత డెఫినషన్ లు ఏందుకు స్వామి చెప్పేదీ?? నాస్తిక వాదమే, సైన్స్ వాదం అనీ ఎవడూ చెప్పంది?? ఏ పుస్తకం లో ఉంది??
    కాస్తా వివరించండి బాబు?

  • @RamuluKanagolla
    @RamuluKanagolla Před měsícem +3

    Maa diaryam miranna jai bhim

  • @jvsteachingstyle9875
    @jvsteachingstyle9875 Před měsícem +1

    జై భీమ్ బ్రదర్స్....

  • @killorambabu3588
    @killorambabu3588 Před měsícem +1

    జై భీమ్ జై ఇన్సాన్

  • @exploringemotions4953
    @exploringemotions4953 Před měsícem

    సమాజాన్ని విడదీసే తత్వం నాస్తిక తత్యం... మూడ నమ్మకాలు ఒకప్పుడు మంచి ఉద్ధేశంతో పెట్టారు.. కానీ తరువాత దానిని క్యాష్ చేసుకొని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు... మీరు అక్కడ పనిచేయాలి... చెడు ఎక్కడ జరిగితే అక్కడ మీరు పనిచేయండి... అంతే కానీ కొన్ని ముడనమ్మకాల వలన సమాజానికి మేలు జరుగుతుంది... అక్కడ మీరు వక్రీకరించి పనిచేయడం మంచిది కాదు....

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic Před měsícem +2

    Jai bheem annalu ✊✊

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem +1

    సోదరులారా ?? మీరూ నమ్మే హేతువు ఇంతకీ ఆస్తి నా?? నాస్తి నా?? మీకూ హేతువు ఉన్నట్లు కనపడిందా??
    బ్యాటరీ డౌన్ అయితే ఎవ్వడూ దేవుణ్ణి మ్రొక్కడు రా నాయనా?? క్రొత్త బ్యాటరీ రీప్లేస్ చేస్తారు??

  • @nadipintikarthikofficial9461
    @nadipintikarthikofficial9461 Před měsícem +1

    అన్న నా ప్రశ్న అడగలేదు.....
    దేశంలో మతోన్మాదం ఏ మతంలో ఎక్కువ ఉంది...
    మైనారిటీ మతలల్లో మతోన్మాదం లేదా...
    ఉంటే ఈ స్థాయి లో ఉంది.......
    మైనారిటీ లో మత మార్పిడి అనేది ఎందుకు ఎక్కువగా జరుగుతుంది?....
    మీ ఇద్దరి లక్ష్యం ఏమిటి? మీరు దేని కోసం పోరాటం చేస్తున్నారు??

    • @nadipintikarthikofficial9461
      @nadipintikarthikofficial9461 Před měsícem

      ఈ ప్రశ్న నా కోసం కాదు కొంత మంది కోసం

    • @vpmchary
      @vpmchary Před měsícem

      Manasikanga mathanni vadhileyadame voka mundhadugu........!

  • @suri5301
    @suri5301 Před měsícem

    Thannullu thine batch..

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem

    దేవుణ్ణి నమ్మక పోవడమే అసలైన మూఢనమ్మకం!

    • @vpmchary
      @vpmchary Před měsícem

      Ye matham dhevudu correct, migithavi correct kaadhu Ani cheppochu, prathi matham varu madhe correct antaaru yedhi nizam.....?

    • @Zirithoughts
      @Zirithoughts Před měsícem

      ​@@vpmchary అట్లగా... అయితె నాస్తికుల్లో కూడా Atheist, Agnastic, Skeptic, Dogmatic etc ఎన్నెన్నో రకాలుగా ఉన్నారు కదా? వాటిలో ఏది నిజం, కరెక్ట్ అని మీకూ అనిపించ లేదా?? డౌట్ రాలేదా??
      ముందు అజ్ఞానము వదలండి??
      విజ్ఞానం, వివేకం తొ తెలుసుకుంటే దేవుడు ఒక్కడే!

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před měsícem

    Jai నరేష్ అన్నయ్య Jai Rajesh అన్నయ్య like done jai bheem jai inssn

  • @kalipivillageboysvlogs2661
    @kalipivillageboysvlogs2661 Před měsícem

    విగ్రహావిష్కరణ వల్ల ఎవరి బతుకులు మారాయో చెప్పండి రా

  • @RamCc-gc3ou
    @RamCc-gc3ou Před 29 dny

    😂

  • @Zirithoughts
    @Zirithoughts Před měsícem

    మతాన్ని కూడ అలాగే చెపుతారు?? అదీ కూడా వ్యాపారం కాదూ అని?అదీ ఎంతో మంచిది అని?!

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 Před měsícem

    Jai కిషన్ jai జవాన్

  • @shravyakamepally2621
    @shravyakamepally2621 Před měsícem

    Jai B heem,Jai Insan to both my younger brothers