TET RESCHEDULE || MALYADRI REDDY SIR || TEACHERS ACADEMY KANIGIRI || TET latest News
Vložit
- čas přidán 7. 09. 2024
- ప్రింటెడ్ మెటీరియల్ బుకింగ్ link:
docs.google.co...
మీ TEACHERS ACADEMY KANIGIRI డిజిటల్ ఆన్లైన్ క్లాసులను ఉత్తమ ఫ్యాకల్టీలచే మీకు అందిస్తుంది.
Download app link : play.google.co...
*TET - DSC , RAILWAY, SSC, POLICE, ARMY, AIRFORCE, APPSC (Group II, III, IV, Sachivalayam), BANK మొదలైన ఉద్యోగ ఎంపిక పరీక్షలకు అత్యుత్తమ కోచింగ్ ఇవ్వబడును.
* ONLINE మరియు OFFLINE కోచింగ్ కలదు.
*అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన ప్రింటెడ్ మెటీరియల్ లభించును.
OUR BOOKS AVAILABLE IN AMAZON
1. PSYCHOLOGY BOOK : amzn.eu/d/5e7Tr88
2. SOCIAL METHODOLOGY : amzn.eu/d/3KyqcID
3. PERSPECTIVE IN EDUCATION : amzn.eu/d/fZIHN6Y
4. GENERAL KNOWLEDGE BOOK : amzn.eu/d/31tzSSw
Thank you so mach sir
సార్ క్లాసెస్ సరిగ్గా జరగడం లేదు. ఇబ్బంది పడుతున్నా. టైం దగ్గర పడింది. టైం అంతా వెస్ట్ చేసారు.
Sa physics ki coaching pettandi.. 🔥🔥🔥🔥
సార్ ఇప్పుడు టెట్ కి జాయిన్ అయిన వాళ్ళకి న్యాయం చేయడం లేదు మీరు. ముంచారు. క్లాసెస్ సరిగ్గా జరగడం లేదు. టైం అంతా వెస్ట్ చేసారు. మాథ్స్ ఇంత వరకు మొదలు పెట్టలేదు. సరిగ్గా లేదు మీ కోచింగ్ సెంటర్. మొదటి బ్యాచ్ వాళ్ళకే ఇంత వరకు ఒక్క సబ్జెస్ట్ కూడా పూర్తిగా జరగలేదు. కొన్ని సబ్జెక్టు లు ఇంత వరకు స్టార్ట్ చేయలేదు. ముంచారు.
Sir old batch nenu టీచర్ అకాడమి coaching chesukonnanu 2019 lo psychology book change ayyanda sir old book chadava plz cheppara sir
Good morning sir sa english tet dsc start cheyandi sir
Sa english chala posts unnayi
Chalamandi waiting
Sir 2014 mi psychology metirial ipudu chadhavaccha saripotundha vere book tisukovala
Sir psychology book Online lo pettandi..Sir chalamandi Konukkuntaaru....please
Yippudu Bagu padedi Mi Coaching centres and Freshers.... 🙏😭
Wrong thinking bro
మీరు అలా మాట్లకండి. నాకు తెలిసినంత వరకు ఆ sir చాలా మంచి గౌరవప్రదమైన వ్యక్తి.
సార్ చాలా మంచి వారు వాల్లే లేకపోతే మనకు Guidance ఎవరు ఇస్తారు మనకోసం చాలా కష్టపడుతున్నారు సార్
సార్ నమస్తే,vizianagaram లో టీచర్స్ అకాడమీ లో క్లాసెస్ బాగోలేదు,కనిగిరి ఫ్యాకల్టీ తో చెప్పిస్తున్నారు కానీ లోకల్ ఫ్యాకల్టీ తో చెప్పిస్తున్నరు,క్లాస్ రూం లో చీకటి ,లైట్స్ కూడా లేవు,fees మాత్రం మీరు చెప్పినంత వసూలు చేస్తున్నారు,కానీ ఇక్కడ మీ డేమో చూసి జాయిన్ అయ్యాం సార్ ,దయచేసి vzm teachers academy లో ఫ్యాకల్టీ నీ మార్చండి,క్లాస్ రూం లో లైట్ ,ఫ్యాన్స్ పెట్టైందంది సార్...
Bro miku material ichhara ....@@kaligatlasrinu6812
Sir memu old batch students,meeru conduct cheasina grand tests schedule follow aithe tet time ki syllabus complete cheyagalama leadante oneday lo two subjects prakaram chadavala,ela chadavalo artham kavatam leadhu pls sir rpl
Sir school assistant physicalscience ki coaching pettandi sir please
Sir ongole kooda pettandi sir
When will you be starting tet online exams sir, (S.A social) please reply sir, thank you sir.
Material maku ippinchandi miku punyam untadi sir ... Evaru kooda sariga respond avadam ledhu
Vizag lo tests conduct cheyandi sir
Sir Tet ki 1 year DSC ki 1 year ichinte bagundu sir Baga chaduvukoni rasindavachu coaching velthu vundachu ????kada?
Schoolassistant english classes offline jarugutunnaya sir
Dayachesi cheppandi sir
Sir nenu paper 2A Telugu books kavali sir
రాజాం లో కూడా పెట్టండి sir
Material cost yanta vuntadi sir please cheppandi
Dsc syllabus eppudu వస్తుంది sir
Sir online exams conduct cheyandi
Age Lt?
SA maths exam cost
🙏🙏🙏🙏
oniline class sir
How much cost online exams ki sir.
Online coaching
ELR
SA- physics eppudu start chestaru sir
duggira