Andrha/Telugu people in the making of the Indian Constitution

Sdílet
Vložit
  • čas přidán 21. 01. 2024
  • Telugu People in the making of the Constitution
    1. Alladi Krishna Swami Ayyar
    2. Anantha Sayanam Ayyangar
    3. Dr. Bhogaraju Pattabhi Seetharamaiah
    4. Durgabai Deshmukh
    5. Sarojini Naidu
    6. NG Ranga
    7. Kala Venkata Rao
    8. VC Kesava Rao
    9. N.Madhava Rau
    10. Bezawada Gopala Reddy
    11. Moturi Satya Narayana

Komentáře • 31

  • @janardhand6200
    @janardhand6200 Před 3 měsíci +2

    Excellent babu garu

  • @mallikarjunmandagondi1901
    @mallikarjunmandagondi1901 Před 4 měsíci +1

    Thank you very much for your valuable information regarding the constitution of our country. Unfortunately, so many people feel that the constitution is written by only one person but they don't that it is the contribution of so many persons. Once again thank you very much sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vidyasagar4462
    @vidyasagar4462 Před 3 měsíci +1

    Thanks a lot anna garu

  • @ambujipothakaradirala3320
    @ambujipothakaradirala3320 Před 5 měsíci +4

    ❤❤ super Anna garu chai yetti jau kittu తెలుగోడా

  • @DurgaPrasad-xk3uh
    @DurgaPrasad-xk3uh Před 4 měsíci +2

    SIR, VERY GOOD INFORMATION U HAVE CONVEYED FOR THE KNOWLEDGE OF PUBLIC

  • @madhavaraopolidas8450
    @madhavaraopolidas8450 Před 3 měsíci +1

    సర్దార్ నాగప్ప గారు from కర్నూల్ నుండి మొదటి లోకసభ మెంబెర్ and మెంబెర్ of constitution డ్రాఫ్టింగ్ కమిటీ.. మీరు ఒకసారి చూసుకోగలరు.

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 4 měsíci +1

    ఇది చూస్తున్న వీక్షకులు అర్థంచేసుకోవాలి రాజ్యాంగం రాసిన తరువాత అప్పటి ప్రధాని గారికి ఇచ్చినప్పుడు రాజ్యాంగ కమిటీ సభ్యుల్లో ఒకరు ఈ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు ఒక్కరే రాశారు అని చెప్పాడు ఇతను చెప్పింది రాజ్యాంగ సబ గురించి మాత్రమే రాజ్యాంగం రాయాలి అంటే ఛాల గొప్ప మేధస్సు కావాలి అప్పటికి మనకు రాజ్యాంగం కోసం ఏమి తెలియదు అప్పటికి స్వతంత్రంగా ఉండే దేశాల్లో మాత్రం రాజ్యాంగం ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు ఛాల దేశాల రాజ్యాంగాలు చదివారు తిరిగారు

  • @srikalalayacharitabletrust1264
    @srikalalayacharitabletrust1264 Před 5 měsíci +3

    Nice information sir

  • @sudarsan123
    @sudarsan123 Před 4 měsíci +2

    The Indian constitution has been in more recent times criticised on the basis of the fact that the members of the Constituent Assembly were not truly chosen by universal suffrage, but rather were elected by provincial assemblies, which themselves had not been elected by universal suffrage.[citation needed] In his book The Constitution of India: Miracle, Surrender, Hope, Rajeev Dhavan has argued that the Indian people did not have much say in the making of the Constitution, which they had no choice but to accept
    FYR: en.wikipedia.org/wiki/Constituent_Assembly_of_India

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 Před 4 měsíci +1

    Tanguturi Prakasam lease we find his inthe orginal text our constitution ,Sir. Thank you

  • @RaviKumar-bv6ds
    @RaviKumar-bv6ds Před 3 měsíci +1

    Thank you so much Advacate Sir garu great job your videos are very helpful and bring awareness to our Indians and why not you plan to make the same videos with the more or less content (of course that is itself is the content) in Hindi & English as well. May God bless 🙌your family and work.

    • @legalbabuAP
      @legalbabuAP  Před 3 měsíci

      Thank you for your suggestion. I will start in Hindi
      Tq

  • @venkateswararao416
    @venkateswararao416 Před 4 měsíci +3

    why these names were not mentioned in the history books.
    Only ambedkar name was found in the books.

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 Před 5 měsíci +2

    Very good information 🎉

    • @legalbabuAP
      @legalbabuAP  Před 5 měsíci +1

      So nice of you
      Please subscribe my channel
      Tq

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 4 měsíci +1

    ఈ లాయర్ గారు కూడా ఉన్నారు

  • @dalavaisreenivasulu3181
    @dalavaisreenivasulu3181 Před 5 měsíci +1

    The name of Sardar Nagappa from Kurnool missing

  • @alizinnah7166
    @alizinnah7166 Před 4 měsíci +1

    Thank you sir❤

  • @AP-Tiger
    @AP-Tiger Před 4 měsíci +2

    ఒంగోలు కు చెందిన షెడ్యూల్ కూలానికి చెందిన VC కేశవరావు, ఒంగోలు నుండి పార్టమెంట్ (ద్విసభ్య) సభ్యుడిగా పనిచేశారు

  • @srihari15860
    @srihari15860 Před 4 měsíci +1

    మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

  • @user-sp1vk2eb8b
    @user-sp1vk2eb8b Před 3 měsíci +1

    Avunu sir ambedkar okkare raganghani rasaru kadha
    Mari villantha evaru

    • @legalbabuAP
      @legalbabuAP  Před 3 měsíci

      డా.బి.ఆర్ అంబెడ్కర్ గారు ఒక్కరే వ్రాయలేదు.
      తొలి రఫ్ డ్రాఫ్ట్ సర్ బెనగల్ నర్సింగ రావు గారు వ్రాసారు.
      ఆ డ్రాఫ్ట్ పై ఫైనల్ డ్రాఫ్ట్ చెయ్యడానికి ఎన్నో సబ్ కమిటీలు వేశారు.
      ఆ సబ్ కమిటీ ల తో చర్చించి ఫైనల్ డ్రాఫ్ట్ చెయ్యడానికి డ్రాఫ్టింగ్ కమిటీ వేశారు.
      అంబెడ్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ హోదా లో రాజ్యాంగ సభ లో ప్రవేశ పెట్టారు.
      దానిపై సభలో ఎంతోమంది మేధావులు, స్వాతంత్ర్య సమరయోధులు అయిన సభ్యులు ప్రతి క్లాజు చర్చించి సవరరణలు చేయించి, బిల్లుల్ని పార్లమెంటు ఆమోదించినట్లు ఆమోదించారు.

  • @Happiness-hf3yk
    @Happiness-hf3yk Před 5 měsíci +1

    Good information sir

  • @muppallakrishna9272
    @muppallakrishna9272 Před 4 měsíci +1

    Super sir

  • @user-bn9hq7uz2d
    @user-bn9hq7uz2d Před 4 měsíci +5

    ఇప్పటికైనా అంబేద్కరిష్టులు కళ్ళు తెరిచి నిజం గ్రహిస్తారు ఆని ఆశించడం పొరబాటే అవుతుంది.

  • @divikumar4115
    @divikumar4115 Před 4 měsíci +2

    11 మందిలో ఇద్దరి మాతృభాష కచ్చితంగా తెలుగు కాదు . అల్లాడి కుప్పుస్వామి అయ్యరు మాతృభాష నాకు తెలియదు.
    ఇందులోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ రాజ్యాంగ సభ సభ్యులు కారు.
    రాజ్యాంగ సభకు ఎన్నికలు 1935 నాటి బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం, ఇంకా కొనసాగుతున్న బ్రిటిష్ పరిపాలన కాలంలో జరిగినాయి.
    ఆ ఎన్నికలు కూడా చదువు, భూమి, ఆస్తి ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు కలిగిన వారితో పరిమిత ఓటింగ్ హక్కుతో నిర్వహించబడినవి.
    మొత్తం రాజ్యాంగ సభలో మూడోవంతు మంది ఆనాటికి దేశంలో ఉన్న రాజాస్థానాలు (Princely States ) నుండి ఎంపిక చేయబడిన వారు. రాజాస్థానాలలో ఎన్నికలు జరగలేదు.
    ఇలాంటి వాస్తవాలు చెప్పకుండా ఉత్త పొగడ్తలతో ఉపయోగం ఏమీ లేదు... దివి కుమార్

    • @laxmansunka9939
      @laxmansunka9939 Před 4 měsíci +1

      ఇతను పూర్తి విషయాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పినందుకు శిక్ష వేయాలి

    • @legalbabuAP
      @legalbabuAP  Před 4 měsíci

      All the 11 are members either from congress or not

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 Před 4 měsíci

      Alladi virur dravida brahmin.1000 years back Tamil Brahmins Godavari didt peruru Nellore lo virur gramallo settle aayyaru. Tamil place lo veella mothertoungue Telugu ayindi

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli Před 3 měsíci

      Orey Babu nijalu ra Babu 22 committees lo okati draft committee andulo matrame ambedkar chairman not all okk ​@@laxmansunka9939

  • @laxmansunka9939
    @laxmansunka9939 Před 4 měsíci

    అయ్యా మీరు నిజం తెలుసుకొని నిజం చెప్పండి