YouTube Finally Changed the Monetization Requirements | Monetization 2023 | Ypp 2023 New Rules
Vložit
- čas přidán 24. 08. 2024
- CZcams Finally Changed the Monetization Requirements | Monetization 2023 | Ypp 2023 New Rules
Last year we shared that big updates were coming to the CZcams Partner Program (YPP), and since then we’ve been working on features to help you build deeper connections with your fans, grow your channel, and start earning even earlier. Now we’re expanding the program, giving you earlier access to features like channel memberships, Super Chat, Super Thanks, and the ability to promote your own products with CZcams Shopping, by offering a new level of YPP.
We’re starting to roll out this new level of YPP to creators in the U.S., U.K., Canada, Taiwan, and South Korea over the coming weeks. We plan on introducing this new level of YPP across all countries where YPP is available, so subscribe to this post for updates on our expansion!
Prefer watching over reading? Check out the video we just posted on the CZcams Creators channel: NEW: Earlier Access to the CZcams Partner Program
What are the new eligibility requirements to get access to these features?
To apply, you’ll need:
500 subscribers
3 public uploads in the last 90 days
No active Community Guidelines strikes
and either
3000 valid public watch hours in the past year OR
3M valid public Shorts views in the last 90 days
Now unlock earlier access to YPP fan funding features at fewer subs, watch hours & Shorts views
తోటి చానల్స్ బాగా ఉండాలని కోరుకుంటున్నారు చూడండి సార్ అది మంచితనం అంటే మనిషి లో ఉన్నది
Yes
@@Hanumanaquaticfarm chintapandu matalu evi athaniki views ela vastunnay e soft wer vadutunnado adagandi
ఈ కొత్తగా రూల్స్ అందరికీ వర్తిస్తాయా,లేక కొత్తగా ఛానల్ నెట్టేవారికా
@@ccwebnews8808
తప్పకుండా ప్రతి ఒక్కరికి
Sollu
మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్. యాడ్స్ లేకుండా అంటే మాలాంటి కొత్త వాళ్ళకి చాలా చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్న.
CZcams validity date enni rojulu brother
One-year lo kakunte inka aa channel em use vundadu annaru miku em maina telisinte mgs ki reply ivandi bro
@@foodchallange737one year lo avvakapothe next malli try cheyochu miku yeppatiki 1000 subscribers and 4000 watch time complete aithe appudu Monitazation avuthundi yedaina one year adhi yeppatiki aina parvaledhu
@@MRSTeluguChannel thanks brother 🤝👍
@@foodchallange737bro mari kotha update lo 10 million views complete cheyakharledhaa monitization ki
కొత్తగా యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేసే మాలాంటి వాళ్ళకి సమాచారం బాగా ఉపయోగపడుతుంది.థాంక్స్ బ్రదర్
మాలాంటి చిన్న చిన్న youtube ఛానల్ గురించి మీరు ఇంత సపోర్ట్ చేయడం మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సార్
అవును బ్రదర్ మంచిగా చేసినా రావట్లేదు కనీసం views కూడా సరిగ్గా రవలేదు తగ్గించిన విషయం బాగానే ఉంది యాడ్స్ కూడా వస్తే మంచిగా ఉంటుంది బ్రదర్ 😢😢 ఇలా అయితే ఎలా బ్రదర్ చిన్న చిన్న చానల్స్ ఎంత బాధపడతారు బ్రదర్ నాకైతే నచ్చలేదా యూట్యూబ్ వాళ్ల అప్డేట్ బ్రదర్ థాంక్యూ సో మచ్ బ్రదర్
Congratulaations brother u crossed 100 k subscribers.
మీ వల్ల నా ఛానల్ grow అయ్యింది. అన్నిటిల్లోను నా డౌట్స్ చాలా బాగా క్లియర్ చేసావ్ బ్రదర్.
Thankyou so much brother
Yeduti vyakti yedagali bagundali anukunntunnaru mi manchi manasuki thanks sir
Mi manchi thanani. Pakkavallu bavundalani korukuntunnaru.. thank you so much for your valuable information...
ఈ కొత్త అప్డేట్ కి పూర్తి మోనిటైజేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది Bro
S bro
Kada
@@smartvillageammai2978 hmm
@@chillmary Yes Chill
S bro 👍
నేనూ కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను కానీ ఈ update విన్నాక చాలా కష్టంగా ఉంది 😂😂
అందరూ మంచిగా బ్రతకాలి అని కోరుకుంటూన్న నీకు దండలు సామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి ఇంప్రమేషన్ ఇచ్చినందుకు నీకు ధన్యవాదములు❤❤❤
Congratulations for 1lakh subscribers bro💐💐such a genuine person u are..
మీరు చెపింది 100% నిజం అన్న.. మాకు నచ్చలేదు & మీరు చెపిన 1000 subscribes - 4000 watch hours ఇవి పూర్తిగా అవగానే.. మేము మోనిటైజ్ చేసుకుంటాము అన్న...!
ఎలా అండీ?.. Pl .
అన్నా! మీరు చెప్పింది నిజం, ఈ update వలన పెద్ద లాభం లేదు
అనవసరంగా టైం దొబ్బెట్టుకుంటున్నాము అనిపిస్తుంది బ్రదర్ ఎడిటింగ్ కి చాలా టైం బొక్క ఇంత చేస్తే బుర్రలేని రూల్స్ పెడితే ఇంటరెస్ట్ పోతుంది
Yes
ఎందుకంటే ఈ కలియుగంలో ఎవరి సమాజం వారిది ఎవరి గురించి ఎవరూ కూడా ఎవరికీ అవసరం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కానీ మీరు చేస్తున్నారు కదా సబ్స్క్రైబర్లు మంచి జరగాలని మీ కుటుంబానికి కూడా మంచి చేకూరాలని ఒక బ్రాహ్మణుడు నేను కోరుతున్న సర్😅😅😅😅
Basically if they give ads for new people... CZcams should and will beg the people!! Btw your concern is good to us
Congratulations మధు గారు reached 100k subs greats 👌👍👏👏👏మీరు చెప్పినట్లు baledu sir ఈ update
Correct ga chepparu bro 10 M view s 90 dys lo bayamga vundi bro, but never give up chestha
Congratulations for 1 lakh Subscribers bro🎉🎉.. It's a huge achievement for tech channel👏👏... Keep growing👍👍
మీరు మంచి మెసేజ్ అందిస్తూ న్నారు.దన్యవాదాలు.
Boss super God blessed my brother👌👌👌👍👍👍
Congratulations🎉🥳👏 brother.. One lakh subscribers...
Excellent 👍🏻 wonderful information brother 🙏🏻🙏🏻🙏🏻
Gud information
Congratulations brother, myself srikanth
This update is like pass marks has been reduced from 36 to 35.99
Almost no use 😳😢🙏
Anto e update 🙄 CZcams valaki burra panicheyat ledu any how congratulations bro 1 lakh subscribers🤝
Bro na channel recent ga montisation ayyindi,aithe shorts meeda super thanx undi 40 ani ,buy and send chesa,Dani use eanto cheppara,pls reply me
Thanks bro super ni formation 🙏🙏🙏🙏
సర్ 2020 లో క్రియేట్ చేసిన account 2023 లో ఇపుడు continues చేయొచ్చా లేదంటే కొత్త ఛానల్ pettukomantara please clarify చేయండి sir...
Madhu garu CZcams courses ani new feature vachindhi antunnaru.India lo andhariki eppudu enable avuthundhi Please do a video on that
Dini Gurinchi video Cheyyandi Brother
Meeku chala thanks sir
Mee Anni videos nenu చూస్తున్నాను... చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యేలా చెబుతున్నారు... Thank u Anna...
Congratulations for 1 lakh 1000 subscribers brother 💐💐💐💐💐
Congratulations for 100k subscriber's anna 🎉❤
hi madhu garu new ga youtube chanla open chysina valaku meru manche information easthunaru tqqqq so much
Nijangaa anna meru great pakka chanel bagupadali anichustharu great anna
There is no use ... E update valla evariki upayogam ledu chinna channels vaari views roju 1000 povadame kast alantidi 3m views chala kastam vachhina ads ravu enduku istharo broh e CZcams vallu .. any way nice explanation annayya 😊👍
Dintlo asal problem em undhi direct 1000 subscribers and 4000 watch hours vacchaka apply cheskuntam saripoddhi kadha
Good information 👌👌👌
Thank you for the information
మీరు అన్నట్టు ఈ అప్డేట్ చాలా వేస్ట్ అన్నా యాడ్స్ రాకపోతే ఎందుకు 🤦🏼♀️
యాడ్స్ రాకపోతే వెస్ట్.
Yes we suffering a lot
🎉
Ha ha .. Annayya maku konchem boost కోసమేమో... నేను నిన్ననే డ్రాప్ అవుదాము అనుకున్న.. Tq for sharing🍫..
Ma Harshi Doha
Miru correct ga chepparu bro, Genuine person in youtube.
ARS FOOD CREATIONS
ఈ update నాకు కూడా నచ్చలేదు తమ్ముడు, మీ చెప్పే విధానం బాగుంటుంది.
Hello Bro ,This Rules will Applicable for Old CZcams Channel I.e Who started CZcams Channel in 2022..
Hi.anna,this rules will applicable for old CZcams channel l.e who started CZcams channel in. Tell me bro
Congratulation తమ్ముడు to 100400🎉 subscribers
Useful video....tq..,..
Mi youtube information super anna bhavani krishna youtube channel
Congratulations for 100k subscribers 🎉🎉👏👏
Evaru anna ee CZcams team entha talented ga vunnaru😂
V.Rajani suuper information sir
Sir artamAyyela baga chepparu..
Shorts వ్యూస్ లేకున్న మూడువేల గంటలు అయ్యాక మొనిటేశన్ చేసి adds అమౌంట్ కావాలి.
bad update😢bro.. youtube congratulations..bro🤝1 lakh subscribers💐🎉🎉😊
Congratulations brother🎉🎉🎉🎉never give up😊
Good information 👌
I too joined just now 🎁✅ lk✅👍😊
Congratulations 1lakh subscriber's bro 🎉🎉
Thank u so much Brother for this information 😊
Thanks for giving information bro
❤
Good information
Chaala thanks andi manchi information
ఇలాంటి పనికిమాలిన update యూట్యూబ్ నుండి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు అన్న
Yes 😔😔😔
Konchem over anipinchatledhaa neeku
@@Mothertastycookingఛానల్ పెట్టాలి అనుకునేవాళ్లకి ఏమీ అతని కామెంట్ over అనిపించదు కానీ నీలాంటి టైం పాస్ కామెంట్స్ వాళ్లకు మాత్రం ఎలాగైనా అనిపిస్తుంది 🤔🤔
Hearty congrats bro for reach 1 lakh subscribers 👍👍
Nenu kotha ga stat chesanu ella imprument avali theliyaka stop ayanu. Meru chepina salaha bagundi. Malli modalu pedathanu. Ekkuva likelu ravalante inka emaina salahalu evandi
Super massage anna
Congrats for 1l subscribers bro
Very informative
Congratulations madhu garu 💐💐
సార్ మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్ యాడ్స్ ద్వారా ఆదాయం వస్తే చిన్న చిన్న చానల్సు వారికి ఉపయోగం ఉంటుంది మరియు ఆయా చానల్స్ కంటిన్యూ అవుతాయి లేకపోతే చిన్న చానల్సు మధ్యలోనే పూర్తిగా ఆగిపోతున్నాయి తగ్గించిన టార్గెట్ తో యాడ్స్ కి పేమెంట్ ఇస్తే చిన్న చిన్న చానల్స్ వారు కూడా కంటిన్యూ చేయగలుగుతారు
నేను ఫస్ట్ టైం తెలుగులో టెక్ ఛానల్ వీడియో చూశాను ఎక్కువగా నేను హిందీ టెక్ ఛానల్ వీడియోస్ నాకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఈ వీడియో చాలా బాగా నచ్చింది నేను అడగాలా అనుకున్న డౌట్ క్లియర్ అయింది thank you so much bro 🙏👍
Every time you got useful information for us bro...
Usful information bro😊
GMLR family vlogs... Mee detailing exllent 👌👌👌
Super bro chala Baga chepyaru .ma lanti Kota vallaku .mi video Baga use full avutadi TQ bro
Congratulations For 100k Anna🎉😃👏
ఇది ఒక వేస్ట్ అప్డేట్ బ్రో
ఇది ఎవరికీ యూస్ ఫుల్ కాదు 🙏
Present now my friend got 1k subscribes and more than 5000 public watch hours but he got one copyright strike and it will expires within 70days. After it expires my monetization is available or not??
Nice information
Cheta Update Anna Manaki waste Idhi Chala Mandhi Nala Kotta Creator's CZcams Midha depend Vastunaru Please Anna Milanti Pedda Channels Vallu Report Cheyandhi Anna Maku Help Cheyandhi 😊
New creators ni attract cheyyadaaniki yt ila chesthundhi 🙃
very nice approch i like very much
Excellent wonderful explained........old is gold
అన్నా మోనిటేషన్ అవ్వకుండా యాడ్స్ వస్తున్నాయి??
ఒకవేళ మోనిటేషన్ అయ్యాక యాడ్స్ వచ్చిన డబ్బులు వస్తాయా రావా 🤔
Same problem
CZcams old rule bro adi kotha channel ayina patha channel ayina monetization కాకున్నా కూడా అడ్స్ వస్తాయ్ కానీ yt ne motham తీసుకుంటుంది కానీ మోనిటైజేషన్ అయ్యాక 45% తీసుకుని మిగిలిన 55% ఇస్తుంది
మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్ యాడ్స్ మీద కూడా ఇచ్చి ఉంటే బాగుండేది
Thanks Madu anna. You are giving good information (BR NEWS 99 )
Thankyou sir
Anna 500 subscribers 3000 hrs watch time iythe revenue start kadha
Bro eppudu 3000 watch hour complete iyaka monetise apply chesaka 1 year ki watch hour pothadi kada appudu ella malli 4000 cheyala or 1000 chesina saripothada
Cheya vachu 5:38
Alla kadhu bro 1 yr ki watch hours pothadi kada dani apply chesaka malli 4k undala or 1k vachina saripothada
Light for life
Nyc
ఎంత పెద్ద తెలివైన వాడు అయిన అప్పు డప్పుడు తిక్క తిక్క పనులు చేస్తుంటాడు brother.. 😀😀
Kada😂
Einstein laga 😮
Old policy follow avutamanna new neglate chestam asalu touch kuda cheyam 👍
Avn bro
Meeru cheppinatte anni baaunnay annaya kaani ads kooda play chesthe baaundedhi
Supper in for mation
CZcams lo neelaga upcoming cahnnels kosam neelaga aalochinche vaallani nenu inthavaraku chudaledhu bhayya❤
వీడియో అప్లోడ్ అయినప్పుడు చూపించే వ్యూస్ తర్వాత తగ్గుతున్న ఎందుకని
Hello sir tq
Correct brother
My name is prabhavathi chalabaga chepthunnaru congratulations fast meku tq for giving information tq bro