Mudragada Padmanabha Reddy Sensational Comments | Janasena

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • Mudragada Padmanabha Reddy Sensational Comments | Janasena ‪@SakshiTVLIVE‬
    #mudragadapadmanabham #janasenapawan #chandrababu #ysjagan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 661

  • @mahendrareddy2154
    @mahendrareddy2154 Před 22 dny +203

    జై ముద్రగడ పద్మనాభం గారికి కచ్చితంగా మంచి రోజులు వస్తాయి

  • @bvraju4005
    @bvraju4005 Před 22 dny +113

    మీరు బాధ పడకండి మల్లి మంచి రోజులు వస్తాయి జగన్‌ గారు మీకు గౌరవ స్థానం కలిపిస్తారు. జై జగన్ జై ముద్రగడ.

    • @Animelover_147
      @Animelover_147 Před 22 dny +5

      ముద్రగడ కాదు బ్రో..ముద్రగడ రెడ్డి

    • @arvindaug
      @arvindaug Před 22 dny +2

      ముద్రగడ గారు.,మనకి ఈరోజు నుంచి లేరు .,కాపు లీడర్ గా..,
      జుష్ట్ ఇఫ్ఫటి నుండి మాజీ షీఎం గారి భక్తుడిగా మాత్రమే ఉంటారేమో???

  • @venkatasrinivasaraoithinen8929

    మీరూ ఒరిజినల్ కాపుబిడ్డ, మాట మీద నిలబడే దమ్మున్న నాయకుడు మీరు. అజ్ఞానంతో బూతులు మాట్లాడే పిల్లి బిత్రిగుంటల మాటలు పట్టించుకోవద్దు సార్. వాళ్ల పాపన వాళ్ళే పోతారు.

    • @madhubandaru5727
      @madhubandaru5727 Před 22 dny +5

      ఈడు ఒరేజినల్ కాపు బిడ్డ ఐతే వెళ్లి రెడ్డి లో ఎందుకు కలిసాడు ఈడీ పుట్టుకమీదే డవుట్ వస్తుంది జనాలకు 😂😂😂😂

    • @JohnVemula-oh4rm
      @JohnVemula-oh4rm Před 22 dny

      Vayasuku maryadha ayina ivvali kadhandi. Ayina em istaru le Andi me talli tandri garu nerpinchaledhomo sorry​@@madhubandaru5727

    • @RamsRamu1803
      @RamsRamu1803 Před 22 dny +2

      Yendhuku savaallu cheyali mari. Ah mathram gnanam ledha pk kachithanga gelusthadu ani.
      And untill 2019 when cbn was cm, kapu reservation kosam fight chestharu and jagan cm avvagane silent aipoyaru, em credibility vundhandi eyaniki

    • @popularworld8893
      @popularworld8893 Před 22 dny

      Ycp time kapu reservations gurinchi matladaleni jagan batch lo okadu etanu

    • @JohnVemula-oh4rm
      @JohnVemula-oh4rm Před 22 dny +3

      @@RamsRamu1803 avunu le Andi credibility ante lokesh maa ammani tittadu vadi anthu chusta annadu oka leader bahusa adhey emo credibility ante.

  • @tulasannaparlapati2925
    @tulasannaparlapati2925 Před 22 dny +58

    32000 మంది ఆడవారిని వాళ్లంటీర్ల ద్వారా అదృశ్యం అయ్యారు అని, pawan kalyan దగ్గర data వుంది అని పదే పదే చెప్పారు. కేంద్రం లో పెద్దలు కూడా చెప్పారు అని చెప్పారు. వారిని అందరిని తిరిగి తీసుకురావాలి అని కోరండి sir..

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 Před 22 dny +197

    జగన్ గారితో ఉండటం మీకు చాలా మంచి అని ప్రజలు భావిస్తున్నారు.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před 22 dny +254

    Sir.....బాధ పడొద్దు......కొంచెం వెయిట్ చెయ్యండి.....మీకు పార్టీ లో జగన్.గారు ఉన్నత స్థాయిలో కుర్చోపెడతారు. నో డౌట్

    • @Sandeepbhanu117
      @Sandeepbhanu117 Před 22 dny +18

      సీఎం గా కూర్చోబెట్టుద్దు. సీఎం మా జగనన్నా మాత్రమే ఎప్పటికి

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 Před 22 dny +5

      😂😂😂 A stanamo

    • @satisha13731
      @satisha13731 Před 22 dny +4

      Jagan veedidhi kooda cheekestadu😂

    • @MrSai03
      @MrSai03 Před 22 dny

      Muyya ra kojja​@@satisha13731

    • @prasa4057
      @prasa4057 Před 22 dny +1

      Modda kudavandi sugguleni moodu kutthala moodu lingaala kootami ,shame on you ,pawan😮😢🎉

  • @varahalababu1499
    @varahalababu1499 Před 22 dny +31

    సార్
    దేవుడు అంత చూసుకుంటాడు
    మీకు మంచే జరుగుతుంది

  • @jaganthecmjaganthecm4632
    @jaganthecmjaganthecm4632 Před 22 dny +106

    జై ముద్రగడ పద్మనాభం గారు

  • @koteswararaokesanapalli
    @koteswararaokesanapalli Před 22 dny +54

    దమ్మున్న , రోషం ఉన్న కాపు నాయకులు సార్ ....
    ఆ పావలా గాడు ముతులు నాకేవాడు సార్

    • @kamarssatyanarayana1245
      @kamarssatyanarayana1245 Před 22 dny +1

      Mari jagan hayam lo kapu reservation yendhuku theyleydhu

    • @viswanadharaju4197
      @viswanadharaju4197 Před 22 dny

      ​@@kamarssatyanarayana1245అప్పుడు వాడికి గుర్తుకు రాలేదు ప్యాకేజ్ పద్మనాభం

  • @prabhakarp9591
    @prabhakarp9591 Před 22 dny +87

    మీరు మాట మీద నిలబడే వారని మల్లి నిరూపించుకున్నారు. మీ నీతి నిజాయితీ మీకు శ్రీరామ రక్ష

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 Před 22 dny +79

    నిజాయతి లేని ప్రజలు మీ పై ఎన్ని వ్యతిరేకంగా నినాదాలు పెట్టిన మీరు నిజాయతి గల నాయకులు అని చాలా మంది నమ్ముతున్నారు.

  • @BalayogiKondru-kt8un
    @BalayogiKondru-kt8un Před 22 dny +32

    You are a great leader

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Před 22 dny +41

    బాధపడకండి సార్. మీకు తోడుగా మేమున్నాం.

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před 22 dny +89

    మీ మీద మాకు చాలా గౌరవం వుంది సార్.. అధైర్యపడవద్దు... దేవుడు మీ పక్షాన ఉన్నాడు... జై ముద్రగడ జై జై కాపు... జై జగన్

    • @508hellboy
      @508hellboy Před 22 dny

      eera reddy ga...jai jai kaapu...kaapu ni cheelchadam nee tharam kadu kada ninu puttinchina..me amma mogudu valla kuda kaadu

    • @subhash-if1hw
      @subhash-if1hw Před 22 dny +2

      సార్ మీరు కాపు సమాజక వర్గంలో కురువృ ద్దు లు పిల్లకాకులకేమీ తెలుసు బాధ పడకండి సార్

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 Před 21 dnem

      సన్కర జాతి వెదవలకి మి విలువ తెలియదు. సంకర జాతి పవన్ మాయలో పడి యువత మమ్మల్ని,ప్రజలకోసం శ్రమించే జగన్ ను ఓడించారు.ఫలితం అనుభవిస్తారు.

    • @508hellboy
      @508hellboy Před 20 dny

      @@subhash-if1hw YCP gang in the mask of kapu ..baane extralu....

    • @508hellboy
      @508hellboy Před 20 dny

      @@subhash-if1hw
      Vatthidi cheyalsina avasaram enti ra? Ninu challenge cheyamani Kapu Balija yuvatha adigaraaa? Challenge nuvvu chesi...nuvvu vodipoyi...nuvvu peru marchukuntu...madhya kapu balija yuvatha force antav enti ra sannasi...ante ne YCP reddy boss Jagan em chepthe adhi thoka upukuntu chesthava...loafer edava

  • @rameshnaidumanuri2523
    @rameshnaidumanuri2523 Před 22 dny +50

    మీరు నిజంగా గ్రేట్ సర్... మీరు వైసీపీ తోనే ఉండాలి సర్

  • @tanuteena9401
    @tanuteena9401 Před 22 dny +41

    Jai Jagan,Jai Ysrcp, Jai midragada gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy9039 Před 22 dny +50

    Jai Jagan

  • @charanvss931
    @charanvss931 Před 22 dny +24

    గురువు గారు మీరు నిజంగా గ్రేట్ మాట మీద నిలబడే కొంత మందిలో మీరు ఒకళ్ళు మీ కు తప్పకుండా మంచి జరుగుతుంది గ్రేట్ లీడర్ ఇన్ ఏపీ

  • @josephrathnam2863
    @josephrathnam2863 Před 22 dny +38

    U r Great man Mudragada garu
    U be with Jagan

  • @ramana250
    @ramana250 Před 22 dny +31

    Great Mudragada garu

  • @snrvlogs177
    @snrvlogs177 Před 22 dny +32

    అసలైన కాపు మగాడు మాటంటే మాటే కొంతమంది కొజ్జా లు కాపులు అని చెప్పు కుంటారు రక్తం కుడు తినే వెదవలు తండ్రి ని మామని చంపి పదవులు ఇస్తే తీసుకొని బతికే వెదవలు ఉన్న లోకం 😮

  • @happykuwait3648
    @happykuwait3648 Před 22 dny +92

    జై జగన్ జోహార్ వైస్సార్ 🙏🙏

  • @happykuwait3648
    @happykuwait3648 Před 22 dny +121

    పావలా వేస్ట్ జై జగన్ జై ముద్రగడ సార్

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 Před 22 dny +18

    మీరంటే మానవత్వం,విలువలు గలవారు కాబట్టి మాట మీద నిలబడ్డారు కొంత మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు వంద తిట్టుకుంటారు మళ్ళా వాళ్ళ సంకే,,,,,,,,,అసలు విలువలు,,బాధ్యతలు,, పూటకొక మాట,,గజిని లాగా మాట మార్చటం అలాంటి వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వకపోవటమే మంచిది....❤❤

  • @rajeshtavalla2057
    @rajeshtavalla2057 Před 22 dny +24

    Sir you are great human

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 Před 22 dny +30

    మీరు గొప్ప నాయకులు మీ గురించి తెలియని వారు ఏదో వాగుతారు.అవి పట్టించుకోనవసరం లేదు.🙏🏻

  • @rajshekargudapaty1741
    @rajshekargudapaty1741 Před 22 dny +25

    Sir, మీ మనసు మంచిది.

  • @nagarajukarrotu6250
    @nagarajukarrotu6250 Před 22 dny +38

    Jai jagan anna

  • @kanumurivikramadevavarma2457

    Sir
    Really you are great sir
    I am seeing you from my childhood.now a days there is no value for good people like u

  • @raj88324
    @raj88324 Před 22 dny +27

    ఆంధ్ర తెలంగాణ లో ముద్రగడ పద్బనాభం అంటే ఒక బ్రాండ్ ఆయనకి కుల పరంగా కాకుండా అందరిలోనూ ఆయనకంటూ ఒక ప్రత్యేకత వుంది కానీ ఇప్పుడు స్వార్ధ రాజకీయాల కోసం ఆయన్ని ఈ రోజు పేరు మార్చుకునేలా చేసి కాపులు అందరూ చాల తప్పు చేసారు

    • @viswanadharaju4197
      @viswanadharaju4197 Před 22 dny +2

      ఎవరు మార్చుకోమన్నారో ఎవడు వాగమన్నాడు వీడి పేరు కోసం జాతిని అభాష్ పాలు చేసాడు

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Před 22 dny

      💯 correct bro

    • @raj88324
      @raj88324 Před 19 dny

      @@viswanadharaju4197 సర్ మీ అభిప్రాయాన్ని మార్చడానికి నేను ఎవర్ని సర్, నేను ఎన్ని చెప్పిన మీరు వినరు

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Před 22 dny +111

    సార్ మీకు ఫ్యూచర్ లో జగన్ గొప్ప స్థానాన్ని ఇస్తాడు ఆపాటిదాకా ఓపిక పట్టండి

  • @lavanyavasu4919
    @lavanyavasu4919 Před 22 dny +17

    Great sir miru

  • @satya7266
    @satya7266 Před 22 dny +11

    You are really great sir, wait for some time. Good days will come soon. May God bless you sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bharatchittturi8895
    @bharatchittturi8895 Před 22 dny +46

    మీరు పెద్దవాళ్లు కొంచెము నిజాయితీగా రాజకీయం చెయ్యండి మీకు అంటూ ఒక లేగసీనీ క్రియేట్ చేసుకోండి sir

    • @rajnani1181
      @rajnani1181 Před 22 dny +1

      నిజాయితీ అంటే పవన్ కళ్యాణ్ లాగా పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఐనా ఇంకా సొంతగా పోటీ చేయకుండా వేరే పార్టీ లతో జీవితాంతం సిగ్గు, సెరమ్ లేకుండా పొత్తు పెట్టుకోవడమా??

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Před 22 dny

      💯 correct

    • @apcitizen
      @apcitizen Před 22 dny +1

      @@rajnani1181 40 ఏళ్ల రాజకీయాల్లో ఉంది ఉప్మా రెడ్డి ఏం పీకాడు?

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 Před 21 dnem +1

      ​@@apcitizenవారి పోరాట ఫలం , కష్టమే,వారు చేసిన సేవలు వొక సారి మీ పెద్దల్ని అడిగి తెలుసుకో బ్రో🙏🙏🙏

    • @apcitizen
      @apcitizen Před 21 dnem

      @@gsreeramamurthy9416 మీరు బ్రో అన్నారు కాబట్టీ మనం చక్కగా మాట్లాడుకుందాం, ఆయనని మొన్నటి వరకు ఎవరు ఏమి అనలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కి లేఖలు రాసి ఇరుకున పెట్టటానికి, మరియు వైసీపీ లో చేరిన తరువాత ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పరువు ఆయననే పోగొట్టుకున్నాడు . ఇది నిజమా కదా చెప్పండి.

  • @chinnasiriki5614
    @chinnasiriki5614 Před 22 dny +12

    Sir మీకు హాట్స్ ఆఫ్ 👍
    మాటమీద నిలబటం అంటే ఏమిటో ఇప్పటి " ప్యాకేజీ రాజకీయనాయకులకు" చెప్పుతో కొట్టినట్టు చెప్పారు 🙏🙏🙏

  • @jayaraodsm1456
    @jayaraodsm1456 Před 22 dny +33

    జై ముద్రగడ

  • @ruparupa6328
    @ruparupa6328 Před 22 dny +13

    God bless you Jagan anna ❤️✝️🙏
    God bless you mudragada Garu

  • @mreddyt8253
    @mreddyt8253 Před 22 dny +9

    Hats off to Mudragada garu for ur honesty humility n maintaining values. Hope u stand by Jagan who worked for upliftment of poor people of AP.

  • @sarithamallipudi7403
    @sarithamallipudi7403 Před 22 dny +11

    పెంట చెప్పుకి అంటించి మరి
    కొట్టాడు పెద్దయని
    పావలాగాడినీ❤❤❤❤

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 Před 22 dny +11

    ఎలా చేయాలో మీ పార్టీ తెలిసినంత
    ఎవరికి తెలియదు.

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 Před 22 dny +16

    ప్రస్తుతం పవన్ గారు deputy CM గా రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి కులాలకు మతాలకు అీతంగా ఉండాలి

  • @viswatharun8493
    @viswatharun8493 Před 22 dny +20

    భార్య కాపు కాదు, పిల్లలు కాపు కాదు... అలాంటి ఒక కల్తీ కాపు వాడి తో..
    సవాలు చేయటం ... ,స్వచమైన కాపు జాతి కి చెందిన ముద్రగడ కు తగదు!

  • @munaswamykannan8941
    @munaswamykannan8941 Před 22 dny +6

    🎉🎉right person right place 🎉don't worry sir time will come back 🎉🎉

  • @srinuvasaraok3732
    @srinuvasaraok3732 Před 22 dny +9

    Super ga cheppru sir

  • @samuelrepalle814
    @samuelrepalle814 Před 22 dny +18

    Mata medha nilabadea manushulu aarudhu

  • @mariakumar3596
    @mariakumar3596 Před 22 dny +11

    ❤❤❤❤❤❤❤

  • @christydondapati2214
    @christydondapati2214 Před 22 dny +4

    Praying for you andi respected Padmanabham garu. Know the truth and the truth will set you free andi. Praying for your family members protection.

  • @premchandsivadi6643
    @premchandsivadi6643 Před 22 dny +5

    Sir
    We know that you are a thorough gentleman with impeccable and spotless character.

  • @bjmchurch7533
    @bjmchurch7533 Před 22 dny +11

    ❤❤❤❤బాధపడకండి సార్ మీరు గొప్ప నాయకుడు అవుతారు త్వరలో

  • @AdvocateDevi
    @AdvocateDevi Před 22 dny +11

    Pk ki pakage este chalu

  • @nageswararaoguthi278
    @nageswararaoguthi278 Před 22 dny +5

    Sir mee speech chala badha ga vundhi God bless you

  • @nirekshananiru9375
    @nirekshananiru9375 Před 22 dny +5

    Sir wait sometime good days will come soon God bless you

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 Před 22 dny +10

    Jai Jagan anna 👍👍🎉🎉

  • @durgareddy8366
    @durgareddy8366 Před 22 dny +5

    Chala baga chepparu sir .meelanti dharmatmulu malanti vallaku kavali sir .meeru matladuthunte chala badha ga undhi sir

    • @suneeltruth
      @suneeltruth Před 22 dny +1

      చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం... తను ఎంత పెద్దవాడు ఆయనను బూతులు తిడుతున్నారు సోదరా చాలామంది సరికాదు కదా...

  • @AdvocateDevi
    @AdvocateDevi Před 22 dny +11

    Waste fellow pk

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y Před 22 dny +7

    ముద్రగడ గారు మీరు మంచి వ్యక్తి అంతకన్నా మంచి దేర్యం వంతులు మీరు ఆలా మాట్లాడటం bagoledhun

  • @nnssrr7543
    @nnssrr7543 Před 22 dny +5

    సార్ ఈరోజుల్లో కూడా.... మాటమీద నిలబడే.,మీలాంటి నాయకులు ఉండటం ... చాలా ఆనందంగా ఉంది సార్

  • @RajSingh-kv5yj
    @RajSingh-kv5yj Před 22 dny +3

    The leader you're a great Sir. I knew you Sir . Selute💯 Sir.

  • @dharavathbalaji3668
    @dharavathbalaji3668 Před 22 dny +9

    Jai jagananna

  • @arkoti9145
    @arkoti9145 Před 22 dny +3

    Padmanbham sir, you are very great, sincere and honest politician sir. Won't care foolish Fellows comments sir. God bless you abundantly sir

  • @johnwesly82
    @johnwesly82 Před 22 dny +9

    Jai jagan jai mudragada

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před 22 dny +8

    Sir bhadhapadakandi

  • @muraleedharbathula6590
    @muraleedharbathula6590 Před 22 dny +3

    we need your services for YCP sir................... please wait some time sir.... you will be reached to good position in YCP, thanks sir.

  • @anjaniprasadnidasanametla3314

    Sir bhadhapadaddhu malli Jagan garu vastharu appudu meeru antey ento thelusthundi

  • @SB-xk4px
    @SB-xk4px Před 22 dny +4

    Wait sir manaku time vasthudhi

  • @deepikaa5218
    @deepikaa5218 Před 22 dny +3

    Ur a unique person sir
    Ur a grate ... don't worry sir ........ur a honesty person ........
    Meeku manchi life vuntundhi ..

  • @TELUGUPRAJALU-fq1ft
    @TELUGUPRAJALU-fq1ft Před 22 dny +3

    Sir we are all with you. You are a great leader.

  • @VishnuGangarapu
    @VishnuGangarapu Před 22 dny +8

    Mudragada kapu nayakusu

  • @uday3997
    @uday3997 Před 22 dny +4

    Mudragada reddy gaariki abinandanalu❤

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před 22 dny +4

    sir meeru real hero sir

  • @indiraravi4586
    @indiraravi4586 Před 22 dny +6

    anna. Varu. Asalu nejayete ga neggaledhu. Anna. Vadhe ke. Mare yad. Amete. Usaravelle. Vadhu

  • @muralidhar2039
    @muralidhar2039 Před 22 dny +2

    ఎప్పడు మావే రోజులు అనుకునే వారికి ఈదే ఉదాహరణ .
    ఇప్పుడు పాత tone రావడం లేదే

  • @anushamula3968
    @anushamula3968 Před 22 dny +4

    Sir meerante maa reddy kulam lo kuda respect. mimalni meeru thakkuva chesukokandi .

  • @kondalraokantipamu6122
    @kondalraokantipamu6122 Před 22 dny +3

    నిజంగా ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు ను ఫుల్ టైం పొలిటి షన్ గా ఉండమన్నారు ఇది భారతదేశ చట్టంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవులు తీసుకుని ఆ పదవికి న్యాయం చేయాలి

  • @hariprasad-iq5vg
    @hariprasad-iq5vg Před 22 dny +1

    Padmanabha Reddy Garu, Chalu Inka Visham Kakadam Maniyendi. Present Govt Vallu Chese Pani Vallu Cjestaru. Meru inka Rest tesukondi Sir.

  • @sastryvempati1954
    @sastryvempati1954 Před 22 dny +13

    అసలు ఆ పవన్ కళ్యాణ్ సినిమా లో యాక్టింగ్ గురించి మనకు ఎందుకండీ. మీరు ఎవరి బాగు కోసం పాటుబడ్డారో వాళ్లే వెన్నుపోటు దారులతో కలిసి మిమ్మల్ని పొడిచారు. ఇకనైనా మీ కాపుల ను నమ్మకండి. నా చిన్నప్పుడు ఎర్రవరం లో చదివాను అప్పుడు కాపుల ఇంట్లో (దాసరి సూర్యనారాయణ గారి ఇంట్లో పిల్లల్తో) తిరిగాను, తిన్నాను. కాపులు ఎంతో మంచి వారు అని పేరు వుంది. కానీ ఇప్పుడు కాపుల పేరు చెబితే అసహ్యం వేస్తోంది. ఒక స్వర్దపరుడైన పవన్ కోసం మీకు వెన్నుపోటు పొడిచారు.

  • @MadhaviLathaSamanthula-zh8jd

    Superga chapparu sir

  • @indalasreedhar1176
    @indalasreedhar1176 Před 22 dny +3

    👍👍

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 Před 22 dny +17

    పావలా గాడికి మూడింది భయపడకండి

  • @RamsRamu1803
    @RamsRamu1803 Před 22 dny +3

    Yemitandi me valla janalaki upayogam, at least my saamajika varganiki, at least ninnu nammukunna vallaki

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před 22 dny +2

    sir you are a great sir

  • @dhenuvakondavenkateswarara8412

    Great leader

  • @Worldwideevents-gx5tv
    @Worldwideevents-gx5tv Před 22 dny +4

    ముందుగానే రెడ్డి తోకను తగిలించుకున్నావు, ఈ అసెంబ్లీ లో మీ నాయకుడు రెడ్డి తోకను తగిలించుకోకుండా తన పేరును చదివాడు

  • @vijaynunna4816
    @vijaynunna4816 Před 22 dny +1

    Reddy's gurunchini reddy garu matlaadamdi sir eppudu Reddy's kosam reservation cheyandi mudragada padbhanabam garu

  • @Ss143ss96
    @Ss143ss96 Před 22 dny +2

    రాజకీయం చేయడం వేరు. రాజకీయం చూడటం వేరు అన్ని తెలిసే రోజులు ముందే వున్నాయి పవన్ కళ్యాణ్ గారికి

  • @SrikanthOkta
    @SrikanthOkta Před 22 dny +2

    Sir mee time vasthundhi wait cheyandi

  • @seeramreddivenkataramana3519

    వాడికి అంత సీన్ లేదు సార్

  • @rajuraju-gg7vf
    @rajuraju-gg7vf Před 22 dny +1

    Ma community natakuduni chustu umte chala badhaga undi, don't worry sir,we will get good days

  • @Ratnakumari-by8ix
    @Ratnakumari-by8ix Před 22 dny +1

    sir mee matalu nijanga supurb sir nijam cheppalante avi amalu cheyyalante thathalu digiravali

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue Před 22 dny +1

    We r with u always sir

  • @247DR
    @247DR Před 22 dny +1

    సార్ వయస్సులో చాలా పెద్ద వారు 🙏🏻 మీకంతా మంచి చేసే పైన ఆ దేవుడు తోడుగా ఉంటాడు మంచి కొడుకు గా జగన్ అన్న మీకు తోడు డుంటాడు మీరు అనాధ కాదు ఎప్పటికి కాదు 😭😭😭

  • @shaikjeelani5708
    @shaikjeelani5708 Před 22 dny +1

    Mata meeda nilabade svabhavam meeku unnadi Pavan ku undaliga

  • @TELUGUPRAJALU-fq1ft
    @TELUGUPRAJALU-fq1ft Před 22 dny +1

    Dabbu kosam, padavi kosam ammudu poye vyaktitwam leni manushula matalu pattichhukokandi Mudragada garu. We are all with you.

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki Před 22 dny +4

    అబ్బాయ్ కొత్తరెడ్డి ఫీల్ అవ్వకు అలవాటైపోద్ధి.

  • @Animelover_147
    @Animelover_147 Před 22 dny +4

    రెడ్డి గారు కాపుల సంగతి మీకు ఎందుకు..వెల్లి రెడ్డి లని బీసీ లో చేర్చమని అడగండి..ఉద్యమం చెయ్యండి..కాపులని ఇక వదిలేయండి

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 Před 14 dny +1

    You are orijanal kapu leader sir meeku dhanysvadalu

  • @AdvocateDevi
    @AdvocateDevi Před 22 dny +2

    You are great sir
    But Alanti valla kosam meru entha cheyalisina avasramledu andi
    Pk amina oka party lo unada, oka maata meda nilapaddada Waste sir alanti vaadi kosam

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam1551 Před 21 dnem

    Great Person Sir Meeru, e Kalam lo Mata meeda unnarante Salute

  • @rc257
    @rc257 Před 22 dny

    Great sir ..u have a bright future in upcoming days

  • @TAPIVPR
    @TAPIVPR Před 22 dny +1

    Good sir don’t feel bad and inferior .