Bullet Train Project Details | Mumbai-Ahmedabad high-speed Rail corridor | Idi Sangathi
Vložit
- čas přidán 22. 06. 2024
- 300కిలో మీటర్ల గరిష్ఠ వేగం...508కిలోమీటర్ల ప్రయాణం...లక్ష కోట్లకు పైగా వ్యయం...ఇదంతా దేని గురించో తెలుసా...దేశంలోనే ప్రతిష్ఠాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విశేషాలు. నెమ్మదిగా ప్రారంభమైన బుల్లెట్ రైలు పనులు...ఇప్పుడు బుల్లెట్ వేగంను అందుకుంటోంది. 2026నాటికి తొలి ట్రైల్ రన్ చేసేలా పనులు వేగవంతమయ్యాయి. తొలిసారి భారత్ లో J-స్లాబ్ బాలాస్ట్ లెస్ ట్రాక్ సిస్టమ్ సాంకేతికతతో బుల్లెట్ ట్రైన్ పరుగెత్తనుంది. అటు సముద్రం కింది నుంచి...అలాగే సొరంగాలు, అటవీ ప్రాంతాలు దాటుకుంటూ బుల్లెట్ ట్రైన్ నడవనుంది. అహ్మదాబాద్ -ముంబయి కారిడార్ తో పాటు భవిష్యత్ లో 7 రూట్లలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. మరి, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our CZcams Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------
Nejama iyethe super
Thanks modi jii
@kesiyaavinash7851- dheeni valla nirupedha poor peoples ki emaina upayogam untundha.....Vela kotlu itlanti chetha projectla kosam karchu chese badhu, Niluva needa Leni nirupedhalaku houses, land isthe baaguntadhi kadha....
10 years numdi ide mata
అలాగే ప్రజలు కూడా రైల్వే కే టప్పుడు పరిశుభ్రత పాటించాలి మన రైళ్లలో మనం చేసే పనులు రైలు లోపల అపరిశుభ్రత చేయరాదు అలాగే స్టేషన్లలో కూడా చెత్త వేయరాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత జై బిజెపి జై హింద్ భారత్
Idi nuvvu chepali mi north vallaku cheppu
Frist ఉన్న ట్రైన్ లు సమయానికి నడపండి...
స్లీపర్, జనరల్ భోగి లను పెంచండి...
Jai Ho Modi ji 🙏
I am from jaipur Rajasthan and 80 percent work of bullet train has been completed in gujrat also world class station have been made first trial run will conduct in aug 2026 😊❤
ఇలాంటి అభివృద్ధిని దేశ ప్రజలు కూడా స్వాగతించి అభినందించాలి అలాగే ఇలాంటి ట్రైన్ లను కచ్చితంగా దేశంలో ఉన్న ప్రతి జిల్లాకు అనుసంధానం చేసి ప్రతి జిల్లాకు రెండు చోట్ల కనీసం ఒక చోట అయినా ఆగే విధంగా ఏర్పాటు చేయాలి
Neku asallu abhivruddhi ke ardham telusa??😊
బుల్లెట్ రైలు మంచిదే కానీ ముందు సాధారణ రైల్లో రద్దీ నీ తగ్గించాలి, రైళ్ల సంఖ్య పెంచాలి , రైలు భద్రత పెంచాలి
Nice..... At the same time.... It is also to ensure that the project should be accessible to all common people.... Unlike vande bharat project .....
We need more tracks......
ఇంతకంటే దేశమంతా ఇప్పుడున్న రైల్వలైన్లను రెట్టింపు (2లైన్లని 4లైన్లుగా 1లైనుని 2 లైన్లుగా)చేసి రెండు కార్గోలైన్లు మరో రెండు ప్రయాణీకుల లైన్లూ చేయాలి. బోగీలు పెరగాలి. రైళ్ళూ పెరగాలి.
Apartment lu katte బదులు 4 పోతే గుడిసెలు ఎక్కువ కట్టుకోవచ్చు అనే చండం గా ఉంది నీ వాదన నీలాగే ప్రపంచం ఉండే మానవులు ఆలోచించి అంటే మానవ నాగరికత రాతి యుగము లో ఆగిపోయేది.
@@thesupremesupremeకొందరు అంతే అండి....ఎంత.ఎదిగినా...ఒకర తింకర ఉంది అంటారు
@@thesupremesupreme ha gudesaley sakaga levu malli appartments ndhuku he gudesaley ne pakka house's ga construct cheyochu kadha malli neku seprate ga appartments ndhuku
Iena appartments avarikosam ha appartments lo avaru untaaru
@@vishalneelam7278 Yera land mee thatadi istavaa?? Individual houses ki . Land available unda needhagara?
Hope Modi will continue this kind of projects more in future🙏🙏🙏
@ganeshrayal3448- orey houle - as this kind of projects are not use for poor peoples,......you go and see Interior villages, there was no any road facilities, no any leavlyhood facilities, no food, no housing.....
Proud to be part in this project
Jai sriram
జై బీజేపీ
దేశంలో వ్యాపారపరంగా ఆర్థికపరంగా ప్రథమ స్థానంలో ఉన్న సిటీ ముంబై, ముంబై కి దగ్గరగా ఉన్న సిటీ కూడా అహ్మదాబాదు, దేశంలో పక్కపక్కనే ఉన్న సిటీలు ఇవి, అత్యంత ధనవంతులు ఎక్కువగా ఉన్న సిటీ కూడా ముంబై కాబట్టి, అక్కడ హై స్పీడ్ ట్రైను వేస్తున్నారు, ఒక హై స్పీడ్ ట్రైన్ వేయాలి దానికి కొత్తగా ఒక బలమైన రైల్వే ట్రాక్ ఏర్పరచాలి దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ అమౌంటు రికవరీ కావాలి కాబట్టి రైలులో సామాన్య ప్రజలు ప్రయాణం చేయలేరు కాబట్టి ఆ ఏరియాలో బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నారు ఇవన్నీ గమనించకుండా ప్రాంతీయ విభేదాలు విధంగా రెచ్చగొట్టే విధంగా విద్యావంతులు వ్యాఖ్యలు చేయకూడదు, ధనవంతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఖర్చుపెట్టిన అమౌంట్ రికవరీ అవుతుందని అక్కడ వేస్తున్నారు గమనించగలరు
Jai congress
బుల్లెట్ ట్రైన్ వేగంతో పయనించ గలుగుతుంటే ...మరొక ప్రక్క వ్యవస్థీకృత క్రైమ్స్ కంప్యూటరీకరణ అనంతరం జరుగుతున్నాయి.. ఈ వ్యవస్థీకృత లోపాలను సకాలంలో గుర్తించ లేని కారణంగా...అవినీతి వ్యవస్థలు రాజ్యాంగ ధర్మాలకు సమాంతరంగా నడుస్తూంటాయి. గమనించ ప్రార్థన. శరవేగంతో యుధ్ధ ప్రాతిపదికన న్యాయ వ్యవస్థ సంస్కరణలుండాలి.. కంప్యూటర్ మరియు రోబోటిక్ ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ యుగం కదా!
🇮🇳🚩😭😊😊😊😍🙏🙇🙇🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai MODI🙇Jai BJP🙇Jai RSS🙇Om Namah Shivaya🙇Jai Indian Railways🙇Jai Bharat🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙇🙇🙏❤😊😊😊😭🚩🇮🇳
First please build inside of India
Jai modiji pm sir 🎉❤❤❤❤
Bhathie 😂
2026 నాటికి పట్టాలు వేయడం కూడా అవ్వదు
Jai BJP Jai modi
Normal railway ne accident avuthunnayi enka bullet enduku ra bulli ga
దేశంలో వ్యాపారపరంగా ఆర్థికపరంగా ప్రథమ స్థానంలో ఉన్న సిటీ ముంబై, ముంబై కి దగ్గరగా ఉన్న సిటీ కూడా అహ్మదాబాదు కాబట్టి, దేశంలో అత్యంత పక్కపక్కనే ఉన్న సిటీలు ఇవి, అత్యంత ధనవంతులు ఎక్కువగా ఉన్న సిటీ కూడా ముంబై కాబట్టి, అక్కడ హై స్పీడ్ ట్రైను వేస్తున్నారు, ఒక హై స్పీడ్ ట్రైన్ వేయాలి దానికి కొత్తగా ఒక బలమైన రైల్వే ట్రాక్ ఏర్పరచాలి దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ అమౌంటు రికవరీ కావాలి, ఈ రైలులో సామాన్య ప్రజలు ప్రయాణం చేయలేరు ఇవన్నీ గమనించకుండా ప్రాంతీయ విభేదాలు విధంగా రెచ్చగొట్టే విధంగా విద్యావంతులు వ్యాఖ్యలు చేయకూడదు, ధనవంతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఖర్చుపెట్టిన అమౌంట్ రికవరీ అవుతుందని అక్కడ వేస్తున్నారు
సూపర్ వేరీ గుడ్ న్యూస్
కలలో కూడా ఊహించలేదు
మోడీ గారు తలుచుకుంటే ఏదైనా
సాధ్యం
జై శ్రీ రామ్
జై pm మోడీజీ
జై బీజేపీ
జై నయా భారత్
@venkateshdupana - Orey houle.... mundhu nirupedha prajalaku upayogapade panulu cheyumanu.....interior villages ki velli choodu vaari dhurbara jeevithaalu etluntayo....kaneesam road facilities kooda undavu....veeti gurinchi evadu adugaru.....kaani pichi pogadthalatho...Jai BJP Jai Sriram, Jai Modhi antu pogadestharu...
బుల్లెట్ లు జిల్లెట్ లు వద్దు గాని అసలు రైలు సరిచేయండి 😍
Jai BJP 2029
Bhathie 😂
@@vishalneelam7278నీవు కాంగ్రెస్ హౌలే వా
నీవు కాంగ్రెస్ హస్తం హౌలేవా😂😂😂
Background music super .
జై మోడీ జై భారత్
Every line every project Mumbai to Ahmedabad or Surat 😮😮😮😮
Anni north keee
ఫస్ట్ ఇండియా లో ట్రైన్స్ ని టైంకి రన్ చేయమనండి..... వెస్ట్ అఫ్ రైల్వే డిపర్ట్మెంట్
Jai modi
ఈ దేశం కోసమే పుట్టిన పార్టీ బీజేపీ 🚩🚩🪷🪷🪷🪷🪷🇮🇳🙏 1990వ దశకంలో పుట్టిన మాకు ఇలాంటివి చూస్తామో లేదో అని అనిపించేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ దేశం పూర్తిగా అవినీతిమయం. గత పది సంవత్సరాలుగా ఈ దేశం అంతర్జాతీయంగా సాధిస్తున్న విజయాలు సాధారణమైనవి.
Please inform to Railway Minister to provide thousand of sleeper and General passenger Trains.Are nt looking Common people problems. Passengers shall maintain trains neat and heiginic.
🎉🎉🎉🎉🎉
ಜೈ ಮೋದಿ
First kavach system ni implement cheyyandi contract employees ni permanent chesi signalling technology improve cheyyand quality food supply cheyyandi.
Gudise lo home theatre pettinattu vundi.
I like BGM music
Vunna railway le pattalu leka accidemts avuthunnayi enka bullet la
Why it has to from/ to Ahmedabad every new project
We dont need that, maintain the trains without accidents
Vanda barath train charges flight charges ki dagara undi ,
E lekkana bullet train charges fight charges ki double umdichu.
Mundu train accidents kakunda chudandi.
General box lu penchandi.
FOR WHOSE BENEFIT IT IS , GOD ONLY KNOWS. PL RESTORE GENERAP COMPARTMENTS IN ALL TRAINS AS LIKE BEFORE KARONA PERIOD. ALSO RESTORE PASSENGER TRAINS FOR MORE PEOPLES BENEFITS. BUT THEY NEED VENEFITS LIMITED RICH PEOPLE ONLY. THU...
ahmadabad to mumbai between 520km. ticket price just 3000 rs , modi does is for the poor people
Ayya oka line Bangalore to Chennai veyadi
Anthe me side bhagunte chalu 😂😂
Great if it's finished by 😂2030
Chennai to kolkata railway line veyyali
గొప్పగా చెబుతున్నారు దేశంలో ఏవైనా పట్టణాల వరకే పరిమితం కదా దీనితో గ్రామాల ప్రజలకు ఏం ప్రయోజనం
Bro even foreign lo kuda main cities lo matrame bullet train unnay, villages ki levu akkada kuda
నీలాంటి వారు ఈ దేశంలో ఉన్నారు కాబట్టే గ్రామాలు ఇంకా అలానే ఉన్నాయి
@@True-Indian4a8 ఇక్కడ విదేశాల గురుంచి అడిగింది ఎవడురా బాబూ
Ekkadaina bullet train vesedhi city to city connectivity kosam and konni stops town ki kuda untayi..... Adhi India ayna sare and foreign ayna sare.....
@@True-Indian4a8bro don't compare with forgien forgien per capita income chudu mana india per capita income chudu
Hakda matter villages cites kadhu oka Village vadu ha bullet train lo travel chese dhammu undha??
Bullet train Dhaka ndhuku vande Bharat train lo ne samnyudu cheyaledu
Kani forgien lo unna Village vadu city ke vache train ake dhammu undhi dabbu kuda untadhi
Water project medha spent chyimantyi edo edoo karnalu cheputharu...Mana india lo basic needs epatiki andhtaledhu...
Shingo Abe not shinbo abe
మీ నోరు ఎలా కావాలి ఆంటే అలా మారుతోంది సారు
All projects going to gujRath.. Modi is not a CM from gujRath.. He is a pm... Please do anything for south india sir
దేశంలో వ్యాపారపరంగా ఆర్థికపరంగా ప్రథమ స్థానంలో ఉన్న సిటీ ముంబై, ముంబై కి దగ్గరగా ఉన్న సిటీ కూడా అహ్మదాబాదు, దేశంలో పక్కపక్కనే ఉన్న సిటీలు ఇవి, అత్యంత ధనవంతులు ఎక్కువగా ఉన్న సిటీ కూడా ముంబై కాబట్టి, అక్కడ హై స్పీడ్ ట్రైను వేస్తున్నారు, ఒక హై స్పీడ్ ట్రైన్ వేయాలి దానికి కొత్తగా ఒక బలమైన రైల్వే ట్రాక్ ఏర్పరచాలి దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ అమౌంటు రికవరీ కావాలి కాబట్టి రైలులో సామాన్య ప్రజలు ప్రయాణం చేయలేరు కాబట్టి ఆ ఏరియాలో బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నారు ఇవన్నీ గమనించకుండా ప్రాంతీయ విభేదాలు విధంగా రెచ్చగొట్టే విధంగా విద్యావంతులు వ్యాఖ్యలు చేయకూడదు, గమనించగలరు
Super fast trains mink 18 hours late vasthunae, accident avakunda thaginchandi. First vati medha concentration cheyali, puli ni chusi nakka vatha pettukunatu Japan ni chusi mannam cheyakudadu.
ముందు వుండే రైళ్ళను సరిన టైం కి నడపండి.. ఆక్సిడెంట్ కాకుండా మళ్లీ అవి చూడండి
Polavaram project ki matram nidhulu ivvadaniki modi ki ee 10 yrs chetulu raaledhu.
Am working in bullet train project since 2 yrs .modi mana south ki anyayam chestunnadu. Anni projects modi Gujarat side , north india side taralistunnadu. Idhi pachhi nijam
Kani okate bada. A development ana Gujarat nundi enduku start chesthara. Y not telangana, ap, orissa, tamilnadu
Bullet train CBN yee కనిపెట్టింది 😂😂😂😂
South lo రావలి
Old music
Kaburlu deniki
చైనా ఈ ప్రాజెక్ట్ ను 10ఇయర్స్ ముందే కంప్లిట్ చేసి 600km/hr ట్రయల్ రన్ కూడా కంప్లీట్ చేసింది
Valla chanka naku poee intha daridra niki Karanam me congress eh ga 10 years back antay
70 ఈ దేశాన్ని కాంగ్రస్ పరిపాలించింది...మరి చైనా అక్కడ డెవలప్ అవ్తుంటే కాంగ్రెస్ మాత్రం దోచుకొని ప్రజలను దేశాన్ని నాశనం చేసారు
Loot from southindia investment in gujarat 😂
All projects are to Gujarat only
That is modi
Because more passengers are travelled between these 2 routes when we compare to other routes
దేశంలో వ్యాపారపరంగా ఆర్థికపరంగా ప్రథమ స్థానంలో ఉన్న సిటీ ముంబై, ముంబై కి దగ్గరగా ఉన్న సిటీ కూడా అహ్మదాబాదు కాబట్టి, దేశంలో అత్యంత పక్కపక్కనే ఉన్న సిటీలు ఇవి, అత్యంత ధనవంతులు ఎక్కువగా ఉన్న సిటీ కూడా ముంబై కాబట్టి, అక్కడ హై స్పీడ్ ట్రైను వేస్తున్నారు, ఒక హై స్పీడ్ ట్రైన్ వేయాలి దానికి కొత్తగా ఒక బలమైన రైల్వే ట్రాక్ ఏర్పరచాలి దానికి ఎన్నో వేల కోట్లు ఖర్చు అవుతుంది, ఆ అమౌంటు రికవరీ కావాలి, ఈ రైలులో సామాన్య ప్రజలు ప్రయాణం చేయలేరు ఇవన్నీ గమనించకుండా ప్రాంతీయ విభేదాలు విధంగా రెచ్చగొట్టే విధంగా విద్యావంతులు వ్యాఖ్యలు చేయకూడదు, ధనవంతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ ఖర్చుపెట్టిన అమౌంట్ రికవరీ అవుతుందని అక్కడ వేస్తున్నారు బ్రదర్
More than Bangalore to Chennai.... Banglore to Mumbai...?!😒😏
@@kim-nw7cg Governments developing most of the Industrial Sector in Gujarat from 1900 year Britishers (1900-1950), Congress(1950-2000) and BJP( 2000-2050).
Modi ji Bulet Train Oka గుజరాత్ Telegna కు Evadam లక్kనీ గుజరాత్ పెట్అడ్డం రైల్ కాజీపేట లో ఎవలె గుజ్రత తరైవుడు
MODI 3.0
😂😂2029😂😂😂
bjp galu normal trains ni accidents kakunda chusko raa chalu gani
Ticket price 10k ?😅
But in North India
As such this type Projects are no use for poor peoples, Interrior villagers
ముందు జనరల్ బోగీలు పెట్టమను బుల్లెట్ ట్రెయిన్ తరువాత
పెట్టినా నీ లాంటి వారు టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు.... పట్టాలను తొలగించి వాటి పై రాలు పెట్టి అమాయక ప్రజలను చంపుతున్నారు
@@Tshekar-ur2ds నేను టికెట్ లేకుండా train journey చేస్తున్నాను అని నీయమ్మ రంకు మొగుడు చెప్పాడా లేక నీయమ్మ ను ఉంచుకున్న వాడు చెప్పాడా రా బోస్ డీకే అంధ భక్తా వెళ్లి మోడీ తాత మ... చీకు
@Tshekar-ur2ds నేను టికెట్ లేకుండా train journey చేస్తున్నాను అని నీయమ్మ రంకు మొగుడు చెప్పాడా లేక నీయమ్మ ను ఉంచుకున్న వాడు చెప్పాడా రా బోస్ డీకే అంధ భక్తా వెళ్లి మోడీ తాత మ... చీకు
@@Tshekar-ur2ds మీ అయ్య చెప్పిండ
Ori shekar battyai pattalanu evvadu tologinchadu ra govt em pikuthundi entha technology vacchaka enka e kalam lo vunnavu ra pilla battayi
Jai modi