దేవుడు ఈ రోజుల్లో కూడా ఇన్ని విధాలుగా మనతో మాట్లాడతాడా..?

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • note: ప్రియులారా లోకంలో ఉన్న చాలామంది పనికిమాలిన వీడియోస్ పెడుతుంటే వాళ్ళ చానల్స్ కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లతో నిండిపోతున్నాయి కానీ మన క్రైస్తవులు క్రైస్తవులకే సపోర్ట్ చేయట్లేదు ఇప్పటికైనా మేల్కోండి
    ఆత్మీయ గీతాల కోసం అనేకమైన ఆత్మీయ సందేశాల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన సహోదరులకు సపోర్ట్ చేయండి
    ఈ చానల్లోఈ చానల్లో సండే స్కూల్ పిల్లలకు ఉపయోగపడేే పుస్తకం అలాగే ఎన్నో ఆత్మీయ గీతాలు ఎన్నో విలువైన సందేశాలు ఉన్నాయి కాబట్టి నా పరిచర్యను సపోర్ట్ చేసి సహకరించమని అందరికీ మనవి చేసుకుంటున్నాను వందనములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Komentáře • 25