Thankyou brother 🤝ఇలా ఏ ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కుడా చెప్పడు 🌹చాలా ఓపికగా ప్రతి రైతు అన్నలకు అర్ధం అయ్యేలా వివరంగా చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🌹💐💐💐💐
అన్నగారు మీరు ఏ రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి మరియు ఏ కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అనే విషయాలను చాలా చక్కగా రైతు సోదరులందరికీ వివరిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు.
నిజంగ మి లాంటి youtuber+రైతు దొరకడం మా అదృష్టం......చాలా మంది ఫీల్డ్ కు వెళ్లకుండా చెప్తారు....ఎప్పుడైనా పని చేసి చెప్పే వాళ్ళకే value ఉంటది..ఎది మీరన్న...మాటల్లో చెప్పలేను....ఎంతో సత మత అవుతుంటే..ఎంతో రిలీఫ్ ను ఇచ్చింది
Hai అన్న I am naresh from khammam (dist) nenu ee year mirchi vesina sagam nuchi follow avutunna meru cheppina manddulu super ga pani chestunnai, next time starting nuchi meru cheppina prati okka mandu (khammam rajendra Agrosis) lo dorukutaya anna cheppava koncham pls
హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న మీరు చెప్పిన విషయాలు అలాగే మందులు అలాగే మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యే విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నానన్న
Thankyou brother 🤝ఇలా ఏ ఒక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కుడా చెప్పడు 🌹చాలా ఓపికగా ప్రతి రైతు అన్నలకు అర్ధం అయ్యేలా వివరంగా చెప్పారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🌹💐💐💐💐
👍👍👏👏
🎉
Good bro
Nice anna
Nagata+haru (sulphur+tebucoazole) కలిపి వాడవచ్చా తెలపండి అన్న
అన్న చాల బాగా చెప్పారు అన్న
కానీ వాట్సప్ లో కొంచం రెస్పాన్స్ ఈవడి అన్న
Ee videos nachinavallu like veskomdi
👍👍
అన్నగారు మీరు ఏ రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి మరియు ఏ కాంప్లెక్స్ ఎరువులు వాడాలి అనే విషయాలను చాలా చక్కగా రైతు సోదరులందరికీ వివరిస్తున్న అందుకు మీకు ధన్యవాదాలు.
👍👍🙏
23mints కాదన్న 30 నుంచి 40మినిట్స్ చూడాలనిపిచ్చే వీడియో సూపర్ ఇట్లు మీ గద్వాల్ రైతు ఎంత మంది పూర్తిగా చూసారు
👏👏👍👍
నిజంగ మి లాంటి youtuber+రైతు దొరకడం మా అదృష్టం......చాలా మంది ఫీల్డ్ కు వెళ్లకుండా చెప్తారు....ఎప్పుడైనా పని చేసి చెప్పే వాళ్ళకే value ఉంటది..ఎది మీరన్న...మాటల్లో చెప్పలేను....ఎంతో సత మత అవుతుంటే..ఎంతో రిలీఫ్ ను ఇచ్చింది
👏👏
Haii
హయ్ అన్న
Thanks bro
Hii
Hi
Goood Anna❤❤❤❤❤
thankas you so much Super videos,🙏🙏
Thank you brother..
Excellent
Good presentation
Bazooka antha does chiyali an 1akr akada dorukunu an
Bazooka 250ml+organica 250ml untadhi oka box lo
Thankyou annagaru ❤🎉❤
Good morning anna
👍👍👏
Gambhir plus Baga Pani chisinidi Anna thanks for your support
👏👏
Thank you brother ❤❤
Super
Thnq bro🤝🤝
Super Anna tq ❤❤
🙏👍super Anna💯
అన్న మాది సూర్యాపేట జిలా మెల్లచెరువు మండలం కందిబండ గా. నేను కొత్తగా మాగాణి లో మిరప తోట వెయ్యాలి అనుకుంటున్నా ఏ విత్తన వేయాలి సార్
Good explain
చాలా చక్కగా వివరించారు
Thanks brother for your support
👏👍
Hats off 👏 anna
Superb Anna meeru chepppinattu chesthunna.. results bhaga vasthundi
Thank you brother
👍👍
Bhajuka akaraniki antacemical vadali
Excellent presentation bro
సూపర్ బ్రో 👌
Super brother
Good information Anna thanq for farmer suffort
👍👍
గుడ్ మార్నింగ్ అన్నయ్య గారు థాంక్యూ
👍👍👏👏
ఏమీ తెలియని రైతులకు దేవుడిచ్చిన వరం బ్రో నువ్వు చాలా చక్కగా వివరించి చెప్పారు?
Bazooka dorakadamu ledu bro
Chala baga information chebtunaru 🙏
👍👍
Super very good information 🎉
👍👍
Manchi information Anna🙏🙏
👍👍
Tq bro
ధన్యవాదాలు అన్న👏
👏👍👍
Very very thanks .. annaa... Soopar. Explain...mirapa. Vyavasaayam .. claas cheppaaru..
Thanks your anna👌👌👌
👍👍👏
Super anna
Very very valuable info.......
Thank you brother..
👏👏
Anna ma daggara raithulu viras valana chala badapduthunnaru...
అన్నా మీరు చెప్పిన విధంగా ఫాలో అవుతున్నాను మంచి రిజల్ట్ వస్తుంది
👍👍👏
Tq anna❤
Super bro
Anna nenu eppude chusa na mirchi thoto vesi one month back eppudu nenu a spray cheyali
Hai అన్న I am naresh from khammam (dist) nenu ee year mirchi vesina sagam nuchi follow avutunna meru cheppina manddulu super ga pani chestunnai, next time starting nuchi meru cheppina prati okka mandu (khammam rajendra Agrosis) lo dorukutaya anna cheppava koncham pls
Thanks 🙏 anna
👍👍
హాయ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న మీరు చెప్పిన విషయాలు అలాగే మందులు అలాగే మీరు మాట్లాడే మాటలు ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యే విధంగా ఉంటుందని నేను నమ్ముతున్నానన్న
👍👍👏👏
అన ఈ మందులు ఎక్కడ దొరుకుతుంది
స్ప్రే మందులు
మీ దగ్గర షాప్ లో ఉంటది అడగండి
Hai bro i am your fan excellent speache bro
👍👍👏👏
Ann chaala manchiga explain chesharu tq anna
👏👏
Thank you for your ఇన్ఫర్మేషన్
👍👍
Tanq bro
Adhevidhamga Gambhir plus dhorakadam ledhu anna ,dhaniki bhadhulu biovita kalapavacha
Good information brother
👍👍
Cotton dhi kuda video cheyandi bro
ప్రతి రైతుకి ఉపయోగపడే విధంగా చాలా బాగా వివరించారు తమ్ముడు, నీ ఓపిక కి చాలా చాలా కృతజ్ఞతలు
🙏🙏
Super bro ,well explained,from the starting day I was following you
👍👍
Gambir plus Akada dhorikidhi annaGaru
8885662644
అన్న మా పొలంలో కాండం తొలుచు పురుగులు ఉన్నాయి అవి పోవాలంటే ఎం చేయాలి
గుడ్ అన్న
Yur great anna
👍👍👏👏
Syngenta benivia kottocha
Excellent presentation and the way of ur explanation is too good, highly informative
Thanku🎉🎉
మీరు మాట్లాడే విధానం కీ, మీ ఓపికకు శతకోటి వందనాలు అన్నా గారు..... 🙏🙏🙏🙏
🤣👏👏👏
Good information bro
👍👍
60 to 90 డేట్స్ చెయ్యి అన్న
Thank you anna
👍
,👍👍
super explain anna garu
👍👍
anna contc numbr pls
Anna meru super❤
👏👏
💯 supar bro
👍👍
సూపర్ చెప్పరు అన్న వీడియో మొత్తం చూసాం ❤
👍👍
Caddi natavacha
Bazooka suryapet low yakada dorukuthadi ana
E mandhulu ma dhagara dhorakadam ledhu anna
Anna madhi paper vaysamu kamplyx alavadali anna
Prathisari mandu spray chesaka polanki Neru petala
Anna
Anna mokkalu nati 40days i inde eppudey varsham padindi 28:28 vestanu 2nd dose eppudu em veyali
Good
Thanks
Anna express, gambhir plus ekkada doruku thundi khammam lo....
88856 54553
Bazooka tella dhomaki pani chestada brother, asalu benevia mudataki pani chestadhi slr525 dhomaki pani chestayi malli virus endhuku vostadhi brother virus raadhu
Anna modhulu cost kuda chapadi
Hi bro gudmng
గుడ్ మార్నింగ్
అన్న నువ్వు చెప్పే ప్రతి విషయం మాకు చాలా ఉపయోగం థాంక్స్ అన్న
👏👏
Anna garu express ఎక్కడ దొరుకుతుంది
గంభీర్ ప్లస్ ఎక్కడ దొరుకుతుంది
Bazuca ఎక్కడ దొరుకుతుంది
88856 54553
👍👍
Maku e mandhulu kavalante yela anna
Ripley plse
బ్రో మెరుపున్నారులు వేరు బుడికలు వస్తుంది దానికి ఏ మందు స్ప్రే చేయాలి పొలంలో నాటవచ్చు