నోరూరించే బూందీ మిఠాయి || Vijaya Durga || Vijay Durga Vlogs || Strikers

Sdílet
Vložit
  • čas přidán 8. 11. 2023
  • Miryala Foods:
    to purchase Miryala Mixer Grinder
    Contact Number - 9030313387
    Instagram id : / miryalafoods
    #VijayaDurga #VijayaDurgaVlogs #BoondhiMitai #Strikers
    నోరూరించే బూందీ మిఠాయి || Vijaya Durga || Vijay Durga Vlogs || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 155

  • @VijayaDurgaOfficial
    @VijayaDurgaOfficial  Před 9 měsíci +5

    Miryala Foods:
    to purchase Miryala Mixer Grinder
    Contact Number - 9030313387
    Instagram id : instagram.com/miryalafoods/

  • @udayalakshmicherukuri3111
    @udayalakshmicherukuri3111 Před 9 měsíci +4

    అమ్మా మా చిన్న తలనంలో మా అమ్మమ్మ, అమ్మా ఈ బూంధి మిటాయి చేసేవారు ఆ రుచి మళ్ళీ గుర్తుకు వస్తుంది , అమ్మా మీ ఆరోగ్యం జాగ్రత్త, తల్లి దీవినలే పిల్లలకు బలం మీరు హ్యపీగా వుంటే వాళ్ళు ముగ్గురు చాలా హ్యాపీ గా వుంటారు

  • @Chandukdali317
    @Chandukdali317 Před 9 měsíci +7

    నమస్తే అమ్మ చాలా బాగా చేశారు మీ చీరకట్టు మీ స్టయిల్ బాగుటుంది... హరిత రవళి గారికి క్లాసికల్ డాన్స్ నేర్పించారు చెప్పారుగా భైరవద్వీపం లో శ్రీ తుంబుర నారద నాదంమృతం పాటలో చూసాను భలే ఉన్నారు

  • @archanag7013
    @archanag7013 Před 9 měsíci +1

    మీ వంటకాలు చాలా బాగున్నాయి.👌
    నేను మరియు మా అమ్మ గారు [సుజాత] మీ వీడియోలను తప్పకుండా చూస్తున్నాము.
    మీరు వివరించే పదతి ప్రశంసనీయంగా ఉంది.👏
    కొన్ని విషయాలో మీ అనుభవంతో ఇచ్చే సలహాలు మాకు చాలా నచ్చింది.
    1. ఆహారం సర్వ్ చేయడంలో సంప్రదాయాలు ,
    2. బొజనం సేవించుట పద్ధతులు
    3. పదార్థాలు కొనుగోలు చేయడం మరియు వాడుక చిట్కాలు,
    మీరు చెప్పే విషయాలలో, కొన్ని విషయాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం మేము ఇష్టపడుతున్నాము.
    1. పిల్లలని క్రమశిక్షణలో పెంచటం,
    2. పొదుపు అలవర్చుకోవడం,
    3. వంట గదిని శుభ్రంగా వుంచుకోవడం,
    మీరు వంటకాలు చేయడం మరియు మీ అనుభవాలను మాట్లాడడం వల తెలినివాలకు చాలా ఉపయోగపడుతుంది.
    ఇల్లాగే మాతో మీ అనుభవం, అనుభవాలు, మరియు మంచి వంటలు పంచుకోండి.
    మీకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు!😊🙏

  • @SwarnalathaChilaka
    @SwarnalathaChilaka Před 9 měsíci +7

    దీపావళి శుభాకాంక్షలు అమ్మ మరియు మీ హరిత గారి కి రవళి గారి కి అన్న పేరు మర్చిపోయాను వారి ఫ్యామిలీ కి దసరా శుభాకాంక్షలు ❤ మా

  • @garlapati9494
    @garlapati9494 Před 9 měsíci +2

    Thank s అమ్మ నేనుదీపావళి కి నేను చేయాలి అని అనుకున్నాను ఇ ప్పుడు నేను తప్పకుండా తయారు చేస్తాను 🎉🎉🎉🎉

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 Před 9 měsíci +3

    నమస్తే అమ్మ. మీరు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూస్తూ వుంటాను. మీ మాటలు అందరికీ చాలా ఉపయోగం.

  • @subhasininimmakayala4995
    @subhasininimmakayala4995 Před 9 měsíci +2

    అమ్మ గైండర్ చాల బావుంది రేటు ఎంత చెప్పలేదు బూందీ లడ్డు 👌

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha402 Před 9 měsíci +2

    మీరు చేసే వంటలు నేను ట్రై చేస్తున్నా చాలా బాగా వస్తున్నాయి థాంక్యూ అమ్మ

  • @SatyaGollapalli-ki7ro
    @SatyaGollapalli-ki7ro Před 9 měsíci +4

    అమ్మ మీ వంటలు చాలా బాగున్నాయి
    మీరు బిర్యానీ మసాలా పొడి చూపిస్తాను అన్నారు చూపించండి అమ్మ

  • @ravikeerthichannel4802
    @ravikeerthichannel4802 Před 9 měsíci +4

    అమ్మ బాగున్నారా నమస్కారం అమ్మ మేము డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా నేను పొదుపుగా ఉండలేకపోతున్నాను అమ్మ పిల్లల కోసం డబ్బు వెనక్కి వెళ్ళలేక పోతున్నాము ఏదైనా ఒక మంచి సలహా చెప్పరా అమ్మ

  • @sunkaraabbai8770
    @sunkaraabbai8770 Před 9 měsíci +2

    My name is satyakala Hi Amma mku Vijaya gari ki harita రవళి గారి కి దీపావళి శభాకాంక్షలు మీ వంటలు అన్ని సూ పర్

  • @gvbhaskar1
    @gvbhaskar1 Před 9 měsíci +1

    Karthika masam motham vegeterian receipes chesthunandhuku chaala happy ga undhi, memu vegeterians amma

  • @padmajac5758
    @padmajac5758 Před 9 měsíci +1

    Meeru Mee maatalu super amma

  • @skgowada2107
    @skgowada2107 Před 9 měsíci +2

    Ravali gariki Haritha gariki Vijay gariki meeku andariki Deepawali subhakankhalu amma

  • @lakshmirajyampaladugu4466
    @lakshmirajyampaladugu4466 Před 9 měsíci +1

    Pakam inka muduru ravali kada amma

  • @vallivlogs-88
    @vallivlogs-88 Před 8 měsíci

    Hi అమ్మ మీ వీడియోస్ నేను ఫస్ట్ నుండీ ఫాలో అవుతున్న నాకు మీరెంటే నాకు చాలా చాలా ఇష్టం.❤❤❤
    నాకు ఒక పచ్చడి చేసి చూపిస్తారు కోరుకుంటున్న . ఉసిరికాయ తో నల్ల పచ్చడి ఎలా చేయాలో తెలియదు చేసి చూపించండి pls అమ్మ

  • @sajidabujji4624
    @sajidabujji4624 Před 9 měsíci +2

    మైసూర్ పాక్ perfect గా live లోచేసి వీడియో పంపండి ఆంటీజీ

  • @devasenamamidipalli9391
    @devasenamamidipalli9391 Před 9 měsíci +3

    దీపావళి శుభాకాంక్షలు పెద్దమ్మా గారు

  • @subhasininimmakayala4995
    @subhasininimmakayala4995 Před 9 měsíci +3

    దీపావళి శుభాకాంక్షలు అమ్మ

  • @sumalatha2523
    @sumalatha2523 Před 9 měsíci +2

    నమస్కారం అమ్మ మీరు చేసిన మిఠాయి చాలా బాగుంది...

  • @user-zp4xg4ng3g
    @user-zp4xg4ng3g Před 9 měsíci +2

    Amma vantalu chalabaga chesthunnaru❤❤

  • @chandrakalagandamala2672
    @chandrakalagandamala2672 Před 8 měsíci

    చాలా బాగా చేసి చూపిస్తున్నారు థాంక్స్ అమ

  • @chakrikasaisria4579
    @chakrikasaisria4579 Před 9 měsíci +1

    Chala baga chestaru aunty anni recipes

  • @LalithaVamsi
    @LalithaVamsi Před 9 měsíci +1

    Mi opika great asalu amma 🙏🙏

  • @user-gf3lz7mh9j
    @user-gf3lz7mh9j Před 9 měsíci +1

    Amma..girls mature ayinappudu ela care teesukovali and mature avvaka mundhu mother ela prepared ga undali cheppandi amma please....

  • @prathimaravi8539
    @prathimaravi8539 Před 9 měsíci +1

    My dear sweetie. Looking gorgeous

  • @NamileNarsimhulu-zz2ng
    @NamileNarsimhulu-zz2ng Před 9 měsíci +1

    Amma mi matalu chala bhagutai meeru cheppinate Sev cheyadaniki try chethunanu Amm

  • @SuneethaAttaluri
    @SuneethaAttaluri Před 9 měsíci +3

    దీపావళి శుభాకాంక్షలు అమ్మా మీ
    కు మీ పిల్లలు కి

  • @ramaganesh530
    @ramaganesh530 Před 9 měsíci +2

    Yummy mitayi
    Mouth watering.
    Super

  • @user-qz5ib8gi8s
    @user-qz5ib8gi8s Před 8 měsíci

    Chalabaga baga vantalu chesthunnaru meeru

  • @user-jf3zt8mw5u
    @user-jf3zt8mw5u Před 9 měsíci

    Mee family andharu happy ga vundali. Meeru manchi neethi nijayathee menduga vunna amma. Mimmalni devudu challaga kapadali

  • @kallasree845
    @kallasree845 Před 9 měsíci +1

    Amma na peru cheparu kalla sree ani god bless u maa chala bagundhe boondhi recepi bhaga chesaru amma na peru kalla sreekanth sree ani peta amma tanq maa stay blessed

  • @RenukaDJ-te7yg
    @RenukaDJ-te7yg Před 9 měsíci

    Deepavali wishes meeku Vijayagaaru. Super andi. Hats off to your energy. God bless you ma

  • @user-zb2wj3pk7j
    @user-zb2wj3pk7j Před 9 měsíci +2

    Hai amma meru vantalu chala bagachestaru Na Peru geetha,meru baga ready avutharu meru manchi matalu cheputaru meru epudu happy GA vundali koruthunanu

  • @kavyagundlapalli8604
    @kavyagundlapalli8604 Před 9 měsíci +2

    Amma me vantallu super mouth watering anipistiee ❤

  • @padmajaguddeti5990
    @padmajaguddeti5990 Před 9 měsíci +2

    మీకు దీపావళి శుభాకాంక్షలు

  • @Durga-ut9zl
    @Durga-ut9zl Před 9 měsíci +2

    🎉🎉Amma bagunnara ❤❤❤❤❤❤

  • @radhikamaddela9173
    @radhikamaddela9173 Před 9 měsíci +1

    US nundi in 30 years i love your videos amma

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 Před 9 měsíci

    Amma miru super amma mi vantalu super mi matalu inka super amma miku nenu pedda abhimanini amma

  • @RajeswhariAllarpu
    @RajeswhariAllarpu Před 9 měsíci +2

    అమ్మ సూపర్

  • @anjaneep6808
    @anjaneep6808 Před 9 měsíci

    మా అమ్మ గారు కూడా ఇలానే వండేది బయటి నుంచి యే తినుబండరాలను కొనకుండా ఇంట్లో వందేడి మిమ్మలిని చూస్తుంటే మా అమ్మ చేసిన వంటలు గర్తుకోస్తున్నయి😋👏👌

  • @ruthammagandluru8069
    @ruthammagandluru8069 Před 9 měsíci +1

    Good evening amma happy dwivali

  • @Hansika-coolsmileykids
    @Hansika-coolsmileykids Před 9 měsíci

    Happy Diwali Amma, u r videos are super Amma.

  • @radhikanainar7140
    @radhikanainar7140 Před 9 měsíci +3

    😋 yummy...yummy ..superb vijaya amma 🎉🎉🎉🎉
    😋

  • @mallika.p8366
    @mallika.p8366 Před 9 měsíci +2

    Namaskaram amma 🙏 , anni vantalu superb amma 👌 , God bless you amma 🙌❤

  • @arunamangalagiri5461
    @arunamangalagiri5461 Před 8 měsíci

    Good information vlog amma❤

  • @SaranyaThota-uj7yd
    @SaranyaThota-uj7yd Před 4 měsíci

    Chala baga chesarama

  • @reshmas8080
    @reshmas8080 Před 9 měsíci +1

    Mi stickers sooper amma

  • @bvijayabhaskar5902
    @bvijayabhaskar5902 Před 9 měsíci

    Super Amma Memaline chustunta me matalu vintunta ma intlo mane she la anepestaru amma🙏🏻 happy Diwali

  • @saralareddy6417
    @saralareddy6417 Před 9 měsíci

    Mee vantalu chala baguntai amma ...deepavali shubhakankshalu❤❤❤❤

  • @skgowada2107
    @skgowada2107 Před 9 měsíci +1

    Happy Diwali amma anta swachhamina boondi mitai yekkada dorukutundi amma yummy yummy mitai super

  • @user-up4me5zb3e
    @user-up4me5zb3e Před 9 měsíci

    Amma Nenu Germany nunchi mi fan ni. Ivala chadivina comment nadhe. Na Peru 'Satyavathi' na comment chadivesariki happy ga anipinchindi.Na name Inka Miku gurthuntundhi..Miru Nindu 100 years happy ga ilane undali...Happy Diwali Amma ❤

  • @user-qh3su6wn7l
    @user-qh3su6wn7l Před 9 měsíci +1

    Mela maku cppavallu larum me padupu cttaka super

  • @gvbhaskar1
    @gvbhaskar1 Před 9 měsíci +1

    Namaskaram amma ala unaru, mee receipes gurinchi memu waiting amma, evala boondhi mitai sweet chaala variety ga undhi, memu tapakunda try chestamu amma, meeru dull ga undadhu amma, meeru happy and healthy ga undali apudu, meeru chaala tobdariga videos peduthunandhuku chaala happy ga undhi, thank you stay safe and healthy

    • @gvbhaskar1
      @gvbhaskar1 Před 9 měsíci

      Advance ga deepavali subhakanshalu amma

  • @kilarurani5312
    @kilarurani5312 Před 9 měsíci

    Chala santhosham vijayadurga garu meeru eppudu lakshmi devi laga vundali

  • @devamani1742
    @devamani1742 Před 9 měsíci

    Chalabagundi amma 🙏

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 Před 9 měsíci +1

    Amma hpy Diwali 🎇🪔 meru super undi anna word super Amma love you so much ❤❤❤❤😊

  • @sasidurga5005
    @sasidurga5005 Před 9 měsíci +1

    I will try ur recepi amma

  • @prathimaravi8539
    @prathimaravi8539 Před 9 měsíci +1

    God bless u and long live amma

  • @sudharani1586
    @sudharani1586 Před 9 měsíci +1

    Super amma metayi

  • @konathamsharada4753
    @konathamsharada4753 Před 9 měsíci +1

    Super maa meeru

  • @prathimaravi8539
    @prathimaravi8539 Před 9 měsíci +1

    Happy Divali

  • @vattikutisaidaiah172
    @vattikutisaidaiah172 Před 9 měsíci +3

    Ee mission cost amma

  • @user-yp3tc7lw4w
    @user-yp3tc7lw4w Před 9 měsíci +2

    Sunnundalu kuda chyandi amma okasari

  • @reddeeswarim2120
    @reddeeswarim2120 Před 9 měsíci +1

    Andharu kalisi family episode cheyandi madam

  • @narasimharaju8976
    @narasimharaju8976 Před 9 měsíci

    Namaste amma 🙏ela unnaru akka valla family li ki divaali subhakankshalu annayaki kuda meeru chala bagunnaru ❤

  • @satyaveni1983
    @satyaveni1983 Před 9 měsíci

    అమ్మ మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు మీ వంటలు సూపర్ గా ఉన్నాయ్ అమ్మ❤

  • @asatyavathi4714
    @asatyavathi4714 Před 9 měsíci

    Supara amma sari kuda supar

  • @varalupothuraju923
    @varalupothuraju923 Před 8 měsíci

    Meru super amma❤

  • @shakunthala9399
    @shakunthala9399 Před 9 měsíci +2

    నమస్తే అమ్మ చాలా బాగా చేసారు మీ వంట సూపర్ అమ్మ 👌🤗😍♥️👍

  • @rajitharajuvlogs5881
    @rajitharajuvlogs5881 Před 9 měsíci +1

    Amma ee age lo kuda meru entha active ga yela unnaru ... Me maatalu ante chala estamu amma naku

  • @pavithram8920
    @pavithram8920 Před 9 měsíci

    Happy Dipawali amma miku ika Mee family andarike

  • @mahathi27
    @mahathi27 Před 9 měsíci

    Happy festival amma❤

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Před 9 měsíci

    Happy DEEPAVALI mam

  • @anuradharajesh2165
    @anuradharajesh2165 Před 9 měsíci +1

    Amma cost chepade

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 Před 9 měsíci +2

    Amma Can You Please Make a Video Of Your Sarees Colllection Please

  • @user-de5mw3yf1f
    @user-de5mw3yf1f Před 9 měsíci

    Happy dhipavaliamma

  • @thodetiswapna1203
    @thodetiswapna1203 Před 9 měsíci +1

    Amma👌❤️

  • @user-cf1go5ze7g
    @user-cf1go5ze7g Před 9 měsíci

    Super amma

  • @sitaravamma6
    @sitaravamma6 Před 9 měsíci +2

    Amma meeru cream colour sary with green colour lo beautiful ga vunnaru yummy mitayi all the best amma god bless you and yours family ❤❤❤❤❤❤🙏🙏🙏💐💐💐

  • @bandipadma7618
    @bandipadma7618 Před 9 měsíci +1

    Hi amma nenu moturu chenakayala jagannatham garu manuvaralini mi vantalu roju chustanu amma

  • @shailuvadali5417
    @shailuvadali5417 Před 9 měsíci +3

    వెజ కరీస్ చూపీంచండి

  • @manjular-pg9tp
    @manjular-pg9tp Před 9 měsíci

    ❤❤.more.😊😊

  • @jyothikasu2961
    @jyothikasu2961 Před 9 měsíci +1

    Yummy yummy Amma

  • @eatingchallenges8036
    @eatingchallenges8036 Před 2 měsíci

    Super amma me vanttalu

  • @psuryakumari5055
    @psuryakumari5055 Před 8 měsíci

    బూందీ పూసలు పూసలుగా రావాలి కదా బూందీ తోకలు తాకల్లా వచ్చే కొంచెం పల్చగా అయిందేమో మీ వంటలన్నీ చాలా బాగుంటాయి

  • @user-ct5ex7dn6v
    @user-ct5ex7dn6v Před 9 měsíci +1

    Super mom meru

  • @user-ts8re3rf2q
    @user-ts8re3rf2q Před 9 měsíci

    Hai mammy Happy Diwali🙏🙏

  • @hariniboddapadu5267
    @hariniboddapadu5267 Před 9 měsíci +2

    Happy diwali🎉🎉 madam

  • @durgadevitss8920
    @durgadevitss8920 Před 9 měsíci +1

    Hai Madam, happy Diwali. Meeru chala baga chepthunnaru. Naaku telugu type app. Ledu. Sorry andi. Thank you.

    • @prasunakanumuri35
      @prasunakanumuri35 Před 9 měsíci

      Telugu app undakkaraledu...meru key board use chese dantlo globe symbol unna button press cheste ... English Telugu ani option select chesukonte... English lo type cheste Telugu lo convert avutundi...malli English maatrame kaavalante ade globe symbol press chesi English select chesukovachu

  • @Vedaaa-7
    @Vedaaa-7 Před 9 měsíci +1

    Hi amma... Prathi video lo oka kotha vishayam chepandi amma... Epati valaki telinivi... 🙏

  • @udayjanuchinthadaudayjanuc1959
    @udayjanuchinthadaudayjanuc1959 Před 9 měsíci +1

    Namasthe amma

  • @konathamsharada4753
    @konathamsharada4753 Před 9 měsíci +1

    Hi amma meeru oppigaa patience ekkuvva great 👍 🎉❤

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf Před 9 měsíci

    Wish you a happy Dipawali meku kuda❤❤

  • @sudhamachineni2131
    @sudhamachineni2131 Před 9 měsíci +1

    Ammaaa🙏🙏🙏🙏🥰🥰🥰😍❤️

  • @shyam5109
    @shyam5109 Před 9 měsíci

    అమ్మ super amma

  • @lavanya-rl5lf
    @lavanya-rl5lf Před 9 měsíci

    Namaste Amma ❤❤

  • @satyavaninukala9404
    @satyavaninukala9404 Před 9 měsíci

    Deepawali subhakamkshalu amma meru eppudu happy ga undalamma, me family andariki panduga subhakamkshalu

  • @padmapriya8499
    @padmapriya8499 Před 9 měsíci

    Chala Baga chesaru amma Mee matalu naaku chala istam amma Mee channel loo naa name chepandi amma