సత్య హరిశ్చంద్రయ్య | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Anaganaga kathalu
    అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అనే రైతు ఉండేవాడు . ఊరి వారందరూ చంద్రయ్యను సత్య హరిశ్చంద్రయ్య అని పిలిచేవారు. ఎందుకంటే చంద్రయ్య నిజాయితీపరుడు అబద్ధాలు ఆడడు అన్నీ నిజాలు చెప్పేవాడు దొంగతనాలు చేసేవాడు కాదు ఎవరైనా తన కళ్ళ ముందు చేస్తే తమ్ముడు అని కూడా చూడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పేవాడు అందుకే అందరూ అలా పిలిచేవారు. అందరూ పిలవడం ఒకటైతే చంద్రయ్యే తనకి తాను నేను నిజాయితీ పరున్ని అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే వాడు . కాని కొన్ని రోజుల తరువాత ఆవిధంగా గొప్పలు చెప్పడం మానేశాడు . అసలు ఎం జరిగింది చంద్రయ్యలో ఆ మార్పు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే కథను చూడండి .
    #anaganagakathalu #telugukathalu #moralkathalu #telugustories #neethikathalu #satyaharichchandrayya #nijalucheppevadu #moralstoriesintelugu #moralstoriesinanimation

Komentáře • 16

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Před 2 měsíci +2

    కథ బాగుంది

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 2 měsíci

      Thank you so much Murthy Garu 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Před 3 měsíci +2

    సూపర్గా ఉంది కథ 👌

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci

      Thank you so much Kamala Garu 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sindusri4683
    @sindusri4683 Před 3 měsíci +3

    Super

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci

      Thank you so much sindu Garu 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @priyahari_vlogs
    @priyahari_vlogs Před 3 měsíci +2

    We regularly watch your stories❤

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci

      Thank you so much Priya Hari Garu 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Thota902
    @Thota902 Před 3 měsíci +4

    Good morning Madam garu. Nice story 👌

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci +1

      Good morning Balakrishna Garu Thank you so much 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ThotaBalakrishna-ei6tt
    @ThotaBalakrishna-ei6tt Před 3 měsíci +1

    Madam garu namaste 🙏 మంచి కథ 👌

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci

      Namaste Balakrishna Garu Thank you so much 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankarrao123yadala2
    @shankarrao123yadala2 Před 3 měsíci +3

    EVARGREEN, STORY'S.❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci

      Thank you so much Shankar Rao Garu 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srirajgandla8702
    @srirajgandla8702 Před 3 měsíci +3

    Hi sis🎉🎉

    • @anaganagakathalu
      @anaganagakathalu  Před 3 měsíci +1

      Hi Sri Raj Garu Thank you so much 😊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻