బర్రెలక్క భర్తను చితకబాదిన పోలీసులు..! పోలీసులపై రెచ్చిపోయిన బర్రెలక్క..! Barrelakka On CM Revanth

Sdílet
Vložit
  • čas přidán 4. 07. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    బర్రెలక్క భర్తను చితకబాదిన పోలీసులు..! పోలీసులపై రెచ్చిపోయిన బర్రెలక్క..! Barrelakka On revanth | Mana Tolivelugu
    #Barrelakka #BarrelakkahusbandArrest #BarrelakkaOnCMrevanthreddy
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 1,5K

  • @Kd-questions
    @Kd-questions Před dnem +61

    ఒక ఆడది నిరుద్యోగుల కోసం పోరాడుతుంటే సపోర్ట్ చెయ్యండి. ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతారు ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం ఇట్లైతుంది

    • @maruthiearthmoovers3427
      @maruthiearthmoovers3427 Před dnem +2

      @@Kd-questions అధి డిగ్రీ ఫెయిల్ దానికి ఉద్యోగం ఎవడు ఇస్తాడు చెప్పు

    • @rahimmohd6127
      @rahimmohd6127 Před 21 hodinou +1

      ​@@maruthiearthmoovers3427😂😂😂😂

  • @gugulothuraju-ks9yj
    @gugulothuraju-ks9yj Před 4 dny +110

    దయచేసి నిరుద్యోగులను న్యాయం చేయండి సార్లు

    • @Shylamsri
      @Shylamsri Před 11 hodinami

      Andukura adukuntunnav sigu Leda

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 Před 4 dny +45

    మీడియా ఈ బర్రెను ఎందుకు హైలెట్ చేస్తున్నారు.

  • @GulaMahender
    @GulaMahender Před 4 dny +171

    మనం ఆలోచించ్చేది బర్రెలక్క దేనికి పోటీ చేశింది అని కాదు నిరుద్యోగుల కోసం ఆలోచిస్తుందా లేదా anedha కావాలి plz కోపరేట్ 🙏🙏🙏

    • @GVSAI9999
      @GVSAI9999 Před 13 hodinami

      Osey nuv CM ni apudu kaisinav. Eh vaste fellow 😅

  • @puttojurameshbabu.3683
    @puttojurameshbabu.3683 Před 3 dny +63

    బర్రెలక్క కు పబ్లిసిటీ బాగానే ఇస్తుండ్రు.తొలివేలుగు అసలైన చదువుకున్న నిరుద్యోగుల వాయిస్ తీసుకోండి,ఇలాంటి పబ్లిసిటీ వారితో తీసుకోకండి.

  • @rangolimugulu5715
    @rangolimugulu5715 Před 4 dny +107

    రఘు అన్న ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలన్నా

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 Před 4 dny +18

    బర్రెలక్క మొగుడు దేనికి అనవసరం గా ఏదైనా వైన్ షాప్ ముందర పిడత కింద పప్పు.... అమ్ముకోవచ్చుగా 👍

  • @yedlasuresh8330
    @yedlasuresh8330 Před 4 dny +9

    గతంలో కెసిఆర్ గాడు ఉన్నప్పుడు ఏమీ పీకినావు తల్లీ

  • @srisai7695
    @srisai7695 Před 4 dny +37

    ప్రజా పాలన మొదలయ్యింది

  • @srikanthnerella8501
    @srikanthnerella8501 Před 3 dny +126

    నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు మినిమం 10 లక్షలు వెనకేయ్యాల్సిందే

  • @laxmannani7183
    @laxmannani7183 Před 4 dny +75

    కెసిఆర్ పాలన ఉన్నప్పుడు ఎంత రౌడీయిజం చేసిండు బర్రెలు అక్క మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు

  • @RameshAnnasainyamThangellapall

    ఇది బాగా ఓవర్ ఆక్టిక్షన్ చేస్తుంది దీన్ని బాగా హైలైట్ చేయకండి బ్రోస్ 🙏🙏🙏🙏

  • @sriramadigital
    @sriramadigital Před 4 dny +116

    వచ్చిందండి వయ్యారి పతివ్రత శిరోమణి

  • @RajuMaddi-fw7tg
    @RajuMaddi-fw7tg Před 4 dny +16

    ఆవేశం పెరిగిపోయింది. బరేలక్క.కు ముందుగా. నీకు.యాక్షన్.చేయడం.అలవాటు.బరెలక్క.గారు

  • @suryabattu3856
    @suryabattu3856 Před 4 dny +70

    బర్రెలక్క కు చాలా దైర్యం ఉంది........ 👌

  • @Jaihindu12
    @Jaihindu12 Před 4 dny +6

    నువ్వేం చదువుకున్నావ్ బర్రె 😂

  • @madhumaheshdharavath9010
    @madhumaheshdharavath9010 Před 4 dny +103

    ఈమె ప్రతిసారి కెమెరా show కోసం media ముందుకు వస్తుంది

  • @rajashekarlucky8269
    @rajashekarlucky8269 Před 4 dny +190

    అంతలేదు శిరీష గారు మీకు ... సెల్ఫ్ డబ్బకొసం బాగా ప్రయత్నం చేస్తున్నారు

  • @RameshAnnasainyamThangellapall

    ఇది బాగా ఓవర్ యాక్షన్ ఇది చదివింది ఏందీ చైన్ కావడానికి అంతే

  • @vijayvanga926
    @vijayvanga926 Před 4 dny +101

    నువ్వు ఏడవడం అరవడం మంచిగా నేరుసుకున్నవ్ 😅😅 అందరికంటె ని రాజకీయం వేరే లేవల్

  • @madavidatta9849
    @madavidatta9849 Před 4 dny +429

    ZPTC ఎన్నికలు వస్తున్నాయి తగ్గేదేలే బర్రెలక్క 😂😂😂😂నీ నటన ఇంకా అదిరిపోవాలి

    • @YourlovelifeLesson
      @YourlovelifeLesson Před 4 dny +11

      Nv etlanay comments loo pathi vithanalu nattukooo😂

    • @kothaammakutti
      @kothaammakutti Před 4 dny +23

      @@madavidatta9849 నువ్వు కాంగ్రెస్ కార్యకర్త వి అయితే రేవంత్ రెడ్డి బుట్లు నాకు కానీ బారెళ్ళక్కని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు.

    • @pawankalyanannafansclub2637
      @pawankalyanannafansclub2637 Před 4 dny +4

      😂😂😂

    • @Satish-h6m
      @Satish-h6m Před 4 dny +6

      Earrihuk la vunnav... Neku job vunte chala .. megatavallaki avasaram ledha

    • @user-ramuarmy1998
      @user-ramuarmy1998 Před 4 dny +5

      E mundadhi currectga Chadhivi unte E patiki job vachedhi bro

  • @prameela8190
    @prameela8190 Před 4 dny +155

    అస్సల్ ఈ బర్రెలక్క ఓవర్ యాక్షన్ మాములుగా లేదు

    • @meghanajyothijyothi9399
      @meghanajyothijyothi9399 Před 3 dny +2

      Mental fellow

    • @PVenkat-dp7ko
      @PVenkat-dp7ko Před 2 dny

      ​@@meghanajyothijyothi9399బరెలక్క పూకు నాకాలి 😂😂😂

    • @indunarsing8093
      @indunarsing8093 Před dnem

      Sare ame overaction chesthundhi meru velli police valatho inka cm ki cheppi randi jobs vadhalandi sir kanisam esari ayina paper leakage avvakunda chudandi papam chala mandhi nastapoyaru ,pranalu kuda thisukunnaru ani cheppu randi 🤷

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 Před 4 dny +22

    ఏ ఆపవే నిన్ను కలిసాడ . ఇంట్లో పడుకో . నీ సాధువు ఏంది ఓపెన్ డిగ్రీ ఇంత ఓవర్ అవసరమా

  • @rameshanu1183
    @rameshanu1183 Před 4 dny +70

    బర్రెలక్క మీరు ఎమ్మెల్యే పోటి చేసినారు కదా మీరు కాంగ్రెస్ కి ఓటు వేసినవా అక్క అబ్బా ఏమి డ్రామా రా నైనా

    • @indunarsing8093
      @indunarsing8093 Před dnem

      Avariki vote esthe enti sir ame aduguthuna questions correct a kadhaa gatha 5 years nunchi tspsc kosam prepare ayyaru chala mandhi aappulu chesi mari thindaniki , undaniki lekunna platforms midha padukoni mari chetlakindha koorchoni mari chadhivaru prepare ayyaru jobs kosam kani last ki em ayyindhi paper leakage , exams cancelled,exams postpone elaa chala aayyayi konthamandhi thattukoleka pranalu thisukunnaru aadhi kanipinchatledha .sare ame act chesthundhi anukundham mari meru police laki edurelli poradandi malantollu chala mandhi bagupadatharu ma jeevithalu mi pillala jivithalu adharivi bagupadathayi aadhi mathram cheyaru kani chesevalani mathram vyakthigathanga eni matalu ani badhapettalo aanni vidhaluga matladutharu koncham ayina undali okkalu samasyala gurinchi matladaru paiga matlade valani venakanunchu matalu 🤦🤦

  • @mokallaaruna2505
    @mokallaaruna2505 Před 4 dny +12

    Vachindamma Vayyari Barrelakka, Barre bavaaa

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 Před 4 dny +168

    అయినా ఈ బర్రె దే ఎంఎల్ఏ గా పోటీ చేసే ఇది కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయమని ఎప్పుడు ప్రచారం చేసి నాది

    • @thaotarajeshrajeshwai
      @thaotarajeshrajeshwai Před 4 dny +5

      West ga congress rowdy esam ani nirudygi laga drana chestundi

    • @YourlovelifeLesson
      @YourlovelifeLesson Před 4 dny

      Me intloo kuda barraylay vunaru anukuntaa 😂

    • @corporatefarmer6586
      @corporatefarmer6586 Před 4 dny

      సూపర్ భయ్యా...😂😂

    • @indunarsing8093
      @indunarsing8093 Před dnem

      Memu gelipinchukunnam ante ame okkate vote vesi gilipinchina ani kadhu sir ame nirudhyogula andhari tharapuna matladuthundhi matladuthundhi🤦

    • @maruthiearthmoovers3427
      @maruthiearthmoovers3427 Před dnem

      @@YourlovelifeLesson నొప్పి బాగానే వచ్చిందే దాన్ని అంటే

  • @jaihind9757
    @jaihind9757 Před 3 dny +8

    దీన్ని ఎందుకు లెప్తున్నారా ,,,బాబు,,,,పని పాట లేదా,,, ఇ మీడియా వాళ్లకు....

  • @kadempallyraghavender4448

    మీడియాలో చూయించి బర్రె లెక్క ను హైలెట్స్ చేయకండి దయచేసి

  • @tejugoud6891
    @tejugoud6891 Před 4 dny +126

    నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నావు కానీ నీతోని ఏమి కాదు బర్రె

  • @bmadhukar5740
    @bmadhukar5740 Před 4 dny +38

    సిగ్గు అనిపిస్తలేదా బారెల్లక్క అసలు నువ్వు నిరుద్యోగి ఏంటి నీ అకౌంట్ ముందు ఫ్రీజ్ చేయలు నోరుముసుకొని ఇంట్లో కూర్చోండి

  • @L.K.G717
    @L.K.G717 Před 3 dny +4

    Game start 😅😅😅 jai revanth Anna😊😊

  • @manoharsriramoju8737
    @manoharsriramoju8737 Před 4 dny +32

    అసలు వానికి దెబ్బలే తగలలేదు. ఈ బర్రె బాగా అరుస్తాంది.

  • @nareshnoone1632
    @nareshnoone1632 Před 4 dny +127

    గతంలో వాడు ఇప్పటి వాడు ఇద్దరూ తెలంగాణ ను దోచుకుని నిరుద్యోగులను హింసిస్తూ మాకేం పాపం లేదు మేం చాలా అద్బుతంగా ఉన్నాం అని ఇప్పటికైతే ఏ బాదలు లేకుండా ఉండొచ్చు గాక కానీ
    కానీ భవిష్యత్తులో వాల్లు వాల్ల సంబంధీకులు ఇంతకు ఎన్నో రెట్లు వడ్డీతో సహా అనుబవిస్తారు తథ్యం
    జై సామాజిక తెలంగాణ జై జై బహుజన తెలంగాణ 5:07

  • @pentimahesh1818
    @pentimahesh1818 Před 4 dny +70

    అక్క డిగ్రీ కదా చదివింది, ఎందుకు ఓవర్ చేస్తున్నది,

    • @udaybhaskararao4686
      @udaybhaskararao4686 Před 2 dny +4

      వేలి ముద్రలు వేసే వారు లీడర్స్ గా ఉండొచ్చు కదా...

    • @PVenkat-dp7ko
      @PVenkat-dp7ko Před 2 dny

      ​@@udaybhaskararao4686 మ్యాటర్ వినకుండా comment పెట్టావ్ రా తంబి.. అది చదివింది డిగ్రీ..DSC పోస్ట్లు కావాలి అంటుంది 😂😂😂

    • @PVenkat-dp7ko
      @PVenkat-dp7ko Před 2 dny

      ​@@udaybhaskararao4686TTC BED cheyyaledu బర్రెలు అత్త 😂😂

    • @udaybhaskararao4686
      @udaybhaskararao4686 Před 2 dny

      @@PVenkat-dp7ko తను only తనకోసమే అడగడం లేదు bro..chesevala తరుపున ado తన ఆరాటం

    • @indunarsing8093
      @indunarsing8093 Před dnem

      ​@@PVenkat-dp7koame group 2 , tspsc anindhi ga dsc ekkada annadi asalu ayina ame bed kuda chesindhi open ga vala husband pg chesthundu 🤷

  • @kannayag3096
    @kannayag3096 Před 3 dny +4

    భర్తను కొట్టి పించినవ కదా బర్రె😂

  • @shreyanshthestar9843
    @shreyanshthestar9843 Před 4 dny +67

    ఈవిడ ఒక జాన్సీ లక్ష్మి బాయ్ అయింది రా

  • @rajanaidu2617
    @rajanaidu2617 Před 4 dny +59

    Dhini over acting 😅😅😅

  • @Attitudemxx1
    @Attitudemxx1 Před 2 dny +1

    మా రేవతు రెడ్డి సార్ తగ్గడు 😎🤙😄

  • @s.rajkumargoud3998
    @s.rajkumargoud3998 Před 4 dny +2

    అవును..గ్రూప్ 2 లో ci ఉద్యోగం ఉంటది.. మీ ఆయనకి 😂

  • @badekrishna4096
    @badekrishna4096 Před 4 dny +78

    మరీ ఇంత దారునంగా ఉంది ప్రభుత్వపాలన ,బర్రెలక్క విషయం ప్రక్కన పెట్టండి నిరుద్యోగుల్లారా మీరంతా ఏకమై ప్రభుత్వం పై పోరాడి ఉధ్యోగాలు సంపాదించండి ,మీ భవిష్యత్తు బాగుంటుంది ఆలోచించండి ,బర్రెలక్క కాంగ్రేస్ కు సఫోర్టు చెయ్యలేదు ఓటు వెయ్యలేదు ఈ ప్రభపత్వమేవద్దని పోరాడింది, కాని మీరంతా ఉద్యోగాలు ఇస్తానంటే ఓట్లువేసారుకదా మరీ అడగండీ విరుద్యోగుల్లారా😢తిరుగుబాటు చెయ్యండి మీరెతా రేపటి భవిష్యత్తులో రాజకీయంగా అసెంబ్లీకి వెల్లి మీరంతా ప్రజలకు మంచి పాలనఅందిచాలని కోరుకుంటున్నాను,

  • @user-cv1js8pb6k
    @user-cv1js8pb6k Před 4 dny +38

    బర్రెలక్క గరం గారం ఔతుంది

  • @krakeshrake5768
    @krakeshrake5768 Před 4 dny +3

    MPTC ZPTC PANCHAYETE Elections kosam Ne Acting Super O Super 👌

  • @RajKumar-sq2bp
    @RajKumar-sq2bp Před 4 dny +63

    ఈ barellaka MLA పోటీ చేసి కాంగ్రెస్ ఎలా గెలిపింది

  • @baluswapna8298
    @baluswapna8298 Před 4 dny +11

    Over action.... Dhini moham...

  • @nidhinetworkllc7072
    @nidhinetworkllc7072 Před 2 dny +1

    నా బర్రె ఖాతా లో ఇంకొకడు బలి..

  • @gsureshyadav3409
    @gsureshyadav3409 Před 4 dny +58

    బర్ల అక్క మొగుడు సైలెంట్ గా చూస్తున్నాడు మొత్తం బర్ల కన్నా నడిపిస్తుంది ఈమె కోసం సీఎం వచ్చి దిగి నొక్కుతాడు పొడుస్తాడు

    • @mounikapanthangi-du1oi
      @mounikapanthangi-du1oi Před 3 dny

      Elanti cament lu endhuku pedutharu ame elantidhi ina niridhyogula gurinchi poraduthuni

  • @kalyanshada7117
    @kalyanshada7117 Před 4 dny +94

    Video మంచిగా చూడండి వాళ్ళు కొట్టలేదు అంట అతను పరిగెడుతుంటే కింద పడ్డాడు అంట

  • @hanumanh.
    @hanumanh. Před 4 dny +26

    ఈమె దగ్గర సబ్జెక్ట్ లేదు ఏం లేదు ఇన్ని రోజులు సంపాదించుకున్న డబ్బులు అయిపోయినట్లు ఉన్నాయి అందుకని మళ్లీ తెర మీదకు వచ్చింది అసలు ఆమె ఏం చేస్తుందో ఆమెకి అర్థమైత లేదూ ఈమెను టీవీ లో చూయించి హైలేట్ చెయ్యకండి

  • @tekusatya1424
    @tekusatya1424 Před 4 dny +2

    బర్రెలక్క కొత్త నాటకాలు

  • @uniquestar2469
    @uniquestar2469 Před 4 dny +7

    We raise voice for unemployed, Job calendar 😢

  • @prashanthvlogs3005
    @prashanthvlogs3005 Před 4 dny +71

    మీరు నిజంగా నిజాయితీగా ధర్నా చేస్తే మరి నిరుద్యోగులు ఎందుకు లేరు ఓన్లీ మీ ముగ్గురే ఉన్నారు..

    • @NandanReddy-ce5zs
      @NandanReddy-ce5zs Před 4 dny

      ఎర్రిపూక గోషామహల్ కి పోయి చూడు.... చూడకుండా మాట్లాడడం easy కదా..... G2 పోస్టులు పెంచితే ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయ్ అని మన తరుపున శాంతియూతం గా చేస్తున్నారు.....

    • @NandanReddy-ce5zs
      @NandanReddy-ce5zs Před 4 dny +2

      అక్కడ నిరుద్యోగులు కాకుండా ఉగ్రవాదులు కనపడుతున్నారు నీకు???.... గోషామహల్ గ్రౌండ్ కి పోయి చూడు 20000 వేల మంది ఉన్నాం

    • @prashanthvlogs3005
      @prashanthvlogs3005 Před 4 dny +2

      @@NandanReddy-ce5zs ప్రభుత్వము వచ్చిన నుంచి ఎలెక్షన్ కోడ్ ఉన్నది, నిజంగా ఓపికలేకపోతే ఎలా, గత 10 సం. ఎం చేశారు..

    • @NandanReddy-ce5zs
      @NandanReddy-ce5zs Před 4 dny

      @@prashanthvlogs3005 ఎలక్షన్ కోడ్ 45 days ఉంది ..... కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లో అన్నీ హామీలు నెరవేర్చుతం అని బుద్ది లేకుండా ఇలా మేనిఫెస్టో లో చెప్పారు

  • @babluviews234
    @babluviews234 Před 4 dny +3

    తీన్మార్ మల్లన్న ఎక్కడ రా.... యువత ను పట్టించోకోలేని బిజీ హ... Brs ఎందుకు fight చేయలేకపోతుంది

  • @dsuresh9082
    @dsuresh9082 Před 4 dny +17

    బర్రెల సిగ్గు శరం లేదు మీడియాకి చూపించడానికి ఏముంది బర్రెల అక్క దగ్గర

  • @KavithaKavikr
    @KavithaKavikr Před 4 dny +7

    Dhiryam ga unnav great

  • @rajashekarlucky8269
    @rajashekarlucky8269 Před 4 dny +142

    బర్రెలక్క నువ్వు పెద్ద అనుభవం ఉన్నట్టు ... పెద్ద లీడర్ అని ఓవర్ యాక్షన్ చేయకు ...

    • @komalakemsarapu
      @komalakemsarapu Před 4 dny +6

      @@rajashekarlucky8269 బర్రె లక్క IAS చదివినoత ఫీల్ అవుంతున్నావు నీవ్వు ఎంత ని స్టడీ ఎంత? పెద్ద చిన్న తెడా లేకుండా మాటాడుతున్నావ్ జాగ్రత్త తాను ఒక్క cm ఒళ్ళు దగ్గర పెట్టు కొని మాటాడు మా 👆😒

    • @naveenbairi3431
      @naveenbairi3431 Před 4 dny +5

      Correct. Cheppinav.bro.deeniki alvatu ayndhi .6 months ki okka saree road midhiki vachudu .adho pedhha ledar laga .feel avthundhi.

    • @srilathabutharaju2365
      @srilathabutharaju2365 Před 4 dny +2

      Miru congres party ha bro

    • @abhinayabhi6573
      @abhinayabhi6573 Před 4 dny +3

      ​@@komalakemsarapucm ah em matladuthnnvo ardham avuthundha anna

    • @ravikumaryadavkadari9126
      @ravikumaryadavkadari9126 Před 4 dny

      😂😂😂😂

  • @s.rameshramesh5119
    @s.rameshramesh5119 Před 4 dny +2

    అక్క పాలు పిండి బతుకు అక్క నీ యాక్షన్ చాలా బాగుంది పని చేసుకుని బతుకు అక్క

  • @SanasingerOfficial
    @SanasingerOfficial Před 3 dny +2

    Suuuuperrrrrr barrelakkaaaa nuv mechukunna po ni dhyryaanni shebhaash 🙏🙏🙏🙏👍👍🤝

  • @nagarajuvalluri9103
    @nagarajuvalluri9103 Před 4 dny +52

    వచ్చింది అండి వయ్యారి 😂

  • @RaviKumar-pw8it
    @RaviKumar-pw8it Před 4 dny +35

    దీన్ని బంక తీయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు

  • @girishpuppala7511
    @girishpuppala7511 Před 4 dny +6

    సూపర్ అక్కా సూపర్ అక్క

  • @Abjj484
    @Abjj484 Před 4 dny +1

    Baley feel undi bhayya 😂😂

  • @prashanth_reddy_gundala
    @prashanth_reddy_gundala Před 4 dny +15

    Nuv veyaledhu kadha amma vote

  • @user-pf2ul3uo1j
    @user-pf2ul3uo1j Před 4 dny +43

    ముగ్గురు పోలీసులు 40 మందిని కొట్టిర్రు 🤣😁

  • @thirumalkatkuri881
    @thirumalkatkuri881 Před 3 dny +1

    అన్న గారు గెలిచింది ఏ ప్రభుత్వం అయినా సరే మనకోసం ఇప్పుడే పని చెయ్యాలి నిరుద్యోగులారా మళ్ళీ ఎలక్షన్ అంటే 5 సంవత్సరాలలో మీ వయసు గడిచిపోతుంది ఉద్యోగాలకు అనర్హులు అవుతారు కాబట్టి రాజకీయాలు కాకుండా ఇప్పుడున్న నాయకులు సరిగా పాలన కొనసాగించాలి ,ఏమో మన తెలంగాణ ఎటువైపు పోతుందో ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురౌతుంది నిరుద్యోగులకు చాలా బాధాకరం😢😢

  • @mettusandhya138
    @mettusandhya138 Před dnem

    Wowwwwwwwwwwwww 👌 super excited 👌 Maind blowing nijanga super barrelakka thank you so much barrelakka super ga matladinavu masthu matladinavu akka maatal levu super ❤❤

  • @balakrishnamanne9409
    @balakrishnamanne9409 Před 4 dny +30

    very good acting abhaaa savitri

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb Před 4 dny +31

    పోస్టులు పెంచితే సధువుకుని జాబ్ తెచ్చుకుంటవా

  • @raghavendrak3860
    @raghavendrak3860 Před 4 dny +1

    తనకి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వండి సార్

  • @shivaailapongu2355
    @shivaailapongu2355 Před 2 dny +13

    చదువుకున్న వాళ్ళ కోసం పోరాడే మనిషికి సపోర్ట్ చేయండి బ్రో ఏం చేస్తున్నారు అందరు

  • @chandraiahsanthapuri3005

    బర్రె లాగా ఎంత అరసిన నీ బతుకు అంతే నీతో అయేది లేదు పోయేది లేదు

  • @PSRSHARONVLOGS
    @PSRSHARONVLOGS Před 4 dny +49

    కానీ పోలీస్ లు రాగానే ఉరుకుడు హైలేట్... మళ్లీ వెనుకకు వచ్చి భయపడుకుంట మాట్లాడుడు ఇంకా హైలైట్... వాళ్ల ముఖాల్లో భయం స్పష్టంగా తెలుస్తుంది

    • @user-qo9mj5zi9m
      @user-qo9mj5zi9m Před 4 dny +1

      Areyy adhi bayam kadhu ra ...oka job kosam badhaya thaa

    • @PSRSHARONVLOGS
      @PSRSHARONVLOGS Před 3 dny

      @@user-qo9mj5zi9m అదే నేను పెట్టిన msg నీకు అర్దం కాలేదు..అంత భయపడి పారిపోతున్నారు.. ఉద్యమం బలంగా ఎట్లా ఉంటాది.. వాళ్లు నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నరు అని నాకూ తెల్వదా

    • @nittururadhakrishna9127
      @nittururadhakrishna9127 Před 2 dny +1

      పోలీసులు వస్తే ఉరుకుడేందిరా నాయన

  • @rajashekarlucky8269
    @rajashekarlucky8269 Před 4 dny +29

    జాబ్ తెచ్చుకోవడం నీకు చేత కాకా పక్కవాళ్ళ మీద పడి ఎదుస్తున్నావ్ ఏంటి

  • @kasanisatyam7267
    @kasanisatyam7267 Před 4 dny +2

    ఏ గాలి దాన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బర్రెలు కసినా u అప్పుడు ఎక్కడి పోయి నావే సిగ్గూ శరం లేదనే

  • @thigullakanna8557
    @thigullakanna8557 Před 4 dny +3

    చదువుకో జాబ్ వస్తుంది... రోజు సమస్య పెద్దగా చేయడమే ఉంది. 😂😂😂

  • @LingamKummari-md4sm
    @LingamKummari-md4sm Před 4 dny +45

    ఒకవేళ బర్రెలకు గెలిచిన ఉంటే ఏం రాజకీయం చేసి ఏం చేస్తుంటారు

  • @perumallachary1785
    @perumallachary1785 Před 4 dny +18

    ఇలాంటి న్యూస్ చూపించి మీ చానల్ వాల్యూ తక్కువ చేసుకోకండి

  • @BalrajPeddapothannagari
    @BalrajPeddapothannagari Před 4 dny +3

    రాగన్న వస్తే అప్పుడు తెలుస్తది vallaku

  • @ankoosshaik7746
    @ankoosshaik7746 Před 4 dny +30

    అరె మీకు 10 సంవత్సరాలు job క్యాలెండర్ ఇవ్వనప్పుడు ఏడ పోయారురా ఒక్క dsc వేయకుంటే ఎవ్వడు మాట్లాడలేదు బర్రె లక్క ఓవర్ యాక్షన్ చేస్తుంది, ప్రొటెస్ట్ చేయాలి గీ ఒర్రుడు కాదు, కాంగ్రెస్ కాబట్టి మీరు అరచిన స్లోగా యాక్షన్ ఉంధి అదే కెసిఆర్ ప్రభుత్వం ఐతే మీరు అక్కడి వరకు వేళ్లెవరే కాదు

  • @vishnuvardhanreddyvishnuva7727

    మీకు బర్రెల అక్కకే ఓటెయ్యాలి రా మంచిగా పాలన చేస్తారు ఇన్ని రోజులు ఎక్కడ పోయిండ్రు రా నీవు మీ భార్య అక్క జనాలు ప్రశ్నించేది భార్యలకు ప్రశ్నించేది బర్రెల అక్క అనగా వచ్చింది నిద్ర లోకి వెళ్లి లేచి వచ్చింది పోరాట యోధురాలు చాలు చాలు లే ఆపు ఆపు అక్క అమ్మ

  • @guttavenkatreddy2141
    @guttavenkatreddy2141 Před 4 dny +1

    మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయ్ కదా షో స్టార్ట్ చేసింది

  • @chaitanyakumar360
    @chaitanyakumar360 Před 4 dny +1

    మేము కూడా నిరుద్యోగులమే కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు న్యాయం జరుగుతుంది 10 సంవత్సరం పాలల్లో నువ్వు ఏం చేసినావ్ ఇప్పుడేం మాట్లాడుతున్నావ్ ఆ పార్టీ వాళ్ళని ఎంత ఇచ్చిండు తమ్ముడు

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 Před 4 dny +23

    ఈ పని కేసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుంటే నువ్వు రోడ్ ఎక్కే దానివే కాదు,😅😅
    ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గాడు సూపర్ ఎవడైతే గెలిపించండి అని ప్రచారం చేశారో వాని తట తిపిస్తున్నాడు.

  • @Devilall1161
    @Devilall1161 Před 4 dny +38

    నువ్వు MLA గా పోటీ చేసినవ్ ఎక్కడ కాంగ్రెస్ ని గెలిపించావ్ తల్లీ

  • @ntramarao9383
    @ntramarao9383 Před dnem

    బరెలక్క మీ ఓటు అవసరం లేదు మీరే mla కదా మీ ఓటు మీరే వేసుకోండి మీ ఓటు అవసరం లేదు

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 Před 4 dny +2

    బర్రె ఎలక్షన్ టైం లో వొచ్చిన డబ్బులు ఐపోనవ ఏంది . మళ్ళీ డబ్బుల కోసం రోడ్డు ఎక్కినవు . నీ మొహానికి రేవంత్ అన్న నీ అనేంత సీన్ లేదు

  • @nareshreddymaduri7482
    @nareshreddymaduri7482 Před 4 dny +1

    ప్రతి పేరెంట్స్ వచ్చి నువ్వు ఆడుతున్న నాటకం చూడాలా కథ

  • @dontharaboinasudhakar4083

    మహానటి

  • @Shyamala_remma
    @Shyamala_remma Před 4 dny +5

    Shirisha great

  • @filmchamberofcommerce24cro58

    ఆ పది సంవత్సరాలు నిరుద్యోగులు అంత ఏం చేశారు

  • @srikanthsrisri7322
    @srikanthsrisri7322 Před 2 dny

    , అట్లుటది మన తోని😂😂😂

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im Před 4 dny +20

    2. లక్షలు ప్రభుత్య ఉద్యోగాలు ఎక్కడ నుండి వస్తాయి, మనం కొంచం అలోచించాలి, గతం కన్నా మెరుగుగా ఉందా లేదా, మనం అధికారం లో కొంచెనా ఇంతే ఉంటుంది, బయట నుండి ఏమైనా చెప్పు వచ్చు

  • @user-eq4no8tv7s
    @user-eq4no8tv7s Před 2 dny

    అబ్బా దీని ఎవరా క్షన్ చూడలెక్కపోతున్నాము రా అయ్య

  • @pravalikurmr149
    @pravalikurmr149 Před 4 dny +20

    ఈ మధ్యలో ఎలక్షన్లు లేవు కదా బర్రె లెక్క, మళ్లీ డబ్బులు జమ చేసుకోవడానికి ,

  • @bhaskarrao921
    @bhaskarrao921 Před 4 dny +14

    బారెలక్క ఓటు కాంగ్రెస్ కి వేసిందా ఈమె potichesindikada

  • @rajeshurs1301
    @rajeshurs1301 Před 4 dny +9

    Jai revanth anna

  • @balajil6910
    @balajil6910 Před 4 dny +1

    వాడు ఎవడో పర్తివృత లాగ మాట్లాడాడు 😂 పోలీస్ రాగానే paeipoindu 😂... బారెలక్క నే ప్లాన్ ఏంటో తేలేదు అపుడు అపుడు వస్తావు అరుస్తున్నావు ..జాబ్స్ రావాలంటే నువ్వు ఒక్కడానివి కాదు .. స్టూడెంట్స్ అండ్ నిరుద్యోగుల అందరినీ పిలిపించలి మాట్లాడాలి ..ధర్నా చేయాలి అపుడు నువ్వూ సక్సెస్ అవుతావు గాడ్ bless you

  • @laxmannani7183
    @laxmannani7183 Před 4 dny +1

    అన్నా కెసిఆర్ పాలన ఉన్నప్పుడు ఏం ఏం చేసినావ్ అన్న నువ్వు

  • @srinivasrani7432
    @srinivasrani7432 Před 4 dny +5

    Super baga arest shasaru

  • @KavyaKs-dj9rg
    @KavyaKs-dj9rg Před 4 dny +6

    She is trying meeru intlo kurchoni aadamaina comments pettandi

    • @AshokPodeti-kh8hq
      @AshokPodeti-kh8hq Před 4 dny

      Chushevallaki em telushthundhi students badha comments pettadam pedda pani vallaki

  • @S.Srinivas
    @S.Srinivas Před 2 dny

    అన్న ఏంటి మేడం అండీ అనాలి ! లేదా సార్ అనాలి.