Do like share subscribe and be in touch with me for no great reason. Ask me if you need a painting or my personal handwritten books are yoga are anything related to life. Risa raso vaisaha
రంగుల గురించి, రంగులు సూచించే విషయాల గురించి, వేరు వేరు రంగులకి మీరు లేక ఒక ఒక సగటు వ్యక్తి స్పందించే విధానం గురించి, రంగుల యొక్క తత్వాల గురించి ఒక video చెయ్యండి please.
" ఎంత తక్కువగా తింటే అంత ఎక్కువగా తింటావు " అంటే నాకు అర్ధమైంది ఏంటి అంటే అండి... తక్కువ తినడం వల్ల ఆహారం ఔషధంగా ఉపయోగపడుతుంది కదా... మనం జీవించే రోజులు పెరుగుతాయి ఆ విధంగా మనం ఎక్కువ తింటాం
మిమ్మల్ని చాలా రోజులనుండి ఫాలో అవుతున్నాను.....కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది...చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి మీ వీడియోస్ లో.....మీరే నాకు ఆదర్శప్రాయులు...ధన్యవాదాలు
Sir! 2 years nundi ee video vunna nenu ippude వినడం జరుగుతోంది. బహుశా న టైం ఇప్పుడే start indemo. Iam very very happy. Meevi రోజుకి 3,4 వింటున్నాను. చాలా చాలా క్లియర్ గా వున్నాయి. ఇంత సింపుల్ గా వున్నవి వేదాలు, పురాణాలు, gita--antu చాలా complicate చేసుకున్నట్లు గా అనిపిస్తోంది. లోపల చెత్త ఎక్కువయి, ఇప్పుడు మీరు ఇంత సింపుల్ గా చెప్తున్నవి కూడా కస్తామనిపిస్తోంది. బట్ డెఫినేట్లీ మీవి ఫాలో అవుతాను. థాంక్స్ a lot. Ee padalu సరిపోవు. భాష రాదు. Soooo happy 🙏🙏🙏
God bless you 🙏 Anna.Nenu neelaga brathakali Ane alochana lu vundevi n vunnayi but ala kaka samajam kosam bratukutunna.ninnu chusaka chala santhosam ga vunna.Thank you 🙏
Simple way లో ప్రాక్టికల్ గా లైఫ్ ని experience చేయాలని వుంది. ఎప్పటినుండో అర్థం కాక బుక్స్ వెంట గురువు వెంట పరుగులు పెడుతున్న తృప్తి రావడం లేదు. Actually Naku సరిగా తెలియడం లేదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి తెలియక ఒక అసంతృప్తి continuous గా వెంటాడుతోంది. మీ మాటలు చాలా తృప్తి నీ కలిగిస్తున్నాయి. ఐతే నేను చేయగలనా, నాకు chetanavitundaa? అన్న డౌట్ కూడా వుంది. కేవలం బుకిష్ knowledge తప్ప నాకు కొంచెం కూడా ప్రాక్టికల్ awareness ledu. Nenu nerchukogalana sir. Please reply me. Nenu మిమ్మల్ని కలవవచ్చ?
Your perspective of life is commendable. I have a very small request,kindly buy all your veg / fruits from the ruthu bazaars/ local market and say no to plastic🙏 . Let's avoid super market shopping. Support rythu bazaars or local shops and bring vegetables in your own bag . I didn't like the idea of supporting your meat eating habit. There is no division of habits in the process of killing animal. The above point should not change my opinion on the knowledge you have acquired. However, anta gnanam kaligina meeru inko jeevi ni Ela tinagaltaaru ,even if it's for taste. Indulo aadhyatmikata edi?
Annayaa!!!… meru … cheppinnaa…. Koncham thinte yekuva thintavuu … aaaa…. Meaning…… you can be healthy…so …we can have more life …so we can eat more …it is just spontaneous… reaction …..annayaa!!!… It… like…differentiation… at the end …integration… Annayaa!!!…
Nice videos andi. How to remove the layer from third eye. Some block is there on my inner eye. Due to this i cannot see clearly. Everything shows dual.
Life is there where there is no attraction. Its 100% sure. We have to eat consciously and live consciously this inner meaning of if you eat more the more you eat which is my understanding.
భయ్యా మీరు తలకి ఎందుకు అలా కట్టుకుంటున్నారు దాంట్లో ఏమైనా పరమార్థం ఉందా తెలియజేయండి అవకాశం ఉంటే మీరు నాకు ఒక పది లక్షలు సాయం చేయండి భయ్యా ఈ సాయం మీరు చేస్తే మీలాగా నేను కూడా ప్రశాంతంగా జీవించాలి అనుకుంటున్నా ఎందుకంటే నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కట్టేసి ప్రశాంతంగా జీవించాలని ఉంది ఏమాత్రం అవకాశం ఉన్న చేయండి
@@jayakrishnapenumarthi3510 Mee opinion needed.. but I like it. Also I respect it. ఇప్పుడు నేను సమయం వృధా chesana reply ఇచ్చి.. కాదు అంటాను నేను.. అసలు సమయం ఏమిటో
@@jayakrishnapenumarthi3510 then why the hell you are wasting your time here bro. Just ignore. Don't pass generalized statement like యువతను, ఇతరులను ప్రలోభాలకు గురిచేస్తున్నru. ani
Sir oka doubt akantham maha adbutham annaru phone sound ki alert ipotunnaru , ee prasthutha kalam lo phone okkati chalu ssir akantham ,prashantha kasta ashantham ipovadaniki 🙏
Opika unte chaduvu lekunte po⭐ Telisindhi konda nuchi teesina rayanta teliyalsindhi kondantha naaku telusu nenu telivaina vaanni Ani poorthiga telusukovalante matram gnanula daggaraki vellali okkappudu guruvuni cheralante vethakali kaani ee rojullo CZcams open chesi RGV Ani type chesthe chalu guruvulu andharu vastaru okappudu Puri sir ippudu ante blue book launch tarvatha Kanti Risa nenu anveshana lo unna life is journy journy lo kottha anubhavalu edhuravuthai okappudu rajulu Desam Ela undhio chugdagdaniki Desam mottham tirige vaallu ala tirige ashokudu roadlaku iru vaipula chetlu natinchadu adhe tiragaka pothe teliyadhu visrantiki chetlukavali Ani alage mana jeevitam kosam manam anvesinchali manaki em kavalo telustundhi all is well anukovali oka anubham nerchukovali ilove my life anali ishtam gaa bratakli RGV sir antaru Naa ishtam nenu evarikosam brathakanu Ani kaani mana lanti valla kosam enno margalu vesaru Kanti Lisa and Puri sir lanti vallani manakosam ashokuni chetlavale nataru andhulo nenu oka akuni avvali akhuni kadhu chette avutha naaku evvari deevenalu avasrala my mind my god
"ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ తింటావు." చిరకాలం ఆరోగ్యంగా బతకాలంటే పై మాటలు అమూల్యాలు. తగిన మోతాదులో ప్రకృతి శక్తులను మన దేహం లో నింపుకోవడం. గాలి పీల్చుకొని వదలుట. దాహం తీర్చుకోవడం పచనం చేసిన ఆహారాన్ని తీసుకోవడం భూమినుండి పండిన పంటను ఆహారంగా తీసుకోవడం తగిన మోతాదులో ఖాళీ ఉంచుకోవడం. అన్నీ ప్రకృతి శక్తులే. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా ....... .
How to reduce belly. Do excercise. Walk avoid fast foods bakery sweets_----- many people advise these things. But what do say on this issue other than those things.
Let me know ur biography sir. I didn't understand ur 'ism'.Could u pls. list out ur books published so far & the the way to procure them since I'm very much attached to ur way of thinking the world.
Good morning guruji, aatma gurinchi Mee oka disclosure link ivvagalaru.. Aanandam okate chaalu kani daaniki aa singularity kaavala kabatti aathma nu telusu kovali. Sexual thoughts ni Ela ignore cheyali.
Do like share subscribe and be in touch with me for no great reason. Ask me if you need a painting or my personal handwritten books are yoga are anything related to life. Risa raso vaisaha
Sir how can I get your books
మీకు ఇష్టమైన రంగు ఏంటి ? అన్ని రంగులు ఇష్టం అని చెప్పకండి. ఏదైనా ఒక రంగు మాత్రమే చెప్పాలి అంటే, ఏ రంగు ఇష్టమని చెప్తారు.
రంగుల గురించి, రంగులు సూచించే విషయాల గురించి, వేరు వేరు రంగులకి మీరు లేక ఒక ఒక సగటు వ్యక్తి స్పందించే విధానం గురించి, రంగుల యొక్క తత్వాల గురించి ఒక video చెయ్యండి please.
@@swaroopsai7658 సరే
I will try to living you
ఇలాంటి వాళ్ళు చాలా చాలా చాలా అరుదు. వేలల్లో ఒక్కడు ఉంటాడు ఇలా. నిజంగా బతికున్న వాళ్ళలో, తెలుగులో గొప్ప ఫిలాసఫర్ అనుకోవచ్చు.
" ఎంత తక్కువగా తింటే అంత ఎక్కువగా తింటావు " అంటే నాకు అర్ధమైంది ఏంటి అంటే అండి... తక్కువ తినడం వల్ల ఆహారం ఔషధంగా ఉపయోగపడుతుంది కదా... మనం జీవించే రోజులు పెరుగుతాయి ఆ విధంగా మనం ఎక్కువ తింటాం
మీ ఆలోచన చాలా గొప్పగా వుండి sir
Super
True👍
Emandi Namaste I I Emandi
Namaste Namaste
ఎంత తక్కువగా తింటే అంత ఎక్కువ గా తినడం ante--naku అర్థమైంది మనసు, శరీరం కూడా తక్కువ తినడం వల్ల చాలా active ga energetic ga ఆరోగ్యం గా వుంటాము అని.
మీరు యూ ట్యూబ్ లో మీ ఆలోచనలను పంచుకుంటున్నారు... నాకు అన్ని నీలాంటి ఆలోచనలతో ఉన్న కానీ బయటపడలేకపోతున్న అంతే 💐✊
ఎటువంటి ఎడిటింగ్, background music లేకుండా ఒక సెలయేరు ఎంత సహజంగా ఉందో మీ వీడియో. అదే కదా ప్రత్యేకం❤
😊
మిమ్మల్ని చాలా రోజులనుండి ఫాలో అవుతున్నాను.....కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది...చాలా ప్రశ్నలకు జవాబులు దొరుకుతున్నాయి మీ వీడియోస్ లో.....మీరే నాకు ఆదర్శప్రాయులు...ధన్యవాదాలు
మీరు రాసింది చదివాను..
@@KanthRisa సమాధానాలు భలేగా వుంటాయి
Guruvugaaru
Mee mobile no. మిమ్మల్ని కలవాలి
Yeah. Working on me n making me clear. Vgood experience risa… god bless u
Sir! 2 years nundi ee video vunna nenu ippude వినడం జరుగుతోంది. బహుశా న టైం ఇప్పుడే start indemo. Iam very very happy. Meevi రోజుకి 3,4 వింటున్నాను. చాలా చాలా క్లియర్ గా వున్నాయి. ఇంత సింపుల్ గా వున్నవి వేదాలు, పురాణాలు, gita--antu చాలా complicate చేసుకున్నట్లు గా అనిపిస్తోంది. లోపల చెత్త ఎక్కువయి, ఇప్పుడు మీరు ఇంత సింపుల్ గా చెప్తున్నవి కూడా కస్తామనిపిస్తోంది. బట్ డెఫినేట్లీ మీవి ఫాలో అవుతాను. థాంక్స్ a lot. Ee padalu సరిపోవు. భాష రాదు. Soooo happy 🙏🙏🙏
చాలా సంతోషం
I only asked about food videos Thank u for making video sir❤️
I loved this video.
Use full infarmesion annaya tq
మీరు చేసే ఏ వీడియో ఐనా ఆసక్తి కరంగా ఉంటుంది. ధన్యవాదాలు.😊
చాలా అద్భుతంగా చెప్పారు 🙏
God bless you 🙏 Anna.Nenu neelaga brathakali Ane alochana lu vundevi n vunnayi but ala kaka samajam kosam bratukutunna.ninnu chusaka chala santhosam ga vunna.Thank you 🙏
Good speaking chala baga cheaparu prathi okariki mi maatalu chla slow ga arthamayela cheparu good
Thank you ❤
Babu 🙏🙏book meeru cheppedi chala deep meening untuntundi chala opikakuda avasaaram vinadaniki mimmalni okasari chudail anipistundi Yogi garu
We want more videos ❤️❤️
❤ anna వీడియో చూశాక ఏదో తెలుసుకున్నాం అన్నా ఇది
యోగ చేసిన, యాగం చేసిన మనం మనుష్యులమే. తప్పులు, దుష్కర్మలు చేయని మనిషే లేడు.
మీరు చేసే ప్రతి పని, ఆలోచన వల్ల ultimate ga impact అయ్యేది మీరే. మీరు ఎక్కడున్నా సంతోషం గా ఉంటే చాలు. Namaskaaram
😁👌👌.. thanks alot sir 🙏👏
Meeru చెప్పిన మాటలు వేదాంత రసగులికలు బంగారు 100%coreect
జిహ్వ చాపల్యానికి బానిస కాక 3 రకాల ఆహారాలలో సాత్వికాన్నే ప్రమాణంగా తీసుకోవడం శ్రేయస్కరం. చక్కటి video Risa గారు.
సరే పద్మజ గారూ
Thank you sir
Simple way లో ప్రాక్టికల్ గా లైఫ్ ని experience చేయాలని వుంది. ఎప్పటినుండో అర్థం కాక బుక్స్ వెంట గురువు వెంట పరుగులు పెడుతున్న తృప్తి రావడం లేదు. Actually Naku సరిగా తెలియడం లేదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి తెలియక ఒక అసంతృప్తి continuous గా వెంటాడుతోంది. మీ మాటలు చాలా తృప్తి నీ కలిగిస్తున్నాయి. ఐతే నేను చేయగలనా, నాకు chetanavitundaa? అన్న డౌట్ కూడా వుంది. కేవలం బుకిష్ knowledge తప్ప నాకు కొంచెం కూడా ప్రాక్టికల్ awareness ledu. Nenu nerchukogalana sir. Please reply me. Nenu మిమ్మల్ని కలవవచ్చ?
We live with you ❤
జీవితం అనుభూతి ప్రధానమైనది.ఆనందాన్ని వృత్తిగా వృత్తిని ఆనందంగా మార్చుకునేది ఆర్ట్ ఆఫ్ living
Nijanga nenu telusukovali anukuntunnanu
🙏🙏
Meeru cheppagalaru elagaa
Meditation gurinchi inkaa inkaa naku chala thelsukovalani....undi.....saadhana chestanu but sometimes miss avtha but prathi panini nenu dhyanamga baavista epudu nenu smarana cheskunta.....aa paramathamani thalchukovadame ee manava janma laksham aayananu cherukovadame jeevitha paramaartham
Exploring myself
🙏
Yes true risa garu🙏🙏
Santosham. Namaste
Thanks for good message for me I belive .
సరే
మీరు చేసే వీడియోస్ చాలా natural ga అద్భుతంగా ఉన్నాయి risa గారు
సరే
You are truly truly correct 💯💯💯💯💯💯❤️❤️❤️
🙏🙏🙏
Consciousness gurichi cheypandi..
👍💯❤️
🙏😊
Life is butiful
Nice video
🙏🙏🙏
Music violen videos cheyandi sir like srivalli song baground song..
👌👍🙏
Dehaniki potta undakudadu,
Manasuku sandehamu undakudadu...👏👏
అవును
💙💙💙💯🙏🙏
Its tru
Your perspective of life is commendable. I have a very small request,kindly buy all your veg / fruits from the ruthu bazaars/ local market and say no to plastic🙏 . Let's avoid super market shopping. Support rythu bazaars or local shops and bring vegetables in your own bag .
I didn't like the idea of supporting your meat eating habit. There is no division of habits in the process of killing animal.
The above point should not change my opinion on the knowledge you have acquired. However, anta gnanam kaligina meeru inko jeevi ni Ela tinagaltaaru ,even if it's for taste. Indulo aadhyatmikata edi?
🙏🙏🙏🙏🙏🙏🙏
Risa garuku Abivondanalu🙏🙏🙏
మీకు కూడ
నమో జ్ఞానదేవా 🪔🙏
Nice clarity 🙏
Namaste
🤝
🙏
Annayaa!!!… meru … cheppinnaa…. Koncham thinte yekuva thintavuu … aaaa….
Meaning…… you can be healthy…so …we can have more life …so we can eat more …it is just spontaneous… reaction …..annayaa!!!…
It… like…differentiation… at the end …integration…
Annayaa!!!…
Nijamugaa ontarithanam Amogham Andhariki Sadhyapadani Sathyam
Nice videos andi. How to remove the layer from third eye. Some block is there on my inner eye. Due to this i cannot see clearly. Everything shows dual.
Satya Sai Baba gurinchi chapatapudu Ayana gurinchi telusukondi chadavandi mahimalu chusi evaru vellarua,meru anukunade nijam anukokandi meku teliyanivi chala vutai, meru vunna 🎉stagelona ayana bakthulu vunnaru meku teliyadu anthe,muru ayana gurinchi chadavandi please🙏🙏🙏antho mandi gurinchi chadivaru kadha e books kuda, try chayandi , thankyou.
It's amazing that life ..ivanni possible ha..present lo brathakadam bavishyat gurinchi etuvani alochana lekunda?
కోటి మంది పూజారులకనా మీరు ఒక్కరు నయం ❤
Ekantham adbithamainadi sir really..nenu kuda gumpuki duranga simham la bathukuthunna
🙏👌💐👍👏👏
🙏🙏🙏
This is one of the way to earn money
You are unique
🙏
🙏🙏🙏🙏🙏💪💪💪💪
Anna athama pareselana gurunche cheppu anna Naku ghanadhyam cheyu anna e janama ke na guruvu nvve anukuntanu
Life is there where there is no attraction. Its 100% sure. We have to eat consciously and live consciously this inner meaning of if you eat more the more you eat which is my understanding.
Partially correct
@@KanthRisasir namaste,,give me your number ..okasari meetho maatlaadaali ani vundi sir
తక్కువ తింటే, ఆయు ప్రమాణం పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ కాలం తింటారు.
అంతే
🌹🙏💐
Namaste
🙏👍
🙏
Good morning sir 🙏🙏
Anna naku vundi telusukovali anni
భయ్యా మీరు తలకి ఎందుకు అలా కట్టుకుంటున్నారు దాంట్లో ఏమైనా పరమార్థం ఉందా తెలియజేయండి అవకాశం ఉంటే మీరు నాకు ఒక పది లక్షలు సాయం చేయండి భయ్యా ఈ సాయం మీరు చేస్తే మీలాగా నేను కూడా ప్రశాంతంగా జీవించాలి అనుకుంటున్నా ఎందుకంటే నాకు చిన్న చిన్న అప్పులు ఉన్నాయి ఆ అప్పులు కట్టేసి ప్రశాంతంగా జీవించాలని ఉంది ఏమాత్రం అవకాశం ఉన్న చేయండి
Practical ga aytey naluka vallaney ruchi teltundi anthe kani danni manam atma ga touch kuda cheylem
నువ్వు చెప్పేదంతా సుత్తి!!! దీని కోసం ఎంతో సమయాన్ని వృథా చేస్తున్నావ్!!!
సత్యం గ్రహించారు..
@@KanthRisa పిచ్చి బొమ్మలు గీస్తూ, పనికిరాని ప్రవచనాలు చెప్తూ , యువతను, ఇతరులను ప్రలోభాలకు గురిచేస్తున్న నీకు ట్రీట్మెంట్ అవసరం
@@jayakrishnapenumarthi3510 Mee opinion needed.. but I like it. Also I respect it. ఇప్పుడు నేను సమయం వృధా chesana reply ఇచ్చి.. కాదు అంటాను నేను.. అసలు సమయం ఏమిటో
@@jayakrishnapenumarthi3510 then why the hell you are wasting your time here bro. Just ignore. Don't pass generalized statement like యువతను, ఇతరులను ప్రలోభాలకు గురిచేస్తున్నru. ani
@@prakashquest850 సినిమా చూస్తేనే కదా తెలిసేది అది హిట్ ఆర్ ఫ్లాప్ అని.
the less one eats, the more flavourful it is and the longer one lives !
నిజం
@@KanthRisa interested to be your partner !
Risa sir,I also wanted to know about athma or myself ..so please Accepe also as your student 🙏
Jeevithnn I artham chesukovala ani Bundi,so please accept me also your student 🙏
Memu real gane mimmalni follow avutunnamu
ANR maatalu: Thakkuva Thinu, Ekkuva Undu .. Ekkuva thinu, Thakkuva Undu 🙏
"Dehaniki potta vundakudadhu, manasuki sandhem vundakundadhu"..wovv
Sir oka doubt akantham maha adbutham annaru phone sound ki alert ipotunnaru , ee prasthutha kalam lo phone okkati chalu ssir akantham ,prashantha kasta ashantham ipovadaniki 🙏
Opika unte chaduvu lekunte po⭐
Telisindhi konda nuchi teesina rayanta teliyalsindhi kondantha naaku telusu nenu telivaina vaanni Ani poorthiga telusukovalante matram gnanula daggaraki vellali okkappudu guruvuni cheralante vethakali kaani ee rojullo CZcams open chesi RGV Ani type chesthe chalu guruvulu andharu vastaru okappudu Puri sir ippudu ante blue book launch tarvatha Kanti Risa nenu anveshana lo unna life is journy journy lo kottha anubhavalu edhuravuthai okappudu rajulu Desam Ela undhio chugdagdaniki Desam mottham tirige vaallu ala tirige ashokudu roadlaku iru vaipula chetlu natinchadu adhe tiragaka pothe teliyadhu visrantiki chetlukavali Ani alage mana jeevitam kosam manam anvesinchali manaki em kavalo telustundhi all is well anukovali oka anubham nerchukovali ilove my life anali ishtam gaa bratakli RGV sir antaru Naa ishtam nenu evarikosam brathakanu Ani kaani mana lanti valla kosam enno margalu vesaru Kanti Lisa and Puri sir lanti vallani manakosam ashokuni chetlavale nataru andhulo nenu oka akuni avvali akhuni kadhu chette avutha naaku evvari deevenalu avasrala my mind my god
Anna yeala kaluvali
Pacchi Kayagurala Lo Bacteria Yekkuvaga Vuntundi pacchiga tinte Health Chedipothundi.
Potel Mamasam Lo Bacteria Vundadhu kada.
Will be happy to partner for your future book's
No strings attached
మనం కలిసి అకారణంగా పనులు చేద్దాం.. అహం రాకుండా
Some clip I shared in my status
Ok. నమస్కారం
"ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ తింటావు."
చిరకాలం ఆరోగ్యంగా బతకాలంటే పై మాటలు అమూల్యాలు.
తగిన మోతాదులో ప్రకృతి శక్తులను మన దేహం లో నింపుకోవడం.
గాలి పీల్చుకొని వదలుట.
దాహం తీర్చుకోవడం
పచనం చేసిన ఆహారాన్ని తీసుకోవడం
భూమినుండి పండిన పంటను
ఆహారంగా తీసుకోవడం
తగిన మోతాదులో ఖాళీ ఉంచుకోవడం.
అన్నీ ప్రకృతి శక్తులే.
మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా .......
.
🙏
Sir, I had some bad habits how can I over come it pls give some suggestions sir,
Don't fight with them.. give gap
Your videos are similar to Dio. He mostly talks abt spirituality.
Ok. I don't know about him
Annaya Naku job chiyedam kastam ga vunnadhe .emdhuku anti nenu job loni subject Medha consantration chiyelika pothumdanu. Naku. Emi Vadhu anipestunnadhe
చేసే ప్రతి పని శ్రద్ధగా చేయడమే జీవితానికి అతి దగ్గరి దారి. నీకు నచ్చిన పని ఇంకేదైనా వెతుకు.. ప్రపంచం చాలా పెద్దగా ఉంది
How to reduce belly. Do excercise. Walk avoid fast foods bakery sweets_----- many people advise these things. But what do say on this issue other than those things.
There are many ways.. shall I share a number.. speak to her.. u may get an idea
@@KanthRisa yes. Please.
1 ఆహారం 2 రకాలుగా
- కడుపు నింపుకోవడం కొరకు
- రుచి కొరకు ఔషధం లాగ ✅
2. దేహానికి పొట్ట ❌
3. మనసుకు సందేహం ❌
ఈ 3 వివరణలతో 💯 % నాకు కావల్సింది అందించారు.🙏
చాలా సంతోష
Let me know ur biography sir. I didn't understand ur 'ism'.Could u pls. list out ur books published so far & the the way to procure them since I'm very much attached to ur way of thinking the world.
Sure I will
Hi Sir......How to meet you in person to clarify few doubts
ఎప్పుడైనా రండి మీ వీలును బట్టి. నా నెంబర్ ఉందా..
Thakkuva thintay,yekkuva kaalam jeevinchi yekkuva thinochchu ani bhavavam lisa gaaru?
తక్కువ తింటే ఎక్కువ కాలం బతుకుతాం.. ఎక్కువ కాలం బతకడం వల్ల ఎక్కువ సార్లు భోజనం చేస్తా.. అలా ఎక్కువ తింటాం
I never decorate my life... I only present how i live.. it is up to you...
AYYAPPA SORRY TO SAY MEELAGEY MANAMUNDUTHARAM VALLU AALOCHINCHI VUNTEY MEERU VADUTUNNA YE VASTHUVU CHIVARIKI MEERU MEE VETRUKALAKI VESEY RANGU KUDA DORAKANI DARIDRA PRAPANCHAMLO MANAM AATHMALAI YEPPUDU ERE NELAPAI MANUSHULAMAI PUDATHAMA ANI PISHACHALAVALEY GALLO THIRUGUTHU VUNDEVALLAM . SWAMY SARANAM ✌😀
500 మంది అన్నారుగా ...think telugu podcast youtube channel వ్యక్తి మీకు sync అవుతాడు అనుకుంటున్న ...
సరే
Sir nenu meto touch lo ki ravali ante ala sir,
Kaluddam
sandehame okanoka muula karanam to get gyanam kada...Risa
కొంతవరకూ కరెక్ట్
Good morning guruji, aatma gurinchi Mee oka disclosure link ivvagalaru.. Aanandam okate chaalu kani daaniki aa singularity kaavala kabatti aathma nu telusu kovali.
Sexual thoughts ni Ela ignore cheyali.
ఎందుకు ignore చేయాలి
@@KanthRisa , that is powerful, takkuvainademo Ane bhavam balanga kalginchi ekkuva cheyalanipinchi, physical ga weak chestundi ganaka.
Aa mayaki kritagnunni. Kani
veedukolu kavali
@@KanthRisa some solution
czcams.com/video/NHLJzxsK-vk/video.html
Risa garu మీకు marriage అయిన దా, పెళ్లి గురించి చెప్పండి
ఎందుకు?
You must be lol after watching your 1st min of this video 😂😂😂
Mimmalni kalavali sir, aithe ippudu nakunna anubhavam arhatha saripovemo.
ఊరికే.. అల కలవాలి.. thats called a meeting.. కలుద్దాం