Assembly Get Fired Over Kcr And Revanth Reddy Heated Argument | Telugu Cinema Brother

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Assembly Get Fired Over Kcr And Revanth Reddy Heated Argument
    #Kcr #Ktr #RevanthReddy #TeluguCinemaBrother
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

Komentáře • 430

  • @muppogulegopalreddy4808
    @muppogulegopalreddy4808 Před měsícem +35

    ఈ కింది ప్రజల కామెంట్ చూస్తే మళ్ళీ అసెంబ్లీ రావు సార్ నువ్వు ఇక బంద్ చేయి.

    • @muralikrishna-bp2my
      @muralikrishna-bp2my Před 10 dny +1

      పదవి పోయిన తరువాత ఎంత వినయం వొచ్చిందో KCR కి

  • @haribabupullakhandam3004
    @haribabupullakhandam3004 Před měsícem +32

    ఒకనాడు అహంకారంప్రదర్శించిన ఇందిరా గాంధీకి పట్టిన గతే ఈనాడు మీకు పట్టింది.
    ఈ విషయం ప్రజలందరికీ తెలుసు.మీకే అర్థం కానట్లు నటిస్తున్నారు.

  • @bsaikumar6731
    @bsaikumar6731 Před měsícem +42

    వేల కోట్లు దొబ్బి తిన్నప్పుడు తెలవదా

  • @BhukyaRajesh-em1jz
    @BhukyaRajesh-em1jz Před měsícem +15

    కేసీఆర్ నువే మాట్లాడాలి గౌరవం గురించి

  • @subbaraothota4193
    @subbaraothota4193 Před měsícem +37

    సార్ మీరు ముఖ్యమంత్రి చేసినప్పుడు కనీసం జర్నలిస్ట్ లను మాట్లాడనిచ్చావా

    • @kolapuri1
      @kolapuri1 Před 29 dny

      Adhyadhikanga yekkuva press meets pettindhi KCR ye thelusuko zara.

    • @naveendevasani4295
      @naveendevasani4295 Před 12 dny

      ​@@kolapuri1Avunu pettindu ...... Kaani okka Rahul ni matramey pilustundey ... And eee okkadey matladey todu . Prashnalu veyyaniyyakundey .... Muskoni raskoni poyetollu

    • @vasamharikrishna6698
      @vasamharikrishna6698 Před 10 dny

      Bochule ​@@kolapuri1

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před měsícem +20

    మరి అందుకే నా కెసిఆర్ ఒకనియంత ల ప్రవర్తించవు ని పాలనలో నీటి కబుర్లు చెప్పకు నీకన్నా వెయ్యి రేట్లు బెటర్ సీఎం గారు.

  • @mjwala1
    @mjwala1 Před měsícem +17

    ఇన్ని తెలుసున్న నాయకులు మరి ఎందుకు వాజ్పాయ్ గారి చేత అత్యంత నమ్మకస్తుడు చంద్రబాబు అని ప్రశంచించబడిన బాబు గారిమీద, ఆయన మిమ్మల్ని ఏమి అనకపోయినా అతి దారుణంగా అహంకారం గా నోటికెంతొస్తే అంత నోరు పారేసుకున్నారో? మరి దాన్నేమంటారు సార్. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా మీకన్నా ఎక్కువ అభిమానులు ఆయనకి ఉన్నారు కదా! రాష్ట్రం విడినాక మీకు ఆయన ప్రత్యర్థి కూడా కాదు కదా! ఆలోచించండి.

  • @bollaboinayellam9530
    @bollaboinayellam9530 Před 28 dny +3

    దసరా పండుగలో వచ్చినటువంటి అందరికీ అర్థం అయిపోయింది సార్ మూసుకో

  • @sadhigoud2508
    @sadhigoud2508 Před měsícem +94

    ఈటల రాజేందర్ గారినిసస్పెండ్ ఎలా చేపించిన రా కెసిఆర్ గా అన్ని నీతి సూత్రాలు ఎందుకు మాట్లాడతావ్ రా

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před měsícem +7

    అబ్బా నువ్వుప్రజాశ్వమ్యము గురించి మాట్లాడుతున్నావా కెసిఆర్.

    • @ashokteja-mo5zg
      @ashokteja-mo5zg Před měsícem +1

      420kcrparty,officelu,govt,land,tisukoni,iestarajyamgakatinaru,36000crodes,telgana,prajalasomu,dosukunaru

  • @RajashekarGajjala
    @RajashekarGajjala Před měsícem +13

    ఏ ఉకో కేసీఆర్.....prastation లో మాట్లాడుతున్నాడు......😅

  • @duvvurivenkateswarlu635
    @duvvurivenkateswarlu635 Před měsícem +15

    అధికారం లో ఉన్నప్పుడు డర్టీ మాటలు మాట్లాడటం. ప్రజలు పదవి ఊడగొట్టనప్పుడు ఇన్నాళ్ళు ఫామ్ హౌస్ కే పరిమితమై ఇప్పుడు శ్రీరంగనీతులు వల్లించడం, ఇతనికి ఎన్ని నాలుకలతో.

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 Před měsícem +4

    బాగానే నీతులు చెప్పడం విడ్డూరంగా వుంది. పదవీ పోయా కా, బుద్ధి వచ్చింద. భూమి మీద నిలబడి వున్నాడు

  • @sudhaprasadsudhaprasad308
    @sudhaprasadsudhaprasad308 Před měsícem +6

    ఇంతకీ కోటర్ వేసి వచ్చావా లేదా కేసీఆర్

  • @user-kn1oe5ff9i
    @user-kn1oe5ff9i Před měsícem +13

    నువ్వు చెనన్ని అవినీతి పనులుఎ సీఎం చేయలేదు నువ్వు పార్టీ పెట్టినపుడు ఆస్తులుమిటి ఇపుడు నీవు, నేబంధువుల ఆస్తులుమిటి ఒకసారి గుర్తు తెచ్చుకో.

  • @sadhigoud2508
    @sadhigoud2508 Před měsícem +52

    రేవంత్ రెడ్డి బిడ్డబిడ్డ పెళ్లి లో అరెస్టు ఎలా చేశారుఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడకు రా కేసిఆర్ గారు

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Před měsícem +65

    కెసిఆర్ మాటలు ఎవరు నమ్మారు

  • @DallaSuresh
    @DallaSuresh Před měsícem +53

    కేసీఆర్ గతంలో పడుకొన్నాడు.. ఇప్పుడు నిద్ర లేచిన ఫాం హౌస్ ముఖ్య మంత్రి....

  • @santhoshmudhirajjajjari9056
    @santhoshmudhirajjajjari9056 Před měsícem +26

    ముడ్డి కింద 70 ఏళ్లు వచ్చినాయి సిగ్గులేదా నీకు మాట్లాడడానికి నువ్వే మాట్లాడాలి ప్రజాస్వామ్యం గురించి ప్రజలు నోటితో కాదు ముడ్డి తో నవ్వుతారు కెసిఆర్ 😅😅😅

  • @jangamahendhar4984
    @jangamahendhar4984 Před měsícem +22

    కెసిర్ ర్రాష్ట్రం గురించి డిస్కషన్ చేయవలసిన అసెంబ్లీలో దేశం గురించి మాట్లాడడం అసెంబ్లీ టైమును వృధా చేయడం

  • @DallaSuresh
    @DallaSuresh Před měsícem +45

    రేవంత్ రెడ్డి గారు సూపర్ విశ్లేషణ... కేసీఆర్ కపట నాటకం తెలియని అమాయకుడు కాదు రేవంత్ రెడ్డి పోల్.... కెసిఆర్ కు lరేవంత్ రెడ్డే సరైన మోగోడు

  • @nareshyellakonda
    @nareshyellakonda Před měsícem +18

    ఈ తంబ్లెయిన్ లు ఎడ దొరుకుతాయి రా స్వామి మీకు 😂😂😂😂

  • @venkataiahgotu2095
    @venkataiahgotu2095 Před měsícem +3

    మాజీ సీఎం కెసిఆర్ నువ్వు అసెంబ్లీలో శ్రీరంగ నీతులు మాట్లాడుతూ ఉన్నావు నీ అంత పొగరుబోతు సీఎంను చూడలే నువ్వు ఈరోజు అసెంబ్ శ్రీరంగనీతులు వల్ల పోతున్న మాజీ సీఎం కెసిఆర్

  • @yurekatv7340
    @yurekatv7340 Před měsícem +3

    కేసీఆర్ అసలు అసెంబ్లీ కే రాలేదు. ఏమి పోలిక రా... బాబు . నీ tamb నెల్ నిజం చెప్పు. ఇప్పుడు జరిగేది చెప్పు.

  • @rajasekharvaranasi78
    @rajasekharvaranasi78 Před měsícem +7

    ABN నోరు nokkina kcr ena ఇలా మాట్లాడేది.

  • @ohhhnoo123
    @ohhhnoo123 Před měsícem +6

    ఈ వేదలకి vote వేసిన మనము వెర్రి ప్పలు😂😂😂

  • @gadhgonisaidulugoud1339
    @gadhgonisaidulugoud1339 Před měsícem +9

    అందుకే కదా కేసీఆర్ ని తీసేసింది ప్రజలు

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem +1

    కేసర్ నీకేం కావాలి చెప్పు నీకేం గౌరమ్మ చెప్పండి ఒకసారి

  • @prasadthatikonda7622
    @prasadthatikonda7622 Před 24 dny +1

    నువ్వు అవకాశం ఇచ్చేది ఏంటి రేవంత్ రెడ్డి, అవకాశం అది రులు, 2029 వరకే నీ బతుకు అంత మోసం హామీలు ఇచ్చావ్ నేను కాంగ్రెస్ అభిమానినే కానీ ఇప్పుడు మీ ఫెయిల్యూర్ చూసి కాంగ్రెస్ అంటే విరక్తివచ్చింది రెడ్డి గారు, అలాగే తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన తరువాతనే state వచ్చింది అది అందరికీ తెలిసిందే

  • @gspreddy3170
    @gspreddy3170 Před měsícem +32

    అది నీకే వర్తిస్తది, అందుకే నిన్ను ఉడాపీకిండ్లు ప్రజలు నువ్వు తెలుసుకో.......

  • @Mamidibrother
    @Mamidibrother Před měsícem +11

    తాగుబోతు ముసలోడు వచ్చిండు,నాలుక తిరుగుతలేదు,
    తాత నువ్వు బ్యాన్ చేసినప్పుడు, జైలు లో పెట్టినప్పుడు ఎటు పోయినవు.😂😂😂
    కోతల రాయుడు 😅😅😅
    క క క ఖ మ్మం లో

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 Před měsícem +3

    అరే హౌలా కెసిఆర్ మాట్లాడింది ఎప్పడిది రేవంత్ మాట్లాడింది ఎప్పడి ది రా ఇడియట్

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154 Před měsícem +29

    నువ్వు వద్దు కేసీఆర్

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 Před měsícem +29

    ఒరే కె సి ఆర్ గతంలో నిన్ను అలా అంటే నీపరిస్దితి ఏంటిరా, నీకు వయసు పెరిగింది కాని వివరం రాలేదు బే.

    • @user-mm6lv6cv9y
      @user-mm6lv6cv9y Před měsícem +1

      Annaya meku em telusu kcr sir gurinchi ninnu Telangana motham thiduthy ella untadhi chepandi

    • @user-mm6lv6cv9y
      @user-mm6lv6cv9y Před měsícem

      @@paladugulaprasad7311 ekkada ladies talking meeru

  • @kishorebhooneni1269
    @kishorebhooneni1269 Před měsícem +2

    మన కాలం ముగిసింది

  • @suguna112
    @suguna112 Před měsícem +15

    ఇప్పుడు చేసే పనులు ఏమున్నాయి అవి మాట్లాడుకుని పోయిన గతమంత ఆనాటి గతంలో గుర్తు చేయకండి

  • @perkanarsingamnarsingam9154
    @perkanarsingamnarsingam9154 Před měsícem +6

    జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్

  • @manchalaachyuthasatyanaray2909

    మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు
    చేసిన తప్పుల్ని తప్పించుకోవడానికి ఎంత అందమైన పద ప్రయోగాలతో తప్పించుకోవడం నీకే తెలుస్తుంది. మీరు చేసిన అవినీతి పట్ల ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పలేక పోతున్నారు.

  • @chvjayadurgacharychirravur5727

    ఏమీ రా..బాబు ఇవ్వన్నీ పాతవే కాదురా...సిగ్గులేదా..అంటే ఇప్పుడు అయ్యగారు రావట్లేదన్నమట..అందుకే ఈ వేషలా

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 Před měsícem +1

    నీతులు చెప్పుడు ,ఫారం హౌస్ లో పండడం,ఎవడచ్చిన కలువాడు,

  • @muralikrishna-bp2my
    @muralikrishna-bp2my Před 10 dny +1

    KCR గారికి నీకు జైల్లో room రెడీ 👍👍

  • @nakkasathyanand7161
    @nakkasathyanand7161 Před měsícem

    ప్రతి పక్షం వొద్దన్న కేసిఆర్ కొత్తగా మాత్కడ్తుండ్😂😅

  • @bonisathayanarayana9898
    @bonisathayanarayana9898 Před měsícem +5

    Jr ఎన్టీఆర్ అభిమానిగా చెపుతున్న jai రేవంత్ అన్న jai cbn ✌️✌️✌️

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 Před měsícem +10

    నీ అహంభాహం వల్ల నీ పార్టీ అధోగతి పాలయింది.

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Před měsícem +3

    800 books goppa thanam soodu........?

  • @veerubanoth1728
    @veerubanoth1728 Před měsícem +17

    పాత వీడియోలు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు.

    • @vadakattulohith5684
      @vadakattulohith5684 Před měsícem

      Correct sir

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 Před měsícem +2

      మరేం చేస్తారు...అయ్యగారు రావట్లేదు కదా
      .పాపం..అందుకే ఈ వేషాలు

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem

    కేసెస్ సార్ నేను ఎంత తిను ఎన్ ఎక్స్ తెలవదు ఒకటి చెప్తాను చూడు వీళ్లకు కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం నేను దేకు

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem

    రైతుబంధు కూడా రైతులు రైతులకు ఏం చేయలేదు నువ్వు రేవంత్ రెడ్డి

  • @chandrashekarpn3578
    @chandrashekarpn3578 Před měsícem

    No one can compare with great KCR

  • @radhika6811
    @radhika6811 Před 4 dny

    Mr. K CR what about your comments on Mr. Chandrababunaidu and on all Andhra people

  • @HR-Roy
    @HR-Roy Před 19 dny

    HENIOUS Corruptions BY KCR AND FAMILY IS TRUE OR NOT ???

  • @rithwikaryan6406
    @rithwikaryan6406 Před 8 dny

    రెండు రెండే. పత్తిత్తులు లాగా మాట్లాడుతున్నాయి

  • @venkataramanadasari2324
    @venkataramanadasari2324 Před měsícem +1

    2014 lo mee family assests entha eppudu2024 lo mee family assests entha ela raise ieynai cheypi mee honesty proof cheysukovali

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Před měsícem +1

    తెలంగాణ కొరకుముందు నిలబడ్డ నాయకుడు కెసిఆర్ కాదా, 75 ఏళ్ళ నుండి మీసాలు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఉన్న అందరు వెనుక ఉండి రాష్ట్రము వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ ఇచ్చింది. అంటే వేల మంది మరణాల ఉసురు కూడా భరించాలి. ఎందరో త్యాగ ధనుల త్యాగాన్ని మెడలో ధరించి నడిచింది మాత్రం కెసిఆర్. తెలంగాణను ఆకాశం నుండి పుట్టించి ఎవరు ఇవ్వలేదు. కేవలం ప్రజా పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రము ".

  • @PraveenKumar-eg9zj
    @PraveenKumar-eg9zj Před měsícem

    Mr.x cm sir you are good story teller

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 Před měsícem

    లపాకీల కే.. లపాకీ.. పోషేట్టి..!!! ఇంతా సంసారి మాటాలు..😂?? పొద్దు..పొద్దున్నే ఉతార్ కొట్టి వచ్చినా వా...!! 😂😂

  • @user-mu6rf7br2e
    @user-mu6rf7br2e Před měsícem +2

    కాస్త ఓపిక పట్టండి మళ్లీ పాతరోజులు వస్తాయ్ జై కేసీఆర్❤

  • @creativechance1359
    @creativechance1359 Před měsícem +1

    కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి వీడియో ఇది.. వెనకాల ఆర్మూర్ mla జీవన్ రెడ్డి ఉన్నాడు..మొన్న 2023లో అతను ఓడిపోయాడు

  • @user-wh8qh1yq9n
    @user-wh8qh1yq9n Před měsícem +3

    Nuvvu Revanth Reddy Ni jailki pampina roju marachava kcr

  • @NavataBhaktiTv
    @NavataBhaktiTv Před měsícem +1

    నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్షా???

  • @kalyangoud2909
    @kalyangoud2909 Před měsícem

    Assembly lo drunk and speech test ledha Bro 😔😔☺️☺️🥳

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem

    ఏ సీఎం రేవంత్ రెడ్డి జై సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు

  • @bandaribhaskarrao6144
    @bandaribhaskarrao6144 Před měsícem +3

    Ippudu assembly lo Vinay Bhaskar ye hodalo untadu ? Heading lo KCR & Revanth Reddy madhya jarigina charcha ani public nu enduku fools nu chestunnaru ? Old speech of KCR clip mix chesi public nu fools nu cheyyaku . .

  • @boinibabu2504
    @boinibabu2504 Před 25 dny

    కెసిఆర్ స్పీచ్ ఓల్డ్ వీడియోస్

  • @bsrinivasanhyderabad6701
    @bsrinivasanhyderabad6701 Před měsícem

    మాటలు సూపర్ ఇంకా ప్రజలు నమ్మరు లేనయ్యా నీ మాటలు

  • @spothanaspothanna7428
    @spothanaspothanna7428 Před měsícem

    అప్పుడు రోడ్డు ఎకరాలు ఇస్తాను మూడు ఎకరాలు ఇస్తాను అన్నావుఅప్పుడు రోడ్డు ఎకరాలు ఇస్తాను మూడు ఎకరాలు తప్పుకోవాలాఅప్పుడు రోడ్డు ఎకరాలు ఇస్తాను మూడు ఎకరాలు తప్పుకోవాలా అని మాట్లాడుతున్నావ్ అప్పుడు ఏమన్నావ్ మళ్ళాఅప్పుడు రోడ్డు ఎకరాలు ఇస్తాను మూడు ఎకరాలు తప్పుకోవాలా అని మాట్లాడుతున్నావ్ అప్పుడు ఏమన్నావ్ మళ్ళా పెడతాఅప్పుడు రోడ్డు ఎకరాలు ఇస్తాను మూడు ఎకరాలు తత్వాలు అని మాట్లాడుతున్నావ్ అప్పుడు ఏమన్నావ్ మళ్ళా పెడతా

  • @bollaboinayellam9530
    @bollaboinayellam9530 Před 28 dny

    నువ్వు తెలంగాణకి ఏం చేసింది ఏం లేదు సార్

  • @s.krishnaswamy3793
    @s.krishnaswamy3793 Před měsícem +3

    10 years chusinam

  • @banalavivek9796
    @banalavivek9796 Před měsícem +1

    M kalilipinav baya patha assembly kotha assembly ....atttt Bahubali range VFX anna edhi

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem

    లక్షా బెల్లం కళ్ళల్లో కట్టినావు

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem

    ఇప్పుడు అసెంబ్లీ చెప్తున్నామని ఇప్పుడు ఇంతవరకు చెప్పలేదా

  • @MrVenkateshm
    @MrVenkateshm Před měsícem +3

    Nuvvu CM ga unnappudu
    Emi chesavu telangana ku

  • @dasarigopal7322
    @dasarigopal7322 Před měsícem +2

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @Rkchandrur.k.chandru-wr5vx
    @Rkchandrur.k.chandru-wr5vx Před měsícem +4

    జై కేసీఆర్

  • @KasaSathaiah
    @KasaSathaiah Před 18 dny

    రఢ.రెవన్త్.నువు.ఎఉదయమంల.
    వునవు.నువు.రఢ.తెలంగాణ.దోహీ
    అన్నీ.జుట.మటలు.రఢ.అమీలు
    రఢ.అరు.అమీలు.ఇక.ఎపుడు.
    అమలు.జెతరు.రఢ
    అన్నీ.జుట.మటలు.రఢ.అమీలు
    .రౌడీ.ఎశలు

  • @saicharanabhiram167
    @saicharanabhiram167 Před 6 dny

    అబ్బ ఏం చెప్తారు 😂

  • @nagasudha5153
    @nagasudha5153 Před 7 dny

    I think at the end of the day they are friends which at evening over parties we can see them hey bro

  • @ramaraodvbv9532
    @ramaraodvbv9532 Před 12 dny

    Vajpayee ji never called indira 'Goddess Durga'. It's a story created by congys.

  • @sivajivadlamudi
    @sivajivadlamudi Před měsícem

    గురుగింజ లా ఉంది మీ మాటలు

  • @venkateshvenky1369
    @venkateshvenky1369 Před měsícem +1

    Eppudu prajaswamyam gurthuku vacchinda kcr 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Narayana-x8t
    @Narayana-x8t Před měsícem

    Iam proud of u sir

  • @subbarayudusunkara8289
    @subbarayudusunkara8289 Před měsícem

    నువ్వు నేర్పిన విద్యే కేసీఆర్

  • @msr70241
    @msr70241 Před měsícem

    Super speech Revanth Reddy garu sir.

  • @user-dx9lz3nq6r
    @user-dx9lz3nq6r Před 10 dny

    CM garu modhata poshetty gaanni lopala nookinchandi late endhuku?

  • @rajendrach7540
    @rajendrach7540 Před měsícem +1

    Karma speaks everything than act

  • @DineshkumarVadapally
    @DineshkumarVadapally Před měsícem +1

    Abba. Kcr. Noway. Eligible to speak. Democracy ......

  • @ChitturiShobharani-xl3cq
    @ChitturiShobharani-xl3cq Před měsícem +1

    What ever you spoke in society assembly all related to X CM and his son

  • @CharanRaju-ve9bg
    @CharanRaju-ve9bg Před 17 dny

    జై కేసీఆర్ జై కేటీఆర్ ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @thallaaadhya9147
    @thallaaadhya9147 Před 23 dny

    నీకు రెస్పెక్ట్ ఇచ్చావాళ నోరు మోసుకొని కూర్చో దొడ్డు 2:11

  • @Himawari-k8s
    @Himawari-k8s Před měsícem

    Great sar revanth Reddy

  • @gummadavellimanikyam4623
    @gummadavellimanikyam4623 Před měsícem +2

    చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించిన ఇతనికి బుద్ది రాదు.

  • @spothanaspothanna7428
    @spothanaspothanna7428 Před měsícem

    రేపు గొట్టంగానీ యాంకర్ ఏమో బలుపు చూపించుమాట్లాడిన ఇంకా నీ అహంకారం తగ్గని ఒక కాలు కాదు రెండుమాట్లాడిన ఇంకా నీ అహంకారం తగ్గని ఒక కాలు కాదు

  • @Kumar99553
    @Kumar99553 Před měsícem +2

    Mari nuvvu chesina phone tapping bhoo dhandalu eventevi democracy naa.You grabbed my land.

  • @mahesh8452
    @mahesh8452 Před měsícem

    Are revanth reddy, GST ki maddathu echadu kcr antunavu ante GST niku estam ledara

  • @harshithachetlapally451

    Great revanth reddy garu

  • @brajubraju8616
    @brajubraju8616 Před měsícem

    నీ ప్రాబ్లం ఉంటే నేను సొంత ఇంటి కాడ డబుల్ బెడ్ రూమ్ కట్టుకుని 10,000 ఇచ్చింది సర్పంచ్ బిల్లు రాలేదు నా డబ్బులు పోయింది ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు ఓకే సార్ సార్

  • @muralikrishna-bp2my
    @muralikrishna-bp2my Před 10 dny

    100000ఎలకలు తిన్న పిల్లి KCR 👍👍

  • @sreenugsr2666
    @sreenugsr2666 Před měsícem

    Read 1 more lac books, no worth in kcr talks

  • @Achive-Sucess
    @Achive-Sucess Před měsícem

    Kcr garu mikanna ekkuvaga evaru matladledu sir

  • @nagasudha5153
    @nagasudha5153 Před 7 dny

    Double standard