పవన్ కళ్యాణ్ పై కుట్రలు చేస్తుంది వాళ్లే | Janasena Rajini About Pawan Kalyan Issue Real Facts

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Watch►పవన్ కళ్యాణ్ పై కుట్రలు చేస్తుంది వాళ్లే | Janasena Rajini About Pawan Kalyan Issue Real Facts | Latest Updates
    #pawankalyan #janasenarajini #janasena

Komentáře • 89

  • @-public4191
    @-public4191 Před měsícem +48

    పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరు కుంటున్నాను

    • @VARAHIAMMA7975
      @VARAHIAMMA7975 Před měsícem +3

      పవన్ కళ్యాణ్ గారికి తోడుగా పవన పుత్రుడు ఆయన నమ్మిన కొండగట్టు ఆంజనేయస్వామి ఉంటాడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ అన్న ఏం చేపితే అదే జరిగింది జై పవన్ కళ్యాణ్ అన్న 🙏🙏🙏🙏🙏..

    • @VARAHIAMMA7975
      @VARAHIAMMA7975 Před měsícem +3

      మీలాంటి మంచి వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి తల్లి 🙏🙏 .. జై పవన్ కళ్యాణ్ అన్న జై శ్రీరామ్ 🙏🚩

    • @-public4191
      @-public4191 Před měsícem +3

      నాకు పవన్ కళ్యాణ్ లాంటి తమ్ముడు ఉండే వాడు ఆ తమ్ముడు ని పవన్ కళ్యాణ్ లో చూస్తున్నాను

  • @Veerababuanandam
    @Veerababuanandam Před měsícem +26

    మా జనసైనికులు ఉన్నంత వరకు ఆయనకు ఏ ఆపద దరి చేరదు 🔯🔯జై జనసేన 🔯జై పవన్ కళ్యాణ్ 🔯✊✊

  • @-public4191
    @-public4191 Před měsícem +55

    నా ఆలోచన ప్రకారం మావోయిస్టులు కాదు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గార్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇటు వంటి వ్యక్తి దొరకటం ప్రజలు అద్రుష్టం గా భావించాలి

  • @-public4191
    @-public4191 Před měsícem +37

    మావోయిస్టులు కూడా పవన్ కళ్యాణ్ గార్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను

  • @user-sl8xb1jb6m
    @user-sl8xb1jb6m Před měsícem +22

    పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరంటే కిట్టనివారు రాజకీయాల్లో చాలామంది ఉన్నారు అది ఎక్కువ శాతం వైసీపీ నుంచే ఉన్నారు వాళ్ళు చేసే ప్రతి తప్పు మీరు బయట పెడతారు కాబట్టి కొంతమంది జనంలో ఉన్న మూర్ఖులకి వైసిపి ఏ కావాలి వాళ్ల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పక్క నుంచి ఎవడు ఏం చేస్తాడో అది ఎవరికీ తెలియదు సెంట్రల్ నుంచి మీ సెక్యూరిటీని ఇంకా పెంచేలాగా ఆలోచన చేస్తే బాగుంటది జై జనసేన కానీ ఏది ఎలా ఉన్నా మీరు మట్టికి జాగ్రత్తగా ఉండండి జనసైనికులు మీకు ఉన్నారు కానీ మీకు ఏదైనా జరిగితే ఆ జనసైనికులు ప్రాణాలతో ఉంటారో ఉండరు కూడా తెలియదు మీకోసం ప్రాణాలు ఇచ్చే జనసైనికులు ఉన్నారు అలాంటి ప్రజల కోసం మీరు క్షేమంగా ఉండాలి జై జనసేన

  • @subbaraotupakula6975
    @subbaraotupakula6975 Před měsícem +17

    కళ్యాణ్ జి కి ఎదైనా జరిగితే భారత్ మొత్తం
    అల్లకల్లోలం అవటం పక్కా, ఇది 2024....1980 కాదు....ఈ ఆలోచన వచ్చిన ఎవరైనా ఆలోచన మార్చుకోండి... ఆయన వ్యక్తి కాదు సమోహాన శక్తి...ఆయన వారాహి పుత్రుడు...దైవాంశ సంభూతుడు......
    జై జై జనసేన జై జై జై పవన్ కళ్యాణ్ జి.

  • @Ramudu0123
    @Ramudu0123 Před měsícem +18

    మావోయిస్టులు ప్రజలు మేలు కోరేవారైతే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ఉంటారు

  • @VijjuPangi
    @VijjuPangi Před měsícem +15

    పవన్ అన్న ని కాపాఫుకోవడం మన బాధ్యత

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 Před měsícem +12

    Janasena is new army.train them to protect you like how they protect borders.

  • @user-xl7ft1oy5y
    @user-xl7ft1oy5y Před měsícem +9

    Maa pavan annaki yemaina jarigithe vurukomu

  • @bommidimalathi6105
    @bommidimalathi6105 Před měsícem +11

    కళ్యనేగారుబాగుండాలి ముక్క టిదేవతలుఅయనకు కాపలా వున్న రు

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 Před měsícem +7

    Nothing to worry madam I am there .will protect him.his ideology will go ahead.legacy will carry on.

  • @vanisivagundala2639
    @vanisivagundala2639 Před měsícem +5

    Annaya ki Varahi Mata thodu untundi

  • @vennaramakrishnaprasadarao744
    @vennaramakrishnaprasadarao744 Před měsícem +5

    Jai janasena

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 Před měsícem +25

    వైసిపి సైకో బ్యాచ్

  • @devaiahlingampelly8789
    @devaiahlingampelly8789 Před měsícem +3

    Jai janasena Jai Pawan Kalyan

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 Před měsícem +2

    జై జనసేన

  • @GEMSAustralia
    @GEMSAustralia Před měsícem +1

    It’s not fearful but being careful is watchword For Pawan Kalyan garu immediately

  • @venkataramanamuryhypotu4768

    No body on the earth can do any harm to him. He is God's creator. Jai Pavan Kalyan garu. Jai Janasena, Jai Bharat.

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 Před měsícem +1

    S, rajinigaru💯👌👌👌👌👌👍👍👍👍👍

  • @క్షత్రియ
    @క్షత్రియ Před měsícem +6

    ఓసి తింగరి లాయర్ ... సీబీన్ ఈ పని
    చేస్తారు... రంగాని చంపించింది చంద్రబాబు గారు... పవన్ ఉంటే లోకి బాబు కి ఇబ్బంది... పిచ్చి నాటకాలు ఆడొద్దు
    ..

  • @shaikanwar5311
    @shaikanwar5311 Před měsícem

    మా పవన్ అన్నకు అంజనమ్మ ఆంజనేయ స్వామి అశీసులు వెంకటస్వామి ఆశీస్సులు మరియు జనసైనికుల ఆశీస్సులు వీర మహిళా ఆశీస్సులు ఉండాలనీ కోరు కుంటూ మీ జనసైనికుడు 🙏✊✊✊🙏

  • @baburaovanka9882
    @baburaovanka9882 Před měsícem

    Anna bagunnaru prajalu baguleru telusaa

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Před měsícem +1

    మేడం నా age 60+ నేను శ్రీ వంగవీటి గారిని దగ్గర గా చూసాను. శ్రీ ఎన్టీఆర్ టీడీపీ గవర్నమెంట్ శ్రీ ఎన్టీఆర్ బోలా శంకర్డు అదే టైమ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైస్సార్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు వారు టార్గెట్ కాంగ్రెస్ mla అయ్యిన 100% రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ వాళ్లలో తెలంగాణా పెద్దలు వారి ప్లాన్..!?

  • @rajithapavithran7580
    @rajithapavithran7580 Před měsícem

    Pavan garu miru chala manchi varu ,miru nindu nurendlu challanga vundali.

  • @RajuDandela
    @RajuDandela Před měsícem +1

    😢😢😢🙏🙏✊✊✊

  • @AchantasatyaSatya
    @AchantasatyaSatya Před měsícem +2

    Anna na ayushe kuda vesukuni nidu nurelu vodalli 🙏🕉️

  • @KondaiahPasupuleti-xd9si
    @KondaiahPasupuleti-xd9si Před měsícem

    దుర్మార్గులు దోపీడీ దారులు డ్రగ్స్ మాఫీయా గ్యాంగ్ మైనింగ్ మాఫియా గ్యాంగ్ ఇసుక మాఫియా గ్యాంగ్ లైక్కర్ మాఫీయా గ్యాంగ్ అవనీతి ఆక్రమణ దారులు రాజకీయాల్లో వున్నారు అలాంటి వాళ్ళే నీతి నిజాయితీ మానవత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం ఇష్టం ఉండదు అందుకే వాళ్లు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ గారికి భద్రత భారీగా పెంచాలి

  • @chsatyam6846
    @chsatyam6846 Před měsícem +2

    Bhaga chaparu mdm

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Před měsícem

    Evm కూటమి గెలుపు ఏమి ద్వారా జరిగింది రజిని గారు థాంక్యూ వెరీ మచ్

  • @umapathiumapathi1358
    @umapathiumapathi1358 Před měsícem

    Pkn garu prajala manishi manchini kore manishi alantikayanaku sakshathu parameswarudi divena raksha 💯💯💯💯 vuntundi prajalu andaru navale anukune manishi 🙏🙏🙏🙏🙏🙏

  • @user-ge5db2jj6e
    @user-ge5db2jj6e Před měsícem +1

    Evm tallli kutami kadu ammma Evm evm

  • @kandukurisridhar6121
    @kandukurisridhar6121 Před měsícem

    Vmr la champeyalani chesthunnara emi maatladalo teliyatledu

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 Před měsícem

    32 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని నిఘా వర్గాలు చెప్పిన అన్నాడు అది అబద్ధమా

  • @VijayalakshmiChavakula
    @VijayalakshmiChavakula Před měsícem

    Pawan annaya meepy pranalu pettukuni chala mondi unnaru vaari kosamyna meerujaa jaagrathalu teesukovaalani maa prardhana please

  • @gowrunaidu3018
    @gowrunaidu3018 Před měsícem

    Ami cheppalemu akka naxeles Kuda e maddina marutunnaru

  • @rafigpm8659
    @rafigpm8659 Před měsícem

    ప్రజలందరికీ కూడా తెలుసు మేడమ్ ఎలా గెలిసింది పోలింగ్ రోజు జరిగిన కౌంటింగ్ కి రిజల్ట్ రోజు జరిగిన కౌంటింగ్ తేడానే చెప్తున్నాయి అంకెల గారడి అని

  • @baburaovanka9882
    @baburaovanka9882 Před měsícem

    Rajani garu pavan garu pai nunna abhimananni ki selutu chestanu kani avineethi lekundaa chestannaru appude modalu aindi avineethi telusaa esukaa free aneshi tipparlu charges ani 1375 tannu ki

  • @mvlnarayana8099
    @mvlnarayana8099 Před 23 dny

    Neghu vargalu chputayega dont varey

  • @ahobalaraomvg6549
    @ahobalaraomvg6549 Před měsícem +1

    YCP criminals andarinee jail Loki thosthene santhibhadrathalu

  • @ROYALpartyIScomingAsWorldParty

    JAI SAI RAM JAI RAYAL PAWAN kalyan jai modi jai rajanee RAYALEE

  • @gsvrao3216
    @gsvrao3216 Před měsícem

    మరణం జీవికి ఒక్కసారే వచ్చు స్వ భావం గలది,జీవి ఎన్నో పుట్టుకలు మరణాలు పొంది యున్న వాడు,ఎవరి కీయెప్పుడు ఎక్కడ ఎవరి వల్ల కల్గునో దైవ రహస్యం

  • @ROYALpartyIScomingAsWorldParty

    హిందువుగా పుట్టినందుకు గర్వంగా చెప్పుకునే వారికి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు 💐🙏 ఇలా ఎందుకు చెప్పానో విషయం లోకి వెళ్దాం...... రాణి రుద్రమదేవి ✍️
    మనకు వేదాలను అందించిన వ్యాసముని మహర్షి మహా గురువు కాబట్టి "గురుపౌర్ణమి "గా కూడా పిలుచుకుంటాం...వ్యాసుముని మహర్షి పౌర్ణమి రోజున జన్మించిన సందర్భంగా" వ్యాసపూర్ణిమ" గా గురువు ను స్మరించుకుంటూ మనం పండుగగా జరుపుకుంటాం....
    గురు పూర్ణిమ అంటే సాయిబాబాను తండోపతండాలుగా వెళ్లి దర్శనం చేసుకుంటారు.... సాయిబాబా గురువు for all ?? మీకు ఏ గురువు ఉపదేశం అందించాడు??🤔ఏ విధంగా గురును పూజిస్తున్నారు?
    మనకు వేదాలను అందించిన వ్యాసముని మహర్షి జన్మించిన పరమ పవిత్రమైన రోజు..... వినాయకుడి కి,రాముడు, కృష్ణుడు ఇలా సాక్షాత్తు వేదమాత ను అభ్యాస విద్యను అందించిన గురువు వేదవ్యాసుడు..... అలాంటి గురువు జన్మించిన రోజున మనం గురు పూర్ణిమ గా పండుగ జరుపుకుంటాం......
    హిందువులు మనకు గురువు అయిన వ్యాసభగవాడిని and all gurus are acceptable ....... ఈరోజు వ్యాసముని మహర్షి and all gurus పూజించే వారందరికీ సద్బుద్ధి ని ఇవ్వమని ప్రార్థిస్తాను... JAI SAI RAM
    నిజాలు తెలుసుకోలేరు,
    తెలిసిన వారు చెబితే వినరు!
    సత్యాన్ని అంగీకరించరు!
    ఏది ఏమైనా ఈరోజు వ్యాసముని మహర్షులను పూజించే వారందరికీ సద్బుద్ధి ని ఇవ్వమని ప్రార్థిస్తాను... JAI SAI RAM

  • @mythritv2618
    @mythritv2618 Před měsícem

    Ana ni vyakthi gatha svardhani vodhili manchikorak mundhadu vesaru andharini gudiganamodhumi safe chusukondi

  • @a.b2624
    @a.b2624 Před měsícem +1

    Ni overaction thagginchu koncham pawan gari ki am kadu gani

    • @Krms5689
      @Krms5689 Před měsícem

      Ee Over Action Thattukoleka pothunnaamraa Babu ! Voodhara Baagaa Yekkuvaindhi !

  • @SulochanaGampala
    @SulochanaGampala Před měsícem

    😅😅😅😅😅😅

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Před měsícem

    Megha bro,s Hyderabad lo laxry life anubhavistu kotlu kotlu kollagotti.,..AP lo unna KAPU kulanni uddaristaranta...AP Kula gajji kukkalu please melukondi...cinima dialogues nammoddu

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 Před měsícem +1

    రాష్ట్రం ఏమీ బాగు పడింది, ఎక్కడ అమ్మ దారుణం. ఏమీ బాగుపడింది. చూపించు ఎక్కడ ప్రజలు ఇచ్చిన హామీ ఇవ్వలేక ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. సిగ్గు వుండాలి

  • @SwamyPallerla-sl8zn
    @SwamyPallerla-sl8zn Před 29 dny

    Evm.
    Mla

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 Před měsícem

    Pawla Kalyan ki poltics avasarama ❓.only KAPU kulanni rechhakotti rechhakotti pade pade rechhakotti, thappudu pracharalu sesi, thappudu vagdhanalu sesi, Jagan gari meda padi padi yedchi Adhikaramu chepattaru..

  • @shaikanwar5311
    @shaikanwar5311 Před měsícem +1

    సామాజిక సేవ మరియు దాతృత్వం: పవన్ కళ్యాణ్ అనేక సామాజిక సేవ మరియు దాతృత్వ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఆయన చేసిన కృషి మరియు సమాజ అభివృద్ధి కార్యక్రమాలలో అతని ప్రమేయం చాలా మంది ప్రజల నుండి ప్రశంసలను పొందింది.

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 Před měsícem

    Mee toabuttuvu lu antaa 9 pendlillu cheasukunnaraa? Akka

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 Před 25 dny

    Na uddesham pk chasthe evariki labam ledhu medam mee matala loni ardham jagan CBN endhuku kakudadhu eppatikaina lokesh ku pk addam kadha enno enno dadulu babai ni champina kesu jagan rai tho kotti na kesu kodi kathi kesu evanni chesina varu pk ku hani chesi jagan meeda veyarani guarantee emiti

  • @veeranari6478
    @veeranari6478 Před měsícem

    Vaddinchevadu manavadu ithe annattu.....apudu cbn gariki nijam ga prana hani vunnapudu bjp inko cheyyi vesinapudu antha goppa nayakudiki andaga yavath prapancham lo telugu vallu kadilaru thappa.....

  • @UmaMaheswari_69
    @UmaMaheswari_69 Před měsícem

    Psycho Jagan will do anything he has countless currency

  • @padmapriyakomarla8358
    @padmapriyakomarla8358 Před měsícem

    I never had interest in politics before bit I wish to enter

  • @prasadrvd5375
    @prasadrvd5375 Před měsícem

    Jagan reddy nunde untundi

  • @raoadari54
    @raoadari54 Před měsícem +1

    తోలు తీస్తా తాట తీస్తా అన్న వాడికి ఎవరొకరు తీస్తారు గెలుపు ఓటములు సహజం అనవసరంగా మాట్లాడం తగదు

  • @PoturajuPaadi
    @PoturajuPaadi Před měsícem +1

    అమ్మ రజని గారు పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదు

  • @hariprasadk240
    @hariprasadk240 Před měsícem

    Jai janasena