car driving basics in telugu
Vložit
- čas přidán 9. 10. 2020
- #citydriveworld
Like , Share , Comment and Subscribe our channel
👉▶▶ / citydriveworld
Do Like , Share , and Subscribe our new channel👇
▶▶ / @telugucarguru
Facebook page💌👉:- / citydriveworld-1013315...
Instagram 💌👉:- / city_drive_world
For any business collaborations or promotions & vehicle pre delivery inspection ▶▶bhavyaaddanki11@gmail.com
PLAYLISTS📣📂
▶▶car reviews👉 • "CAR DRIVING SERIES-1:...
▶▶built quality of cars👉 • BUILD QUALITY CARS VIDEOS
▶▶car driving basics & tips- series 1👉 • "CAR DRIVING SERIES-1:...
▶▶car driving basics & tips-series 2👉 • CAR DRIVING SERIES-2
▶▶car maintenance & tips👉 • CAR MAINTENANCE VIDEOS
▶▶second hand cars👉 • SECOND HAND CARS
Thankyou for your support🙏
నా వయస్సు 62 సంవత్సరాలు. నా వయస్సు సహకరించకపోయినా మీరు చెప్పడం వింటుంటే నడపాలన్న ఉత్సాహం వచ్చేస్తున్నది. చాలా బాగా చెప్తున్నారు . ధన్య వాదములు , దీవెనలు ⚘🌺
సార్ బోనెట్ ఓపెన్ చేసి బేసిక్ మేకానిజం టిప్స్, టైర్ మెకానిజం టిప్స్ కూడా చెప్పండి దయచేసి
కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవాళ్లకు అర్థం అయ్యే విదంగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏
Sir meeru super. Class ordinary people ki kuda baga clear ga undi.
I can drive bike ravigaru. But scaring for learning car driving
12 years driving lo naaku teliyani vishayalu telusukunnanu thanks
చాలా చకగా అర్ధ మైనట్లు చేపారు అన్న సూపర్
బాగా చెప్పారు మిత్రమా
Ravi Teja Garu, you are having excellent Teaching skills. Thanks for making excellent Video. The theme of comparing foot controls as Baby walking, stopping and running is excellent which is always memorable to every learner after seeing your Video
Thanks for the very Basic class for Beginners like me! Appreciate your efforts in explaining every basic things to know while Driving for newbies!
Anna nee video chusi nenu car kudhaa nadipaa with out trying
Thankyou so much sir. కారు డ్రైవింగ్ గురించి ప్రతీ చిన్న విషయం తెలిసిన వాళ్ళుకి చిన్నగా అనిపించవచ్చు కానీ కనీస అవగాహన లేని నాలాంటి వారికి మీరు చెబుతున్న విధానం చాలా చాలా బాగుంది బాగా అర్థం అవుతుంది. మీరు చాలా అవగాహనతో కారు డ్రైవింగ్‌లో మెలుకువలు చెబుతున్నారు. మీకు ఆదేవుడు చల్లగా చూడాలని మీరు మరిన్ని ఎక్కువ వీడియో లు చేయాలని ఆశిస్తూ ఉన్నాను.
రవితేజా గారూ...
చాలా గొప్పగా వివరించారు డ్రైవింగ్ స్కూల్లో కూడా ఈ విధంగా చెప్పారు థాంక్యూ బ్రదర్
Car basics car driving lo vacche problems clear ga explain chestunnaru mi vedios car driving gurinchi chala ravali mi explain method different thanks thanks thanks
Chala clear gaa explain chesaaru. Ee video lo meeru cheppina prathi point chala useful gaa vundi car gurinchi asalu ami teliyani vaariki. Thank you....
Really this video is so helpful for the beginners... For the first time I came to know about basic features of the car though I travel in my brother's car I don't know all these ... Thank you so ....much andi...
Thank You Brother 🙏
Chaaala clarity ga chepparu broo.....chinna chinna vishayalu kuda chaala important ani manchiga explain chesaruyy
Good Morning రవితేజ గారు.. చాలా useful information ఇచ్చారు Car డ్రైవింగ్ నేర్చుకుంటున్న learners కి...ధన్యవాదాలు