ANR Satire To Mohan Babu | ANR 75 years felicitation | Chiranjeevi

Sdílet
Vložit
  • čas přidán 9. 04. 2012
  • ANR Satire to Mohan at ANR 75 years felicitation
    For more Telugu full movies, songs, video songs, trailers :
    Like - / telugufilmnagar
    Subscribe - / telugufilmnagar
    Follow - / telugufilmnagar
  • Zábava

Komentáře • 1,7K

  • @telugufilmnagar
    @telugufilmnagar  Před 3 lety +156

    Watch ANR Devadasu Movie Scenes Here : czcams.com/play/PLB6vDYB4M-c3KQb4Ij-yIw6DH3rujH9uJ.html

  • @jdvprasad7380
    @jdvprasad7380 Před 3 lety +603

    ఇప్పటి వరకు మీరు గొప్ప నటుడు మాత్రమే అనుకున్నాను,ఈ మాటలు విన్నాక తెలుసుకున్నాను అంతకంటే గొప్ప వ్యక్తి అని...మీకు నా నమస్కారాలు గురూజీ...

  • @nazeerdurgamnazeerdurgam1889

    మొసంబబును తిట్టిన తిట్టు తిట్టకుండా మళ్ళీ మళ్ళీ తిట్టరూ ANR గారు.. .. నిజమైన తెలుగు లెజెండ్ గ్రేట్ నాగేశ్వరరావు గారు..

  • @akshayk5109
    @akshayk5109 Před 4 lety +828

    అదృష్టం + కష్టం +అనుభవం = ANR

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Před 2 lety +7

      I say will power + determination+ hardwork person. i think NTR is fortunate person. But ANR is self made actor.

    • @maheshreddy966
      @maheshreddy966 Před rokem

      @@achyuthanandan3614 NTR @అదృష్టవంతుడు అంటే ఏ విధంగా అన్న

    • @rajeshraj1670
      @rajeshraj1670 Před rokem

      @@maheshreddy966 అదృష్టవంతుడు కాదు టాలెంట్ పర్సన్

  • @rameshbomma4085
    @rameshbomma4085 Před 4 lety +456

    చిరంజీవిగారు చాలా బాగా మట్లాడారు. ANR గారు గొప్ప నటుడు.

  • @tulasinarayana4818
    @tulasinarayana4818 Před 5 lety +2174

    ANR గారు మీ సమయస్ఫూర్తి కి నా జోహార్లు
    చిరంజీవి గారు చాలా గొప్ప గా మాట్లాడారు

  • @errayyanagala2885
    @errayyanagala2885 Před 4 lety +60

    సూపర్ సార్ ఏఎన్ఆర్ గారూ ఆంజనేయుడి ముందు కుప్పిగంతులు వేయాలని తపన పడిన ఎదవ మోహన్ బాబు గాడిని కొట్టకుండానే చెప్పు తెగేలా కొట్టిన మీకు అభినందనలు ఎవర్ గ్రీన్ రొమాంటిక్ హీరో ఏఎన్ఆర్ గారూ

  • @sidnagarjun9500
    @sidnagarjun9500 Před 4 lety +2402

    100 రోజులు ఆడిన సినిమాలే 114 ఉన్నాయి.. ఏఎన్నార్ గారివి.. ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు ఇది.. A true legend 🙏🙏🙏

  • @srikanthmangali8735
    @srikanthmangali8735 Před 3 lety +140

    అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు నాకు ఎంతగానో నచ్చాయ్ సార్

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 Před 2 lety +30

    3:50
    ANR గారు : ROCKZZZZZZ 🔥
    మోహన్ బాబు : SHOCKZZZ🤯😂

  • @suresht7162
    @suresht7162 Před 2 lety +21

    అనుకునే వాళ్ళు అనుకొనివ్వండి ఇది పెద్దరికం అంటే .. LEGENDS ALWAYS LEGENDS
    ANR garu 🙏🙏

  • @MaheshKumar-rz9gv
    @MaheshKumar-rz9gv Před 5 lety +497

    Mohan babu గారి మానం నవ్వుతుకూడా తీయడం ANR లాంటి గోపానటుడుకే సాధ్యం I respected ANR sar 😆

  • @anjaneyuluveeravalli344
    @anjaneyuluveeravalli344 Před 3 lety +104

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సార్.మీరు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది.🙏🏼🙏🏼🙏🏼

  • @udaykumaar7181
    @udaykumaar7181 Před 2 lety +17

    💐"మన అక్కినేని"💐
    .............................
    ఛక్కనైన నటనకు ఓ రూపం ఉన్నదేని
    అది మరెవరో కాదు అది -మన "అక్కినేని"
    లెక్కలేనన్ని చిక్కనైన హావభావాలను
    అవలీలగా ప్రదర్శించెను మన - "అక్కినేని" !
    నటనాబ్థి గహనాన్ని కొలిచి
    అభినయ మేరు పర్వత శిఖరాన్నథిరోహించి
    అభిమానుల హృదయాల వెండితెరలపై
    తన బంగరు నటనా పాటవ చిహ్నాలను ముద్రించెను - మన "అక్కినేని" !!
    మూడుతరాల ప్రేక్షకులనలరించిన
    ఓ..మహాద్భుతావిర్భావం-మన"అక్కినేని"
    ఆ దేవుడు సైతం మరలా చెక్కలేని
    అద్వితీయ నటనాశిల్పం - మన "అక్కినేని" !!!
    👌💐👌💐👌💐👌💐👌💐👌
    ...................... .............uday

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 Před 2 lety +39

    ఆ కాలంలో నటులు చాలా అద్భుతంగా చేసేవాళ్ళు.. Ntr గారు Anr గారు etc.

  • @akhilajay6448
    @akhilajay6448 Před 3 lety +65

    అక్కినేని నాగేశ్వర రావు గారు లెజెండ్ యాక్టర్
    జై అక్కినేని 💪💪💪

  • @radhakrishnasubraveti2006
    @radhakrishnasubraveti2006 Před 2 měsíci +1

    Always ANR is great Artist and best hardworking and excellent criticizer like ‘Tenali Ramakrishna’, hats off ANR and you are iconic and a big dictionary❤❤❤❤❤❤Romantic King ANR❤❤❤❤❤❤

  • @mr.prudhvi4626
    @mr.prudhvi4626 Před 4 lety +826

    ANR & NTR
    తరువాత అంతలా పేరు ,అభిమానం సంపాదించుకున్న హీరో చిరంజీవి....

  • @devulapallysrinivasarao1604

    ఇన్ని మాటలలో అదృష్టం అనేదే అసలు నిజం.... మిగిలినవన్నీ మాటలే

  • @sunnychekrs7597
    @sunnychekrs7597 Před 2 lety +23

    ANR Gari sambhashana chaala bagunnadi. Respect, wisdom and maturity all were present in his speech. Legend of our Telugu cinema.

  • @srinivasulureddy8713
    @srinivasulureddy8713 Před 2 lety +22

    ANR గారు చాలా మేటి నటులు. Hats off to his action in many old movies 👏👏👏

  • @wishvakrish3583
    @wishvakrish3583 Před 2 lety +59

    ANR’s sense of humour is next level.

  • @rudrarishi
    @rudrarishi Před 7 lety +543

    మా గుండెల్లో ఎప్పటికి మీరు జీవించే ఉంటారు మీరు..

  • @Mahesh-fh3ec
    @Mahesh-fh3ec Před 2 lety +36

    4:51 chiru Garu super expression 👌

  • @vdpk5061
    @vdpk5061 Před 2 lety +211

    వ్యగంగా విమర్శించడం లో నాగేశ్వర రావు గారు నిష్ణాతులు.. పాపం అనవసరంగా పరువు తీయుంచుకున్నరు.. 😂

  • @muralikrishnach
    @muralikrishnach Před 5 lety +136

    అక్కినేని నాగేశ్వరరావు గారు చిరంతరం ప్రజల మనసులో జీవించే ఉంటారు

  • @ravikasim
    @ravikasim Před 6 lety +402

    ANR ఒక్క చరిత్ర

    • @SatishSatish-bq2ff
      @SatishSatish-bq2ff Před 3 lety

      Boka charitra

    • @kadapasvlog2065
      @kadapasvlog2065 Před 3 lety +7

      @@SatishSatish-bq2ff charitra kaka pothe me ammanannalanu adugu

    • @shekarrao5229
      @shekarrao5229 Před 2 lety +3

      @@SatishSatish-bq2ff picchi nakoduka jaggrtha

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp Před rokem

      Sir,bokka charitra.yes bokka ante sunna.sunna nunchi sundaranga okati rendu mudu antu okkokka step aekkutu inka aekkadaaniki metlu levu anni aekkesanu antu charitra srusthinchina bokka nunchi aedigina goppa mahaaaaaaaanatudu natudu anr.

    • @vijayraj-js7wp
      @vijayraj-js7wp Před rokem

      O

  • @nagendrababu3273
    @nagendrababu3273 Před 2 lety +5

    Intha chakkati telugu speach vinadam happy ga undhi🙏🙏🙏meeru chala great ANR sir....

  • @skbash6480
    @skbash6480 Před 4 lety +9

    2020 లో 1933 అనే మాట వింటూంటే వళ్ళు shock avuthandi.... hat's off to Telugu film industry

  • @cmahesh4355
    @cmahesh4355 Před 5 měsíci +8

    వెనకాల రఘు రామ కృష్ణం రాజు wig లేకుండా కూర్చున్నారు ఎంత మంది గమనించారు...

  • @Mrk.9898
    @Mrk.9898 Před 5 lety +16

    80 years anubhavalanu 8 minutes lo vivaram ga chepparu ....so great!!

  • @jayakrishnapenumarthi3510

    ఈ మనిషికి నిలువెల్లా VISHAM, AHAM, GARVAM, కులదురహంకారం .
    అన్ని కులాలను మోహన్బాబు గౌరవించడం నేర్చుకోవాలిఅప్పుడే
    ఈ ఫ్యామిలీకి గుర్తింపు .

  • @rreddy4640
    @rreddy4640 Před 2 lety +55

    What a Grace when The Legend (ANR)Speaks.

  • @shanthuthanish8361
    @shanthuthanish8361 Před 2 lety +11

    That's the courage and frankness of ANR...mb ki dhoola theerindhi.. though he will not change

  • @arjunavenger9140
    @arjunavenger9140 Před 6 lety +27

    మీ జీవితం మాకు ఆదర్శం., మీ మాటలు మాకు నిఘంటువు...

  • @renud8721
    @renud8721 Před 2 lety +80

    When an actor reached at sme heights they shud maintain sme dignity
    Actors like mohan Babu can't compare other success with him
    Every actor will go thru struggle ...u need to maintain tht dignity at smepoint
    Hats off to ANR he reacted softly ...no one will face such disrespect after inviting him for his felicitation.
    It shows true character of a person ...they shud learn such thgs from such legends

  • @NaveenKumar-lu8ht
    @NaveenKumar-lu8ht Před 5 lety +129

    3:47 మోహన్ బాబు కి కౌంటర్

  • @suryachandrarao3652
    @suryachandrarao3652 Před 2 lety +22

    Nageshwara garu talking about his mother's confidence in him after his huge success...🙏🙏🙏

  • @Ravisankarji
    @Ravisankarji Před 5 lety +413

    I had an opportunity to meet my childhood hero, ANR i the year 1985. I happened to teach yoga to his wife Annapoornamma and so she took me home to meet her husband. I was excited to meet ANR as I used to dance to his songs in movies when I was a child. I was also called as ANR in my town. When I met him, he was recovering from his heart surgery. He asked me to let him be quiet. But he gradually started interacting with me on various subjects. Without our knowledge, we had a comfortable 2 hours interaction. It was a very memorable time in my life. It still keeps thrilling me whenever I remember that.

    • @Dk-ol9xt
      @Dk-ol9xt Před 3 lety

      @A V Dileep Reddy thank you bro

    • @Dk-ol9xt
      @Dk-ol9xt Před 3 lety

      @A V Dileep Reddy thank you bro

    • @koteswar009
      @koteswar009 Před 2 lety +1

      Very good opportunity

    • @koteswar009
      @koteswar009 Před 2 lety +1

      @Jackpot dont you believe that

    • @prsngng9449
      @prsngng9449 Před 2 lety +1

      Sir...meeru mee English fluency superb sir!!!🙏

  • @satyanarayanapanchaparvala1790

    Legendary actor's ANR NTR SVR GARU Miss u sir FROM MACHILIPATNAM

  • @kunalakshunnaidu7439
    @kunalakshunnaidu7439 Před 2 lety +4

    చాలా గొప్పగా మాట్లాడారు

  • @dipanjandutta7361
    @dipanjandutta7361 Před rokem +24

    ANR......KING OF TOLLYWOOD...🙏🙏🙏🙏🙏🙏

  • @Anonymous47
    @Anonymous47 Před 3 lety +16

    Look at the artist within him. Look at the language ! Hats off. "aneka mandi eersha padite ne gani naa adhrustham teleedu"

  • @bonelasrinubabu8255
    @bonelasrinubabu8255 Před 2 lety +42

    Mega star always King of Indian cinema Jai charanjeeva ❤️❤️❤️

  • @janyavularajkumar
    @janyavularajkumar Před 3 lety +6

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 👌👌👌 విషయం ఏంటంటే ""అందరూ బాగుండాలి అందులో నేనూండలి""" అని అందరూ అనుకునే మంచి మాట. కానీ " చాలా మంచి నటుల జాబితాలో నేనూ ఉన్నందుకు ఆనంద పడుతున్నాను అనుకున్నా తప్పులేదు" కానీ అసలు నేనూ మంచి నటుడిని అనేది పనికిరాని వ్యత్కుత్వం

  • @nagarjunapolumati4941
    @nagarjunapolumati4941 Před 4 lety +16

    ANR..... great actor in Indian film industry.

  • @TTDevotional
    @TTDevotional Před 2 lety +20

    స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె,
    లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు.
    తనలోగల లోపాలు ఏమిటో తెలిసుకోవటమే పెద్ద విద్య, అవి తెలుసుకున్నవాడే పరిపూర్ణుడైన మనిషి

  • @charanreddyb9372
    @charanreddyb9372 Před rokem +1

    Naku 21 age sir ippudu. Nenu ANR sir interview JAYAPRADAM program lo chusanu. Andaru chudandi please🙏 Aaaa Okka interview tho aa కాలంలో yenduku puttaledu ani anukuntunnanu sir.
    #ANR గారు
    #NAGARJUNA గారు
    #NAGACHITANYA గారు
    #AKHIL గారు
    Really miss u sir. Ee kalam lo vunde vallaku kuda O inspired your life sir. Miss u sir😥😥.

  • @srikanthemidisetty5423
    @srikanthemidisetty5423 Před 4 lety +617

    తెలుగు ఇండస్ట్రీ కి ఇద్దరు కవల పిల్లలు అది ఏఎన్ఆర్ &ఎన్టీఆర్ గారు సరిలేరు వీరికెవరు

  • @pasumarthisomaraju8453
    @pasumarthisomaraju8453 Před 4 lety +11

    ఎంత ఎత్తుకు ఎదిగిన గర్వ పడడం మూర్కత్వం అని షార్ట్ కట్ చేసి బలే చెప్పారు anr

  • @drraghava2k7
    @drraghava2k7 Před 2 lety +2

    Just came to seee this lady smile 4:12

  • @malyalasaiphaneendra6172
    @malyalasaiphaneendra6172 Před 3 měsíci

    స్వీయ లోపంబులు ఎరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్నుడగున్...... Best line

  • @saisaikumar8148
    @saisaikumar8148 Před 2 lety +5

    గుడ్ స్పీచ్ ANR

  • @shivaji856
    @shivaji856 Před rokem +4

    Great respect for ANR.
    When ANR says he always believed in hard work and not luck, it is understood that he doesn't know the difference between hard work and luck. These two are two different concepts.

  • @nageswaraoparime5338
    @nageswaraoparime5338 Před 2 lety +2

    A. N. R.. అంటే నాకుచాలా మరీ మరీ ఇష్టం

  • @Madhuwellness
    @Madhuwellness Před 3 lety +66

    His personality is commendable, he owns his flaws, he perfectly knows his strengths and weaknesses. I love the way he speaks so articulately.

  • @saikrishnaregonda2698
    @saikrishnaregonda2698 Před 7 lety +269

    ANR garu is on Fire...best way to reply u r haters(mohanbabu)

  • @mdsaberali4905
    @mdsaberali4905 Před 3 lety +12

    A GRATE PRIMARY SCHOOL EDUCATED Mr. ANR Really a proudfull presention to our Andhra CULTUR an UNKNOWN actor is Borned From a Soul and Spirit of his Natural ACTIVITY. He is a GUIDE, and DICTIONERY of Acting. PREM NAGAR Last Song CLIMAX is a Historical. My Tributes to Sri, Late ANR. 🙏🙏🙏 Vande Kala Samskruthi.

  • @sambasiva1183
    @sambasiva1183 Před 2 lety +2

    can't believe.... e video live chusanu ...
    appudey 9 year's complete👌💯👌💯👌

  • @jannisanjaysahu6693
    @jannisanjaysahu6693 Před 5 lety +73

    JAI NTR... JAI ANR
    TWO LEGENDARY ...IN TOLLYWOOD

  • @komalagene6771
    @komalagene6771 Před 2 lety +4

    Suprb ANR garu!!
    Intha silent ga satire vesesaru !!!!
    U r legendary always...

  • @jafferhussain3406
    @jafferhussain3406 Před 7 lety +100

    legend is legend.... ANR remains always in the hearts of the people....his melodious songs his acting ..oh...unforgettable ....

  • @NagabhushanaRao-rh9ps
    @NagabhushanaRao-rh9ps Před 3 měsíci +1

    Natasamrat eee srustilo Okkare Prachi okkarini daasulugaa cheyinchukunna manandari devadaasu I don't care❤❤❤

  • @ravindranathtagore2797
    @ravindranathtagore2797 Před 2 lety +2

    నటన అంటే మోటు కాదు....
    నటన అంటే సమయస్ఫూర్తి...

  • @ravigarre6366
    @ravigarre6366 Před 5 lety +176

    మీరంటే మాకు ఎప్పటికీ గౌరవమే.. devadaasu gaa meeru palikina డైలాగులు అజరామరం.. ANR legend..

  • @pavang4141
    @pavang4141 Před 8 lety +48

    chiru entry superrrrrrrrrrrrrrrrrrr

  • @Sarvenki2402
    @Sarvenki2402 Před 5 lety +18

    😊well said ANR SIR, V r missing u.
    # from Karnataka....

  • @abdurrahmman5891
    @abdurrahmman5891 Před 2 lety +18

    What a disciplined man and down to earth person inspiring for our generation true legends NTR, ANR hatts off Sir

  • @tunikinarsimlu7544
    @tunikinarsimlu7544 Před 7 lety +814

    డబ్బా రాయుడు మన మోహన్ బాబు

  • @nishanthb6937
    @nishanthb6937 Před 6 lety +52

    4:14 abba very beautiful smile...

  • @santhuguptha85
    @santhuguptha85 Před 2 lety +7

    One Of The Finest Speeches...

  • @anjanprathap831
    @anjanprathap831 Před 3 lety +13

    Anr sir....you are the legendary actor in tollywood...hatsoff sir...

  • @bhushanbhushan2962
    @bhushanbhushan2962 Před 7 lety +49

    I watched this in TV at that right time telecasting live..but still I never skiped this ANR sirs video..realy ANR'S all interviews motivates alot to be a good human.i learnd alot by his inner views..ANR SIR AMAR RAHE..

  • @aruntejayasarapu5564
    @aruntejayasarapu5564 Před rokem +10

    EVERGREEN ANR ♥️

  • @LalithaK107
    @LalithaK107 Před 3 lety +7

    This is how people listen when legendary personality speaks.. ANR garu eppudu amarule..

  • @aniltalluri5269
    @aniltalluri5269 Před 3 lety +22

    Wonderful speech, he is legendary actor.

  • @indianTrainfans007
    @indianTrainfans007 Před 8 lety +222

    wow anr garu miru super sir. chala cleverga counters vesaaru mohanbabuki.. miru legend sir.. hats off.. anr lives on

  • @saikrishna-ql2hw
    @saikrishna-ql2hw Před 5 lety +55

    ANR King of Tollywood.
    ANR Lives On.

  • @devaraanil6064
    @devaraanil6064 Před 2 lety +3

    At 5:14, behind Mohan Babu... Raghu rama krishnam raju

  • @kumudaseelamsetty4833
    @kumudaseelamsetty4833 Před 3 lety +8

    @5:12 Ramanaidu garu way of looks at Mohanbabu 😂😂

  • @Educationalexpress404
    @Educationalexpress404 Před 2 lety +7

    Chempa chellu mandi sonta dabbaaa gaadiki..... Yentaina pedda vallu pedda vaalley bhaley echaru ANR gaaru...great person🙏

  • @saipolavarapu9240
    @saipolavarapu9240 Před 3 lety +2

    Raghu rama krishna raju gaaru ikkada unnaare

  • @fastmaker980
    @fastmaker980 Před 3 lety +7

    AND One and only legend actor in Indian movie history .Anr's cinema career is 80years

  • @pavang4141
    @pavang4141 Před 8 lety +512

    chiru is a true legend it is proved in his speech of anr

  • @vinodbc1403
    @vinodbc1403 Před 5 lety +11

    ANR is one of the best and veteran actor in Tollywood.

  • @revathynimmala928
    @revathynimmala928 Před 2 lety

    Yentha life experience unte elanti situations ni handle cheyagalugutham.. anr super ❤️❤️❤️ assalu kinchaparachakunda assalu thittinattu kakunda em setire echaru. Super!

  • @alwayssaivinod5966
    @alwayssaivinod5966 Před 2 lety +2

    Chiranjeevi garu chala baga matladaru

  • @kollajagantelugufilmactor7963

    చిరంజీవి గారు NTR గారు మన అన్న గారిగురించి నిజం చెప్పారు

  • @venum1560
    @venum1560 Před 6 lety +22

    10000 mohanbabullu okka A. N. R tha samanam

  • @mollihasharsha2644
    @mollihasharsha2644 Před 2 lety +1

    Nageshwar Rao garu your legend

  • @baagigurrala7330
    @baagigurrala7330 Před 8 lety +44

    chiru balu nag n venky's r evergreen hero's and lezendrees.

  • @dr.indukurisatyanarayanara2819

    ANR the great and fans remember him for ever and legacy continued by Nag.

  • @vsrmurthy6702
    @vsrmurthy6702 Před rokem +1

    ANR IS THE BEST PHILOSOPHER

  • @anilauece
    @anilauece Před 5 lety +40

    3:44 about mohanbabu. Save time

  • @balakumarkorada4143
    @balakumarkorada4143 Před 7 lety +13

    chaduvukunna murkudu mohan babu 😢
    chaduvulekapoyana goppavekthi 👌 A nageswarao👌👌👌👌💐

  • @kathulachandrashekar7888
    @kathulachandrashekar7888 Před 2 lety +14

    Excellent speech,old is really Gold.

  • @vijaya7688
    @vijaya7688 Před 2 lety +2

    ANR gari venuka seetlo samanta ani raasi vundhi gamaninchara

  • @RitwikGoud07
    @RitwikGoud07 Před 2 lety +9

    Her smile 😍 4:00

  • @suriinnocent4391
    @suriinnocent4391 Před 7 lety +909

    సూపర్ ANR గారు.... మొహన్ బాబు ఇజ్జత్ తీసిండు అందరి ముందు.... మొఖం మొడ్డల్లే పెట్టుకున్నాడు మోహన్ బాబు .....👌👌👌👌👌👌

  • @mchanukya2702
    @mchanukya2702 Před 3 lety +1

    Subtle mass anr gaaru
    Mohan Babu ki neat ga pettadu