YSR వారసత్వం ఇచ్చేది ప్రజలు, రాహుల్ గాంధీ కాదు!

Sdílet
Vložit
  • čas přidán 7. 07. 2024
  • #aptoday007#telangana politics#politics#political news#ap political news#political #aptoday#cmjagan#jagan#updates#appolitics#national politics#uk politics#us politics#ts politics#party politics#power politics#bjp cow politics#family politics#political heat in kodada politics#sky news politics#gujarat politics#kcr in ap politics#j#ap#pavankalyan#janasena#tdp#ysrcp

Komentáře • 37

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 Před 26 dny +19

    వైస్సార్ రాజకీయ వారసుడు మరియు రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజల హృదయాలలో పదిలంగా, శాశ్వతం గా ఉంచిన ప్రియ పుత్రుడు జగన్. రాజశేఖర్ రెడ్డి ని వ్యతిరికించి, అవమానపరిచి దెబ్బ కొట్టాలనే వారితో చేరి, జగన్ ను నాశనం చేయాలనే వారి చేతిలో అస్త్రంగా మారిన షర్మిల ఎలా అవుతుంది, ఏమవుతుంది.

  • @injetijohnkennedy9625
    @injetijohnkennedy9625 Před 26 dny +11

    15 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కీ వైయస్ ఇప్పుడు గుర్తుకు వచ్చారా..?
    వైయస్ జీవితకాలపు వ్యతిరేక వర్గం తో చేతులు కలిపిన షర్మిలను క్షమించే ప్రశ్నేలేదు మాష్టారు... వైయస్ విగ్రహాలను ద్వసం చేస్తుంటే ఒక్క వాయిస్ ఆ పార్టీ నుంచి ఖండించలేనీ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఎక్కడ లేనీ ప్రేమ ఒలకబొస్తుంటే మనస్సు రగిలిపోతుందీ మాష్టారు...
    ఇక వారసత్వం కుటుంబం అంతా జగన్నీ ప్రకటించి సపోర్ట్ చేసాకే జనం ఆదరించడం జరిగింది ఇప్పుడు కుటుంబంలో కలహాలు వారి వ్యక్తిగతం దాన్నీ వారసత్వానికీ అంటగడితే నిజమైన వైయస్ అభిమానులు ఎవరు సహించరు మాష్టారు....

  • @nageswararaochinne685
    @nageswararaochinne685 Před 26 dny +13

    Sir, షర్మిల ఒక అవకాశవాద రాజకీయం చేస్తుంది. వైఎస్ఆర్ గారి రాజకీయ వారసుడు ఎప్పటికైనా జగనే. ప్రత్యర్డులతో చేతులు కలిపి స్వంత అన్ననే కించపరచి, ఈ రోజు వైఎస్ఆర్ ను టీడీపీ వాళ్ళ చేత ఘోరంగా అవమానం చేస్తుంటే మరి ఈ వారసురాలు ఏమి చేస్తుంది. ఈ హడావిడి అంతా కేవలం రాజకీయ లబ్ధి కోసమే షర్మిల చేసింది గాని ఇంకొకటి కాదు.ప్రజలు గమనించాలి.

  • @PanduSaiBeara-vc6pm
    @PanduSaiBeara-vc6pm Před 26 dny +8

    మీ నాన్న గారు అయ్యినటువంటి రాజివ్ గాంధీ గారికి ఇన్నాళ్లు మీరు వారసులు అనుకున్నాం.మి అక్క ప్రియాక గాంధీనా? ? నెక్స్ట్ టైం కూడా మీరు రారు 😂😂😂😂😂😂😂😂

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 26 dny +6

    Package Sharmila shastri telgana CM Revanth reddy BJP tdp support cheysinaru

  • @prasadraju4429
    @prasadraju4429 Před 26 dny +3

    రాహుల్ గారు వైఎస్ఆర్ వారసుడు జగన్ అవుతాడు గానీ షర్మిల కాదు అది తెలుసుకోండి ?

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 26 dny +6

    YSR Jayanti Ku YSR wife vijayamma ralaydu

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 26 dny +4

    Jai Jagan Anna

  • @NarendraReddyGuggillaNarendraR

    షర్మిల రాజశేఖరరెడ్డి వారసురాలు కాదు
    రాజశేఖరరెడ్డి వారసుడు జగన్ మోహన్ రెడ్డి
    ప్రజలు అందరు జగన్ మోహన్ రెడ్డి నే రాజశేఖరరెడ్డి వారసులుగా చూస్తారు

  • @sandeeppavan8650
    @sandeeppavan8650 Před 26 dny +2

    ❤❤❤

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před 26 dny +4

    Vijayamma jagan ventta undalle
    Jagan win

  • @javvajivenkatramreddy4910

    Yes sir.100% correct

  • @shahirabegum3244
    @shahirabegum3244 Před 26 dny +3

    Sharmila america lo undu India Ku vaddu

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 Před 26 dny +4

    Chandrababu enta vedavo Revanthreddy kuda maha vedava

  • @TpNaadhan
    @TpNaadhan Před 26 dny +7

    అన్నా కుక్కలు ఇలానే మరుగుతూ ఉంటాయి.వారిని పటించుకోవాల్సిన అవసరం లేదు.

  • @user-ut3ny2zm2t
    @user-ut3ny2zm2t Před 26 dny +2

    జై మా జగనన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @lankasureshkumar578
    @lankasureshkumar578 Před 26 dny

    Excellent Sir

  • @samadanambethapudi2173

    Very good analysis sir godbless you sir

  • @MalireddyKalpana
    @MalireddyKalpana Před 25 dny

    🎉

  • @venkatalakshmirongala5165

    Chala Correct Chepparu Sir, Y. S. R. Varasthavam Y. S. Jagan Mohan Reddy Garidhe. Deentilo Yemi Dout Ledu Sir. Meeru Annttu Jagan Sir Thappulu Sarididu Koni Marala Praja Palanku Sannadham Kavalani Y. S.R Sir Aabhimaniga, Mariyu Jagan Mohan Reddy Gariki Aabhimani Ga Memu Korukunrtunnamu. Jai Jagan, jai Y. S. R. Party.

  • @sodinapallimadanamohanared1352

    Soniya, Rahul ySR gari kaalla meeda padi shkamaapana adagaali

  • @ranig3262
    @ranig3262 Před 26 dny +3

    C,b,n,revant,shremela,kutra,jagne,lakunda,sace,y,c,p,naklinu,cangreslo,jarshetaru😅

  • @varalakshmi6916
    @varalakshmi6916 Před 26 dny

    Let her go to talangana

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Před 24 dny +1

    Mrs.Sharmila you have no right to claim YSR gari name, you are Morusupalli Sharmila only.

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 26 dny +1

    Asalu YSR kutambhame manarastalakivaddu vallafexanijamtho eppatike rastam sankanakipoindi

  • @srinivasareddy179
    @srinivasareddy179 Před 26 dny +2

    Anna chetta congress party matalu care cheyyavaddu ap ni sarva nasanam chesina Sonia Gandhi congress ki chance ledu ap ki special status railway station polavaram ki funds ivvani north parties ki ap people support cheyyatam chala badaga vundi

  • @annclement388
    @annclement388 Před 23 dny

    Vijayamma should come out from that Sharmila. She should not stay with her. On YSR birthday that Sharmila didn't care her mother. Remember Sharmila tomorrow your daughter also will trouble you and suffer you. Be ready to face it. Sharmila what you are doing is completely wrong. You are going on wrong path. You have no right to pronounce YSR name. You have no qualities of YSR.

  • @ChittibabuManukonda
    @ChittibabuManukonda Před 22 dny

    షర్మిల నిజంగా నువ్వు రాజశేఖర్ రెడ్డి వాసు వారసురాలు అయితే రాజశేఖర్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పేరు చేసిన కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేస్తావా నిజమైన వారసురాలు అయితే ఇప్పుడు ఆంధ్రలో రాజశేఖర్ రెడ్డి బొమ్మలు పగల కొడుతున్న అంటిస్తున్నారు టిడిపి ప్రభుత్వం ఒక్క మాటైనా అంటున్నావా నువ్వు నేను రాజశేఖర్ రెడ్డి అవసరాలని సొల్లు కబుర్లు చెప్పకు నిజమైన రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 26 dny

    Vondavalligadu voka chedapurugurastanuki

  • @ramanadadani8080
    @ramanadadani8080 Před 26 dny +1

    Johar YSR

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Před 26 dny +2

    Cbn revanth eddaru vote ki note kesulo doshulu

  • @govigovi5825
    @govigovi5825 Před 26 dny +2

    YSR Gari Varasudu Aaru Nuru Aina Mummatiki Ys Jagan Mohan Reddy Gare, Kani Morusuoali Sharmila Shastri Mummatiki Varasuralu kaladhu,
    Ma Pranam Unnatha Varaku Ma APki Tharuvatha Ma YSR Gari Perunu FIR Lo Patti ma YS Jagan garini Muppu Thippalu Pattina Congress Memu Apattiki Khamenchamu,
    Kani Ma YSR gari Kuthuru Aina Ys Sharimila Bro Anil Shastri Marriage Chasukoni Morisupali Sharmila Shastriki MA YSR Varasathavamu Appatiki Radhu
    Edhi Rasi pettikondi
    Jai Jagan Johar YSR

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Před 26 dny

    Jai jagan

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Před 26 dny +1

    Cbn morusupalli ni vadukoni pathalaniki thokkestadu