#రసంపొడి

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2021

Komentáře • 219

  • @lionwalaedits
    @lionwalaedits Před 2 lety +72

    Dhaniyalu 150gms, kandi pappu 50, miriyalu 50 gms, 25 gm jeera. Enguva 5 gms, endumirchi 70gms, pasupu 5 gms, karivee paku 10 remmalu.👍👍👍👍👍👍👍👍👍👍 Ok 🙏🙏🙏 Swamy

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +14

      అవును అండి...!! సరైన కొలతలు వివరించారు..!! చాలా సంతోషం..!!

    • @cobraadventure327
      @cobraadventure327 Před 2 lety +5

      Dhanyavadamulu🙏🙏🙏chala avasaram ayina recipe ee powder
      Thank you andi.
      Simple ga chepparu
      Try chestanu

    • @supraja1997
      @supraja1997 Před 2 lety +2

      మా అమ్మ ధనియాలు1కప్,జీలకర-1/2కప్,మిరియాలు-1/4కప్ ,ఎండు కరేపాకు పిడికెడు,ఎండుమిరప 3కప్ లు, ఇలా కొలతలు ప్రకారం వేయించి గుండ చేసి ,చారు కందిపప్పు కట్టుతో చేస్తారు. 1చెంచా మెంతులు,1/2చెంచా ఆవాలు కూడా వేసి గుండ పడతారు.

    • @Gvsks3
      @Gvsks3 Před 2 lety +2

      @@PalaniSwamyVantalu కూర కారం కూడా చెప్పండి మాస్టారు

    • @sudharani5145
      @sudharani5145 Před 2 lety

      gjrbgg

  • @agnim009
    @agnim009 Před 2 lety +50

    అయ్యా మీ దయవల్ల మళ్ళీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ వంట నేర్చుకుంటున్నారు...జిహ్వ చాపల్యం..మొదలైంది..కాస్త పాత తరం రుచులు మళ్ళీ నేర్పి.. కాస్త బతకటానికి దారి చూపిస్తున్నారు....కృతజ్ఞతలు

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +6

      😄😄 చాలా చాలా సంతోషం అండి..దీర్ఘ ఆయుష్మాన్ భవ.

    • @sharadaguntakal3265
      @sharadaguntakal3265 Před 2 lety

      Oboboboivivu very j

    • @nagalakshmi4492
      @nagalakshmi4492 Před rokem +1

      Correct ga chepperandi...

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 Před rokem +2

      మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవచ్చు

    • @harisham1449
      @harisham1449 Před rokem +1

      Prapancham lo adavarikanna magavare ekkuva mandi vanta chesi pedutunnaru madam

  • @sravanibharadwaj3330
    @sravanibharadwaj3330 Před rokem +3

    మీరు నేను వెతుకుతున్న చారు పొడి చూపించినందుకు కృతజ్ఞతలండి 🙏

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm Před rokem +1

    గురువు గారికి వందనాలు మీరు చేస్తున్న కూరలు రసం పొడి చాలా బాగున్నాయి కానీ మీరు పాత వీడియో లో రోటిలో దంచి బొగ్గుల కుంపటి లో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మీ వీడియోలు చూసినవారు మళ్లీ మన పద్ధతిలో నేర్చుకుంటున్నారు

  • @SaiKumar-en9hx
    @SaiKumar-en9hx Před 11 dny

    Good receipe Swamy.

  • @user-xi9wm5if1q
    @user-xi9wm5if1q Před 2 lety +2

    మంచి మంచి వంటలు పరిచయం చేస్తున్నారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @vijayak6064
    @vijayak6064 Před 24 dny

    నమస్తే అయ్యగారు రసం పొడి చేశారు చాలా బాగుంది నేను కూడా చేశాను చాలా చాలా బాగుంది థాంక్యూ

  • @ramakrishnamraju3045
    @ramakrishnamraju3045 Před 2 lety +5

    శ్రీ గురుబ్యోన్నమః. శుభోదయం గురువు గారు

  • @padmamaramganti835
    @padmamaramganti835 Před 2 lety +4

    నమస్కారం గురువుగారు 🙏
    శుభ మంగళవారం. ఓం శ్రీ saravanabhava 🙏 శ్రీ మాత్రే నమః 🙏
    చాలా కొద్ది ఐటమ్స్ తో చాలా సింపుల్ గా చూపించారు. చారు మరుగుతున్నప్పుడు ఈ పొడి వేశాక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆకలి పెంచుతుంది.
    చాలా ధన్యవాదాలు 👍❤️

  • @vijayagayatri7301
    @vijayagayatri7301 Před 2 lety +1

    మీరు కొలతలతో సహా చూపి పనిని చాలా ఈజీ చేశారు ధన్యవాదాలు అండి

  • @smrudula1819
    @smrudula1819 Před 2 lety +2

    mee maata vidhaname meeku namaskaram pettalanipinchelaa vundi guruvugaaru 🙏

  • @aneesahmed2497
    @aneesahmed2497 Před 2 lety +1

    Marveless wow it's smell also took refreshing

  • @yugandharrao2362
    @yugandharrao2362 Před 2 lety +2

    simple & easy thank you swamy garu

  • @printexsprasadprintex3561

    అయ్యా చాలా ఆనందం.

  • @nd01lalithasivasaranya14

    మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. మేము సాంబార్ పొడి చారు పొడి రెడీ చేసుకున్నాను చాలా బాగున్నాయి చాలా చాలా కృతజ్ఞతలు

  • @vyshnavioruganti2471
    @vyshnavioruganti2471 Před 2 lety +1

    బాబాయ్ గారు నమస్కారములు 🙏 మీకు మీ రిసీపే అన్ని అద్భుతం

  • @krishnakumarikantamaneni396

    Nice video baagaa cheppaaru 🌺🌹🌹🙏🙏👌👌

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 Před 2 lety

    నమస్కారం గురువుగారు చాలా మంచి విషయం తెలిపారు నేను రసం పొడి వేయించి చేస్తాను ఎప్పుడు నకు ఈరోజు అసలు రహస్యం తెలిసింది🙏🙏🙏

  • @vaniredddy3949
    @vaniredddy3949 Před 2 lety

    Chala Baga chepparu guruvu garu

  • @meenuseepana6829
    @meenuseepana6829 Před 2 lety +3

    Super podi guruvu garu 🙏🙏🙏🙏

  • @satyaaparna4618
    @satyaaparna4618 Před rokem

    Charu podi chala bagundi.
    Thank you so much Swamy.
    Sreematre Namaha.

  • @telugintiathakodaluruchulu

    🙏🏻🙏🏻🙏🏻👌👌👌 చాలా బాగా చేశారు రసం పొడి

  • @gudivendala
    @gudivendala Před 2 lety +1

    Swamy mi recipes super miru cheppina rasam podi chesi rasam try chestanu tq. Swamy

  • @ramamanikasalanati8435

    నమస్కారం గురువు గారు మీ మాటలతోనే వంట రుచిని ఆస్వాదిస్తున్నాను

  • @muralinavamani9005
    @muralinavamani9005 Před 2 lety +1

    Chala manchi Podi gurugaru Paadaabhi vandanaalu me vantalannichestunnanu chestunnappudu me maatale gurtostunnayi me varnana adbutham me slang chala baguntundi.... Nigaarimpu.... Navaneetham.... E padaali MA side vadulukoni vundadhu...

  • @vasantharaobrahmaji5947

    అద్భుతం లట్రిలేవేళ్ళమురుగ అక్న్ హరోంహర

  • @sudhabehara392
    @sudhabehara392 Před 2 lety

    Yippude chusaanu dhanyavaadamulu guruvu gaaru

  • @nagalatha580
    @nagalatha580 Před 2 lety

    నేను మీ Receipe చేసాను బాగా వచ్చింది స్వామి. ధన్యవాదములు. 🙏🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Před 2 lety +2

    ధన్యవాదము లు గురువు గారు 🌹🙏

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Před 2 lety

    Namaskaramandi guruvu garu 🙏. Chala manchi rasam podi thayaru cheyyatam chupincharu guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.

  • @kaushaldatta4197
    @kaushaldatta4197 Před 2 lety +2

    Om Sree gurubhyo namaha guruvu garu…

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +1

    నమస్తే బాబాయ్ గారు🙏
    మీ వీడియో చూసి నేను మధుర రసం పొడి తయారు చేశాను ఈరోజు రసం పొడి వేసి రసం చేశాను మిరియాల ఘాటు ఎక్కువగానే ఉంది మా ఇంటిలో అందరికీ నచ్చింది ధన్యవాదములు బాబాయ్ గారు 🙏

  • @shameemshaik6559
    @shameemshaik6559 Před 2 lety

    Rasam podi kolatalato chalabaga chesaru.

  • @bharathidattatreya7473

    Chala bagundi 👌

  • @andukurimallika2563
    @andukurimallika2563 Před 2 lety

    Abba chala baga chesarandi

  • @hemalathamanduvakurthi4986

    Naaku rasalu varieties pettadam saradaga anipistundi rasam tragite amrutam 👌👌🙏🙏

  • @shameemshaik6559
    @shameemshaik6559 Před 2 lety

    Rasam podi kolatalato chala baga chesaru

  • @jyothisubramanian7623
    @jyothisubramanian7623 Před 2 lety

    రస్సం పొడి మీరు చెప్పినట్లు గా చేసా సూపర్ సార్

  • @sugunan5682
    @sugunan5682 Před 2 lety

    Meeru chesi chupiste enka bugundaka povatama guruvugaru super

  • @gprmoon3043
    @gprmoon3043 Před 2 lety +8

    శుభోదయం స్వామి 🙇‍♀️మేము ఎప్పుడూ వేయించి చేస్తున్నాము పొడి ఈ సారి ఇలా ట్రై చేస్తాను స్వామి👍

  • @inguvaramu9202
    @inguvaramu9202 Před 2 lety

    Super Guruvu garu

  • @sailajasailaja8009
    @sailajasailaja8009 Před 2 lety

    Nenu repatirojune thayaruchesthanu, tq guruji

  • @ushasomu2856
    @ushasomu2856 Před 2 lety

    Super swamigaru👌🙏

  • @thulasisudha8653
    @thulasisudha8653 Před 2 lety +1

    Superb swamy 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @Softlotus971
    @Softlotus971 Před 2 lety +1

    Danyavadalu , guruvu garu rasam podi teliyachesaru , mimmlani chala rojulu kinda adiganu

  • @shirohero1
    @shirohero1 Před 2 lety +8

    You make all recipes very simple and they are all perfect....I'll definitely try Swamy garu🙏

  • @AthidiKitchen
    @AthidiKitchen Před 2 lety +2

    Hi andi very nice recipe

  • @s.v.industries7756
    @s.v.industries7756 Před 11 měsíci

    చాలా బాగుంది.చారుపొడి

  • @vallidevitadiparthi8824

    చాలా బాగుంది సర్

  • @jyothidara1555
    @jyothidara1555 Před 2 lety

    Jaigurudev 🙏 guruji

  • @radhasastry9179
    @radhasastry9179 Před rokem

    Chala thanks meeku palani swamigaru

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 Před 2 lety +3

    ధ ని యాలు మొ | గు దినుసులను వేయిం చక్కరలేదా '👌🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Před 2 lety +4

      వేయించనవసరం లేదు అమ్మ..!! వేయించి చేసుకుంటే ఒక రుచి..వేయించకుండ చేస్తే మరొక రుచి..!! ఉప్పు వేయలేదు,దినుసులు వేయించనూ లేదు కనుక ఈ పొడిని 10 నుండి 15రోజుల వరకు మాత్రమే నిల్వ ఉండే విధంగా తయారు చేసుకోగలరు..!!

    • @cobraadventure327
      @cobraadventure327 Před 2 lety +2

      @@PalaniSwamyVantalu 🙏🙏🙏Naku kuda ade doubt vachindi veyinchala ani
      Chala clear ga chepparu guruvugaru🙏🙏🙏👌

  • @prasadiprasada7150
    @prasadiprasada7150 Před 2 lety +3

    Should I fry or directly graind?

  • @akellasarvamangala105
    @akellasarvamangala105 Před 2 lety

    ధన్య వాదాలు గురువుగారు🙏

  • @polaajayakumar8788
    @polaajayakumar8788 Před 11 měsíci

    రసం పొడి అద్భుతం

  • @koolrajjo
    @koolrajjo Před 2 lety +3

    Cabbage Curry yedaina chupinchandi.. 🌹

  • @hariramabrahmam1032
    @hariramabrahmam1032 Před 2 lety

    చాలా బాగా చెప్పారు

  • @padmavathikalivili555
    @padmavathikalivili555 Před 2 lety

    Nanu hasa
    Super
    Ga
    Undhe

  • @cobraadventure327
    @cobraadventure327 Před 2 lety +4

    Dhanyavadamulu guruvugaru🙏🙏Naku chala rojuluga ee recipe kosam chusthunnanu
    Chakkaga chepparu
    Simple ga undi try chestanu
    Thank you very much andi🙏🙏

  • @vijayaprasad952
    @vijayaprasad952 Před 2 lety

    ధన్యవాదాలు గురువుగారూ

  • @aditviswanath7044
    @aditviswanath7044 Před 2 lety

    Ghumaghuma 👌👍babaigaru

  • @padmavathigunturu2955
    @padmavathigunturu2955 Před 2 lety

    E rasampodi chalaabaagundiandi.Edi tarachugaa vaadite jalubudaggu daggaraki raavandi. Chesichupinchinanduku thanks andi

  • @uma_mataji
    @uma_mataji Před 2 lety

    🙏🙏🙏🙏🙏Sri Matre Namaha 🙏🙏🙏🙏🙏

  • @devamani1742
    @devamani1742 Před rokem

    🙏🙏

  • @sharadapamula2829
    @sharadapamula2829 Před 2 lety

    What is difference between kalyanam rasam n this rasam powder. Which rasams to use this powder and this rasam to use that powder. Please clarify

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri5377 Před 2 lety +3

    Nice shown the recipe of rasam powder quantity keeping guruji,Frying all without oil and making powder for ten or fifteen to use.God bless you.

  • @మరుపిళ్ల
    @మరుపిళ్ల Před 2 lety +2

    Awesome

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 Před rokem

    Namaskaram guruvu garu. Rasam podi baga chesi choopincharu. Thank u

  • @BagaruBanu
    @BagaruBanu Před měsícem

    Palani Swami garu my grand like your all items

  • @mamidilakshminarayana5650
    @mamidilakshminarayana5650 Před 3 měsíci

    చాలా బాగా చెప్పారు స్వామి 👏

  • @lavanyalavanya7923
    @lavanyalavanya7923 Před 2 lety

    Gdmrng sir meeru cheppina e same rasam tho rasam chesi chupinchandi sir, pls

  • @pssarma8912
    @pssarma8912 Před 2 lety

    Mi recipe anni 👌👌👌

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety

    సూపర్ జీ 🙏🙏🙏

  • @krishnakumari.medikonda9656
    @krishnakumari.medikonda9656 Před 6 měsíci

    Simply Supurb

  • @snjinfotech2023
    @snjinfotech2023 Před 9 měsíci

    Omm Namo Subramaniya Swami Namo Namaha. *JaiHind.

  • @himakada9615
    @himakada9615 Před 2 lety +1

    Could you pls show rasam making process too

  • @padmasri5338
    @padmasri5338 Před 2 lety +1

    Sweets kuda chupinchandi guruvu garu

  • @umadevi-np2gh
    @umadevi-np2gh Před 2 lety

    chala bavundi

  • @ramanirmala3974
    @ramanirmala3974 Před 2 lety +1

    Abba entha bagundo swami rasam podi chesanu nenu😋😋😋.

  • @vvsrmurty7353
    @vvsrmurty7353 Před 2 lety

    మా ఇంట్లో ఈ దినుసులు అన్నింటిని విడివిడిగా వేయించి పొడిచేసి వాడుతున్నారు. నెక్స్ట్ టైం ఇలా చేసి చూస్తాము.

  • @ranikapavarapu2885
    @ranikapavarapu2885 Před 2 lety

    Nice Andi 👌🙏

  • @dantubalatripura935
    @dantubalatripura935 Před 9 měsíci

    Super 🙏

  • @bharathiveluru2243
    @bharathiveluru2243 Před 2 lety +1

    Swamy gaaru, maaku annitini fry chesina powder thoni vade vidhanam telusu, meeru pacchivi vesaru kadha, powder ni popu thopaatu fry cheyala, rasam chese vidhanam kuda cheppandi.

  • @gopalarao99
    @gopalarao99 Před 2 lety +2

    In some regions they will dry roast most of the items before making it powder. This type also make different rasam .

  • @ravindrababu7114
    @ravindrababu7114 Před 2 lety +2

    Super super super

  • @premalathap1325
    @premalathap1325 Před 2 lety

    Should we fry ?

  • @SunithaOlive
    @SunithaOlive Před 2 lety

    Guruvugaru... telugu brahmin pappu rasam ela cheyali chupinchandi. naaku chalada ishtam kani entha try chesina ah taste ravatledu.

  • @haripriyam9577
    @haripriyam9577 Před 2 lety +2

    Thanku banba gary namaskaram

  • @shankarreddy2109
    @shankarreddy2109 Před 2 lety

    / - SAWMY JI 🙏SAKKANAINA BASHA,, ASCHANAINA THENUGU MATA,, MEE MADHURAMAINA VANTALU, CHEPPE VIDHANAMU 🙏

  • @archanahoney3
    @archanahoney3 Před 2 lety

    Veinchakapothe pachi vasana rada sir?? Pls advise.

  • @ramadevig8906
    @ramadevig8906 Před 2 lety +1

    Meeru cheppe vidhanam chala bagundi ayite meeru kanuka telugu Dwara thamilam nerpisthe inka baaguntundani naa bhavana.

    • @AOH2024
      @AOH2024 Před 2 lety

      👏👏👍👌🙏

  • @jaykumar2209
    @jaykumar2209 Před 2 lety

    Super powder sir

  • @manomanohar5516
    @manomanohar5516 Před rokem

    Padardhalanu Fri cheyyalsina avasaram ledaa Guruvugaru...dayaunchi cheppagalaru🙏

  • @bayanasureshkumar
    @bayanasureshkumar Před 2 lety

    Anni veyinchi pettukovala Swamygaru

  • @sreejith3943
    @sreejith3943 Před 2 lety

    Phani swami garu sambhar recipe kuda pettandi

  • @purniraman5961
    @purniraman5961 Před 2 lety

    Venchakkataledha?

  • @ps.u.kamala1111
    @ps.u.kamala1111 Před rokem

    ❤️❤️👏👌👌

  • @narasimulugoud29
    @narasimulugoud29 Před rokem

    Iyyagaru meku 🙏🙏🙏🙏🙏🙏

  • @srinuvasu1569
    @srinuvasu1569 Před 2 měsíci

    Superguruvugarusreematherenamaha

  • @srikalyanchanduneeluru4060

    Rasam powder super