YS Jagan First Speech After His Defeat In Elections | Chandrababu | YS Jagan Meeting With YSRCP MLCs
Vložit
- čas přidán 12. 06. 2024
- YS Jagan First Speech After His Defeat In Elections | Chandrababu | YS Jagan Meeting With YSRCP MLCs
#ysjagan #cmchandrababu #ysrcp #tdp #janasena
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' CZcams channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox - Zábava
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -
1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
అడుగు ఎందుకు ఓడామో
2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను
అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ
అడుగు ఎందుకు ఓడామో
😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
అడుగు ఎందుకు ఓడామో
10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
అడుగు ఎందుకు ఓడామో
16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో
32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.
నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.
నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.
నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
కడపలో నీమనుషులెవరూ లేరు.
నీకు కుటుంబం లేదు భార్య తప్ప,
నీకు మిత్రులు లేరు,
నీకు ఆప్తులు లేరు,
ఓటెసేజనం లేరు.
ఇక ముందు ఉండరు.
నీకు నువొక్కడివే మిగిలావ్.
ఏకాకివి. జైలు పక్షివి.
chi chi thu nee bathuku
Super 😨🎉
super
Excellent 👌👍👍👍👍👍👍
Super bro
Chala baga rasaru
ప్రత్యేక హోదా మీరెందుకు తేలేదు.
Appudu centre full majority govt
Ippudu tdp mp need undhi
Ekaika vyakti jagan vallaki mana majority avasaram ledhu kabati em cheyalekunam lekapoytey support chesi undanu anni chepadaniki
Neeku telida majarity lenuppudu manam yemi cheyalemu
Power lo unnapudu nuv pressmeet lu pettunte ippudu odipoyaka pette avasaram undedhi kadhu I am telling that 😅
నీ రౌడీ రాజకీయాలు నీ హత్య రాజకీయాలు మేం చూసాం జగన్, నువేం తప్పులు చేసావో తెలుసుకోకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా 2029 లో మరల నువ్వే గెలుస్తావ్ అనే అవివేకం లో నే బతుకుతున్న నిన్ను ఏమనుకోవాలి తెలియట్లేదు జగన్ మామయ్యా ఒకసారి ఒకసారి అని అన్నావ్ ఒకసారి గెలిపించారు నీ అవినీతి పాలన రౌడీ పాలన రాక్షస పాలన మేమంతా చూసాం జగన్ 2029 కాదు కదా 2033 లో కూడా నీ పాలన రాదూ
అరె నీకు కొంచెమైనా సిగ్గు ఉందార
vadi ki Siguledhu
మీకు ఉందా
జనాన్ని సోమరిపోతులు నీ చేసావు.. హింసాత్మాక కంగా పరిపాలించావు. జాబ్స్ ఉన్నాయా రోడ్లు బాగున్నాయా 🙏🙏
Chandrababu baga thisthadu job chesukopoyi😂😂😂 na roads bagane unnay.😂😂😂
Sollu vassu roads bagunaayya jaglak party😂😂😂jai janasena @@SELENAADDA
@@user-lm9mf5dn4yfake అకౌంట్ నీది మీరు కేవలం fake అకౌంట్ లు create చేసేదే jagan ను అనటానికి తెలియదా
Somarpothula kutami mamifesto chudu
డబ్బు పంచితే సరిపోతుందా. అభివృద్ధి విస్మరించే ఏ ప్రభుత్వం అయినా ఇంతే.
Ippudu kutami baga development chesthundhiga vchudani😂😂😂😂
@@SELENAADDAMundhu mi peytm gaalla gu.. Pagaldhe+gaali..
Development antey enti human development ah infra na
Jagan human capital paina chesadu
@@seenugautham5209 development ante UP and Odisha lo chudu telustundi. ఇలా ఉచిత పథకాల వల్ల ప్రజల జీవితాలు మారాయి అన్న ఒక్క దేశం పేరు చెప్పు.
Y not 175 y not 175 edi
Congratulations🎉 anna inka 5 years prajallo vuntav, last five years AC room lo vunnav.
Mr Fan man You are unchanged person on the earth
Very soon ys Jagan & Co surely will stay in the Rajamundry Central Jail forever.
I hope so....
Edo, veedi ayya sommu ichanttu, button nokka button nokka antadu...
Andhari ki nyam chesaru jai
Power star nennu thokki thokki pandabeduthadu
Enka a mukam pettukoni bayatiki kochav pattu mani padi sitlu kuda gailuvalai
Meeru oka varganiki Inspiration Sir
Jagan garu mana 5 years palanalo pratheyaka hoda eadaki vellindi Anna CBN Garu charge tisukoni 12 hours avaledu apude ayana meda nindalu veyakandi Anna
ఓహ్ం నమో వెంకటేశాయ 🎉🎉
ఇప్పటికైనా ఆలోచించు, ఎందుకు నువ్వు ఓడి పోయావని. నేను అంతా బాగానే చేశానని అనుకువడం తప్పు. Development & Amaravati మీద కూడా Focus చేయాల్సింది 😂
Worst candidate in the whole world... ee comments chusi untadu ani anukuntunna😂!
Big yukk fellow!
😅😅 pk joliki poyavo ninnu parmanent gaa loplale untav jagratha mari 2019lo tamparing lekundane gelichava jagga why not 175 antivi gara em aindi
నీకు జైలు జీవితం కరెక్ట్,జనాలు మాన్ ప్రాణాలు దోచేసింది చాలధా.నీ దోపిడీ అంతా బయట పడుతుంది.నీ case లు review అవుతాయి.
👍
5years em chesaru sir pratyeka Hoda meeda
Sir please stop it 😢 మీ మాట వినలేకపోతునాం మాకు చాలా భాధగా ఉంది మీరు ఇలా ఏడుస్తూనే స్పీచ్ ఇస్తుంటే.. ఇప్పటికే మన పార్టీ సీన్ ఐపోయింది అంటున్నారు ఐపోయిన మంచే ఉంటది
Dengeyi ra vaditoh baatu
😂😂😂😂
జే, జగన్ మోహన్ రెడ్డి సిద్ధం 💙
JTDP jCBN CM Super 2024.cm.2029.cm.jcbn
Meeru maararaa Sir?
Middle class ki emi చేశారు కరెంట్ బిల్ బాధుడు తప్ప
Oka road ina vesava ne palanalo siggu lekunda matladutunnavu
2029 ki jail lo unnatav kada thuglak
5 years lo prateyeka hodha voose ledhu...ippudu siggulekunda aa Peru yethuthunnavu...
Body la nu door delivery chesinadhi party needhe le
ఇంతకుముందు కూడా మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కళ్లు మూసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా కళ్ళు మూసుకోండి
కష్టాలు రావు నీ పాపం నిన్ను వెంటాడుతుంది
Neku pratipaksham lo vunde majority kuda raledu ra babu
What did you do 5 yrs immediately after coming into power without asking special status? Now after 10 yrs you want them to ask? You were busy asking to clear your murder cases instead of special status. If what you said is true all 5 criteria people are useless for not voting you or are you saying they have no mind for not voting you? This democracy people know what they want and what they are doing . You can indirectly blame people and say something else. You can’t murder people and act like this outside . You never asked anything from central but now you blame them. You should have asked special status , capital everything noting you did except shooting all Andhra people’s money and money of central government. 1st stop Sakshi tv and your spreading of fake news. That’s the reason you lost even opposition party status. Shame on you ..!🙏🏻🙏🏻🙏🏻 god sake don’t even think of becoming a CM again and do murders and scare people and degrade Andhra
Pradesh. Let Andhra grow and that’s possible only if you are not the CM.!🙏🏻🙏🏻
Orey state ni nasanam chesaav. Inka vaddu ra babu nuvvu maaku
Roja.kethiy reddy raledu
Jai jagan always with you
Rip ,enough YCP
Ni goverment lo special status manaki kavalani Gurthuleda sir
Nuvvoka methani kathi...Frank ga cheppalante eppudaithe YCP ane party vachindho appatinundi kadha AP lo ilanti vathavaranam vachindhi...Asalu endhuku ilanti pani chestunnamo ani okkaru kuda alachinchatam ledhu...eppudu chudu jananni rechagottela matladatame
Motham Parliament Sthanalu icheste kendram medalu vanchi Pratyekahodha techestam ani cheppi last 5 years emi chesaru...asalu miku Pratyekahodha Ane mata eppidaina matladara...ippudu malli gurthochindhi...YCP Ane party asalu lekunda vunte Na AP chala prasanthamga baguntundhi...Asalu Godavalu Leni AP ni chudalani chala Asaga vundi
He is only trying to save his elected members from jumping into other parties, nothing else. Moreover, he doesn't want to play any constructive role in the development of Andhra, rather he is very eager of CBN comitting any mistake and to exploit the same by portraying a bad picture on him using his Saakshi media. I think Andhra people don't fall prey to this fellow anymore and he will have no option but to close his party altogether.
Evadi sommu
Jagan bro, you better learn how to develop from zero to hero....that's a main work for CM, but you just support free work....see the history of other countries that free work is very danger then physical killing someone......you need to learn more bro....😊
ఎన్నికల్లో ఏమీ కలేదు మీ పాపం పండింది
Viluvalu, viswsaneyata ardham odipoyakaina telisinda sir..
Nekoka vishayam artham kavadam ledhu kadapalo prathi street ki madhavi reddy gari flexilu petkunnaru ante artham votes vesaru ani .malli tampering antav.ne photo kadapalo chupi oka chotaina.drama brathuku enduku na lekka na meda kuda appu techukunnav kadara chey po
Ayana papam kadu ra ni papam pandidi ra
Meru 2019-2024 varaku kallu musukune vunnaru,ippudu kuda Meru chesina tappulu gurinchi matalada kunda malli CBN ni tidutunaru.Meru inka eppatiki mararani maku ardamaindhi.
Esari gulaka rayi kadhu cheppule vidiki
Nuvvu viluvalu gurunchi matladaku intlo amma,chelli daggara eminai,
Nuvvu door delivery chesina dabbu needi kadu ra babu prajala dabbulu.
Papa la gurunchi nuvvu matladaku raa babu
First time seeing without script , he is taking..wow
😂😂😂😂😂😂
Meeru dayachesi ila matladakandi sir mi pina unna kaasta jaali kuda potundi...🙏🙏🙏 Emaina prajalu meeranukunenta pichhollu kaadu maarutunna kaalanni batti, rastramlo paristitulani batti adhikaram lo ye party unna vaari chese panulu prajalandariki ardham avtundi....evaru pichhollu kaadu..adi nayakulandaru gurtupettukunte manchidi, ante gaani okasari mimmalni, rendisari inkokarni gelipistarane buddi takkuva alochana maanukondi...niswardha rajakeyam ante ento prajalaki chupinche aalochana cheyyandi..adi evaru adhikaram lo unna sare..
2,77,000కోట్లు నీ సొమ్మా జగన్.....
Only schemes ante nuv eppataiki ravu
Be brave sir.ma full support eppatiki meku maathrame sir.
Gatham loEpudu Jaragani Anigora lu cheShav Niku Saport chesthuna vedhavali Budhi ledhu Niku Niku Anthakana Siguledhu
chavalni door deliver, Chechav Kadha
E roju ayina nuvu chesina manchi press meet lu petti chepava 😡😡
ని పాపం పండింది జగ్గు
Idhi nijama old video na...enka siggu raleda ra paradhalu lekunda bayataki vachava
నీలో ఇంకా మార్పు రాలేదు
Dsc miru enni icharu postlu .....
Apara babu nee sodhi
Nuvvu chesinappudu ivi emi gurthu raaledha.
Adhikaram poyaka gurthu vachinadhi neeku 🙏🙏🙏
Paapam gurinchi nuvvu matlaadakuraaa jaggu😊😅😂
Uc
Door delivery deadbodys kada chesesi
Odipoyaka ana oka mata ana nijam chapu. Ani abadaley.
Intlo undadni ayya meru malli padha yatra cheysthey unna chetlu anni kotteystharu 😅
Nit dreams lo anukunta Anni chesam anukuntunnadu jaganakka
😅😅😅
Cou sava ana aow papam😂😂😂😂😂😂
Asalu noru epithe abadale chi chirak vasthundi ni meda chi chi ninnu inka support chesthunavalani anali
Cm ki paniki raru miru
Eedu badhantha party jump ayutharu ani edi bhada
Nuvvu chesindhi Emiledu Antha Sinyam Dabba Kottukoku Kheal Khatham Tiket Bundh E P X CM
Kani nee chelli nee daggara ledhu padha yatra continue cheyadaniki...😂
Pora pora ni matalu inka evaru vinaru..vinadu ante vadu edave neku laga
bokka undi
ఇంకోసారి నిన్ను నమ్మ మంటావా
Papam gurunchi veedu matladutunadu … lol
Esuka retu, boss chargelu, karanta billu, itams, retulu
Poora Rey dharidhram mokam chusthe vomit vasthundi needi pls ra
Stop your nonsense.
Jagan talking about character in politics. Best comedy 😂
Worst cm.ever seen
😂😂😂😂
SUPR 💗💢👍👍
Nee. Papam. Pandi. Pdipouavu😮😮😮😅😅😅😅😅
Nuvvu am pikina u
Jai jagannanaa ❤❤❤
😂😂😢😅😅
Ayite kallu mooosko😊😅😂
Jai jagan
Sajjala valla odipoyaru sir inka iyna pakkana endhuku....dsc endhuku annadu sajjala dani effect 50 lakhs votes paina padindhe sir
2029 lo malla kallumusukuntey aiepothudhee....! Kanee appudu nuvvu bayata untavaa jailo lo untaavaaa.....?😮.
Pora
😂😂😂😂😂😂