Video není dostupné.
Omlouváme se.

Meat Shops in TTD | తిరుమల తిరుపతిలో ఏం జరుగుతోంది? Part 1 | Lalit Kumar, Omkar Ground Report

Sdílet
Vložit
  • čas přidán 8. 07. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a CZcams Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha CZcams Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Komentáře • 1,1K

  • @GopuSrikanth-z3x
    @GopuSrikanth-z3x Před měsícem +136

    నీ ప్రయత్నం ప్రభుత్వం వరకు వెళ్లి గుడి చుట్టూ ఉన్న ఇలాంటి దరిద్రాలని తీసేయాలని కోరుకుంటున్నా 🙏🙏🙏🙏

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Před měsícem +181

    సోదరులార్ర,,, అధికారులు అసమర్ధతతోనే ఇవన్నీ,,,, మీరు స్వచ్చందంగా ఇలా పరిశీలించి చర్యలు తీసుకోవడం చాలా సంతోషం 🙏🏻

    • @Azhar728
      @Azhar728 Před měsícem

      Lanja kodaka police lo compliment cheyi..nuve yaveru ra check chestunave

  • @gowrisankark1389
    @gowrisankark1389 Před měsícem +121

    చూడడానికి బాధగా వున్నా, వాళ్ళని నిలదిస్తున్న నా సోదరులను చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది.

  • @rajumunjala6979
    @rajumunjala6979 Před měsícem +63

    దీని మీద కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి...జై హింద్🙏
    మన నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před měsícem +67

    అస్సలు మెదడుకు మట్టి కూడా లేదు వీళ్ళకు,తిరుచానూరు పుణ్య క్షేత్రం లో ఏమిటీ మాంసం దుకాణాలు,సత్తు గిన్నెలు మన ముఖాన కొట్టి గోవు పాలు తీసేసి గేదె పాలూ గేదె నెయ్యి ఒక కుట్ర కాదు బ్రిటీషు వాళ్ళు చేసి వెళ్ళిన కుట్రలు,భారతీయులు వేదం మరిచి పోవాలనీ ముస్లిం లు నలంద ను నాశనం చేయడం, ఇప్పుడు అసలు వేదం అంటే ఏమిటి అనే స్ధితికి తెచ్చారు,ఏమోతుంది మన భారత్ 😭😭

  • @sairamkolluri7273
    @sairamkolluri7273 Před měsícem +63

    ధన్యవాదాలు అందరకీ దగ్గరుండి చేసినందుకు

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před měsícem +89

    భద్రాచలం లో కూడా మాంసం దుకాణాలు తీసెయ్యాలి

    • @rajugandham3887
      @rajugandham3887 Před měsícem +1

      Yes Amma

    • @noone9954
      @noone9954 Před měsícem +2

      Thinevallu konukkoni thintaaru miku em baadha madyalo

    • @LaveShiva
      @LaveShiva Před měsícem

      @@noone9954 ఆవిడ బాధ చెప్పుకుంటే మరి నీకేమ్ నొప్పి వస్తుంది

    • @vadlaajay954
      @vadlaajay954 Před měsícem +1

      ​@@noone9954 Mari Pig meat kuda tintaru ga Muslims ki em bada?

    • @manjunathbabu1512
      @manjunathbabu1512 Před měsícem +1

      @@noone9954 Ala matladakandi paramathani gourvinchandi. Vere chota pettukondi Gudi Daggara petadam thappu kada. Evaridi aina prardhana sthalam leda devasthaname kada

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 Před měsícem +424

    లైసెన్స్ ఇచ్చిన వాడిని మక్కలిరగదన్ని
    మీడియా ముందు నిలబెట్టాలి, జై లలిత్ గారు, జై రామ బాణం గారు 🙏

    • @kumarannasainyam
      @kumarannasainyam Před měsícem +7

      లైసెన్స్ లేదు బోక్క లేదు. అక్కడి పంచాయతీ సెక్రెటరీ ని అడిగితే ఎప్పటినుండో ఉంది అంటున్నాడు.

    • @phaneedrakumaribharadwaj2392
      @phaneedrakumaribharadwaj2392 Před měsícem +2

      Padimandi kalisi velli peekesta sari deeniki panchayiti avasaram ledu

    • @Sadgunarao429
      @Sadgunarao429 Před měsícem +2

      Musuko bay

  • @jayaramv2663
    @jayaramv2663 Před měsícem +48

    జై శ్రీరామ్ 🚩🙏🚩 చాలా బాగా బుద్ధి చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు

  • @sanathianuradha4492
    @sanathianuradha4492 Před měsícem +362

    తిరుపతి తిరుచానూరుల్లో మాంసం మద్యం దుకాణాలు ban చేయాలి

    • @rajap1005
      @rajap1005 Před měsícem +11

      అభిప్రాయం బాగుంది, కానీ ఆచరణ చాలా చాలా కష్టం.

    • @tulasipadmaja6307
      @tulasipadmaja6307 Před měsícem +9

      అలానే ఉండేది ఒకప్పుడు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు వచ్చాక అన్ని maaripoyindi

    • @kalyankumar8421
      @kalyankumar8421 Před měsícem +1

      leka pothe masijid opp lo pig shop open cheyyali

    • @PushkaraoK
      @PushkaraoK Před měsícem +1

      Cm yemi peekaru prajalu peekali....

    • @srinivasavvaru3225
      @srinivasavvaru3225 Před měsícem

      Jaesriramu

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq Před měsícem +196

    ఆలయ అధికారులు. ఏమి చోద్యం చూస్తున్నారు

    • @narendralee6140
      @narendralee6140 Před měsícem +4

      Simple answer chepthunaru shop owners memu temple inside lo sale cheyaledhu kadha , temple ki chala distance lo sale chesthunam kadha asala tirupati ki outside every 5km surroundings lo meat shops undakudadhu ani court or government declare chesthey baguntadhi but cheyadhu because vala dagara every month money tisukintunaru

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u Před měsícem +8

      పైసలు తిని పడుకుంటారు

    • @anilsiri25
      @anilsiri25 Před měsícem +2

      ఏసురెడ్డి హయాంలో ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చారు

  • @jayaramv2663
    @jayaramv2663 Před měsícem +166

    లంచాలు ఇచ్చిన దేని కయినా అమ్ముడు పోతారు

  • @kkmohanlaxmi
    @kkmohanlaxmi Před měsícem +187

    ఒక్క మాంసం దుకాణం కూడా తిరుపతి తిరుమల చుట్టూ పక్కల ఉండకూడదు

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum Před měsícem +12

      yeah...atleast ban non veg in tirupathi ,tirumala.

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei Před měsícem +4

      ​@@krishnm_jagadgurum😂😂😂😂😂😂good joke

    • @hariprasadreddy8441
      @hariprasadreddy8441 Před měsícem +1

      Ban Non in Tirupati

    • @hariprasadreddy8441
      @hariprasadreddy8441 Před měsícem +1

      Ban Non veg

    • @bhanuprakash-ss2ei
      @bhanuprakash-ss2ei Před měsícem

      @@hariprasadreddy8441 ఒక వారం రోజులు మాంసం లేకుండా చేయండి చూద్దాం.హిందువులే ఊరుకోరు.non veg లేకుండా ఉండలేరు ఉండరు

  • @BHARATARAKSHANAKAVACHAM
    @BHARATARAKSHANAKAVACHAM Před měsícem +18

    న్యాయబద్ధంగా, అందరి ఆచారాలను గౌరవిస్తూ ముందుకు వెళ్ళడం అందరికీ మంచిది. జై హింద్🇮🇳

  • @Mahadeva252
    @Mahadeva252 Před měsícem +197

    ఇప్పటివరకు క్రిస్టియన్ ప్రభుత్వం సపోర్ట్ తో ఇటువంటివి చాలా జరిగాయి ఇక మీదట ఇటువంటివి జరగకూడదు.

    • @nagarjuna2708
      @nagarjuna2708 Před měsícem +19

      Ippudu mana Hindu govt, kada. What they are doing ? Why BJP, TDP & JSP parties not restricting them?

    • @chit_chat_chaitu
      @chit_chat_chaitu Před měsícem

      @@nagarjuna2708tondara padaku sundara vadana it's just 1 month only

    • @Suryaprakash-pr7mh
      @Suryaprakash-pr7mh Před měsícem

      జరిగితే వారిని కూడా మనం ఇంటికి పంపి ఇవ్వాలి

    • @anilsiri25
      @anilsiri25 Před měsícem

      ​@@nagarjuna2708వచ్చింది ఇప్పుడే కదా అన్నీ జరుగుతాయి

    • @rockybhai-kw1bw
      @rockybhai-kw1bw Před měsícem

      ​@@LakshmiKucharlapatikojaa

  • @malayappa777
    @malayappa777 Před měsícem +173

    అసలు పర్మిషన్ ఏ వ్యాపారంకిచ్చారు, 2022 ఐపోయింది. తక్షణం తిరుమలంతా ఇలాంటివి తీసేయాలి

    • @venkateshwarancr4729
      @venkateshwarancr4729 Před měsícem +1

      @@malayappa777 permission. O.k .distance. ??

    • @sankarmuni5357
      @sankarmuni5357 Před měsícem

      Tirumala lo vundavu ra , avi kinda tirupati lo tiruchanoor lo vuntai, avi mamulu villages akkada andaru vuntaru

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 Před měsícem +30

    Jaiho సనాతన ధర్మానికి

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před měsícem +17

    దీని మీద కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి...జై హింద్
    మన నిర్లక్ష్యం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి

  • @anandarao595
    @anandarao595 Před měsícem +8

    సార్ మీకు నా హృదయపూర్వక 🙏 ఇంత జరుగుతున్నా అధికారులు పాలకులు ఎం చేస్తున్నారు ఇంతగోరమ ఇంత నీచాతి నీచంగా తయారైనారు లంచాలకి మరిగి ఎంతకైనా తెగిస్తార వెంటనే తొలగించాలని కోరుతూన్నా సార్ 🙏🙏🙏💐

  • @ramakrishnaelasagarapu7668
    @ramakrishnaelasagarapu7668 Před měsícem +17

    హలాల్ చేసిన itam ప్రతి ఒక్క హిందువు విస్మరించాలి ఇది ప్రతి హిందువు బాధ్యతగా భావించాలి

  • @sunnybhagyangar
    @sunnybhagyangar Před měsícem +39

    వదలకండి అన్నా, కసాయి వాళ్ళని😠

  • @marthachandu7935
    @marthachandu7935 Před měsícem +300

    ప్రతి మసీద్ దగ్గర పందులని కోయాలి

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před měsícem

      Bro ee terrorist, converted gorre la kosam pandulani champadam enduku.. vallu already sagam kosukune untaru..migita sagam kosi vallede sale cheyali

    • @krishnm_jagadgurum
      @krishnm_jagadgurum Před měsícem +18

      ఆశ్చర్యం ఏమిటంటే...ఒక్క వంద మంది కూడా వారి వెనక లేకపోవడం...

    • @bhaghi4of6
      @bhaghi4of6 Před měsícem

      @@krishnm_jagadgurum hinduvula balaheentha ade ..ee terrorist n converted gorrela balam adr

    • @UnPoPulaRTrOllZ
      @UnPoPulaRTrOllZ Před měsícem +5

      Nv konnakapo appudu 😂

    • @jagananna6415
      @jagananna6415 Před měsícem

      ఒరేయ్ యర్రిపూక లంజా కొడకా అధి చికెన్ షాప్ రా బెవకూఫ్ నా కొడకా..MEERU dhengithinedhi వాడు అమ్ముతున్నాడు రా లోఫర్ లంజా కొడకా

  • @krajukraju1570
    @krajukraju1570 Před měsícem +36

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @kmjayasree5521
    @kmjayasree5521 Před měsícem +51

    దయచేసి హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉన్న లక్ష్మీ టెంపుల్ దగ్గర కూడా ఒక్కసారి చూడండి.

  • @shivajinainala766
    @shivajinainala766 Před měsícem +26

    First suspend Sanitary inspector, take action on Panchayat.Tag this to cm, Dy cm, Endowments minister, commissioner. same situation in Ontimitta.

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 Před měsícem +665

    మసీదుల ధగ్గర పంధి మాసం కోయాలి అప్పుడూ తెలుసుద్ధి బాధ

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty Před měsícem +37

    జాగో హిందూ జాగో

  • @deekshithreddy661
    @deekshithreddy661 Před měsícem +8

    No other tv channels are showing this, I request each and every hindus to follow this channel.

  • @gogopubg5774
    @gogopubg5774 Před měsícem +33

    First hindus 😢😢😢

  • @praveenreddy9312
    @praveenreddy9312 Před měsícem +15

    You are doing great work towards society

  • @ramakrishnakumar3920
    @ramakrishnakumar3920 Před měsícem +27

    First take action against building 🏫 owner

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Před měsícem +11

    ఎక్కడ హిందువులు ఎవరైనా వారి దగ్గర ఉండే చికెన్ కొంటే మనకు పొద్దున లేనా మన అమ్మవారికి మనం ఇస్తున్న గౌరవం అదేనాఅన్నయ్య మీ అందరికీ పాదాభివందనం మేము మీకు తోడుగా ఉంటాము ఇంకొకసారి పిలుపు

  • @VSr-x9v
    @VSr-x9v Před měsícem +13

    ఈ విషయాన్ని గవర్నమెంటు దృష్టికి తీసుకెల్లాలి..

  • @raajkoochana8021
    @raajkoochana8021 Před měsícem +8

    నీ శ్రమకి నా కృతజ్ఞతలు...ఈ సాలె గాల్ని అక్కడ నుండి తీసేయాలి

  • @tulasipadmaja6307
    @tulasipadmaja6307 Před měsícem +17

    తిరుపతి తిరుచనూరు లో ఈ మాంసం కొట్లు తీసేయాలి 😡😡😡😡

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 Před měsícem +12

    అక్కడ కొనే వారు ఉండ బట్టే.... ఆ దుకాణాలు నడుస్తున్నాయి.... వారికి కూడా బుధ్ధి ఉండాలి గా ....ఇలా చాలా చోట్ల మీ AP లో ఉన్నాయ్.... Action తీసుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 Před měsícem +6

    మన దేశం ఎక్కడో వుంది, తిరుమలలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అది ప్రభుత్వం తప్పు కాదు అనడానికి లేదు, ఇప్పుడు ఇక్కడ రేపు దేవస్థానము దగ్గర, అర్థం చేసుకోవాలి భక్తులు, ఇక్కడ రాజకీయనాయకులు అండ దండాలు వున్నాయి

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh Před měsícem +9

    అయ్యా అక్కడున్న హిందువులందరికీ పాదాభివందనం చేస్తున్న అన్నవారికి మీరు దగ్గరగా ఉండే వాళ్ళు సపోర్ట్ వెళ్ళండివారం ఎంతసేపు మాట్లాడుతున్నారు కనీసం వందమంది 200 మంది అయినా పక్కన మీరు లేరా

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Před měsícem +13

    1000/ పర్సంట్ మేము మీకు సపోర్ట్ చేస్తాము

  • @prasadkuraku6561
    @prasadkuraku6561 Před měsícem +23

    X(Twitter) lo government officials and CM ki tag chesi trend cheste kaani respond avvani society lo unnam😢

  • @saikiranedlapalli
    @saikiranedlapalli Před měsícem +20

    జై శ్రీరామ్ 🚩

  • @gmahipalreddy8467
    @gmahipalreddy8467 Před měsícem +5

    మీరు చేసింది బాగుంది కొన్ని గుల్ల దగ్గర మనవాళ్లే మేకలను కోళ్లను కోసి తింటున్నారు

  • @Gani2S
    @Gani2S Před měsícem +40

    జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐💐🙏🙏🙏🙏🙏

    • @padmaguvvadi7467
      @padmaguvvadi7467 Před měsícem

      హిందువులు పట్టించుకోవడం లేదు కాబట్టి బిల్లు ఇలా ఇష్టప్రకారం రెచ్చిపోతున్నారు

  • @tulasipadmaja6307
    @tulasipadmaja6307 Před měsícem +10

    మేము తిరుచనూరు లోనే ఉంటాము ఎన్నోసార్లు బాధపడ్డాను 😢😢😢దయచేసి తొందరగా తీయించండి 😢😢

    • @nagalalitha1551
      @nagalalitha1551 Před měsícem +2

      Why did u not complaint. Or even other locals protest

    • @user-hn7fy8gy8c
      @user-hn7fy8gy8c Před měsícem

      @@nagalalitha1551 veellantha online lo manchollu anipinchukovalane .real life varu,varu illu matrame pattinchukune rakalu

    • @PushkaraoK
      @PushkaraoK Před měsícem

      Meelanti asamarthathavalle.....

    • @tulasipadmaja6307
      @tulasipadmaja6307 Před měsícem

      @@PushkaraoK అవును నిజమే

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 Před měsícem +21

    తురకలు ఎక్కువ అయ్యారు తిరుమల hotels లో

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 Před měsícem +3

    హిందూ బందు కుమార్ గారికి అభినందనలు మీ కృషి మా మద్దతు

  • @parvathis1324
    @parvathis1324 Před měsícem +43

    ఎవరు వుంటే వారికేమిటండి మనం చేయాల్సినవి చేయాలి జై శ్రీరామ్ ప్రభుత్వనికి ఓటు తప్ప ఇంకేమీ వద్దు 🙏🌴🙏😊

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Před měsícem +8

    హిందూ దేవాలయాల పవిత్రత్ర దెబ్బ తియ్యాలని కొన్ని అరాచక శక్తులు ప్రతిస్తున్నాయ్

  • @purushothammallavaram2707
    @purushothammallavaram2707 Před měsícem +14

    Thanks for fighting for Hindus

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 Před měsícem +7

    సిగరెట్లు చుట్టాలు బీడీలు ఇలాంటివి తొలగించాలి మట్టి పిడత పెరుగు మట్టి గ్లాస్ టీ పచ్చని అరిటాకు లో టిఫిన్స్ బోజనము దయచేసి పుణ్య కాత్రలలో ఇలాంటివి వచ్చినట్లు చేయండి

  • @littlejack5701
    @littlejack5701 Před měsícem +3

    జై శ్రీరామ్ 🙏🏻 లలిత్ కుమార్ గారు మన హిందూ ధర్మం వటవృక్షం మీరు దాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చారు ధన్య వాదములు 🙏🏻

  • @vinuthnaphotoshop8092
    @vinuthnaphotoshop8092 Před měsícem +5

    మొత్తానికి ప్రభుత్వం మారిన తరువాత కళ్ళు తెరిచి నిద్ర లేచిన హిందూ సంఘాలు, అబ్బా

  • @pramodbandari1391
    @pramodbandari1391 Před měsícem +18

    ఇప్పటివరకు క్రిస్టియన్ ప్రభుత్వం సపోర్ట్ తో ఇటువంటివి చాలా జరిగాయి ఇక మీదట ఇటువంటివి జరగకూడదు. లైసెన్స్ ఇచ్చిన వాడిని మక్కలిరగదన్ని
    మీడియా ముందు నిలబెట్టాలి, జై లలిత్ గారు, జై రామ బాణం గారు 🙏🙏👏👏✊💪

  • @dudasubramanyam9183
    @dudasubramanyam9183 Před měsícem +22

    జై లలిత కుమార్ గారు

  • @RamboSir-zr1ng
    @RamboSir-zr1ng Před měsícem +7

    మనుస్మృతి (అధ్యాయం 5 / శ్లోకం 30) ఇలా చెబుతోంది, "తినే జంతువుల మాంసాన్ని తినడం పాపం కాదు, ఎందుకంటే బ్రహ్మ తినేవాటిని మరియు తినదగిన వాటిని సృష్టించాడు."

  • @padmakuthumbaka2255
    @padmakuthumbaka2255 Před měsícem +3

    పర్మిషన్ ఏచేది మనమే కదా ముస్లీం తపూ ఏమింది

  • @marthachandu7935
    @marthachandu7935 Před měsícem +31

    జై శ్రీరామ్ జై హింద్ ఇక నైనా మారండి

  • @NaveenVyas-sn4gl
    @NaveenVyas-sn4gl Před měsícem +4

    పూరీ పీఠాధిపతి పతి శంకరాచార్య స్వామి శ్రీ నిచ్లానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి దండాలు🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏

  • @GudivadaPuli
    @GudivadaPuli Před měsícem +3

    Temple's లో కోళ్ళు, మేకలు బలి ఇస్తారు ఎందుకో లాల్లితు 😂😂😂😂

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k Před měsícem +10

    లలిత్ అన్నతో అక్కడి హిందువులు పోవాలి హిందువులకి ఇలాంటి వ్యక్తులు దొరకరు జై హింద్

  • @arepallisayanna7565
    @arepallisayanna7565 Před měsícem +6

    మన ప్రియతమా ముఖ్యమంత్రి గారు జగన్ గారి హయాంలో అన్నీ మంచి పనులే జరిగినాయి . అందుకే ప్రజలు మల్లి ముఖ్యమంత్రి గా యెన్నుకున్నారు .

  • @shaikshafi3967
    @shaikshafi3967 Před 20 dny +2

    అన్న మా ఊర్లో గుడి ముందర ధ్వజస్తంభం నిలబడుతున్నారు ఆరోజు హిందూ సోదరులు వచ్చి ఈరోజు చికెన్ కట్ చేయొద్దు బ్రదర్ అన్నారు ఓకే అని ఆరోజు చికెన్ బంద్ చేశా తప్పేముంది అలా అని మీరు కూడా గుడి ముందర చికెన్ పడ్డావద్దండి పక్కన ఎక్కడైనా పెట్టుకోండి అని చెప్పండి దానికి నిరసనలు ధర్నాలు చేయడం అవసరమా ప్రజలు మారండి అన్నా 💯💯💯

  • @gnaneshwar1299
    @gnaneshwar1299 Před měsícem +8

    What tirupati municipality doing?

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Před měsícem +11

    Good work bro

  • @kalyanreddy5665
    @kalyanreddy5665 Před měsícem +3

    పర్మిషన్ తీసుకున్నది ఒక ప్లేస్ లో షాప్ పెట్టుకున్నది మరొక్క ప్లేస్ లో హిందూ టెంపుల్స్ పక్కన పెట్టకూడదు మీకు నిజం గా హట్సోఫ్ 🚩🚩🚩🚩🚩🚩

  • @Riyaz-2667
    @Riyaz-2667 Před 25 dny +3

    100 సంవత్సరాల తర్వాత మళ్ళీ మత కలహాలు రెపుతున్నారు...

  • @Ojoo-yc4qj
    @Ojoo-yc4qj Před měsícem +5

    Nenu yeppatinundo anukunna yevaraina ee goraanni aapali ani finally you people did 🙏. Alagey entrance lo oka famous biriyani shop kuda pettesaru danni kuda theesi paareyali 🙏

  • @omeshankarjanni4898
    @omeshankarjanni4898 Před měsícem +6

    మంచి నిర్ణయం 🔱

  • @aadra1511
    @aadra1511 Před měsícem +3

    మీ కృషికి నా మనః పూర్వక ధన్యవాదాలు.

  • @YerriswamyY-w5f
    @YerriswamyY-w5f Před měsícem +9

    అమ్మేవారు హిందువులు, అక్కడ తినేవారు హిందువులు, లైసెన్స్ ఇచ్చి వారు హిందువులు. ఁకైస్తవులను తురకలను దూషించకండి. మనం చక్కగ ఉండాలి సుమీ

    • @mytraveling4220
      @mytraveling4220 Před 23 dny

      వాళ్లకు అదే పని ఈ మత పిచ్చి నకోడుకులు ఉన్నంత కాలం ఏదో ఒకటి చిచ్చు రేపుతూ ఉంటారు

  • @prasannaapeiro3808
    @prasannaapeiro3808 Před měsícem +11

    Good sir

  • @Bebi-jc5hp
    @Bebi-jc5hp Před měsícem +8

    Radha Manohar Dass garu ekkada

  • @tellme22c
    @tellme22c Před měsícem +2

    Sir meeru manchi initiate teesukunnaru. Mana Hinduvulalo unity unte vaalla aatalu naduvavu. Please Hindus, support our Hinduism.

  • @factfusion528
    @factfusion528 Před měsícem +2

    I am from Tirupati I to felt same when ever I went to tiruchanoor but I can't do anything. Good job sir

  • @vijayalakshmikumari5516
    @vijayalakshmikumari5516 Před měsícem +10

    Jai Hindu lalithkumar sir Meera daru Avedhavalaku Baga buddhi cheppandi sir jai sree. Ram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramulu2116
    @sriramulu2116 Před měsícem +3

    ⚡ ఖాన్ గ్రాస్ పార్టీ అంటేనే తురొకోళ్ళకు మాత్రమే హక్కులు, అధికారాలు, దేశాన్ని ఇచ్చి(పాకిస్తాన్)(బంగ్లాదేశ్) మళ్ళీ
    ఈ దేశాన్ని ఆదేవిధంగా మైనార్టీల పేరుతో హక్కులు, అధికారాలు, ఇచ్చి(పందుల గుంపుల పెంచి),‼️

  • @abhilashanettam1953
    @abhilashanettam1953 Před měsícem +2

    ప్రతి హిందువు గొంతు అంటే ఇలా వుండాలి నేను కూడా మీతో వుండి గర్జించినట్టుగా అనిపించింది
    జై శ్రీరామ్ 🙏🛕🚩🪷🪷🪷🚩🛕🙏

  • @harshavardhanrayala
    @harshavardhanrayala Před měsícem +2

    తిరుచానూరు వెళ్ళారు , బాగానే వుంది , కానీ ఒక్కసారి తిరుపతి బస్టాండ్, శ్రీనివాస్ చోల్డరీ, గోవిందా అజుకి గుడి ,చుట్టూ ఒక రౌండ్ వేయండి ,, ఎక్కడ చూసినా. చికెన్ పకోడా , వైన్ షాపులు తప్ప ఏమి వున్నాయే, sir,, Inka anantapur zilla lo vunna valakki cheppandi,, ikkada prathi gudi degagrao chicken, cheicken pakoda Shop vunnayei, , anantapur zillalo hindu parirkash a ledha, Inka kaluva pai bridge vesthe aa pakkane dargah lu kaduthunnaru. 😊

  • @srkpaturu3982
    @srkpaturu3982 Před měsícem +9

    Jai Sri Ram Jai Hanuman, OM Namo Venkatesaya Namah🙏🙏🙏🙏🙏OMkarGariki,Lalith GaarikiDhanyavaadamulu.....

  • @VisionaryVids637
    @VisionaryVids637 Před 29 dny +2

    మీరు మాట్లాడుతుంటే ప్రతివతలు అనిపిస్తుంది

  • @venkattnl1916
    @venkattnl1916 Před měsícem +2

    లోకల్ తిరుపతి ప్రజలు, హిందువులు, భక్తులు ఏమి చేస్తున్నారు, చూస్తున్నారు ? అంత అజ్ఞానులా ? జై భీమ్. జై శ్రీరామ్, నమో వేంకటేశాయ. !!

  • @VenkatG09
    @VenkatG09 Před měsícem +6

    Problem due to impotent secular hindus.

  • @user-ce3ej7uv7w
    @user-ce3ej7uv7w Před měsícem +5

    భక్తి అనేది గుండెల్లో పెట్టుకోవాలి. అమాయక పేద ప్రజలను .మాంస వ్యాపారులను ఇబ్బంది పెట్టడం కాదు అయినా గుడి ఉన్నంత మాత్రాన మాంసం అమ్మకూడదు అనడం ఏంది. ఇది చాలా అన్యాయం మీరు తినడం మానేయండి అంతేకానీ ఇబ్బంది పెట్టడం సరికాదు

    • @Babai_basoi
      @Babai_basoi Před měsícem

      Aah mansam dhukanani inko chotta pettuko manu. And bhakhti manasulo undalani nuvvu antavu ley endhukante nuvvu hinduvu kadhu kadha

    • @mytraveling4220
      @mytraveling4220 Před 23 dny

      వీళ్ళు ఆ పండక్కి ఈ పండుగ అని నర బలి ఇస్తారు మరి ఇవి చెప్పారు

    • @mytraveling4220
      @mytraveling4220 Před 23 dny

      సరే ok andi ఏలజరిగిందో ఏమో బాబు మీరు ఇక్కడ ఇలాంటివి అమ్మకుడదూ షాప్ తేసియండ్డి అని చెప్పాలి అంతే కానీ ఇది కుట్ర అది కుట్ర అని ఏవేవో చెప్తున్నారు.నిజంగా చెప్పాలంటే కుట్రలు kutantralu చేస్తుంది మీరు దేవుడి పేరు చెప్పుకొని

  • @nelantibalaji6521
    @nelantibalaji6521 Před měsícem +2

    మనము ఎన్నుకొన్న నాయకుల లో మార్పు రావాలి మనము ఇదే విధంగా ఐక్యతతో నిరసనలు చేపట్టాలి మెజారిటీ లో మార్పు ఇంకా పెరగాలి అలసత్వం పోవాలి

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Před měsícem +2

    Excellent Sir శ్రీశైలం లో గూడ ఈ రకంగా చెప్పండి 🙏🙏

  • @radhasujatha2613
    @radhasujatha2613 Před měsícem +6

    Babu gaaru.... Devasthanaala vaipu koncham chudandi

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před měsícem +3

    ఈ ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయి ఈ గుడి అధికారులు ఏం చేస్తుంటారు వీళ్ళందరూ యథాచితంగా ఈ విధంగా మద్యం దుకాణాలు పెడుతుంటే

  • @Mahaproperites
    @Mahaproperites Před měsícem +1

    కలియుగ ప్రత్యక్ష దైవం అయినా మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంతం లో ఇలాంటి వి జరగటం చాలా బాధాకరంగా ఉంది
    దయచేసి మన ధర్మం కాపాడండి

  • @manimanikanta3871
    @manimanikanta3871 Před měsícem +2

    మీ విలువైన సమయాన్ని భగవంతునికి అర్పించిన అర్పించిన మీకు గొప్ప నమస్కారములు ఇలాగే హైందవ నీ కాపదండి ఓం నమో నారాయణాయ

  • @srinivasulusikhakolli2136
    @srinivasulusikhakolli2136 Před měsícem +7

    పవన్ కల్యాణ్ గారికి తెలియచెయండి

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před měsícem +21

    మనము అందరు కలిసి ఎన్నికలలో పోటీ చేద్దామంటే 2 సెప్టెంబర్ 2023 న అంటే లలిత్ గారు ఏమి మాట్లాడ లేదు . 5 ఫిబ్రవరి 2024న ఓంకార్ గారు ఒప్పుకున్నారు కానీ ఆయన కొద్దీ మందిని మాత్రము నే సిద్ధము చేయగలిగారు . 7మార్చ్ 2024 న హైదరాబాద్ వెళితే లలిత్ గారు , కరుణాకర్ గారు పాకిస్థాన్ కాందీసుకుల గురించి ఢిల్లీ వెళ్లారు . భరత వర్ష దువ్వాడ శివ ప్రసాద్ గారు కలవటానికి చాలా సందేహించారు . ఆఖరికి 12 మార్చ్ 2024 కృష్ణ ధర్మ సంరక్షణ కె డి ఆర్ గారు ఒప్పుకున్నారు . కానీ నా ఆరోగ్యము బాగా లేక ఆగిపోయాను. మనమందరము కలిపి పోటీ చేసి ఉంటే చాలా స్థానాలు గెలిచి తిరుమల పవిత్రతను కాపాడటానికి అసెంబ్లీలో ప్రభుత్వము మీద ఒత్తిడి తెచ్చి వుండేవాళ్ళము . ఇటు వంటి వీడియోలు చూస్తుంటే మనస్సు కలిచి వేస్తుంది . ఇప్పటికయినా కలిసి వస్తే ఏదో ఒకటి చెయ్య వచ్చును

    • @Ujffyied
      @Ujffyied Před měsícem +3

      మీ ఆలోచన కరెక్టే

  • @R120nmm
    @R120nmm Před měsícem +2

    అలాగే తిరుమలలో టూరిస్ట్ లని ఎలా దొచ్చుకుంటున్నారో చెప్పండి.... ఏ వస్తువు అయిన హైదరాబాద్ ధరల కంటే ఎక్కువ ధరలు ఉన్నాయి

  • @cocophonix
    @cocophonix Před měsícem +2

    Brothers, Lalith, Oskar and Ramananam and all others, you are doing God's work. kudos, more power and blessings to you all. 🙌🙌🙌🙌🙌🙌

  • @sreekrishnaKADAPA
    @sreekrishnaKADAPA Před měsícem +3

    Very good work lalith garu

  • @kosanamsivaprasadarao9130
    @kosanamsivaprasadarao9130 Před měsícem +7

    మనవాళ్ళే మనకు శత్రువులు

  • @user-dg4ni3qf9d
    @user-dg4ni3qf9d Před 28 dny

    జైశ్రీరామ్ హే హిందూ మేలుకో మన ధర్మాన్ని కాపాడాలి

  • @venkataeswaraapparaopentak2116

    మరింత ప్రక్షాళన జరగాలి జైశ్రీరామ్

  • @priyadeepu8
    @priyadeepu8 Před měsícem +6

    💪🏻💪🏻💪🏻🚩Jai Sri Ram🚩

  • @Bebi-jc5hp
    @Bebi-jc5hp Před měsícem +7

    Chala darunam ga undhi jagan reddy palana lo

    • @kaladar5377
      @kaladar5377 Před měsícem

      అక్కడా కూడా ఎడారి ఉన్మాదులు ఉన్నారు .. దాదాపు తిరుమల తిటుపతి లొ ఈ అడ్డ గాడిదలే తగ్ల బడ్డారు

  • @kavurimohanarao3777
    @kavurimohanarao3777 Před měsícem +2

    TTD & govt should take action immediately against the meat shops . action start in Ap immediately