లైవ్ డిబేట్ లో రెచ్చిపోయిన Congress Manavatha Roy Vs DSC Aspirants Swathi | DSC Exams | KCR |YOYO TV

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • లైవ్ డిబేట్ లో రెచ్చిపోయిన Congress Manavatha Roy Vs DSC Aspirants Swathi | DSC Exams | KCR |YOYO TV
    #telanganaunemployed #cmrevanthreddy #telanganastudents #yoyotvchannel #dscexams #dscnotificationsintelangana #ktr #kcr #yoyotvchannel
    #TelanganaUnemployed #cmrevanthreddy #telanganastudents #TGPSCOffice #TelanganaJobCalendar #cmrevanthreddy #telanganastudents #telanganapolitics #KCR #revanthreddycabinet #yoyotvchannel #TelanganaUnemployed #cmrevanthreddy #telanganastudents #kcr #dscnotificationsintelangana #brsvscongress #revanthreddyvsstudents #cmrevanthreddylive
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 460

  • @GopalJangoli
    @GopalJangoli Před měsícem +68

    Sister 1000% correct chepindi....

  • @kandlethirupathi1550
    @kandlethirupathi1550 Před měsícem +57

    ఈ పెద్ద మనిషికి MLA టికెట్ ఇయ్యకుంటే రేవంత్ ను ఎమన్నాడో ఒకసారి గుర్తుచేయ్యండి.

    • @polojirajesh5611
      @polojirajesh5611 Před měsícem +7

      Dsc post pone ante enduku kopam vastundi🤔

    • @rajashekarpusala6960
      @rajashekarpusala6960 Před měsícem +5

      😂 vaado awla gaadu

    • @user-hk5wy7vm3d
      @user-hk5wy7vm3d Před měsícem +2

      Vadu ok doga

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem +4

      ​@@polojirajesh5611 పోస్ట్లు అమ్ముకున్నారు అందుకే

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem

      రౌడీ నా కొడుకులకి టిక్కెట్లు ఇస్తే ఇలానే ఉంటది

  • @vamshibabu7508
    @vamshibabu7508 Před měsícem +33

    మానవతా రాయ్ మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడు నికు బుద్ధి చెప్తారు పెద్ద తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు

  • @lalilalirajasree
    @lalilalirajasree Před měsícem +40

    మంచిగా మాట్లాడుతున్నావ్ స్వాతి గారు

  • @vemuramesh4131
    @vemuramesh4131 Před měsícem +27

    Swathi garu salute

    • @K.M.R555
      @K.M.R555 Před měsícem

      Entha echaru brs vallu swati

  • @mfz5670
    @mfz5670 Před měsícem +35

    అతని దగ్గర నుంచి సరైన సమాధానం రావట్లేదు ఏదో ఆదరాబాదరాగా నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోదామని చూస్తున్నాడు నిరుద్యోగులకు మంచి చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు స్పష్టంగా కనబడుతుంది మీ ప్రభుత్వం డీఎస్సీ పోస్ట్ పోన్ చేయకున్నా సరే అంతకంతకు అనుభవిస్తారు

    • @Prasannaghana
      @Prasannaghana Před měsícem +1

      Yes brother manam politics ni chala marchali lekunte chala nashtapotham ituvanti donga nayakula valla. Vellu public servants but manalne angadokkuthunnaro so kotha rajakeeya vyavasthaki seeekaram chuttali at least next elections nundi

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 Před měsícem +103

    ముందు సిఎం కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ ఉండవు సిఎం డౌన్ డౌన్..

  • @sharathchandravaddepally5983
    @sharathchandravaddepally5983 Před měsícem +44

    కర్మ కొద్ది దొరికిండు సీఎం గాడు

    • @sp3949
      @sp3949 Před měsícem

      KCR em peekindu ra meeku? Kaneesam job postings vesthe odhu ani CM ni antaru howla gaalu

    • @praveenm489
      @praveenm489 Před měsícem

      Ni amma puku dengada sir

  • @rajinikanthchendi468
    @rajinikanthchendi468 Před měsícem +62

    I respected to swathi medam ❤

  • @MVN686
    @MVN686 Před měsícem +52

    అన్న ఇగ వాయిదా వేయకున్నా ఎం కాదు జాబ్ రాకున్నా సరే ఆ మానవతా రాయ్, చునగాని దయాకర్, బాలమూరి గానిది నంబర్స్ ఉంటే పంపండి ఏడన్నా దొరకప్పటి కసితిరా తన్ని, మనసారా తిట్టాలి అంతే చాలు

    • @Aikido-yz4zb
      @Aikido-yz4zb Před měsícem

      వద్దు బ్రో,
      ఆ లంజకోడుకుల బట్టలు విప్పి ఆర్ట్స్ college ముందర ఉరి తీయాలి

    • @bharathinallabothula561
      @bharathinallabothula561 Před měsícem +6

      Miru evaro theliyadhu kani valani matram mamuluga thannodhu

    • @MVN686
      @MVN686 Před měsícem

      @@bharathinallabothula561 హ

  • @time9305
    @time9305 Před měsícem +11

    జనార్దన్ anna thank you sooo much అన్న real fighter

  • @reddyveera1729
    @reddyveera1729 Před měsícem +15

    Nuvu chepindhi 💯% nijam... sister

  • @devanaboinasanthoshi2857
    @devanaboinasanthoshi2857 Před měsícem +26

    Swathi sis chala fight chusthundi Aina vallu maarela leru😢😢

  • @JanuJunnu22
    @JanuJunnu22 Před měsícem +19

    Rowdy laaga behave chesthunnav MaanavathaRoy

  • @geethapishka8546
    @geethapishka8546 Před měsícem +28

    Post pone cheyyali DSC

  • @satheesh.botany7
    @satheesh.botany7 Před měsícem +6

    ప్రతి డీఎస్సీ అభ్యర్థి సర్పంచి గా నామినేషన్ వేసి గెలిచి వాళ్ళ సంగతి చూద్దాం

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před měsícem +14

    ❤సరి అయిన సమాధానం ప్రభుత్వం నుండి ఇకముందు కూడా దొరకదు❤వాస్తవమైతే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అయితే లేదు❤ఇంతక ముందు చేసిన అప్పులె చాలా ఉన్నాయి❤

  • @gyaranaresh7742
    @gyaranaresh7742 Před měsícem +5

    Sister excellent ra nuvvu

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge Před měsícem +1

    సమస్య పైన అవగాహన, నిరుద్యోగుల పరిస్థితి తెలియని ఒక అజ్ఞాని, మాట్లాడమంటే అరుస్తున్నానుడు🎉

  • @bvscreativethoughts1991
    @bvscreativethoughts1991 Před měsícem +6

    సీఎం రేవంత్ రెడ్డి గారు...
    డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నాం...ఎందుకంటే డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నెలల తరబడి సంవత్సరాల తరబడి చదువరు sir ... B.ed complete కాగానే ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరుతారు...డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడువస్తదో తెలియదు... వచ్చినా టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి...ఇటు టెట్ పరీక్ష కి చదివి.... ప్రైవేట్ ఉద్యోగాల్లో అక్కడ ఇబ్బందులు పడుకుంటూ అక్కడ న్యాయం చేయాలని....ఇటు కుటుంబ పరిస్థితులు....ఇవ్వన్నీ ఇలా ఉండగా ప్రభుత్వాలు మారి ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే తీరా ఈసారి ఐనా జాబ్ కొట్టాలి... గట్టిగా చదవాలి అనుకుంటే....మీరు సమయం ఇవ్వకుండా అర్రీ బరీ విద్యార్థులు ఏమైన కానీ అని పరీక్షలు అనవట్టే ఎట్లా సార్.... కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి...మా ప్రాణాలతో చెలగాటంఆడుతున్నారు.... వాయిదా వేయాలని మేము.. వేయము.. అని మీరు ఇలా ఇప్పటికే చాలా సమయం వృధా అయింది... మానసికo గా ఒత్తిడికిలోనవుతున్నాము.... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా డీఎస్సీ అభ్యర్థులు...🙏🙏🙏🙏

  • @prathibhapothula
    @prathibhapothula Před měsícem +8

    We need time to prepare DSC sir please postpone the DSC

  • @time9305
    @time9305 Před měsícem +9

    Group1 లో 1:100 ఇవ్వకపోతే జరిగేది అదే బ్రో

  • @samathaalishetti6292
    @samathaalishetti6292 Před měsícem +4

    మా నిరుద్యోగులను ఎవరెవరుతే గోస పెట్టుకున్నారో వారికి రాజకీయ భవిష్యత్ లేకుంట జెస్తాం

  • @ShivaniSiri.....Chuty2795
    @ShivaniSiri.....Chuty2795 Před měsícem +10

    Avnu vadhinchandi....Manvanthroy garu.....maku DSC postpone cheyinchandi sir please

  • @vidyasagarin9
    @vidyasagarin9 Před měsícem +9

    272000-11000=261000 ఇంకా కాంగ్రెస్ దూరం అవుతారు.... ఇంకా మీకు... రండి ఓటు కోసం... అప్పుడు ఉంటుంది

  • @btirupati3630
    @btirupati3630 Před měsícem +4

    సందట్లో సడెమియా లాగా... సదుకున్నోడు ఉద్యోగం కొట్టుకొని పోతాడు..... తర్వాత age లిమిట్ పెంచాలని మళ్ళీ 😂😂😂ఎవరి ట్రాప్ లో పడకండి....

  • @vikrammaley6067
    @vikrammaley6067 Před měsícem +12

    చేతకాని ప్రభుత్వం

  • @KAVITHAKuntala-ve6xw
    @KAVITHAKuntala-ve6xw Před měsícem +1

    Sister baga matladuthundi.🙏

  • @user-vw3ju8rp4b
    @user-vw3ju8rp4b Před měsícem +4

    Good questions madam

  • @jyothirmaisirra-ji2rx
    @jyothirmaisirra-ji2rx Před měsícem +8

    Gr 11:100

  • @user-fe7wo5ne8o
    @user-fe7wo5ne8o Před měsícem +9

    Super akka speech

  • @kommuvenkateshwari2949
    @kommuvenkateshwari2949 Před měsícem +7

    స్వాతీ మీరు చాల బాగా అడిగారు

  • @gollasugunasuguna586
    @gollasugunasuguna586 Před měsícem +8

    Postpone plssss😢

  • @RaghuGanna
    @RaghuGanna Před měsícem +4

    Wow swathi garu amazing and superb and excellent

  • @chinnikanna2524
    @chinnikanna2524 Před měsícem +4

    అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చాత కాక, అరుస్తున్నాడు... నిరుద్యోగ భృతి వద్దూ..... ఉద్యోగాలు ఇయ్యండి....చాలు

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 Před měsícem +3

    👌🙏DSC వాయిదా పడాలి అంటే HALL TICKET తో ప్రతి EXAM HALL లో ప్రతి అభ్యర్థి QUETION PAPAER & ANSWER SHEET లను పట్టుకుని అర గంటలో EXAM వ్రాయకుండా బయటకు రండి 🙏👌

    • @KavithaMandla-sl4xp
      @KavithaMandla-sl4xp Před měsícem

      Yevvaru raru kani unna posts ki chadivina valu select aitaru select kani valu malli dsc ki darna chesukuntaru

  • @RMS_05
    @RMS_05 Před měsícem +4

    ఈ రాయి ఎవరూ....
    ఈయన హోద ఎంటి....
    ఎవరన్నా చెప్పండి

  • @time9305
    @time9305 Před měsícem +3

    జనార్ధన్ అన్న thank you

  • @user-dx7tc4ud5s
    @user-dx7tc4ud5s Před měsícem +2

    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశలు కల్పించడంలో విఫలం అవడం వల్లే ఈ సంక్షోభం నెలకొంది.

  • @Nammpally-Krishna
    @Nammpally-Krishna Před měsícem +1

    మానవతా రాయ్ అన్నా . నీవు ..పలుచన కావద్దు...
    మీ పై గౌరవం ... తగ్గిపోతున్నది

  • @Butterflybodige77
    @Butterflybodige77 Před měsícem

    swathi sister చాలా చాలా బాగా అడుగుతున్నారు మీ questions కి answer ఇవ్వలేక మిమ్ములను మాట్లడనివ్వడం లేదు.DSC aspirants postpone చెయ్యండి అని fight చేసేది మేము.
    group 2 post pone చేస్తుంది govt. group 2 వాళ్ళు కోరుకుంటున్నారు వేస్తున్నారు.DSC వాళ్ళం కూడ కోరుకుంటున్నాం కదా మాకు ఎందుకు వెయ్యరు.group2 వాళ్ళకు వెయ్యండి అలాగే మాకు వెయ్యండి please.DSC కి నాకు ఇది last chance time ఇవ్వండి అంటుంటే పట్టించుకోవడం లేదు.కడుపు మీద కొట్టిన ఊరుకుంటాను కాని జీవితం/ బ్రతుకు మీద కొడితే మాత్రం life long గుర్తుపెట్టుకుంటారు.DSC post pone చేస్తే చదువుకుంటను exam రాస్తాను.మా అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే లేదు.DSC post pone చెయ్యకపోతే నేను బ్రతికున్న రోజులు congress కి vote వెయ్యను.నా ఫ్యామిలీ, నా relations 250 members ఉంటారు.నా friends families తో కూడా vote వెయ్యకుండా చేస్తాను.మా జీవితాలతో మా మనసులతో ఆడుకుంటున్నారు.

  • @vllollapraveen7045
    @vllollapraveen7045 Před měsícem +1

    Janardhan anna & Swathi akka salute 🙏

  • @arunkumark1211
    @arunkumark1211 Před měsícem +5

    Nuvvu sivangive akka

  • @sharathbabupenaka7754
    @sharathbabupenaka7754 Před měsícem +2

    Super మాట్లాడినావు sister

  • @Palleturipilla22
    @Palleturipilla22 Před měsícem +7

    Manavatha niku ledhu manavathvam

  • @nareshmudiraj1460
    @nareshmudiraj1460 Před měsícem +4

    వేస్ట్ గవర్నమెంట్.....
    10 ఇయర్స్= 7మంత్స్

  • @vidyasagarin9
    @vidyasagarin9 Před měsícem +3

    అసలు ఎవడు డేట్ మార్చమని చేప్పాడు dsc date ఇచ్చి మా బాధ మేము చదువు కుని... వాళ్ళ ము

  • @gaddalapriyankha5538
    @gaddalapriyankha5538 Před měsícem +4

    Group 1 prelims 1:100 theyali

  • @ravikumarravikumarravi9266
    @ravikumarravikumarravi9266 Před měsícem +5

    Manavartharai నీకు మానవత్వం లేదా!?

  • @imwithyou1973
    @imwithyou1973 Před měsícem +2

    గత ప్రభుత్వని ఇలానే ప్రశ్నిచి ఉంటే బాగుండేది

  • @nedurushivakumar7859
    @nedurushivakumar7859 Před měsícem +2

    అడికి మానవత్వమే లేదు అడిపేరు మనవతారాయ్

  • @user-yr6lp9ci3i
    @user-yr6lp9ci3i Před měsícem +3

    Hahankara congress povali Telangana bagupadali...

  • @pragnatutorials
    @pragnatutorials Před měsícem +2

    నిరుద్యోగులలైన మా ఓట్లు మా కుటుంబ సభ్యుల ఓట్లు తిరిగి మాకు ఇవ్వండి మా ఓట్ల తో గెలిచారు కదా

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem

      పొయినవాదు దొంగ అంటే,ఇప్పుడు వచ్చిన వాడు గజ దొంగ

  • @GopalJangoli
    @GopalJangoli Před měsícem +2

    Already chala Mandi students ni Manasi kanga champaru.....

  • @chsampath5884
    @chsampath5884 Před měsícem +4

    please post pone dsc sir time saripovadamu ledu sir syllabus ekkuva undi

  • @GoddivelagalaVaraprasad
    @GoddivelagalaVaraprasad Před měsícem +2

    Swathi garu your real fighter

  • @allurimadhu3839
    @allurimadhu3839 Před měsícem +1

    ఎందుకు చూసినవ్ సిస్టర్ మానవతా రాయిని చెప్పుతో కొట్టక పోయావ్.....

  • @errasagar3079
    @errasagar3079 Před měsícem +1

    Swathi garu meru super ga matladaru

  • @devanaboinasanthoshi2857
    @devanaboinasanthoshi2857 Před měsícem +4

    Post pone DSC please sir 🙏🙏🙏

  • @VMVReddy
    @VMVReddy Před měsícem +1

    Swathi garu thopu dammunte aapu
    Jai janardan 💥

  • @shyamsunder6761
    @shyamsunder6761 Před měsícem +2

    Great swathi garu

  • @ramyaindhu9296
    @ramyaindhu9296 Před měsícem +2

    exams postpone avvali ani fight cheyyandi andulo niijayithi unnappudu eeroju kakunna edo okaroju manamey gelustham... kaani itlanti chaavula perutho sensitive unna pillalni motivate cheyyakandi....idi chaala chaala thappu ....oka person life lonchi vellipothe poinavalakemo kaani vallani kani penchina parents ki ela untado meek theleedu....jobs mathramey life ankokandi...eppudu giveup ivvakandi....eppudu modalpettina late em kaadu edaina sadinchadaaniki...konchem time padthadi...nijayithinga hardwork cheyyandi....tharvatha results devudiki odileyyandi...poradentha poradandi...kaaani manshulni ila emotional ga laagakandi.....andarki okati cheppalnkuntunnanu...evaro edo cheyyatleru ani manam chese panulani aapkoni ...life lo dead end ochindi ani fix kaakadni may be idi starting point kooda ayyundochu.....prathi okkkariki talent untundi....life and death matterni mathram ikkada assal nachaledu andi....please provoke cheyyakandi....chaala request chesthunnanu...job kosam try cheyyandi govt tho fight cheyyandi....

  • @ab....entertainment7640
    @ab....entertainment7640 Před měsícem +2

    వీడు తాగి వచ్చి మాట్లాడుతుండు

  • @ravulapeddi9753
    @ravulapeddi9753 Před měsícem +2

    Swathi sister super

  • @SukanyaErolla
    @SukanyaErolla Před měsícem +1

    Akka super

  • @karagatlanandini6695
    @karagatlanandini6695 Před měsícem

    Super sister

  • @maheshprince6223
    @maheshprince6223 Před měsícem +2

    DSC Exams Post pone cheyali sir

  • @shyamalavara9992
    @shyamalavara9992 Před měsícem +2

    Dsc postpone cheyyaka pote ee congress government ni mottaniki mana state vadili paaripoyela cheddam

  • @GoddivelagalaVaraprasad
    @GoddivelagalaVaraprasad Před měsícem

    Janardan anna your asking good questions

  • @sravanthisraz3248
    @sravanthisraz3248 Před měsícem

    Super ra chelli 👏🙏

  • @JanuJunnu22
    @JanuJunnu22 Před měsícem +3

    MaanavathaRoy neeku maanavathvam ledu DSC postpone chesthe mi pranaalu pothaya meemu postpone cheyyali ani demand chesthunnam meekenti badha

  • @baindlamamatha7649
    @baindlamamatha7649 Před měsícem +4

    Post pone dsc sir 🙏🙏🙏🙏

  • @vikhyathkumar7470
    @vikhyathkumar7470 Před měsícem +1

    Madam super

  • @srujankumar6624
    @srujankumar6624 Před měsícem +2

    Ikkada unna congress nayakudu congress ki vote eyyaledhu akkada unna idharu congress ki votes esi gelipinchinaru Kani ipudu scene reverse undhi 😂😂

  • @kallaradha5734
    @kallaradha5734 Před měsícem +2

    Swa5hi baga matladutundi full intrest

  • @bshanthi3942
    @bshanthi3942 Před měsícem

    Sister 👌👌👌👌

  • @pandasGarden
    @pandasGarden Před měsícem +1

    Group1 1:100

  • @kommuvenkateshwari2949
    @kommuvenkateshwari2949 Před měsícem +1

    😢మరి nv time ఎవ్వనపుడు exam Baga rayapothey chalave dikki maku దయచేసి అర్థం చేస్కోండి pls

  • @arjunn_07
    @arjunn_07 Před měsícem

    Please consider 1:100 ratio in Group 1 Prelims 😭😭

  • @user-yr6lp9ci3i
    @user-yr6lp9ci3i Před měsícem +2

    Habaddala congress povali Telangana bagupadali..

  • @GopalJangoli
    @GopalJangoli Před měsícem +4

    Batti vikramarka ku ...brain lo Matti mathra me undi...

    • @satiashgujjala6533
      @satiashgujjala6533 Před měsícem

      వాడో చవట అందుకే ప్రతి మీటింగులో వాడిని కింద కూర్చోపెడుతారు

    • @Aikido-yz4zb
      @Aikido-yz4zb Před měsícem

      @@satiashgujjala6533 😀😀😀😀😀😀

  • @prathibhapothula
    @prathibhapothula Před měsícem +3

    Postpone dsc pls

  • @kirankumaredula1985
    @kirankumaredula1985 Před měsícem +2

    స్వాతి గారు వాన్ని చెప్పుతో కొట్టాల్సింది

  • @ramukondoju8219
    @ramukondoju8219 Před měsícem +3

    Dsc postpone cheyandi dsc postpone cheyandi

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 Před měsícem

    సిస్టర్ ని మాటలాడానివండి,

  • @vijaykumarmamidipalli5736
    @vijaykumarmamidipalli5736 Před měsícem +1

    Dse jobs అన్ని అమ్ముకున్నారు అందుకే postpone చెయ్యట్లేదు....

  • @vidyasagarin9
    @vidyasagarin9 Před měsícem +1

    Dsc డేట్ ఇచ్చి జులై 17th ఇచ్చి డబ్బులు కోసం టెట్ పెట్టారు మీరు చాలా మైండ్ గేమ్ ఆడుతున్నారు.... మనీ 1200టెట్ కు.... తీసుకొని అప్పుడు dsc date చేప్పకుండ ఈ రోజు చాలా dsc వారిని... ఇబ్బందులు పెడుతున్నారు

  • @sahascherry5761
    @sahascherry5761 Před měsícem +1

    Meru entha fight chesina.. aa ray ki artham kadu sister

  • @lalithaalenoor3755
    @lalithaalenoor3755 Před měsícem

    Sir please DSC post pone cheyandi

  • @Vihaan005
    @Vihaan005 Před měsícem +1

    Matladaniki opika lenodu enduku mlc aiyindu

  • @achisravankumar9020
    @achisravankumar9020 Před měsícem

    Aha👍మీ cm బ్లాక్ మెయిల్ చేయొచ్చు, మేము ఏమి మాట్లాడిన వ్యభిచారం మీరు చేస్తే సంసారమా మానవతారోయ్ గారు

  • @naveenp9418
    @naveenp9418 Před měsícem +2

    Postpone cheyali DSC

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před měsícem

    A telangana ku pedda dikkayi nadipinchi telangana techina a peddayina anni chesi group 1, 2, 3 jobs, teacher DSC jobs nu sarina time lo vesthe e roju telangana job aspirants ki inni badalundeva..anduke pedda dikku annappudu hrudayam tho , manasutho alochinchi niryalu teesukovali.. jai telangana jai amaraveerulu jai group 1, 2, 3 aspirants all jobs aspirants jai sriram

  • @tappetlasunilkumar-cb8qy
    @tappetlasunilkumar-cb8qy Před měsícem

    Nirudyogula kosam alochisthe post pone cheyandi sir please 🙏🙏🙏

  • @anandmadikonda6976
    @anandmadikonda6976 Před měsícem

    మానవత రాయ్ కి MLC పోస్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే.... పాపం బాగానే CM కోసం కష్టపడుతున్నడు.....వాదించడానికి కొంచం బుద్ది ఉండాలి...... ఎం మనిషివయ్య రాయ్ అంటే రాయి లాగానే ఉన్నావు.......

  • @ramanjisodaboina6461
    @ramanjisodaboina6461 Před měsícem

    As you said medam is correct

  • @AlljobNews-uv5rf
    @AlljobNews-uv5rf Před měsícem

    Group 2 3 పోస్టులు పెంచాలి

  • @ramamohankonda2395
    @ramamohankonda2395 Před měsícem

    చక్కగా చదువు కోక స్టూడియో ల పొంటి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటూ విద్యార్థులను రెచ్చ goduthundhi

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem

      😂😂😂 paid బ్యాచ్...అసలు రచ్చ ఎక్కడ మొదలు అయింది ...Dsc gurinchi neeku em తెలుసు రెండు నెలలు వాయిదా వేస్తే....వచ్చే ఉపద్రవం ఎంటి?

  • @yuvanarasimha3531
    @yuvanarasimha3531 Před měsícem

    ఈ మనుబోతును ఎందుకు పిలుస్తున్నారు

  • @saileshkumarkodas6085
    @saileshkumarkodas6085 Před měsícem +1

    Group 1 1:100 ivvandi