అయోధ్య రామ మందిరం మీద అద్భుతమైన పాట రాసి పాడిన కొంకలప్రసాద్ఆచారి గారు సుదర్శన్ఆచారి అశోక్ కాంబినేషన్

Sdílet
Vložit
  • čas přidán 13. 01. 2024
  • Hudba

Komentáře • 493

  • @BADVELONLNERESERVATIONPOINT
    @BADVELONLNERESERVATIONPOINT Před 6 měsíci +6

    అద్బుతంగా పాడారయ్యా! హార్మోనిష్టు,
    తబలిస్టుల కూడ మాదన్యవాదములు. జై శ్రీరామ్ జై మోది జైయోగి జైహిందూస్తాన్ జైహింద్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరామ్ అన్న గారు

  • @veerabhadraraovennapu7014
    @veerabhadraraovennapu7014 Před 6 měsíci +18

    ఇంత అద్భుతమైన పాట రాసి పాడిన టువంటి శ్రీ కొంకల ఆచారి గారి జన్మ ధన్యము వారికి హృదయపూర్వక అభినందనలు

    • @dharmaraopadala1719
      @dharmaraopadala1719 Před 6 měsíci

      Super

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

    • @emmedevaprasad5133
      @emmedevaprasad5133 Před 6 měsíci

      👍✨✨✨
      🎉😊👏😁👏😃🎉
      Congratulations!

  • @JcNarayana-le9vg
    @JcNarayana-le9vg Před 6 měsíci +13

    అద్భుతమైన పాట మంచి గాత్రంతో చక్కగా పాడి వినిపించినారు గురువుగారు జైశ్రీరామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @pullaiahgundapaneni8118
    @pullaiahgundapaneni8118 Před 6 měsíci +11

    సరస్వతి పుత్రుడు ఆచారిగారు👌

  • @recharla.janakiram
    @recharla.janakiram Před 6 měsíci +27

    అద్భుత మయిన పాట...
    వ్రాసిన వారిది.పాడిన వారి జన్మ ధన్యం.
    విన్న మా జన్మ ధన్యము.
    జై శ్రీ రామ్....

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @ThotaLakshmi-gf3zj
      @ThotaLakshmi-gf3zj Před 5 měsíci

      రామ మందిరం అయోధ్య రామ మందిరం

    • @ThotaLakshmi-gf3zj
      @ThotaLakshmi-gf3zj Před 5 měsíci +1

      రామ మందిరం అయోధ్య రామ మందిరం రామ మందిరం సుందర రామ మందిరం

    • @ThotaLakshmi-gf3zj
      @ThotaLakshmi-gf3zj Před 5 měsíci

      తరతరాల కలలుగన్న సుందర స్వప్నం

    • @ThotaLakshmi-gf3zj
      @ThotaLakshmi-gf3zj Před 5 měsíci

      దసర దశతుడై శ్రీ హరి అవతరించిన క్షేత్రం

  • @parabrahmamp8486
    @parabrahmamp8486 Před 6 měsíci +13

    జై శ్రీ రామ
    మీకు మీరే సాటి, కలం. గళం, మేళం ల సమ్మేళనం అతి సుందర దృశ్యం

  • @MadhuBabuDaggu
    @MadhuBabuDaggu Před 6 měsíci +15

    అద్భుతమైన రచన, స్వర కల్పన, గానం, సహ వాయిద్యాలు...!!🙏🌹🙏
    జై శ్రీరామ్...!!🙏🌹🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @user-vm2do7ly7p
    @user-vm2do7ly7p Před 6 měsíci +4

    ఎన్ని జన్మల పుణ్యఫలం ప్రసాద్ గారు,నీ జన్మ ధన్య మయ్య,ఆ రామకీర్తన ఆలపించిన మీకు మీ కుటుంబానికి మనసారా విన్న మాకు మా కుటుంబానికి ఆ శ్రీరాముని దివ్య అనుగ్రహ కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని కోరుకుంటు,మీ శ్రేయోభలాషి,ప్రహ్లధరావు జులకల్ గ్రామం,ధన్యవాదములు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sambolu1961
    @sambolu1961 Před 6 měsíci +8

    నీ గానామృతం పరవశించింది మా హృదయం

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Před 6 měsíci +10

    పాట సూపర్ పాడిన వారు సూపర్ హార్మోనియం సూపర్ గా సూపర్మొత్తానికి అంతా సూపర్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @amarsakshi3489
    @amarsakshi3489 Před 6 měsíci +8

    ప్రసాద్ ఆచారి గారు మీ గాత్రం చాలా బాగున్నది. చక్కటి భజన పాట పాడి హిందు బంధువులకు అందించిన మీకు ధన్యవాదాలు. జై శ్రీ రామ్.. జై జై శ్రీ రామ్
    వీడియో రికార్డింగ్ కొంచెం మసకగా ఉన్నాది.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      ధన్యవాదములు అన్న గారు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు 👍

  • @sivaprasad-tl4fv
    @sivaprasad-tl4fv Před 6 měsíci +12

    ఈపాట ఎంత బాగున్నదంటే మాటలలో చెప్పలేము. అందరికీ పాదాభివందనాలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

    • @venkatthota3838
      @venkatthota3838 Před 6 měsíci

      Very good extent

  • @ramalingeswararaoupadhyayu8028

    చాలా బాగుంది

  • @tanmayadityachannel
    @tanmayadityachannel Před 6 měsíci +3

    🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ చాలా బాగుంది గురువుగారు

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 Před 6 měsíci +12

    భారత జాతి కలలు కనిన భావ మందిరం శ్రీ రామ మందిరం.

  • @srinivasalladi6928
    @srinivasalladi6928 Před 6 měsíci +8

    అద్భుతమైన రచన చేసి, మానవాళి హృదయాలను గెలుచుకున్న మీకు అభినందనలు. పాటకు ఇంకా రస రంజుగా పెంచింది ఆ వాయిద్యాల హోరు..జోరు.. మీకు శ్రీరామ రక్ష.. జై శ్రీరామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 Před 6 měsíci +44

    ఈ పాటను నేను ఎనిమిది భజన మండలి గ్రూపులకు షేర్ చేసిన. అన్న. అందులో. వందల..మంది భక్తులు ఉన్నారు. 🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +5

      జై శ్రీరాం అన్న గారు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి అన్న

    • @user-pz4de3zw2d
      @user-pz4de3zw2d Před 6 měsíci

      Song photo pettu anna🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 please anna

    • @user-pz4de3zw2d
      @user-pz4de3zw2d Před 6 měsíci

      Songs pettu photo pettu anna 🚩🚩🚩🚩

    • @GollapalliNagaraju-tp8so
      @GollapalliNagaraju-tp8so Před 5 měsíci

      Super Anna

  • @srisai991
    @srisai991 Před 2 měsíci

    🎉🎉❤❤, పా ట, లి రీ క్స్, పెట్టా మ్ డి,సార్, సూ పర్.

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 Před 6 měsíci +7

    అద్భుతః....జై శ్రీరాం..జై హింద్.

  • @chandarraoilik8726
    @chandarraoilik8726 Před 6 měsíci +14

    అయోధ్య చరితను గొప్పగా పాట 6:16 రాసిన వారికి పాడిన గురువుగారికి హృదయ పూర్వక ధన్యవాదములు జై శ్రీరామ్ చందర్

  • @k.bramhaiahachariyemmiganu8402
    @k.bramhaiahachariyemmiganu8402 Před 6 měsíci +1

    ఈ పాట రాసిన కొంకల ప్రసాద్ ఆచారి గారికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @srihariraosiripurapu1832
    @srihariraosiripurapu1832 Před 4 měsíci

    ఈ పాట రచన చేసి పాట పాడిన మీకు ధన్యవాదాలు సార్ 🙏🙏🙏

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 Před 6 měsíci +1

    వావ్ చాలా అద్భుతంగా వాయించారు, పాడారు జై శ్రీరామ్ జై సీతారామాంజినేయుల వారికి. మీకు మా నమస్కారములు

  • @mohantanneru8244
    @mohantanneru8244 Před 6 měsíci +2

    కొంకాల ప్రసాద్ గారు చాలా బాగా రాసారు.అంతే అద్బుతంగా ఆలపించారు.మీరు మిగిలిన ఘట్టాలని కూడా ఈపాట లోనే కలిపి తిరిగి అక్షరీకరించాలని నామనవి.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @Hindusthan9
    @Hindusthan9 Před 6 měsíci +5

    జై శ్రీరామ్ - అద్భుతమైన పాట

  • @sambolu1961
    @sambolu1961 Před 6 měsíci +5

    కుంకల ప్రసాద్ గారు రామ మందిరం అయోధ్య రామ మందిరం ఈ పాట విన్న మాకు అయోధ్య రాముని దర్శనం చేసుకున్నత పుణ్యఫలం లభించింది

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 Před 6 měsíci +6

    ఈ పాటకు. చెప్పడానికి నాకు మాటలు వస్తలేవు అన్న. జైశ్రీరామ్ 🚩🙏 కళాకారులకు. పాదాభివందనం. పాట.అద్భుతం.👌👌👌👏👏👏🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      జై శ్రీరాం

    • @thokalasatyanarayana3487
      @thokalasatyanarayana3487 Před 6 měsíci

      జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ రామమందిరం పునఃప్రతిష్ట సందర్భంగా ఈ పాట మహాద్భుతమైన, పాట న గురువు గార్కివాజ్య బృందానికి ధన్యవాదములు.

  • @c.nagendramsagarsagar8930
    @c.nagendramsagarsagar8930 Před 6 měsíci +2

    గురువా చాలా చాలా చక్కగా పాడావు చాలా అద్భుతంగా రాశావు జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ నీ పాట ఆ శ్రీరాముని ఆశీస్సులతో చాలా ముందుకు వెళుతుందని ఆశిస్తున్న

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @srinvasaraoyernagula5201
    @srinvasaraoyernagula5201 Před 6 měsíci +1

    రామ మందిరం అయోధ్యతో పాటు మీ గానంతో మా హృదయాల్లో రామ మందిరం కట్టారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @msrmsriramachandramurtymur1580

    పాట చాలా బాగుంది నీకు అభినందనలు జైశ్రీరామ్ మద్దూరి శ్రీరామచంద్రమూర్తి కల సేవకులు

  • @FactsCorner
    @FactsCorner Před 6 měsíci +3

    ఎంతో గొప్ప పాట మీ ముగ్గురికి పాదాభివందనాలు మీ ముగ్గురు కాంబినేషన్ లో ఇంకా చాలా పాటలు రావాలని కోరుకుంటున్నాం

  • @naveenchari6394
    @naveenchari6394 Před 2 měsíci

    అద్భుతం.. 👌👌👌

  • @dummurajarao276
    @dummurajarao276 Před 6 měsíci +4

    Super wonderful fantastic song

  • @nageswararao8334
    @nageswararao8334 Před 6 měsíci +5

    చాలా బాగా పాడారు గురువు గారు .
    జై శ్రీరామ్

  • @kuruvanagesh7264
    @kuruvanagesh7264 Před 6 měsíci +3

    Chala manchi padaru supar sudarshan Anna suupar

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @kurvavenkateswarlu4069
    @kurvavenkateswarlu4069 Před 6 měsíci +1

    అద్భుతంగా పాడారు.... రెండో చరణం చివరగా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం..

  • @SVSproductions
    @SVSproductions Před 6 měsíci +1

    అద్భుతమైన గాత్రం పెద్ద నాన్న గారు

  • @ramakrishnuduchakali.munag2604
    @ramakrishnuduchakali.munag2604 Před 6 měsíci +3

    పాట చాలాబాగుంది పాట కు రిలీస్ పెట్టుము

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు లిరిక్స్ కూడా అప్లోడ్ చేస్తాం

  • @bnarashimha760
    @bnarashimha760 Před 6 měsíci

    ఈ పాట పడినందుకు నికు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @karthikkodali2979
    @karthikkodali2979 Před 2 měsíci

    super....super.....super--- voice.we are expecting many videos of shri.prasad achari garu.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 2 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 Před 6 měsíci +1

    చాలా బాగా వ్రాసి మరియు పాడారు మీకు దన్యవాదాలు
    జై శ్రీ రామ్ 🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @PandirlaAdinarayanareddy-qp7ng
    @PandirlaAdinarayanareddy-qp7ng Před 6 měsíci +2

    Super song sudharngaru sahitiyamchala bagundhi chalabagapadaru music bagundhi

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @gupthabhogi4986
    @gupthabhogi4986 Před 6 měsíci +1

    అద్భుతమైన సాహిత్యం

  • @santhakumari5279
    @santhakumari5279 Před 6 měsíci +1

    సహస్రాధిక 🙏🙏🙏💐💐💐💐💐💐

  • @yadagiriy9919
    @yadagiriy9919 Před 6 měsíci +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @user-tn7lj6ot1e
    @user-tn7lj6ot1e Před 5 měsíci

    Manchi patawrasi. Vinipincharu Meeku.namasumanjili

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 5 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @roborobo9839
    @roborobo9839 Před 6 měsíci +2

    నడిగడ్డ కళాకారుడు అంటే మీరే గురువుగారు

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 Před 6 měsíci +2

    జైశ్రారామ జైశ్రారామ జైశ్రారామ 🙏🙏🙏🌺🌼🌻🙏🙏🙏

  • @dusisankararao5180
    @dusisankararao5180 Před 6 měsíci +2

    Suparga paderu jai Sriram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 Před 6 měsíci +1

    అద్బుతం మాహా అద్భుతం. జై శ్రీ రామ్. మీకూ మీ కుటుంబ సభ్యులకు sree రాముని దివ్య ఆశీస్సులు పొందుతారు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      జై శ్రీరామ్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @moguluripremkumar4031
      @moguluripremkumar4031 Před 6 měsíci

      @@KvSudarshanAchari తప్పకుండా. Already groups కు share చేశాను

  • @krishnakapuluru7335
    @krishnakapuluru7335 Před 6 měsíci +2

    Sudharsan achari racha ganam thapla vari brundhani ki 🙏జై శ్రీ రాo

  • @shesuuppari5448
    @shesuuppari5448 Před 6 měsíci +3

    చాలా మంచిగా ఆలాపించారు సార్ శత కోటి వందనాలు

    • @shesuuppari5448
      @shesuuppari5448 Před 6 měsíci +1

      జై శ్రీరామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @akhilakobbanna1613
    @akhilakobbanna1613 Před 6 měsíci +1

    Great lyrics 👌

  • @vignanavedika940
    @vignanavedika940 Před 6 měsíci +1

    శ్రీరామ జయరామ జయజయరామ

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరామ్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @sivareddyyellala472
    @sivareddyyellala472 Před 6 měsíci +2

    ....exellent....nice లిరిక్స్
    ... లిరిక్స్ పెట్టండి

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      లిరిక్స్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాం బ్రదర్

  • @manikantakataribhaskar9548
    @manikantakataribhaskar9548 Před 6 měsíci +1

    Super Anna 👌 జై శ్రీరామ్ ✊✊

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @chandakababurao8623
    @chandakababurao8623 Před 6 měsíci +2

    గురువుగారు పాఠశాల బాగుంది పాట రాగము లిరిక్స్ కూడా పెడతారని కోరుకుంటున్నాను

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +3

      మధ్యమావతి రాగం అన్న గారు

  • @msaikrishna6656
    @msaikrishna6656 Před 6 měsíci +3

    లిరిక్స్ లొపెటించండి పాటసూపరు ఉంది

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      లిరిక్స్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాం బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి

  • @samrajyamkanamarlapudi9197
    @samrajyamkanamarlapudi9197 Před 6 měsíci +1

    Jai Sriram 🙏

  • @roborobo9839
    @roborobo9839 Před 4 měsíci

    E PATTA RASINA GURUU
    GARIKI ,,,💪💯✊👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 4 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన కళాకారులకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @kuruvalokeshlokesh
    @kuruvalokeshlokesh Před 6 měsíci +5

    మీకు మీరే సాటి గురువుగారు🙏🙏🙏 జైశ్రీరామ్

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 Před 6 měsíci +1

    ఆచారి గారు మీకు శుభాకాంక్షలు సర్ 💐💐

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @claritykanth2577
    @claritykanth2577 Před 6 měsíci +1

    అద్భుత గానం,చక్కని రచన.అత్యద్భుతమైన హార్మోనియం ప్లే....!! అందరికీ అభినందనలు.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @psubbarao9485
    @psubbarao9485 Před 3 měsíci

    అన్ని భజన సమాజాలవారు పాడుతున్నారు.ఆ ఘనత మీకే దక్కుతుంది ఆచార్య.సుదర్శన ఆచారి గారు నాటకాలు వేయడం లేదా మీతో నేను మూడు స్టేజ్ లు ఆడాను.ధన్యవాదములు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 3 měsíci

      అంతా కొంకల ప్రసాద్ సార్ గారి టాలెంట్ అన్న గారు

  • @user-mg5zq9iz7p
    @user-mg5zq9iz7p Před 6 měsíci +2

    Jaisrirama, Jaisrirama, Jaisrirama,

  • @pratapreddy6325
    @pratapreddy6325 Před 6 měsíci +3

    Jai shree Ram
    Jai shree Ram
    Jai shree Ram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @user-ob3fg9zc7n
    @user-ob3fg9zc7n Před 6 měsíci +4

    అమోఘం, రామునికి సంగీత, సాహిత్య సుస్వర అర్చన. సరస్వతి అనుగ్రహ పాత్రులు మీ మువ్వురికీ అభినందనల నమస్కారం. మంచి రచన, గాత్రం, కాంపోజిషన్, ఎడిటింగ్. అద్వానీ గారిని పాటలో ఇమిడ్చి ఉంటే సంపూర్ణం అయ్యేది.. వడ్డి వేణు గోపాల కృష్ణ, MBA (H.R), M.A.(Economics). Bhimavaram, West Godavari District. A.P.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

    • @user-ob3fg9zc7n
      @user-ob3fg9zc7n Před 6 měsíci

      ఈ పాటను నేను 120 మందికి share చేశాను. ​@@KvSudarshanAchari

    • @user-ob3fg9zc7n
      @user-ob3fg9zc7n Před 5 měsíci

      I shared and send this song more than 80 persons

  • @lsubbu1616
    @lsubbu1616 Před 6 měsíci +1

    చాలా అద్భుతంగా ఉంది అన్న 👌👌👌👌

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @simhachalamtadina7799
    @simhachalamtadina7799 Před 3 měsíci

    Guruvugaru pata chala Bagundi lirics pampinchandi

  • @nagamaddu9262
    @nagamaddu9262 Před 5 měsíci

    Super

  • @kishanraolingampally1894
    @kishanraolingampally1894 Před 6 měsíci +3

    Jai shree ram... అద్భుతం

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @vellalamadhu2522
    @vellalamadhu2522 Před 6 měsíci +3

    అద్భుతం గా పాడారు.

  • @sivaraju6884
    @sivaraju6884 Před 6 měsíci

    చాలా. బాగా. అల ప న. చాలా బాగుంది సార్.

  • @tekunaidu
    @tekunaidu Před 5 měsíci

    Ramudu. 🙏🙏🙏supra 🌹🌹🌹. 🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 5 měsíci

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g Před 4 měsíci

    అద్భుతమైన భజన విభజన రాశి పాడినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
    జై భారత్ జై జై భారత్. భారత్ మాతాకీ జై

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 4 měsíci

      ధన్యవాదములు అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్న

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 Před 6 měsíci +1

    చాలా బాగా పాడారు. శ్రీరామ చంద్రుడు తెలుగువారి ఆరాధ్య దైవం అన్న విషయం నిరూపించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ ..మీ వీలువెంట అయోధ్య లో కూడా మీ గాత్ర సేవ చేయ గలరు. శుభం జయం..

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @avnreddy3018
    @avnreddy3018 Před 6 měsíci +2

    Super chaalaa adbhutamuga paadaaru

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ బ్రదర్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ

  • @shakerchar.shrikrishna.pat4242
    @shakerchar.shrikrishna.pat4242 Před 6 měsíci +1

    Super song sir 🙏🙏🙏🙏🙏👍👌🎹🎹🎹🎹🎹👈

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీ రామ్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @subbalaxmisubbalaxmi6790
    @subbalaxmisubbalaxmi6790 Před 6 měsíci +2

    Prasad.sir.mejanmadhanyamu🎉

  • @meenanandmayachari2759
    @meenanandmayachari2759 Před 6 měsíci +2

    Chala bagundi achary garu.dhanyawadamulu.

  • @appalanaidukaraka6047
    @appalanaidukaraka6047 Před 6 měsíci +2

    Very ģret sudharsanachari garu from k a naidu hormonist

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist Před 6 měsíci +1

    జై శ్రీరాం 🚩🚩🚩

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @Thalari.Ramakrishna7557
    @Thalari.Ramakrishna7557 Před 6 měsíci +2

    Supar
    Sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    Jai sriram..

  • @krishnakrish9711
    @krishnakrish9711 Před 6 měsíci +1

    Telugodi satta deshaniki chati cheppina credit meeku dhakkutundhi sir 👏👏 great job

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      థాంక్స్ బ్రదర్ మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @surabhi7886
    @surabhi7886 Před 6 měsíci +1

    🌺🥀🌷💐🌹👣👣🌹💐🌷🥀🌺జై సీతారామ్ 🙏🙏🙏

  • @pepakayalarajesh.5844
    @pepakayalarajesh.5844 Před 6 měsíci +1

    చాలా అద్భుతంగా పాడారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @pvramanaramana9657
    @pvramanaramana9657 Před 6 měsíci +1

    Jaisreram

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @subbalaxmisubbalaxmi6790
    @subbalaxmisubbalaxmi6790 Před 6 měsíci +2

    Prasad.sir.garu.me.janmadhanyamu.

  • @SuryaKumari-mg2rp
    @SuryaKumari-mg2rp Před 6 měsíci

    Super ks

  • @kurvasavarannakurva3408
    @kurvasavarannakurva3408 Před 6 měsíci +2

    ప్రసాద్ సార్ సూపర్ గా పాడారు

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      థాంక్స్ అన్న గారు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @chidambararao4667
    @chidambararao4667 Před 6 měsíci +2

    చాలా వినసొంపుగా గా వుంది గానం మరియు సంగీతం
    మీరు ఇలాంటి మరిన్ని పాటలు పాడాలని ఆ దేవుణ్ణి ప్రదిస్తూ
    ఇలాంటి భజనలు మరింత అభివృద్ధి చెందాలి

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci +1

      థాంక్స్ అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 Před 6 měsíci +1

    Rama bhakhiki raja bhathi melavinchi padina sundaramaina gaanaaniki abhinandanalu.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      థాంక్స్ బ్రదర్ జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @srinivasareddyramareddy908
    @srinivasareddyramareddy908 Před 6 měsíci

    V Very good super jee jai Shree ram jai hind🇮🇳🇮🇳🇮🇳

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 Před 6 měsíci +2

    జై శ్రీ రామ్

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి

  • @ramadasu6645
    @ramadasu6645 Před 6 měsíci +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳 గురువు గారు పాట,చాలా బాగుంది లిరిక్ పెట్టండి

  • @sarwamangaladevi8393
    @sarwamangaladevi8393 Před 6 měsíci +1

    Super ga padinaru guruvu garu

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @muralidharareddydhanireddy9530
    @muralidharareddydhanireddy9530 Před 6 měsíci +1

    జై శ్రీరామ్ 🙏🙏🙏

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 Před 6 měsíci +2

    జై శ్రీ రామ్...

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 Před 6 měsíci +1

    Ayya Meeku Padanhivandanam. Aa Shree Ram Chandhurude Ee Paata Padinchukunnaru. Jai Shree Ram.

    • @KvSudarshanAchari
      @KvSudarshanAchari  Před 6 měsíci

      జై శ్రీరాం అన్న గారు మీకు తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి వాళ్లు కూడా విని ఆనందిస్తారు

  • @raghuveeraboya2277
    @raghuveeraboya2277 Před 6 měsíci +2

    Super anna