Murthy Big News with Mahasena Rajesh Exclusive Interview | AP Politics | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 3. 03. 2024
  • Murthy Big News with Mahasena Rajesh Exclusive Interview | AP Politics | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 801

  • @anjichowdarimarriwada677
    @anjichowdarimarriwada677 Před 3 měsíci +69

    చాలా బాగా వివరణ ఇచ్చారు రాజేష్ గారు.వీడియో పూర్తిగా చూడండి.రాజేష్ గారిపై మీ అభిప్రాయం పూర్తిగా మారుతుంది...తన honesty తెలుసుకుంటారు ❤

    • @SNR290
      @SNR290 Před 3 měsíci

      Eh okka video kadhu saar ayana Anni videos chudu poi nuvve thu ni bathuku ani ustavu

  • @rajukv2903
    @rajukv2903 Před 3 měsíci +67

    మూర్తి గారు మీరు చాలా గ్రేట్.... ప్రజలకు వాస్తవాలు తెలియజేశారు

  • @sandhyarani1979
    @sandhyarani1979 Před 3 měsíci +63

    నీవు జరిగిపోయిన బాధపడకు నీ గమ్యం చేసుకోవడం ముఖ్యం లోకానికి మంచి చేకూర్చు గుండె ధైర్యం తో విజయం తధ్యం❤

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Před 3 měsíci +45

    Moorthy Garu
    Thank you very much for your lovely analysis and enlightenment

  • @MadhuM-hb5ev
    @MadhuM-hb5ev Před 3 měsíci +126

    తమ్ముడూ రాజేష్ గారు మీరు నిలబడాలి నిలిచి గెలవాలి అది యావత్ రెండు రాష్ట్రాల వారు చూడాలి. మేము మిమ్మల్ని చూసి గర్వపడాలి.
    మీ సోదర సమానుడు
    మధుసుధన్ రెడ్డి, తెలంగాణా.

    • @venkatasrinivasarao5254
      @venkatasrinivasarao5254 Před 3 měsíci +6

      Super Rajesh garu

    • @sirishanaarlla1827
      @sirishanaarlla1827 Před 3 měsíci +2

      You are tiger don't sad you are super bro

    • @Ramudu1990
      @Ramudu1990 Před 3 měsíci +5

      I am from top upper caste, but I support Rajesh only . Simply for paytm batch don’t withdraw Rajesh.

    • @BabuBabu-pj8yn
      @BabuBabu-pj8yn Před 3 měsíci +6

      ధన్యవాదాలు అన్నా

    • @Ramudu1990
      @Ramudu1990 Před 3 měsíci +5

      @@BabuBabu-pj8yn: Rajesh lanti vaalu, gelavalsinde., maa vaallalo 90% TDP ke support. Don’t worry 😊

  • @giridharsuri5230
    @giridharsuri5230 Před 3 měsíci +12

    ఇద్దరు మేధావులు ప్రశ్నోత్తరాల సమయంలో యెంత హుందా గా వ్యవహరించారు మీకు ధన్యవాదాలు మహాసీన రాజేష్ మరియు మూర్తి గారు ఇరువురిని ఒకచోట చూటడం చాలా సంతోషంగా ఉంది

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Před 3 měsíci +64

    మూర్తి గారు అద్భుతం

  • @Syedjanimiya5133
    @Syedjanimiya5133 Před 3 měsíci +46

    సోదరులు మూర్తి గారు,సోదరులు మహాసేన రాజేష్ గార్ల ప్రశ్నలు,సమాధానాలు అద్భుతహా !

  • @ChaitanyaPandu6868
    @ChaitanyaPandu6868 Před 3 měsíci +114

    దమ్మున్న ఛానల్,దమ్మున్న జర్నలిస్ట్ మూర్తి గారు, దమ్మున్న లీడర్ రాజేష్ అన్న 👍👍👍👍👍👍👍👍👍👍

  • @yasarapuchinna510
    @yasarapuchinna510 Před 3 měsíci +29

    Super debate and i will be saport Rajesh ❤🎉

  • @malleshpspkmalleshpspk613
    @malleshpspkmalleshpspk613 Před 3 měsíci +63

    జై భీమ్ జై టీవీ5 మూర్తి గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ జై భీమ్ మాసేన రాజేష్ భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు సార్ అంబేడ్కర్ గారు ఆనాడు అన్యాయం జరిగింది ఈనాడు రాజేష్ మహాసేన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను

    • @sreemaan5097
      @sreemaan5097 Před 3 měsíci +6

      He is chritain BC not sc as per Abedkar ..😅😅😅

  • @CS-lr2hf
    @CS-lr2hf Před 3 měsíci +46

    We support Mahasena Rajesh 👍

  • @Amarenderreddy76878
    @Amarenderreddy76878 Před 3 měsíci +60

    జై టీవీ 5 జై మూర్తి గారు 👏👏

  • @chsree24vaas49
    @chsree24vaas49 Před 3 měsíci +60

    మూర్తి గారు శతమానం భవతి శతాయుష్మాన్ భవ మీరు చల్లగా ఉండాలని కోరుకుంటారు 💯👏👍

    • @THE_AVINASH263
      @THE_AVINASH263 Před 3 měsíci

      అయ్యా మీలాంటి వాళ్లు ఉండబట్టే రాష్ట్రం అలా వుంది

    • @jsivakumarjsivakumar7911
      @jsivakumarjsivakumar7911 Před 3 měsíci +1

      ​@@THE_AVINASH263Nilantollundabatte jalaganna ap nethinakurchunnadu

  • @rrcrajesh2003
    @rrcrajesh2003 Před 3 měsíci +23

    Excellent Rajesh Garu. We salute to you.

  • @tatanaidumedisetti259
    @tatanaidumedisetti259 Před 3 měsíci +63

    మూర్తి గారు యువర్ ఆ గుడ్ అనాలిస్ట్ ఆఫకార్స్

  • @arvasantha7628
    @arvasantha7628 Před 3 měsíci +5

    ఇద్దరూ ఇద్దరే సర్...🙏🙏🙏👍👍👍👏👏👏

  • @user-es1lx3jb1r
    @user-es1lx3jb1r Před 3 měsíci +11

    Rajesh Anna నువ్వు సూపర్❤❤

  • @rangachary7262
    @rangachary7262 Před 3 měsíci +7

    డిబేట్ చాలా బాగుంది మూర్తి గారు. రాజేష్ గారు మాట్లాడిన మాటలు చాలా బాధని కలిగించాయి. రాజేష్ గారు కూడా ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఈ డిబేట్ చూసిన ప్రతి ఒక్కరూ ఆయన ఆవేదనని అర్థం చేసుకుని ఆయనని మన్నించాలని కోరుకుంటున్నాను. All the best రాజేష్ గారు 👍దర్యంగా ఉండండి అంతా మంచే జరుగుతుంది.

    • @user-hn2zl2xn8k
      @user-hn2zl2xn8k Před 2 měsíci

      మమ్మల్ని మతోన్మాదులు అని మా దేవతా దేవుళ్ళ జోలికి రాకుండా ఉంటే చాలు ఏసు అంటే మాకు ఎవరో తెలియదు. మా దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఆయన ఫోటోని కూడా పెట్టుకునేవాళ్ళం ఒక దేవుడిగా. అసలు ఇన్ని విభేదాలు ఎందుకు వస్తున్నాయి అనేది మాకు అర్థం కాలేదు. తీరా ఆ యేసు చరిత్ర చూస్తే ఆనాటి ప్రభుత్వపాలనలో కొన్ని లక్షలమంది జనాభాల మధ్య అతిఘోరంగా చంపబడ్డ ఒకవ్యక్తి. అది మన దేశం కాదు. ఆ వ్యక్తిని మన సనాతన ధర్మమైన భారతదేశానికి తీసుకువచ్చి. స్తుతిస్తాము, ప్రార్థిస్తాము, సువార్త పేరుతో మతమార్పిడి చేస్తాము అనేది ఎంతవరకు న్యాయం. అందుకే ఈ పోరాటం జైశ్రీరామ్

  • @abdulvadood7432
    @abdulvadood7432 Před 2 měsíci +2

    మూర్తి గారు "a great human being"!!! రాజేష్ మనసులో ఉన్న బాధను తన show ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు తెలియపరచి, వారిలోని అపోహలను తొలగించి, రాజేష్ ను ఉత్తేజ, ఉత్సాహ పరచాలని సదుద్దేశంతో, తన మనసులోని బెరుకును దూరం చేయాలని చేసిన ఈ ప్రయత్నం సఫలమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను!

  • @sureshchowdary_369
    @sureshchowdary_369 Před 3 měsíci +19

    @Rajesh mahasena You are going to be a dynamic leader...never give up...🔥🔥🔥✌️✌️✌️

  • @ramrahimnoorbasha3055
    @ramrahimnoorbasha3055 Před 3 měsíci +11

    Excellent clarification

  • @user-hs8yl6wb3r
    @user-hs8yl6wb3r Před 3 měsíci +17

    Rajesh you are a good man. ❤❤❤

  • @sudharsankalagala8055
    @sudharsankalagala8055 Před 3 měsíci +4

    మూర్తి గారు మీరు చాలా మంచి పని చేశారు అండి రాజేష్ అన్న ఓపెన్ గా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నాం

  • @vijaykumar-lm8bi
    @vijaykumar-lm8bi Před 3 měsíci +27

    తట్టుకోండి, మీ ధ్యేయం, మీ నాయకులు ధ్యేయం నెరవేరాలని కోరుకునే మీ అభిమాని

  • @prakashmosa4250
    @prakashmosa4250 Před 3 měsíci +36

    రాజేష్ అన్న బ్రాహ్మణ, హిందూ సంఘాలు పెద్ద మనస్సుతో నిన్ను క్షమిస్తారు. నువ్వు ఆలస్యం చేయకుండా నియోజకవర్గంలో తిరుగు అన్న. మీరు అసెంబ్లీ లో అడుగు పెట్టబోతున్నారు. జై భీమ్

  • @user-ge6kf9df3i
    @user-ge6kf9df3i Před 3 měsíci +38

    జైభీమ్ అన్న

  • @user-cz2et7du5b
    @user-cz2et7du5b Před 3 měsíci +26

    అన్న నువ్వు చేపిందీ 100/1000%నీజాం🎉🎉🎉🎉🎉

  • @narasimharajuk3333
    @narasimharajuk3333 Před 3 měsíci +17

    Rajesh, you will become a good and dynamic leader, just go-ahead 😊

  • @BeesuYakanna-ri3oo
    @BeesuYakanna-ri3oo Před 3 měsíci +8

    మూర్తి గారు మీరు చెప్పింది నిజమే

  • @khajashaik3279
    @khajashaik3279 Před 3 měsíci +7

    Very good Message Sir,

  • @hmr9023
    @hmr9023 Před 3 měsíci +4

    I'm from kshathriya..we all support to Mahasena Rajesh

  • @pkishore-cg9ml
    @pkishore-cg9ml Před 3 měsíci +56

    Don't worry Rajesh Garu you good leader

  • @user-ge6kf9df3i
    @user-ge6kf9df3i Před 3 měsíci +70

    జైభీమ్ మూర్తి గారు

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 3 měsíci +6

      నా వట్టకాయలు

    • @bachichagarlamudi
      @bachichagarlamudi Před 3 měsíci

      ​@@rankumogudu-ramaswamy miku mii 6093 gadu dead body door delivery ea Correct idiots

    • @rajuchollas3583
      @rajuchollas3583 Před 3 měsíci +4

      Kosi padadhegutaru chusko mari ​@@rankumogudu-ramaswamy

    • @SrinuPulapakura
      @SrinuPulapakura Před 3 měsíci

      ​@@rankumogudu-ramaswamyYchip party lo ilantive vastayira jaffa

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Před 3 měsíci

      @@rajuchollas3583 నా వట్టకాయలేం కాదూ

  • @sanjeevaraokoka899
    @sanjeevaraokoka899 Před 3 měsíci +16

    Rajesh goahead.I know that you got bright future.Don't miiss the great opportunity.All thy best.

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 Před 3 měsíci +12

    Rajesh Garu..You have 100 percent support from people..Please go to the people and tell them about your personality and your vision about growth & development that you would take up for your constituency..CBN is a visionary leader..
    Brahmins are not against you..please again go to your constituency and convince them..Good luck..❤

  • @varalakshmisunkara3773
    @varalakshmisunkara3773 Před 3 měsíci +9

    Super interwe..both of super 👏👏

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 Před 3 měsíci +12

    Very good analysis and very well said sir🎉

  • @ravitejalavu4854
    @ravitejalavu4854 Před 3 měsíci +12

    Rajesh garu all the very best 👍

  • @moosaalotaebi1201
    @moosaalotaebi1201 Před 3 měsíci +48

    రాజేష్ గారు
    మీరు వెనక్కి తిరగవద్దు మీరు గెలుస్తారు🎉🎉🎉🎉🎉

  • @vinny2209
    @vinny2209 Před 3 měsíci +10

    Go ahead Anna,..we r with u ..

  • @brahmajichant6590
    @brahmajichant6590 Před 3 měsíci +13

    Rajesh garu correct

  • @shailajabhukya220
    @shailajabhukya220 Před 3 měsíci +5

    Rajesh anna, manam bharateeyulam. Manam prajalaku manchi cheyyatame lakshyam ga munduku povaali. Meeru mee gurinchi mee nayakudu gurinchi aalochinchaali, meeru shatruvu gurinchi aalochustunnaru. Jai Mahasena Rajesh, and Jai CBN.

  • @paparaobathula7486
    @paparaobathula7486 Před 3 měsíci +27

    మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన రాజేష్ అన్న జై భీమ్ జై రాజేష్ అన్న జై తెలుగుదేశం జై జనసేన 🎉🎉

  • @devararamana1373
    @devararamana1373 Před 3 měsíci +9

    Super sir

  • @shankarmagapu4152
    @shankarmagapu4152 Před 3 měsíci +8

    Interview lo fire undhe 💥💥💥👍👍👍👍 ana start election campaign all the best

  • @trinadhkumar4424
    @trinadhkumar4424 Před 3 měsíci +28

    అన్న ఇప్పుడు నువ్వూ ఎమ్మెల్యే అంతే నువ్వూ జై భీమ్ జై మహా సేన జై రాజేష్ అన్న ఎమ్మెల్యే రాజేష్ అన్న కి జై భీమ్

  • @srinimba7656
    @srinimba7656 Před 3 měsíci +8

    Dear p ghanna varam people pls vote for him.he is a good guy.hats off to cbn for nominating him .

  • @pcsreenivasulu2912
    @pcsreenivasulu2912 Před 3 měsíci +6

    Sir please continue your efforts

  • @Tagore99gaming
    @Tagore99gaming Před 2 měsíci +2

    Never go back. Go ahead. Nation needs people like you. You must stand and lead. You show a way for others.

  • @narasimhambhamidipati9654
    @narasimhambhamidipati9654 Před 3 měsíci +3

    An enlightening video. The present society needs youth like Rajesh who is honest, sincere to fight for the values and for harmonious society.Muthy.did a good job to interview Mr. Rajesh

  • @nagarajasarma7985
    @nagarajasarma7985 Před 3 měsíci +11

    I appreciate Rajesh for his open minded apology for the mistake made in the past. Now AP need people like Rajesh. Hence I support him. Rajesh, don't step back, please go ahead and make use of the opportunity given by CBN and serve people of AP. Wish you all the best.
    💐💐💐💐💐💐

  • @alavillisrinivasarao719
    @alavillisrinivasarao719 Před 3 měsíci +6

    Rajesh Garu.... Meeru manchi leader ga edhagalani korithunna

  • @user-hm3mb9vf9s
    @user-hm3mb9vf9s Před 3 měsíci +22

    Anna next MLA Rajesh

  • @charanche2490
    @charanche2490 Před 3 měsíci +4

    Ee interview chusii naakuda okkaa clarity vachindhani hindhuvuga chepputhunna ❤❤❤ rajesh gaaru sry nenu kuda konni videos chusi thappuga artham chesukunnaaa

  • @sankeerthmumaneni6241
    @sankeerthmumaneni6241 Před 3 měsíci +9

    good

  • @Mallayodudu
    @Mallayodudu Před 3 měsíci +19

    ❤rajesh mahasena 👑

  • @user-sq7zk6tt7y
    @user-sq7zk6tt7y Před 3 měsíci +13

    సూపర్ మూర్తి గారు

  • @sunilkumarrrr955
    @sunilkumarrrr955 Před 3 měsíci +7

    జైరాజేష్ అన్న

  • @kusalannasegge8091
    @kusalannasegge8091 Před 2 měsíci +2

    right dicesion bro

  • @StayGenuine
    @StayGenuine Před 3 měsíci +12

    Dont give up anna...all the best..❤❤

  • @nageshkoguru2818
    @nageshkoguru2818 Před 3 měsíci +51

    రాజేష్ గారు పోటీ నుండి తప్పుకొకండి.మీరూ గెలుస్తారు

  • @kusumasathyam9908
    @kusumasathyam9908 Před 3 měsíci +7

    Wonderful

  • @krishnamurthyundrajavarapu2642

    మహాజన రాజేష్ గారు అంతర్గతం ఈ ఇంటర్వ్యూలో నాకు పూర్తిగా అర్థం అయ్యేలా విన్నాను.మూర్తి గారితో మాట్లాడటం . నాకు చాలా బాగా నచ్చింది.

  • @samueljada5238
    @samueljada5238 Před 3 měsíci +4

    జైరాజేష్అన్న,మూర్తిగారు రాజేష్ నిలబడాలి

  • @GopalAvula-rg6vx
    @GopalAvula-rg6vx Před 3 měsíci +24

    I support rajesh mahasena

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 Před 3 měsíci +4

    All the best Rajesh! God bless you!👍

  • @DanishGanagalla-gp3lt
    @DanishGanagalla-gp3lt Před 2 měsíci +1

    Both daring person's talks very valuable words. Thank you sir. ❤❤❤❤

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Před 3 měsíci +21

    కుల, మత ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి,సోదరులను విడదీసి,శత్రువులను చేసి ఆ యా నాయకులు పరస్పర విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన పార్టీలలో చేరుతూ,మారుతూ క్రమంగా అవినీతి సామ్రాజ్యానికి సామ్రాట్ అవుతున్నారు.ఈరోజు రాజకీయాల్లో మెజార్టీ నాయకులు క్రిమినల్ వ్యాపారస్తులు, ఫాక్షనిస్టులు అన్ని పార్టీల్లో ఉన్నారు. అందుకే "పదవికి అర్హత" కులం, మాత్రం కాకూడదు.మానవత్వం, సేవాభావం, ఆధునిక సాంకేతిక విద్య, ప్రజల్లో చైతన్యం కల్గించే సంకల్పం, అనుభవం ఉన్నవారు మాత్రమే రాజకీయ పదవిలోకి రావాలి. కానీ స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలైనా మనం ప్రజాస్వామ్యం మర్చిపోయి, రాజరికంలోనే ఉన్నట్లు భావిస్తున్నాం.

  • @chinnanag1
    @chinnanag1 Před 3 měsíci +8

    Jai rajesh anna

  • @rajkorikanti5936
    @rajkorikanti5936 Před 3 měsíci +4

    Rajesh Maha Sena
    Wish you all the best

  • @prajaslc
    @prajaslc Před 3 měsíci +14

    Rajeshhh anna❤💥🙏🥺

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we Před 3 měsíci +23

    జై భీమ్, జై మహాసేన ✊✊✊

  • @varalakshmin20
    @varalakshmin20 Před 3 měsíci +11

    Rajesh Gaaru MLA seat Gods gift
    Please take right decision

  • @shaikgafoor1445
    @shaikgafoor1445 Před 3 měsíci +7

    Rajesh bro win is the best solution 💐💐💐🥛🥛🥛🌹🌹🌹 wishing

  • @varalakshmithakur4656
    @varalakshmithakur4656 Před 3 měsíci +4

    Rajesh bhaiya meru anni varaghala varu ki andaga vundali ani manasara korukuntunamu

  • @satyasaisankarkandukuri7519
    @satyasaisankarkandukuri7519 Před 3 měsíci +1

    Exlent gaa vivarana echaru bro ther rajesh gaaru Thankyou ❤❤jai bhem ❤❤❤

  • @user-ne1ec9zb1d
    @user-ne1ec9zb1d Před 3 měsíci +6

    Don't with draw brother very good person Rajesh the king

  • @krishnamurthyundrajavarapu2642

    ఇలా మాట్లాడటం వల్ల ,
    రాజేష్ గారు అంతర్గత భావాలు
    నాకే కాదు ప్రజలు కూడా అర్థం అయ్యేలా చేస్తుంది.
    తాంక్యూ ఇంటర్వ్యూ.
    టీవీ 5 మూర్తి గారు అంత సీనియర్ తో గ్రేట్ జాబ్.

  • @ganiindian6251
    @ganiindian6251 Před 3 měsíci +81

    రాజేష్ మీద పోటీ చేసి గెలిచే
    దమ్ము ధైర్యం ఎవరికీ లేదు
    వైసీపీ Paytm బ్యాచ్,
    ఈ కుల,మతోన్మాద శక్తులు మాత్రమే..
    మనిషన్న వాడు ఖచ్చితంగా రాజేష్ కి సపోర్ట్ చేస్తాడు...
    అందులో డౌట్ లేదు....

    • @thiszkiran898
      @thiszkiran898 Před 3 měsíci +1

      ఓహో నువ్వు టీడీపీ లంజబిడ్డల బ్యాచ్ ఆహ్?

  • @user-po5ip3vz9h
    @user-po5ip3vz9h Před 2 měsíci +1

    బాగా చెప్పారు మూర్తిగారు.

  • @himathanvisistersvlogs4245
    @himathanvisistersvlogs4245 Před 3 měsíci +5

    Jai mahasena

  • @peace3095
    @peace3095 Před 2 měsíci

    Almost 2:30 mins Sodi cheppaav... Avasarama.. but chala goppa matalu cheppav thanks... ❤❤❤❤❤❤ Rajesh anna ✊✊

  • @ravireena2932
    @ravireena2932 Před 3 měsíci +6

    Annaa...don't loose your voice... your are winner 🏆

  • @Hari-gc9pe
    @Hari-gc9pe Před 3 měsíci +5

    Rajesh mahajana Telangana

  • @user-vd2xe5bh5v
    @user-vd2xe5bh5v Před 3 měsíci +15

    మూర్తి గారు మీరు చెప్పినది అక్షర సత్యం. రాజేష్ గారు ఇక మీరు ఏమి ఆలోచించకుండ బరిలో దిగండి. మీకు మేము ఎప్పుడూ సపోర్ట్....

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg Před 3 měsíci +5

    Jai Rajesh

  • @chandut2610
    @chandut2610 Před 3 měsíci +5

    క్రిస్టియన్ sc ఎలా అవుతాడు. ఎమ్మెల్యే గా అనర్హుడు అవుతాడు.

    • @nanichowdary1051
      @nanichowdary1051 Před 3 měsíci

      E vedavala valla actual sc suffering...british rice bag veedu

  • @bsvpeetham6360
    @bsvpeetham6360 Před měsícem

    రాజేష్ గారు మీ నిజాయితీ ఎపుడు తోడు గా ఉంటుంది మూర్తి గారు మహా మనిషి తో ఇంటర్వ్యూ చాలా బాగుంది స్వామి

  • @venugopalpuvvada872
    @venugopalpuvvada872 Před 3 měsíci +6

    మూర్తి గారు నమస్తే ❤ అండి

  • @kondalaraodevineni16
    @kondalaraodevineni16 Před 2 měsíci +1

    రాజేష్ గారు మీరు ఇంకా కష్టపడండి. మీకు మంచి future ఉంది.

  • @PagadalaSalomi
    @PagadalaSalomi Před 3 měsíci +1

    Yes contact murthi garu🎉

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před 3 měsíci +1

    TV 5 మూర్తి గారు మహా సేన రాజేష్ గారి తో చేసిన inter view .... రాజేష్ గారి పై చేసిన ఆరోపణలకు రాజేష్ గారు ఇచ్చిన వివరణ.... 👌🌹🌻💐👍

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 Před 3 měsíci +14

    Thammudu you are super 💪👌 we always with you forever, no doubt ultimately we are winner. Jai Bheem

  • @vrssarma79
    @vrssarma79 Před 3 měsíci +2

    Wish u all the best Rajesh

  • @user-xy8zi2gn4e
    @user-xy8zi2gn4e Před 3 měsíci

    జై మహాసేన రాజేష్ అన్నయ్య నువ్వు ఎమ్మెల్యే గా రావాలి 🙏✌️🔯✌️🔯✌️🔯

  • @chinthakrindavenkataramana5568

    మూర్తి గారు, రాజేష్ గారు.....ఇటువంటి వీడియోలు , ప్రజలు అందరికీ చేరేలా ప్రయత్నం చేయండి సార్. మీకు ధన్యవాదాలు సార్.

  • @angajalaramanappa3348
    @angajalaramanappa3348 Před 3 měsíci +1

    Rajesh garu very good explained

  • @RadhaKrishna-zg7jc
    @RadhaKrishna-zg7jc Před 3 měsíci +1

    Murthygaru you done very good analysis in detail analysis sir on Rajesh

  • @user-pe8bl4fx8z
    @user-pe8bl4fx8z Před 18 dny

    మూర్తి గారు అన్న నమస్కారం అన్న కాళహస్తి నాది మూర్తి గారు అన్న మహాసేన రాజేష్ అన్న కి మంచి విలువ తెలుగుదేశం నేర్పించాలని మూర్తి గారు అన్న దానికి నీకు శతకోటి వందనాలు అన్న ఈ ఒక్క సహాయం చేయమని కావాల్సిన శుభ్రం కోరుకుంటున్నాను అన్న మహాసేన రాజేష్ అన్న కి తెలుగుదేశం తరఫున మంచి పోస్టింగ్ ఉండాలా తెలపాలన్న నువ్వు ఒక సహాయం చేయమని కోరుకుంటున్నాను అన్న మూర్తి గారు అన్న నమస్తే అన్న