Bhoomiki Daaham | Short Film | Telugu | Social Message | Udaya Bhaskara Sambaraju

Sdílet
Vložit
  • čas přidán 6. 06. 2024
  • Bhoomiki Daaham is all about the importance of water and it is a sensitive message to the society about saving the water. Directed by Udaya Bhaskara Samabaraju
  • Krátké a kreslené filmy

Komentáře • 62

  • @pullasrinivasgoud9921
    @pullasrinivasgoud9921 Před měsícem +8

    సూపర్ వున్నది అందరం మనుషులం మారితేనే ప్రకృతి సస్యాశ్యామలం అవుతుంది 👌👍🙏🙏

  • @dksaikiran4505
    @dksaikiran4505 Před měsícem +9

    Nice information ❤and great script writing new generation must watch it .... natural acting by vishu sira
    And co-artist ❤❤❤10/10😍😍

  • @kondurikasi8695
    @kondurikasi8695 Před měsícem +2

    భూమికి దాహం కథనం చాలా బాగుంది.
    రచయితకు, డైరెక్టర్ కుా, పాప భూమికి మరియు తాతకు శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా తిరునగరి Padmanabham నటన ఎంతో సహజంగా ఉంది. ఈ కథలోని నీటి గురించి ఇచ్చిన సందేశం చాలా ఉన్నతంగా చిత్రించారు.
    దీనిని అవార్డు కొరకు పంపమని కోరుచున్నాను. మీ చిన్న చిత్రానికి పెద్ద అవార్డు లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ......
    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు
    రచయిత, Director🎉❤

  • @user-ik5gy3sj4w
    @user-ik5gy3sj4w Před měsícem +2

    Super message shop owner natural ga chesadu and thatha character bagundi and bhumi kuda nice❤

  • @upenderswamy7633
    @upenderswamy7633 Před měsícem +1

    Message is excellent 👌👌. Apart from content the expressions like feel and pain shown by the shop owner while extracting subject is very much appreciable. This really deserves certain awards by Government 👍

  • @mylifejourney2592
    @mylifejourney2592 Před měsícem +2

    Very very important present situation. Subject & Acters acting is very natural. I appreciate both Director n Producer.

  • @avenkataramana82
    @avenkataramana82 Před měsícem +3

    massage oriented movie, director presense, camera man work,screen play, actors skills everything superb, I like it,wish you all the best to hole team,keep it up,give me more & more movies to public.

  • @ravindrakolagani943
    @ravindrakolagani943 Před měsícem +2

    It's an eye opener to all of us. Explained in a very simple way sir.

  • @aryanfilmstudios9813
    @aryanfilmstudios9813 Před měsícem +1

    Good massage oriantal film all actors are good performance and good direction and good dilogues finally super all the best of enter team

  • @prasanthibukka1128
    @prasanthibukka1128 Před měsícem +1

    Very good, simple but powerful message. Appreciate the actors

  • @kanchanapallivenkatakrishn8747

    మంచి సందేశం👌

  • @rayalaharischandra3314
    @rayalaharischandra3314 Před měsícem +1

    Very nice film very good message…. Excellent concept… vishu gari acting superr and shop owner also acting good…congratulations my best wishes

  • @Shruthi14
    @Shruthi14 Před měsícem +1

    Nice one !! Everyone acted very naturally , a good message for current situations .

  • @ushapadma-di2ml
    @ushapadma-di2ml Před měsícem +1

    A very powerful message conveyed with absolutely no clutter.

  • @achyutharamarao
    @achyutharamarao Před měsícem +1

    చాలా అసాధారణమైన సమస్యని ఎంతో సరళంగా, సూటిగా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా దృశ్యీకరించిన తీరు హర్షనీయం. ఇకపోతే నటులు ఇద్దరు, చిన్ని పాప అద్భుతమైన నటనా కౌశల్యం తో సరిలేరు వేరెవ్వరు అనిపించుకున్నారు. పద్మనాభం గారి హావభావాలు ఎంతో రక్తి కట్టించాయి. మంచి విషయాన్ని ప్రస్తుతించినందుకు, టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు.🎉

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 Před měsícem +1

    చాలా బావుంది. తీరు ఎలా మార్చాలి... బాగా చెప్పారు. చిన్న పిల్ల పీరు ఎంత బావుందో. భూమి ❤

  • @maheshbukka1375
    @maheshbukka1375 Před měsícem +1

    Short,simple, eye opening story.expressions were elite.

  • @drbhaskaran9108
    @drbhaskaran9108 Před měsícem +1

    Superb message and super acting by all actors especially actor Padmanabham garu as always natural acting, this turtle media team captain satyajit garu always churns out meaningful and short film diamonds like these, all the best, best wishes ❤️👏👏

  • @planetsiva
    @planetsiva Před měsícem +2

    Nice acting.. nice message

  • @megha9tv643
    @megha9tv643 Před 25 dny

    Very Good concept Very nice performance all actors and child artisr also congratulations

  • @rajgirirajkumar1095
    @rajgirirajkumar1095 Před měsícem +1

    Making, acting & the message is good. Keep moving.

  • @sreeram3057
    @sreeram3057 Před měsícem +1

    ప్రకృతి మనం ఎలా కాపాడు కోవాలి అనేది సామాన్య రైతు ద్వారా చెప్పించడం అభినందనీయం,నగర వాసులకు ఇవేవీ తెలియవు. మూడు పాత్రలతో ముచ్చటగా చేయించారు. ముగ్గురు కూడా సహజంగా చేశారు.నటిస్తున్నట్లు లేదు. మీ అందరికీ అభినందనలు💐💐👍

    • @padmanabhamthirunagari6824
      @padmanabhamthirunagari6824 Před měsícem

      Thank you given good message

    • @sadbhavanatharangini2237
      @sadbhavanatharangini2237 Před měsícem

      ...చాలా బాగా చేశారు సమాజాన్ని మేల్కొలిపే చక్కటి సందేశం....

  • @jtpal
    @jtpal Před měsícem +1

    Excellently made film. To the point!

  • @amanikya6159
    @amanikya6159 Před měsícem +1

    Good, message-oriented short movie. Really appreciated the thought.

  • @Rajakumar06068
    @Rajakumar06068 Před měsícem +1

    Very nice Good massage 👍👌padmanabam Sir

  • @SFWorld-ir7ww
    @SFWorld-ir7ww Před měsícem +1

    padmanabam sir acting is super, overall nice script and good message

  • @ramangoud5742
    @ramangoud5742 Před měsícem +1

    Good message, in simple language, as a farmer Vishnu acting nice 👌🏻👌🏻👌🏻

  • @anithaskitchenrockz6209
    @anithaskitchenrockz6209 Před měsícem +1

    Good massage

  • @venkatagudimetla5352
    @venkatagudimetla5352 Před měsícem +2

    చాలా అద్భుతం గా ఉంది. మంచి సామాజిక స్పృహ నింపిన కథ, నిండిన కథనం కూడా. పాత్రలు అతికినట్టు సరిపోయారు. పాప పేరు చెప్పినపుడు భలే అని అనిపించింది.
    ఫోటోగ్రఫీ,
    డైలాగ్స్,
    ఎడిటింగ్,
    డైరెక్షన్ చాలా బాగుంది.
    డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడక్కడ overlap అయ్యింది. పర్వ లేదు. చివర voice-over వస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ వేస్తే చాలా బాగుండేది. అంతా ఎడిటింగ్ మ్యాజిక్..అక్కడ కొద్దిగా దృష్టి పెడితే బాగుండేది.
    ఏది ఏమైనా మంచి సందేశాత్మక చిత్రం. పొగడ్త కాదు కానీ..చాలా బాగా వచ్చింది. అభినందనలు. 100 కి 90 మార్కులు ఇవ్వచ్చు. అంత బాగుంది.
    శహాభాష్!!

    • @UdaySambaraju
      @UdaySambaraju Před měsícem

      ధన్యవాదములు, మీరు మాకు ఇచ్చిన ఈ ఉత్సాహం, సలహాలు చాలా బాగున్నాయి.

  • @jayabhaskar8839
    @jayabhaskar8839 Před měsícem +1

    Vishnumurthy sir your acting is Super from Bhaskar, Rly SSE Srirangapur.

  • @ArunKumar-ty9gu
    @ArunKumar-ty9gu Před měsícem

    Congratulations dear Vishnu moorthy sir.your acting is just superb and a very good message for the society.lets rock sir.all the very best.love from Kerala❤

  • @Soonyananda
    @Soonyananda Před měsícem +1

    Very touching presentation. Need of the hour.

  • @gandikotavittal3162
    @gandikotavittal3162 Před měsícem +1

    Eye opener ❤

  • @dsnmurthii298
    @dsnmurthii298 Před měsícem +1

    Super. Wonderful message.

  • @shaikpeer8142
    @shaikpeer8142 Před měsícem +1

    Natural acting by all actors

  • @vidyasagarcheryala8013
    @vidyasagarcheryala8013 Před měsícem +1

    Awesome message 👏

  • @sethunarayanan6396
    @sethunarayanan6396 Před měsícem +1

    Super ❤❤

  • @MDSultan-qb5le
    @MDSultan-qb5le Před měsícem +1

    Nice massage 🎉

  • @amanbhai2936
    @amanbhai2936 Před měsícem +1

    Supeerrerrrrrrrr

  • @k.renukak.renuka2995
    @k.renukak.renuka2995 Před měsícem

    Nice video

  • @sadeshboddu4445
    @sadeshboddu4445 Před měsícem

    సర్ నమస్తే సేవ్ గుడ్ కాన్సెప్ట్ సేవ్ వాటర్ తే సేవ్ ద ట్రీస్

  • @parankushamvenugopalaswamy

    Good msg

  • @MC-rc4lx
    @MC-rc4lx Před 25 dny

    బాగుంది...యాక్టర్ పేరు?

  • @kasisreenath5381
    @kasisreenath5381 Před měsícem

    Very nice Vishnu sir keep going...this is sreenath Adste/con/SC.