Konda Raghava Reddy Reaction on YS Sharmila Comments | YS Vijayamma | KSR Live Show

Sdílet
Vložit
  • čas přidán 25. 01. 2024
  • Konda Raghava Reddy Reaction on YS Sharmila Comments | YS Vijayamma | KSR Live Show @SakshiTV
    #kondaraghavareddy #ysvijayamma #yssharmila #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

Komentáře • 215

  • @sankararjun7303
    @sankararjun7303 Před 6 měsíci +42

    కొండా ragava రెడ్డి చెప్పింది 100% కరెక్ట్

  • @bobbyv5100
    @bobbyv5100 Před 6 měsíci +22

    Super KSR garu

  • @dshekard.shekar804
    @dshekard.shekar804 Před 6 měsíci +22

    జై జగన్ అన్న జై భీమ్

  • @Konda672
    @Konda672 Před 6 měsíci +10

    Super sir

  • @bonamkamal5282
    @bonamkamal5282 Před 6 měsíci +5

    షర్మిళ తన గోతి తనే తవ్వుకుంటూ ..వైఎస్సార్ గారి ఇమేజ్ మొత్తం damage చేస్తోంది..దయచేసి ఎవరైనా స్పందించి షర్మిళ తన మనసు మార్చండి..

  • @guravareddy2133
    @guravareddy2133 Před 6 měsíci +18

    Sharimila ఇప్పుడు అయిన అనిల్ గడి ని వదిలించు కుంటే బాగు paduddi

    • @saiv92
      @saiv92 Před 6 měsíci

      Orey meeke knchm over anipinchatla aa comments hahahaha adho dikkumaalina family dikkumaalina godavalu yevadu yevadni lepesthaado theliyadhu siggu lekunda paytm chillara kosam ee comments yentraa?

    • @user-ps6yx9si2u
      @user-ps6yx9si2u Před 6 měsíci

      Anna chalini talini tarimesthe Mari ekadiki veltharu..

  • @user-cv7mr5cr1y
    @user-cv7mr5cr1y Před 6 měsíci +23

    స్క్రిప్ట్ అనేది సెంట్రల్ ఆఫీస్ అయిన ఫిల్మ్ సిటీలో తయారై సర్క్యులేట్ అవుతుంది.

    • @munnisirisha368
      @munnisirisha368 Před 6 měsíci

      అవునా వెళ్ళి వాళ్ళది కుడు రా కుక్క

  • @prakashagencies9541
    @prakashagencies9541 Před 6 měsíci +19

    దయ్యం పట్టింది

  • @arkoti9145
    @arkoti9145 Před 6 měsíci +4

    Excellent analysis and sooooper advise Raghava Reddy anna garu. We support you anna. Hyderabad

  • @SureshBhanu2021
    @SureshBhanu2021 Před 6 měsíci +18

    Jai jagan

  • @E.R.A.series
    @E.R.A.series Před 6 měsíci +4

    Sir Good Analysis

  • @madhuk4592
    @madhuk4592 Před 6 měsíci +4

    షర్మిల టార్గెట్ సీఎం కుర్చీ కాదు
    భారతమ్మ మీద ఆధిపత్యం, షర్మిల గారు మీ ఇంటి మీద కోపం రాష్ట్ర ప్రజల మీద చూపించకండి ,ప్రజలు చాలా తెలివైన వాళ్లు,జగనన్న వదిలిన భణమ్ గా ఉండిపో ..... రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారు.

  • @ponnadakrishna4217
    @ponnadakrishna4217 Před 6 měsíci +4

    Excellent Anna

  • @user-cv7mr5cr1y
    @user-cv7mr5cr1y Před 6 měsíci +73

    రాఘవరెడ్డి గారి ఆవేదన సహేతుకమైనది, స్వచ్ఛమైనది, సమర్ధనీయమైనది.

    • @Dthyagraj
      @Dthyagraj Před 6 měsíci

      Shameela.ci.twenty.four.election.taravata.callu.baganterustndi

    • @munnisirisha368
      @munnisirisha368 Před 6 měsíci

      నువ్వు ఏమైనా దగ్గర ఉండి చూసాడు ఏమిటీ రా నువ్వు like చెయ్యడానికి

    • @dollalikithjaimadhukar
      @dollalikithjaimadhukar Před 5 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤7😮😢⁷ ​@@Dthyagraj

  • @rolexxhynus9556
    @rolexxhynus9556 Před 6 měsíci +12

    God of Ys. Jagan anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bpradeep4841
    @bpradeep4841 Před 6 měsíci +3

    ❤❤షర్మిల శ్యాస్త్రి అక్క ! కష్టకాలం లో ఎక్కడ మీరు??
    మొన్నటి వరకు నా.....నా తెలంగాణ ......అని యిప్పుడు" కోతి నాయిడ్లు" చెప్పిన మాట విని ..... అబ్బో మీరు కరోనా టైం లో ఎక్కడ ??? ఒకరికైనా బాధ్యత ఉందా ??చూడు ? పల్లె చూడు అమ్మ???❤ Dhathha Puthrika❤

  • @agsarkar2017
    @agsarkar2017 Před 6 měsíci +7

    అన్నిటి కికాలమేసమాదానంచెపుతుంది.

  • @ponnalurivenkatasubbarao
    @ponnalurivenkatasubbarao Před 6 měsíci +17

    షర్మిలకి మళ్లీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రజలే బుద్ధిచెప్తారు షర్మిలకి అప్పుడు బుద్ధి వస్తుంది

  • @pssswaroop2010
    @pssswaroop2010 Před 6 měsíci +36

    షర్మిల గారు మరి పాలేరు మట్టి మీద ప్రమాణం చేశారట మీరు ,నిజమేనా! అబ్బే ! మళ్లీ ప్రమాణం చేసి చెప్తున్నా ,నేను ఎలాంటి ప్రమాణాలు చెయ్యలేదు.
    నన్ను అభిమానించే cbn గారు,abn గారి మీద ఒట్టు!😅
    అంటుందో లేక 5 కోట్ల ap ,ప్రజల మీద ఒట్టు అంటుందో ఏమో కొంపదీసి!😅షర్మిల కి అసలు credibility ledu ! Telagana లో పార్టీ పెట్టీ మూసేసి అందర్నీ ముంచేసి ap ki పారిపోయి వచ్చింది!

    • @saiv92
      @saiv92 Před 6 měsíci

      Mari maata tappam madam tippam ane jalaga gaadiki credibility vundha? Jobs levu salary lu levu, roads anni ghuntalu inthakanna yentha dhigajaarusthaaru ra AP ni thu

    • @krishnavenikandrakota3306
      @krishnavenikandrakota3306 Před 6 měsíci

      😂😂😂😂👌

    • @munnisirisha368
      @munnisirisha368 Před 6 měsíci

      ఏరా నీకు ఉందా credibuilty పోనీ నీ జగన్ కు ఉందా వెధవ లారా మళ్ళీ మీ మొహాలకి క్రెడిబిల్టీ worrest ఫెలోస్

  • @vidhur2115
    @vidhur2115 Před 6 měsíci +45

    కోటికి ఒక్కరు అనే కొండా రాఘవరెడ్డి అన్న 🙏 లాంటి నీతి, నిజాయితీ, నిస్వార్థ వ్యక్తుల వలననే రాజశేఖరరెడ్డి (జగన్ అన్న) గారి కుటుంబం ఇంకా నిలబడి ఉంది, ఈ భూమి పై ఇంకా వర్షాలు పడుతున్నాయి 🙏.

    • @saiv92
      @saiv92 Před 6 měsíci

      Orey meeke knchm over anipinchatla aa comments hahahaha adho dikkumaalina family dikkumaalina godavalu yevadu yevadni lepesthaado theliyadhu siggu lekunda paytm chillara kosam ee comments yentra - Aadi valla varshaalu paduthunnaya?

    • @svramana9331
      @svramana9331 Před 6 měsíci

      10000000000000000000% Currect

    • @vidhur2115
      @vidhur2115 Před 6 měsíci

      @@svramana9331 👍😊

  • @beeraprasanthkumar4619
    @beeraprasanthkumar4619 Před 6 měsíci +7

    Sir Sharmila gariki vote undha ap lo ?

  • @kakarlasudheerreddy9730
    @kakarlasudheerreddy9730 Před 6 měsíci +3

    Ragavanna nivu sharmilammani appeal chesindi 100/- correct

  • @changalrayudusatyala1049
    @changalrayudusatyala1049 Před 6 měsíci +50

    🙏🏼🙏🏼మంచి హృదయంతో మంచి మాటలు చెప్పిన రాఘవన్న హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏼🙏🏼

  • @togoodbegood4098
    @togoodbegood4098 Před 6 měsíci +4

    అనవసరమైన విశయాల మీద డిబేట్ చేయడం మంచిది కాదు, ఇతర పార్టీల వారికి ఉపయోగం కోసం చూస్తారు 😂

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 Před 6 měsíci +2

    ur great Anna

  • @bhagyan6856
    @bhagyan6856 Před 6 měsíci +8

    That lady blackmailing the family by taking Vijayamma name fron , back, top , botyom of her each sentence. There it self we can understand. She knows Jagan likes Vijayamma. So she is doing this by taking Vijayamma name.

  • @keerthieda8056
    @keerthieda8056 Před 6 měsíci +9

    Morusupalli sharmila sastry oka usaravalli sharmila sastry

  • @princeprasad8474
    @princeprasad8474 Před 6 měsíci +4

    Thanq sir..
    Jai jagan

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 Před 6 měsíci +3

    Good morning raghav reedy Anna garu God with you don't wary

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Před 6 měsíci +2

    మరి ఆరోజున విజయమ్మ గారిని మొదట రాజకీయాల్లో లాగింది ఎవరు
    షర్మిల గారు ఏమి చిన్న పిల్ల ఏమి కాదు

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 Před 6 měsíci +3

    Good evening Raghava Reddy gaaru

  • @chinthalabharathreddy9835
    @chinthalabharathreddy9835 Před 6 měsíci +2

    Raghavanna chepindhi 💯 correct bhadithulalo nenu okadini kommineni garu from karimnagar dist okasari Dr Nagesh garini press meet pettandi

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 Před 6 měsíci +8

    Every citizen has got liberty to join any political party irrespective of their relationships including blood relationships. Nobody prevents any citizen's liberty to join any political party.

  • @chetanarajuchangal
    @chetanarajuchangal Před 6 měsíci +3

    Mr.Raghavreddy, don't interfere ys family internal matters,may be in the future they'll become together, it's normal in the politics

  • @narasimha701
    @narasimha701 Před 6 měsíci +3

    రాఘవరెడ్డి గారు 100%correct

  • @pushpareddy7871
    @pushpareddy7871 Před 6 měsíci +1

    Well said anna ❤

  • @samueljohnson9730
    @samueljohnson9730 Před 6 měsíci +6

    VERY BEAUTIFUL, BRIGHT,& REASONABLE ANALYSIS""Tilak "" garu.thank you.

  • @user-ez6je9tl3x
    @user-ez6je9tl3x Před 6 měsíci +1

    Rghavareddi గారు మీరు చెప్పెదంట్లో. నిజం ఉంది. సార్. ఈ తిక్కల్ది . పిచ్చి పిచ్చి. పనులు చేస్తుంది.

  • @ramulaxman007
    @ramulaxman007 Před 6 měsíci +4

    saakshi can debate anything …. But others should not do. What is this media…. Saakshi.

  • @rajasekhara7564
    @rajasekhara7564 Před 6 měsíci +1

    ఈ షర్మిళ అనే ఆమె తెలంగాణా రాష్ట్రం నుండి ఒక స్క్రాప్ గా మాత్రమే అనుకుంటారు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు... అనవసరంగా ఈమె గురించి ఎక్కువగా చర్ఛించండం వద్దు అనవసరం కూడా...

  • @yakubshaik1205
    @yakubshaik1205 Před 6 měsíci +1

    షర్మిలా రాజకీయాలకు పనికి,రారు.షర్మిలా.అనిల్..ప్యాకేజీ.మాటలు..షర్మీలా.ను.ప్రజలు.నమ్మరు

  • @vidhur2115
    @vidhur2115 Před 6 měsíci +12

    మోసకారి చంద్రం అధికార-ధన దాహం కొరకు Sr. NTR కు వెన్నుపోటు పొడవడమే గాక జన సైనికులకు, BJP కి సైకో పవన్ కళ్యాణ్ ద్వారా, జగన్ అన్నకు,YSR గారికి దురాశ షర్మిలమ్మ ద్వారా వెన్నుపోటు పొడిచారు. ప్రజల శని చంద్రం.

    • @saiv92
      @saiv92 Před 6 měsíci +1

      Orey meeke knchm over anipinchatla aa comments hahahaha adho dikkumaalina family dikkumaalina godavalu yevadu yevadni lepesthaado theliyadhu siggu lekunda paytm chillara kosam ee comments yentra

  • @phreddy2898
    @phreddy2898 Před 6 měsíci +2

    Konda Raghava Reddy is 100% correct.

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 Před 6 měsíci +2

    జై జగన్ సార్ 🎉🎉🎉

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 Před 6 měsíci +2

    TS lo challanee rupeeyai AP lo chaluthundhaa sharmila madam 😅

  • @sreenath1891
    @sreenath1891 Před 6 měsíci +2

    Sharmila rajasekhar reddy gari name ni damage chestundi

  • @mattareddy6484
    @mattareddy6484 Před 6 měsíci +4

    Avunu vijayamma garini laagakandi sharmila .amey ki nuvvu eppudu chupistunna narakam chale Amma mahatalli.nelanti kuththuru avariki vundakudadu. Jai jagan anna

  • @palamarysujatha2576
    @palamarysujatha2576 Před 6 měsíci +4

    దేవుడు షర్మిలకు జ్ఞానం బుద్ధి ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను
    ఆమె ఆమె భర్త దేవునికి ఆయన నీతికి న్యాయానికి నిజాయతీకి.. మచ్చ తెచ్చేపనులు చేయవద్దు... 🙏🙏🙏
    నూ దుర్మార్గపు ... శరీర దురాశలకు దేవుని పవిత్ర నామాన్ని అపవిత్ర పరచవద్దు ..
    దేవుని పట్ల విశ్వాసాన్ని... ఆయన్ని నమ్ముకొని ఆరాధించే వారిలో ఆయన్ని గాని
    ప్రజలను గానీ అవహేళనా చేయడం గానీ ఆ అవహేళనను గానీ పెంచి పోషించొద్దని కోరుకొంటున్నాను...

  • @91contacts84
    @91contacts84 Před 6 měsíci +1

    షర్మిల గారు, ఓ రాజకీయ సమిధ. ఆమె వెలుగు, జగన్ గారికి, రాబోవు రోజులలో, సహాయం చెయ్యవచ్చు. మరీ, అంత స్వాలాభోపేక్ష తో, ఇప్పుడు, జగన్ కు, తన స్వంత చెల్లెలు ఎదురునిలిచిందని, నేను నమ్మను. పైగా, ఎంత ఎక్కువ మంది, జగన్ ను, తిడితే, ఆ తిట్ల శక్తి, అంత పలుచనవుతాయి. అల్టిమేట్ గా, జగన్ గారికే, లాభం.

  • @josephrathnam2863
    @josephrathnam2863 Před 6 měsíci +1

    Raghava Reddy is great man
    U be with Jagan

  • @user-ty9dk4hb3x
    @user-ty9dk4hb3x Před 6 měsíci +11

    Jay jagangaru number one ap cmgaru Jay ysr party

  • @rameshappala9912
    @rameshappala9912 Před 6 měsíci +11

    Jai.jagan

  • @PrabhakarReddy-sj1xm
    @PrabhakarReddy-sj1xm Před 6 měsíci +2

    Addam maatladuthunnadu,nice gaa

  • @abbaskhan-vo8qp
    @abbaskhan-vo8qp Před 6 měsíci +3

    Kommineni garu eppudu jaraga boye ennikalu swarada parulu dustta saktulu cm jagan mohan reddy garu untene e rastram baguntudi prajalaku nayam jarugutunnai

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 Před 6 měsíci

    SELYUT KODA RAGHAVAREDDY SIR THANKYOU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Před 6 měsíci +6

    జై జగన్

  • @psrinivasulupsrinivasulu809
    @psrinivasulupsrinivasulu809 Před 6 měsíci

    100/, sar

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy Před 6 měsíci

    EXCELLENT WORDS RAGHAV REDDY GARU

  • @narasimhan4934
    @narasimhan4934 Před 6 měsíci

    Sir jahan sir ki yentha right vundo.... Sharmila gariki ante right vuntundi kada....

  • @gangadharaiahgaddam4031
    @gangadharaiahgaddam4031 Před 6 měsíci +1

    Don't drag unnecessarily the great leader YSR family....

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 Před 6 měsíci +4

    Yellow datta putrika😅

  • @lavanyasrim.g9091
    @lavanyasrim.g9091 Před 6 měsíci +3

    Prathi entlo naku unatey maa akka lanti valu untaru Ani ardamaidhi ..maa akka ni yntha chusina last lo parents yem cheyaledhu naku Ani thedathadi ego picchi Anni unaayi maa akka ki..elanti valu entlo valaney yekkuva bhadapedatharu ...maa akka Laney Sharmila kuda Ani anipisthundii..they don't hv brains only sadism and ego anger on family hmmm

  • @bmkreddy1187
    @bmkreddy1187 Před 6 měsíci

    Konda RaghavaReddy garu...Zindabad

  • @abbaskhan-vo8qp
    @abbaskhan-vo8qp Před 6 měsíci +2

    Kommineni garu inti dongani eswarudu kuda pattukoledu Ane maata undi

  • @donisattibabu9821
    @donisattibabu9821 Před 6 měsíci

    విజయమ్మ గారిని బ్లాక్ మెయిల్ చేసి, తన రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. ఈ మూర్ఖపు ముండా..
    వైఎస్ఆర్ ఏదో పాపం చేస్తే, ఈ మూర్ఖురాలు పుట్టింది.

  • @rainramesh
    @rainramesh Před 6 měsíci

    raghava reddy gaaru 100% correct

  • @shankarappan8621
    @shankarappan8621 Před 6 měsíci +4

    DEFINITELY SHE IS WORKING FOR YELLOW BATCH AND CBN AND NOT FOR PUBLIC WELFARE😅

  • @Ksr467
    @Ksr467 Před 6 měsíci

    తెలంగాణ లో జీరో అయిది ఆంధ్ర లో జీరో అయితీతది అన్న ను అరెస్ట్ చేసిన పార్టీ లో ఆంధ్ర ను విడ కొట్టినా పార్టీ కాంగ్రెసు ను ఎదుకు సపోర్ట్ చేస్తున్నావు

  • @narasarajuayinaparthy9512
    @narasarajuayinaparthy9512 Před 6 měsíci

    కచితం గా దత్త పుత్రిక

  • @vinAlways
    @vinAlways Před 6 měsíci

    Sakshi is replica of jagan inner feelings, can't even spare sharmila ,just praise jagan reddy ,even If vijayamma comments on jagan reddy lol

  • @Janhitha_Janisha
    @Janhitha_Janisha Před 6 měsíci +1

    Who killed Babai ?????? Definitely sharmila will tell one fine day .. just wait

  • @mohanreddy7002
    @mohanreddy7002 Před 6 měsíci

    కొండ రాఘవరెడ్డి షర్మిలమ్మ మీద చేసిన మాట్లాడిన అబద్ధమో

  • @prajyo5320
    @prajyo5320 Před 6 měsíci

    ఈ‌పాకోడి గాళ్ళు‌అందరు షర్మళా‌ని‌ఇలానే కెలకండి ఎదో రోజు విజయమ్మ కూడా వచ్చి కూతురు తరుపునా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు

  • @prabhudascheekurthi8279
    @prabhudascheekurthi8279 Před 6 měsíci +1

    Jagan ku dabba kotti nanduku neekujeetam ఇస్తున్నారు
    కొమ్మినేని శ్రీనివాసరావు జగన్ చెంచా

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 Před 6 měsíci

    Jagan చల్లగా ఉండాలని కోరుకొనే team మీది ysr fmly ని కాదు

  • @veerareddy7109
    @veerareddy7109 Před 6 měsíci

    Sharmila is totally wring first she has to tell what is her problem and issue with jagan....with telling the root cause she is simply blaming shouting, screaming etc etc

  • @User.name.44
    @User.name.44 Před 6 měsíci +1

    Vijayamma Thalliga ame naligipodhi aameni laakkandi

  • @user-ip5fi1ly2i
    @user-ip5fi1ly2i Před 6 měsíci

    O konda Telangana vadiki ekkada em pani Swamy. Sharmila appadalu chepitha vijayamma media ki cheppali kadha

  • @narasimhan4934
    @narasimhan4934 Před 6 měsíci

    YENDUKU SIR MEE CHADUVULU.. YEVARIKI SIR VUPAYOGAM...... SIR MEE ATMA SAAKSHI KI TELEEDA YEDI TAPPO YEFI RIGHT....

  • @pylamadhava6687
    @pylamadhava6687 Před 6 měsíci

    Original kadhu dubu

  • @kommurimurthy5921
    @kommurimurthy5921 Před 6 měsíci

    Videos bayatapettandi meeru YSR abhimani ayethe😂😂😂

  • @phreddy2898
    @phreddy2898 Před 6 měsíci

    No doubt Sharmila gaaru fallen in the trap of yellow gang,and her political life is closed with the merging of her party in to the congress party.

  • @sakuntalasunkara1413
    @sakuntalasunkara1413 Před 6 měsíci

    Vijayamma Janam Loki ravali kodukuni avamana parsthunte norumoosukoni vundatam emiti? Matadakunda vunnaru ante sharmila cheppindi nijam Ani prajalu anukuntaru. Vijayammagaru kachhithamga ravali mataladali. Inkka akkada vundatam yemiti?

  • @tmreddy4359
    @tmreddy4359 Před 6 měsíci

    Sharmilanennu🇸🇱chusikadhujanalu🇸🇱cmsimhamchusi🇸🇱andhraprajalu 🇸🇱urukuntunnaru🇸🇱

  • @gurramravi6568
    @gurramravi6568 Před 6 měsíci

    నిన్ను మాట్లాడించిన వాడు విదవే నా ఫస్ట్ చెప్పు

  • @venkatmupparaju3424
    @venkatmupparaju3424 Před 6 měsíci

    Who killed ys viveka garu??

  • @user-ps6yx9si2u
    @user-ps6yx9si2u Před 6 měsíci

    Jagan orginal ehh na..?

  • @sudhakarch5794
    @sudhakarch5794 Před 6 měsíci

    Car tyres4 pelatai emi chepina

  • @ShyamSundar-fk7db
    @ShyamSundar-fk7db Před 6 měsíci

    Kommineni garu Sharmila gariki saraina budhi Ledhu Congress panchana CNB covert ga cheri Jagananna nu vimarsinche sthayi ki ame Raledhu Raghava Reddy garu cheppindi Akshara Satyam

  • @bmkreddy1187
    @bmkreddy1187 Před 6 měsíci

    Morasupalli Sharmila is working for Yellow Gang and BolliNaidu

  • @duvvurudeva1111
    @duvvurudeva1111 Před 6 měsíci

    ఇన్నాళ్లు ఆమె సంక నాకి ఇప్పుడేంది రా గుంటనక్క రాఘవా 😂😂😂

  • @chittinnaa
    @chittinnaa Před 6 měsíci

    Vivekananda Reddy. Murder case ?

  • @saleema9710
    @saleema9710 Před 6 měsíci

    Jai jagan anna super king ap 🐅 175to175 🐅 2024 cm jagan anna 🐅🐅🐅🐅🐅🐅🐅💪🏽💪🏽💪🏽💪🏽

  • @sivavarma1502
    @sivavarma1502 Před 6 měsíci

    Money ista ante eedi pellam, kuthuru kuda bakaru lanjale ani cheppukuni boku eedu😂😂

  • @anuradhab1870
    @anuradhab1870 Před 6 měsíci

    Mee vivarana akkaraledu. Andariki andaruardham ayyaru. Andarididabnukosam aratam

  • @-itsRam
    @-itsRam Před 6 měsíci

    రాజకీయ బానిసలు. తు మీ బ్రతుకు లు చెడా.

  • @veeraganesh6768
    @veeraganesh6768 Před 6 měsíci +2

    నూటికి నూరు పర్సెంటు ఆమె మీ ఓట్లను చించడం ఖాయం ఆమె పోటీలో ఉండడం వల్ల ఒక 20 సీట్లు అన్న తగ్గిపోతాయి వైఎస్ఆర్సిపి కి

  • @lavanyasrim.g9091
    @lavanyasrim.g9091 Před 6 měsíci +3

    Sharmila Mee nanaa garu yekkada unaa ayyana aathama ki shanthi undadhu chinna padhavi kosam intha nichanga congress lo join ayyi nanduku..hmm Sharmila garu mimalni chusthuntey naku maa akka gurthu vasthundi maa Amma Nanna yentha chesina chinna ego vasthey chalu maa akka pysco la mari maa entlo torchure chupisthadi meru kuda same ..padavi kosam sontha brother ney kadhu me lanti valu sontha mother father ni kuda bhadapedatharuu

  • @chinthalaiah
    @chinthalaiah Před 6 měsíci

    నిన్న షర్మిల అంటివి ఈరోజు షర్మిల అమ్మ అంటున్నాడు

    • @MrVbkrishna
      @MrVbkrishna Před 6 měsíci

      బాగా కనిపెట్టారు సర్...

  • @mullapudilakshminarayana-id8mt

    Ama vijayamma chasina Matti bomma