Sridevi Drama Company | 8th January 2023 | Full Episode | Indraja,Rashmi,Ramprasad | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 27. 08. 2024

Komentáře • 2,1K

  • @mallikarjuns1727
    @mallikarjuns1727 Před rokem +69

    సోహిని…బంగారు తల్లి…సరస్వతీ పుత్రిక…
    👏👏👏❤️❤️❤️👌👌👌నిండు నూరేళ్ళు ఆ పార్వతీపరమేశ్వరుల దయతో నువ్వు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నా …నీ ప్రదర్శన చూడటం నా అదృష్టం.👏👏👏👏😘😘

  • @kwtkk485
    @kwtkk485 Před rokem +135

    మళ్ళీ ఒకసారి మన తారకరాముని గుర్తు చేసావు తల్లి .నిన్ను కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prankeyboynarendra3195
    @prankeyboynarendra3195 Před rokem +103

    ఈ పాపకి ఇంకా ఎక్కడికి పోయిన తిరుగులేదు ఏకంగా అవార్డు ఇయ్యొచ్చు సూపర్ పాప

  • @busumallakanakaraju3319
    @busumallakanakaraju3319 Před rokem +98

    💓 పాప💪🏻 ఇరగదీసింది అమ్మ శ్రీదేవి డ్రామా కంపెనీలో ది బెస్ట్ ఎపిసోడ్ 💐🙏🏻💐 సింగర్ కూడా సూపర్👌🏻💐

  • @mahendarmahendar6679
    @mahendarmahendar6679 Před rokem +5

    సోహిని పాప నీకు ఆ దేవుని దీవెనలు ఇంక ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను నిండు నూరేళ్లు నీకు 💐💐💐💐💐

  • @gani--
    @gani-- Před rokem +613

    🌸💚ఏమంటివి ఏమంటివి అని చెప్పిన పాపకి అందరూ ఒక లైక్ కొట్టండి💚🌸

  • @teppallagunavathi9721
    @teppallagunavathi9721 Před rokem +3

    పంచ్ ప్రసాద్ అన్న నిజంగా చాలా బాగా చేశారు తన ఆరోగ్యం తనలో ఉండే బాధని పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని చాలా బాగా నవ్వించారు ఆ దేవుడు ఆ అన్నని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండేలాగా చూడాలని కోరుకుందాం🙏🙏🙏

  • @gotlathirupathigotlayadavg7546

    శోహిని లాంటి టాలెంట్ అమ్మాయి ని శ్రీదేవి డ్రామా కంపెనీకి తీసుకురావడం చాలా సంతోషం వాళ్ళ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు🤝 చిన్నారి గాడ్ బ్లెస్ యు రా

  • @shankarreddy8839
    @shankarreddy8839 Před rokem +18

    సుదీర్ అన్న వెళ్ళిపోయినా తరువాత ఏ ఏపిసోడ్ అయిన ఐదు నిమషాలు స్కిప్ చెయ్యకుండా చూడలేదు కానీ ఈ ఏపిసోడ్ లో చూసాను అది సోహిని తల్లీ చెప్పిన డైలాగ , నీకు మంచి ఫ్యూచర్ వుంది తల్లీ అలాగే నువ్వు అనుకున్న ias అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤️❤️❤️

  • @lovaraju7637
    @lovaraju7637 Před rokem +301

    ఇలాంటి కాలములో ఇంత బాగా డైలాగ్ లు చెప్పిన ఆ అమ్మాయి ఎవ్వరో కానీ సూపర్, హ్యాట్స్ ఆఫ్ తల్లి

  • @pallesrikanthcreationngkl7465

    శోహిని ఇప్పటికి 22సార్లు వినాను చాలా బాగుంది so cute ❤️

  • @sekharmc4553
    @sekharmc4553 Před rokem +14

    ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ లొ ఈ ఎపిసోడ్ బెస్ట్. 👏 ఏకపాత్రాభినయం చేసిన పాప మరియు 👊 ప్రసాద్ అద్భుతంగా చేసారు.

  • @sridarbottupalli3222
    @sridarbottupalli3222 Před rokem +165

    హనుమంత్ యాదవ్ సూపర్ సాంగ్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @anuanu6993
    @anuanu6993 Před rokem +11

    Andariki sankranthi subhakankshalu..
    We miss sudheer..
    Episode bagundhi

  • @R..R..R..779
    @R..R..R..779 Před rokem +10

    బద్రీగారి పాప నటన అద్భుతం 👏🏻👏🏻 NTR గారు గుర్తుకొచ్చారు నిజంగా.పిల్లల ప్రతిభ గుర్తించి,encourage చేయటం అదృష్టం.👏🏻👏🏻super….super

  • @ShekarMulka
    @ShekarMulka Před rokem +13

    హనుమంతు సాంగ్స్ సూపర్ 👌👌👌
    పాపా డైలాగ్ స్ ఇరగాదిసింది 👏👏👏

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 Před rokem +6

    Jai Sudheer Anna❤❤❤❤ we Want Sudheer Anna is back😡😡😡😡

  • @DurgaDurga-vk8vs
    @DurgaDurga-vk8vs Před rokem +103

    ఈవారం ఎపిసోడ్ సూపర్ 👌👌👌 ప్రసాద్ అన్న డైలాగులు సూపర్ ఫుల్ కామెడీ 😄😄😄😄😄 చాలా చాలా బాగుంది 💯💯💯💯

  • @luckysanju4040
    @luckysanju4040 Před rokem +6

    Punch prasad anna comedy sohini performance super 🔥🔥prasad anna nv 100yrs happy ga healthy ga navvuthu mammalni navvisthu undali🥰

  • @khajapasha633
    @khajapasha633 Před rokem +3

    పంచ్ ప్రసాద్ కామిడీ కి తిరుగులేదు నవ్వులే నవ్వులు👏🥳🥳🥳

  • @viratvinod_9374
    @viratvinod_9374 Před rokem +16

    Sudheer Anna Kosam Entha Mandhi wait Chesthunnaru❣️🥺

  • @aakashsuryavanshi1268
    @aakashsuryavanshi1268 Před rokem +9

    శ్రీదేవి డ్రామా కంపెనీ వారికి ఆ పిల్ల చెప్పిన డైలాగ్కు అందరు ఫిదావాల్సిందే ఆ పిల్ల మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను 🌹❤️🌹🤭🤔👍జైశ్రీరామ్ 👌

  • @guddetisudhakar4824
    @guddetisudhakar4824 Před rokem +2

    Today episode Prasad garu Excellent performance .....😊😊😊

  • @Arjunyadavbml
    @Arjunyadavbml Před rokem +13

    నందమూరి అభిమానుల తరుపున చిన్నారి తల్లి సోహిని కీ మా అభినందనలు స్టేజ్ మీద సునామిలా ప్రదర్శన కనపరిచింది 👏👏👏👏

  • @varaprasadmerla205
    @varaprasadmerla205 Před rokem +613

    ఈ షో లో బెస్ట్ పర్ఫామెన్స్ ఏంటి అంటే ఆ పాపా చేసిన యాక్షన్ సూపర్ అసలు 🥳🔥

  • @harikrisirugudu2119
    @harikrisirugudu2119 Před rokem +59

    ee సంవత్సరం ఐనా సుధీర్ అన్న రావాలని ఎంతమంది కోరుకొంటున్నారు🔥🔥🔥

  • @chintadaganeshkumar3842
    @chintadaganeshkumar3842 Před rokem +4

    ఈరోజు ఎపిసోడ్ లో పంచ్ ప్రసాద్ గారు చాలా భాగ నవ్వించారు సూపర్.

  • @nareshreddy.m9377
    @nareshreddy.m9377 Před rokem +3

    యమున గారు& పంచ్ ప్రసాద్ &చిన్న పాప
    E roju ఎపిసోడ్ సూపర్

  • @lakshmanasadi2132
    @lakshmanasadi2132 Před rokem +46

    Jai Sudheer anna fans ❤️❤️❤️

  • @rasheedsyed9756
    @rasheedsyed9756 Před rokem +11

    Jai sudheer Anna fan's

  • @omkarmaddu5971
    @omkarmaddu5971 Před rokem +1

    Eroju Sohini Performance Superb 👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍

  • @baluak1509
    @baluak1509 Před rokem +2

    Ram prasadh anna e episode lo Naluguruki sahayam chesadu first haa chinna papa natakam chusi shree devi ki thepinchadam second punch prasad anna ki skit ivvadam that is ram prasadh anna super

  • @dmaheshmahesh2271
    @dmaheshmahesh2271 Před rokem +523

    శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ కన్నా యూట్యూబ్ లో చూసే మంది ఎంత శ్రీదేవి

  • @jayakumar4106
    @jayakumar4106 Před rokem +56

    Jai sudheer Anna ♥️♥️ come back sudheer Anna ♥️♥️

  • @yogeswararaoasapanna5654

    Punch prasaad super spontaneous performance

  • @rajesherrolla
    @rajesherrolla Před rokem +4

    నిజంగా పాపా చాలా చక్క గా పేరఫామ్ చేసింది చాలా గ్రేట్... ఎన్టీఆర్ గారి డైలాగు చెప్పడం నాకు తెలిసి అంత పెద్ద డైలాగు అక్కడ ఉన్నవారేవారు చెప్పలేరు..... హ్యాట్సాఫ్

  • @prasadgujjeti3468
    @prasadgujjeti3468 Před rokem +58

    ఈ రోజు షోలో.... ఆ చిన్న అమ్మాయి కి నా పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @narsingadimalla4218
      @narsingadimalla4218 Před rokem +1

      E chinna papa performance chalabagudi very talented super maa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💙💙💙💙god bless you bangaruthalli

  • @RAVIKUMAR-sw8jg
    @RAVIKUMAR-sw8jg Před rokem +30

    Jai Sudheer Anna 💓💓💓💓

  • @ravivislavath7459
    @ravivislavath7459 Před rokem +2

    ఎపిసోడ్ మొత్తానికి folk సాంగ్స్ సూపర్

  • @gamya1994
    @gamya1994 Před rokem +5

    నేను ఎప్పుడు ఇంత ఎక్కువ సమయం తీసుకున్న dialogue ఎక్కడ చూడలేదు . God bless u ra thalli.

  • @chinnaraosrirangam5289
    @chinnaraosrirangam5289 Před rokem +3

    చాలా చాలా బాగుంది పాప డైలాగ్. హైలెట్ ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ

  • @devarajnayak2905
    @devarajnayak2905 Před rokem +10

    Jai Sudheer anna

  • @praveengoud7843
    @praveengoud7843 Před rokem +8

    One and only King Sudheer Anna 👑
    Jai sudigali sudheer Anna 😎

  • @yenumulavenkatesh7218
    @yenumulavenkatesh7218 Před rokem +1

    ఫోక్ సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తున్న ఈటీవీ మల్లెమాలకు ధన్యవాదాలు... మట్టిలోని మాణిక్యాలని వెలికి తీస్తున్న ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీకి హృదయపూర్వక ధన్యవాదాలు...🙏

  • @naveennayak.dharavath7052

    Miss you sudheer anna

  • @mukundagondu2855
    @mukundagondu2855 Před rokem +632

    ఈరోజు episode లో పంచ్ ప్రసాద్ నిజంగా మనల్ని కడుపుబ్బా భలే నవ్వించేసాడు కదా ఫ్రెండ్స్ 🤩😂😜🥰😘😆నిజంగా ఆయన ఆత్మ స్థయిర్యానికి, మనోధైర్యానికి 🙏🙏🙏

  • @chennurugiridhar4503
    @chennurugiridhar4503 Před rokem +2

    Punch prasad anna kekaaaaa👑😇

  • @korrasivasankar8457
    @korrasivasankar8457 Před rokem +4

    Punch Prasad ❤️ Anna comedy timing 💥 verelevel Abba😄

  • @manikanthamahapatro4683
    @manikanthamahapatro4683 Před rokem +5

    E episode ke e papa dialogue adhurs

  • @shaikpspk5706
    @shaikpspk5706 Před rokem +166

    పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro

  • @naveen_nsr1117
    @naveen_nsr1117 Před rokem +7

    సిటు సిటుకేస్తే పోయేటి ప్రాణానికి పాట గూస్‌బంప్స్...❣️

  • @mummadiveerapandu5630
    @mummadiveerapandu5630 Před rokem +1

    హనుమంతు యాదవ్ గారు మీ పాటలు హాట్సాఫ్

  • @thalapathijala4693
    @thalapathijala4693 Před rokem +60

    Jai sudheer anna 💥🔥💥🔥💥🔥

  • @VenkateshVenkatesh-zw5qd
    @VenkateshVenkatesh-zw5qd Před rokem +16

    Jay sudheer anna

  • @madhukondraju5098
    @madhukondraju5098 Před rokem +2

    Jai Sudheer anna 💐💐💐

  • @sattisaikumarreddy7572
    @sattisaikumarreddy7572 Před rokem +2

    ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో కర్ణుడి పాత్రలో నటించిన అమ్మాయి డైలాగులు ఏం చెప్పింది 👌👌👌👌👌👌👌👌

  • @banothusaikumar2333
    @banothusaikumar2333 Před rokem +6

    Dei hard fan of you sudigali sudheer Anna 👍👍👍👍👍👍👍 hero

  • @mahmadhjani2434
    @mahmadhjani2434 Před rokem +19

    హైపర్ ఆది లేనందువల్ల ఈ షో ఓవర్ యాక్షన్ లేకుండా ముందుకు వెళుతుంది 👌👌👌💐💐💐

    • @Raju_Vengala
      @Raju_Vengala Před rokem +2

      Chaaaa Aadhi unte nka vere level lo untadi 🔥🔥
      Don’t feel jealous of him

  • @thumbiganurpraveen3900

    I want sudheer annna
    Miss you sudheer anna sridevi drama company

  • @hendripulukuri
    @hendripulukuri Před rokem +11

    I miss u sudheer

  • @sunilboini1499
    @sunilboini1499 Před rokem +44

    Jai Sudheer Anna miss u Sudheer Anna ❤️❤️👍👍👍

  • @kumaryella1212
    @kumaryella1212 Před rokem +7

    ఇ ఎపిసోడ్ కి అనుమంతు యాదవ్💪❣️💪 గారిని తీసుకు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది
    థాంక్స్ మల్లె మాల టీం కి 🙏

  • @kamanisimhadri3270
    @kamanisimhadri3270 Před rokem +2

    💖 Jai 💖 sudheer 💖 Anna 💖 nuvu 💖 son 💖 of 💖 God 💖 iloveu 💖 so 💖 much 💖 for 💖 you 💖

  • @davidmilar1007
    @davidmilar1007 Před rokem +35

    Jai Sudheer Anna ❤️❤️🔥

  • @ithadikarthik
    @ithadikarthik Před rokem +1

    Sudheeranna ravali chana mandi fans wait chestunnaru

  • @Nataraju.
    @Nataraju. Před rokem +9

    We want Sudheer ❤️😊😊

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před rokem +14

    Jai sudheer Anna funs 😍 ❤️ 💖

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před rokem +11

    Jai sudheer Anna funs 😍 ❤️

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Před rokem +1

    Very good episode chala funny ga undhi.

  • @anoksandy7259
    @anoksandy7259 Před rokem +8

    sudheer anna fans from.Andhra Pradesh

  • @b.muralikrishna9725
    @b.muralikrishna9725 Před rokem +65

    waiting for Sudigaali Sudheer Anna entry 🔥

  • @pushpapushpa732
    @pushpapushpa732 Před rokem +1

    ☺️☺️I miss you sudheer Anna☺️☺️

  • @Sksaidaediting
    @Sksaidaediting Před rokem +29

    Jai sudhir Anna 🤩🔥💥😎

  • @mahipalp2627
    @mahipalp2627 Před rokem +1

    NTR dialogue cheppina papa super ❤️🥰🥰

  • @korukoppulasrikanth8576
    @korukoppulasrikanth8576 Před rokem +1

    Punch Prasad gari comedy chala bagundhi full enjoy chesam

  • @Saidafisher786
    @Saidafisher786 Před rokem +16

    సుధీరు anna fans👍

  • @sudheersashank6390
    @sudheersashank6390 Před rokem +7

    Sudheer anna malli ravali

  • @prashanthpj7102
    @prashanthpj7102 Před rokem +1

    Punch Prasad Anna super ❤️😂😂😂😂😂elage comedy chai Anna 😆😆😆

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 Před rokem +1

    అన్న ఎన్టీఆర్ దనవీరసురకర్ణ dioulage SUPER గా చేపింది అమ్మాయి God bless u👌👌👌

  • @vinayshravai8545
    @vinayshravai8545 Před rokem +45

    Jai sudheer anna🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @kappachandu224
    @kappachandu224 Před rokem +129

    Miss you Sudheer Anna 😔😒

  • @ashokdamankar8908
    @ashokdamankar8908 Před rokem +1

    Yamuna Garu your voice is so super super excited...👌👏💐🙏

  • @rajuarsi2100
    @rajuarsi2100 Před rokem +1

    ఈవయసులొ ఇంత డైలాగు ఎప్పుడు చూడలేదు అమ్మ. సినిమాలోని కూడ లేదేమొ.సూపర్ అమ్మ

  • @madathalasurya9824
    @madathalasurya9824 Před rokem +14

    Jai sudheer 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @sudigalisudheershorts1636

    Jai sudheer anna 🔥🔥🔥🔥 from karnataka

  • @ashokyadav9062
    @ashokyadav9062 Před rokem +1

    Prasad & papa & Hanumanth 3 super ga chasaru like chyandi

  • @onlyone8705
    @onlyone8705 Před 2 měsíci +1

    Nuvvu super Prasad Anna nivallane chala episodes nilapadday e episode lagaane

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před rokem +5

    Jai sudheer Anna 😍 🙏 ✨️

  • @rakesh_bhai_yt3092
    @rakesh_bhai_yt3092 Před rokem +11

    Jai sudheer Anna😎

  • @gullapudimanikanta602
    @gullapudimanikanta602 Před rokem +2

    Sridevi drama company lo first time jr,jr,jr NTR garu kanipincharu
    Sridevi drama company Total episode lo sohini dialog perfamance highlight ❤️❤️❤️❤️❤️

  • @mohansoma7752
    @mohansoma7752 Před rokem +1

    షోహని బేబీ వండర్ ఫుల్,❤️❤️💖💖
    😍😍😍😍😍😍🚗🚗
    యువర్ డ్రీమ్ సక్సెస్ కావాలి
    కోరుతూ 🤩🤩🤩🤩

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před rokem +26

    Jai sudheer Anna 😍

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před rokem +10

    We want sudheer Anna 😍 🤩
    Jai janasena

  • @nsnagesh1946
    @nsnagesh1946 Před rokem +1

    I'm fan of sudheer anna jai sudheer Anna plz come back anna waiting in we will miss you sudheer anna

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 Před rokem +13

    Jai sudheer Anna funs 😍

  • @srinivasaraodamandala7015

    Varsha ni teste show Inkaa హైలెట్ avutundi

  • @vemavaramdance
    @vemavaramdance Před rokem +1

    One man show panch prasad anna 💥💥

  • @mganesh4614
    @mganesh4614 Před rokem +5

    ❤️😎🙏❤️ Jay Sudheer Anna 😎

  • @ravanyadav1434
    @ravanyadav1434 Před rokem +87

    సుధీర్ అన్న మల్లీ రావాలి శ్రీదేవి డ్రామా కంపెనీ కి 🙏🙏జై సుధీర్ అన్న

  • @ashokdamankar8908
    @ashokdamankar8908 Před rokem +1

    Every one every thing All screpts fentastic 💞💟💯☑️ super super super 👏👏👏 Yamuna Garu your coming to Sri Devi drama company very very nice 💐 thank you for Sri Devi drama company 👏👌 keep it up...