Komentáře •

  • @venkatdasram
    @venkatdasram Před rokem

    చాల చక్కగా వివరించారు. మీకు ధాన్యవాదాలు.

  • @srinivasa2008
    @srinivasa2008 Před 2 lety +1

    మంచి సమాచారం చక్కగా చెప్పారు. Thank you Doctor రామకృష్ణ గారు

  • @forestking1964
    @forestking1964 Před rokem

    Nenu inthavaraku vinani manchi samacharam icharu.. thank u so much doc.

  • @appalanaidu4991
    @appalanaidu4991 Před 2 lety

    Nice msg sir thank you

  • @paone999
    @paone999 Před 2 lety

    Very informative sir

  • @lovaappalarajuseeram3871
    @lovaappalarajuseeram3871 Před 8 měsíci

    Super చెప్పేరు అన్న

  • @harishj8331
    @harishj8331 Před 2 lety

    Useful information

  • @Shloka797
    @Shloka797 Před 2 lety

    Ramakrishna sir SUPER sir
    Thank you

  • @shakeelparamedicalshakeel1879

    good information

  • @satyanarayanap3797
    @satyanarayanap3797 Před 2 lety

    Nice information sir 👍

  • @venkateswararaobonda2105

    Good information sir

  • @hariheartless
    @hariheartless Před 2 lety

    Nice

  • @Vikarnagurunule
    @Vikarnagurunule Před 8 měsíci

    Sir
    all medicines to oka video cheyandi

  • @villagemultifarming4577

    Good

  • @shankarannabomina1203
    @shankarannabomina1203 Před 11 měsíci

    Have any training session at Hyderabad please inform me thanks 🎉

  • @sureshpogutlaallinone3836

    Eggs fridge lo pettochha

  • @tharunsaithakasi7983
    @tharunsaithakasi7983 Před rokem +2

    మా పెట్టలు పిల్లలు చాలా బాగా చేస్తాయి.. దగ్గర 15 పిల్లలు పైగా చేస్తాయి..
    ఎందుకంటె కోడి గుడ్డు పెట్టిన తరువాత నేను చాలా జాగ్రత్తగా తీసి ఒక ప్లేస్ లో పెడతాము..
    నాకు చిన్నప్పుడు నుంచి కోళ్లు పెంచడం అంటే చాలా ఇష్టం.. పిచ్చి
    కోళ్లు పించోడు అంటారు మా వాళ్ళు 😄..
    ఈ మధ్య గుడ్లును ఫ్రిడ్జ్ లో పెడుతున్న..
    పిల్లలు బాగానే వస్తున్నాయి ..
    కాని కరెక్ట్ గా పెంచడానికి విలు కుదరడం లేదు..
    నక్కలు అండ్ కుక్కలు బెడదా ఎక్కువ అయిపోయాయి...
    బ్రదర్ చాలా బాగా చెప్పారు.. మీరు చెప్పిన విషయాలు అన్ని నాకు ఆటోమేటిక్ గా ఈ పాటికే తెలుసుకున్నాను...

    • @forestking1964
      @forestking1964 Před rokem

      పొదిగేయ్యాల్సిన గుడ్లని ఫ్రిడ్జ్ లో పెడితే చెడిపోవా?

  • @mastanvali9466
    @mastanvali9466 Před rokem

    Rythu nestam manchi information provide chestunaru. Goat milk market scope and range gurinchi oka video cheyagalaru... Ekada try chesina ee information ledu. Meru ayena provide cheyagalaru

  • @stevenpalakirthibrahmaiah2775

    కోళ్ల లో వచ్చే వ్యాధులు వాటి యొక్క నివారణ గురించి ఏమన్నా వీడియో ఉందా సార్

  • @asailajadevi141
    @asailajadevi141 Před 2 lety

    టెర్రస్ లో మిద్దె తోటలో పెంచుకోవచ్చా అండి

    • @JHASH_PETS
      @JHASH_PETS Před 2 lety +3

      చక్కగా మొక్క లేకుండా పీకి పెట్టి బయటకు ఎగిరిపోతాయ్. జంతువులను జంతువుల్లానే పెంచాలి. స్థలం చూపించాలి. పంజరాల్లో పెంచితే అశుభ్రత, రోగాలకే మందులు వాడాలి. రెట్టలకి మీకు రోగాలు వస్తాయి.

  • @pavangundu4356
    @pavangundu4356 Před 2 lety

    Anna assel jathi pedha kollu ekkada dhuruktyai ple koncham chapu address