స్నేహితుడి ఇంటికొచ్చేటప్పుడు ఏం బహుమతి తెచ్చావు అని అడిగిన కృష్ణుడి భార్య | Ultimate Scene|TeluguOne

Sdílet
Vložit
  • čas přidán 17. 08. 2022
  • Watch Krishnastami Special Telugu Movie Scenes From NTR All Time Hit Movie Sri Krishnavataram. #UltimateScenes #Krishnavataram #KrishnastamiSpecial 2022

Komentáře • 156

  • @user-sriram88308
    @user-sriram88308 Před rokem +58

    Kucheludiki maatrame e adrustam dakkindi…🙏🙏🙏🙏🙏🙏❣️

  • @rajk9329
    @rajk9329 Před rokem +9

    కారణజన్ముడు, దైవాంశ సంభూతుడు శ్రీ ఎన్టీఆర్. అందుకే ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు, అన్న గారు అయ్యారు. అజరామరం మీ నటన, అనన్య సామాన్యం మీ ఆగమనం.🙏🙏🙏🙏🙏🙏

  • @enviroengineer596
    @enviroengineer596 Před rokem +110

    అపూర్వం అ రుపాం కృష్ణడే నిజంగా తిరిగి ఇ లోకంలోనికి తిరిగి వచ్చాడ అనే అనుభూతి కలుగుతుంది మహ నటుడు విశ్వవిఖాయత నటన సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన చాతుర్యం బహుపరాక్ బహుపరాక్

    • @bbachelor
      @bbachelor Před rokem +3

      Bro తెలుగును ఖూనీ చెయ్యకు pls.

    • @inalanagendrarao1038
      @inalanagendrarao1038 Před rokem +1

      అపూర్వం ఆరూపమే కృష్ణుడే నిజంగా తిరిగి ఈ లోకంలోనికి తిరిగి వచ్చాడా అనే అనుభూతి కలుగుతుంది మహానటుడు విశ్వవిఖ్యాత నటనా సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటనా చాతుర్యం బహుపరాక్ బహుపరాక్
      ఇప్పుడు OK నా ఉదయ్ భాస్కరా గారు
      నాగేంద్రరావు

    • @inalanagendrarao1038
      @inalanagendrarao1038 Před rokem +1

      ఉదయకుమార్ గారు తెలుగు భాష చాలా క్లిష్టమయినది ఎంత జాగ్రత్తగా వ్రాయాలన్నా ఎక్కడో ఒకచోట తప్పులు దొర్లడం చాల సహజం చదివేటప్పుడు భావం అర్ధం చేసుకుంటూ చదవడం ఎవరికైనా బాగుంటుంది.
      విమర్శించడం చాలా సులువు.
      కించపరుస్తూ రిప్లై ఇవ్వడం నాకు నచ్చలేదు.
      అంత విషయాన్ని ఏ తప్పు దొర్ల కుండా వ్రాయడానికి ప్రయత్నించండి. తెలుగు భాష వ్రాయడం ఎంతకష్టమో మీకే అవగాహన వస్తుంది.
      ఇదంతా నేను గూడా వ్రాసి వుండకూడదు.
      అదిగూడా తప్పే.
      Enviro Engineer - 2 wk ago వ్రాసిన వారు బాధ పడగూడదని తప్పులు సవరిస్తూ వ్రాయడం జరిగినది.
      క్షంతవ్యుడను.

    • @padhidhanunjaya
      @padhidhanunjaya Před rokem +1

      అంతటి మహానటుడికి చివరకు మనం మేం బహుమానము ఇచ్చా

    • @enviroengineer596
      @enviroengineer596 Před rokem

      సోదరులకు నమస్కారం సోదరులకు
      తమరూ చెప్పింది నిజమే సోదర

  • @supreethnikki4117
    @supreethnikki4117 Před rokem +96

    మనకు కృష్ణుడైన రాముడైనా వెంకన్న అయినా ఈ మహానుభావుడే ....దేవుడు అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక రూపం NTR

    • @malli_darling17
      @malli_darling17 Před rokem

      Naaku matram Sourab Raaj Jain (Mahabharatham serial Lord Krishna) gurthostadu

    • @ramakrishnadocs8459
      @ramakrishnadocs8459 Před rokem +4

      bokka em kadu

    • @chaitanyakk2000
      @chaitanyakk2000 Před rokem

      @@ramakrishnadocs8459 yes me bokka Emmi kadu 😅

    • @radhakrishna15626
      @radhakrishna15626 Před rokem +2

      అదే కృష్ణ, రామ పాత్రల గొప్పతనం

    • @shravanyadav6934
      @shravanyadav6934 Před rokem +2

      వేంకటేశ్వర స్వామి కి సుమన్

  • @bhupathidev6266
    @bhupathidev6266 Před rokem +77

    దైవాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఆదైవం ఎప్పుడు వెన్నంటి తోడుగా ఉంటాడు. జై శ్రీ కృష్ణ.

  • @Incredible_India_123
    @Incredible_India_123 Před rokem +90

    నిజమైన స్నేహానికి కృష్ణుడు కి సుదాముడు ఉన్న స్నేహమే మంచి ఉదాహరణ.జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Před rokem +6

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
    🌺ఆహా! ఎంత కమనీయ దృశ్యం 🌺 స్నేహబంధము అంటే శ్రీ కృష్ణ సుధాములదే కదా! ఇక ఇలాంటి దృశ్యముల చిత్రీకరణ న భూతో న భవిష్యతి🌺అన్న రామన్న గారికి పాదాభివందనాలు🙏🙏🙏
    🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Před rokem +24

    మానవ ధర్మ నిర్ణేత శ్రీ కృష్ణ పరమాత్మా కి శత సహస్ర వందనములు

  • @kpramod5308
    @kpramod5308 Před rokem +17

    ఈ రోజుల్లో నిజాలు చెప్తే నువ్వు నా ఫ్రెండ్ వే కాదు అంటారు,
    మళ్ళీ అందరి ముందు బిల్డ్ అప్ లు ఇస్తారు, వెనుక గొయ్యి తీస్తారు.... మనీ కి ఉన్న విలువ మనిషి కి లేదు.....

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před rokem +31

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 కృష్ణం వందే జగద్గురుం. 👏👏👏🚩🚩🚩

  • @user-rz3mu2sc8g
    @user-rz3mu2sc8g Před rokem +16

    కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 Před rokem +15

    జై శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

  • @MrAmarnath003
    @MrAmarnath003 Před rokem +5

    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 Před rokem +16

    🌹🙏🌹
    కృష్ణం వందే జగత్తు గురుం. జై శ్రీ కృష్ణ
    🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @mrlingeswar2522
    @mrlingeswar2522 Před rokem +8

    దేవుడికి కావలసినది కేవలం ప్రేమ ....

  • @veerababuthanuboyina6943

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dondon-ux5hx
    @dondon-ux5hx Před rokem +5

    పరమాత్మ పరంధామ భక్తవత్సల🙏🙏

  • @govindarajuluraparthi6371
    @govindarajuluraparthi6371 Před měsícem +2

    Shree krishna. Bhagahvan. 🌹🌹🙏🙏🙏🙏🙏 8:37

  • @sraok8359
    @sraok8359 Před rokem +11

    That's good to know greatness of Lord Krishna....hare rama hare Krishna 🙏🙏🙏

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před rokem +1

    నిలువెత్తు అజనుభావుడు శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు, శ్రీవేంకటేశ్వరుడు ఎవరైనా ఆ మహానుభావుడే NTR.

  • @saikumarpeddi8805
    @saikumarpeddi8805 Před rokem +5

    🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏

  • @koteshwarnarala4482
    @koteshwarnarala4482 Před rokem +29

    కాపలాదారులు కుర్చీలు ఎన్ని వేయలేదు గౌరవంగా లోపలికి తీసుకుని వెళ్లి వారి వివరాల అందించారు కృష్ణుడికి సినిమా వాళ్లకు జ్ఞానం తక్కువ పిచ్చి పిచ్చి సన్నివేశాలు సృష్టించి నిజమైన గ్రంథాన్ని అపహాస్యం చేస్తారు శ్రీకృష్ణుడి లాంటివాడు కాపలాదారులని ఎలాంటి వాళ్లను నియమిస్తాడో మనం ఊహించలేమా

    • @thrishna.m7140
      @thrishna.m7140 Před rokem +4

      Kaneesam cinemalu unnavi kaabatte e mathramina mana purana ethihasalanu manam gurthinchuko galugu thunnamu..

    • @abhiyadavabhi8400
      @abhiyadavabhi8400 Před rokem +1

      Krishnuni goppathananni cheppadanike

    • @harikarthik6960
      @harikarthik6960 Před rokem +3

      nuvvu teeyalisindi cinema.prathi okadu cheppevade chesevaalu karuvu ayyaru ikkada

    • @sravanisravani4894
      @sravanisravani4894 Před rokem +2

      Jay Sri krishna

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 Před rokem +8

    నమో కృష్ణ , ఏడిపించి నవ్వించడం లో నీకు నువ్వు సాటి

  • @rajukumarkumar9347
    @rajukumarkumar9347 Před rokem +9

    ఓం నమో నారాయణాయ నమః

  • @rathikindihazarathaiah1478

    ఓం నమో క్రిష్ణా క్రీష్ణా క్రీష్ణా

  • @shivaiahmmysong9655
    @shivaiahmmysong9655 Před rokem +9

    All people happy krishnastami

  • @hfu449
    @hfu449 Před rokem +8

    Thanks for uploading 🙏🙏

  • @basavapurnaiah1667
    @basavapurnaiah1667 Před rokem +1

    జై శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 21/8/2022

  • @edigaramanjineyulugowd1145

    Hare Rama hare Rama Rama hare hare Krishna hare Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏

  • @sathishmanga5178
    @sathishmanga5178 Před rokem +9

    హరే రామ హరే కృష్ణ 🙏

  • @ameershaik7824
    @ameershaik7824 Před rokem +3

    🙏🙏🙏🙏 జై శ్రీకృష్ణ

  • @ramumangala5559
    @ramumangala5559 Před rokem +3

    Omnamasivaya.harerama.harekrisna.krisnakrisna.hare.hare.🙏🙏🙏🙏🙏

  • @rajghopall9588
    @rajghopall9588 Před rokem +3

    కృష్ణం వందే జగద్గురుం...🌷🙏🔆👏👏

  • @agproyal8453
    @agproyal8453 Před rokem +2

    జై శ్రీ కృష్ణ 💪💪💪

  • @kalpanavasista8869
    @kalpanavasista8869 Před rokem +7

    Om namo narayanaya....🙏🙏🙏

  • @lokeshdevalla1011
    @lokeshdevalla1011 Před rokem +16

    Krishna is always in our hearts 🖤🖤

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 Před rokem

    ఓం శ్రీకృష్ణా పరమాత్మ నమో నమః

  • @isankararao7151
    @isankararao7151 Před rokem +7

    జై శ్రీకృష్ణ! 🙏🙏

  • @meesreyobhilashi5216
    @meesreyobhilashi5216 Před rokem +5

    Excellent scene

  • @venkateswaraprasad7711
    @venkateswaraprasad7711 Před rokem +4

    God never gives wordly pleasures he always ready to give eternal pleasure that is moksha but that is not so easy one should reach to that position to get it

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 Před rokem +1

    శ్రీకృష్ణ భగవాన్ నమస్కారం.

  • @yashodammaa2025
    @yashodammaa2025 Před rokem +3

    Old films can re.colouring .film industry should take initiative to preserve these good films

  • @krishnaprasadmynampati634

    బాల్యస్నేహితుడు ప్రాణస్నేహితుడు ఆదరించు అభిమానించు అష్టైశ్వర్యాలు ప్రసాదించు కాని పాదాలుకడిగి పాదసేవ చేయడం సమంజసం గా లేదు.అతనేం గురువుకాదు కదా.తల్లిదండ్రులు గురువులకే ఆశుశ్రూషలు....

    • @venkateswaraprasad7711
      @venkateswaraprasad7711 Před rokem

      Getting wordly pleasures dependes one, s fate

    • @satyahasam9524
      @satyahasam9524 Před rokem

      Purvam brahmanulanu rajulu elage sevinchevaru.ayana sri krishnudi snehitude kadu brahmanudu kuda.

    • @srimannarayanavangala8221
      @srimannarayanavangala8221 Před rokem

      బ్రాహ్మణుడు కదా అందుకే పాదాలు కడిగి వుంటారు

  • @g.thimmappag.thimmappa4797

    జై శ్రీకృష్ణ పరమాత్మ

  • @birudusharavan4200
    @birudusharavan4200 Před rokem +2

    రాధ కృష్ణ.💐

  • @govindarajuluraparthi6371
    @govindarajuluraparthi6371 Před měsícem

    Shree krishna. Bhagahvan. 🌹🌹🙏🙏🙏🙏🙏

  • @c.krishnaiah9576
    @c.krishnaiah9576 Před rokem +3

    జై శ్రీ కృష్ణ నమః 🙏🙏

  • @SatishSatish-fu2ns
    @SatishSatish-fu2ns Před rokem +7

    జై శ్రీ కృష్ణ 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @mattamvinodkumarmvk
    @mattamvinodkumarmvk Před 4 měsíci

    GOD NTR, The God of the Telugu Cinema. 🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 Před rokem +2

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మ దేవాయ నమః శివాయ.
    ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ ఓం.
    🙏🙏🙏.

    • @GAUTHAM263
      @GAUTHAM263 Před rokem

      Jai Sri Krishna. Krishnam Vande Jagthgurum. 🙏🙏

  • @konerusuresh6065
    @konerusuresh6065 Před rokem +2

    Jai sri krishna 🙏🙏🙏🌹🌹🌹

  • @yellaihswami4720
    @yellaihswami4720 Před rokem +1

    Never replace this movies 🎥
    ✊✊✊🙏🙏✊✊✊

  • @shivaleelashiva61
    @shivaleelashiva61 Před rokem +1

    జై శ్రీకృష్ణ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramumangala5559
    @ramumangala5559 Před rokem +1

    Ntr.thathagaru.sobhanbabu.thathagaru.kaikalasathyanarayana.thathagaru.great.legendary.actors.arojuleveru.

  • @maheshmahi1908
    @maheshmahi1908 Před rokem

    E Kalam Elanti snehalu snehithulu unte bagundu ........

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před rokem

    Jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram krishna krishna krishna krishna Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama hare hare rama krishna krishna hare hare hare hare hare rama krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna krishna hare rama krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare krishna hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare

  • @prasadpannela9893
    @prasadpannela9893 Před rokem +1

    Jai sri krishna

  • @harikrishnakumarreddy5753

    That is friendship...

  • @GJeevanaMoorthy
    @GJeevanaMoorthy Před rokem +2

    Jai krishna

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před rokem

    Om jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram krishnamvandeyjagatguru jaisrimnarayana arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama tamasomajorergamaya krishnamvandeyjagatguru jaisrimnarayana arunachalasiva sarveyjanana sukenobavantu om namonarayana om namosevaya govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda govenda

  • @sainaidupokala2944
    @sainaidupokala2944 Před rokem

    Radhe radhe shyam namo Krishna

  • @murugeshk1314
    @murugeshk1314 Před rokem

    There is a god Krishna🙏 supper vedio🌺 I like it Sri krishna🙏

  • @maheshbabu-ug3zv
    @maheshbabu-ug3zv Před rokem

    Hare Rama hare rama rama rama hare hare
    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Harshabog
    @Harshabog Před rokem

    Hare Krishna 🙏🙏

  • @vamshichannel9528
    @vamshichannel9528 Před rokem

    Ee seen chusaka na Kantiki niru Agatam ledhu..

  • @suryachandraprasad6974
    @suryachandraprasad6974 Před rokem +3

    Friend ship value

  • @puppyyatham846
    @puppyyatham846 Před rokem

    Jai krisna🙏🙏🙏

  • @sgangaprasad8342
    @sgangaprasad8342 Před rokem

    Hare Krishna Krishna Krishna hare Krishna 🙏🙏🙏🙏🙏

  • @rajeshdega9992
    @rajeshdega9992 Před rokem +2

    super💯💪💪💪💪💪

  • @thirunagariraghavaram4075

    Meaning of friendship 👬👥

  • @vijayaappu5681
    @vijayaappu5681 Před rokem

    Jai Sri Krishna

  • @kondojujyothi595
    @kondojujyothi595 Před rokem +2

    Krishnidi barya anodhu. Sri krishnidi barya respect gods

  • @vamsipenugonda2257
    @vamsipenugonda2257 Před rokem +1

    Super move

  • @vamsipenugonda2257
    @vamsipenugonda2257 Před rokem +1

    Jay.krashna

  • @parnasalavenugopalaswamy5942

    🙏🙏🙏

  • @thanairavinder1841
    @thanairavinder1841 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayaappu5681
    @vijayaappu5681 Před rokem

    Jai Srishna

  • @g.naveenkumar402
    @g.naveenkumar402 Před 3 měsíci

    Echitramloni. Mahanatulu. Amtha. Kathi.ranalu

  • @babulbasha3467
    @babulbasha3467 Před rokem +1

    Miss you NTR GARU

  • @kurvaravi6901
    @kurvaravi6901 Před rokem

    జై ఎన్టీఆర్

  • @lavanyalavi7331
    @lavanyalavi7331 Před rokem

    🙏🙏

  • @raaa8600
    @raaa8600 Před rokem

    TELUGU VARI ADRUSHTAM
    RAMUDU,KRISHNUDU,
    DURYODHANUDU,RAVANUDU
    Anthaa aa NTR

  • @indrasenareddy7271
    @indrasenareddy7271 Před rokem

    Krishnundi chuse bagyam kaligindi

  • @sreenarayanasevatrust3482

    Om namo narayanaya

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 Před rokem +1

    👌👍🙏🙏

  • @PraveenKumar-un1yq
    @PraveenKumar-un1yq Před rokem

    👍👍👌👌💐💐

  • @Mahalakshmi-qv6rt
    @Mahalakshmi-qv6rt Před rokem +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shamahassain2432
    @shamahassain2432 Před rokem +2

    Hindava athithi satkaram clear ga choopincharu

  • @malliswariyellambhotla3920

    Krishna neeku atukulu lotaa? adi nuvvu friendship ki ecchina value :: sudhamuni chulakana kaneeyakunda chesina nee vichakshana 🙏🙏🙏

  • @brahmamkammarakallutla478

    Devuni pathralaku NTR mathrame cheyagaladu. Ayana prapancha natudu. 🙏🙏🙏

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 Před rokem

    Jai madav jai jai madav.

  • @chittiyyachataparthi8363

    Friends👭👬. Ante. Relate. Vundali. Animal. Chati.. Chelpe. Cinema.. Ntr. Cinema

  • @dharanichowdary82
    @dharanichowdary82 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @sidduthinnelapudi9782

    Lord krishna = NTR

  • @Anilkumar-nt9vy
    @Anilkumar-nt9vy Před rokem

    NTR

  • @thirupathireddykotla6816

    Krishna namaha

  • @klakshmi8600
    @klakshmi8600 Před rokem +2

    Move cheppandi

  • @butieszxf5252
    @butieszxf5252 Před rokem

    Use

  • @shravanyadav6934
    @shravanyadav6934 Před rokem

    Movie Name plzz

  • @marymadhu3752
    @marymadhu3752 Před rokem

    Movie name