పెంటయ్య కొత్త సుట్టాలు | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024
  • Subscribe Now : goo.gl/NyN3Ri
    Facebook : / bithirisathi
    Instagram : / bithirisathiofficial
    Twitter : / bithirisathi_
    BithiriSathi Popular Videos
    Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Komentáře • 270

  • @srinunihal
    @srinunihal Před měsícem +227

    సంతి అన్న నువ్వు మాట్లాడుతూతే మా నాన్న గుర్తుకొచ్చిండు 😢

  • @Macedonia2404
    @Macedonia2404 Před měsícem +18

    సత్తి అన్న పాత కాలం సాంప్రదాయం చాలా బాగా చూపించావు. థాంక్స్

  • @sriramularavi5610
    @sriramularavi5610 Před měsícem +38

    మమ్మలిని కడుపుబ్బ నవ్వించే హాస్యము చేసినా, పెంటయ్య వేష ధారణ చేస్తున్న సత్తి అన్నకు నా వేల కోట్ల వందనాలు 🙏🙏🙏

  • @vivekananda0072
    @vivekananda0072 Před měsícem +66

    మీ వీడియో లు సంప్రదాయాలు కట్టుబాట్లు తో కూడినవి చాలా మంచిది ఇవే ఇప్పుడు కావలసినవి - మంజు కర్ణాటక

  • @vivekananda0072
    @vivekananda0072 Před měsícem +40

    ఈ కథ ని continue చేయండి ప్లీజ్

  • @sanjukumar580
    @sanjukumar580 Před měsícem +67

    ఈ పెంటయ్య సిరీస్ మొత్తం లో పెంటయ్య కొడుకు మరియు శిరీష వాళ్ళ కోడలు అద్భుతమైన నటన కనబరిచారు..😅😊

  • @rajireddyk7766
    @rajireddyk7766 Před měsícem +23

    ఓ నలపై ఏండ్ల కింద మా ఊల్య ఇన్నమాటలు గియ్యాల మల్ల ఇంటున్న.
    మాది కందనూలి ( నాగర్ కర్నూల్ జిల్లా)
    అవ్వే సత్తన్న మా దిక్కు యాస మీ దిక్కు యాస ఒక్క తీర్ల ఉన్నవేమే.
    ఇప్పడు పిల్లలు నైస్కొచ్చిండ్రు. మనం మాట్లేడేట్వి సగం అర్తమేగావ్ ఆల్లకు.
    తెలంగాణ బాస అందాన్ని మాటల్లోని ఆరివారాన్ని పదికాలాల పాటు గుర్తుండేలా చేస్తున్న నీకు అభినందనలే.
    నీ పోగ్రాం సూడాలంటే బలె కాయుస్ నాకైతే.
    నేను యాద్కి వెట్టుకున్న మాటల్ గివి
    మునుమ్ వట్టి మాట్లాడాలే అందరం
    గది గుర్రం గది మైదానం- సామెత. అవి మా అబ్బాయి పరిస్థితులూ.
    పిల్లోల్లు శిలశిల సుట్టాలేనానే సత్తన్న?
    అవ్వే- కొత్త సుట్టపాయన చాలా సహజంగా మాట్లాడిండు. యాక్టరేనా ఆయన?.
    మీ పెద్ద కొడుకు బోల మనిషిలా ఉన్నడు

  • @gangadhargurrappa3934
    @gangadhargurrappa3934 Před měsícem +4

    సత్తి అన్న నీవు ఏ carractor అయినా అవలీలగా చేస్తావు నీవు గ్రేట్ అన్న 👌👌👌

  • @abhinavrao7409
    @abhinavrao7409 Před měsícem +2

    Finest acting...conversations....direct aa intlo unnatu undhe ....sathi bhai ...excellent....

  • @anily2562
    @anily2562 Před měsícem +15

    వీడియో లు త్వరగా చెయ్యండి సత్తి అన్న చాలా లేట్ అవుతునాయి

  • @user-ml4cw3mi2o
    @user-ml4cw3mi2o Před měsícem

    అందరూ చాలా బాగా చేశారు👌👌

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j Před měsícem +27

    పెంటయ్యచిన్నకొడుక్కి ఆ అమ్మాయి షూటబుల్ కాదు... వ్యవసాయం చేసే అమ్మాయి, బర్లుకాసేఅమ్మాయి అయితే ఆ ముఖానికి బెస్ట్...😂😂

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 Před měsícem +4

      *చదువు పన్నెండు నర చదివిండు* 🤣🤣

    • @user-sg1qo7hw7j
      @user-sg1qo7hw7j Před měsícem +5

      @@Madhu_Kumar-123 పిలగాన్ని చదువు పన్నెండున్నర...😂😂😂

  • @cheshwar3364
    @cheshwar3364 Před měsícem +27

    ఆన్న రాజన్న నువ్వు ఏదో ఒక రోజు పేద స్టార్ అవుతావు రాజన్న ❤ నీ యక్టిన్ సూపర్ 👌👌👌👌👌👌👌👌🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹👌🌹

  • @nramachandrachandu8751
    @nramachandrachandu8751 Před měsícem +35

    నెక్స్ట్ పార్ట్ సత్తన్న నీకు దండం పెడతానే నెక్స్ట్ పార్ట్ తొందరగా తీయండి

  • @user-wk7hx2lk3j
    @user-wk7hx2lk3j Před měsícem +7

    Medipally Raju Anna acting super👌🏻👌🏻👌🏻👌🏻

  • @shakermuduraj5623
    @shakermuduraj5623 Před měsícem +4

    మంజుల యాక్టింగ్ బాగుంది 👌

  • @Lakshminarayana-mq1vx
    @Lakshminarayana-mq1vx Před měsícem +8

    Raju nee patience ku hatsoff

  • @Rajeev.Sir_27
    @Rajeev.Sir_27 Před 18 dny

    పల్లెటూరి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మిమ్మల్ని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.
    మీరు మాట్లాడే ప్రతి మాట మా తాతలను తల్లిదండ్రులను గుర్తు చేస్తాయి.
    మీరు ఎప్పటికీ ఇలాగే పెంటయ్య వీడియోలు చేసి మమ్మల్ని ఆనందింపజేస్తారని కోరుకుంటున్నాను.

  • @mamidinarsimha4327
    @mamidinarsimha4327 Před měsícem +3

    Super Ravi Kumar
    Chala Bagaundi
    👌👍💐💐💐💐💐💐💐💐

  • @sairam4798
    @sairam4798 Před měsícem +4

    CHAALAA NATURAL GAA UNDHI EPISODE.👌👌👌 CONTINUE CHEYANADI..... INKAA BAAGUNTUNDHI.👍👍👍

  • @deepakg7428
    @deepakg7428 Před měsícem +1

    Fantastic satii and team no comments perfectttttt❤❤❤❤❤❤

  • @yerravallylaxminarayana2404
    @yerravallylaxminarayana2404 Před měsícem +4

    Super jangaiah sir acting first time

  • @bhanupushyami5771
    @bhanupushyami5771 Před měsícem +1

    Sathi garu, Maadi khammam andi.... Mee Telangana slang asalu vere leve andi. Such a spontaneity. Aaaha great

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy7299 Před měsícem +5

    When ever I watch these episodes I completely immerse in them as the characters played are so natural and genuine justifying their roles 100% evoking laughter.. like to watch many more episodes.. pl continue the series unstopped..

  • @ysr5474
    @ysr5474 Před měsícem +4

    సూపర్, చాలా బాగుంది సత్తన్న 👌🏻👍🏻🙏🏻😊

  • @nithyanetworking
    @nithyanetworking Před měsícem +9

    పెంటయ్య మీకు తెల్ల గడ్డం వుంటే బాగుండు

  • @mogiligiddaprasad
    @mogiligiddaprasad Před měsícem +1

    అద్భుతమైన సిరీస్ అన్న.......

  • @stylishraju833
    @stylishraju833 Před měsícem +1

    Enshulo Kodal Actor Super Untadhi valla Hubby evaro Lucky chala Super undhi ❤❤

  • @harishkumar5805
    @harishkumar5805 Před 27 dny

    సత్తి అన్న నువ్వు ఒక జనరేషన్ ని సూపిచ్చినవ్, మా పెద్ద మనషులను కళ్ళ ముందు పెట్టినావు 🙏❤

  • @kummarilaxman5685
    @kummarilaxman5685 Před měsícem +2

    Mee chinna koduku action super

  • @nagamaninagamani4213
    @nagamaninagamani4213 Před měsícem +1

    Anna super ga undhi ma nanna matalu kuda etlane untai anna me chinnakoduku acting super water thagina padhathi super 😂
    Chala bagundhi anna
    Next video kosam yedhuru chusthunam

  • @vijayabhaskarreddy6687
    @vijayabhaskarreddy6687 Před měsícem +1

    Excellent ❤ I am from Andhra..... excellent

  • @user-bs2eu9ip9c
    @user-bs2eu9ip9c Před měsícem +2

    Anna pettaiah video regular ga cheyandi....happy to see u ... Oka pedha manishi Ela prathi intlo undali💐💐💐💐💕💕

  • @alwalasrinivas6544
    @alwalasrinivas6544 Před měsícem +1

    మా ఇంట్లో అందరం కూర్చొని ఎంజయ్ చేస్తున్నాము
    సూపర్ 👌

  • @chintusrinu5875
    @chintusrinu5875 Před měsícem +1

    తదుపరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నాం

  • @errammallesh3468
    @errammallesh3468 Před měsícem

    నువ్వు నవ్వకుండా యాక్టర్స్ ని మమ్మల్ని నవ్విస్తూన్నావు అన్న

  • @prasad-5619
    @prasad-5619 Před měsícem +1

    Satti Anna super 👌video👍

  • @saivamshi9951
    @saivamshi9951 Před měsícem +2

    Super Bro andaru chaalaa baagaa chesaaru ❤

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Před měsícem +3

    Pantaiah action super shrisha action super

  • @dailysmallsteps5450
    @dailysmallsteps5450 Před měsícem +3

    అన్న అక్కడ ఒక కెమెరా ఉంది .మీరు నటిస్తున్నారు అనేలా అస్సలు లేదు ..
    మన జీవితాలు అవి.
    Please continue cheyandi anna

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Před měsícem +1

    Manchi video chala roju laku.🎉🎉🎉🎉🎉🎉

  • @janaiahnaik1208
    @janaiahnaik1208 Před měsícem +1

    రవి కుమార్ ఆన్న. విలేజ్.లో. జరేగే. విషయాలు

  • @dadeshyamsunder5160
    @dadeshyamsunder5160 Před měsícem

    సూపర్ అన్న

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 Před měsícem +1

    మీరు నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఆ పిల్ల తండ్రి పక్కన కిటికీ ల నుండి వింటే ఫుల్ కామెడీ ఉంటుండే..

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Před měsícem +3

    Good characters.

  • @Aaryansh89
    @Aaryansh89 Před měsícem +1

    😂😂😂😂😂 ఓఓరయ్యా ఆ పిల్ల Snapchat అడుగుతే నువ్వు whats up antunav endi bayyo😂😂😂😂❤

  • @Shiva-rx6tv
    @Shiva-rx6tv Před měsícem

    Super 👍

  • @neeleshbandari7925
    @neeleshbandari7925 Před měsícem

    Both side Sambhashanalu. Chala chala natural ga unnai. Masala ledhu . Extra s levu. Realistically ga unnai. Excellent.

  • @vijayasree1978
    @vijayasree1978 Před měsícem +2

    chala bagundi

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 Před měsícem +3

    Excellent ❤❤❤❤

  • @madhavigutti9657
    @madhavigutti9657 Před měsícem +2

    Super comedy satti anna navva leka chachipoyamu

  • @puppyyatham846
    @puppyyatham846 Před 11 dny

    Manasu bagolenappudu satthi garu mie ap sods chusthay navvi navvi manasu malli mauuluga i po thundhi.thanks satthigaru 🙏🙏🙏

  • @samathan7194
    @samathan7194 Před měsícem +1

    Good Video. Natural.

  • @mamidisathishkumar6011
    @mamidisathishkumar6011 Před měsícem +1

    మస్తు నవ్వుకున్న TQ సత్తన్న..😂

  • @savithabommera105
    @savithabommera105 Před měsícem +1

    పార్ట్ 2 కూడా ఎప్పుడు

  • @rangarajumeena1669
    @rangarajumeena1669 Před měsícem +2

    😂halal cheshinapoudu makapothu cheshinattu😄

  • @krishnabarla9756
    @krishnabarla9756 Před měsícem

    అన్నా మీ నటనలో మా ఊర్లో ఆచార్య తత బ్రతికే ఉన్నట్టు అనిపిస్తుంది

  • @somarapuraniSomarapurani
    @somarapuraniSomarapurani Před měsícem +1

    Sathi Anna nuvu Matladutunte ma Nana gurthostadu

  • @jagank1209
    @jagank1209 Před měsícem +1

    Anna this is super

  • @PremalathaPremalatha-ot6xw
    @PremalathaPremalatha-ot6xw Před měsícem +2

    సూపర్

  • @user-rv6no1jy8c
    @user-rv6no1jy8c Před měsícem

    Manchi video anna

  • @mahendermunagala5749
    @mahendermunagala5749 Před měsícem +6

    Bithiri sathi fans like button.

  • @arundhathikappaganthula6665

    Chala natural ga chesaru👌👌

  • @warangalsumanjobsinfoservi3717

    మన ఆచారాలను వ్యవహారాలను ప్రస్తుత యువ ప్రజానీకానికి బహు ముచ్చటగా చెబుతున్న సత్తన్న కు హృదయపూర్వక అభినందనలు.❤

  • @manadalojumurali1508
    @manadalojumurali1508 Před měsícem +1

    ఏమ్ర సత్తయ్య .మీచిన్నోడు చిన్నప్పటినుండి రోకుతప్పినోడు వానికి పిల్లనిచ్చుడే ఎక్కువ .....😂😂😂😂

  • @kavithadattu8126
    @kavithadattu8126 Před měsícem

    Satti Anna nuvvu super Anna Acting chala baga chesthav ❤

  • @angaakshay4696
    @angaakshay4696 Před měsícem

    Superb acting Satti bro😊

  • @savithabommera105
    @savithabommera105 Před měsícem

    సహజ మైన పెళ్లి చూపులు నచురల్ తెలంగాణ ❤❤❤

  • @beerammanishreddy6894
    @beerammanishreddy6894 Před měsícem

    All characters super. Waiting next video

  • @user-fo4kr3no9j
    @user-fo4kr3no9j Před měsícem +1

    పెంటయ్య ను, చూసే ఇస్తారు పిల్లను, ఆ కొడుకులను చూస్తే మాత్రం doubt పడుతారు పిల్లను ఇవ్వడానికి ... తండ్రిని చూసి నేర్చుకోవాలి కొడుకులు,..
    👌👌👌Nice vedio very useful to nowadays children

  • @user-dq5ks7cb9j
    @user-dq5ks7cb9j Před měsícem +1

    Andharu acting baaga chesaaru.
    Do more videos

  • @shivareddy7034
    @shivareddy7034 Před měsícem +2

    Super🎉

  • @shivajimouryan8200
    @shivajimouryan8200 Před měsícem

    Ansari collectors chala ante chala bagunnavi super

  • @narasimhaswamy941
    @narasimhaswamy941 Před měsícem

    Very nice 👍

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 Před měsícem

    Super Episode

  • @revathichitti7549
    @revathichitti7549 Před měsícem +1

    పెంటయ్య సూపర్

  • @errammallesh3468
    @errammallesh3468 Před měsícem

    సత్తన్న super వీడియో

  • @SudhakarYadav-v2g
    @SudhakarYadav-v2g Před měsícem

    Excellent video

  • @goduguprabhakarmudhiraj5487

    Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @maheshennarapu8743
    @maheshennarapu8743 Před měsícem +1

    Videio lu continue cheyyandi

  • @urstrulyshivraj5473
    @urstrulyshivraj5473 Před měsícem

    Continue this series.. 👌🏾👌🏾👌🏾

  • @srinivaskamindla114
    @srinivaskamindla114 Před měsícem

    సత్తి అన్న చాలా సూపర్ మి వీడియోస్

  • @Salahuddinsyed-ky4ty
    @Salahuddinsyed-ky4ty Před měsícem

    Very good sir 👏 👌 👍 🙏

  • @shaikmoinuddin8804
    @shaikmoinuddin8804 Před měsícem +1

    Super episode nice 😂

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky754 Před měsícem +1

    Sathi anna super video

  • @madhukarreddy6ette558
    @madhukarreddy6ette558 Před měsícem

    Super ga undi

  • @Jagadish-fx7or
    @Jagadish-fx7or Před měsícem +1

    రవికుమార్ అన్న నువ్వు సూపర్ అన్న నీ youtube ఛానల్ బాగుంది మీ సినిమాలు బాగున్నాయి కంటిన్యూ చేయండి అన్నా సత్తి 👍👍👌

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 Před měsícem

    Hi sir very nice 👍

  • @user-pg3jz9ou6r
    @user-pg3jz9ou6r Před měsícem +1

    Super👌👌👌

  • @gandhibazaar5132
    @gandhibazaar5132 Před měsícem +1

    Super comedy 😊

  • @afbrothersroyalrealters760
    @afbrothersroyalrealters760 Před měsícem

    Annaaaa super

  • @srinivasteja6944
    @srinivasteja6944 Před měsícem

    Next part kosam waiting

  • @hariprabhushamshabad6010
    @hariprabhushamshabad6010 Před měsícem +1

    Anna super 👌

  • @mudirajravindar6840
    @mudirajravindar6840 Před měsícem

    video continue petadi

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 Před měsícem

    Super anna mee videos❤❤❤

  • @Mr_Yadav_official1718
    @Mr_Yadav_official1718 Před měsícem +2

    Sathi anna nv matladutunte ma thatha guertostunnadu

  • @GaneshThota998
    @GaneshThota998 Před měsícem

    Anna video chala bagundhi 😂

  • @madarampavan8798
    @madarampavan8798 Před měsícem

    Mi chinna koduku action supper🎉🎉🎉

  • @vijayasree1978
    @vijayasree1978 Před měsícem +1

    Shirisha acting bagundi

  • @user-dq5ks7cb9j
    @user-dq5ks7cb9j Před měsícem

    Wow super.
    Do more videos