గృహప్రవేశాలకు, షాపులకి వెళ్లి డబ్బు డిమాండ్‌ చేస్తే తాట తీస్తాం.. | Police Warning to Transgenders

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • గృహప్రవేశాలకు వెళ్లి డబ్బు డిమాండ్‌ చేస్తే తాట తీస్తాం.. | Police Warning to Transgenders | Dial News
    #police #transgenders #transgendersincident #dialnews
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewstelugu
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 1,2K

  • @srproperties.2045
    @srproperties.2045 Před měsícem +1708

    అష్టకష్టాలు పడి ఇళ్లు కట్టుకుంటే ఫంక్షన్ వచ్చి వీళ్లు మనశ్శాంతి లేకుండా చేసి 50వేలు అడుగుతున్నారు...అసలు వీళ్లకి ఎందుకు ఇవ్వాలి?

    • @SimplyLife-ni9fw
      @SimplyLife-ni9fw Před měsícem +83

      True......absolutely.....Chalaaaa Ibbandi pettaku maku Kuda....leda shapanardalu pedataru.....bhadapedataruu....santosham ga ichindi tiskokunda Godava padataru

    • @hebron.jesudasbabu4856
      @hebron.jesudasbabu4856 Před měsícem +8

      Jai thikkalangana

    • @hymareddy7810
      @hymareddy7810 Před měsícem +5

      True

    • @akulakoteswararao618
      @akulakoteswararao618 Před měsícem +27

      Vammooo 50000 anta amounta 😂😂😂😂😂😂😂

    • @SomuAkel
      @SomuAkel Před měsícem +10

      Nenu kuda hyd lo badhitydane

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 Před měsícem +354

    సార్ ఈ విషయం DGP వరకు వెళ్ళాలి.....వీళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి.....

    • @manojKumar-kd8dl
      @manojKumar-kd8dl Před měsícem +2

      కూరగాయలు వారాపూసంతా తీసుకెళ్ళితే వీరు సగం దొచేస్తారు వీరి ఆగడాలు అన్ని చోట్ల భరించలేకున్నాం

    • @mudigondanageswararao5468
      @mudigondanageswararao5468 Před měsícem

      simple. get rid of blind belief and fear. things will get set. conditioned
      d people only hesitantly encourage them

  • @yadagiriavisha9324
    @yadagiriavisha9324 Před 2 měsíci +1055

    సర్ ఒక్క మిరియల గుడాలోనే కాదు. హైదరాబాద్లో కూడా. వీళ్ళ ఆగడలు ఎక్కువ ఉన్నయి. దయ చేసి ఇక్కడ కూడా. ఇలాంటి వార్ణింగ్ ఇక్కడ కూడా ఇవ్వండి. Plz 🙏🙏🙏🙏

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před měsícem +11

      Sir,మీరు అమాయక జానాలు మీద కాదు మీ అధికారం చూపించడం కాదు ,మీరు నిజంగా అన్యాయం ను ఎదుర్కునే వారే అయితే మీరు ఓల్డ్ సిటీ కి వెళ్లి అక్కడ కూలాయి బిల్లులు,కరెంట్ బిల్లులు కట్టని వారి దగ్గర చూపించండి మీ అధికారం మరియు మీ పౌరుషం...అప్పుడు ఈ జనాలు మీకు నీరాజనాలు పాడుతారు....

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun Před měsícem

      గవర్నమెంట్ ఎవరిదీ? వాళ్ళ ఆర్డర్ ఇస్తే పోతారు ఇప్పించు ఆర్డర్ ​@@tippanachandu9928

    • @ranitheEvangelist
      @ranitheEvangelist Před měsícem

      అంటే ఓల్డ్ సిటీ లో ప్రతాపం చూపించాకే మిగతా రాష్ట్రం అంతా అన్యాయాన్ని ఎదిరించాలా? అదేం లాజిక్

    • @ManojKumar-nk7dv
      @ManojKumar-nk7dv Před měsícem +20

      Nenu kallara chusa veella archakalu, Hyderabad lo and guntur lo. Naku telisi anni chotla ilane jarugutundi.

    • @ManojKumar-nk7dv
      @ManojKumar-nk7dv Před měsícem

      ​@@tippanachandu9928memu prapancham lo vunna anni anyayalani arikadatam ani cheppaledu. Idi chala pedda problem avutundi, 50k demand chestunnaru, ivvaka pothe intlo andarini nana sapanardalu pedutunnaru. Naa kallara chusanu

  • @malli782
    @malli782 Před měsícem +458

    హైదరాబాదులో మరి దారుణంగా ఉంది వీళ్ళ ఆగడాలు గృహప్రవేశం రోజు పూజలో కళాశాల దగ్గరికి వచ్చి కలశాలను కాల్ల తో తంతా అని చెప్పి బట్టలు పైకి ఎత్తి నిల్చున్నారు
    కంప్లైంట్ ఇస్తామంటే ఎవడి నెంబర్ కావాలా సిఐ నెంబర్ హా... ఎస్ఐ గాడిది ఇవ్వాల్నా.... అని అడుగుతున్నారు
    పైగా ఒక బ్యాచి కాదు నాలుగైదు బ్యాచులు ఉంటాయి వీళ్లవి ఎవరూ రారు అంటారు కానీ అందరూ వస్తారు
    వీళ్ళ ఆగడాలను ఆదిలోనే అంతం చేయాలి
    లేదంటే మీకు కూడా చేతకాదు

    • @sriramlakamana9926
      @sriramlakamana9926 Před měsícem +8

      Soo Sad

    • @ypr1962
      @ypr1962 Před měsícem +14

      vaalle cheptharu, police constables ki kuda vaata isthannuma ani. 100 ki phone chesthe okkaru kuda respond kaaru ee matter lo.

    • @puliraja4801
      @puliraja4801 Před měsícem

      హైదరాబాద్ పోలీసులు కొజ్జాలకి దత్తపుత్రులు. పోలీసులే దాడి చేయమని కొజ్జాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు.

    • @NarenderSingh-nd4fn
      @NarenderSingh-nd4fn Před měsícem

      waste gallu vedavalu

    • @doraviswaswararao1164
      @doraviswaswararao1164 Před měsícem +12

      Train lo kuda money demand chesthunaru, bus complex lo kuda. Arrest cheyali veellani.

  • @Vishwambhara
    @Vishwambhara Před měsícem +657

    వీళ్ళతో తలనొప్పి అంతా ఇంత కాదు.
    మొన్నామధ్య మా బావమరిది పెళ్ళిలో కళ్యాణ మండపంలోకి వచ్చి వీరు చేసిన పెంటకు నాకు చాలా కోపం వచ్చింది.
    చివరికి 5000/- ఇస్తే గాని వెళ్ళలేదు.
    అన్ని ఊర్లలో పోలీసులు వీరిని చూసి చూడనట్లు ఎందుకు వదిలి వేస్తున్నారో అర్థం కావడం లేదు.

    • @Vishuyt99
      @Vishuyt99 Před měsícem +6

      Correct 💯

    • @prasadpnsc555
      @prasadpnsc555 Před měsícem +9

      సామాన్య ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్న రు.

    • @Avrmachine
      @Avrmachine Před měsícem

      @@prasadpnsc555 Correct

    • @Avrmachine
      @Avrmachine Před měsícem +2

      E Vishyam C.M Garu Chudali Vellatho obsessive Language With Marriage Functions Display to Nude Positions

    • @rajeswarik6971
      @rajeswarik6971 Před měsícem

      Same problem memu face chesam andi

  • @D.Bhanusree
    @D.Bhanusree Před měsícem +244

    బాగా వార్నింగ్ ఇవ్వండి, లేదంటే చాలా అసహ్యం గా behave చేస్తూ ముప్పై వేలు యాభై వేలు అంటూ డిమాండ్ చేసి పెంట పెంట చేస్తున్నారు,
    అవేమన్నా చిల్లర పెంకులు అనుకుంటారో ఏంటో, అసలు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఏంటో వీళ్ళ ధైర్జన్యం

  • @RameshInti-lw1gq
    @RameshInti-lw1gq Před měsícem +44

    మీలాంటి పోలీస్ ప్రతి ఏరియాకి ఉండాలి సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 Před měsícem +162

    Super అండి, మీ లాంటి డైనమిక్ సీఐ లు ఉంటే రాష్ట్రం మొత్తం క్రమశిక్షణ తో ఉంటది 🎉మీరు great అండి, మీలాగే మిగతా సీఐ లు ఉంటే రాష్ట్రం మొత్తం క్రమశిక్షణ తో ఉంటది

  • @satya4716
    @satya4716 Před měsícem +253

    Trains లో కూడా వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయ్. కొందరు మరీను పాసింజర్లు డబ్బులు ఇవ్వకపోతే బుగ్గల మీద పోట్లు పొడిచి దబాయించి లాక్కుంటం చూసాను. చాచి పెట్టి కొట్టాలనిపించింది.

    • @lilone286
      @lilone286 Před měsícem +3

      Bombay velle trainlo alage bugga pattukunnaaru. Konthasepati daaka durada pettindi

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před měsícem +193

    మరోసారి వీళ్ళ ఆగడాలు మితిమీరితే వీడియోలు తీసి viral చేయండి. దెబ్బకు వాళ్ళు దారికి వస్తారు. కొట్టకూడదు తిట్టకూడదు వీడియో తీసి 1000 మందికి పంపండి

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 Před 2 měsíci +715

    వీరి తో చాలా మంది కి ఇబ్బంది ఏర్పడుతుంది సార్

    • @tippanachandu9928
      @tippanachandu9928 Před měsícem +3

      Sir,మీరు అమాయక జానాలు మీద కాదు మీ అధికారం చూపించడం కాదు ,మీరు నిజంగా అన్యాయం ను ఎదుర్కునే వారే అయితే మీరు ఓల్డ్ సిటీ కి వెళ్లి అక్కడ కూలాయి బిల్లులు,కరెంట్ బిల్లులు కట్టని వారి దగ్గర చూపించండి మీ అధికారం మరియు మీ పౌరుషం...అప్పుడు ఈ జనాలు మీకు నీరాజనాలు పాడుతారు....

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun Před měsícem

      ​@@tippanachandu9928బాబు బద్దం అదే కామెంట్ 🤦‍♀️

    • @Krupavaramthota
      @Krupavaramthota Před měsícem

      ​@@tippanachandu9928asalu veellaki money yendhuku ivvalo cheppu bro

    • @Krupavaramthota
      @Krupavaramthota Před měsícem

      ​@@tippanachandu9928 asalu veellaki money yendhuku ivvalo cheppu bro

    • @sriharshavarma3891
      @sriharshavarma3891 Před měsícem

      ​@@tippanachandu9928అమాయక జనాలా? ఎవరు బాబు అది ? ఇంకొక చోట తప్పు జరుగుతుంది అంటే అక్కడ 'కూడా' action తీస్కోవాలనాలి. అంతే కాని ఇక్కడ action ఎందుకు తీస్కుంటున్నావు, అక్కడెక్కడో తీస్కోకుండా అంటే ఏపని జరగదు. అయినా ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏంటి? హిజ్రాలు దౌర్జన్యంగా డబ్బులు డిమాండ్ చేసి తీస్కోవడాన్ని ఆపడమా? లేక ఓల్డ్ సిటీలో పన్ను మరియు బిల్లులు కట్టట్లేదనా

  • @AshokKumar-mn8bv
    @AshokKumar-mn8bv Před měsícem +145

    సూపర్ sir వీళ్ళు మరి దారుణంగా తయారు అయ్యారు. మీలాంటి పోలీసులు ఏపీ లో కూడా వుంటే బాగుండు

  • @R.R.R.S.
    @R.R.R.S. Před měsícem +191

    City ల్లో రాత్రి పూట చూస్తే...వీళ్ళ ఆగడాలు అంతా ఇంతా కాదు ఒరి నాయనో ....🙏🙏🙏🙏🤦🤦🤦🤦🤦

  • @vryvry8929
    @vryvry8929 Před měsícem +79

    దయచేసి వీళ్లను కట్టడి చేయండి తెలంగాణ పోలీసులు కొత్తగా ఏర్పడ్డ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి జిల్లాలో కూడా మార్కెట్లోకి వచ్చే కూరగాయలు ఇంట్లోకి శుభకార్యాలు జరిగినప్పుడు వచ్చి వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి వీళ్ళని అదుపులో పెట్టండి లేదంటే వాళ్ళు గొడవలు చేస్తున్నారు వాళ్ళు దాడులు చేస్తున్నారు అరాచకాలు సృష్టిస్తున్న దయచేసి వారిని కంట్రోల్ లో పెట్టండి పోలీసులు తెలంగాణ వనపర్తి పోలీసులు కూడా😢😢😢😢😢😢

  • @sagarvt
    @sagarvt Před měsícem +99

    సర్ ఒక్క మిరియల గుడాలోనే కాదు. హైదరాబాద్లో కూడా. వీళ్ళ ఆగడలు ఎక్కువ ఉన్నయి. దయ చేసి ఇక్కడ కూడా. ఇలాంటి వార్ణింగ్ ఇక్కడ కూడా ఇవ్వండి

  • @shanwazkhan4142
    @shanwazkhan4142 Před měsícem +87

    ప్లీజ్ హైదరాబాద్ లో కూడా వీళ్ళు రెచ్చి పోతున్నారు షాప్ ఓపినింగ్ మరియు ఇల్లు గృహప్రవేశం నకు చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వాక పోతే కొట్టె పరిస్థితి ఉంది కావున తమరు అదుపులో ఉంచాలి సార్ 🙏

  • @amurumadhava2840
    @amurumadhava2840 Před měsícem +33

    మంచి వార్నింగ్ ఇచ్చారు సార్. వీళ్ళు శారీరకంగా బలంగా ఉన్నా పనికివెళ్లరు దౌర్జన్యంగా ఆడుకుంటున్నారు.

  • @mohanrajudandu6291
    @mohanrajudandu6291 Před měsícem +119

    సార్ వీళ్లమీద (ట్రాన్స్ జెండర్స్)ఒక జీవో జారీ చేయండి సార్, ఏదైనా
    శుభకార్యం చేసుకున్నప్పుడు వీళ్ళు (ట్రాన్స్ జెండర్స్) వచ్చినప్పుడు ప్రేమతో ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి, డిమాండ్ చేస్తే కేసు నమోదు చేస్తే బాగుంటుంది, లేదా కనీసం ఒక 558/-rs లేదా 1116/-rs ఇవ్వాలి అని ఒక చట్టం అమలు చేయాలి, అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తే జైలు శిక్ష నష్ట పరిహారం విధించాలి సార్, లేదంటే వీళ్ళ మాటలు చేష్టలు భరించలేకపోతున్నాము సార్, చాలా అసభ్యంగా ప్రవర్తిస్తూ గొడవలు చేస్తున్నారు సార్,😭😭😭👏👏👏

    • @puliraja4801
      @puliraja4801 Před měsícem +21

      😂😂😂😂 ఆ డబ్బైనా ఎందుకు ఇవ్వాలి? తన్ని తరిమేయండి. వీళ్ల మీద ప్రేమనా? డబ్బులు ఇవ్వాలా?

    • @pranavientertainmentvlogs9123
      @pranavientertainmentvlogs9123 Před měsícem +11

      వాళ్ళు ఏమైనా వస్తువులా అండి,
      వాళ్లకు ఇంత ఇవ్వాలి అని GO ఇవ్వటానికి...
      అసలు ఎందుకు ఇవ్వాలి,
      వాళ్ళు అసలు ఇల్ల వద్దకు రావద్దు.
      వాళ్ల విషయంలో సెంటిమెంట్ పెట్టుకోవద్దు అండి.. ....

    • @reddy5405
      @reddy5405 Před měsícem +10

      1 rupay kuda ivvakudadu chathagani vallalaga adukkodam enti Pani cheskuni bratakali..

    • @saisri891
      @saisri891 Před měsícem +6

      డబ్బులు ఎందుకు ఇవ్వాలి చక్కగా కడుపు నిండా బోజనం పెట్టి పంపాలి అన్నదానం ఉంది కాని మని దానం ఏ శాస్త్రం లోను పురాణం లోను లేదు

    • @puliraja4801
      @puliraja4801 Před měsícem

      @@saisri891 plate 250 rupayalu. loniki allow cheyya koodadhu

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 Před měsícem +68

    Tq sir.... Tq.... Vizag lo పెళ్ళిలో పాతిక వేలు ఇస్తే కానీ వదలలేదు.... వైజాగ్ కు కూడా రండి sir....

    • @saipraneeth9589
      @saipraneeth9589 Před měsícem +2

      Enti vizag lo kuda na 😮

    • @annapurnak1749
      @annapurnak1749 Před měsícem +3

      Yes vizag lo kuda marriages and another functions so much money demand chestunaru

    • @saipraneeth9589
      @saipraneeth9589 Před měsícem +2

      @@annapurnak1749 vizag lo police lu em action teskovatleda

    • @honeybolla
      @honeybolla Před měsícem

      vizag lone kadhu even every districts lo
      villages lo kuda money demand chesthunnaru functions ki vachi

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Před měsícem +51

    మంచి పని చేశారు సార్ గుడ్

  • @chantisingam
    @chantisingam Před měsícem +16

    Super sir miru, normal public ni చాలా ఇబ్బంది పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. ఫంక్షన్స్ లో సంతొషం,మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.

  • @the7013
    @the7013 Před 2 měsíci +66

    సూపర్ సార్

  • @venkateswararaoM-gc1mu
    @venkateswararaoM-gc1mu Před měsícem +22

    సార్ మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 Před měsícem +126

    ప్రతి ఫంక్షన్ లో వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మొత్తం లేపి చూపిస్తున్నారు చిరాకు పెడుతున్నారు

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 Před měsícem

      𝚅𝚊𝚕𝚊𝚔𝚞 𝚖𝚊𝚐𝚊𝚟𝚊𝚕𝚞 𝚔𝚊𝚍𝚑𝚞 𝚜𝚒𝚛 𝚖𝚊𝚗𝚊 𝚌𝚑𝚞𝚝𝚞 𝚙𝚊𝚔𝚊𝚕𝚊 𝚞𝚗𝚍𝚎 𝚊𝚍𝚊𝚟𝚊𝚕𝚞 𝚞𝚗𝚝𝚊𝚛𝚞𝚐𝚊 15 𝚟𝚊𝚕𝚊𝚝𝚑𝚘𝚗𝚎 𝚋𝚞𝚍𝚑𝚒 𝚌𝚑𝚎𝚙𝚒𝚗𝚌𝚑𝚊𝚕𝚒 𝚟𝚊𝚕𝚊𝚔𝚒 𝚖𝚊𝚐𝚊 𝚟𝚊𝚕𝚞 𝚞𝚗𝚝𝚎 𝚒𝚗𝚔𝚊 𝚛𝚎𝚌𝚑𝚒𝚙𝚘𝚝𝚑𝚊𝚛𝚞 𝚟𝚊𝚕𝚞 𝚊𝚍𝚑𝚎 𝚕𝚒𝚍𝚒𝚜 𝚊𝚢𝚞𝚝𝚑𝚎 𝚟𝚊𝚕𝚊𝚔𝚒 𝚋𝚊𝚐𝚊 𝚋𝚞𝚍𝚑𝚒 𝚌𝚑𝚎𝚋𝚞𝚝𝚑𝚊𝚛𝚞 𝚟𝚊𝚕𝚞 𝚟𝚎𝚕𝚊𝚖𝚎𝚍𝚑𝚊 𝚛𝚎𝚌𝚑𝚒𝚙𝚘𝚛𝚞

    • @GurucharanCheers
      @GurucharanCheers Před měsícem +4

      Yes bro..I have seen it in one Shop...these people are behaving too much 😢😢

    • @prasadpnsc555
      @prasadpnsc555 Před měsícem +5

      చాలా ఇబ్బందిపడుతున్న రు.
      ప్రజలు తిరిగి పడకపోతే కంట్రోల్ అవ్వదు.

    • @appucheers5226
      @appucheers5226 Před měsícem

      Yes.

    • @mohanMOHAN-qt2ix
      @mohanMOHAN-qt2ix Před měsícem

      𝘼𝙫𝙪𝙣𝙪 𝙗𝙧𝙤𝙩𝙝𝙚𝙧 𝙢𝙖 𝙚𝙣𝙩𝙞 𝙙𝙝𝙖𝙜𝙜𝙖𝙧𝙖 𝙖𝙡𝙜𝙚 𝙘𝙝𝙚𝙨𝙝𝙖𝙧𝙪 𝙖𝙙𝙖𝙫𝙖𝙡𝙡𝙪 𝙘𝙝𝙖𝙡𝙖 𝙚𝙗𝙗𝙖𝙣𝙙𝙝𝙞 𝙥𝙖𝙙𝙙𝙖𝙧𝙪 𝙫𝙚𝙚𝙡𝙖𝙠𝙪 𝙗𝙖𝙮𝙖𝙥𝙚𝙩𝙩𝙖𝙡𝙞

  • @dusarishivagoud1565
    @dusarishivagoud1565 Před měsícem +9

    నిజంగా వీళ్ళ అగడాలు చాలా గోరం మా మరదలు పెళ్ళి టైం లో ఇంటీకీ వచ్చి 12000రూ.. డిమాండ్ చేసరు మేము అడపిల్లవాళ్ళం అంత ఇచ్చుకొలేం కొద్దో గొప్పునీ 2000రూ.. వరకు ఇస్తామానీ బతిమీలాడితే ఎంతకీ వినకుండా మళ్ళీనీ ఇంటీలీ పాదిని తిట్టారు 6000రూ.. ఇచ్చేదాక వదాలలేదు పెళ్ళి పిలగాని ఇంటీకీ వేళ్ళీ అక్కడ కూడ 5000రూ.. ఇచ్చేవరకు అక్కడ ఇబ్బంది పెట్టి తీసుకున్నారు వీళ్ళతో అంత గోరమైన పరిస్థితి వుంది

  • @kristipatisarma3079
    @kristipatisarma3079 Před měsícem +13

    గృహప్రవేశ సమయమున చాల దౌర్జన్య మరియు అసహ్యకరమైన వ్వహారము వీరిది.

  • @kishor12302
    @kishor12302 Před měsícem +115

    హిందువుల శుభకార్యాలను టార్గెట్ చేస్తారు అన్యమతస్తుల జోలికి వెళ్ళరు

    • @Nikendhuku1
      @Nikendhuku1 Před měsícem +14

      Anya mathasthulu cheppu tho dengutharu kadha
      Last vilaki kuda ardham aindhi hindhuvlu chethakani valu ani

    • @puliraja4801
      @puliraja4801 Před měsícem +8

      @@kishor12302 75 percentage kojjas are minority Muslims. So you can relate. Ask their names you get to know. Sona, ruksana, raziya, etc.

    • @nagoorshariefshaik6254
      @nagoorshariefshaik6254 Před měsícem

      ​@@puliraja4801lawada gaa yevarra kojja lu lanjodaka mejority muslim magathanam chusthava vongobetti bokka pagala dengutham nee address pettu lankodaka

    • @nagoorshariefshaik6254
      @nagoorshariefshaik6254 Před měsícem

      ​@@puliraja4801lanjodaka yevarra kojja lu mejority muslims magathanam chusthava vongobetti dengithe bokka pagiliddi lanjodaka CZcams comment lo moragadam kadu kojja lanjodaka

    • @nagoorshariefshaik6254
      @nagoorshariefshaik6254 Před měsícem +5

      Bro andarini ibbandi peduthunnaru andaru badhithule

  • @user-zy1kr2gb3m
    @user-zy1kr2gb3m Před měsícem +11

    Excellent sir. ఇలా అన్ని జిల్లా లలో చేస్తే ఎంత బాగుంటుంది. వ్యాపారాలు పెట్టుకుoటే
    Govt. Loan, ప్రజలు సాయం చెయ్య డానికి ready

  • @thripuraammaji8377
    @thripuraammaji8377 Před měsícem +12

    నరకం చూపిస్తున్నారు సిర్ ...వాళ్ళు మాకు...ఇచ్చింది తీసుకోరు .
    అసహ్యం ప్రవర్తిస్తున్నారు

  • @betterplacetowatch
    @betterplacetowatch Před 2 měsíci +55

    ఇది హైదరబాద్ లో చేయాలి.. ఛాల దరుణం గా బిహేవ్ చేస్తున్నారు

  • @Prasanthimnp
    @Prasanthimnp Před měsícem +37

    వీళ్లకి పని చేయడం బాగా బద్ధకం. అడుక్కోడానికి కష్టపడక్కర్లేదు కద. అటుఇటు తిరిగితే డబ్బులు వచ్చేస్తాయి. సిగ్నల్స్ దగ్గర చాలా వరస్ట్ గా చేస్తున్నారు. పోలీసులు వాటా తీసుకుంటారంట వాళ్ళే చెప్పారు. వాళ్లు అలా ఉండడం తప్పు కాదు కానీ ఏదన్నా పని చేసుకోవచ్చు కద. అయినా వాళ్లకి ఎక్కువ డబ్బు కావాలి వాళ్ళ హెడ్ ఎవరో ఉంటారంట వాళ్లకి రోజూ సంపాదనలో వాటా ఇవ్వాలంట. అందుకే పని చేస్తే వచ్చే డబ్బు సరిపోదు

    • @samyukthayadav-e
      @samyukthayadav-e Před měsícem +3

      Pani cheyadaniki ready ga unnaru isthava pani cheppu noru undhi ani istam vachinattu matladakandi

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 Před měsícem +2

      In train very day each wil get not less than 4 thousand

    • @haribandike6746
      @haribandike6746 Před měsícem

      Pani kosam tirangandi dorukutundi​@@samyukthayadav-e

    • @mannis8697
      @mannis8697 Před měsícem +5

      ​@@samyukthayadav-e kulli paniki velthe istharu 500-800 nekku antha badhaga vunte nuvvu posinchaga

    • @samyukthayadav-e
      @samyukthayadav-e Před měsícem

      @@mannis8697 na community ni ante naku badhagane untundhi already iam doing job in MNC company but andharu okela undaru gaa try to understand my community

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Před měsícem +22

    రైళ్లలో కూడా వీళ్ళు మితిమీరి , అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు . కఠినంగా చర్యలు తీసుకోవాలని...

  • @revanthkumar1203
    @revanthkumar1203 Před měsícem +22

    Police Station ki kuda call chesa.. But policie kuda dabbu icchiveyyi ani chepparu.. No use..
    30000 demand chesaru

  • @manchikantivenkateswararao7481
    @manchikantivenkateswararao7481 Před měsícem +17

    శుభకార్యాలు చేసుకొనేవారు వీళ్ళు ఎపుడు వచ్చిపడతారోనని భయపడుతూ చేసుకుంటున్నారు.వీళ్ళు అధికమొత్తం కోసం గలాభా చేసి చుట్టాలు స్నేహితులు ముందు పరువు తీస్తున్నారు.. వీళ్ళని ఇలాగే సాగనిస్తే ముందు ముందు చాలా ఇబ్బంది..ఏ అధికారికి చెప్తామన్నా వాడేంచేస్తాడని దబాయిస్తున్నారు...
    వీళ్ళని కట్టడిచేయకపోతే పోలీసుల పరువుపోవడం ఖాయం..ఈ ఆఫీసర్ ని చూసైనా మిగతావారు అనుసరించండి.

  • @sureshdasari9593
    @sureshdasari9593 Před měsícem +1

    సూపర్ సర్...వీళ్ళను కచ్చితంగా అరికట్టాలి ఇది దయచేసి మీ పై అధికారుల, లీడర్ ల దృష్టి కి తీసుకెళ్లాలి సర్...లేదంటే మధ్యతరగతి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు...వీళ్ళు easy money కీ అలవాటయ్యి ప్రతీ చోట జనాలకు ఇబ్బంది పెడుతున్నారు...వీళ్ళను ఎవరైనా ఎదురిస్తే మన వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కూడా సపొట్ చెయట్లేదు...so plz ban their arachments sir.... thank Q sir

  • @podilinarendra81
    @podilinarendra81 Před měsícem +15

    ఇంకా వాళ్లకి గట్టిగా చెప్పాలి సార్ లేకపోతే బుద్ధి రాదు

  • @yummyfillssisters
    @yummyfillssisters Před měsícem +5

    మా స్టోర్ ఓపెనింగ్ కి అలానే చేసారు. ఓపెనింగ్ కి ఎవరు లేరు చాలా బాధలో ఉన్నాము, ఎవరి సపోర్ట్ లేదు. అక్కడ మేము ముగ్గురమే ఉన్నాము పూజారి గారు అంతే కనీసం పూల దండాలు కూడా కట్టలేదు వచ్చేసారు 20k అడిగారు నాకు ఏడుపు వచ్చేసింది. నేను ఏడుస్తుంటే వాళ్ళు నన్ను చూసి నవ్వుకున్నారు ఎంత రిక్వెస్ట్ చేస్తే 5k తీసుకుని వెళ్లారు. అసలు మనం కష్టపడ్డా డబ్బులు మీద వాళ్ళ డిమాండ్ ఏంటో నాకు అర్ధం కాదు. డబ్బులు ఇవ్వకపోతే అసభ్యకరంగా బట్టలు విప్పల అని బెదిరిస్తున్నారు. ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు పిలిచి మనస్పూర్తిగా ఇస్తే తీసుకోవాలి అంతే కానీ బెదిరించి భయపెట్టి దౌర్జన్యంగా తీసుకోటం ఏంటో. మా స్టోర్ ఓపెనింగ్ కి ఎంతో ఓపికగా కూర్చుని పూజ చేసిన పూజారి గారు 1500 తీసుకుంటే వీళ్లు మాత్రం 5k అది గంట బ్రతిమాలిన తర్వాత

    • @venkateshbalivada7395
      @venkateshbalivada7395 Před měsícem

      మా పాన్ షాప్ కి వచ్చి ఒక కొజ్జా గాడు వచ్చి డబ్బులు కోసం ప్రతి నెల బెదిరించి తీసుకుపోతున్నాడు పోలీసు కంప్లయింట్ ఇద్దం అంటే మా ఫ్యామిలీ వాళ్ళు భయపడిపోతున్నారు ఏమి చేయాలో అర్థం కావడం లేదు అసలు ఇది ప్రజాస్వామ్య దేశమేనా

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev Před 18 dny +1

      Chala badhakaram andi. And me store emiti ekda undi. Baga nadustunda. Me store baga success KAVALANI A DEVUDINI KORKUKUNTA 😊

    • @yummyfillssisters
      @yummyfillssisters Před 18 dny

      @@PradeepKumar-tq4evthank you so much andi

    • @PradeepKumar-tq4ev
      @PradeepKumar-tq4ev Před 18 dny

      @@yummyfillssisters me store em store. Em ammutaru meru and ekda pettaru. Online service unda

  • @muthabatullanaveen4987
    @muthabatullanaveen4987 Před měsícem +16

    Really wonderful counseling

  • @vijaykumarshakkara3657
    @vijaykumarshakkara3657 Před měsícem +22

    అసలు వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి, ఏమైనా బాకీనా, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటే వీళు వచ్చి disturb చేసి మాకు ఆనందం లేకుండా చేసారు, 10000 డిమాండ్ చేశారు, 1/- కూడా ఇవ్వం అని చెప్పినా గొడవ చేశారు, చివరికి 1000/- ఇస్తే వెళ్లి పోయారు తిట్టుకుంటూ, ఏమిటండీ ఈ దౌర్జన్యం, అసలు వీళ్ళకు ఎందుకు ఇవ్వాలి

  • @user-zv3kw3ue1q
    @user-zv3kw3ue1q Před 2 měsíci +24

    I am troubling these fellows in vepurikota,mulakalacheruvu and B kothakota

  • @veerababuranga9845
    @veerababuranga9845 Před měsícem +1

    సార్ చాలా మంచి నిర్ణయం వీళ్లు గృహప్రవేశం చేసుకున్న పెళ్లి చేసుకున్న పుట్టినరోజు చేసుకున్న గుంపుగా వచ్చే చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వకపోతే నానా రకాల శాపనార్ధాలు పెడుతున్నారు ఉన్నవాడు లేదు లేని వాడు లేదు అన్నట్టుగా వీళ్ళు చాలా డబ్బు గుంజు తున్నారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా హ్యాట్సాఫ్ సార్ హ్యాట్సాఫ్

  • @satya4716
    @satya4716 Před měsícem +25

    మంచి పని చేసారు. Trains లో కూడా వీళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయ్. కొందరు మరీను పాసింజర్లు డబ్బులు ఇవ్వకపోతే బుగ్గల మీద పోట్లు పొడిచి దబాయించి లాక్కుంటం చూసాను. చాచి పెట్టి కొట్టాలనిపించింది.

  • @raviboddula3587
    @raviboddula3587 Před 2 měsíci +64

    వీళ్ళను ఫoక్షన్ & షాప్ ల వద్ధకు వెళ్ళనివ్వద్దు వారి పని వాళ్ళు చేసుకొని బ్రతకాలి

    • @Incogni825
      @Incogni825 Před 2 měsíci

      Em pani cheyyali heartfull gaa chpu nuvvu valali emina pani istharaa

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb Před měsícem

      ​యిచ్చింది తీసుకుని వెళ్ళరు రౌడీ లా ప్రవర్తిస్తారు​@@Incogni825

    • @satya4716
      @satya4716 Před měsícem

      ​@@Incogni825 అందుకని మా డబ్బులు దబాయించి దొబ్బుతుంటే ఊరుకోవాలా. వాళ్ళు పిచ్చి వేషాలు వేయకుండా గౌరవంగ ఉంటే ఇస్తారు. చూడటానికే భయమేసేదట్టు వేషాలు చేష్టలూ చేస్తే ఎవరిస్తారు. నీకంత సరదాగ ఉంటే నువ్ ఇవ్వు నీ డబ్భంతా రోజూ.

    • @satya4716
      @satya4716 Před měsícem

      ​@@Incogni825​ అందుకని మా డబ్బులు దబాయించి దొబ్బుతుంటే ఊరుకోవాలా. వాళ్ళు పిచ్చి వేషాలు వేయకుండా గౌరవంగ ఉంటే ఇస్తారు. చూడటానికే భయమేసేదట్టు వేషాలు చేష్టలూ చేస్తే ఎవరిస్తారు. నీకంత సరదాగ ఉంటే నువ్ ఇవ్వు నీ డబ్భంతా రోజూ.

    • @satya4716
      @satya4716 Před měsícem

      ​@@Incogni825​@Incogni825 అందుకని మా డబ్బులు దబాయించి దొబ్బుతుంటే ఊరుకోవాలా. వాళ్ళు పిచ్చి వేషాలు వేయకుండా గౌరవంగ ఉంటే ఇస్తారు. చూడటానికే భయమేసేదట్టు వేషాలు చేష్టలూ చేస్తే ఎవరిస్తారు. నీకంత సరదాగ ఉంటే నువ్ ఇవ్వు నీ డబ్భంతా రోజూ.

  • @satyavathikatta1003
    @satyavathikatta1003 Před měsícem +2

    మీరు సూపర్ సర్.
    అన్ని చోట్లా వీళ్లని కంట్రోల్ చేయాలి.అలాగే వాళ్ళకి ఉపాధి కల్పించాలి

  • @raviprakash9871
    @raviprakash9871 Před měsícem +4

    ముఖ్యంగా తెలంగాణలో ఇది ఎక్కువ అయింది. కొత్త ఇళ్ళకాడ..వారంలో ఒకరోజు.. సంతరోజులు..రోడ్ల మీద.. రైళ్ళలో.. భయంకరంగా తయారు అయ్యారు..

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Před 19 dny +1

    ఇప్పటికైనా పోలీసు వారు స్పందించినందుకు కృతజ్ఞతలు చిన్న ఫంక్షన్ ఫంక్షన్ జరుపుకోవాలని పెళ్లి చేసుకోవాలన్న షాపు ఓపెన్ చేసుకోవాలన్న శంకుస్థాపనలు చేయాలన్న గృహప్రవేశాలు చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీసు వారు ఇంతవరకు స్పందించలేదు. ఇప్పటికైనా స్పందించినందుకు ప్రజలందరి తరపున కృతజ్ఞతలు

  • @shankarr4568
    @shankarr4568 Před měsícem +15

    Hat's haff sir. Great police department 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JackSparrow-wf6ne
    @JackSparrow-wf6ne Před měsícem +10

    నంద్యాల లో రోడ్డు పై వెళుతుంటే, బైక్ కి అడ్డంగా వచ్చి, కీ లాక్కొని మరీ 50, 100 మంది లాక్కొంటారు ఈ హిజ్రాలు, మరియు అసభ్యకరమైన భాష, మాటలు చెడు ప్రవర్తన.

    • @padmarajan1911
      @padmarajan1911 Před měsícem

      S memu ahobilam velleppudu just oori modatlone oka gang undi andulo oka balisina mogadu leader veellani upayoginchukoni mari adukkuntunnadu.10 rs iste nuvve vunchuko ani mohammida kottaru

  • @sahadevjella
    @sahadevjella Před měsícem +2

    hatsoff sir, మా హైదరాబాద్ లో కూడా ఇలా యాక్షన్ తీసుకుంటే బాగుండు, దారుణంగా money వసూలు చేస్తున్నారు

  • @RamannaUppara-q3g
    @RamannaUppara-q3g Před měsícem +4

    సార్ మీరు మంచి పని చేశారు.అందరూ ఇలాగే చేస్తే ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయి.10, 20 రూ .లు. ఇస్తే తీసుకోరు. జేబులోంచి బలవంతంగా లాక్కుంటారు.

  • @vsriram2559
    @vsriram2559 Před měsícem +2

    ఒక మిర్యాలగూడ లోనే కాదు...రాష్ట్రంలో మొత్తం ఇలాగే ఉంది...

  • @bhadraa2zlibrary.
    @bhadraa2zlibrary. Před 2 měsíci +42

    Bus lo train lo veelu agadalu ekkuva ayipoyayi.

  • @MattaSivaKumarGoud
    @MattaSivaKumarGoud Před měsícem +14

    Police ante Ila undali…Salute

  • @krishnakumari7951
    @krishnakumari7951 Před 2 měsíci +37

    Valla valla maku roju pisal. Loss avutunnai. Shop ki roju vachi dabbulo samanu tosukupotaru serious action tisukondi

  • @veerayarakaraju
    @veerayarakaraju Před měsícem +1

    గ్రేట్ పోలీస్ అందరూ మీలా ఉండాలి సార్ మా హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వారికి చెప్పండి ఇక్కడ చాలా దారుణంగా ఉంది పట్టించుకునే నాధుడు లేడు వీళ్ళ ఆగడాలు మితిమీరి పోతున్నాయి తక్షణ చర్యలు చేపట్ట గలరు

  • @a...k.16127
    @a...k.16127 Před měsícem +8

    మెట్రో స్టేషన్ కింద ...మరీ kphb,jntu దగ్గర దేవుడో...

  • @jhansikrishnabhakthigeetha393
    @jhansikrishnabhakthigeetha393 Před měsícem +2

    Sir.వామ్మో వీళ్ళ దాడికి తట్టుకోలేక పోతున్నారు అందరూ..వీళ్ళని చూస్తే ఇంతకు ముందు మంచి అభిప్రాయం వుండేది.ఇప్పుడు భయం వేస్తుంది..😢😢

  • @Kirun753
    @Kirun753 Před měsícem +11

    Abba great sir atlage meru rowdy sheeters ni cheyandi

  • @SettipalliNaveenKumar
    @SettipalliNaveenKumar Před měsícem +1

    సంతోషం గా ఇచ్చినంత తీసుకుని వెళ్ళాలి కాని అలా మాకు ఇంత ఇస్తేనే తీసుకుంటాం అనడం సరైన పద్ధతి కాదు.

  • @SK-qc2hb
    @SK-qc2hb Před měsícem +17

    అవును మా ఎదురింటి వాళ్ళు గృహాప్రవేశం టైంకి వచ్చి 25 వేలు ఇస్తారా లేదా ఇంట్లో చెడు జరుగుతుందని శాపనార్థాలు పెట్టమంటారా అని చాలాసేపు హంగామా చేస్తే ఎవరైనా మహుర్తం టైంకి అలాంటి మాటలైతే వినాలనుకోరు కదా ఆఖరికి తిప్పలు పడితే 10 వేలు తీసుకున్నారు😮

  • @duserrabullodu2041
    @duserrabullodu2041 Před měsícem +1

    వీళ్ళని అదుపులో పెట్టకపోతే మామూలు మనుషులు బయటకు రావడానికి భయపడే పరిస్థితి వస్తుంది సార్ వీళ్ళకే కొన్ని లిమిట్స్ పెట్టండి ప్లీజ్

  • @yugandharpatha9548
    @yugandharpatha9548 Před měsícem +13

    రైల్వే ల్లో కూడ చాల హెరాస్మెంట్ చేస్తారు,

  • @velugudurgaprasad938
    @velugudurgaprasad938 Před měsícem +1

    సరైన శిక్ష విధించడం ద్వారా వీళ్ళని అరికట్టవచ్చు,
    * ఈ సమస్య మన ఇంటిలో మన వీధిలోను లేక మన ఊరిలోనూ కాదు.
    * ఇది ఒక ఆదాయ మార్గంగా కొంతమంది వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి చేస్తున్నారు
    * దీని మూలాలు సరి చేయనంత వరకు ఈ సమస్య నుంచి మనం బయటపడలేఓ
    * ఇది మన దేశ సంస్కృతిని మరింత దిగజారుస్తుంది ఇది లింగ సమస్య మాత్రం కాదు
    * అంతకు మించిన సమస్య
    * దయచేసి ఈ సమస్య నుంచి సమాజాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము,
    * ఇట్లు అమాయకమైన ప్రజలు

  • @budayasravan1837
    @budayasravan1837 Před měsícem +11

    Pawan kalyan garu action thesukivali ap lo

    • @VENKATESHH-s1q
      @VENKATESHH-s1q Před měsícem

      వసూల్ రాజా కే నీ విజ్ఞప్తి

  • @madhukar1368
    @madhukar1368 Před měsícem +6

    Train లొ వీళ్ళ అరాచకం హద్దులు దాటి పోయింది

  • @vikramk6516
    @vikramk6516 Před měsícem +12

    Vijayawada lo kuda start chesaru... e batch !
    demand chestharu, edho vaallaki kacchitham gaa ivvali annatlu.
    neecham gaa unnaru batch !

  • @prasadpnsc555
    @prasadpnsc555 Před měsícem +2

    మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ !
    ఇటువంటి వారిని పోలీసు వ్యవస్థ తప్పని సరిగా కంట్రోల్ చేయాలి.
    ఫంక్షన్లో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.
    సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.

  • @rameshkoney
    @rameshkoney Před měsícem +12

    Please control them we paid 21,000 for 2 BHK in Hyd

    • @ramearju
      @ramearju Před měsícem

      Which area bro ,they will start from 50 k

  • @muralikrishna1682
    @muralikrishna1682 Před měsícem +4

    Supper సార్ సైఫ్ మాలాంటి వ్యాపారం m

  • @donthulashivakiran5520
    @donthulashivakiran5520 Před měsícem +12

    Thank you so much sir

  • @Kodurugoodfamily
    @Kodurugoodfamily Před měsícem +3

    సార్
    జాబ్స్ చేస్తున్నారు..
    కాలిగా ఉన్నపుడు పక్కన వల్లనీ
    పాడుచేస్తారు ఈ ఆడవాళ్లు

  • @bhaisrinivasyadav7103
    @bhaisrinivasyadav7103 Před měsícem +11

    Police tiger ist time

  • @rajareddydasari9299
    @rajareddydasari9299 Před měsícem +1

    Mirryalaguda varaku kadu state mottam me laga action thisukovali sir we salute sir

  • @ilaiahgudelly8993
    @ilaiahgudelly8993 Před měsícem +9

    Very good Sir Salute 🫡

  • @jaisreeram_hindhu
    @jaisreeram_hindhu Před měsícem +5

    రాజమండ్రి లో కూడా అంతే

  • @madanmohan770
    @madanmohan770 Před měsícem +8

    Good officer,,,,veellu chese dimand ki money ivvalekapothunnaaru🎉,,,,,ivvakaka pothe godava cheyyatam,,,,,badge behavecheyyatam🎉veeri pani,,,,,,veerini arakattaali,,,l.l.

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr Před měsícem +6

    సూపర్ పోలీస్

  • @palemorganicnatureproducts8145
    @palemorganicnatureproducts8145 Před měsícem +10

    For my shop opening i paid 25k

  • @vasurailwaykodur8116
    @vasurailwaykodur8116 Před měsícem +5

    Hats off police❤❤❤❤

  • @user-rl8wz8qj8c
    @user-rl8wz8qj8c Před 2 měsíci +13

    చాలా, డిమాండ్ చేశారు

  • @m.v.r.rsastry7320
    @m.v.r.rsastry7320 Před měsícem +5

    సూపర్ పోలీస్ సార్ 🥳

  • @Change-r4y
    @Change-r4y Před 2 měsíci +15

    Super sir

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs Před měsícem +7

    Papam prathi village lo narakam chupistunaruu...
    Nadi road medha bike stop chayse money demand chaysaruuu...

  • @kalyanrao5973
    @kalyanrao5973 Před měsícem +3

    Very good decision. Public koodaa ilaa demand chese vaaripaina case pettaali

  • @RameshInti-lw1gq
    @RameshInti-lw1gq Před měsícem +1

    సార్ థాంక్యూ సో మచ్ సార్ అడగొచ్చు సార్ కానీ మరి చాలా దారుణంగా అడుగుతున్నారు అవతల వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ల దగ్గర ఉన్నాయో లేదో కూడా చూడట్లేదు మాకిస్తారా లేదా అని గట్టిగా అడుగుతున్నారు ఇవ్వకపోతే వాళ్ల దగ్గర లేవు అని చెప్తుంటే శపిస్తున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి రాజోలు నియోజకవర్గం లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ హాస్పటల్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళని కూడా ఇదే ఇబ్బంది పెడుతున్నారు హాస్పిటల్ అంటే తెలియందేముంది కుబేరుడైన అడుక్కుతిన వలసిందే అటువంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవట్లేదు లేని వాళ్ళు కూడా పీకి తినేస్తున్నారు అడగొచ్చు అడగొద్దు అని అనట్లేదు ఎంతో కొంచెం అడగాలి మరీ అంత అంత డిమాండ్ చేయకూడదు సార్ ఇవ్వకపోతే వాళ్ళని బ్లాక్ మెయిల్ మళ్ళీ వాళ్ళకి ఏంటంటే వార్నింగులు కూడా ఇస్తున్నారు భయంకరంగా శపిస్తున్నారు మా దగ్గర ఉన్నాయి లేనివి కూడా ఇస్తుంటే అది కూడా సరిపోవట్లేదు అంటున్నారు వీళ్ళతో టార్చర్ మరి ఎక్కువగా ఉండండి

  • @ramesham7659
    @ramesham7659 Před měsícem +8

    Bangalore lo kuda chaala problem veellaninchi

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Před měsícem +1

    వస్తే ఇచ్చింది తీసుకుని వెళ్లాలి కానీ సంతోషంగా ఇష్టానికి మాట్లాడుతున్నారు ఈ విషయంలో పోలీసులు కొంచెం గట్టిగానే చేస్తే మంచిది

  • @rajashekarreddy3367
    @rajashekarreddy3367 Před měsícem +5

    వెరీ గుడ్ డెసిషన్ సర్

  • @shailuk9862
    @shailuk9862 Před měsícem +1

    మా గృహప్రవేశం లో కూడా చాలా గొడవ చేసి money demand చేసి తీసుకెళ్ళారు వీళ్ళ భయానికి recent గా ఇంట్లో జరిగిన marriage కి కూడా మేము road వైపు పూలు కూడా కట్టలేదు అన్ని ఇంట్లోనే decoration చేసుకోవాల్సి వచ్చింది😮

  • @Vijay-ee5ix
    @Vijay-ee5ix Před měsícem +7

    Thanks police

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 Před měsícem

    100కరెక్ట్ మీరు బాగా వాళ్లకు బుద్ది చెప్పినారు కాని వాళ్ళు మారారు సార్ మా రాయలసీమ జిల్లాలో కూడ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు దయచేసి మీ మాదిరిగా మా ఏరివా పోలీసులు కూడ మిల ముందుకు వస్తే బాగుంటది 🙏👌👍సార్

  • @smartlearning6405
    @smartlearning6405 Před měsícem +6

    So much problems on roads.
    Police department please take action

  • @allaripillalu9970
    @allaripillalu9970 Před měsícem +5

    Sir kushaiguda lo kuda atlane chesthundruu plzz 10000evvumani demand chesthundru kochemm ikkada kuda chudandiii

  • @shreedharkatragadda7130
    @shreedharkatragadda7130 Před měsícem +7

    మా మంగళగిరి తాడేపల్లి మండలం కూడా ఇబ్బంది పెడుతున్నారు

  • @sureshdasari9593
    @sureshdasari9593 Před měsícem +1

    మధ్యతరగతి జనాలు అప్పు తెచ్చి, తప్పని పరిస్థితుల్లో 50,000 పెట్టి ఫంక్షన్ చేసుకుంటే...వీళ్ళు వచ్చి 20000 డిమాండ్ చేస్తే జనాలు function ఎందుకు చేశాను రా బాబు అని బాధ పడే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో....

  • @nbobby1112
    @nbobby1112 Před 2 měsíci +10

    Ap also sir

  • @tharuni4807
    @tharuni4807 Před měsícem +9

    మా ఊరి లో కూడా సేమ్.......మా ఇంట్లో ఓణి ఫంక్షన్ కి 6000 గుంజకు పోయారు

  • @prasadrao9018
    @prasadrao9018 Před 2 měsíci +8

    Vallu prathi function ki 50000 demand chesthunnaru maa friend marriage ki vasool chesaru

  • @MAMIDISRAVAN-tq9wj
    @MAMIDISRAVAN-tq9wj Před měsícem

    Thank you sir 🙏
    మీరు వాళ్ళకి అంతా మంచిగా బుర్రకి ఎక్కేలా చెప్పిన వాళ్లూ మారరు సార్

  • @rameshmallam7719
    @rameshmallam7719 Před měsícem +3

    Super. మంచి వార్నింగ్.