కోర్టు ఫీజుల్లో భారీ మోసాలు.. అసలెంత కట్టాలి? || ABN Legal

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2022
  • కోర్టు ఫీజుల్లో భారీ మోసాలు..అసలెంత కట్టాలి? || ABN Legal
    #lawyeradvice #courtfee #abnlegal
    ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #CZcams​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,
  • Jak na to + styl

Komentáře • 61

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Před rokem +10

    మంచిగా చెప్పారు గాని వాస్తవానికి ఇది జరగదు.

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 Před 2 lety +20

    🙏 Thank you so much Gopalakrishna kalanidhi gaaru మీ video's వలన చాలా నేర్చుకుంటున్నాం sir 🙏
    3000/- per month salary అంటే 36,000/- per annum ఉన్నవారికి మాత్రమే ఉచిత న్యాయ సలహాలు ???
    బిచ్చగాడు కూడా రోజుకి 500/- సంపాదిస్తున్న ఈ రోజుల్లో కూడా బ్రిటిష్ కాలం నాటి పాత codes (IPC) మారితే తప్ప ఎవ్వరికీ ఉచిత న్యాయం దొరకదు sir. ఇటువంటి మరెన్నో codes గురించి మీవంటి వారు సుప్రీం కోర్టు దృష్టకి తీసుకు వెళితే సామాన్యులకు కూడా న్యాయం దొరుకుతుంది sir 🙏
    Bheri Umamahesh
    Founder of CMWSI
    Common man welfare society of indian.

    • @puremellaprabhakar8896
      @puremellaprabhakar8896 Před rokem +1

      The best Advocate in our state
      Long live. PEOPLE'S MUST have to fallow his advise

  • @mj4089
    @mj4089 Před rokem +4

    కళానిధి గారు మీరు ఫోన్ నెంబర్ ఇస్తే బావుంటుంది సార్ మాలాంటి వాళ్ళు తెలియని విషయాలు తెలుకోవడానికి

  • @shivaprasad9181
    @shivaprasad9181 Před měsícem +2

    కళానిధి గారూ బాగానే చెబుతున్నారు కానీ , నిజానికి ఇవన్నీ జరగవు . డబ్బులు ఇవ్వందే కేసు టేకపే చేయరు . 👏

  • @annapureddyniranjanreddy9320

    సార్ నమస్తే కలనిది గారు కేసు లో లాయర్లు గారు మెసంచేస్తే మన కేసులు మనమే చేసుకోవచ్చని మాట్లాడుకోవటానికి త్వరగా అవకాశాలు కల్పిస్తారా

  • @kurumindlagiridhargoud7952

    లక్ష కి 100 అయితే కోటికి 97 వేలా లేక 9700 లా సార్

  • @srimannarayanamathala2953

    Highly Educated Persons are Unaware of the LEGAL, & REGISTRATION Process and being Victims . Namaste Sir, KALANIDHI GARU. GOD BLESS YOU

  • @nageswararao4276
    @nageswararao4276 Před 5 měsíci +1

    మీరు సూపర్ సార్

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 Před rokem +4

    ఇంజెక్షన్ ఆర్డర్ కి ఏంత ఫీజు ఉంటుంది

  • @saisevasamithikonduru
    @saisevasamithikonduru Před rokem +2

    Meeru chala manchiga chepparu sir

  • @sjrai3038
    @sjrai3038 Před rokem +2

    Honest advise is hard to come by.
    Hank you sir

  • @sjrai3038
    @sjrai3038 Před rokem +2

    Important information sir.
    Thank you

  • @anuforchinnagogineni
    @anuforchinnagogineni Před rokem +1

    It's so useful information.thank you so much.

  • @eswararao1962
    @eswararao1962 Před 2 lety +3

    Sir explain excellent

  • @KrishnaMurthy-vs7xo
    @KrishnaMurthy-vs7xo Před 9 měsíci +1

    Sir నమస్తే
    Co-op రిటివ్ హౌస్ సొసైటీ ఇండ్ల స్థలాలు అక్రమంగా ముందుగా పెండింగ్ రిజిష్టర్ చేస్తున్నారు.కొన్నిరోజుల తర్వత co-op రిటివ్ సొసైటి కి సంబందం లేకుండా noc లు లేకుండ రిజిస్టర్ ను పార్టీగా చేసి పెండింగ్ రిజిస్టర్ డాక్యుమెంట్లను విడిపించు కుంటున్నాను.ఇందులో రిజిస్ట్రారు కు డబ్బులు ముడుతున్నయి. పెండిగ్ రిజిస్ట్రేషన్ రూల్స్ రెగలేశంకు సబందిచి తెలియచేయండి .ధన్యవాదములు.

  • @amarendharchittipolu8186

    Really g🎉ood information to all sir

  • @onipentavijayabhaskarreddy5689

    Bagacheparu sir

  • @amarendharchittipolu8186

    Really good information to all sir

  • @raja1547
    @raja1547 Před 10 měsíci +1

    మీరు మీ ...ఫోన్ నంబర్ ఇవ్వండి సార్....... ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు

  • @narenderg7045
    @narenderg7045 Před 2 lety +2

    Thank you...

  • @l.venkatlodda8938
    @l.venkatlodda8938 Před rokem +2

    Sir carect ga cheparu sir

  • @thirupathisoyam5637
    @thirupathisoyam5637 Před 22 dny

    Good information sir 👍

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 4 měsíci

    Wonderful information advocate garu 🎉🎉🎉🎉

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Před 15 dny +1

    ఇన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు మీరు కేసులు ఉచితంగా చేస్తారా.

  • @krishnamurthynakka7705
    @krishnamurthynakka7705 Před rokem +3

    Namesthe sir......

  • @gollaeswar127
    @gollaeswar127 Před 11 měsíci +1

    Thank u sir

  • @duttalanarasimhareddy5473

    నమస్తేSir ,మీరు చెప్పినదానికి ధన్యవాదాలు కానీ ,లయరుగారు క్లయింట్ నుంచి ముక్కుపిండి వసూల్ చేయాలనుకున్న లాయరు ఆయన డబ్బుపిచ్చితోఎక్కడ రాజీపడడు . ఆయన అనుకున్నంత క్లయింట్ నుంచి వసూలు చేయడానికే ఉపక్రమిస్తాడు .ఏమంటే మీరు కోర్టు ఫీజుల పట్ల జనాలకి ఎజ్యుకే ట్ చెయ్యడమన్నది జనాలకి ఒకవరము అని చెప్పవచ్చు ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఎంతో పరిణతి చెందినామనుకున్న తరుణములో ,జనాలు ఏమీ తెలియకుండా అమాయకంగా ఉండ కూడదన్న మీ ఆలోచనకి జోహార్,కొంత కాలానికి లాయర్ల లలో1946సం,, కాలములో లేము2023డుకు వచ్చాము అనే భావనవస్తే చాలా బావుంటుదేమో. సరే మార్పురావాలని ఆకాంచిద్దాము మీరుచేసిన ఈ గొప్పప్రయత్ననానికి నిజముగామీకు నాధన్యవాదాలు.

  • @bvkbjp8507
    @bvkbjp8507 Před rokem +2

    🙏

  • @thademrevathi2552
    @thademrevathi2552 Před 2 lety +1

    Gd evng sir

  • @bhaskar.b6268
    @bhaskar.b6268 Před rokem +1

    Sir advocates are Misslinn layar fee and stamp duty fee and explain sir

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 Před 8 měsíci

    For the reason why no lawyer mentions fees on any document filed in court at the time of taking signatures.

  • @Bobby-ir7ow
    @Bobby-ir7ow Před měsícem

    Till now what he is doing, he is coming out at retirement stage. After eating public money too much, he got consciousness.

  • @tsraot939
    @tsraot939 Před rokem +3

    ఉచిత న్యాయ సలహాలు అడిగిన చెప్పుటలేదు ఫోన్ ఫోన్ కట్ చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయుట లేదు సార్

    • @srinivasgangadharam2349
      @srinivasgangadharam2349 Před 15 dny +1

      నీ కోసం తేరగా తలుపులు తెరుచుకుని ఎవ్వరూ ఉండరు. ఎవరి జీవనం వారికి సాగాలి కదా

  • @madhunandi4532
    @madhunandi4532 Před 8 měsíci

    Dynamic injunction order details and fee

  • @reddy2752
    @reddy2752 Před rokem +3

    Court fees return

  • @vanapallieswararao7944
    @vanapallieswararao7944 Před rokem +1

    Priminentu injsectio feej ditils
    Sir

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 Před rokem +1

    Nenu advocate chethilo court fee mosam chesthunte yemiccheyyali

  • @gandhipawar900
    @gandhipawar900 Před rokem +2

    Sir appointment 6,000 🤔

  • @rameshparasa2665
    @rameshparasa2665 Před rokem +2

    లాయర్ గారి ఫోన్ నెంబర్ పెట్టండి

  • @user-ns8ht9tu3d
    @user-ns8ht9tu3d Před 4 měsíci

    Sir CHECK BOUNCE Case entha fees kattali sir? Amount 10,00000/- ki

  • @vijaykumarbondi6744
    @vijaykumarbondi6744 Před rokem +1

    Sir , pls make videos with full knowledge , don't speak with half knowledge

  • @venkatakrishnakondisetti5197

    Month ki 3000 below avaru vunaru sir laws kuda koncham marchaliga

  • @bheemshankar6332
    @bheemshankar6332 Před rokem +2

    Sir okasri melani metu avali sir number pamputara

  • @thademrevathi2552
    @thademrevathi2552 Před 2 lety +3

    Before telangana high court orders,case details ela check cheyyalo oka vd cheyyandi sir like 1985-2010 yrs details

  • @user-rt4vw6zz3t
    @user-rt4vw6zz3t Před 20 dny

    Kalanidi garu kuda dabbulu thakkuva ga unna teeskodu case ni vadilesthadu

  • @user-qw1cg5tp6r
    @user-qw1cg5tp6r Před 4 dny

    సార్ నమస్తే నీతో ఫోన్ మాట్లాడాలి ఫోన్ నెంబర్ ఇవ్వగలరా

  • @csmudigonda
    @csmudigonda Před 10 měsíci +6

    లక్షకు వంద కాదు వెయ్యి రూపాయలు

  • @NAASWAGHATHAALU
    @NAASWAGHATHAALU Před 4 měsíci

    First meeru coments ku reply ivvatam nerchukondi. Law chalamandhiki thelusu, meeru cheppe information Google lo kuda dorukuthundhi kaani reply important

  • @vyasrajharnoor2103
    @vyasrajharnoor2103 Před 10 měsíci

    You are giving wrong information as fees changes based on the value of the transaction. Advocate fees is primary right. Not fair on your part

  • @user-nw9vt9fs8q
    @user-nw9vt9fs8q Před 6 měsíci

    😄😀😀😜 3 కోట్లకి 6% 1లక్ష 80వేలు😅😢😂

  • @srinivasaraokurella4346
    @srinivasaraokurella4346 Před 2 lety +1

    Meeru lakhs lo fees theesukuntaamani chepthaaru?alaaga theesuko vachaa sir ?

    • @laddugadubangaru5350
      @laddugadubangaru5350 Před rokem +1

      Definately fees to his knowledge and service

    • @srinivasgangadharam2349
      @srinivasgangadharam2349 Před rokem +1

      మీకు సేవ చేస్తున్నప్పుడు ఆయన ఆయన ఫీ అడగడంలో తప్పు లేదు,నచ్చితే పనిచేయించకుంటావు లేదంటే వేరేచోటకి వెళతావు.

  • @vyasrajharnoor2103
    @vyasrajharnoor2103 Před 10 měsíci

    Gopalakrishna garu meeru Mee toti advocates PARUVU teestunaru. Janalalo advocates mida respect kadu anumanam kalpistunaru. Not good on your part

  • @ravikiranvaddiparthi6024
    @ravikiranvaddiparthi6024 Před 2 lety +1

    Misguiding

  • @nayalatasandeepreddy9331

    నీవు ndku tesukuntunavu ha