హరనాథ్ కూతురు ఇకలేరు | Haranath's Daughter Padmaja Raju Last Interview | Ntv ENT

Sdílet
Vložit
  • čas přidán 19. 12. 2022
  • Watch►హరనాథ్ కూతురు ఇకలేరు | Haranath's Daughter Padmaja Raju Last Interview | Ntv ENT
    #haranath #nsrtalkshow #Padmajaraju #ntventertainment
    For more latest updates on news :
    ► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf
    ► Like us on Facebook: / ntvteluguent
    ► Follow us on Twitter At : / ntvteluguent
  • Zábava

Komentáře • 106

  • @advisorauntyb1247
    @advisorauntyb1247 Před rokem +21

    ఈ interview చూసిన తర్వాత పద్మజ గారు లేరు అన్న ని జం నమ్మ శక్యం గా లేదు.చాల విచారకరం

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 Před 6 měsíci +6

    కూతురు గారు same హరినాధ్ గారిలానే వున్నారు... తెలుగు వారి అందం ప్రపంచంలో ఎవరికి ఉండదు.. రాముడే రామారావు గారే కాని రావణుగా నటించి రాముడి పాత్రకోసం సరైన వ్యక్తి ని ఎన్నుకొని పరిచయం చేసి అధ్బుతంగా నశింప జేసిన ఘనత రామారావు గారిదే హరినాధ్ చాలా అంతగా వున్నారు.. గ్రేట్ యాక్టర్ కూడా ఆయన సహజ నటులు

  • @chandrasekhararaopobba489

    Haranath is a good, very handsome and kind nature. Gentleman type. Thank you.

  • @asobha5984
    @asobha5984 Před rokem +20

    ఇప్పుడున్న అప్పటి తరం వాళ్ళని హరనాథ్ గురించి అడిగి తెలుసుకుంటే బాగుంటుంది.ఇంకా ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు కదా

    • @NLR243
      @NLR243 Před 11 měsíci

      అప్పుడు హీరోల కు అభిమానులు పనీ పాట లేని దండగ తిండి నాకొడుకు,హీరోల కటౌట్లు కట్టే,సినిమా హాళ్ళ దగ్గర అలంకా రాలు చేసే నా కొడుకులు,తల్లి తండ్రులు ను పట్టించు కాకుండా కుల పిచ్చి తో వాళ్ళ జండాలు మోస్తూ వూరకుక్కల్లా వాళ్ళ వెంట తిరిగే బత్యం గాల్లు ఆనాడు లేరు, ఇంక వాళ్ళను ఏమని అడగాలి,ఆ పెద్దలు ఆనాటి హీరోల గురించి ఏమీ చెప్పగలరు?కొంపలో దోమ తెరలకు పెద్ద పెద్ద రంధ్రాలు పడినా పట్టించు కోకుండా తిరిగే ఈ లుచ్ఛా లఫంగి నాకొడుకులకు ఏమీ చెప్పినా అర్థం కాదు

  • @umabitr8157
    @umabitr8157 Před rokem +8

    Oh my god padhamaja gharu we lost her after this interview but she went away to the gods feet her soul must take peace and rest at gods feet we will pray to the both of them for peace

  • @ramanakv3723
    @ramanakv3723 Před rokem +7

    కూతురుగా బాగాచెప్పారు.చనిపోయినవారిగురించి ఎవరైనా నెగిటివ్ గాచెప్పటం సంస్కారంకాదు.మంచిగాచెప్తేవారిఆత్మలు సంతృప్తిచెందుతాయ్.

  • @ramanareddy7404
    @ramanareddy7404 Před rokem +5

    Thanqs maa mana hero haranath garu video ammayee garee nee chooparu god bless

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před rokem +4

    NTR, anr tarvata haranath great ane talk undedhi. Letha manasulu super hit cinema. pillalu devudu challani varey. kallakapata merugani karuna mayule, Kodi oka Kona lo.. punju oka Kona lo, pillalemo thalladille.. Prema Leni Kona lo... ane songs, inka chala songs.. andala o.. chilakaa anduko Naa Lekha ane vi hit songs taguduki banisa kavadam duradrushtam. srirama veshadhari ga success ayyadu haranath. vari daughter tho mee interview bagundi good eeme parama padinchadam duradrushtam vari aatmaki Santi chekuralani prardhinchu dam.

  • @sivasankarareddypalakolanu4379

    I met Harinadh in my native town Kadapa when I was a student. He was a hadsome guy. Thanks to give this information from his daughter.

  • @ra6894
    @ra6894 Před rokem +7

    Harinath was a handsome guy more than his contemporary heros.

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 Před rokem +8

    Very good human being Harinath

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v Před 2 měsíci +3

    My brother,haranath, classmate

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Před rokem +37

    అందగాడు హరనాద్ చిన్నవాయస్సులోనే రాముడు,కృష్ణుడుగా రామారావుకంటే చాలా బాగుంటారు.ఇంకా ఉండిఉంటే ntr సైడ్ అయిపోవాలసింది.దురదుష్టం చనిపోవడం.

    • @krishnasai7506
      @krishnasai7506 Před 6 měsíci +4

      Seenu ledu. Aayana kamma vaadu kadu kada industry lo edagadaniki

    • @vv9103
      @vv9103 Před 6 měsíci +1

      Antha ledhuuu ra yerripoooo... Ntr faceuu graceuu yevadiki raadhuu...

    • @krishnasai7506
      @krishnasai7506 Před 6 měsíci

      @@vv9103 NTR kante konni cinemallo SVR and Jaggaiah dominate chesi natincharu. NTR dominancy ki evvaru nilabadalekapoyaru. Thaniki unna ahankaaram, garvam chusi andaru shake ayyevaru

    • @sreedevirepana396
      @sreedevirepana396 Před 5 měsíci

      మీరు ఎవరో నాకు తెలియదు
      NTR గారికి సాటి, పోటీ పెట్టకండి ఆయన కారణజన్ముడు
      Ntr గారి తరువాత, ముందు ఎవరు ఉండరు
      విశ్వావిఖ్యతా నట సార్వబౌముడు

    • @sathyanarayanabugatha4690
      @sathyanarayanabugatha4690 Před 3 měsíci

      😅​@@krishnasai7506

  • @vvenkateshwararaothirumala633

    Very very sad, she leaves the world so early.

  • @gopalakrishnamurthyvaddadi1243
    @gopalakrishnamurthyvaddadi1243 Před 6 měsíci +2

    I used to have frequent brief talks with Smt. Padma గారు about Haranath garu and the Book under publication! Bad luck is that God made Her sit beside Her father!

  • @sunandag3733
    @sunandag3733 Před rokem +8

    Matladetappudu baga ayasapadutunnaru appatike ameki arogyam bagoledemo papam so sad 😢

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 Před rokem +12

    Haranaath గారు చాలా చాలా గొప్ప నటుడు అన్ని పాత్రలను natinchagala నవరస natanaa చక్రవర్తి కాని drinker కావడం వల్ల కెరీర్ నాశనము అయ్యింది లేకపోతే ntr తరువాత అంత గొప్ప నటుడు Haranaath గారు

  • @yeshwanthsanjeevanakapalli3286

    Super daughter.

  • @saladijanardhanaswamy5467

    Amma atuvantei mhanu bavudu కడుపున puttei నద్దుకు మి జన్మ ధన్యం

  • @kalvalapradeepkumar2072
    @kalvalapradeepkumar2072 Před rokem +32

    ఆమెకు చెమటలు చూస్తే ఆరోగ్యం బాగులేదని అనిపించింది..పాపం ఈవిడ హార్ట్ ఎటాక్ తో చనిపోవడం బాధాకరం

    • @user-bu7sl6wr5g
      @user-bu7sl6wr5g Před 7 měsíci +1

      మీరు చెప్పేది నిజం.మాటాదిట్ ఆయాసము కూడా వస్తున్నా ది.హార్ట్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా కని పిస్తోంది

    • @SivannarayanaGurram-zh2ve
      @SivannarayanaGurram-zh2ve Před 7 měsíci

      😊o

    • @tulasinunna4582
      @tulasinunna4582 Před 7 měsíci

      Llll mom

  • @PK-nv4on
    @PK-nv4on Před 6 měsíci +2

    తాగుడు అలవాటు చేసి, దానికే బానిసచేసి కొందరు తొక్కేసారు అని అంటారు..

  • @venugopalgoud822
    @venugopalgoud822 Před rokem +3

    I like only one hero. Great Harinath.

  • @Abhip007
    @Abhip007 Před 3 měsíci

    TQ Sir.

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 Před měsícem

    ఫీల్ గుడ్ ఇంటర్వ్యూ 👌👍

  • @paradesi6523
    @paradesi6523 Před 7 měsíci +1

    Great legendery hero harinaath

  • @umabitr8157
    @umabitr8157 Před rokem +2

    Hara nath gharu chala manchi natudu kani ayana he went away gods feet padhmaja gharu ni chusthunamdhuku chala santhoshamu

  • @pvsnraju5164
    @pvsnraju5164 Před rokem +3

    Happy my hero'

  • @RajuRaju-fk1tw
    @RajuRaju-fk1tw Před rokem +3

    Dear sister we extremely feel yr absence.

  • @sharvanisastry1696
    @sharvanisastry1696 Před 7 měsíci +3

    He is not Harinath. He is Haranath. Why not the program editors or director or any member of team didn't correct his name in thumbnail?? So sad

  • @umaumamaheswarrao7224
    @umaumamaheswarrao7224 Před rokem +2

    Greatbuetyfullaero

  • @user-hz8qm5jb4u
    @user-hz8qm5jb4u Před 5 měsíci

    Harinaath is great hero abd very good gentle man.

  • @vijaybanu6616
    @vijaybanu6616 Před rokem +2

    మాట్లాడటానికి చాలా ఆయాస పడుతున్నారు Rip

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Před 4 měsíci

    SEEN FULL
    ON 17-2-2024
    and 18-2-2024
    Very Nice Family.

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Před 7 měsíci +4

    Seeing this interview i feel padmaja garu is having health problems sad to hear she passed away harnadh very good handsome talented actor who passed away early in his carrer

  • @udayasrigannarpu4777
    @udayasrigannarpu4777 Před rokem +4

    Rip

  • @movvanageswarao8006
    @movvanageswarao8006 Před 16 dny

    Manchi visayalu sala Baga cheppa ru talli.❤❤❤

  • @catschanti293
    @catschanti293 Před 5 měsíci

    Ayyo papam. Nijanga Meeru cheppinadani batti chala manchi vyakti Ani telustunnadi.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 Před 5 měsíci +1

    Don’t compare with others.Thats not good.😊

  • @dorababudasari9960
    @dorababudasari9960 Před 11 měsíci +1

    🤝💚💯

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Před rokem +2

    😔

  • @shanthakumarimanda2439
    @shanthakumarimanda2439 Před 7 měsíci +1

    Manchi high class family.

  • @koteswaraopusapati8672
    @koteswaraopusapati8672 Před 6 měsíci +1

    మంచి నటుడిని

  • @user-hz8qm5jb4u
    @user-hz8qm5jb4u Před 5 měsíci

    🙏🙏🙏🙏

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 Před rokem +3

    Kondantha manchi kante gorantha chedu bagaspread avuthundi manchi gadapa datelopu chedu lokamantha chuttesthundi antaru aranadh garini gurthu chesukonte chala badhesthundi

  • @raghuinturi9741
    @raghuinturi9741 Před rokem +3

    🙏🙏🙏🙏🥗🥗🥗

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk Před 6 měsíci +1

    His own mistake for his career. No decipline both financially & personally. He did not care his career.

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 Před rokem +1

    మరీ ఇబ్బంది కరంగ అడుగుతున్నారు నిన్ను దవుడ కెట్టి తోమాలని అనిపిస్తుంది.

  • @Allthingsnicey
    @Allthingsnicey Před 6 měsíci +1

    Did she pass away after this interview?
    The way she’s breathing heavy in this video tells that she was having some heart issues

  • @sri5786
    @sri5786 Před 3 měsíci

    Harnath garu chala andam ga untaru asalu NTR enduku paniki radu harnath gari andam mundu

  • @hanumantharaoborra3123
    @hanumantharaoborra3123 Před rokem +8

    Haranatha wife yevaru

  • @indragantivenugopal3219
    @indragantivenugopal3219 Před rokem +2

    Anchor personal questions avoid cheyyali. Srinivas kalyan chakravarthy is my classmate

  • @rsreedhar2332
    @rsreedhar2332 Před rokem

    ఈ ఇంటర్వ్యూ దేనికి

  • @vadlamurusuneetha8545
    @vadlamurusuneetha8545 Před 6 měsíci

    Harinath rajulu anduky andariki pettali anukunnaru.raajulu padimande.tinali anukuntaru vennupotu kodavaru avaraina paiki vasty vallaki cheyi icchi pailki vachey la chestaru.anagadokkaru.

  • @sailajayrgudipati468
    @sailajayrgudipati468 Před 7 měsíci

    Sri Lakshmi garu evaru?

  • @sridurga3017
    @sridurga3017 Před 7 měsíci

    హరనాథ్ పతనం వెనుక పెద్ద హస్తాలే వున్నాయి

  • @nehamahanthi687
    @nehamahanthi687 Před rokem +3

    Manumadu eemadhya vachaadu annaru..
    Movie ento release ayinattu ledu...

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f Před 4 měsíci

    హరనాథ్ గారు ఓల్డ్ హిందీ హీరో బిస్వజిత్ ను ఎక్కువగా అనుకరించే వారు. ఆ తల ఊపుడు, కళ్ళు కదపడం ఇవన్నీ అచ్చు ఆయన లానే ఆహార్యం కూడా ఇంచుమించు గా ఒకేలా ఉంటుంది.

  • @DurgaPokala-vg8pn
    @DurgaPokala-vg8pn Před 4 měsíci

    Durgapokala4🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 Před 6 měsíci

    Mana balaheenathani matokaripy rudda koodadu

  • @kumarreddysap
    @kumarreddysap Před 5 měsíci

    KAMMA SANTHA DEBBA PADDA
    MANCHI ACTOR,HANDSOME PERSON.

  • @koteswaraopusapati8672
    @koteswaraopusapati8672 Před 6 měsíci

    రామారావు నాగేశ్వరావు కలిసి

  • @ramamohanchennupati4965
    @ramamohanchennupati4965 Před rokem +13

    హరినాధ్ గారి గురించి వారి అమ్మాయి చెప్పిన విషయాలలో ఆయనలోపాలు గురించి దాటవేత దోరణి ప్రదర్శించారు.వారి అబ్బాయి సినిమా మాతెలుగుతల్లి సినిమా షూటింగ్ సమయంలో పరుచూరి గోపాలకృష్ణ గారు " క్రృష్ణంరాజు గారి రికమండేషన్ తో తీసుకున్నామని, వీడికి అస్సలు నటనరాదని, వేస్ట్ ఫెలో" అన్నారు.దానికి నేను ప్రత్యక్షసాక్షిని.అమరావతి కాలేజీలో షూటింగ్ సందర్భంగా.....

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di Před rokem +1

      ఆయన గురించి కూతురు అన్నీ అబధ్ధాలు చెప్పింది. కానీ హరనాధ్ మంచివాడే అందమైనహీరో కానీ, చివరకు మందుకు పైసలడుక్కునే స్టేజీకి వచ్చాడు, స్నేహితులవల్ల అమ్మాయిలవల్ల చాలాపాడుజేసుకున్నాడాయన జీవితం, ఎవరో సీనియర్ జర్నలిస్టు వీడియో పెట్టారు..ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ..

    • @ra6894
      @ra6894 Před rokem +1

      Randhranveshana maananandi babu.....

    • @ahmedvalishaik-rg8tg
      @ahmedvalishaik-rg8tg Před 7 měsíci +2

      Harinadh,RommohanMANCHINATULU.okeBalahenathakuBalayyaru

  • @chinnamchiranjeevi3325
    @chinnamchiranjeevi3325 Před 7 měsíci

    0

  • @prabhadubbyala954
    @prabhadubbyala954 Před rokem

    ì

  • @sridwarakaRam
    @sridwarakaRam Před rokem +2

    Friendship with svr destroyed harinath

  • @devichilukuri5067
    @devichilukuri5067 Před rokem +1

    Iiii

  • @vijyalaxmi1375
    @vijyalaxmi1375 Před 7 měsíci

    Ditto har naadh la unnaru

  • @srilatha6560
    @srilatha6560 Před rokem +1

    Big drinker

  • @bgopinath1002
    @bgopinath1002 Před rokem +4

    Vaadu Tagi Tagi family ni neglect chesi paduchesukonbadu

  • @sudharamdasmangu3608
    @sudharamdasmangu3608 Před rokem

    This dotr of haranadh doesnt know anything.why interviewing her

    • @lakshmipathij9969
      @lakshmipathij9969 Před rokem +2

      AAMEKU THELIYANI VISHAYAALU ( THANA THANDRI GURINCHI) NEEKU THELUSAA?

    • @sudharamdasmangu3608
      @sudharamdasmangu3608 Před rokem

      @@lakshmipathij9969 as a dotr she doesnt know anything.Neeku thelusa

    • @_MAHESH007
      @_MAHESH007 Před rokem +1

      @@sudharamdasmangu3608 neeku thelusa chanipoyina vari gurinchi ela ala matlduthunnav

    • @AbdulBasha-kq4ru
      @AbdulBasha-kq4ru Před 5 měsíci

      @@sudharamdasmangu3608orey née thandri gurunchi neeku entha theluso ame ki kuda vala nana gurunchi antha thelusu so don’t talk about others

  • @adabalarambabu8522
    @adabalarambabu8522 Před 7 měsíci +1

    ఆయన సినిమా ఫీల్డ్ లో ఎన్టీఆర్ మోసం ఉంటుంది

  • @nagamaniayyagari2040
    @nagamaniayyagari2040 Před rokem +2

    Actress Sri Lakshmi harnad daughter kada

  • @venkateswararaosanakkayala5505

    I was stubent at p.r
    . College school know him very glamer

  • @balajigadde6389
    @balajigadde6389 Před rokem +7

    Rip