How to check cooler motor winding | in Telugu |

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2023
  • టెస్టు లాంప్ ఎలా తయారు చేయాలి?: • How to make series tes...
    కూలర్ కి కొత్త మోటర్ ఏ విధంగా ఫిటింగ్ మరియు కనెక్షన్ చేయాలి?: • How to change cooler m...
    Hai friends in this video I am practically explained, how to check cooler motor by using series testing board.
    I hope this video is useful to you friends.
    if you liked this video than plz like the video guys.
    And subscribe to our channel also activate the bell icon for upcoming videos.
    Thank you for supporting me 🙏🙏🙏
    _________________________________________________
    #coolermotor
    #windingcheck
    #seriestestingboard
    #serieslamp

Komentáře • 109

  • @S_A_I_214
    @S_A_I_214 Před 6 měsíci +2

    అన్న చాలా బాగా చెప్పారు. సూపర్

  • @balreddy7161
    @balreddy7161 Před 3 měsíci +1

    Good useful video keep it up 🎉

  • @mouneshachari870
    @mouneshachari870 Před 15 dny

    Good explanation

  • @guvvavenkataramana9126

    Tammugaru meru baga cheppar

  • @komatiramesh1114
    @komatiramesh1114 Před 4 měsíci

    థాంక్స్ బ్రదర్

  • @venkateswarlucheemala2930
    @venkateswarlucheemala2930 Před 2 měsíci

    Very nice

  • @mohankota5033
    @mohankota5033 Před rokem +9

    అన్నయ్య కలర్ కోడ్ మారితే కామన్ వైర్ గుర్తించడం ఎలా వీడియో చేయండి

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem +2

      ఖచ్చితంగా చేస్తాను అండి 🤝🤝

    • @vamshikrishna7945
      @vamshikrishna7945 Před 7 měsíci

      front view petti video cheyandi@@GKUniversityOfElectricals

    • @karribalu7417
      @karribalu7417 Před 3 měsíci +1

      Bro adi elaga ante capacitor wires two kada daniloo okati common bro ade common wire aithe motar running front side run avuthundi common tappu connection chesthe mortar back side tirugthundi

  • @GopalaraojGopalaraoj-ql3xr

    సూపర్ చేప్పరు

  • @SureshSuresh-yn3cp
    @SureshSuresh-yn3cp Před rokem

    Thanks

  • @sathishampaty4796
    @sathishampaty4796 Před 3 měsíci

    ❤superb 🎉🎉🎉

  • @b.giriyappab.giriyappa6362
    @b.giriyappab.giriyappa6362 Před 8 měsíci

    Good lock

  • @premkumardarla2730
    @premkumardarla2730 Před rokem

    Brother new motor tesukoni vachi connect chesanu...fan anti clockwise trsuguthundhi fan .. clockwise tiragalantea emi cheyali fan gali ravatam ledhu

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem

      Kottha motor anticlockwise thiruguthundhi antey meeru fan impeller kuda anticlockwise fan theesukovalsi untundhi kani meeku gali ravatledhu antey mee fan clockwise rotating fan kabatti ravatledhu na suggetion ayithey meeru clockwise thirige motor tho kottha motor ni replace chesukovatam better endhukantey cooler motor direction change cheyyali antey multimeter tho check chesi plug nunchi vachhey rendu wirelalo oka wire ni capacitor oka wire ki kalapalsi untundhi and inko wire ni blue wire antey common wire ki kalapalsi untundhi appudu meeku rotation change avuthundhi kani steps speed control work cheyyavu so meeku konchem problem avvavachhu so meeru clockwise thirigey motor replace chesukovatam better 🙂🙂

  • @varaprasadtatikonda4178

    Anna migatha 2 step lu meeda fan tiragadaa

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem

      Use cheyyochhu brother kakapothey body short ayina motor eppatikaina fail avuthundhi ilanti motors use cheyyalantey lopala shart ayina range meedha depend ayi untundhi idhi meeku ardham kavalantey asalu 3 speed cooler motor winding ela chestharo theliyalsuntundhi kachhithamga oka video chestha brother 🤝🤝

  • @kadaliuma9577
    @kadaliuma9577 Před 10 měsíci

    Rewinding petandi

  • @Nithin2190
    @Nithin2190 Před rokem

    Hii anna ma cooler fan thiragadam le hand tho thippina kuda hard ga thiruguthundhi Eppudu dhaniki M problem bro SOLUTION PLZ

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem +1

      Fan hard ga thiruguthundhi antey bush lu complaint brother motor lopala bush lu fail ayyi soft tyte ga stuck ayipothundhi dhani vallaney ela jaruguthundhi motor lo 2 bush lu untayi avi kotthavi change chesthey saripothundhi veelainantha thondhara ganey cooler motor bush lu yela change cheyyalo oka video chestha brother just stay tuned 🙂🙂

    • @Nithin2190
      @Nithin2190 Před rokem

      @@GKUniversityOfElectricals ok bro tq

  • @Rehaan_.
    @Rehaan_. Před 4 měsíci

    Cooler motor on chest3 guiii sound vastundi fan hard aipotundi on chesina ventane. Inka winding nunchi capacitor ki vache connections lo current pass avatletledu. Winding kaali poledu bagane undi. Nenu sleeves tisi malli joint chesina aina same problem. . Em cheyala?

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci

      కూలర్ మోటర్ వైండింగ్ బాగానే ఉండి గుయ్ అనీ సౌండ్ వస్తుందంటే బుష్ లు స్టక్ అయ్యి ఉండొచ్చు. లేదా షాఫ్ట్ అరిగిపోయుండోచ్చు.మీరు మోటర్ ఆన్ చేయకుండా ఒకసారి సాఫ్ట్ తిప్పి చూడండి. ఒకవేళ మోటర్ ఆన్ చేయకముందు సాఫ్ట్ ఫ్రీగానే తిరిగి ఆన్ చేయంగానే స్టక్ అవుతున్నట్లు అయితే కనుక సాఫ్టు అరిగిపోయి ఉండొచ్చు లేదా బుష్లైన అరిగిపోయి ఉండొచ్చు. ఈ రెండు అరిగినప్పుడే మోటర్ ఆన్ చేయగానే మ్యాగ్నటిజం పవర్ కి ఒక సైడ్ కి లాగటం వలన స్టక్ అయిపోతాయి అన్నమాట. ఒకవేళ మోటర్ ఆన్ చేయకముందే తిప్పినప్పుడు సాఫ్ట్ గట్టిగా తిరిగితే గనక బుషులు స్టక్ అయిపోయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏది రిపేర్ అయినా మీరు మోటార్ ఓపెన్ చేసి బుష్ లు స్టక్ అయినయా లేదా సాఫ్ట్ అరిగిపోయిందా అని చెక్ చేసి తర్వాత కొత్తవి మార్చాల్సి ఉంటుంది.

    • @Rehaan_.
      @Rehaan_. Před 4 měsíci

      @@GKUniversityOfElectricals shaft and bush madhya lo play ledu bro. I think shaft and bush lo problem ledu. Winding nunchi vachi capacitor ki connect ayye wires lo power supply avatledu.

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci

      అలా అయితే కూలర్ మోటర్ లోపల కెపాసిటర్ వైర్లు కనెక్షన్స్ షార్ట్ అయి ఓపెన్ అయిపోయి ఉండొచ్చు. ఒకసారి మోటర్ ఓపెన్ చేసి కెపాసిటర్ కనెక్షన్ వైర్లు అదేవిధంగా స్పీడ్ వైర్లు కనెక్షన్లు బాగున్నాయా లేక ఏమైనా షార్ట్ అయ్యాయో ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి.

  • @Nithin2190
    @Nithin2190 Před rokem

    Hii anna
    No Wiring problem.
    No capacitor problem.
    Motor lo unna magnets dhaggara hard avthundhi.
    Bush kuda ok bro no problem
    .
    ma cooler fan thiragadam le hand tho thippina kuda hard ga thiruguthundhi Eppudu dhaniki M problem bro SOLUTION PLZ

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem

      Brother ala ayithey first winding Anni steppulu check cheyyandi body short lekunda winding antha ok untey motor oka sari open chesi front and back bush la lo engine oil gani ledhaa yemaina mechinery oil untey vesi shaft ni slow ga thippataniki try cheyyandi oka Vela shaft stuck ayyi vuntey free avuthundhi problem solve avuthundhi appataki kuda fan hard ga thiruguthundhi antey doubt ledhandi kachhithamga bush lu kani ledhaa shaft kani light ga arigi untayi ala aragatam valla bush ki shaft ki madhyana play anedhi vasthundhi andhuvallaney core ki shaft ki madhya gap anedhi thaggi ala magnetic field ki stuck avuthundhi oka Vela ariginatlayithey kachhithamga avi change cheyyali brother appudey Mee problem solve avuthundhi...

    • @shabbeerpathan190
      @shabbeerpathan190 Před rokem +1

      Saft problem

    • @anilkumar-yj1uc
      @anilkumar-yj1uc Před 3 měsíci

      మా కూలర్ మొదట on చేసినప్పుడు స్లో, మీడియం లో కొంచెం సేపు తిరిగి ఆగి పోతుంది. High speed లో మాత్రంభాగానే తిరుగుతుంది. Problem ఏమిటో చెప్పగలరు.

  • @bunnychinnu5606
    @bunnychinnu5606 Před 2 měsíci

    Medium speed pani cheyatledhu solution cheppandi...nenu direct 1wire blue and inko wire white ki cinnection cheisi kuda check chesa😮 reply me

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 2 měsíci +1

      Medium speed kakundaa migatha rendu steplu bagane run avuthundhi antey medium step wire winding lopala soldering fail ayyi undochhu.danivalla supply vellaka medium speed matramey run avvadhu.migatha rendu steplu bagane run avuthaayi. so meeru motor open chesi connections Anni bagunnayo ledho check chesi oka Vela ye wire ayina fail ayithey resoldering chesthey saripothundhi.

    • @bunnychinnu5606
      @bunnychinnu5606 Před 2 měsíci

      @@GKUniversityOfElectricals thankyou....

  • @hhhyumanisam
    @hhhyumanisam Před 3 měsíci

    Thanks bro

  • @sailucky-un5lf
    @sailucky-un5lf Před 4 měsíci +1

    Anna cooler motor sound vastundi
    But fan tirugutale capacitor change chesina same problem tester tho check current both wire lo vastundi capacitor connection deghara

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci +1

      కూలర్ మోటర్ తిరగకుండా సౌండ్ వస్తుంది అంటే బుష్ లు అరిగిపోయి ఉండొచ్చు లేదా shaft అరిగిపోయి ఉండొచ్చు లేదా బుష్ ల్లో shaft గట్టిగా స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. ఒకసారి ఫ్యాన్ రెక్కలను తిప్పి చూడండి. మోటర్ Shaft ఫ్రీ గా తిరుగుతుందా? లేకపోతే టైట్ గా తిరుగుతుందో చూడండి. ఒకవేళ రెక్కలు తిప్పినప్పుడు ఫ్రీగా తిరిగితే shaft కానీ బుష్ లు గాని అరిగిపోయి ఉండొచ్చు. మీకు ఇంకా ప్రాబ్లం ఏంటో క్లియర్గా తెలియాలంటే రెక్కలను ఓపెన్ చేసి మోటార్ shaft ని అటు ఇటు ఊపి చూడండి. ఒకవేళ ఏమన్నా ప్లే వుంటే గనక shaft కానీ బుష్ లు గాని అరిగిపోయి ఉండొచ్చు. మీరు మోటర్ ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది. ఒకవేళ గట్టిగా స్టక్ అయిపోతే గనుక ఓపెన్ చేసి కొత్త బుష్ లు మార్చాల్సి ఉంటుంది 😊😊.

    • @praveenbotla3726
      @praveenbotla3726 Před 3 měsíci

      ​@@GKUniversityOfElectricalsanna bush Ela marvali pls video chey anna

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      @@praveenbotla3726 Confirm ga chestha Bro

  • @Kethavathpentya
    @Kethavathpentya Před 3 měsíci +2

    అన్నా కూలర్ మోటార్ స్విచ్ లో స్పీడ్ చేంజ్ చేసిన ఒకటే స్పీడ్ వస్తుంది స్వచ్ఛ మార్చిన ఓకే స్పీడ్ వస్తుంది ప్రాబ్లం ఏంది అన్న ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చెప్పవచ్చు

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci +1

      అది స్విచ్ లో ఉన్న ప్రాబ్లం కాదు బ్రదర్. మీ కూలర్ లో ఉన్న మోటార్ సింగల్ స్పీడ్ మోటర్. త్రీ స్పీడ్ మోటర్ కాదు. కానీ మోటర్ కి నాలుగు వైర్లు బయటకు వచ్చినాయి కదా అది సింగల్ స్పీడ్ మోటర్ ఎలా అవుతుంది అని మీరు అనుకోవచ్చు మోటర్ నుంచి వైర్లు బయటికి తీసేటప్పుడు ఒకే స్పీడు వైర్ కి మోటర్ లోపల వైపే రెండు వైర్లు షోల్డరింగ్ చేసి మొత్తం మూడు స్పీడు వైర్ లాగా బయటికి తీస్తారు కానీ యాక్చువల్లీ అది సింగల్ స్పీడ్ మోటార్. కస్టమర్స్ సింగల్ స్పీడ్ మోటర్ ని త్రీ స్పీడ్ మోటార్ అని నమ్మించడం కోసం కంపెనీ వాళ్ళు చేసే చిన్న మోసం ఇది. కాబట్టే మనం స్విచ్ ని ఏ స్టెప్ లో పెట్టిన ఒకటే స్పీడ్ వస్తుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మల్టీ మీటర్ ని కంటిన్యూటీ లో పెట్టి కూలర్ మోటార్ స్పీడ్ వైర్లు మధ్యలో చెక్ చేసి చూడండి బజర్ మోగుతుంది. ఎందుకంటే ఆ మూడు వైర్లు కలిపి ఒకటే వైర్ కాబట్టి. బ్లూ వైరు కామన్ వైర్ కాబట్టి దానికి పెట్టినప్పుడు కొంచెం వ్యాల్యూ చూపిస్తుంది బజార్ రాదు😊😊

  • @apparaoappikondaapparaoappikon

    Chinnacoolar fan condacer calletion yela

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem

      బ్రో మీరు చిన్న కూలర్ ఫ్యాన్ కండెన్సర్ కనెక్షన్ ఎలా చేయాలి అదే కదా అడుగుతున్నారు ఒకవేళ అదే అయితే ఆ కూలర్ మోటర్ కి ఎన్ని వైర్లు వచ్చాయి అదేవిధంగా మోటర్ వాట్ ఏజ్ ఎంతో నాకు చెప్పండి

  • @rjm5737
    @rjm5737 Před rokem

    Hii bro

  • @bollamupendaar3344
    @bollamupendaar3344 Před 3 měsíci

    అన్న నేను కామన్ వైర్ నీ రాంగ్ కనెక్ట్ చేశా పొగ వచ్చింది కానీ టెస్టర్ పెట్టి చూస్తే లైట్ రాట్లె. Cooler tiragatele kalipoinatlena

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      కామన్ వైర్ తప్పుగా కనెక్ట్ చేస్తే మోటర్ కచ్చితంగా కాలిపోతుంది అండి. టెస్టర్ లైట్ రావట్లేదంటే మనం ఇచ్చిన సప్లై మోటర్ లోనికి వెళ్లట్లేదు. లోపల పొగ వచ్చి ముద్ద అయిపోయింది. ఒకవేళ సప్లై మోటర్ లోనికి వెళ్తే కచ్చితంగా బాడీషాట్ అవుతుంది టెస్టర్ వెలుగుతుంది

  • @gravinaik5445
    @gravinaik5445 Před rokem

    Color code marithe common wire yela telustundi anna

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem

      Chala easy ga thelusukovachhu mee andhariki ardham ayyela kachhithamga oka video chestha brother 🤝🤝

  • @sridharreddy8480
    @sridharreddy8480 Před rokem

    Steps identify elaga

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem

      On demand question bro idhi seperate ga oka video chesthanu mana channel ni subscribe chesukondi meeku notification vasthundhi

  • @GnanagulikaFacts
    @GnanagulikaFacts Před 4 měsíci +1

    సింగల్ phase మోటార్ ఆ అది?3 phase motor అంటే ఏంటి చెప్పగలరు sir ఎక్కువ స్పీడ్ తిరిగిదా?

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci

      అవును సార్ అది సింగల్ ఫేస్ మోటర్. ఒక మోటార్ స్పీడ్ అనేది అది సింగల్ ఫేస్ మోటరా లేకపోతే త్రీఫేస్ మోటరా అనే దానిపై ఆధారపడదు. అది ఆ మోటార్ యొక్క వైండిoగ్ కోర్కి చేసిన వైన్డింగ్ టర్న్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఆ కోర్ జనరేట్ చేయగలిగే మ్యాగ్నెట్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక త్రీ ఫేస్ మోటర్ విషయానికి వస్తే R Y B ఈ మూడు ఫేజ్ లకి మనం మూడు సెపరేట్ కాయిల్స్త్ తో వైండింగ్ చేస్తాము. సింగల్ ఫేస్ మోటర్ కి ఒకటే కాయల్ తో వైన్డింగ్ చేస్తాము. కనెక్షన్ ఇచ్చేటప్పుడు కూడా త్రీ ఫేస్ మోటర్ కి మూడు ఫేజ్ లు ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సింగల్ ఫేస్ మోటర్ కి మాత్రం ఒక ఫేస్ వైరు ఒక న్యూట్రల్ వైరు కలిపితే సరిపోతుంది. ఇదే ఒక త్రీ ఫేస్ మోటర్ కి ఒక సింగల్ ఫేస్ మోటర్ కి మధ్య తేడా 😊😊

    • @GnanagulikaFacts
      @GnanagulikaFacts Před 4 měsíci +1

      @@GKUniversityOfElectricals tqs 🙏sir

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci

      @@GnanagulikaFacts you are welcome 🤝🤝

  • @klaxmanprasad2752
    @klaxmanprasad2752 Před 3 měsíci +1

    Good

  • @rameshenigala7730
    @rameshenigala7730 Před 3 měsíci

    సిరీస్ లాంప్ లో ఏ వేరు ఎటువైపు పెట్టి చెక్ చేసిన తెలుస్తుందా ప్లస్ మైనస్ ఉంటుందా

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci +1

      AC సప్లై లో ప్లస్ మైనస్ అటు ఇటు మారిన ప్రాబ్లం ఏమి ఉండదండి మనకి సిరీస్ తెలుస్తుంది. సిరీస్ టెస్టింగ్ అనేది కేవలం మనం చెక్ చేస్తున్న కండక్టర్ యొక్క కంటిన్యూటీ బాగుందో లేదో తెలుసుకోవడం కోసం మాత్రమే.

  • @banothsurender3148
    @banothsurender3148 Před rokem +1

    Cooler lo BLDC fan ను use చేయలేమా? చేస్తే ఏమౌతుంది. ఒకవేళ వాడితే current తక్కువ కాలుతుంది కదా!🐸

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před rokem +1

      కచ్చితంగా అవుననే చెప్పాలి అండి ఎందుకంటే సాధారణ ఇండక్షన్ మోటార్ కంటే BLDC మోటార్స్ 25% నుండి 40% వరకు తక్కువ కరెంటును ఉపయోగిస్తాయి కాబట్టి కచ్చితంగా కరెంట్ తక్కువే కాలుతుంది దానివలన కరెంట్ బిల్లు కూడా తక్కువ రావడం జరుగుతుంది. చాలా రోజులు ముందే సింఫనీ కంపెనీ వాళ్ళు 1st BLDC మోటార్స్ కలిగిన కూలర్స్ లాంచ్ చేసారు symphony diet 3d అని సెర్చ్ చేయండి ఈ కూలర్ కాస్ట్ సాధారణ కూలర్లతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు BLDC కూలర్ తీసుకునే ముందు కూలర్ యొక్క ఎక్స్ట్రా రేట్ అలాగే ఆ కూలర్ తీసుకోవడం వల్ల మీకు మిగిలే కరెంట్ బిల్ ను compare చేసి మీకు లాభం ఉంటుంది అనుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే కరెంట్ బిల్ తక్కువ వస్తుందని కూలర్ రేట్ ని పెంచుకుంటూ పోలేము కదా అలాగే ఇప్పుడు ఉన్న కూలర్ కి BLDC మోటార్ని మార్చాలనుకుంటే బయట మార్కెట్లో దొరికే అవకాశం ఉంటుంది కాకపోతే ఆ BLDC మోటార్ బేస్ అనేది మీ ఇంట్లో ఉన్న కూలర్ ఫ్రేమ్ కి సరిపోకపోవచ్చు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా బి ఎల్ డి సి మోటర్ రేటు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మోటర్ మార్చాలన్నా సరే మీరు ఆలోచించి మార్చాల్సి ఉంటుంది 🙂🙂

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc Před 3 měsíci

    మా కూలర్ మొదట on చేసినప్పుడు స్లో, మీడియం లో కొంచెం సేపు తిరిగి ఆగి పోతుంది. High speed లో మాత్రం బాగానే తిరుగుతుంది. Problem ఏమిటో చెప్పగలరు.

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      మోటర్ లోపల బుష్ లు కంప్లైంట్ ఉన్న స్లో ఇంకా మీడియం స్పీడ్ లో కాసేపు తిరిగి స్టక్ అయిపోతాయి. హై స్పీడ్ లో RPM ఎక్కువ ఉంటుంది కాబట్టి బుష్ లో లైట్ గా స్టక్ అయిన హై స్పీడ్ పవర్ వల్ల తిరుగుతుంది. అదేవిధంగా కూలర్ మోటార్ స్విచ్ లోపల పాయింట్లు హీట్ అయి మెల్ట్ అయినా సరే స్విచ్ దగ్గర ఏ పాయింట్ మెల్ట్ అయిందో ఆ పాయింట్ కి మనం కలిపిన స్పీడ్ కి సప్లై అనేది సరిగా వెళ్ళదు. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి ముందు మీరు స్విచ్ బోర్డు ఓపెన్ చేసి స్విచ్ నాలుగు పాయింట్లు కూడా బాగుందా లేక ఏవైనా మెల్ట్ అయిందా చెక్ చేయండి. ఒకవేళ స్విచ్ బాగుంటే కనుక మోటర్ బుష్లు బాగున్నాయో లేవో చెక్ చేయండి.

  • @rajinikanthchary9537
    @rajinikanthchary9537 Před 3 měsíci

    బ్రో ఇప్పుడు ఆ రెడ్ వైర్ ప్రాబ్లెమ్ ఉంది కధ .అది కాకుండా ,బ్లాక్ కు కామన్ కి కనెక్షన్ ఇస్తే ఫ్యాన్ తిరగధ ?
    Rply

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      తిరుగుతుంది బ్రదర్ కానీ స్టెప్పులు మధ్య కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మోటర్ బాడీషాట్ అయ్యి కాలిపోతుంది.

    • @bollamupendaar3344
      @bollamupendaar3344 Před 3 měsíci

      ​@@GKUniversityOfElectricalsఅన్న నేను అలానే రాంగ్ కనెక్ట్ చేశా పొగ వచ్చింది ఫాన్ ఆగింది బాడీ నీ టెస్టర్ తో టెస్ట్ చేస్తే లైట్ ఎం రాలేదు kalipoinatlena

  • @Gowriprasad1970
    @Gowriprasad1970 Před 3 měsíci

    ఈ మోటార్ లో కెపాసిటర్ ఏ ఏ వైర్లకు కనెక్ట్ చేయాలి? అది ఎలా తెలుస్తుంది?

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      కూలర్ మోటర్ వెనక కప్పు కి రెండు హోల్స్ ఉంటాయి. ఒక హోల్ నుంచి 4 వైర్లు బయటకు వస్తాయి. ఇంకొక హోల్ నుంచి రెండు వైర్లు బయటకు వస్తాయి. ఆ రెండు వైర్లకి మనం కెపాసిటర్ నుంచి వచ్చిన రెండు వైర్లు కలిపేస్తే సరిపోతుంది. Voltas,Kenstar ఇటువంటి బ్రాండెడ్ కూలర్స్ కి అలాగే కొన్ని కొన్ని హెవీ కూలర్ మోటార్స్ కి ఒకటే హోల్ నుంచి 5 వైర్లు బయటకు వస్తాయి. అప్పుడు మనం యెల్లో వైర్ కి బ్లాక్ వైర్ కి కెపాసిటర్ కలపాల్సి ఉంటుంది. చాలావరకు ఈ హెవీ మోటర్లకు ఇదే కలర్ కోడ్ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కలర్ కోడ్ మారే అవకాశం ఉండొచ్చు. మీకు డౌట్ ఉంటే మోటర్ బ్యాక్ సైడ్ క్యాప్ మీద చూస్తే వైరింగ్ డయాగ్రమ్ ఉంటుంది. అది చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది.

  • @rahulmosa87
    @rahulmosa87 Před rokem

    Cooler motor winding checking

  • @SUBRAMANYAKV
    @SUBRAMANYAKV Před 3 měsíci

    Maa cooler తిప్పితెనే తిరుగుతుంది, కెపాసిటర్ బాగానే ఉంది. స్పీడ్ బాగానే ఉంది.
    Problem ఏమిటీ

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      కూలర్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో కొంచెం చెప్పగలరు. అలాగే కెపాసిటర్ కూడా బాగుంది అని అంటున్నారు కదా ఏ విధంగా టెస్ట్ చేసి కెపాసిటర్ బాగుందని చెప్తున్నారు.

    • @SUBRAMANYAKV
      @SUBRAMANYAKV Před 3 měsíci

      @@GKUniversityOfElectricals cooler koni 2 years అవ్తుంది
      1. Cooler capacitor fan ki vesi chusa, baagaa తిరుగుతోంది.
      2. కొత్త capacitor cooler ki తగిలించి చూసా, అప్పుడు cooler , ఇలాగే ఫ్యాన్ struck అవ్తుంది

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      1.సార్ కూలర్ మోటర్ కెపాసిటర్ సీలింగ్ ఫ్యాన్ కి వేయకూడదు. ఎందుకంటే కూలర్ మోటర్ కెపాసిటర్ 4 లేదా 5 MFD ఉంటుంది కానీ సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ 2 లేదా 2.5 ఉంటుంది. కాబట్టి మీరు కూలర్ మోటర్ కెపాసిటర్ని సీలింగ్ ఫ్యాన్ కు వేస్తే స్టార్టింగ్ టార్కు ఎక్కువయ్యి సీలింగ్ ఫ్యాన్ వైరింగ్ కాలిపోతుంది.
      2. కూలర్ కి కొత్త కెపాస్టర్ మార్చారని చెప్పారు కదా అది ఎంత MFD పవర్ గల కెపాసిటర్ కొంచెం చెప్పండి.

    • @SUBRAMANYAKV
      @SUBRAMANYAKV Před 3 měsíci

      @@GKUniversityOfElectricals
      Ok

  • @seenabellekal1639
    @seenabellekal1639 Před 3 měsíci

    మోటరు స్లోల్ తిరుగుతుంది,కారణం చెప్పండి.

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      కెపాసిటర్ కొత్తది మారిస్తే సరిపోతుంది. కెపాసిటర్ వీకైనప్పుడే మోటార్ స్లోగా తిరుగుతుంది. ఒకవేళ కెపాసిటర్ కొత్తది మార్చిన తర్వాత కూడా మోటార్ స్లోగా తిరుగితే అప్పుడు మోటర్ ఓపెన్ చేసి బుష్ లు బాగున్నాయో లేదో చెక్ చేయండి.

    • @seenabellekal1639
      @seenabellekal1639 Před 3 měsíci

      @@GKUniversityOfElectricals బుష్ లు బాగున్నయి ఎ మాత్రం శబ్దం లేదు,రాత్రి చాల slow గా , మద్యాహన్నం mediumగా ఉంటుంది,Winding "వీక్"అవడాని అవకాశం ఉంటుందా.

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      ముందు కెపాసిటర్ కొత్తది మార్చి చూడండి. స్పీడ్ పెరుగుతుంది.

  • @koudaganithirupathi6888
    @koudaganithirupathi6888 Před 4 měsíci

    అన్న కూలరు మోటర్ కాలిపోయింది అనే విషయం మోటార్ ఇప్ప ముందుకే తెలియాలి అంటే ఏం చేయాలి

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci

      కూలర్ మోటర్ వైరింగ్ కాలిపోయినప్పుడు లోపల నుంచి కాలిన వాసన వస్తుంది ఆ విధంగా చెప్పొచ్చు కాకపోతే 100% కచ్చితంగా చెప్పలేము ఎందుకంటే కూలర్ స్విచ్ బోర్డ్ లో ఉన్న వైర్లు వేడికి మెల్ట్ అయినప్పుడు కూడా ఆ విధంగానే కాలిన వాసన వస్తుంది. 100% మోటర్ బాగుందో లేదో తెలియాలంటే కచ్చితంగా మనం 4 వైర్లకి కి సిరీస్ టెస్టింగ్ అదేవిధంగా బాడీ టెస్టింగ్ కూడా చేయాలి. కానీ మీరు అడిగిన విధంగా మోటార్ బయటికి ఊడదీయకుండా వైన్డింగ్ టెస్ట్ చేయాలంటే ఒక దారి ఉంది. కూలర్ ఒక సైడు మ్యాట్ ఓపెన్ చేసి, స్విచ్ బోర్డు ఓపెన్ చేసి స్విచ్ కున్న మోటర్ మూడు వైర్లు తీసి న్యూట్రల్ వైర్ నుంచి కామన్ వైరు కూడా వేరు చేసి స్విచ్ బోర్డు దగ్గరనుంచి సిరిస్ టెస్టింగ్ చేయొచ్చు. ఆ స్విచ్ బోర్డ్ కి వెనకాల ఉన్న హోల్ నుంచి మోటర్ బిగించిన ఫ్రేమ్ కి టెస్ట్ లాంప్ పెట్టి బాడీ టెస్ట్ కూడా చేయొచ్చు.

  • @bonthalingannna2206
    @bonthalingannna2206 Před 3 měsíci

    Brother mi contact evvandi

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      Present CZcams kosam separate number ledhu brother personal number use chesthunnanu. Mee dout emaina sare comments lo cheppandi nenu reply isthaanu😊😊

    • @bonthalingannna2206
      @bonthalingannna2206 Před 3 měsíci

      Brother mi vadha work nerchukovali miru choice esthara brother

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      Meedi ye ooru brother

    • @bonthalingannna2206
      @bonthalingannna2206 Před 3 měsíci

      Nirmal District brother

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 3 měsíci

      Nenu Guntur lo untunnanu. Ikkada nunchi Mee Nirmal district 450 km vasthundhi. chala long brother. So meeku problem avuthundhemo..!

  • @user-pl3jv7yr5j
    @user-pl3jv7yr5j Před 4 měsíci

    ఆ మోటార్ ఎలాగా పోయింది కనుక ఒకసారి విప్పి ఎక్కడ షార్టజ్ వచ్చిందో చూపించాల్సిందే

    • @GKUniversityOfElectricals
      @GKUniversityOfElectricals  Před 4 měsíci

      వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు. Next time వైన్డింగ్ బాడీషార్ట్ అయిన మోటర్ వస్తే కచ్చితంగా ఓపెన్ చేసి చూపిస్తాను.

  • @venky3667
    @venky3667 Před 3 měsíci

    Good explanation