Akasam Enduko Full Video Song | Swayamvaram Movie | Shoban Babu, Jayaprada | P. Susheela

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Akasam Enduko Full Video Song | Swayamvaram Movie | Shoban Babu, Jayaprada | P. Susheela
    Watch Full Movie Here: • Swayamvaram Tollywood ...
    Movie: Swayamvaram
    Release date: 6 August 1982
    Cast: Sobhan Babu, Jayaprada
    Written And Directed: Dasari Narayana Rao
    Produced by D Rama Raju & D Vijaya Rama Raju
    Music: Sathyam
    © Santosh Audio & Video
    #swayamvaram #teluguvideosongs #shobanbabu #jayaprada

Komentáře • 500

  • @satwikahisuswara2128
    @satwikahisuswara2128 Před rokem +37

    స్వయంవరం సినిమాలో శోభన్ బాబు జయప్రద దాసరి నారాయణరావు గారి నటన అద్భుతం. సత్యం గారి సంగీతం దాసరి నారాయణరావు గారి దర్శకత్వం అద్భుతం. దాసరి నారాయణరావు గారు దర్శకరత్న బిరుదుకు సంపూర్ణమైన అర్హులు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వినూత్నమైన ముగింపు ఈ సినిమా ప్రత్యేకత. శోభన్ బాబు జయప్రద హిట్ కాంబినేషన్..

  • @devivalavala2357
    @devivalavala2357 Před rokem +39

    ఎప్పటికి ఇలాంటి అందగాడు లేరు ఇక రారు ఆ అందరి మది దోసుకొనే అందాల నరుడు శోభనంద్ర శోభన్ బాబు గారు 👌🙏💐🌷

  • @jamesnallamothu7699
    @jamesnallamothu7699 Před 3 lety +40

    What a song sobhan sir మీరు లేరు అంటే నమ్మశక్యం కాదు. మీ అత్త జయ మీ బావ దాసరి బాలు సుశిలమ్మ సత్యం గార్లకి థాంక్స్.

  • @singermahi8767
    @singermahi8767 Před 3 lety +25

    200సార్లు విన్న కావచ్చు... వారెవ్వా ఏం సాంగ్ అబ్బా సూపర్ సూపర్🌹 🌹

    • @erlapallymahesh5976
      @erlapallymahesh5976 Před 3 lety +2

      సూపర్

    • @saventertainments
      @saventertainments  Před 6 měsíci +1

      ఇంకా చాలా సార్లు వినాలని, విని ఆనందించాలని కోరుతున్నాము ❤

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 Před 3 lety +23

    అందమైన శోభన్ బాబు జయప్రద అందమైన దాసరిగారి రచన = సూపర్ సాంగ్

    • @satwikahisuswara2128
      @satwikahisuswara2128 Před 10 měsíci

      ఈ పాట రాజశ్రీ గారు రాశారు

  • @manuaadyacreations1742
    @manuaadyacreations1742 Před 2 lety +11

    Konni vandala sarlu vinna tanivi teerani song...vintunte edo kotha prapanchamlo unnttu untundi... Old is gold kada enthaina 😍😍😍

  • @praveenk3309
    @praveenk3309 Před 3 lety +154

    చిన్నప్పుడు రేడియో లో వినేవాళ్ళం. కానీ కళ్ళు మూసుకొని ఈ పాట వింటే చుట్టూ తాత , నానమ్మ, అమ్మ, నాన్న, అందరు ఉన్నట్టు ఎదో తెలియని అనుభూతి.

  • @sreenivasuluupparakadiyal2975

    వాస్తవానికి ఈపాటలు తెలుగు వారి సొంతం
    తెలుగు వారి గా పుట్టడం మన అద్రృష్ఠం

  • @janardhanaavvaru636
    @janardhanaavvaru636 Před 3 lety +34

    సినీ సంగీత గాన జగత్తులో sp బాలసుబ్రహ్మణ్యం ఓ చరిత్ర... మరుపురాని, మరువలేని... ఓ మహా గాయకుడు....!

    • @doctorfixit438
      @doctorfixit438 Před 5 měsíci

      ఆనాటి పాటలు, సాహిత్యం, గాయిని గాయకులు, ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి ఒక్కటి వెల కట్టలేనిది.

    • @sarath89892318
      @sarath89892318 Před 3 měsíci

      సుశీల... బాలు కంటే గొప్ప singer...

  • @hemanth7119
    @hemanth7119 Před 5 lety +31

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రాజశ్రీ గారి ఆణిముత్యంలాంటి గీతానికి చెల్లపిల్ల సత్యం గారు మరపురాని సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రమణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు మధురాతి మధురంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 Před 5 lety +1

      పాట గురించిన వివరాలు చక్కగా తెలియ జేశారు సోదరా!
      అధ్బుతమైన సాహిత్యం....అపురూపమైన మధుర గీతం....🌷🌷

    • @hemanth7119
      @hemanth7119 Před 5 lety

      కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.

    • @vemulaparandam5092
      @vemulaparandam5092 Před 5 lety

      ప్రేమ...... కోసం.....
      ఇలాంటి సీన్మాలు... రావాలి... ధన్యావాదాలు

    • @pavanipavani1501
      @pavanipavani1501 Před 5 lety

      Oldis gold

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 Před 5 lety

      Best song

  • @satyanandam3444
    @satyanandam3444 Před 5 lety +42

    సత్యం గా రి మెలోడీ, బాలు, సుశీలమ్మ, మంచి కెమెరా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వయంరానికి శోభన్, జయప్రద అభి నయనం మధురం... satyanandam

  • @krishnamohan6736
    @krishnamohan6736 Před 5 lety +89

    ఓల్డ్ ఇస్ గోల్డ్ జయప్రదమైన సోగ్గాడి స్వయంవరం ఆట పాట

  • @satwikahisuswara2128
    @satwikahisuswara2128 Před rokem +3

    టాలీవుడ్ లో ఎన్టీఆర్ సావిత్రి,. ఏఎన్నార్ జమున , శోభన్ బాబు జయప్రద, కృష్ణ శ్రీదేవి, చంద్రమోహన్ ప్రభ, చిరంజీవి రాధిక సూపర్ హిట్ పెయిర్స్....

  • @prabhakarkolukonda7577
    @prabhakarkolukonda7577 Před 2 lety +14

    ఈ పాటలో శొభన్ బాబు నడకలో రాజసం ఉట్టిపడుతుంది

  • @homeaccount6650
    @homeaccount6650 Před 9 měsíci +5

    ఇప్పుడు ఇలాంటి పాటలు లేవు చాలా బాగుంది

  • @sreenivasaraghumadabushi6770

    గాణగంధర్వ నీ పాటలు వింటూ ఇలా కాలాన్ని గడిపేస్తాము

  • @srinivaasbodduupally740
    @srinivaasbodduupally740 Před 4 lety +18

    అద్భుతమైన పాట

  • @RaviShankar-fs7eu
    @RaviShankar-fs7eu Před 3 lety +6

    Swara madhuri Satyam & Lyrist Rajasri Combination excellent Music untundhi.Satyam one of the BEST music direct.

  • @keerthanaoshayamalakeerthe7171

    Such a wonderful songs and movie never before never ofter hatsup to dasari garu and team each and every one amazing performance 💐👍

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf Před 4 lety +45

    ఆనాటి సినిమాలు హిరోలు సినిమా కథలు మొత్తం కలిపి స్వచ్చమైన వాతవరణంలో సినిమాలుతీసేవారు నటినటులు తమకు ఇచ్చిన పాత్రలో పూర్తిగాలీనమై సినిమా పాటలు ఉండేవి.సినిమాకు నిజ జీవితానికి తేడా ఉండేదికాదు ఇప్పుటి సినిమాలు పాత్రలు చూస్తే యాక్షన్ చేస్తునట్లు స్పష్ఠగా కనిపంస్తూంది

  • @sankarsanapathi6889
    @sankarsanapathi6889 Před 2 lety +8

    ఈ ధరిత్రి లో చరిత్ర లో పవిత్ర మైన వ్యక్తి S.P.Balu

  • @abdulaleem3182
    @abdulaleem3182 Před 4 lety +62

    అధ్బుతమైన పాట.. ఎప్పుడు విన్నా ..బోర్ అనేది ఉండదు

  • @user-ku7ze9cr8h
    @user-ku7ze9cr8h Před 6 měsíci +1

    Wow wonderful singing Jai shobhan balu susheela madam and jayaprada madam

  • @kumarshiva9945
    @kumarshiva9945 Před měsícem +1

    సోగ్గాడు మళ్లీ పుట్టినట్టు ఉంది సాంగ్ అంటే

  • @veerababualamanda2797
    @veerababualamanda2797 Před 7 měsíci +1

    స్వయంవరం movie సత్యం గారి compsin songs super

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t Před 9 měsíci +3

    చాలా చాలా చాలా బాగుంది

  • @manivardhan1235
    @manivardhan1235 Před 2 měsíci

    ఇలాంటి పాటలతో పోలిస్తే ఇ ఈ ప్పుడు ఉన్న పాటలు ఏం పనికి వస్తాయ్...❤❤

  • @3tvtelugu89
    @3tvtelugu89 Před 4 lety +9

    ఆ పదాలు సంగీతం అదో స్వర్ణయుగం

  • @sandhyarani9240
    @sandhyarani9240 Před 4 lety +45

    I feel eeeee song istapade vallantha soft minded ani

  • @rajuofficial4970
    @rajuofficial4970 Před 4 lety +23

    Ma amma gurthu ku vastundi..
    E pata vintey

  • @sravandurgam3829
    @sravandurgam3829 Před 3 lety +11

    ఈ లాంటి సాంగ్స్ ఈ తరం music director tho చచ్చిపోయిన అవ్వదు

  • @livinggodprayerfellowship

    Evergreen song👌👌

  • @chandranerer1255
    @chandranerer1255 Před 10 měsíci +1

    Evergreen super hit song of P.Susheelamma and SPB garu.
    Best wishes Amma.

  • @kishanraojakkula3614
    @kishanraojakkula3614 Před 4 lety +5

    Shobhan Babu is a good hero.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Před 5 lety +122

    చిత్రం: స్వయంవరం
    సంగీతం: సత్యం
    సాహిత్యం: రాజశ్రీ
    గానం: బాలుగారు, సుశీలమ్మ
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    వీచే గాలుల తాకిడీ....సాగే గువ్వల అలజడీ....
    రారమ్మని పిలిచే పైబడీ....
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    వీచే గాలుల తాకిడీ ....సాగే గువ్వల అలజడీ....
    రారమ్మని పిలిచే పైబడీ....
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ....
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    పసుపుపచ్చ లోగిలిలో పసుపుకొమ్ము కొట్టినట్టు....
    నీలిరంగు వాకిలిలో పసుపాల బోసినట్టు
    పాదాల పారాణి అద్దినట్టూ....
    పాదాల పారాణి అద్దినట్టూ....
    నుదుటిపై కుంకుమ దిద్దినట్టూ....
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    పచ్చా పచ్చని పందిరంతా తాంబూలం వేసినట్టు
    విరబోసిన తల నిండా కనకాంబరమెట్టినట్టు
    ఎర్రనీళ్లు దిష్టి తీసి పోసినట్టూ
    కర్పూరం హారతీ ఇచ్చినట్టూ....
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    వీచే గాలుల తాకిడీ....
    సాగే గువ్వల అలజడీ....
    రారమ్మని పిలిచే పైబడీ....
    ఆకాశం ఎందుకో పచ్చబడ్డదీ....
    ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ....
    అధ్బుతమైన సాహిత్యం....ఇలాంటి పాటలు వినడానికి జీవితకాలం సరిపోదు.... Evergreen song....
    My favorite one....
    🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    • @hemanth7119
      @hemanth7119 Před 5 lety +9

      కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని అభినందిస్తు ఈ గీతాన్ని మరొక్కసారి ఆస్వాదించే భాగ్యం కల్పించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 Před 5 lety +2

      @@hemanth7119 ధన్యవాదాలు సోదరా!

    • @vijayrathod2737
      @vijayrathod2737 Před 5 lety +1

      How wonderful song

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 Před 5 lety +1

      @@vijayrathod2737 Thank you....

    • @mukkesanthosh7833
      @mukkesanthosh7833 Před 5 lety +2

      great sister nice song I am hero shobhan babu fiveret

  • @krishburugu528
    @krishburugu528 Před rokem +1

    Thanks to Dasari garu

  • @chjeevan86
    @chjeevan86 Před 4 lety +5

    Wonderful song

  • @suprajabhuvana3035
    @suprajabhuvana3035 Před 4 lety +12

    Manishiki pranam pose paatalu really hatsap

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety

      నిజమే నండీ బాగా చెప్పారండి సూపర్ రండీ మేడమ్ గారు

  • @nandunandy7066
    @nandunandy7066 Před 4 lety +8

    Shobanbabu,lanti Hero Indian cinemaku DORAKADU ,

  • @veerut330
    @veerut330 Před 3 lety +12

    Lyrics r so good. Thanks to d lyricist and director Dasari Narayana Rao garu :)

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 3 lety +2

    ఇలాంటి పాటలు వినాలన్న‌ పుణ్యం చేసుకొని‌వండాలి చేరుకు రసం తాగినట్లు వుంటుంది

  • @esrilakshmi
    @esrilakshmi Před 4 lety +4

    Nice song, beautiful jayaprada

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 Před 4 lety +9

    చాలా మంచి పాట.. ఆ పాత మధురం...

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před 4 lety +3

    ఎవర్. గ్రీన్ సాంగ్ నాపేవరేట్ సాంగ్ 2/7/20

  • @sadakshaddusadak405
    @sadakshaddusadak405 Před 4 lety +188

    E song 2020 lo vine vallu like cheyandi

  • @sridevianand2081
    @sridevianand2081 Před 2 lety +2

    Lovely song

  • @sandhyarani9240
    @sandhyarani9240 Před 4 lety +27

    Malli okkasari saari aaa rojulu vasthe chaalu ee jeevithaniki

    • @prasad325
      @prasad325 Před 4 lety +4

      నిజం ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమాలు,సీరియల్స్ అప్పుడు ఒక శనివారం ఆదివారం మాత్రమే సినిమా టీవీ లో వచ్చేవి ఊళ్లోవాల్లందరు ఒక్కరి ఇంట్లో టీవీ చూసేవారు రామాయణం,మహాభారతం హిందీలో వచ్చిన పల్లెటూరులో అందరూ చూసేవాళ్ళు అలాంటి జీవితం రాదు 😢😢😢

    • @nareshcharynareshchary358
      @nareshcharynareshchary358 Před 4 lety

      Chala bagunttundyi medam

    • @kadapalaradhamma4558
      @kadapalaradhamma4558 Před 4 lety

      Nijame

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 Před 3 lety

      నేను శోభన్ బాబు అభిమాని ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం

    • @karimashaik6310
      @karimashaik6310 Před 3 lety

      malli aarozulu raaavu....

  • @rajabanavath
    @rajabanavath Před 2 lety +6

    Evergreen Classic song 🔥🔥

  • @udaykiran6315
    @udaykiran6315 Před 3 lety +5

    I love really this music 🎵🎧🎧🎵🎺🎺🎺

  • @graju6010
    @graju6010 Před 4 lety +17

    ఇటువంటి పాటలు మల్లీ రావ్ సూపర్ సాంగ్

  • @yekojivlogs2593
    @yekojivlogs2593 Před rokem +1

    The walking style of Shoban Babu & movements of Jayaprada,picturisation,lyrics, MUSIC & BAALU & Suseelamma …..all R ULTIMATE 🙏🏻🙏🏻🙏🏻I love all of them.

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 Před 3 lety +9

    Excellent song ❤️

  • @djdatha2672
    @djdatha2672 Před 4 lety +5

    I love this song

  • @VijayaLakshmi-hr6lt
    @VijayaLakshmi-hr6lt Před 5 měsíci +2

    Pair beautiful

  • @baswarajm4926
    @baswarajm4926 Před rokem +2

    One of the golden hit song

  • @mahipalathram7607
    @mahipalathram7607 Před 5 lety +14

    my favorite song!! nice jodi !!I like so much!!

  • @indiragajjala7274
    @indiragajjala7274 Před 3 lety +2

    Most worth watching

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 Před 5 lety +8

    I like this song

  • @user-li8dk7xt9z
    @user-li8dk7xt9z Před 2 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you jaya prada ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SeetaramPalle
    @SeetaramPalle Před 3 měsíci +1

    Awesome.

  • @venkataramululankadasari2327

    Sripathi panditaraadhyula balasubrahanyam gaariki ashrunivaalulu

  • @neelimasweety5956
    @neelimasweety5956 Před 4 lety +3

    అద్భుతం

  • @sruthiyareddy7041
    @sruthiyareddy7041 Před 3 lety +4

    Entha goppa paato...idi..chakkati lyrics..wonderful music
    ....evergreen song

    • @mastanshaik0319
      @mastanshaik0319 Před 3 lety

      s good song.

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 Před 3 lety

      @@kondaiahmaddu9511 yes....manasuku entho hayinisthundhi

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 Před 3 lety

      @@kondaiahmaddu9511 shoban babu gari komma kommako sannayi song..kuda entho ardavanthamynadhi..sir

    • @sruthiyareddy7041
      @sruthiyareddy7041 Před 3 lety

      @@kondaiahmaddu9511 sirimalle neeve ...song vinandi

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety

      ఇలాంటి పాటలు వింటున్న ప్పుడు మనస్సు హాయిగా వుంటుంది

  • @meesalasubbarao9065
    @meesalasubbarao9065 Před rokem +1

    Idi sobha Babu song I love this song

  • @PeacefulRaj-jf3yk
    @PeacefulRaj-jf3yk Před 6 měsíci +2

    శోబన్ బాబు అంత అందగాడు వేరొకడు లేడు

  • @honeyhoney2140
    @honeyhoney2140 Před 3 lety +2

    Nice song. 👍

  • @prabhakarreddykankanala7135

    Stress relif song
    Singers ki writer ki padabhi vandhanam

  • @polevenkat756
    @polevenkat756 Před 4 lety +4

    Ever green Hit song

  • @dnrelectricals1250
    @dnrelectricals1250 Před 5 lety +4

    Nice song

  • @alivelumanga3936
    @alivelumanga3936 Před 5 lety +3

    Very sweet song

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg8979 Před 7 měsíci +1

    Telugu vaaniiga nijanga nenu chesukonna bagyam. chinnapudu radio lo vine vallam.you tube punnyam valla malli vintunnam roju

  • @chittiadeppa
    @chittiadeppa Před 3 měsíci

    ఎక్సలెంట్ లిరిక్స్

  • @sunilrao2282
    @sunilrao2282 Před 2 lety +4

    SPB gaaru , meeru mammalni vadili oka savatsaram ayindante, nammakam kalagatledu, noo meeru eppudu maathoney untaaru, ee paata lo unnaru.
    Really we miss u sir .

  • @dhilliraob6204
    @dhilliraob6204 Před 5 lety +6

    Suuuper

  • @raj824kumar
    @raj824kumar Před 4 lety +24

    Love this song....!!

  • @g.chandrasekharreddy9601
    @g.chandrasekharreddy9601 Před 4 lety +7

    ఆకాశం ఎందుకు పచబడ్డది అంటే ఇన్ని రరకాలుగా వర్ణించారాయ రాజశ్రీ గారు

    • @Akdmaster
      @Akdmaster Před 4 lety +1

      Erupu rangunu kuda... 🙏 Rajasri gariki🙏.... Sahitya abhilasha vunna meeku 🙏

    • @fayazcreations8692
      @fayazcreations8692 Před 2 lety

      👍

  • @rangaswamy5980
    @rangaswamy5980 Před 4 lety +27

    any time golden hit songs in cini industry

  • @monajimonaji8891
    @monajimonaji8891 Před 5 lety +3

    Super song

  • @tammanaramarao3155
    @tammanaramarao3155 Před 4 lety +3

    Sweet melody song

  • @Lakshmiprasad7985
    @Lakshmiprasad7985 Před 4 lety +2

    Chala rojulaki gurthincha song...

  • @ravikrishna4200
    @ravikrishna4200 Před 5 lety +12

    E lanti patalu vinadanki jeevetham saripodu

  • @RameshBabu-ry1fs
    @RameshBabu-ry1fs Před 5 měsíci +1

    Heart throbbing song
    Wonderful hit song

  • @gurramsatishgoud6979
    @gurramsatishgoud6979 Před 5 lety +4

    Super songs shobanbabu

  • @thotarani.3099
    @thotarani.3099 Před 4 lety +5

    HANDSOME HERO'S FANTASTIC SONG.👌👌👌

  • @markaanusha842
    @markaanusha842 Před 5 lety +5

    Super

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před 3 lety

      సూపర్ రండీ గుడ్ సాంగ్ అండి అద్బుతంగా వుంది

  • @rajujajimogga7840
    @rajujajimogga7840 Před 4 lety +4

    Ilove this song

  • @satyanarayanabanupriyamydr1313

    Jaii..Sobanbabu

  • @MathruRamavath-fs2qe
    @MathruRamavath-fs2qe Před 3 měsíci +1

    సూపర్ ఉంది పాట

  • @rameshvaraganti7376
    @rameshvaraganti7376 Před 2 lety +2

    Goldenhitsong

  • @naravullaradhanarravullara626

    Superrrr songgggggg

  • @MrKishormaddi
    @MrKishormaddi Před rokem

    Suchhhhh an amazinggggggggg song

  • @narsimluseetharam2628
    @narsimluseetharam2628 Před 2 lety +1

    Smart phone dwara chudatam mana adhrushtam old is gold

  • @LakshmiDevi-pj7fx
    @LakshmiDevi-pj7fx Před 6 měsíci +1

    Super song ❤❤

  • @pasulashivakumar8869
    @pasulashivakumar8869 Před 4 lety +3

    Old is gold song

  • @srinivasravula5022
    @srinivasravula5022 Před 4 lety +1

    Super duper supet

  • @maheshnooli5
    @maheshnooli5 Před 4 lety +2

    Super!!

  • @sambasivaraovejendla5274
    @sambasivaraovejendla5274 Před 3 lety +1

    Pleasant song!

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 Před rokem +1

    Thank you sor

  • @shakezany3152
    @shakezany3152 Před 2 lety +2

    Last, 15years, before, daily, Listen,....in....radio

  • @raveendrareddy3213
    @raveendrareddy3213 Před 4 lety +3

    soban babu garu lejend reyal hero