మేకతలకాయ పులుసు ఇలా వండితే అన్నం మెతుకు కూడా వదలకుండా తింటారు | Patnamlo Palleruchulu

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • My New Channel link , మన కొత్త ఛానల్ లింక్, Nenu Nakoduku👇👇
    / @harikarajofficial
    Join this channel to get access to perks:
    / @patnamlopalleruchulu
    మేక తలకాయ కూర.
    ఈ వండి పెట్టండమ్మ.
    చాలామందికి రాక, వండటం తెలియక, వండి పెట్టట్లేదు.
    అన్ని రకముల వంటలు నేర్చుకుని, పిల్లలకి పెద్దలకు వండి పెడితే, తింటే, అదే బలం. అదే ఆరోగ్యం.
    నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా.
    మర్చిపోయిన ఆరోగ్యకరమైన పాత కాలపు వంటలు, మట్టిపాత్రలతో తయారుచేసి చూపించాలన్నదే నా ముఖ్య ఉద్దేశ్యం.
    తినే తిండిలోనే ఆరోగ్యం ఉన్నది అని నేను భావించి, ఆరోగ్యకరమైన వంటలుచేస్తూ, తెలియని వాళ్ళకి తెలియచేస్తూ, రాని వాళ్ళకి వంటలు నేర్పిస్తూ, అందరికి ఆరోగ్యాన్ని అందివ్వాలనే ఈ ఛానెల్ పెట్టడం జరిగింది.
    ఈ గోదావరి అమ్మని ఆదరించి, అభిమానించే మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు... తెలియచేసుకుంటున్నాను....
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Follow Instagram link : www.instagram....
    Facebook link : www.facebook.c...
    Business & Collaborations : patnamlopalleruchulu@gmail.com
    ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    DISCLAIMER : Please do not use any of my information/photos/videos without my consent
    #మేకతలకాయకూర #Goatheadcurry

Komentáře • 599