అసలు మా వారు ఎలా చనిపోయారు!!!!!!!!!!!!!!!!!!!

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024

Komentáře • 364

  • @prasadmvrn77
    @prasadmvrn77 Před měsícem +65

    డబ్బు లేకుండా బ్రతకడం చాలా కష్టం... మీ పిల్లలకు మీకు సంక్రమించే ఆస్థి హక్కు కోసం మీరు పోరాడటం తప్పని పరిస్థితి.... కొడుకుని ప్రేమించే మీ అత్తవారు కొడుకు భార్య,కొడుకు పిల్లలని కూడా ప్రేమించాలి.అలా కాకుంటే వాళ్ళు చాలా తప్పు చేసినట్టే.... మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలి అని కోరుకుంటున్నా

  • @eleshakuchipudi7964
    @eleshakuchipudi7964 Před měsícem +44

    అక్క మీరు మీ పిల్లలు రాబోయే రోజుల్లో చాలా మంచిగా ఉంటారు

  • @sharanyashivajeedatrika303
    @sharanyashivajeedatrika303 Před měsícem +330

    వీలైతే ఆమె కు, పిల్లలకు ఓదార్పునిచె మాట మాట్లాడండి, చనిపోయిన భర్తగురుంచి మాట్లాడి బాధించొద్దు. ఒక మహిళా కస్టపడి పిల్లలను సాకడం చాలా కష్టం,తండ్రి ఆస్థి అడిగితే తప్పుకాదు, హ్యుమానిటీ లేదు మనుషులకి

  • @gvcrafts5995
    @gvcrafts5995 Před měsícem +74

    50's లో భర్త చనిపోయిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు... కాలం మారింది.. మోరల్స్ లేవు సో మీరు.. మీకు నచ్చినట్లు బ్రతకచ్చు అండి..wish you All the best and పిల్లల ఆస్తి వాళ్లకి ఆటోమాటిక్ గా వస్తోంది... కదా

  • @user-yb2qo3od4d
    @user-yb2qo3od4d Před měsícem +31

    Elage daryanga undadi sister,me kidsiki manchi life evvalani korukuntunanu.

  • @Srinavasreddy-yx9sg
    @Srinavasreddy-yx9sg Před měsícem +28

    Super very strong woman god bless u

  • @arjunsrislb4988
    @arjunsrislb4988 Před měsícem +25

    Perfect ga chepparu medam

  • @mavideo6350
    @mavideo6350 Před měsícem +7

    Akka meeru cheppindi chaalaa correct.Matlade vaallu yeminaa antaru. Literally alanti vaallake inkaa dabbu meeda aasa yekkuva. God bless you sis. Mee dhyryaniki I feel happy.jarigindaani yelagu masrchalemu. సంతోషంగా ఉండండి.

  • @pvr3118
    @pvr3118 Před měsícem +15

    Well done sister.... hat's off to you , your strength and hard work.... me being a single mother.... ofcourse my Ex went to live with his keep... and left us.... without a single rupee for me or my daughter

  • @kalpanasuri8394
    @kalpanasuri8394 Před měsícem +14

    Mi vedios modhatlo naku pedhaga intrest anipinchevi kadhu sister.kani mi husband kanth vlogs chusanu.and mi videos chusa.chala badhaga anipinchindhi.devudu mi thoduni thisukupoi miku enno badhyathalani ichadu.vati kosam mimalni miru motivation cheskuntu mundhuku velatam naku baga nachindhi.epudu edavakunda strong ga vundandi.pillalni mental ga strong ga penchandi.god bless u sister❤from vizag.

  • @Prabhavati823
    @Prabhavati823 Před měsícem +41

    దేవుడు మీకు మంచి లైఫ్ ఇస్తాడు సిస్టర్....always be happy అండి

    • @Prabhavati823
      @Prabhavati823 Před měsícem

      @@YASH34563. అండి......అని అన్నాను అని మీరు కూడా......

    • @sugunayelikr997
      @sugunayelikr997 Před měsícem

      Be happy andi

    • @Prabhavati823
      @Prabhavati823 Před měsícem

      @@sugunayelikr997 TQ అండి.....

  • @prameelauba1347
    @prameelauba1347 Před měsícem +203

    అలా కామెంట్స్ పెట్టేవారిని నెలకు యాభై వేలు ఇవ్వమనండి , తండ్రి ఆస్థి పిల్లలు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అలా అనేవాడికి బుధ్ధి ఉండాలి , అతని ఆస్థిని వాళ్ళ ఇంటిపక్కవాళ్ళకి ఇచ్చేయమనండి సిస్టర్

    • @manateluguvantalu2017
      @manateluguvantalu2017 Před měsícem +10

      Yes

    • @chintunalabolu5155
      @chintunalabolu5155 Před měsícem +3

      Naku hasband leru maa thamudu maa nanna echina hasthii return tisukunaru 1 week back

    • @manateluguvantalu2017
      @manateluguvantalu2017 Před měsícem

      @@chintunalabolu5155 avuna ayyo

    • @tkradha1513
      @tkradha1513 Před 19 dny

      ​@@chintunalabolu5155హయ్యో 😭😭నాకూ ఈ మధ్య నే అంటే 8 మంత్స్ back హస్బెండ్ ఆక్సిడెంట్ లో కాలం చేశారు ఒక బాబు నాకు నాకు కూడా అమ్మ నాన్నగారు 3 yrs back కరోనా లో చనిపోయారు ఎవ్వరూ లేరు 😭😭అత్తగారు మామగారు నన్ను అంతగా పట్టించుకోరు వాళ్ళ మనవడు అంటే నా బాబు మాత్రమే కావాలి వారికి నేను ఏమైనా పనికొస్తాను అంటే అది వాళ్ళ ఇంట్లో పనికోసమే 😭😭అక్క ఫ్యామిలీ, అన్నయ్య ఫ్యామిలీ ఉన్నారు but వాళ్ళ బిజీ వాళ్ళది

    • @rrroyals3860
      @rrroyals3860 Před 19 dny

      ​@@chintunalabolu5155 so sad

  • @rdv.prasadarao7303
    @rdv.prasadarao7303 Před 22 dny +1

    చాలా రోజుల తరువాత మీ వీడియో చూసాను .మనస్సుకు చాలా బాధ అనిపించింది,,,ఆ దేవుడు మీకు మీ పిల్లలకు మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను..

  • @dreamcatcher3846
    @dreamcatcher3846 Před měsícem +19

    Akka nenu CZcams first time download చెస్సినపుడు
    Mee videosay first వచ్చాయి akka
    Your videos are really superb akka

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Před měsícem +7

      Abadalu chepinapudu venka mundhu chudali andi, youtube inbuilt app download cheyalemu 😂🤦

    • @VijayaLaxmi-vk4jh
      @VijayaLaxmi-vk4jh Před měsícem

      😂😂😂😂

  • @NagadurgaMarlapati
    @NagadurgaMarlapati Před měsícem +20

    Ayyo eppudu ala jarogindhi miru happy ga undalli

  • @subbaraomudugu3329
    @subbaraomudugu3329 Před měsícem +66

    ఈమధ్య వీడియోలు అసలు కనిపించట్లేదని అనుకున్న నేను అయ్యో బాధపడకండి పిల్లలు జాగ్రత్త నువ్వు నాకు చాలా బాధనిపిస్తుంది ఎలా చనిపోయారు అయినా

    • @Darla1126
      @Darla1126 Před 28 dny +2

      చనిపోయిన భర్త తిరిగి వచ్చాడు..అని ఇంకో వీడియో పెట్టింది చూడండి

    • @Jyothi0926
      @Jyothi0926 Před 15 dny +1

      Eame yento okka vishayam kuda clarity undadu....

    • @Mahalakshmi-ul1yq
      @Mahalakshmi-ul1yq Před 2 dny

      ​@@Jyothi0926క్లారిటీ వుంటే క్యూరియాసిటి వుండదు తరువాత వీడియోస్ ఎవరు చూడరు వ్యూస్ రావు....

  • @nvidya797
    @nvidya797 Před měsícem +26

    Challa badhaga sravani garu me life bagundalli ani manaspurthiga korukuntannu

  • @GRBN09
    @GRBN09 Před měsícem +5

    God bless you ma'am

  • @venkyvenky4247
    @venkyvenky4247 Před měsícem +3

    Mi husband tho video chesetappudu chusedanni malli ippudu chustunna badapadakandi akka be strong

  • @vijayamayalaram4237
    @vijayamayalaram4237 Před 23 dny +1

    ఎవరు ఏమైనా ఏమనుకున్నా ఏం కాదు మేడం మీ వీడియోస్ చేయండి ఆ పిల్లల ఆలోచించండి మేడం అన్న వాళ్ళు ఎవ్వరూ ఏం చేయాలి మేడం ఇంత ధైర్యంగా మాట్లాడు చెప్పినందుకు వెరీ వెరీ థాంక్స్ మామ్

  • @youandmeforever9076
    @youandmeforever9076 Před měsícem +2

    Ayyo rip bro mi old video's chuse dhani chala baga love caring support chese varu mi husband mi athamma vallu

  • @satyanarayanacharyuluvinja4260

    You are 100℅ correct.... Each every sentence for life closer to real life..... Meru alega undandi....meka laa undali.... Apuuda ladies andaru strong avutharu

  • @neelapukesava1608
    @neelapukesava1608 Před měsícem +14

    Hai అక్క మా అయన కు కూడా చనీ రు 1మంత్ ma పిల్లలు చిన్నపిల్ల 6yer బోయ్ 3yer గల్ ఉన్న రు 😢😢😢😢😢😢 అక్క మీ అట్ నాకు. చాలా ఈస్ట్ అక్క

  • @user-bz2tn8lz7x
    @user-bz2tn8lz7x Před měsícem +6

    Elajaragedhe sister nenu me video lo modhattenude chusttunanu 2yers unde chudaledhu soo sad meru pilalu jagartha amma❤

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc Před měsícem +13

    కచ్చితంగా అడగాలి అమ్మా అది మీ ఆస్తి మీ పిల్లలకు హక్కు వుంది మీరు వాళ్ళు ఆస్తి ఇచ్చే వరకు పోరాడండి

  • @VPrasanna-ef1fy
    @VPrasanna-ef1fy Před měsícem +21

    Mee life happy ga undevaru family ni chooste disti tagilindi.dont warry sister dhyram ga undandi devudu mee vipe untadu nyayam jarugutundi.

  • @divya4962
    @divya4962 Před měsícem +50

    స్రవంతి గారు మీరు మీ బాధని ఎంత cover చేస్తున్న మాకు అర్ధమవుతుంది... Strong గా వుండండి... మీకోసం పిల్లలు కోసం మాత్రమే ఆలోచించుకోండి... 🫂

  • @Lalithadevi.1
    @Lalithadevi.1 Před měsícem +2

    Chalarojulu avuthundi mi vidio chusi papam chinna age lone మీకు chala కష్టం vachindi 😭😭 naku chala బాధగా vundi

  • @chantibandela9690
    @chantibandela9690 Před měsícem +4

    Hi mam ayyo eppudu ela jarigindhi miru happy ga undali శ్రావణి garu

  • @user_navanitha
    @user_navanitha Před měsícem +10

    Sis ela vunaru nenu mi video kosam chala chala wait chestuna

  • @chaitanyalahari2025
    @chaitanyalahari2025 Před 6 dny

    Nijam ga mee varu leru ante namalekapothunam....
    So sad...... God bless you...
    Be brave.....all the best...to your future life.....

  • @user-xj9ux3dg3c
    @user-xj9ux3dg3c Před měsícem +6

    You r great sister

  • @shirishapuppala6812
    @shirishapuppala6812 Před měsícem +20

    Well explain sis..wonderful strong women inspiration to all this zeneration people...

  • @vardhanapuvenukumari4941
    @vardhanapuvenukumari4941 Před měsícem +8

    Akka badha padaku okka mudda kuda avaru pettaru manaku nijam ga mana ku manamee pellalu nuvvu bagundali ❤

  • @venkateswaruluvemula7246

    I Samantha Garu Neeru Mitra Kosam happy kundali👩‍👦‍👦

  • @Viviantiara2408
    @Viviantiara2408 Před měsícem +19

    Be happy andi..baga chepparu..mi future bagundalani pryr chestanu

  • @krishnayeshvikacreations1890
    @krishnayeshvikacreations1890 Před měsícem +24

    Public loki channal పేరుతో వచ్చారు, like subscribe ani adugthaamu.. వచ్చినప్పుడు అలానే అడుగుతారు, ఎలా చనిపోయారు అనేది అయ్యో అనే కర్టసీ తో అడుగుతారు, ఫీల్ అవ్వటం, కోపం తెచ్చుకోవడం వద్దు be brave..

  • @user-sc8mv3bs3s
    @user-sc8mv3bs3s Před měsícem +15

    Okkati matram nijam Husband poyaka yevvaru dhaggara cherchukoru.......aa badhalanni aa mother eyy padaali..

  • @puthalakshmimanasa740
    @puthalakshmimanasa740 Před měsícem +5

    Nenu mee old subscriber youtube Starting lo mee videos vachevi,meeku ela jariginandhuku badha gaa vundhi

  • @vemurivari_kodalu
    @vemurivari_kodalu Před měsícem +2

    Don't worry.. If not possible legal ga proceed avandi.. Don't leave it.. Children's ni keep it in mind.. Comments valla ki pani. Ledhu.. Don't worry akka

  • @Renukachalam2008
    @Renukachalam2008 Před 29 dny

    Sister don't worry be brave ,be strong meeku devudu yellappudu thoduga untadu

  • @jashugaming808
    @jashugaming808 Před měsícem +6

    Be strong akka

  • @jareenask8387
    @jareenask8387 Před 23 dny

    Love you sister. Hats of your maturity mind .

  • @V__J__Mummy
    @V__J__Mummy Před měsícem +3

    Don't worry ma, god bless you ❤

  • @srilakshmiy3354
    @srilakshmiy3354 Před měsícem +21

    Correct chepu akka NV supper women 👏👏👏👏👏

  • @Jasvith257
    @Jasvith257 Před měsícem +1

    Nijame andi ilane unnaru athanti vallu kodalaki kastalu valla valle kada na life lo kuda anthe ippativaraku naku okka rupee kuda ivvaru husband alane unnaru valla parents alane unnaru mana gurinchi manam fight cheyadamlo thappuledu repu kids future entandi vallaki konchamina telustunda valla pillale kadandi vallu evaridi vallaki este eay badha undadu

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Před měsícem +6

    అయ్యో అక్క మీ వీడియోస్ చూసేదాన్ని మీ సెకండ్ డెలివరీ తరువాత వీడియోస్ చూడలేదు ఏమైంది అన్నయ్యకు ఎప్పుడు ఏం జరిగింది🥺

    • @Nagarajavlogs
      @Nagarajavlogs Před 23 dny

      Hi 😢

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd Před 17 dny

      సెకండ్ డెలివరీ కీ ఉన్నారు అప్పుడు నేను కూడా చుసాను ఆండీ ఆ తార్వాత చూడలేదు

  • @kussudavala8578
    @kussudavala8578 Před 22 dny +1

    Me Voice bagundi andi ..so dubbing side parlell ga try cheyandi

  • @user-on1hs2fn1m
    @user-on1hs2fn1m Před 17 dny

    Meeru andhi chala correct andi yevari mattalu pattinchukokandi yevaru help ceyaru

  • @s.sujatha9197
    @s.sujatha9197 Před měsícem +2

    Yes mam same my problem 😭😭 be careful be strong

  • @vijayabap5026
    @vijayabap5026 Před 29 dny +1

    God bless you and your kids

  • @ramaDevi-kv3fy
    @ramaDevi-kv3fy Před 12 dny

    Correct cheparu manaki jarigindi vallaki jarite telusuthundi

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 Před měsícem +1

    God with you sister 🙏.

  • @Salvaji.samatha
    @Salvaji.samatha Před měsícem +1

    Really sorry ji.chinna age lo meeku inni prblms ravadam really sad .god Grace n god helpful ga mi fmly ki undali

  • @vra8183
    @vra8183 Před měsícem +6

    Hi sister.. after long time I was seeing your vedioes and I was very much shock.. because of your husband..So sorry to her this..be strong sister

  • @aparnasreedhar8510
    @aparnasreedhar8510 Před 16 dny

    Fighting for your rights is always good decision.

  • @ramyareddy2070
    @ramyareddy2070 Před měsícem +1

    Ayyo em indi very lovable family 😢

  • @AnuradhaVajramAlliswell
    @AnuradhaVajramAlliswell Před měsícem +6

    Chala great
    Andaru melage strong ga undali mana bratuku maname bratakali evvaru help cheyyaru
    Adi chala mandiki ardham avvadu edustinune untaru
    God bless you

  • @vijayavantalu942
    @vijayavantalu942 Před měsícem +5

    God bless you

  • @sankarreddychilla2614
    @sankarreddychilla2614 Před měsícem +1

    Medam meeru edina UPA scan petandi manchi manasuna vallu mimalini oka kutunba sabyuraliga bavinche vallu meeku help chestaru .

  • @PerumandlaSumalatha
    @PerumandlaSumalatha Před měsícem +6

    Chala baga chepparu.

  • @kotamohan9139
    @kotamohan9139 Před měsícem +1

    HELLO SRAV GARU HAPPY THURSDAY OM SAIRAM I HOPE YOU HAVE A GREAT DAY AFTER LONG TIME ME VOICE CHALA BAGUNTUNDI GOODNIGHT WITH SWEET MEMORIES ❤ ❤ ❤

  • @VPrasanna-ef1fy
    @VPrasanna-ef1fy Před měsícem +9

    Bhadapette maatalu maataladakandi ameni dhyrayam ga undela coments pettandi.chinna pillalu to ontariga untundi kadaa mee sister anukovali mana intlo manishi anuko ali

  • @JhansiRaani-rq3qh
    @JhansiRaani-rq3qh Před 24 dny

    Meku mee pillalaku devudu eppudu toduga untaadu mee pillalu peddayyaka goppa stanamlo untaaru

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před 21 dnem

    god bless you
    🎉🎉🎉🎉🎉
    non-veg tinavaddani cheppalani vundi,permission
    este
    🎉🎉🎉🎉🎉
    opika vunte
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @sujathasujatha2517
    @sujathasujatha2517 Před 23 dny

    Yes sister meru chepinadhi really madam

  • @Sindhuramaswamy7881
    @Sindhuramaswamy7881 Před měsícem +12

    Meru chala great😘nenu mimalni covid time nunchi follow avtha

  • @suryanarayana6346
    @suryanarayana6346 Před měsícem +4

    Chala Baga chepavu akka ninu chusi challa rojulu aeindi akka

  • @user-zl5um9wp6e
    @user-zl5um9wp6e Před 22 dny

    Nijam yedaina negative jarigite. badha unna lopala paiki overcome chesi ,normal undataniki try cheste chusara badhe ledu anestaru . Manm yentha suffer avutunamo manaki devudike telusu ..kavali ani telisina guchi guchi adigi adigi badhapedataru ..

  • @chinnapureddy3442
    @chinnapureddy3442 Před 16 dny

    Good sister, love you,be courageous

  • @prem-varkala
    @prem-varkala Před měsícem

    Amma'neetomtladalianivndi'neephonnombrevul''goddlesyou❤❤❤❤❤❤

  • @ramyareddy2070
    @ramyareddy2070 Před měsícem +1

    Devudu unthey happy ga untey droram cheystaru memu unthey 😭

  • @user-rl6pv1yy9m
    @user-rl6pv1yy9m Před 26 dny

    ಮೀರು ಮೀಕೋಸಂ ಬದುಕoಡಿ ಮೇಡಂ, ನೆಗೆಟಿವ್ ಕಾಮೆಂಟ್ಸ್ ಗುರಿಂಚಿ dont bothered about it. Be brave, good people is with you. Your advice regarding money is 🙏🙏🙏100%correct.🙏🙏🙏

  • @riyaroyhoney
    @riyaroyhoney Před měsícem

    SRAvs court ki veyi vastayi 100% pillalaki hakku undi be strong Baga fight chei compulsory vastadi

  • @saibhargavisomagutta2152
    @saibhargavisomagutta2152 Před měsícem +1

    Nenu mi husband unnappudu mi papa puttinappudu starting lo chusa mi vidoes ippudu ea title chusa oka sari ga naku emi artham kaledu emi aindi cheptara akka

  • @blaxmiblaxmi3239
    @blaxmiblaxmi3239 Před 27 dny

    Super andi oka adhapilla daryam gaa battakali 💪👏👏andharu anye vallye munye avasram vuntye avaru evaru valla matallu asallu pattichukuvadhu 👍😇

  • @sowjanyakotagiri5278
    @sowjanyakotagiri5278 Před měsícem +1

    God bless u sister

  • @DreamyBunnyWorld
    @DreamyBunnyWorld Před měsícem +2

    Chala bhaga chepparu akka... 💯 Percentage correct...nenu ilanti situation face chesa ma intidaggara shop lo

  • @gummaharitha2297
    @gummaharitha2297 Před měsícem +2

    Hi sister ,same na situation kuda,recent ma husband may lo death bettings vallana,and valla family valana.last ki na vallane death ayaru ani reverse ayi ,nannu na pillalni road lo padesaru.ilanti life chustha anukoledhu.nammi vachinandhuku na life nasanam chesadu vadu

  • @Duke...lover...123
    @Duke...lover...123 Před měsícem +1

    Your strong lady

  • @palliarunakumari3231
    @palliarunakumari3231 Před měsícem +1

    Me videos me huseband tho kalasi chusanu so sad 😢 ande brave sister

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks Před 18 dny

    Good masg God bless you❤ma

  • @16bhanu
    @16bhanu Před měsícem +2

    Public domain lo vachinapudu konni konni chepali... positive ga rhisukivali....me video first time chusthuna

  • @Dheerajkumar.G786
    @Dheerajkumar.G786 Před měsícem +9

    పట్టిచుకోకండి సిస్టర్ మీకు మీ పిల్లలు ఇంపార్టెంట్ ఏ కామెంట్ నీ

  • @katrakonibharathi
    @katrakonibharathi Před měsícem

    Very very truly said.....evarni namadu guddiga namadam manade tappu....mosam chesina valladi kadu tappu mosapoina vallade tappu....money is very important....chepe vallu eni ina cheptaru pade vallake telustadi lotu entho

  • @TCT-ESL
    @TCT-ESL Před 14 dny

    బాధపడకండి చెల్లెమ్మ
    మీకు మేము అండగా ఉన్నాము...పిల్లల్ని జాగ్రత్తగా చదివించండి....

  • @sireeshasiri9075
    @sireeshasiri9075 Před 27 dny

    Ayyp..mee varu...mee. videos chala chusedanni idivaraku .secend bany deliveryli veltunnappudu okasari mee oorlo pelliki velli pellikuturni meere teady chesaru. .avanni gurtuku vastunnai...mee varu meeru chala happy ..undevaramma. ayyoo😪😪😪😪😪sorry talli

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 Před měsícem +5

    Alanti badha. Evariki vaddamma, nenu kuda ade badhalo vunnanu

  • @BabuNuthalapati-fs3cu
    @BabuNuthalapati-fs3cu Před měsícem

    Praise the lord sister 🙏🙏🙏🙏🙏 prayer for Jesus ✋✋

  • @user-tk5qh6xh1n
    @user-tk5qh6xh1n Před měsícem +2

    Hai Andi meeru chala beautiful ga unnaru what a beautiful

    • @leenam5311
      @leenam5311 Před měsícem

      Avna color thappa yemundhi

  • @psuseela5137
    @psuseela5137 Před měsícem

    Rojulu alaghe unnayi srav dabbulu vishyam lo 1rs evvaru. Jagratagha gha undu maa, pillalini bagha chusuko God bless u all.

  • @laharivp1680
    @laharivp1680 Před 28 dny +2

    Nenu i think 1 year tarvata me video chustunna

  • @user-vk1tk4ig9l
    @user-vk1tk4ig9l Před měsícem

    God bless you 😢... Niku dhairyanni evvali aa bhagavanthudu

  • @dhanalaxmialijerla6590
    @dhanalaxmialijerla6590 Před 29 dny +1

    Ayyo ala me hasband unnapudu chusanuu malli eppudu chustunna😢😢

  • @lakshmikanna6554
    @lakshmikanna6554 Před 23 dny

    God bless you sister

  • @sunnamsuresh3792
    @sunnamsuresh3792 Před měsícem

    Very Good Answer okokadiki correct echaaruuu 👌👌👌

  • @madhuriraja447
    @madhuriraja447 Před měsícem +5

    Meru బరువు ఎంత ఉన్నారు sis

  • @moulimanuri9496
    @moulimanuri9496 Před měsícem +2

    Correct GA Chaparral ru Pisa ma Paramita Antara ❤❤❤❤❤❤❤❤

  • @Navyasri-jo2uz
    @Navyasri-jo2uz Před 27 dny

    Akka em ayyindi bavagariki nen nee CZcams channel two years back follow ayyedanni ippudu chusa malli

  • @ManjulaManjula-es9rh
    @ManjulaManjula-es9rh Před 13 dny

    Alane undi e samajam entey sis vallu bhagapadaru manalani bhagupadanivvaru