Folk Singer Gaddar Condemn Threatening Calls on Pro. Kancha Ilaiah | Hyderabad | 10TV

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 617

  • @gantanagarjuna6002
    @gantanagarjuna6002 Před 6 lety +11

    బుర్రతక్కువ వేదవలందరు ఐలయ్య సార్ ను తప్పు అంటున్నారు
    కానీ సార్ కున్న ఙ్ఞానంలో రవ్వంత కూడా వాళ్లకు లేదు
    ఈ దేశ బడుగుబాలహీనవర్గాలవారు ఆలోచించాలి
    జై భీమ్
    జై భారత్

    • @srinathemmadoju9230
      @srinathemmadoju9230 Před 5 lety +1

      Enni annaru ga okapudu kaatikapari Oka Manishi Antha bangaram posi harishchandrudini kaati ke kapari ga pettukunnadu Ipudu Cheppu a kalam Lo Evadu tokkabaddadu andharu samaname apudu mimmalini meru digajarchukutunaru Ipudu Gnanam ledu ga anduke ila lolli avutundhi gnanam unte e lolli Nduku iythadii

  • @anjaneyumamidipelly4005
    @anjaneyumamidipelly4005 Před rokem +4

    సూపర్ గా మాట్లాడిన గద్దర్ గారు ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీం

  • @kanukammadhu5568
    @kanukammadhu5568 Před 5 lety +9

    గద్దర్ గారు మంచి స్పందన

  • @Rajundnnddmmfjf
    @Rajundnnddmmfjf Před 7 lety +9

    కష్టం చేయకుండా..ఎవరికీ..లాభం రాదు.కానీ.. అతని భావాన్ని కూడా..అర్ధం చేసుకోవాలి..దేశం అభివృద్ధికి తోడ్పడాలి..

  • @komshetpallysrinivas4646
    @komshetpallysrinivas4646 Před 7 lety +2

    gaddar Anna very good message thanks

  • @novapaul1388
    @novapaul1388 Před 7 lety +6

    మేధావులందరూ ఏకం కండి భారతదేశాన్ని ఉొ ద్దరించండి

  • @VenuMandula
    @VenuMandula Před 4 lety +5

    గద్దర్ గారు సిద్ధాంతం తప్పారు

  • @gaddekishor3999
    @gaddekishor3999 Před 2 lety +1

    Annallra Miku salammmm

  • @bandimadhu9272
    @bandimadhu9272 Před rokem +1

    గద్దర్ /ఐలయ్య 🔥🔥💞💞❤️❤️👌

  • @zsuman1853
    @zsuman1853 Před 7 lety +4

    అయ్యా! పరిపూర్ణానందస్వామి గారు,
    మీకు సత సహస్ర కోటి వందనాలు,
    ఒక కులాన్ని ఏదొ కించపరిచారని ఇంత మనో వ్యధ చెందుతున్నారే, మొన్న గరగపర్రు లో కొంత మంది మనుష్యులని మరికొంత మంది మనుష్యులు అమనుషం గా ఊరి నుంచి వెలి వేసి వారికి పాలప్యాకెట్స్ సదుపాయం కూడ లేకుండా చేసి, పసి పిల్లలు ఆర్త నాదాలు చేసినప్పుడు, వారికి దుకాణం లో సరుకులు కూడ కొనుక్కునే అవకాశం లేకుండా, వారిని సామాజిక బహిష్కరణకు గురిచేసినప్పుడు, మీ సామాజిక బాధ్యత ఏమైపొయింది...
    [ Yesterday I got the information from my friend Dr. Karuna Sagara …
    1985 లో కారంచేడు లో కొన్ని నిమ్న జాతుల వారిని కమ్మ వాళ్ళు నరికి, అతి దారుణంగా చంపారు. ఆ సంఘటన గురించి మీ స్వాములకు గాని మరే ఇతర నాయకులూ ఎవరైతే మాట్లాడుతున్నారో వారికీ కానీ కనిపించలేదు. ఎందుకంటే అక్కడ చంపిందిమీకు తిండి పెట్టి మీకు సాలువాలు కప్పి సన్మానించేవాళ్ళను కాదు. కూటికి జరగని బీదలు, సమజం వెలివేసిన మేము సమజంలో నే బ్రతుకుతాము అనే సమాజిక వాదులు.
    1991 లో చుండూరు లో రెడ్డి కులస్తులు దళితుల్ని తరిమి తరిమి నరికి చంపారు. అప్పుడు ఈ పెద్దోళ్ళు స్వాములు ఎక్కడ ఉన్నారు. చివరకు కోర్ట్ లో కూడా ఆ చంపినా హంతకులు నిర్దోషులు అని తీర్పు చెప్పినప్పుడు ఎక్కడ పోయినారు ఏఈ స్వాములు. ఆ తీర్పు నిజమే అయితే చనిపోయిన దళితులు ఎలా చనిపోయారు. ఈ సంఘటన గీక్ బిట్ లో కూడా చోటు దక్కింది అంటే ఇది ఎంతవరకు న్యాయమో తెలీదా. ఇక్కడ ఎవరు అడగరు. ఎందుకంటే చనిపోయింది దళితులు.
    అంతెందుకు ఈ మధ్యకాలం లో అప్ సీఎం చంద్రబాబు నాయుడు, SC గ ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని అన్నప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ ప్రజాస్వామ్య నాయకులూ. ఒహ్హ్హ్ ఇది కూడా దళితులని కదా. ఇదే సీఎం స్థ లకు తెలివి లేదని అన్నప్పుడు కూడా ఎవరు ముందుకు రారు. అది గిరిజనులను కాబట్టి అగ్ర కులం ను కాదు కాబట్టి. మొన్న టీడీపీ MLA ఆదినారాయణ రెడ్డి SC /ST లు శుభ్రంగా ఉండరు వాళ్లకు చదువు రాదు అని అన్నప్పుడు అది కూడా ఒక govt మీటింగులో. ఇప్పుడు కూడా ఎవరు ఏమి మాట్లాడారు.
    UP సీఎం మీటింగ్ కి దళితులకు సబ్బులు షాంపూ లు పంచి సాక్షాత్తు ప్రభుత్వ అధికారులే దళితులని అవమానం చేసినప్పుడు ఎవరు మాట్లాడారు. ఎందుకంటే అక్కడ కూడా దళితులే బాధితులు కదా.
    అయ్యా అగ్ర కులాలను అన్నప్పుడు కలిగే బాధ దళితులను అన్నప్పుడు కూడా కలిగితేనే వాళ్ళు సామజిక నేతలు. లేదంటే ఇంకా ఏమనాలో మీకే వదిలేస్తున్నాం.
    స్వాములు కూడా దళితులని consider చెయ్యకపోతే అది మీ సన్యాసం వ్యర్థం. సన్యాసి అన్నవాళ్ళు అన్ని కులాల వాళ్ళని, దారికి చేర్చుకోవాలి అండగా ఉండాలి. ఇలా చేయలేనప్పుడు సన్యాసం కె సన్యాసం ఇవ్వటం తప వేరే మార్గం లేదు.
    తప్పంటారా మిత్రులారా......]
    మన దౌర్భాగ్యం ఏమిటంతే, "శాస్త్రవేత్తలు, ప్రొఫెస్సర్లు చెప్పిన దానికంటే స్వామీజీ లు చెప్పిన విషయాలకే విలువ ఎక్కువ". ప్రపంచ దేశాలన్ని సైన్స్ వైపు చూస్తుంటే మనం మాత్రం స్వాముల చుట్టూ తిరుగుతుంటాం. ఇది మానండి.ఇది మానండి, మానేద్దాం, సైన్స్ ని నమ్ముదాం. వాస్తవికంలో బ్రతుకుదాం

  • @krishnamacharisrikanthburr7437

    ద్రావిడ ఆర్య థియరీ ఏ తప్పు .....తమ ఆస్తుల విలువ ఎంత గద్దర్ తాత... ఒక కులాన్ని తిడితే భావస్వతంత్రం ఇంకో కులాన్ని తిడితే అట్రాసిటీ కేస్ ఏంటి తాత

  • @bandennaganesh4974
    @bandennaganesh4974 Před rokem

    జై భీమ్

  • @novapaul1388
    @novapaul1388 Před 7 lety +6

    గద్దర్ జోలికి వస్తే ఖబర్దార్

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 6 lety +1

    నిన్నటి వరకు నాకే కాదు,చాలా మందికి మీరంటే చాలా గౌరవం ఉండేది.ఇప్పటినుండి మీరుకుడా ఒక సామాన్య రాజకీయ పార్టీల మనిషిగా మాట్లాడుతున్నారు. గద్దర్ గారూ మీరు పెట్టబోయే కొత్త పార్టీలో ఐలయ్య వంటి వారి స్నేహం నష్టం కలిగించవచ్చును ఆలోచించండి.మాయావతి గెలుపుకు ఒక్క దళిత సంఘాలు మాత్రమే కాదు అగ్ర వర్ణాలు కూడా సహకరించాయి అన్నది నిజం.

  • @vangurisuresh7247
    @vangurisuresh7247 Před 6 lety +2

    Gaddar anna super

  • @kiranpakalapati293
    @kiranpakalapati293 Před 7 lety +2

    kekaa sir

  • @sairam-io4vy
    @sairam-io4vy Před 7 lety +8

    we should not support these dogs who talks against kulalu.They are already enjoing atmost benrfits from govt.Why shoul d you talk about Aryans & Dravidians.They want to create havoc in BJP govt.They should be arrestewd

  • @rahulgoodspeechsirbuddola8733

    thanku

  • @sudhirchenthati3963
    @sudhirchenthati3963 Před 6 lety +1

    Good

  • @varunreddy9578
    @varunreddy9578 Před 7 lety +11

    why do communists abuse communities like this and divide india, when will these ppl change.

  • @mnrmnr5921
    @mnrmnr5921 Před 2 lety +1

    గద్దర్ గారు మీరు పుచ్చలపల్లి సుందరయ్య లెక్క నీ ఆస్తి జనాభా కు పంచిపెట్టు అప్పుడు నువ్వు నిజమైన నాయకుడు

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti Před 7 lety +13

    Nuvvu emi pani chesthunnava, are you in production?

  • @swamynath9640
    @swamynath9640 Před 6 lety +1

    Super

  • @bogamdilip7648
    @bogamdilip7648 Před 6 lety +1

    super

  • @krishnadasari2818
    @krishnadasari2818 Před 7 lety +1

    Super sir.

  • @kannakanna728
    @kannakanna728 Před 7 lety +4

    Super gaddhar. Anna. I agree with you... mimmalni champadaniki prayathninchina thupaakulu bullets kuda. Mimmalni Em. Peekalepoinai. ika ee samajanni dhochukune dhongalu Em peekutharu Anna. Don't vary. Anna we r. With you..

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 Před 6 lety +1

    గద్దర్ ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి ఈ పుస్తకానికి ఐలయ్య గారు తీసుకున్న పారితోషికం వలన ఐలయ్య కూడా లాభపడ్డారు కనుక ఐలయ్య కూడా బడా smuggler అనుకోవాలా?నాకు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది ఆంటే లాభాలు కొడబెట్టిన కోమటోళ్లు smugglers అయినప్పుడు ఐలయ్య కూడా అంతేగా?ఆయన ఉచితంగా publishers కు సహాయం చెయ్యలేదుగా?

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti Před 7 lety +9

    Production chesthe marketing chesadi evadu

  • @vk1015
    @vk1015 Před 6 lety +1

    Meru eddaru super sir

  • @thudimellaumadevi9581
    @thudimellaumadevi9581 Před 7 lety +11

    *పోఫెసర్ కంచే ఐలయ్య కు ఉత్పత్తి కులాల వందనాలు*
    *1.)అయ్యా ఇంతకాలం మాకు అన్యాయం జరిగితే రోడ్లు ఎక్కే వాళ్ళం.*
    *2.)ఎర్రటిఅగ్గిలో ధర్నాలు చేసే వాళ్ళం.*
    *3.)గొంతులు పోయేలా నినాదాలు చేసినం.*
    *4)జైళ్ళకి పోయినం లాఠీ దెబ్బలు తిన్నాం.*
    *5.)మా బాధ ఇదీ అని అందరికి చెప్పుకునే వాళ్ళం.*
    *6.)మీ రాతలకు పరిస్థితులు తిరగబడ్డవి.*
    *7.)A.C. రుములల్లో - బాపనోళ్ళు.*
    *8.)తక్కేళ్ళు వదలని కొమటోళ్ళు.*
    *9.)మొదటిసారి అపరాధుల్లా రోడ్డున పడ్డారు.*
    *10.)న్యాయం కావాలని నినదిస్తున్నారు.*
    *11.)గొడ్డు కూరపై బాపనోళ్ళు .*
    *12.)సమాజాన్ని దోస్తున్న కొమటోళ్ళు.*
    *13.)“History Repeats itself ” అంటే ఇదేనా ?*
    *14.)ఆర్యుల్లో రెండువర్గాలు రహాదారి (బాట) పట్టారు.*
    *15.)బాకీ ఇంకొక వర్గం -క్షత్రియులు.*
    *16.)మరి వారిని ఎప్పుడు రోడ్డు ఎక్కిస్తావు సారూ! ?*
    *17.)దళితుల్ని, ఆదివాసీలకు, శూద్రులకు చరిత్ర ఇచ్చావ్.*
    *18.)ఉత్పాదక కులాలను 3,000 సం|| తరువాత గుర్తింపు నిచ్చావ్.*
    *19) నీ మేలు మరువం - నీ జోలికొచ్చే, వారిని వదలం.*
    *20.)వాళ్ళంతా మొరిగే కుక్కలే.*
    *21.)మేమంతా బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పిన సింహాలం.*
    *22.) ఐలయ్య సారూ, మేమున్నాం నీ వెనుక 85% బహుజనులం.*
    *బహుజనులు*
    *జై భీమ్ జై భారత్*

    • @praveenviplav6657
      @praveenviplav6657 Před 7 lety +3

      Correct ga chepparu we will support kanche illaiah garu

    • @nagavoludivya6038
      @nagavoludivya6038 Před 6 lety +2

      Meeku inko caste ni aney right ledu. Memu enni kashtalu padtunnamo telsa meeku? Entha Mandi brahmins tinadaniki kuda leka kashtapadtunnaru. Edo andaru rich people la matladadam crct kadu

    • @rufus6711
      @rufus6711 Před 6 lety

      @@nagavoludivya6038 కరెక్టుగా చెప్పావు కానీ దానికి కారణం మీ గ్రంధాలు కాదా.. మీ గ్రంధాలు కుల పిచ్చిని పెంచి పోషించలేదా?

    • @nagavoludivya6038
      @nagavoludivya6038 Před 6 lety

      @@rufus6711 ledu....

  • @SadguruAaradhana
    @SadguruAaradhana Před 6 lety

    good think

  • @ehsandesgsustainabilitycla575

    Super gaddar sir...

  • @SBPMOTOADVENTUREVLOGS
    @SBPMOTOADVENTUREVLOGS Před 4 lety +1

    గద్దర్ గారు చూడండి మీ ""బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టె"" ఈ పాట 1980లో చోడవరం జవహర్ క్లబ్బులో పాడేరు. అప్పటి నా వయస్సు కేవలం 20 సం||లు అప్పటి నుంచి నేను మీకు అభిమానిని, మీరు ఇంతసేపూ దూషణలకు దిగుతున్న అగ్రకులం వాడిని నేను, కానీ మీకు అభిమానిని, ఎందుకంటే మీ పాటలంటే చాలా ఇష్టం నాకు.
    అది చెడ గొట్టుకోవద్దు.
    లాభం ఎక్కడనుంచి వచ్చింది అని అడుగుతున్నారే పెట్టుబడి లక్షలకు లక్షలు వాడి తాత ఇచ్చాడా.?
    బిజినెస్ మోడల్ తెలియకుండా నోటికొచ్చింది పేలకూడదు.
    ఒక రైతు వ్యవసాయం చేసి విత్తనాలకు, మందులకు ఎంత ఖర్చయినదో అంతే తీసుకుని ఆ పంట మొత్తం ఇచ్చేస్తాడా.? ఎక్కడైనా ఉందా అలాగ.? ఏమో ఈ హౌలేయ్య ముఖ్య మంత్రి అయితే బహుశా అలానే చేస్తాడేమో తుగ్లక్ పాలన లాగ. లక్షలకు లక్షలు పెట్టుబడులు ఎవడు పెడతాడు.? వాళ్ళు వడ్డీలకు తెచ్చుకుని ఆ వడ్డీలు కట్టుకుని వీడికి ఫ్రీగా ఇవ్వాలా.? అస్సలు వీడికి సిగ్గు లజ్జ వగైరా ఏమైనా ఉన్నాయా అలా అడుక్కోడానికి.? ఆ అడిగేదేదో భవతీ భిక్షాందేహి అని అడుక్కుంటే ఎవరైనా పడేస్తారు ఓ పిడికెడు. డిమేండ్ చేస్తే నడ్డి విరిగిపోతుంది. అందరూ సమానం అన్నప్పుడు రిజర్వేషన్లు ఎందుకు.? రిజర్వేషన్లు అడుక్కుంటున్నారు అంటే మేము
    ""తక్కువ వాళ్ళము"" అని మీకు మీరే చెప్పుకుంటున్నారు.

    • @THINKER770
      @THINKER770 Před 3 lety

      పిచ్చోడా...ఆయన మాట్లాడినధి నీకు అర్ధం కాలేదు.
      అసలు ఆ పెట్టబడి పెట్టగలిగే స్తితి నీ కులం కి ఎలా వచ్చింది.
      ఆయన పోరాటం నీలాంటి ..

  • @bandarushekar8315
    @bandarushekar8315 Před 7 lety +29

    Oka pandhi ki inko pandhi saport

  • @praveennara8924
    @praveennara8924 Před 7 lety +6

    What can gaddar do other then singing songs? You can not work? You simply cash the people emotions. Go and do some work old man

  • @rajumahar3952
    @rajumahar3952 Před 3 lety

    Good taking sir

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti Před 7 lety +18

    Bania nai tho dunia nai

  • @uppalasrinivas3469
    @uppalasrinivas3469 Před 7 lety +2

    అవులగనికి పగల్గడు తోడు

  • @trbrb1819
    @trbrb1819 Před 7 lety

    Super speech correctga chepparandi

  • @nagarajukalluri
    @nagarajukalluri Před 7 lety +6

    I HATE GADDAR

  • @rupafrank1439
    @rupafrank1439 Před 7 lety

    wow super

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 Před 5 měsíci +1

    ఐలయ్యపైన కులాలమధ్యఅలజడులనురేపుతున్నఐలయ్యపైకేసులుపెట్టాలి .

  • @vinaybendalam7003
    @vinaybendalam7003 Před 7 lety +2

    Gaddar Garu I think we have so many problems than this kancha issue.
    Please focus on those issues.

  • @novapaul1388
    @novapaul1388 Před 7 lety +1

    మీరు కూడా కంచె మీద ఒక పుస్తకం రాయగలరు

  • @myshow4888
    @myshow4888 Před 7 lety +24

    Gaddar sir enni rojulu mirante naku chala respect ✊ i am BC but please sir don't support this kinds of medavi please kulala madya chichu pedutunnadu... gaddar sir really if you support this kinds of man really I hate you...

    • @charantej4654
      @charantej4654 Před 7 lety

      Praveen Kandla anna atanu sc st bc gurinchi piradutunnadu anduke vallu ila aite kadani matam teesukocharu clearga atani uddesham ardam chezuki

    • @MrPaps431
      @MrPaps431 Před 7 lety

      Praveen anna ayana manaku jarigina anyayam gurinchi antunnaru manam ika Ayina kallu teravali mosa pokudadhu

    • @user-ik5tc9lq9q
      @user-ik5tc9lq9q Před 4 lety

      Brother who's B.C......?

    • @pydhpydh6371
      @pydhpydh6371 Před 4 lety

      -

  • @satyanadan
    @satyanadan Před 7 lety

    Gaddar sir superrr.... 👌👌👌👌we support you

  • @rameshgouddivya8522
    @rameshgouddivya8522 Před 7 lety +45

    గద్దర్ గారు మీరంటే మొన్నటి వరకు ఒక గౌరవం ఉండేది ఈ రోజుతో మొత్తం పోయింది

  • @user-gd1tf4zq4h
    @user-gd1tf4zq4h Před 7 lety

    correct sir

  • @mbgopalcharle4934
    @mbgopalcharle4934 Před 5 měsíci +1

    ఐలయ్య వేరు,గద్దరు వేరు ,ఐలయ్యగాడు సూమాజంలోకలతలురేపేదరిద్రుడు

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 Před 3 lety

    నీ పాట పాడే రోజులు పాడయ్యాయి నీకాంత సీన్ లేదు బెదిరిస్తున్నావా గద్దర్
    నేను నిఖాలెసైన సి.పి.ఎం. చాకలి

  • @kaviramkaviram3148
    @kaviramkaviram3148 Před 5 lety

    అరె గద్దర్ గద్దరెరా ఆయన ఎప్పుడైనా ప్రజల మనస్సే రా

  • @rahultellamekala2252
    @rahultellamekala2252 Před 7 lety

    Great support sir...i will agree with you..

  • @sureshsaran6184
    @sureshsaran6184 Před 7 lety +38

    jai bheem jai Bharat Down Down to castism

    • @venkatreddy2238
      @venkatreddy2238 Před 7 lety

      Arey Lanjakodukaa.....bava prakata speech endiraaa....edey raa ni lanti kukkalaki maku unaa tedaa....mi siggu leni batuku endukuraaa

  • @veeramango9800
    @veeramango9800 Před 7 lety +2

    where is super Gaddar Anna

  • @narendergade5343
    @narendergade5343 Před 7 lety +2

    Plz. come out what do you require from KCR. Really you worked well for getting rid of Andhra ppl.

  • @barmaterajkiran959
    @barmaterajkiran959 Před 3 lety +1

    We support ailaayya

  • @sureshn8761
    @sureshn8761 Před 7 lety +41

    KUKKA KI KUKKA SAPORAT

  • @vijju3382
    @vijju3382 Před 4 lety +2

    1st to lost varaku Gaddar sir okkare Telangana koraku fight chesaru...

  • @jithenderananthula6646
    @jithenderananthula6646 Před 7 lety +2

    we had good respect on guddar ... but now he list hus respect...waste fellow

  • @mahameedrimshah
    @mahameedrimshah Před rokem

    కో మోటో లో కూడా భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి దళితులను తిడుతూ వాళ్లు కూడా ఏదైనా పుస్తకం రాయొచ్చు నిజం

  • @kishorebejagam6009
    @kishorebejagam6009 Před 7 lety +24

    Sigguleda raa gaddar

  • @themessage662
    @themessage662 Před 7 lety

    Super gaddar sir

  • @masanimanoj6445
    @masanimanoj6445 Před 5 lety

    Good Sir

  • @ravipeyyala6103
    @ravipeyyala6103 Před 6 lety

    Superb Sir

  • @nandunandy7066
    @nandunandy7066 Před 7 lety

    very good sir

  • @jaibeem5012
    @jaibeem5012 Před 7 lety +17

    gaddaru gaaru meeru manchi songs padatharu. neeku yentho mandi abimaanulu unnaaru nee kulam adigaara. nee paatanu Chusi abimaanulu ayyaaru. ilaiah laanti desha drohulaku madhathu echhi meeru paruv thusu kokandi.

    • @lantherpagdi
      @lantherpagdi Před 7 lety +1

      Vadi paatalu kuda vadi moham lage chandalanga untai

  • @subodh995
    @subodh995 Před 7 lety

    గద్దర్ గారు,మీరు ఇలాంటి పిచ్చి పుస్తకాలకు మద్దతు ఇవ్వకండి.

  • @PraveenKumar-mc8ph
    @PraveenKumar-mc8ph Před 7 lety

    Super super

  • @venkatsagar3213
    @venkatsagar3213 Před 7 lety

    గద్దర్ గారు బావ ప్రకటన మాటలతో చేయాలి గాని మతం ముసుగులో వుండి క్రిష్టియన్స్ మత్తు తాగి దానిబావంలో వుండి హిందూదర్మాన్ని కాలకింద తొక్కిస లాడుతున్నాడు. దీనికి నీవు సమర్తిస్తే తెలివి వున్న అవివేకి వి నీవే,.. అందుకే నీవు గదా. అవుతావు. ఐలయ్యకు రక్షణకలిపించు తప్పులేదు కానీ బావప్రకటనలు ఇతరులకు మనకు మద్యన యుద్దానికి తావు తీసేవిదముగా, ఇతరులను నొప్పించక తాను నొవ్వక తప్పించుకునిన బావాలు అక్షరాలుగా మారి సమస్త మానవాలికి ఆపుస్తకాలు ఉపయోగపడ్డప్పుడే అతడు రచయిత అవుతాడు కానీ కంచ ఐలయ్య మాత్రం కంచర గాడిద అయిండు.!!దీనికి పైగా నీవత్తాసు ఒకటి నీపాటలు బాగున్నాయి అవే పాటలు పాడుతూ వాడిది నీదీ కలిపి పాడే ఎత్తకుండా తగు జాగరూకతతో మలగండి

  • @maxy2016
    @maxy2016 Před 7 lety +1

    Well said gaddhar sir

  • @adepuvishnu9118
    @adepuvishnu9118 Před 3 lety

    Ok

  • @gangadhardharmapuri6413
    @gangadhardharmapuri6413 Před 11 měsíci

    Jai Kancha sir

  • @deena4ps
    @deena4ps Před 7 lety +1

    Kanche ilaiah, got job with Hindu reservation. Now he converted to cristian. First he should be suspended from his job.

  • @dr.k.mallesham8331
    @dr.k.mallesham8331 Před 7 lety +9

    nee mokam
    ...telangana neevu thechchava.
    .

  • @nagarajuallika2948
    @nagarajuallika2948 Před 7 lety

    ఐలయ్య నీ ఇప్పటి పరిస్థితులు పైన అధ్యయనం చేసి బుక్ రాయమనండి, ఎప్పుడు జరిగినా చరిత్రను అధ్యయనం చేసి book రాయడం కాదు, ఏజాతివాడైనా ఏ పనైనా చేసుకోవచ్చు, మన ప్రజాస్వామ్యంలో హక్కు అందరికీ సమానం

  • @sureshsingerneduri6972

    Super gadder garu

  • @rameshdevisetti6053
    @rameshdevisetti6053 Před 7 lety +8

    Nuvo yadava, vaado yadava
    Ray gadhar ga poi me tatalanu adugu business andhuku paytalaydani, purvam avariki vachina pani vallu chsysukonayvaru,,, miku dham vuntay reservations tiinchandi, aha ala chayaru andhukantay meru me kodukulu reservations pondhali kada, chiiiiiiiii chiiiiii

  • @MadhavJK
    @MadhavJK Před 7 lety +1

    ప్రొ. ఐలయ్య ఆంగ్లం లో రాసిన ఒరిజినల్ బుక్కు "పోస్ట్ హిందూ ఇండియా" (2009 లో ప్రచురింప బడింది) కేవలం ఒక్క వైశ్య కులాన్ని గురించి మాత్రమే కాదు... బ్రాహ్మణ, కాపు, గొల్ల కుర్మ, చాకలి, మాల మరియు మాదిగ వంటి పలు కులాలపై రాసిన పరిశోధన పుస్తకం. ఆ పుస్తకంలోనుండి కేవలం "సోషల్ స్మగ్లింగ్" అన్న ఒక అధ్యాయాన్ని మాత్రమే తెలుగులోకి అనువదించి "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అన్న టైటిల్ తో బుక్లెట్ గా ఈమధ్యన ప్రచురించారు.
    వ్యాపార మరియు చారిత్రక దృక్పధంతో ఆ పుస్తకం రాయబడింది. అక్కడ "స్మగ్లింగ్" (టైటిల్లో ఉపయోగించబడింది) అనే పదాన్ని వస్తువులను అక్రమ రవాణా చేస్తారన్న భావంతో వాడలేదు. ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకూ కూడా వ్యాపార వర్గాలు, బడుగు వర్గాల శ్రమను దోపిడీ చేసి... ఉత్పత్తులను అతి తక్కువ ధరకు కొని అత్యధిక లాభాలకు అమ్ముకుని, ప్రభుత్వాలకు దొంగ లెక్కలు చెప్పి అతి తక్కువ ఆదాయ పన్నులు కడుతూ, మిగిలిన ఆదాయాన్నంతా తమ దగ్గరే ధన, వస్తు, కనక రూపాల్లో దాచుకుని తద్వారా ప్రభుత్వ ఖజానాకు బొక్క పెట్టి, దేశం ఇన్ని సంత్సరాలైనా దరిద్రంలో మగ్గడానికి కారకులైనారు. ధనమంతా కొన్ని వర్గాల (లేదా వ్యాపారం చేసే కులాల) చేతిలో బందీగా మిగిలి పోయింది.

  • @vivekvishwa7276
    @vivekvishwa7276 Před 2 lety +2

    ఆర్య వైశ్య వద్దు,... ఆర్య పదం అర్థం తెలుసా రా నీకూ గూట్లే గా,.. ఆర్య అంటే ,- ఆరాదన అంటే పూజ చేయడం, ఆర్య అంటే అటువంటిగౌరవం ఉండే వాడు,. ..... నువ్వు కూడా ఆర్యుడివే, నేను కూడా, ప్రతి భారతీయుడు ఆర్యు డే.... రా, ఉత్తర దక్షిణ అనే బేద భావం లేదు, రా గూట్లే, ....ఆర్యులు అంటే ఉత్తర భారతీయులు, ద్రావిడ అంటే దక్షిణ భారతీయులు అని కాదురా ఎర్రి నా కొడకా,............ ద్రావిడ అనేది ఒక architectue style, మన వాతావరణానికి సరైన ఒక జీవన పద్దతి అంతే.... ఆర్యులు అంటే వేరే ఎక్కడినించి రాలేదు, కాశ్మీర్ నుంచీ కన్యాకుమారి దాకా ఉండే వాళ్లు అంతా ఆర్యులే, అంటే గౌరవించడ నికి యోగ్యు లు, అనీ అంతే,...... ద్రవిడం అంటే దక్షిణ భరత్ తో పాటు శ్రీలంక, ఇండోనేషియా, జవా, మలేసియా, కాంబోడియా అన్ని దేశాలు వస్తాయి,..... నీలాంటి 3rd class నా కొడుకులకి దీనితో పని లేదు, .... మన దేశం ఎలా నాశనం చేయాలి అనేదే నీ ఉద్దేశం,...... చావరా ఎక్కడికన వెళ్లి

  • @369pus
    @369pus Před 7 lety

    It is so unfortunate that a Scholar like Mr. Gaddar making such idiotic comments.

  • @9030603001
    @9030603001 Před 6 lety +1

    Gaddar sir u r great

  • @Rajundnnddmmfjf
    @Rajundnnddmmfjf Před 7 lety +1

    మేము సామాన్యులం..మాకు ఈ విషయం నిజం అనిపిస్తూవుంది. ప్రతీ దళితుడు. అడుగుతున్నాడు..వైశ్యులారా.!మీరూ.. ఒక వ్యాసం..రాయండి..ప్రజలే..జవాబు..చెప్తారు..

  • @anjiyadav5143
    @anjiyadav5143 Před 7 lety

    Supper sir

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti Před 7 lety +7

    Production cheyyataniki opportunities ichedi evaru

  • @pratapg2945
    @pratapg2945 Před 7 lety

    Sir this is correct those are hide reality.. not accepting

  • @rameshmudirajrameshmudiraj2064

    so sad Gaddar sir

  • @anandsahu6455
    @anandsahu6455 Před 7 lety

    గద్దర్ ఐలయ్య భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తిట్టడం కాదు. ఆర్యులు తర్వాత వచ్చిన వారి గురించి మాట్లాడు చంపుతారు.

    • @THINKER770
      @THINKER770 Před 3 lety

      మను ధర్మం చదువు

  • @sravanraj4350
    @sravanraj4350 Před 7 lety

    Sir super........

  • @solletisrinivas2708
    @solletisrinivas2708 Před 7 lety +3

    mind your words gaddar

  • @Praveen_Immidisetti
    @Praveen_Immidisetti Před 7 lety

    కంచె ఐలయ్య మరియు వారి మిత్రబృందానికి సవాల్ !!
    1 : అయ్యా మీరు ఒక సంవత్సరం పాటు ఏ వ్యాపారి దగ్గర కు వెళ్లకుండా, ఎటువంటి సేవలని వారి దగ్గర నుండి పొందకుండా నేరుగా తయారీదారుని దగ్గరకు మాత్రమే వెళ్లి మీ జీవనాన్ని గడిపి చూపించండి. అప్పుడు మేము ఈ సమాజానికి ఏమి చేస్తున్నామో అర్థం అవుతుంది.
    2: మీరు ఒక పరిశ్రమ ను నెలకొల్పి, ఒక పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆ పరిశ్రమ ను ఒక ఐదు సంవత్సరంల పాటు అభివృద్ధి లో నడిపించి ఈ దేశ అభివృది లో మీ పాత్ర ను నిరుపించోకోండి మీరు ఎంత మేధావుల్లో ఈ సమాజానికి తెలుస్తుంది.
    వ్య్వసస్థ లో లోపాలు వున్నట్లైతే వాటిని సరిచేసుకోవాలి అంతే కానీ, ఆ వ్య్వసస్థ మొత్తని కించపరచడం భావ్యం కాదు. మీరు నిల్చున్న కొమ్మనే నరకాలి అని చూస్తున్నారు. ప్రాక్టికాలిటీ లేని రాతలు, కూతలతో ఈ భారత దేశాన్ని వంద ఏళ్ళ వెన్నక్కి నెట్టొద్దు.
    ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా మేము మా కాళ్లతో నిలబడి పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, మార్గదర్శకంగా వున్నాము.
    ఈ సమాజానికి మీరు ఎలా పోరాడాలో కంటే ఎలా బ్రతకాలో చెప్పండి. ఈ సమాజానికి అందరి వాళ్ళ ఉపయోగము వుంది. ఒక్క మీ వల్లా తప్ప.
    ప్రవీణ్ కుమార్ ఇమ్మిడిశెట్టి

    • @THINKER770
      @THINKER770 Před 3 lety

      మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారా ? తరతరాలు అగ్రవర్ణ హోదా అని చెప్పుకుని నీ తాతలు చెప్పుకు తిరగడం వల్ల ఇప్పుడు కబుర్లు చెబుతున్నావు.
      సవాల్ అంట..తూ..

  • @shevagiri6043
    @shevagiri6043 Před 7 lety

    ప్రాణ భయంతో పిరికిపందల్లా వ్యవహరించే మీరు సమాజాన్ని ఎలా ఉద్దరిస్తారు దేశకోసం ప్రాణాలర్పించి సైనికులు స్వాతంత్ర సమరయోదులు పుట్టిన ఈ వీరభరతభూమిలో మీ లాంటి దౌర్భాగ్యులు పుట్టడం దురదృష్టకరం

  • @mcsinternational803
    @mcsinternational803 Před 6 lety

    Great message sir

  • @jaijambavantha
    @jaijambavantha Před 5 lety +1

    Gaddhar okappudu naaku Inspiration, but ippudu kaadhu,
    Eeyana gaaru neethulu cheppataanike, kaani follow avvadu,
    Eeyana ye Pani lekunda roads venta thirugutu hai gaa brathukutunnaadu, dabbulu yekkadivoo eeyanagaariki , ...

  • @chandrasekhark5189
    @chandrasekhark5189 Před 3 lety

    గద్దర్ గారు మీ ఫిలాసఫీ ఇదికాదు మీరు ఎలామాట్లాడకూడదు ఐలయ్య గుంటనక్క నమ్మొద్దు

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Před 7 lety +5

    అరే గద్దర్ గా నువు బట్టలు లేకుండా మాట్లాడేది గదరా ఈ మద్య బాగ సంపాదించినవ్ ..తెలంగాణ ఉద్యమంలో బాగ సంపాదించినవ్ komatlu రూపాయ్ లాభం తో family నీ పోశిన్చుకున్నరు మరి నువు అరగంట ప్రోగ్రాం కి లక్ష తీసుకున్నవ్ ..నువు స్మగ్లరా లేక komatlaa ...

    • @kadarikirankumar5523
      @kadarikirankumar5523 Před 2 lety

      Ayana. Battalu. Leakunda. Vostey. Ayandhi. Chikalani. Anipisthundhara. Ra. Prasad ga

    • @subrahmanyamkuda555
      @subrahmanyamkuda555 Před 5 měsíci

      ఎవడ్రా ముండనా కొడకా గద్దరన్న ను పట్టుకొని అరే గిరే అంటున్నావ్ నీచ్ కమీన్ కుత్తేగా....!

  • @bujjicc2
    @bujjicc2 Před 7 lety +1

    Noru undikada ani vagakudadu...... medhavulu e samajaniki baruvu kakudadu........ Take responsibility...... Mr illah

  • @maheshgandrate2255
    @maheshgandrate2255 Před 4 lety

    గద్దర్ గారు, మీ తర్కం పెడ తోవ ని పడింది. డ్రగ్స్, గన్స్, అర్మ్స్, గంజాయి smuggle చేస్తున్న smuggler గాళ్ళ కోసం రాయండి దమ్ముంటే. వ్యాపారం చేస్తున్న వారిని ఇలా తూలనాడి. వున్న గౌరవం పోగుట్టు కుంటు న్నారు.

  • @gulfjobs6832
    @gulfjobs6832 Před 7 lety +2

    Gadhar gadu 1st waste fellow

  • @kamalakar8835
    @kamalakar8835 Před 7 lety

    Ask Gaddar where are his children now.......what are they doing now.

  • @mohammedzainulabidien9550

    Aryans came from out side. Your explanation is nice Mr Daddar. There should be freedom of expression in a democratic way.