రాజీనామా చేస్తేనే బీజేపీలోకి ఎంట్రీ! కాగల కార్యం రేవంతే చేస్తుండు! | RaniRudrama Exclusive Interview

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    రాజీనామా చేస్తేనే బీజేపీలోకి ఎంట్రీ! కాగల కార్యం రేవంతే చేస్తుండు! | Bjp Rani Rudrama Exclusive Interview | ManaTolivelugu
    Rani Rudrama Reddy First Interview With Journalist Raghu | BJP Rani Rudrama interview | Rani Rudrama on brs MLAs
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►CZcams Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

Komentáře • 170

  • @Rajesh_kalwa
    @Rajesh_kalwa Před 16 dny +24

    సూపర్ మేడమ్ జై బీజేపీ జై మోడీ జై తెలంగాణా

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Před 16 dny +2

      Neve anni partilu marinav daridamma ☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝☝

  • @SaikiranAdapa
    @SaikiranAdapa Před 16 dny +63

    కేవలం ఏడు నెలల్లోనే కాంగ్రెస్ పాలన పైన విరక్తి పుట్టింది. బీజేపీ కి 2028 లో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మంచి అవకాశం ఉంది

    • @thirus9839
      @thirus9839 Před 16 dny

      Farm house అప్పుడు ఏమైంది మిగితా రాష్ట్రాల్లో ఏమైంది

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Před 16 dny +2

      2028 b gay p ke 10 vastay☝😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆

    • @SaikiranAdapa
      @SaikiranAdapa Před 16 dny +1

      @@Chsurendar-ni8xs 2028 లో brs or bjp ఈ రెండిటిలో ఏ పార్టీ కి అయితే కాంగ్రెస్ ని ఓడించే శక్తి ఉంటదో ఆ పార్టీ కి వోట్ వేస్తాను

    • @Chsurendar-ni8xs
      @Chsurendar-ni8xs Před 16 dny +1

      @@SaikiranAdapa A eadru toadu doanglu kalise untru vary☝

    • @SaikiranAdapa
      @SaikiranAdapa Před 16 dny

      @@Chsurendar-ni8xs brs బీజేపీ ఇద్దరు కలుస్తే ఇంకా బెటర్ . కానీ కేసీఆర్ అనవసరంగా బీజేపీ తో గోక్కున్నాడు. బీజేపీ brs తో పొత్తుకు ఒప్పుకోదు అదే కాంగ్రెస్ కి అడ్వాంటేజ్

  • @govindyadav1239
    @govindyadav1239 Před 16 dny +31

    చక్కగా మాట్లాడుతున్నారు

  • @HeroHerombt
    @HeroHerombt Před 17 dny +55

    Jai BJP VOTE for BJP

  • @rajuachugattla6345
    @rajuachugattla6345 Před 17 dny +32

    Good speech mem

    • @thirus9839
      @thirus9839 Před 16 dny

      Farm house అప్పుడు ఏమైంది మిగితా రాష్ట్రాల్లో ఏమైంది

  • @user-lz6fr6tq6f
    @user-lz6fr6tq6f Před 16 dny +26

    లేడి సింగం ఇక్కడ సమాదానాలు బాగా ఫాస్టుగా ఇస్తారు ఇలాoటి వాళ్లు కాదా మనకు కావాలి

  • @shekarkodimyala5763
    @shekarkodimyala5763 Před 17 dny +28

    Jai BJP 🚩🌷

  • @oddepallysudhakar4034
    @oddepallysudhakar4034 Před 16 dny +20

    Super madam

  • @user-pj5fq2mf7z
    @user-pj5fq2mf7z Před 17 dny +24

    Super talking medam ❤

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds Před 16 dny +23

    బీజేపీ సిద్ధాంతం వేరు అన్ని పార్టీల వలె కాదు...
    దేశం కోసం ధర్మం కోసం

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r Před 17 dny +27

    Madam very well said

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Před 17 dny +22

    Jai hind jai bjp

  • @ramubellamkonda7799
    @ramubellamkonda7799 Před 16 dny +11

    Great akka

  • @manunaikmanajadavevarthya8344

    Medam meru sirisilla lo gelavali medam🎉

  • @Tshekar-ur2ds
    @Tshekar-ur2ds Před 16 dny +10

    బీజేపీ next గెలవాలి అంటే ఇంకా చాలా బాగా పని చేయాలి...MP ఎలెషన్స్ లో మోడీ నీ చూసి, అలాగే బాగా పాపులర్ మంచి పెరువున్న వారు గెలిచారు SO బీజేపీ బాగా పోరాడాలి ఇంకా

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 Před 17 dny +20

    రఘు గారు మంచి ఇంటర్వ్యూ చేసారు ఎవరి మనసు లో ఏముందో బయట పడింది

  • @veereshyadavmodernboys4401

    Rani rudrama MI speech Supar jai bjp jai modiji jai Sri Ram 🙏🙏💪💪👍👍👌👌💛💓❤💗

  • @nareshnoone1632
    @nareshnoone1632 Před 17 dny +24

    జై ఈటల రాజేందర్ గారు

    • @Tshekar-ur2ds
      @Tshekar-ur2ds Před 16 dny

      నీకు కేవలం ఇటేల గారు అంటేనా ఇష్టమా బీజేపీ ఇష్టం లేదా వారి సిద్ధాంతం

    • @nareshnoone1632
      @nareshnoone1632 Před 16 dny +1

      @@Tshekar-ur2ds నీ ఉద్దేశ్యం ఏంది బీజేపీ ఈటల ఒక్కటి కాదా ఏంది నీ భాద

  • @devarajaprasadtungala9011

    Lady rebel star❤

  • @kolkondaravinder1715
    @kolkondaravinder1715 Před 15 dny +4

    లేడి సింగం 🥰👌🏻మేడం 🙏🏻

  • @kovvuribhaskarreddy1678

    good interview both of you many many thanks.

  • @prashanthkatherapelly9796

    చాల బాగా మాట్లాడారు తల్లి🎉🎉

  • @manatelanganaa
    @manatelanganaa Před 16 dny +2

    Meaning full interview my Raghu anna

  • @31rajeshreddy
    @31rajeshreddy Před 15 dny +4

    Jai BJP

  • @kjangaiah102jangaiah7
    @kjangaiah102jangaiah7 Před 17 dny +15

    Jai Etela Rajendar Anna Jai BJP

  • @SagarAggu
    @SagarAggu Před 16 dny +4

    2028 bjp.... 🚩

  • @digambergattula9310
    @digambergattula9310 Před 9 dny

    Very good discussion

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 Před 16 dny +2

    🚩🙏🚩✊✊✊🚩🚩🚩

  • @parameshmedicare
    @parameshmedicare Před 9 dny

    ❤❤🎉🎉🎉🎉 100%✓✓కరెక్ట్

  • @venkateshwarlup2583
    @venkateshwarlup2583 Před 16 dny +1

    పార్టీ ఫిరాయింపులు ఎంత తప్పో, పదవీ కాలం ఉండగా రాజీనామా చేసి పార్టీలు మారడం కూడా అంతే తప్ప. పైగా రాజీనామాలు చేసి పార్టీ మారడం ద్వారా ఎన్నికలు మళ్ళీ పెట్టాలి కాబట్టి ఇలా రాజీనామా చేసి పార్టీ మారిన వారు మరియు రాజీనామాలు చేసి పార్టీ మారడాన్ని ప్రోత్సహిస్తున్న పార్టీలే ఖర్చు భరించాలి

  • @kongathisrinivasulu1223

    Jai sriram

  • @sudhakarrendla5827
    @sudhakarrendla5827 Před 2 dny

    Good speech madam

  • @balakrishnagrandhi9117
    @balakrishnagrandhi9117 Před 13 dny +1

    జై బిజెపి జై జై బిజెపి

  • @venugopalreddygaddam3645
    @venugopalreddygaddam3645 Před 17 dny +3

    Yes you are right

  • @ravinderreddykanakuntla2561

    Leaders are joining in Congress party, but voters are lefting from congress party

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 Před 7 dny

    ఈ దేశములో ఉన్న ఎలక్షన్స్ కమీషన్ వారు ప్రభుత్వ ఖజానాకు నష్టము కలుగ కుండా ఈ రాజకీయ నాయకులకు ఓ స్టేట్మెంట్ ఇవ్వ వలసిన అవసరమెంతైన ఉన్నదని ఈ దేశ ఎలక్షన్స్ కమీసన్ గారి వారికి నా యొక్క సూచన.
    ముఖ్యంగా ఈ దేశ రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి మరో పార్టీకి వారి స్వార్థ అవకాశాల కొరకు వెల్లే వారిని గెలుపొందిన పార్టీకి పదవికి రాజీనామా చేసి మరో పార్టీలలో చేరగలగాలి.
    కాని రాజీనామా చేసిన నాయకుల వారిని బై ఎలక్షన్స్ లో ఆ 5 సంవత్సరాల పిరియడ్ వరకు వారు పోటికి అనర్హులని ఓ స్టేట్మెంట్ తప్పకుండ ఇవ్వగలగాలి. ఈ లాంటి ప్రతిపాదన ఇవ్వగలుగుతే ప్రజా ప్రభుత్వ ఖజానను దుర్వినియోగం కాకుండ చేసినవారితో పాటు ఓటుకు ఓ విలువను ఇచ్చిన వారు కాగలరు.
    అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయ నాయకులు ఎవరైనా కాలము చేస్తే దానిని బై ఎలక్షన్స్ కు అవకాశం ఇవ్వగలగాలి.
    ఇంకా ఈ దేశ ఎలక్షన్స్ కమీషన్స్ వారు పలు పార్టీలగ పుట్టుకొచ్చే పార్టీలకు వారు ప్రతిపాదించిన గుర్తులను ఇవ్వవచ్చు.
    కాని మానవ శరీరములోని ఏ బాగలను పార్టీ గుర్తుగా ఉండకుండా చూడాలి. కారణము ఎలక్షన్స్ సమయములో కామానుగ ప్రతి వారు చెయ్యెత్తి పిలవగలరు అంటె ఆ టైములో చేతిగుర్తుని గుర్తు చేసిన వారు కాగలరు
    దయచేసి ఈ లాంటి విషయాలను ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటారని కోరగలగు చున్నాను.
    జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!

  • @sandavenkatesh4884
    @sandavenkatesh4884 Před 17 dny +3

    కాంగ్రెస్ పార్టీ అందరి బీద వాళ్ళకి ఇచ్చిందా

  • @bandollagangadhar4974
    @bandollagangadhar4974 Před 14 dny +1

    JI BJP Ji Sir Ram

  • @vrkrishnappa6258
    @vrkrishnappa6258 Před 15 dny

    Exactly correct all party now jumping julani only party Regine next other party join best

  • @badrinathut
    @badrinathut Před 16 dny +8

    అరేయ్ రఘు గా....నీవు నిలదీయవలిసింది నీ ప్యాకేజీ పార్టీ నీ... సిగ్గూ లాజ్జ లేకుండా అంగట్లో సరుకులు లాగ అమ్మోడు పోతుంటే మీ... అమ్మోదు పోయిన మీడియా ఎమూ చేస్తుంది.

  • @ranaprathapyadav2239
    @ranaprathapyadav2239 Před 16 dny +1

    Jai bjp

  • @user-hm6nd8jg6w
    @user-hm6nd8jg6w Před 6 dny

    దమ్మున్న పార్టీలోకి రావాలి అంటే ఉన్న పార్టీ నుంచి రాజీనామా చేసి రావాలి జయహో బిజెపి అది బిజెపికి మాత్రమే సాధ్యం

  • @ramaraon3167
    @ramaraon3167 Před 9 dny

    BJP need to work at booth level in every constituency.

  • @raghureddyjagannagari1697

    Sujana chowdary, Cm Ramesh , etla vachiru BJP loki rajinama chesa madam. Miru cheste samsaram vere vadu cheste ....

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 Před 16 dny +2

      టిడిపి పార్టీ రాజ్యసభ మొత్తం విలీనం అయ్యింది. 2/3 సభ్యులు ఒకే సారి చేరితే రాజీనామా చేయవలసిన అవసరం లేదు.

    • @Laxmanpitla664
      @Laxmanpitla664 Před 16 dny +5

      Etala gaaru Raajanama chese vaccharu brother
      Byelection lo malli gelicharu etala gaaru

    • @seethasravani8263
      @seethasravani8263 Před 16 dny

      అప్పట్లో సీఎం రమేష్ సుజనా చౌదరి గెలిచింది లోక్సభలో కాదు రాజ్యసభలో ప్రజాప్రతినిల ద్వారా ఎన్నికయ్యారు.. వాళ్లను అప్పట్లో ప్రజలు ఎనుకో లేదు

    • @seethasravani8263
      @seethasravani8263 Před 16 dny

      ​@@mekalasatyanarayana7780may be correct

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj Před 5 dny

    😢😢😢😢

  • @ramaraon3167
    @ramaraon3167 Před 9 dny

    Jai BJP! Jai Rani Rudramma Sister!

  • @kankanalasunitha3085
    @kankanalasunitha3085 Před 7 hodinami

    కండువాలు మార్చుడు ఒక్క మన రాష్ట్రంలోనా మిగతా రాష్ట్రాలో కూడానా మిగతా రాష్ట్రంలో చేర్పించుకున్న కాడ ఎక్కడ రాజీనామాల పర్వమే లేదే ఈ నీతులు చెప్పడానికే పనికొస్తాయి ఆచరణలకు రావు

  • @subbarao402
    @subbarao402 Před 9 dny

    jai bjp

  • @SrinivasDaida-nn2qp
    @SrinivasDaida-nn2qp Před 16 dny +8

    ఆవాళ్ల ఈటల రాజీనామా చేసి వచ్చాడా మాపార్టీ ఎప్పుడు వచ్చిన్నవు

    • @neelisrinivaskadrekar7328
      @neelisrinivaskadrekar7328 Před 16 dny

      బి ఆర్ ఎస్ కి రాజీ చేసే వచ్చాడు.అందులో ఇంత సందేహం ఎందుకు వీచవులు ఉన్నాయి చూడండి.

    • @BharathReddy-gx7tg
      @BharathReddy-gx7tg Před 16 dny +6

      Etala rajinama chesi mala bjp bform tho geluchi vachadu

    • @Nationalist0369
      @Nationalist0369 Před 16 dny +1

      Nidhra poyava

    • @sampathpothula278
      @sampathpothula278 Před 16 dny +3

      Erripu... La unnave etala rajinama chesi BJP b-form paina win ayyadu, rajagopal reddy kuda rajinama chesi BJP b-form paina poti chesadu em telavadhu orrude orrudu

    • @Poratam80
      @Poratam80 Před 16 dny +2

      Rajagopal Reddy kuda resign cheshadu ...

  • @ramuvaranasi360
    @ramuvaranasi360 Před 16 dny +1

    Thummithe odipoye mukku anni rojulu untadhi.

  • @Hinduism-t6e
    @Hinduism-t6e Před 17 dny +1

    LP ante enti

    • @ramuvaranasi360
      @ramuvaranasi360 Před 16 dny

      Villinam .ante 10 persent sitlu lekunte brs congress lo villinam ayithadhi,appjition undadhu.

  • @GunjalaKumar
    @GunjalaKumar Před 16 dny

    Joy,sriram,,bjp,,gdb,,slt,,tg,,aml,,ap,,pm,,🇳🇪,,👍👍👍👍👍,,❤❤❤❤❤

  • @venugopalreddygaddam3645
    @venugopalreddygaddam3645 Před 17 dny +2

    Jai shree Ram

  • @narsimuluu2308
    @narsimuluu2308 Před 16 dny

    Washing powder nirma washing powder nirma

    • @santoshkiransulake
      @santoshkiransulake Před 15 dny

      Aa maata congress ki cheppu, MLA ni bypoll kaakunda teeskuntundi congress ee😊

  • @palepuvenkateswarlu487

    Logavachhina mp Andalucia rajinama chesara nijalumatladale ceppatanikneethulu

  • @UdayMediga-nn9bu
    @UdayMediga-nn9bu Před 16 dny

    Rahul khan maneyo Gandhi garu parliament lo rajyangamuchoopisyhadu kadha

  • @user-jx4be1pr8h
    @user-jx4be1pr8h Před 14 dny

    Erojulothanunithigalekapoenaedutiwarumathramnithigaudalanikorukuntaru

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 Před 13 dny

    Vote for nation vote for BJP🚩

  • @parameshmedicare
    @parameshmedicare Před 9 dny +1

    భవిష్యత్ లో మీకు చాలా మంచి అవకాశాలు వస్తాయి మీలోని ప్రతిభ అధిష్టానం గుర్తిస్తుంది మీకు చాలా భవిష్యత్ ఉంది నేను అంచానా వెసైన్నాను మేడం all the best for your future ❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @vamsikrishnasankuri
    @vamsikrishnasankuri Před 15 dny

    Rani rudramma devi rajyam ni kulakotadaniki dopididarulu vastey girl queen kabatti taruvata allu arvind bandipotla raju allu arjun garu telangana rajyangam ni save chestanduku bandi meeda warrior bandi save chestanduku vastaru

  • @TejaGowda-vp3yz
    @TejaGowda-vp3yz Před 16 dny +2

    Jai Bjp Jai modiji ❤❤🎉🎉

  • @dilikarsubhash3090
    @dilikarsubhash3090 Před 8 dny

    Jai bjp pakka next 2028 lo vastadi

  • @Srpallavlogs
    @Srpallavlogs Před 17 dny +4

    Ade 8 parlament segment lo enni mptc gelustaru enni sarpanch gelustaro ade original balam...anthekani assembly lo panikiranollandaru modi peru cheppi mp lu avvadam goppa kadu

  • @PrabhakarKaithala
    @PrabhakarKaithala Před 3 dny

    Hindhuvulaku chal varaku ardham avuthundhi bjp lo evvarini cherchukovadhu. Ontari poratam chesi gelusthundhi.

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj Před 5 dny

    Bjp 7 rastallo governa mentlanu. Kulchindi. Ni soodi aapu medam

  • @vamsikrishnasankuri
    @vamsikrishnasankuri Před 15 dny

    Manasu lo unnadi telusukunna adi teliyakunta guddakinda nunchi seat gunjukunna bjp has a lot of party systems then only seat pulling hapens in bjp

  • @narlagirinestam4580
    @narlagirinestam4580 Před 15 dny

    బీజేపీ పార్టీ ప్రభుత్వాలను కూల్చే సిద్దాంతమ? వామ్మో... చాలా నీతులు చెప్పుతున్నావుమేడం.

  • @rajeshwarraoaavadhani7407

    Bi election ante bhayapade varini etti paristitullo kooda BJP cherchukokoodadu.BJP oka gourava party,deshabhivrudhi kosam chese party.BJP nirnayalanu godameedi pillulaku nachadu kada.

  • @Soul_nani94
    @Soul_nani94 Před 16 dny +1

    This is what BJP ❤

  • @bandiparshuram
    @bandiparshuram Před 7 dny

    Congress channel 😂

  • @anilgoud6469
    @anilgoud6469 Před 16 dny +3

    Mari NV a party lo nunchi vachhinav

  • @ravinderreddykanakuntla2561

    All culprits comes under one roof.

  • @santhoshreddyb5786
    @santhoshreddyb5786 Před 17 dny +4

    Sollu muchatlu… anni states lo eami chesarooo… malla congress govt kuluthundi ani etla annaru mari…

    • @seethasravani8263
      @seethasravani8263 Před 16 dny

      ఎక్కడ చేశారో చెప్పు.. రాజ్యాంగబద్ధంగానే మహారాష్ట్రలో పార్టీని వాళ్ళే చీలిపోయి బీజేపీతో కలిశారు.. ఇప్పుడు ఈ రాహుల్ గాడు ఏదో పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నాడు కానీ కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు చేసింది అంతే. అంతకంటే ఎక్కువ దిగజారిపోయి చేసింది.. కానీ జనాలకు కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడో మర్చిపోయారు కాబట్టి అన్ని బిజెపి చేసింది తప్పులు అని అనుకుంటున్నారు..

  • @Srpallavlogs
    @Srpallavlogs Před 17 dny +3

    Only washing powder nirma gallane direct thesukuntadi

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 Před 16 dny +1

    Raghu Anna you wasted your time 20 minutes by interviewing Rani rudhrama ready. Because she is less than a ward member. Telangana people don't take her opinions and views seriously. Do not interview her next time

  • @thirus9839
    @thirus9839 Před 16 dny

    Farm house అప్పుడు ఏమైంది మిగితా రాష్ట్రాల్లో ఏమైంది

  • @vamshikrishna1676
    @vamshikrishna1676 Před 16 dny

    BJP తొత్తు రఘు అన్న.. తెలంగాణ లో ప్రతిపక్షం లేకుండా చెయ్యాలని చూస్తుండు...

  • @Peddapatil
    @Peddapatil Před 16 dny

    No one is interested to Join
    Just wait after BRS it will be BJP.....

  • @BodasadiBodasadi-mc6kf

    అంత అబద్ధం చెబుతుంది మేడం వాళ్ళ పార్టీలోకి ఎవరు వెళ్తలేరు కాబట్టి అల చెబుతుంది

  • @madavidatta9849
    @madavidatta9849 Před 16 dny

    ఛి బీజేపీ

  • @ravikumart4942
    @ravikumart4942 Před 16 dny +1

    Desham lo bjp next katham

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy Před 16 dny +2

    Jai BJP ❤️🚩🙏

  • @SV-fk2rd
    @SV-fk2rd Před 17 dny +6

    రుద్రమ్మ గారు BJP ఎంతమంది మధ్యతరగతి వాళ్ళకి MLA, MP టికెట్ ఇచ్చారో చెప్పండి జర. భాగా ఆర్థికంగా బలిసిన వాళ్ళకే BJP ఎందుకు టికెట్లు కేటాయించారో చెప్పండి మరీ...

    • @sandeepreddy317
      @sandeepreddy317 Před 17 dny +5

      A party kuda midle class vallaki ticket ivvadu

    • @sandeepreddy317
      @sandeepreddy317 Před 17 dny

      Minimum valla contact chese place lo aina karchu pettukovaali kada

    • @nagarajuchepuri6102
      @nagarajuchepuri6102 Před 17 dny +1

      ఖర్చు పెట్టుకొనే స్తోమత లేనప్పుడు టిక్కెట్ ఇచ్చి ఎదురు పార్టీని గెలిపించమంటావా

    • @SV-fk2rd
      @SV-fk2rd Před 17 dny

      @@nagarajuchepuri6102 ఈ ఆలోచన మారాలీ , ఈ రుద్రమ్మ చెప్పినట్లు న్యాయం ధర్మం ని రక్షించడం కోసం BJP పోరాడుతుందేమో కదా మరీ, ఖర్చు దేనికి.

    • @SV-fk2rd
      @SV-fk2rd Před 17 dny +1

      @@sandeepreddy317 ఈ ఆలోచన మారాలీ , ఈ రుద్రమ్మ చెప్పినట్లు న్యాయం ధర్మం ని రక్షించడం కోసం BJP పోరాడుతుందేమో కదా మరీ, ఖర్చు దేనికి.

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 Před 16 dny +2

    Raghu congress agent

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Před 16 dny +1

    Rip Congress 😂😂

  • @venkatrajreddy9041
    @venkatrajreddy9041 Před 16 dny

    My home rameshwar gaani & chinna jiar gaani mega gaani cherchukunna 420 bjp party

    • @tirupatireddymunugala6941
      @tirupatireddymunugala6941 Před 16 dny

      నాగేందర్ చోర్ పొంగులేటి ఎవడు చోర్

    • @parameshmedicare
      @parameshmedicare Před 9 dny +1

      కేటీఆర్ కెసిఆర్ brs party no1 420

    • @parameshmedicare
      @parameshmedicare Před 9 dny +1

      ఖాన్ గ్రేస్ BRS అంత 420 పార్టీలు ఏమీ లేవు

  • @user-kx8nc6xd3i
    @user-kx8nc6xd3i Před 17 dny +2

    Amma gariki modata ktr gaani neellu thagilavigada. Ippudemaina maatladathi

  • @user-jx4be1pr8h
    @user-jx4be1pr8h Před 14 dny +1

    Ppartimarewarkielatiwiluwsluleeu.undagoodadaniwaridarmaam

  • @venkateshgadekal1569
    @venkateshgadekal1569 Před 10 dny

    Jai bjp

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 Před 16 dny +2

    Jai BJP