విజయలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్#

Sdílet
Vložit
  • čas přidán 4. 09. 2024
  • • నీటిలోనూ నేల మీద పెరిగ...

Komentáře • 33

  • @mahisowjigardeningandvlogs
    @mahisowjigardeningandvlogs Před měsícem +1

    Nice video madam 🙏🙏🙏

  • @marryrathnam9257
    @marryrathnam9257 Před měsícem

    హాయ్ మేడంగారు విజయలక్ష్మి గారి గార్డెన్ చాలా బాగుంది

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 Před měsícem

    అక్క గుడ్ మార్నింగ్ సూపర్ పెద్ద పెద్ద మొక్కలు ఖాళీ వీడియోస్❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      ఖాళీ వీడియోస్ ఏంటి అర్థం కాలేదమ్మా 😃

  • @sakabhavani1937
    @sakabhavani1937 Před měsícem

    Super medamgaru🙏👏👌👌👌👌❤

  • @suryakumari1937
    @suryakumari1937 Před měsícem

    అమ్మ ఎలాగ వున్నారు , విజయలక్ష్మి గా రి గార్డెన్ చాలా బాగుంది . మీ వల్ల అందరి గార్డెన్ లు చూడగలుగు తున్నాము మీకు ఎలా గైనా చాలా ఓపిక ఎక్కువ అమ్మ మీరు చాలా great అమ్మ I love you అమ్మ ❤❤❤❤❤❤

  • @bhavirisettyvijaylakshmi-hn6os

    🌹🤝 హాయ్ ఫ్రెండ్స్ మన ఆదిలక్ష్మి వదిన గారు మన అందరికీ మంచి ఎంకరేజ్ చేస్తున్నారండి మనకి మంచి మంచి వీడియోలు చూపించి మనలో ఉత్సాహం పెంచుతున్నా రండి మన అందరము చాలా చాలా థాంక్స్ చెప్పుకోవాలి థాంక్యూ వదిన

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      @@bhavirisettyvijaylakshmi-hn6os థాంక్స్ విజయ్ గారు థాంక్యూ సో మచ్ 🌹🌹

  • @bhavirisettygunneswarrao3492
    @bhavirisettygunneswarrao3492 Před měsícem +1

    🤝 thank you sister

  • @srikrishnavijayakolatabrundham

    అమ్మ చాలా మంచి గార్డెన్ నీ చూపించారు. బాగుంది ధన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives Před měsícem +1

    హాయ్ అండి ఆదిలక్ష్మి గారు గార్డెన్ సూపర్❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      థాంక్స్ అక్క థాంక్యూ సో మచ్ మీరు కామెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది 🥰🥰🙏🙏🙏

  • @user-wx6pe8xd9y
    @user-wx6pe8xd9y Před měsícem

    Super garden madam thanks madam made vzm grouplo add ceyande madam made group house place lekha chinna plants pencutunnanu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      మీ నెంబర్ పెట్టండి మాట్లాడుతాను 👍

  • @srideviteluguammai6458
    @srideviteluguammai6458 Před měsícem +1

    Rayapur thotakura na daggara oka mokka undandi ela vachhindo teliyadu

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem +1

      అవునా చాలా అదృష్టం దాన్ని సేవ్ చేయండి విత్తనాలు వస్తాయి చక్కగాను మళ్ళీ మీరు ఎక్కువ పెంచుకోవచ్చు 🤝🙏

  • @dasaripadmaja3203
    @dasaripadmaja3203 Před měsícem

    Aunty chala natural ga matladutunaru

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden Před měsícem

    Super video madam 😊

  • @MeenaGardenVlogs
    @MeenaGardenVlogs Před měsícem +1

    వావ్ నైస్ గార్డెన్ అమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అలాగే విజయలక్ష్మి అమ్మ గారైతే చాలా ఓపిగ్గా అన్ని బాగా పెంచుకుంటున్నారు మామిడికాయలైతే సూపర్ అమ్మ🥰👌🏻👌🏻

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 Před měsícem

    Chala chala bagundi Vijaya Lakshmi gaari garden,మామిడి specil❤

  • @vulimirilalithamba9680
    @vulimirilalithamba9680 Před měsícem

    ఆదిలక్ష్మీగారూ శుభోదయం. మీ వదిన గారు విజయలక్ష్మి గారి తోట ఎంతో బాగుంది. పునాస మామిడి కాయలతో కళ్ళకి విందు గా ఉంది. 👌🏾

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  Před měsícem

      అవునండి లోకాంబ గారు చాలా సంతోషంగా ఉంది వారే మామిడిపళ్ళు చెట్టు చూస్తే వదినగారు అంటే మేము మా గ్రూపులో మేము అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయా గ్రూప్ మెంబర్ చాలా హాట్ ఫుల్ గా ఉంటాం అనమాట అందరం 🥰🥰🙏