వాడికి సిగ్గు లేకనే..అధికారం చలాయిస్తుండు..కేసీఆర్ ఈ మాటలు వింటే చావే | Ande Sri Comments On KCR

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • వాడికి సిగ్గు లేకనే..అధికారం చలాయిస్తుండు..కేసీఆర్ ఈ మాటలు వింటే చావే | Ande Sri Comments On KCR | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 621

  • @reddy19990
    @reddy19990 Před rokem +319

    మీలాంటి తెలంగాణ మేధావులు..మరో పోరాటానికి ..నాయకత్వం వహించాలి అందెశ్రీ గారికి వందనం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bikshapathisuddala8992
    @bikshapathisuddala8992 Před rokem +94

    🌹ఒక్కడు లెక్కలు వేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ కాటికి కాలు దివ్వే ముసలోడి వరకు పోరాడితేనే కదా వచ్చింది తెలంగాణ🌷
    🌹 ఈ ఒక్కటి చాలు తెలంగాణ సమాజాన్ని మరొక్కసారి సమాజాన్ని మేలుకొల్పడానికి
    అందెశ్రీ గారికి నమస్సుమాంజలు🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 Před rokem +66

    అన్న.వందనాలు. ఎంత చక్కగా చెప్పినవే...
    మీరు చెప్పినట్లే జరుగుతాయని కాలం పోకడ చూపెడుతుంది..

  • @panjalakranthi3383
    @panjalakranthi3383 Před rokem +106

    మీ లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల మాటలు వింటే మనస్సు జిగెలు మంటుంది మనం మళ్ళీ మన తెలంగాణ గుంజుకోవలి మీలాంటి వాళ్ళు మళ్ళీ రావాలి ప్రజల దగ్గరికి

  • @venkataswamysokalla9455
    @venkataswamysokalla9455 Před rokem +110

    "కోతి సద్ది కట్టుకొని" అనే ఒక్క మాటలో ఎంత గొప్పగా చేప్పారు సార్.. నమస్కారం.

  • @ashokkumarashok9808
    @ashokkumarashok9808 Před rokem +169

    జై అందెశ్రీ గారు మీలాంటి మేధావులు మౌనంగా ఉంటే జీవిత జాతికి దేశానికి అందాకారమే లెండి కదలండి మేధావులారా అజ్ఞానులైన తెలంగాణ ప్రజలను నిద్రలేపండి మరో మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదండి ఈ తెలంగాణ ప్రజలను తెలంగాణ పేరు చెప్పి బందీరైన గడియైన ధోరణి తరిమికొట్టానికి మేధావులారా మేల్కొనండి మీ ఉపన్యాసాలతోటి మా ప్రజలను మేల్కొలపండి

    • @madhusudhanreddy-ml1wo
      @madhusudhanreddy-ml1wo Před rokem +1

      BC oc sc st Ani vibhajinchi palisithunaru sir

    • @starpowerchaith2086
      @starpowerchaith2086 Před rokem

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kammariramchander7582
      @kammariramchander7582 Před rokem

      के रामचंद्र हिन्दी पंडित नारायणखेड का नमस्कार 🙏 धन्यवाद

    • @muraris9938
      @muraris9938 Před rokem

      Murari--shoba--toopranmaydakgella---28-9-2022-----759am🖐️🖐️🖐️🖐️🖐️---🙏

    • @macharlakrishnananda8226
      @macharlakrishnananda8226 Před rokem

      🙏🙏🙏🙏🙏💐💐💐

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov Před rokem +56

    సూపర్ సార్ నిజంగా మా మనుస్సులోని బాధను
    సభ ముఖంగా తెలియ జేసినందుకు కృతజ్ఞతలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ksngoud9591
    @ksngoud9591 Před rokem +213

    అందే శ్రీ గారి పాట జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలి.

    • @padmavathireddy5207
      @padmavathireddy5207 Před rokem +2

      Sir ande sri garu 8 years nundi miru ekkada unnaru sir

    • @padmavathireddy5207
      @padmavathireddy5207 Před rokem +3

      Telangana completega again iyindi sir.Maro telangana udyamam modalu Petalsina avasaram vachindi.

    • @muraris9938
      @muraris9938 Před rokem

      Jaicongrayss--murari--shoba--25-9-2022-------4-14pm🖐️🖐️🖐️🖐️🖐️

    • @parmesh1982
      @parmesh1982 Před rokem +1

      Meeru Nidrapothinnara.....Jayahe Telangana mana Rastra Geethamaga KCR yeppudo 2014 lonay prakatinchaaru...

    • @avkreddy7767
      @avkreddy7767 Před rokem +2

      గౌడ్ సాబ్ మీకు తెలుసా అందెశ్రీ రాసిన ఈ పాటే మన రాష్ట్ర గీతం

  • @ramchanderssvpds1680
    @ramchanderssvpds1680 Před rokem +34

    నిజంగా super మీలాంటి మేధావులు మళ్లీ ధశ ఉద్యమాన్ని ముందుకు నడిపించె భాద్యత తీసుకోవాల్సిన సమయం వచ్చినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yardngo631
    @yardngo631 Před rokem +66

    మీకు అభినందనలు సార్ మీ మాటలు నిజం కావాలి రేపు మనమందరం ఒక్కటి అవ్వాలి

  • @boggulaskr9700
    @boggulaskr9700 Před rokem +88

    అందెశ్రీగారు మీకు ఉద్యమాభివందనాలు

  • @mylu2255
    @mylu2255 Před rokem +42

    అందె శ్రీ గారికి.....🙏🏼🙏🏼
    ఇ సారి లక్ష ప్రాణాలు పోయిన సరే ...
    నేనే మరో తొలి బలి'దహనం అవుతా....
    దొర గడిలు పలగాలే .... పెత్తనం దించలే ...
    బహుజన రాజ్యం రావలే....
    విద్య .వైద్యం .ఉపాది. అందరికీ అందలి...✊🏻

    • @ilovemyindia400
      @ilovemyindia400 Před rokem

      Bahujanulandaram okkatavudaam
      Baba saheb Ambedkar gaari ashayalni
      Baavi tharalaku andiddam. Jai Telangana Jai Beem 🐘👌

    • @chanduanna8412
      @chanduanna8412 Před rokem +1

      Chanipovadam valla mee kutumbam entho narakam anubhavistaru. Ala kakunda poratam cheyandi

    • @krishnayeshvikacreations1890
      @krishnayeshvikacreations1890 Před rokem

      Vadhu thammudu.. kalisi poraadudhamu

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +25

    మేధావులు మౌనం వహిస్తే...
    మూర్ఖులు రాజ్యం ఎలుతారు...
    అయ్యా అందె శ్రీ సార్ మీరు మౌనం వీడి ముందుకు రండి సార్ 🙏🙏🙏🙏🙏

  • @kvijay6023
    @kvijay6023 Před rokem +51

    అణుబాంబు లాంటి మాటలు అందే శ్రీ గారు 🙏... అందరు అర్థం చేసకునేందుకు ట్రై చేయండి ✊✊🔥🔥🔥🔥

  • @Hari-Lyrics-Tunes
    @Hari-Lyrics-Tunes Před rokem +55

    గాయం చెందిన గాత్రం గానం విడిచెను నేడు...
    కవనపు ఆగ్రహ జ్వాలగ గర్జించెను చూడు...✊✊✊

    • @kavallasuresh9478
      @kavallasuresh9478 Před rokem +3

      ఏమి వాక్యాలు మిత్రమా... ✊️✊️

    • @Hari-Lyrics-Tunes
      @Hari-Lyrics-Tunes Před rokem +2

      @@kavallasuresh9478 థాంక్యూ మిత్రమా, నేనూ ఓ అజ్ఞాత కవినే...🖌️🖌️🖌️

    • @miniature_art
      @miniature_art Před rokem +1

      హరి గారు మీరు పెట్టిన మెసేజ్ చాడుతుంటే రోమాలు నిక్కబోడుస్తున్నాయి. 👌👌👌🙏

    • @Hari-Lyrics-Tunes
      @Hari-Lyrics-Tunes Před rokem +2

      @@miniature_art థాంక్యూ మిత్రమా

  • @venkateshbangari6178
    @venkateshbangari6178 Před rokem +3

    👏👏👏👏👏👏👏👏అందే శ్రీ గారి మాటల్లో ఎన్నో నిజాలు ధన్యవాదాలు సార్ చాలా బాగా మాట్లాడిండ్రు జై తెలంగాణ 🙏

  • @rameshanna9376
    @rameshanna9376 Před rokem +23

    మిలాంటి మేధావులు కావాలి తెలంగాణ కు సర్ అద్దె శ్రీ గారు

  • @BBagriculturetelugu-1
    @BBagriculturetelugu-1 Před rokem +37

    మీలాంటి మేధావులు గళం విపక తప్పదు మాలాంటి చిన్న సానకారు రైతులు నల్లిగి పోతున్నాము 🙏🙏🙏😭

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 Před rokem +31

    పక్క మేదావులకు,కళాకారులకు నేటి తెలంగాణ ప్రజల ఉసురు తగులుతుంది. మీ మాటలు నమ్మి ఉద్యమానికి సహకరించారు. కానీ ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా దేశహితం, ప్రజాహితం గురించి ఆలోచించండి. స్వార్థ
    రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మకండి. భారత్ మాతా కీ జై 🙏

  • @doctoryadagiri9460
    @doctoryadagiri9460 Před rokem +21

    ముందుగా మీకు నమస్కారం
    మరియు హృదయపూర్వక
    అభినందనలు.
    తెలంగాణకు మీరొక్కరే కాదు
    అందరి భాగస్వామ్యం ఉంది.
    చాలా బాగా వివరించారు సార్‌💐🙏

  • @botlaprabhakar6151
    @botlaprabhakar6151 Před rokem +25

    చివరి మాటలు అద్భుతం సార్ 👏👏

  • @sambaiahmoggam1376
    @sambaiahmoggam1376 Před rokem +9

    అందెశ్రీ సార్ గారికి మాయొక్క అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ రు వ్రాసిన పాటలు తెలంగాణ అస్తిత్వాన్ని తెలియ జేస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచి తెలంగాణ ఏర్పడడానికి ప్రదానం కారణ మయింది సార్.

  • @sanjupasula4858
    @sanjupasula4858 Před rokem +3

    సార్ మీలాంటి మేధావులు మాట్లాడాలి... 🔥🔥🔥🙏.. తెలంగాణా వొచ్చి ఎవ్వడు బాగుపడ్డాడు... ఆ తెలంగాణా కి వ్యతిరేకం ఉన్నోడే ఈ రోజు వాళ్లనే వెంటబెట్టుకున్నాడు...

  • @jagguankhath3623
    @jagguankhath3623 Před rokem +2

    అందే శ్రీ అన్నగారు చాలా రోజులకు మీ మాటలు విన్నాను రోమాలు నిక్కబొడుచుకున్నాయి మీలాంటి మేధావులు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేయాలి మీ గళం విప్పాలి లేకపోతే రజాకార్ల పాలన వస్తుంది అన్న గారు

  • @mypodcast3604
    @mypodcast3604 Před rokem +94

    మీరు ఉద్యమంలోకీ మళ్ళీ రావాలి సార్

    • @radhakrishna6261
      @radhakrishna6261 Před rokem +1

      మీరు ఓట్స్ మాత్రం కెసిఆర్ కు వేయండి

  • @yammanibhasker1973
    @yammanibhasker1973 Před rokem +44

    తెలంగాణకు జై కొట్టి తెలంగాణ సాధించినవని అనుకున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులు హరిగోశ పడుతున్న ఇప్పుడు మేము సమ్మె చేసినప్పుడు ఏ సంఘాలు కూడా ముందుకు రాలేదు ఇప్పుడు చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి అధికారుల వేధింపులు తాళలేక చాలామంది నరకం అనుభవిస్తున్నారు

    • @gsyadavofficial9946
      @gsyadavofficial9946 Před rokem +2

      Thelangana గవర్నమెంట్ ఆర్టీసీ కి చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు పక్క రాష్టం నయం AP లో అక్కడ చూసైనా నేర్చుకోండి

    • @rameshsingamalai7139
      @rameshsingamalai7139 Před rokem

      అప్పుడు గీ అందెశ్రీ అన్న కూడ ఒక్క పాట పాడలేదు-ఆర్టీసీ కార్మీకుల గురించి-అందరూ అవకాశవాదులే-

  • @yelamoniayodhya2287
    @yelamoniayodhya2287 Před rokem +28

    అందెశ్రీ అన్న దండమే

  • @aanandbandari6846
    @aanandbandari6846 Před rokem +47

    కెసిఆర్ ఒంట్లో ఉన్నది రక్తం కాదు మూసి నీళ్లు వాని తలకాయ లో ఉన్నది మెదడు కాదు కుక్క అశుద్ధం ఎందుకంటే వాడు మనిషి అయితే మనిషి లాగా ఆలోచించాలి కొన్ని వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తే కానీ మన రాలేదు అలాంటి దానిని వాడు వాడి ఫ్యామిలీ కోసం వాడుకుంటున్నాడు వారు మనిషి కాదు నీ జంతువు కాదు రాక్షసుడు కంటే చాలా డియర్

  • @dhartypoltics3720
    @dhartypoltics3720 Před rokem +29

    వాడికి ఇలాంటి మాటలు ఏమన్నా సిగ్గు రాదు చరణ్రాదు 😭😭

  • @gondimallamadhumohan4973

    అందెశ్రీ గారు, చాలా మంచి వక్త, కవి, అభ్యుదయ భావాల రచయిత., వారికి వందనాలు.

  • @ashokreddy6694
    @ashokreddy6694 Před rokem +52

    ఎన్నో ఉద్యమాలు... తెలంగాణ యువతకు ఒరిగిందేమీ ?
    కన్నతల్లుల ఉసురు తగలదేమీ ఒక్కరికీ !!

  • @jadalarameshsongs
    @jadalarameshsongs Před rokem +20

    అందెశ్రీ అన్న నువ్వు గ్రేట్

  • @madhugoolla493
    @madhugoolla493 Před rokem +17

    రఘ అన్న అందె శ్రీ tho debet పెట్టండి

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 Před rokem +16

    ధన్యవాదాలు అందెశ్రీ గారు.

  • @pentimahesh1818
    @pentimahesh1818 Před rokem +4

    రఘు అన్నా అందే శ్రీ గారితో ఇంటర్వ్యూ చేయ్యి

  • @kothakapugopalreddy8654
    @kothakapugopalreddy8654 Před rokem +13

    500 మంది ఉండే గ్రామంలో ఒక నిజాయితీ గల సర్పంచ్ ను ఎన్నుకోలేని ఈ ప్రజలు లక్షల మంది కలిసి నిజాయితీగల MLA లను ఎలా ఎన్నుకోగలరు?

    • @lingalavenkanna1367
      @lingalavenkanna1367 Před rokem

      ఎన్నుకోలేరు

    • @kandivamshi930
      @kandivamshi930 Před rokem

      ప్రజలు ..ఆ . స్థితి కి నెట్టబడింది.. దగాకోరు లైన రాజకీయులు వల్ల కాదా ..ఈ రాజకీయులు విద్య వైద్యం ఎక్కువ మంది కి అందనివ్వరు.. వారిని పేదరికం లోనే ఉంచి నోటుకు ఓటు అమ్ముకునేలా చేస్తారు....

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +6

    అందె శ్రీ గారు మీలాంటి మేధావులు మౌనం వీడండి అయ్యా 🙏🙏🙏

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 Před rokem +24

    మృదు స్వభావి " అందే శ్రీ" మనస్సులో ఎంత ఆక్రోశం,ఎంత ఆవేదనా!

  • @kusabuchaiah5288
    @kusabuchaiah5288 Před rokem +6

    శీనన్న వేల దండాలు అన్న తెలంగాణ ప్రజలకు ఇలాంటి రోజు ఎంత మేల్కొలిపితే తెలంగాణ వచ్చిందో అంతకంటే ఇబ్బందికర పరిస్థితి వచ్చిందన్న తెలంగాణ ప్రజలకు నీలాంటి వాళ్లు ఇంకా ఎంతోమంది అవసరం అన్న జై భారత్

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Před rokem +14

    Great awareness about our Telangana freedom fighter....

  • @gaddamdaruvu5813
    @gaddamdaruvu5813 Před rokem +16

    వందనాలు అన్న..🙏

  • @lingareddyk1641
    @lingareddyk1641 Před rokem +3

    అన్న మీ లాంటి మేధావులు ఉన్నంక తెలంగాణ ఆగమ్ కాదు, దయచేసి మీరు మేము అందరం కలిసి పోరాటం చేద్దాం, మీ నాయకత్వంలో పనిచేయటానికి సమస్త తెలంగాణ ప్రజానీకం కచ్చితంగా ఈ సమయంలో ముందుంటారు

  • @gbasappa4232
    @gbasappa4232 Před rokem +12

    నీ బాధ నా బాధ same sir

  • @salauddinsaleem1726
    @salauddinsaleem1726 Před rokem +3

    అందని తెలంగాణకి...
    అందాల తెలంగాణగా మార్చిన ఓ అందేశ్రీ అన్నా మీకు
    నా వందనం అభివందనం
    మీ త్యాగం మరువని..
    మా గుండె చప్పుడు గాదని విని,
    దగాపడ్డ బిడ్డలను దండుకట్టి దండోరా వేసి తెలంగాణ మరో ఉద్యమానికి ఊపిరిపోయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
    దోరగాడికి బానిసైన తెలంగాణ ఉద్యమకారుల ఒక్కసారి ఆలోచించండి.. అందెశ్రీ అన్నా లాంటి మహాను భావులు ఉద్యమకారుల,కవులు,గాయకులందరికీ వాడుకున్న అబద్ధాలు ముఖ్యమంత్రి కొంగ ముత్తి కేసీఆర్‌
    నీ గద్దె దించి
    కలం,గళం యొక్క సత్త ఏందో చూపించి
    తెలంగాణ త్యాగానికి మూలమైన ముద్దుబిడ్డలకు రాజ్యాధికారం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
    నేను మీతో మద్దతు పలుకుతున్నాను
    జై తెలంగాణ!
    జయహో తెలంగాణ!!

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +5

    అందేశ్రీ గారు రచించిన గేయం రాష్ట్ర గీతంగా ప్రకటించాలి ✊✊✊జై భీమ్ 💪💪💪

  • @manasareddy4567
    @manasareddy4567 Před rokem +6

    గొప్పమాటలు సర్
    మీకూ వందనాలు సర్

  • @sureenddarkandula3880
    @sureenddarkandula3880 Před rokem +16

    You are so Great sir 💐💐💐🙏

  • @nareshch6759
    @nareshch6759 Před rokem +13

    Super Anna

  • @polavarapuvenkata7014
    @polavarapuvenkata7014 Před rokem +17

    Very good 👍

  • @likky-samcreations3332
    @likky-samcreations3332 Před rokem +15

    *జయ జయహే రాసిన కలం 8 ఏళ్ళకు గళం విప్పింది... గాండ్రించింది చూడూ... ఇగ గడీల్లో గజ గజ మొదలైంది!*
    *రాండ్రి బిడ్డ జయశంకర్ సారు జెప్పిన మరో పోరు మొదలు వెడుదాం!*
    *కాళోజీ కవి సెప్పినట్టు "ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేద్దాం"!*

  • @nethisantosh7893
    @nethisantosh7893 Před rokem +18

    Super speech sir

    • @madhusudhanreddy-ml1wo
      @madhusudhanreddy-ml1wo Před rokem

      Milanti manchi valu mounaga vudatam correct kadu sir epudu ayeena samajam kosam bhayatiki randi sir please 🙏🙏🙏🙏🙏!

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 Před rokem +34

    ఈ దొంగల బొండపెట్ట.... మళ్లీ నడుద్దాం అన్నా

  • @baladegala8202
    @baladegala8202 Před rokem +11

    super sir

  • @dr.prabhakar.4289
    @dr.prabhakar.4289 Před rokem +7

    మీ మాటలు వింటుంటే రక్తం సల సలా మరుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthkasipaka8461
    @srikanthkasipaka8461 Před rokem +14

    👏👏🙏🙏🙏 super super speech

  • @jveeraswamyjveeraswamy1686

    మీలాంటి గొప్ప మేధావులు ఉన్నత వరకు తెలంగాణ నవయువత ఒక చెట్టు ఆకులు రాలి కొత్త చిగుళ్లు మొలకెతినటు సమా సమాజం నిర్మాణ శైలి జరుగుతుంది. తెలంగాణ మేధావులు పేరు పేరున 🚩🙏🙏🙏🙏🙏🚩

  • @katkojwalasatyam712
    @katkojwalasatyam712 Před rokem +19

    Excellent speech sir..prajalandaru frustration tho unnaru... current charges,bus charges, registration,land charges ani petti dochikuntunnaru..

  • @peddapallirajanna6688
    @peddapallirajanna6688 Před rokem +5

    రీయల్ సార్ మీరు గ్రేట్ మీలాంటి వాళ్ళు తెలంగాణా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు

  • @srinivasperumandla7962
    @srinivasperumandla7962 Před rokem +10

    మీరు చెప్పేది 100 శాతం జరుగుతుంది అందెశ్రీ గారు

  • @vijaykumar-jn4yc
    @vijaykumar-jn4yc Před rokem +3

    ఏ పాట ఐతే తెలంగాణ ఉద్యమం లో సాధన కోసం కీలకమైన పాత్ర పోషించిందో ఇప్పుడు మరల అవే పాటలతో కెసిఆర్ ను గద్దె దింపడమె మన లక్ష్యం కావాలి అన్న జై తెలంగాణ.

  • @prashanthkprashanthkk5986

    Your great speache sir💙💙💙

  • @gkmudiraj2585
    @gkmudiraj2585 Před rokem +13

    Super sir...

  • @Sathish_87
    @Sathish_87 Před rokem +4

    Super sir అందెశ్రీ గారు

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Před rokem +7

    ధైర్యవంతుడు ..అందెశ్రీ...

  • @kusabuchaiah5288
    @kusabuchaiah5288 Před rokem +6

    తెలంగాణ ప్రజలకు మళ్లీ పోరాటం చేయవలసి వస్తుందని ఎవరో ఊహించలేదు మనం వాడితోని మనమే

  • @nandhumarconda8640
    @nandhumarconda8640 Před rokem +8

    Yes sir,,,, ఎన్నో ఎండ్ల ఉద్యమంతో ఎవరి చేతులోకి వెళ్ళింది ఈ తెలంగాణ.
    ఎవరికి మేలు జరిగేనో నీ పాలన

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Před rokem +12

    👍👍👍👍👍👍

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 Před rokem +5

    చాల బాగ చెప్పినారు అన్న 🎉🎉🎉

  • @madasikuruvaramu3645
    @madasikuruvaramu3645 Před rokem +5

    ఆ నాడు తెలంగాణ సాధనకు మీ లాంటి మేధావులు ఉన్నారని నమ్మి కొట్లాడి తెలంగాణ తెచినము. కానీ మీరే తెలంగాణను kcr చేతిలో పెట్టి అమాయకుల ఉసురు పోసుకొని,నిరుద్యోగుల బతుకులతో ఆడుకుంటున్నారు.నేను ఒస్మానియా విద్యార్థిని. ఇప్పటికీ నిరుద్యోగి నే. మా కన్నీటి బాధలకు కారకులు ఎవరు,?.. ఈ అరాచకానికి అంతం ఎపుడు?

  • @polojuravindrachary5569
    @polojuravindrachary5569 Před rokem +8

    సార్ గారికి నమస్కారాలు జై తెలంగాణ

  • @ksandeep6567
    @ksandeep6567 Před rokem +10

    Excellent speech 💬💬💬💬💬

  • @j.v.aravind9999
    @j.v.aravind9999 Před rokem +3

    కంపరం పుట్టించే మందుపాతర......జై తెలంగాణ....

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 Před rokem +5

    విశారదన్ సార్ 2009 నుండే... ఈ విషయాన్ని మొత్తుకున్నాడు... పాటలు వల్ల మనుషుల ప్రాణాలు అవుతున్నాయి.... అడున్నా కోదండరాంరెడ్డి కూడా కాలిపోతున్న శ్రీకాంతాచారి ఫోటో చూపెట్టి ఎంతో మందిని చంపాడు.... తెలంగాణ అమరవీరులను చంపింది... కోదండరామిరెడ్డి మరోవైపు మీలాంటి పాటగాళ్లు ఆటగాళ్ళు

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Před rokem +5

    అందెశ్రీ అన్నగారికి పందనాలు🙏

  • @muthyalugangadevi8326
    @muthyalugangadevi8326 Před rokem +11

    Meeru great anna 💯🌈

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 Před rokem +3

    నీకు హ్యాండ్సప్ అన్న నీలాంటిగా వాళ్లు కావాలి ప్రస్తుతం ఈ సమాజానికి

  • @napparirajlove5206
    @napparirajlove5206 Před rokem +4

    సార్ నీకు వందనాలు

  • @srikanthkasipaka8461
    @srikanthkasipaka8461 Před rokem +10

    Sir u r right, super 👏👏

  • @LaxmanMaharaj2515
    @LaxmanMaharaj2515 Před rokem +4

    అందెశ్రీ కి లేట్ గా జ్ఞానోదయం అయింది....

  • @giripagilla8796
    @giripagilla8796 Před rokem +9

    Ur correct sir

  • @podetisuresh7901
    @podetisuresh7901 Před rokem +6

    Very very fentastic sir

  • @mesramnageshwarrao6148
    @mesramnageshwarrao6148 Před rokem +3

    NTR గతి పడతది అనే కటోర భవిష్యత్తు చెప్పారు.సూపర్

  • @mukeshkumarthipparthi3135

    అద్భుతం sir,🙏

  • @user-lf2sd5hy9j
    @user-lf2sd5hy9j Před rokem +9

    తెలంగాణ ప్రజలు ఇంతగా అలవాటు పడ్డారా బానిసత్వానికి...

  • @sreenivasbhukya9175
    @sreenivasbhukya9175 Před rokem +14

    👍👍👍✊✊✊

  • @kattarhindu2836
    @kattarhindu2836 Před rokem +2

    ఒక్కో మాట ఒక్కో తూట ❤❤❤❤

  • @devulapallimusic8964
    @devulapallimusic8964 Před rokem +2

    మంచి మెస్సెజ్ ఇచ్చారు.... సార్

  • @mustipallyashok149
    @mustipallyashok149 Před rokem +2

    మరో ఉద్యమానికి నాయకత్వం వహించ చాలి సర్ మీరు🙏🙏🙏🙏

  • @chittibabumadapa9033
    @chittibabumadapa9033 Před rokem +3

    సార్, చాలా ఉత్సాహంగా ఉన్నారు

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Před rokem +5

    ANNA GARU NAMASKARAM

  • @gudemravinder8983
    @gudemravinder8983 Před rokem +7

    100percent sir

  • @kishanramavath5404
    @kishanramavath5404 Před rokem +4

    Super cheparu sir

  • @ramanab8137
    @ramanab8137 Před rokem +2

    Super speach ,let's unit total Telangana

  • @vishwanadhampodduturi527

    Wonderful genuine

  • @kranthikumar4648
    @kranthikumar4648 Před rokem +4

    Excellent speach ande Sri Garu.

  • @neelagiribixapathi9782
    @neelagiribixapathi9782 Před rokem +6

    Anna ide kavali

  • @Vamsi3133
    @Vamsi3133 Před rokem +6

    👍

  • @-Bhanuchander
    @-Bhanuchander Před rokem +1

    Matalaku inta power untunda 🙏🙏

  • @balulakmala4859
    @balulakmala4859 Před rokem +1

    అందెశ్రీ రాసిన పాట జయ జయ తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ప్రకటించాలి

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Před rokem +7

    ANDESRI Anna namaskar.