Video není dostupné.
Omlouváme se.

డ్రాగన్ ఫ్రూట్ లో ఎకరాకు 4 వేల మొక్కలు || రెట్టింపు దిగుబడి|| Dragon Fruit farming || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 24. 10. 2022
  • #karshakamitra #dragonfruit #dragonfruitfarming #dragonfruitfarm #trellis #trellissystem #farmingtechonology #agriculture #farmer #farming #successstory #farmlife
    డ్రాగన్ ఫ్రూట్ లో ఎకరాకు 4 వేల మొక్కలు || రెట్టింపు దిగుబడి|| Dragon Fruit farming || Karshaka Mitra
    మొదటి భాగం :
    డ్రాగన్ ఫ్రూట్ సాగులో ట్రెల్లిస్ విధానంతో విజయ బావుటా ఎగురవేస్తున్నారు అన్నమయ్య జిల్లా రైతు శ్రీనాథ్ రెడ్డి. ఓ సాఫ్టవేర్ కంపెనీలు ఉద్యోగం చేస్తున్నప్పటికీ వాణిజ్యపంథాలో ఈ పంట సాగు మంచి లాభాలనిస్తుండటం గ్రహించి తన స్వగ్రామమైన చీనేపల్లి గ్రామంలో సాగుకు శ్రీకారం చుట్టారు. నాటిన 18 నెలలకే ఎకరాకు 5 టన్నుల దిగుబడి తీయటం విశేషం. మొక్కలు అమ్మటం ద్వారా కూడా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన సాగులో జాగ్రత్తగా ముందడుగు వేస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగికంటే మెరుగ్గా ఈ పంటలో ఆదయం తీయవచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    రైతు చిరునామా:
    శ్రీనాథ్ రెడ్డి
    చీనేపల్లి గ్రామం
    కంబంవారిపల్లి మండలం
    అన్నమయ్య జిల్లా
    సెల్ నెం: 9491137300
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Komentáře • 80

  • @rknews1606
    @rknews1606 Před rokem +11

    కరోనా పుణ్యమా ప్రతి యువ రైతులు యువ ఇంజనీర్లు ప్రతి ఒక్కరు భూమి బాట పట్టి భూమిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి దానికి తగ్గ పంటలు వేస్తూ మేము వ్యవసాయంలో కూడా తక్కువ కాదంటూ వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ దిగుబడులు తీస్తున్న సాఫ్ట్వేర్లకు కర్షక మిత్ర ఛానల్ ద్వారా నైపుణ్యం కలిగిన యువ రైతులు గురించి సమాచారం అందిస్తున్న మాగంటి వీరాంజనేయులు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před rokem

      Great 👍👍👍

    • @royaldelightexotics
      @royaldelightexotics Před rokem

      మీరు చెప్పింది చాలా కరెక్టే, నేను నా ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడ కర్నూలు ఏరియాలో డ్రాగన్ ఫ్రూట్ సేద్యం చేస్తున్నాను, మీరు చెప్పినట్లుగానే చాలా మంది ప్రొఫెషనల్స్ వ్యవసాయంలో చేరుతున్నారు.

  • @shaikiliyaz4741
    @shaikiliyaz4741 Před rokem +1

    👌👌👌 మాది కూడా పీలేరు నియోజకవర్గం కంభం వారి పల్లి అంటే కె.వి పల్లి అని పిలుస్తారు మాకు చాలా దగ్గర ఈ రైతన్నకు తను వేసిన వ్యవసాయ పనిలో మంచి లాభాలు రావాలని వ్యవసాయంలో ఇంకా అభ్యున్నతి పొందాలని దేవుడు కోరుకుంటున్నాను

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před rokem +11

    సూపర్ 👏👏👏. నేను ఈరోజు భారత్ అనే సాగుదారుడు దగ్గర నుండి మొక్కలు తెచ్చుకున్నాము. ఫ్రీగా ఇచ్చారు. ఎలా పెట్టాలో వివరించారు. థాంక్యూ సో మచ్.. జీ. 🙏

  • @dudekulanagoorbi7449
    @dudekulanagoorbi7449 Před rokem

    super brother, mee yokka krushiki naa pranamam

  • @mprabhakar3392
    @mprabhakar3392 Před rokem +4

    Thank you Karshaka Mithra. You guys are doing great job....

  • @reddibasha8910
    @reddibasha8910 Před rokem +1

    Good video thanku karshaka Mitra team

  • @sudheernai13579
    @sudheernai13579 Před rokem +2

    Great Job Sir. Tirupati Lo Oka Dragon Fruit 700 Gms Okati Konukunte 220 Thiaukunnaru. Dochesthunnaru.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Před rokem

    I like the interest, faith and hardworking of this young farmer

  • @manojyele
    @manojyele Před 9 měsíci

    Beautiful farm

  • @sarinnaredla
    @sarinnaredla Před rokem +2

    Great Job Sreenad Reddy.

  • @manchuripavankumar6045
    @manchuripavankumar6045 Před rokem +1

    Nice,,, అన్నా,,,,, super

  • @shankarappa8988
    @shankarappa8988 Před rokem +2

    Nice information sir

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 Před rokem

    Reddy garu excellent

  • @yennamhanumanthareddy7232

    Very good plantation brother from ,y. HANUMANTHA REDDY ADVOCATE Atmakur , kurnool Ditrict

  • @devamondeddula4109
    @devamondeddula4109 Před rokem

    Very good video about dragon fruit

  • @gundluriteam2813
    @gundluriteam2813 Před rokem +2

    Madi Koda k. V. Palli mandal Kuppam varipalli

    • @shaikiliyaz4741
      @shaikiliyaz4741 Před rokem +1

      అవునా మీది కేవీ పల్ల మాది గుండ్లూరు మహల్ దగ్గర

    • @gundluriteam2813
      @gundluriteam2813 Před rokem +2

      @@shaikiliyaz4741 Gundluru my sur name of my family

    • @shaikiliyaz4741
      @shaikiliyaz4741 Před rokem +1

      @@gundluriteam2813 Haa

    • @gundluriteam2813
      @gundluriteam2813 Před rokem +1

      @@shaikiliyaz4741 study or job u

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před rokem

    Namaste Anjana nice video bro

  • @ashokachakravarthy473

    Rainy season lo marketing etla untundhi

  • @shaikabubakar7631
    @shaikabubakar7631 Před rokem

    I'm from pileru

  • @bodeyeddulasrinu6112
    @bodeyeddulasrinu6112 Před rokem

    Superrrrrrrr

  • @siddaiahtadiboyina8916

    Very good information sir 👍

  • @sreenivasareddysajjala1367

    Superanna

  • @upendrareddy6723
    @upendrareddy6723 Před rokem

    Anna good explain

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 Před rokem

    I would like to meet you once in Hyderabad.

  • @ashokachakravarthy473

    వర్షాకాలం మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది

  • @amitnautiyal2009
    @amitnautiyal2009 Před rokem

    Hi as I cannot understand tamil , as discussed in the video can someone please explain which is the best method to grow dragon fruit: in single pole with ring / sqaure on top or as shown in video with lesser poles and using wire support. TIA

    • @shas8004
      @shas8004 Před rokem +2

      Hello Amit. It's TELUGU language not Tamil. Both methods are good to grow. You need to take care the plants for 1 year

    • @mohammedali-hy7tb
      @mohammedali-hy7tb Před rokem +2

      Brother this is Telugu language, there is lot of Hindi vedios plz watch

  • @avinashjaithwala8615
    @avinashjaithwala8615 Před rokem

    Great work !!!

  • @rajanimaddala3582
    @rajanimaddala3582 Před rokem +1

    Good Video sir

  • @srikarsrikar9392
    @srikarsrikar9392 Před rokem

    Oka doubt entante
    25 years varaku okko mokka baruvu chala peruguthundhi appudu aa wires aa baruvuni aapagalavaaa...
    My small doubt anthe

  • @RaghavendraGampa-sb9vf

    How many poles

  • @abhi_ram756
    @abhi_ram756 Před rokem

    150 mokkallu kavalli sir

  • @shivabikki4135
    @shivabikki4135 Před rokem

    Anna first viewer good video

  • @ysreenivasulu4119
    @ysreenivasulu4119 Před rokem

    బ్రో! ఈ మొక్కలు అధిక వర్షపాతానికి మరియు అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోగలవా? లేదా ఏవైనా తెగుళ్ళు, రోగాలు వచ్చే అవకాశం ఉందా? ఉష్ణోగ్రతను ఎన్ని డిగ్రీల వరకు తట్టుకోగలదు.

  • @sreenivasreddy6567
    @sreenivasreddy6567 Před rokem

    Maa chenu dhaggaree

  • @farzanarahman9616
    @farzanarahman9616 Před rokem

    Which country ??

  • @gangaiahnaidu7040
    @gangaiahnaidu7040 Před rokem

    Mosam

  • @pochanaravmeshreddy5721
    @pochanaravmeshreddy5721 Před 11 měsíci

    Srinath reddy gari mobile number pettara. Nadhi Nandyal distic

  • @ravinderreddy.farmer
    @ravinderreddy.farmer Před 11 měsíci

    డ్రాగన్‌ ఫ్రూట్‌ రైతులు మొక్కలను విక్రయించేందుకు అనేక వేషాలు వేస్తారు. ఇలాంటి వీడియోలు చూసి రైతులు మోసపోతున్నారు... రైతు లారా జాగ్రత్త. డ్రాగన్ ఫ్రూట్ చాలా తగ్గిపోయింది, డ్రాగన్ రైతుకు అనేక నష్టాలు. నాకు డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ 2yks ఉంది. నేను 40 కిలోల పండ్లను విక్రయిస్తున్నాను. తోటలో 10 లక్షల రూపాయలు పెట్టాను. 10 లక్షలు తిరిగి పొందడానికి 6 సంవత్సరాలు పట్టింది

  • @pachipalavinodkumarnaidu9318

    I love piler

  • @raithuthonaaprayanam7402

    hianna

  • @nilapalachowdappa9509

    Anna me number pettandi madi anatapur memu 1 acre pettam dragon fruit pole system reply anna